ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని){ 4 } నీ మాటకెంతో శక్తి ఉందయ్యా నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా { 2 } యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... { 2 } ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) { 2 } ఒక్క మాటతో లాజరును లేపావు ఒక్క మాటతో దాసుని స్వస్థపరచావు { 2 } ఒక్క మాటతో దయ్యములను తరిమేసావు { 2 } ఒక్క మాటతో సౌలును పాలుగా మార్చావు { 2 } నీ మాటకెంతో శక్తి ఉందయ్యా నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా { 2 } యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... { 2 } ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) { 2 } ఒక్క మాటతో పెనుతుఫానును ఆపావు ఒక్క మాటతో పాపములు క్షమియించావు { 2 } ఒక్క మాటతో బాలికను బ్రతికించావు { 2 } ఒక్క మాటతో సమరియ స్త్రీని మార్చావు { 2 } నీ మాటకెంతో శక్తి ఉందయ్యా నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా { 2 } యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... { 2 } ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) { 2 } ఒక్క మాటతో స్వస్థతలెన్నో చేసావు ఒక్క మాటతో నీటిని రసముగా మార్చావు { 2 } ఒక్క మాటతో విడుదలను కలిగించావు { 2 } ఒక్క మాటతో విజయమును దయచేసావు { 2 } నీ మాటకెంతో శక్తి ఉందయ్యా నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా { 2 } యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... { 2 } ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) { 2 }
అమ్మా నీపాట విన్నంతసేపు, నామనసు రెక్కల గుఱ్ఱము మీద కూర్చొని విహరిస్తూ న్నట్టుగా ఉందిరా తల్లి. దేవుడు నీకు మెండుగా దీవెనలిచ్చుగాక . దేవుడు ఈ విధమైన పరిచర్య నీకిచ్చాడా తల్లి. దేఉనికి స్తో త్రం.....
Wow wonderfull singing god bless you more and more devudu ne svaramulo entha maduryathanu ichadu beta ayana patala paricharyalo inka ekkuva vadabadalani prarthisthunnanu ఆమెన్..
ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని){ 4 }
నీ మాటకెంతో శక్తి ఉందయ్యా
నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా { 2 }
యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా... యేసయ్యా... { 2 }
ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) { 2 }
ఒక్క మాటతో లాజరును లేపావు
ఒక్క మాటతో దాసుని స్వస్థపరచావు { 2 }
ఒక్క మాటతో దయ్యములను తరిమేసావు { 2 }
ఒక్క మాటతో సౌలును పాలుగా మార్చావు { 2 }
నీ మాటకెంతో శక్తి ఉందయ్యా
నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా { 2 }
యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా... యేసయ్యా... { 2 }
ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) { 2 }
ఒక్క మాటతో పెనుతుఫానును ఆపావు
ఒక్క మాటతో పాపములు క్షమియించావు { 2 }
ఒక్క మాటతో బాలికను బ్రతికించావు { 2 }
ఒక్క మాటతో సమరియ స్త్రీని మార్చావు { 2 }
నీ మాటకెంతో శక్తి ఉందయ్యా
నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా { 2 }
యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా... యేసయ్యా... { 2 }
ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) { 2 }
ఒక్క మాటతో స్వస్థతలెన్నో చేసావు
ఒక్క మాటతో నీటిని రసముగా మార్చావు { 2 }
ఒక్క మాటతో విడుదలను కలిగించావు { 2 }
ఒక్క మాటతో విజయమును దయచేసావు { 2 }
నీ మాటకెంతో శక్తి ఉందయ్యా
నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా { 2 }
యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా... యేసయ్యా... { 2 }
ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) { 2 }
Rajesh
😅❤❤❤
గాడ్ బ్లేస్ యూ తల్లీ అద్భుతమైన స్వరం దేవుడు నీకూ ఇచ్చాడు దేవుడు నిన్ను తన పరిచర్యలో వాడుకొనును గాకా
ఎంతో చక్కనైన పాట పాడారు సహోదరి..దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించును గాక...
భారత సింగర్ గా దేవుడు నిన్ను లేపును గాక ,వందనాలు తల్లి
Amen
@@pradeepkumar-iz3ph 111111111
@@pradeepkumar-iz3ph1
Amen
@@pradeepkumar-iz3ph p
నా బంగారు తల్లి దేవుడు దీవించను గాక
ఆయన ఒక్క మాట నీనోట కూడా పాటగా పెట్టి అనేకమందిని దేవుడు అయన దరికి పిలుస్తున్నందుకు దేవునికి స్తోత్రం.
సిస్టర్ చాలా బాగా పాడినావు, దేవుడు నిన్ను దేవించును గాక . దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
ఆమేన్
నా ఫేవరేట్ మెలడి క్వీన్ జాయ్ షేరోన్ నీ ఒక్క వాయిస్ చాలు వింటూ వింటూ దేవుడ్ని స్మరిస్తూ బ్రతికేస్తా ... నా బంగారం
దేవుడు నిన్ను దీవించును గాక తల్లి ఆమెన్ హల్లెలూయా
తల్లి దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడు దేవుడుని పరిచర్య లో దేవుడు వాడుకోవాలి 🎙️🎙️🎤🎤🎤 super voice
అమ్మా నీపాట
విన్నంతసేపు, నామనసు రెక్కల గుఱ్ఱము మీద కూర్చొని విహరిస్తూ న్నట్టుగా ఉందిరా తల్లి. దేవుడు నీకు మెండుగా దీవెనలిచ్చుగాక . దేవుడు ఈ విధమైన పరిచర్య నీకిచ్చాడా తల్లి. దేఉనికి స్తో త్రం.....
Amen
👌👌👌🙏🙏🙏
@@kumbhajyothi417 devuniki mahima kalugunugaka amen🙏
ఈ స్వరం దేవుని కొరకు మాత్రమే యూజ్ చెయ్ చెల్లి దేవునికే మహిమ
Chaala baaga paadtunav Sharon..neeto paatu andaru paadelaaga andarini worship lo ki nadipinchali..manchi worship lo ki nadipinchali
Super ga paadavu joy Sharon elana baga inka chakkaga padu god bless you and aankul price the lord 🙏🙏🙏
God bless you🙏💕 joy.
దేవుని మహిమ కచ్చితంగా ఈ పాపకి స్వరమిచ్చినా దేవుడికి కోట్ల స్తోత్రములు
చాలా బాగా దేవుడు నీకు అనుగ్రహించిన స్వరముతో దేవుని మహిమ పరిచావు. యేసయ్య సమస్త జ్ఞానమును, కృపను నీకు దయచేయును గాక.ఆమెన్
Amma chala baga padavamma devudu ninnu divuchunugaka god bless you
Super. Joy chala baga padavu thalli god bless u. Good music
All your Gospel songs are incredible, you are talented gospel singer.
చిట్టి తల్లికి దేవుడు దీవించును గాక.
నో వర్డ్స్,,,, హ్యాట్సాఫ్ చిన్న నాన్న నీతో మాట్లాడాలి మా వా........ క్యా వాయిస్ హై 👌👌👌👌
God bless you joy
Chala baga padavu ma
Soo sweet voice
🙏🙏🙏🙏
DevuduEnkaNennuVadukundu
Talli
Ee song super ga vundhi.athmiyamuga vundhi.chala baga padavu thalli.
Na brathukunu agam cheyaku yesayya ❤️
Praise the Lord devudu neku manchi voice icharu andhunu batti devuniki sthotram aa voice kevalam devunikosame vadabadalani korukuntuna glory to God
Deva veladi vandanalu suthi sothrlu halleluiah sothrlu halleluiah
ఆమెన్ గాడ్ బ్లేస్ యు తల్లి 👌👑🎉💐✌️
Super
Hallelujah
Excellent 🤗🙋👏👏👏yessayya.... Amen
ని తల్లి దండ్రులు ఎంత అదృష్ట వంతులో
Nice voice bangaaru thalli.May God Bless you.❤👍👌🎊
Chala baga padavura thalli. God bless you. Nuvvu pade prathi pata dvara dhevuni mahima parachali.
Challa Baga padinav mamy God blesses you thalli
May God bless you abundantly dear Joy Sharon
God bless you talli. Nice singing ra bangaram.
Chala baga padutunnav chelli manchi....thalanthu devudu niku echaru.... devuniki mahima kalugunu gaka
Praise the lord God bless you joy sharon
God bless you 🎊 తల్లి
Bangaram entha baga padavu ra dhevudu ninnu dhivinchunu gaka thalli amen
Excellent voice thalli 🌹🌹🌹Amen 🙏🙏glory to god🙏🙏🙏🙏🙏🙏
Wow wonderfull singing god bless you more and more devudu ne svaramulo entha maduryathanu ichadu beta ayana patala paricharyalo inka ekkuva vadabadalani prarthisthunnanu ఆమెన్..
Very very nice 👍👍👍.God bless you Thalli
Praise god amen👏👏👏 god bless you beta👌👌👌👑
God bless you sharon
Praise Lord thalli devudu ninu divinchunu gaaka Amen
Praise the lord. God bless u. ❤️❤️❤️❤️❤️🌷🌷🌷🌷🌷✝️✝️✝️✝️✝️💖💖💖💖💖.
God bless you Sharon
Nice song and super performance 👏👏👏👍
God bless u sister chala baga padav ne swaram chala bagundhi devuni sannidhilo balamugaa vadabadli sister nevu padina prati songs chala bagunnayi
Future Christian singer.Good singing.God bless you Sharon.
Sooooo sweet thalli voice 👍👍👍🙏🙏🙏🙏🙏👍👍
Super singing ma and sweat vioce
Praise the lord sistr and good song super excited to you lovely Sis and god bless you sistr......
Super sister chala baga padaru
God bless you తల్లి devuniki mahima kalugunugaka amen
హల్లెలూయా 🙏
Wonderful voice 🤩God bless u తల్లి ❤️
May the gracious God be kind upon you and grant you many many blessings and nourish your talents
Excellent singing thalli God bless you
chala baga padavu thalli దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
Nice beta...May God bless you thalli🎉🎉
Chala baga padavu joy
Superrrrrr thali
Super voice thalli entha baaga padavu ante nenu varnichalenu thanq paapa, God bless u, Amen 🙏
దేవుడు నికు wonderful voice echaru sister inka ఎన్నో దేవుని songs padalamma God bless you
Price the lord sister
Nice voice and glory to God
Excellent Amma good
Excellent vocies ra Inka chala songs padadali ra
God bless you thalli voice bagundhi
Thalli nuv pata padutunte malli malli vinalanpistundhi ra🙏🙏
Devudu devinchunu gaka🙏🙏🙏 may god bless you ma
🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you
Papa chala nice singing....
Excellent voice bangaram🙏🙏🙏🙏
Praise tha Lord God bless you
God bless amen 🙏🙏🙏🙏
God bless you bangaru talli your voice for Christ wins many souls..amen
God bless u amma
Nice vioce god blese you
Super ga padav chelli God bless you
Chalabhaga padavu thalli
Supper joy
God bless u
God bless you maa 💐💐🥰🥰
చెల్లి నీవు బాగా పడుతున్నావ్ .దేవునికి ఇంకా మహిమ పరచు నిన్ను వాడుకుంటారు
God bless you thalli
Very very nice joy
చిన్న తల్లి సూపర్
Wonderful voice God bless you
Ee papadi ye uru? Intha chakkaga paduthundi. Address description lo pettandi 🙏
Chala Baga padavi Chelli God bless you
god bless u talli
చాలా రోజులు తర్వాత మంచి సాంగ్ విన్నను తల్లి god bless you
Crist Singer in India in the name of JESUS AMEN hallyluyaa🙌🌹🔥🌟🌈🌲💐🙏
Sweet voice thalli🥰 ... God bless uh 🙌 Amen !
Vandanalu 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 chittitalle
Great amazing wonderpul god bless you thalli
God bless you thalli God bless you praise the Lord
ఈ చెల్లిని దేవుడు దివించును గాక ఆమెన్
God bless you.good singing
Super sister God bless amm🙇♀️🙇♀️🙏
Voice super thalli. God bless u 🌹🌹🌹❤️❤️💖💖💖🌹🌹🌹
Wonderfull voice god bless you sister my heart touching song