సూపర్ కేసీర్ తాత మీవంటి ప్రజ్ఞవంతుణ్ణి తెలంగాణ కోల్పోయింది అందరి మనసులలో కేసీర్ సీఎం అని ఉండే కానీ నేను ఒక్కణ్ణిఓటు వేయకపోతే ఓడిపోతాడా అని అందరు అలాగే వేశారు ఓట్లు కాంగ్రెస్ పార్టీని చూసికాదు నాయకులను చూసి కాదు ఏది ఏమైనా తెలంగాణ ఐదు సంవత్సరాలు ఒక పెద్ద దిక్కును కోల్పోయింది అది బాధాకరం నా చిన్నప్పటినుండి మీకు పెద్ద ఫ్యాన్ నేను ఇప్పటికి తెరాస పార్టీ నా నరనరాల్లో ప్రవహిస్తుంది మీలాంటి సీఎం ఇంత వరకు లేరు రారు కూడా మాట్లాడుతుంటేనే విదేశాల్లో ఉండే వారికీ కూడా మేము తెలంగాణ బిడ్డలం అని మరిచిపోయిన వారికీ కూడ యాదికొచ్చేలా చేస్తారు ఏది ఏమైనా నెక్స్ట్ cm kcr జై కెసిఆర్ జై తెలంగాణ
@@RamaKrishna-fx2oq ఔను తమ్ముడు, తెలంగాణకు గోదావరి నీటిని తెచ్చింది, మా గొంతు తడిపింది, కాళేశ్వరం ప్రాజెక్టు ను కట్టించింది మీ చంద్రబాబు గారే. గొప్ప నాయకుడు మీ చంద్రబాబు గారు.
మీరు తెలంగాణను కాపాడాల్సిన వారు మీరు ఓడిపోవడం కరెక్ట్ కాదు మీరు సీఎం కావలసినవారు కొంతమంది చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది మళ్ళీ ఒకసారి ఇది రిపీట్ కాకుండా చూసుకోవాల్సింది మీరు సార్ మీరు చెప్తే ప్రతి ఒక్కరు వింటారు
KCR, meeku meere saati ani malli nirupincharu. Nadhi Telangana kakapoina oka Telugu bidda ga mimmalni chusi garvisthunnanu. Mee prasangam vintunnappudu na ventrukalu nikkapoduchukunnai. My deepest respect to you.
the person who got good subject knowledge , great administrator, orators, leardership qualities. U r great sir u r subject knowledge and experience much require for TELANGANA. me na👃👃👃👃👃👃👃
నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.నన్ను నేను నమ్మలేకపోతున్నాను. 2014 లో ఎన్నికలకు ముందు తెలుగు తల్లిని 'దెయ్యం' అని తిట్టింది ఈ కేసీఆరేనా?లేక ఇంకొకరా? ఇంతటి తెలుగు సాహిత్య జ్ఞానం కలిగిన ఈయన నోటివెంట అటువంటి 'దెయ్యం' అనే పదం ఎలా వచ్చింది?తెలుగు లేదు,మనకు తెలంగాణ తల్లి మాత్రమే ఉంది అని కూడా నొక్కి వక్కాణించారు.ఇప్పుడు తెలుగు మహాసభల్లో ఆ పాపాన్ని కడిగేసుకుందామని ఇలాగ రెండవ నాలుకతో ఈ పఠనం చేస్తున్నట్లుగా ఉంది.
Chandra babu ni invite chesi untey. Kcr ichina Telugu speech ki Chandra babu izzat pothundey . Because kcr has more command on Telugu than CBN. Kcr is a Telugu pandit. He has Telugu literature. CBN ochi untey thanu kuda speech iyalsi untundey. Then people start comparing CBN and kcr Telugu.
vasu kondeti ...Arey nuvvu mundu english vadatam apeyi.....Mimmalni british vallu palincharu kabatti english words use chesthunnaru....Mammalni nijam lu paripalincharu kabatti urdu words use chesthunnam.....Meeru english vallu ayipoyara? Memu urdu vallam ayipoyama??? Andaram telugu vallame
ఇంతవరకు తెలంగాణ మహిళలు ఎవ్వరు తమ వంటికి ఇంత మంచి చీర బట్ట కట్టలేదు ఇక ముందు కూడా ఇంత మంచి చీర బట్ట కట్టబోరు అని ఈ ఈ చీరెల గురుంచి వర్ణించి వర్ణించి పెద్ద పెద్ద మాటలు అసెంబ్లీ లో కూడా చెప్పి చీరలు పంచుతున్నారు కాబట్టి ఈ చీరెల మీద తెలంగాణ ఆడపడుచులు ఈ చీరలు చాల బాగుంటాయని హోప్స్ పెట్టుకున్నారు. తీరా చీరలు చూసేసరికి కొండంత రాగాలు తీసి పిచ్చకుంట్ల పాట పడినట్లు ఉన్నవి కలకుంట్ల వారి చీరలు. అందుకే అసంతృప్తి. కెసిఆర్ , కేటీర్ లు అందరు ఎం .ల్ ఎ లు దసరాకు తమగుడ్డబట్టలు తామే కొన్నట్లు వీళ్ళు కూడా కొనుక్కునేవాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చేసినట్లు ప్రజలకు ఎవ్వరి పనులు వారు చేసుకొని సంపాదించే దారిచూపితే. ఈ రోజు తెలంగాన ప్రజలు తమ గుద్దబట్టలు తామే కొనుక్కునే స్థితిలో ఉన్నారు. ఎ జమానాలో ఉన్నావు కెసిఆర్ , కేటీర్ నిజాం జమానాలో ఉన్నారు అనుకుంటున్నారా .
ఎన్ని పద్యాలు చెప్పినా,ఎంత పొగిడినా జనం చప్పట్లు పొందొచ్చును కానీ తెలుగుతల్లి ఘోషను తీర్చలేవు కేసీఆర్ గారూ! Tank Bund మీద విగ్రహాలు విరగ్గొట్టించిన ఘనత,తెలుగు తల్లిని 'దెయ్యం' అని తిట్టిన మాతృ భాషా దోషం,తెలుగు తల్లా? మనకు తెలంగాణ తల్లి మాత్రమే ఉంది అని దూషించిన పాపం అన్నీ చరిత్ర మర్చిపోలేదు.
తెలంగాణాలో పుట్టినందుకు గర్వాంగా ఉంటుంది సర్ ... మీ వల్ల మన తెలంగాణ సాహిత్యం బతుకుతోంది... అందరిని ఆదరించండి
❤
😊😊😊@@chintugoud578
అన్ని రంగాలలో అనుభవం ఉన్న బహుముఖ ప్రజ్ఞశాలి
❤
కెసిఆర్ గారికి తెలంగాణా పై అణువణువు అవగాహన అమోఘం...
సూపర్ కేసీర్ తాత మీవంటి ప్రజ్ఞవంతుణ్ణి తెలంగాణ కోల్పోయింది
అందరి మనసులలో కేసీర్ సీఎం అని ఉండే కానీ నేను ఒక్కణ్ణిఓటు వేయకపోతే ఓడిపోతాడా అని అందరు అలాగే వేశారు ఓట్లు కాంగ్రెస్ పార్టీని చూసికాదు నాయకులను చూసి కాదు ఏది ఏమైనా తెలంగాణ ఐదు సంవత్సరాలు ఒక పెద్ద దిక్కును కోల్పోయింది అది బాధాకరం నా చిన్నప్పటినుండి మీకు పెద్ద ఫ్యాన్ నేను ఇప్పటికి తెరాస పార్టీ నా నరనరాల్లో ప్రవహిస్తుంది మీలాంటి సీఎం ఇంత వరకు లేరు రారు కూడా మాట్లాడుతుంటేనే విదేశాల్లో ఉండే వారికీ కూడా మేము తెలంగాణ బిడ్డలం అని మరిచిపోయిన వారికీ కూడ యాదికొచ్చేలా చేస్తారు ఏది ఏమైనా నెక్స్ట్ cm kcr జై కెసిఆర్ జై తెలంగాణ
ఈ మాట నీ పాట వెయ్యి తూటాలతో సమానం
మహానుభావులు కెసిఆర్ గారు జై కెసిఆర్ జై తెలంగాణ❤❤❤❤❤
KCR కు సాటి కెసిఆర్ గారే తన అద్భుతమైన మాటకారి తనంతో జనాలను మిస్ merise చేస్తారు హ్యాట్సాఫ్ టు యు సర్
This is knowledge ❤
మీలాంటి గొప్ప ముఖ్యమంత్రిని దూరం చేసుకోవడం మా దౌర్భాగ్యం
Great Cm ..... Telangana Tiger ❤
వెయ్యి జన్మలు ఎత్తిన చంద్రబాబు ఇలా మాట్లాడ లేడు
తెలుగు రాని తెలుగు దేశం నాయకులు చంద్రబాబు, లోకేశుబాబు
Jaleel khan nu marchipoyinav
కరెక్ట్ చెప్పారు
@@RamaKrishna-fx2oq ఔను తమ్ముడు, తెలంగాణకు గోదావరి నీటిని తెచ్చింది, మా గొంతు తడిపింది, కాళేశ్వరం ప్రాజెక్టు ను కట్టించింది మీ చంద్రబాబు గారే. గొప్ప నాయకుడు మీ చంద్రబాబు గారు.
Mari mana kcr Andra basha matalada galada evari basha varidhi
@@lingaswamyrapolu4895 Andhra basha kadu yasa, telugu anedi basha ...nuv kanipettava andhra bashani
Telangana people r very lucky having such a wonderful cm kcr garu.
V Raja s we are lucky thank u bro
🤪
Tq u bro
మాటలు బాగా చెప్తాడు తాగి ఫామ్ హౌస్ లో పంతాడు... గంతే
@@mohannaik4158 ee year erripuk award Nike bro
We are missing KCR vision and leadership in Telangana. May god bless you with health and long life.
కేసీఆర్ గారు మీకు దుఃఖం కూడా వస్తుంది
మీరు తెలంగాణను కాపాడాల్సిన వారు మీరు ఓడిపోవడం కరెక్ట్ కాదు మీరు సీఎం కావలసినవారు కొంతమంది చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది మళ్ళీ ఒకసారి ఇది రిపీట్ కాకుండా చూసుకోవాల్సింది మీరు సార్ మీరు చెప్తే ప్రతి ఒక్కరు వింటారు
బహు ప్రజ్ఞాశాలి.....
negative comments ki ardham ledu....maa Telangana ma Istam,maa telugu sabhalu.
What a command that you have on Telugu saluting you..
80000 ల బుక్స్ చదివిన సీఎం గారు గ్రేట్ సర్.
1.
Super talented person sir ❤❤
Waaa what a person. ...I admire you and your speach.
KCR, meeku meere saati ani malli nirupincharu. Nadhi Telangana kakapoina oka Telugu bidda ga mimmalni chusi garvisthunnanu. Mee prasangam vintunnappudu na ventrukalu nikkapoduchukunnai. My deepest respect to you.
GREAT SPEACH BY GREAT PERSONLITY
Excellent cm in telugu history
Danyavadalu Kcr garu Telugu basha ki me poshana avasaram
My heart ful congreatulations iam going to my school life c m garu
meeru super sir
Great speach
Superb speech sir
True legend
Kcr sir telangan ki vram
Selute sir.
my CM is best
Wonderful sir
Great leader CM kcr garu
🙏🙏🙏 దయచేసి ఇరు రాష్ణాల తెలుగు ప్రజలమద్య స్నేహభావం పెరిగేలా చూడండి🙏🙏🙏
M.A literature ani malli adariki gurthuchesaru u r qualification
Wow very nice
Kcr speech super
Good move kcr ,I will support wt you are doing
the person who got good subject knowledge , great administrator, orators, leardership qualities.
U r great sir u r subject knowledge and experience much require for TELANGANA.
me na👃👃👃👃👃👃👃
కేసిఆర్ గారు తెలుగు మాయమై పోతుంది సార్,మీరు రోజు ఒక పిరియడ్ school,లో తెలుగు పాఠం చెప్పాలి, సార్, ఎందుకంటే ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటున్నారు కదా.
I miss great legender cm kcr great ❤
Gret speech
కెసిఆర్ సార్ ❤❤సూపర్ 🎺🎺🌹🌹
KCR Garu Padabivandanam K.R.B.From A.P
Andhra varini dongalu, dopididarulu Anna kcr ki padabivandanama
Nice
superb kcr jai Telangana
wow
super
Xlent
Naa telanagana koti ratanala veena jayahoooo kcr garu
Legendary person... 🙏
I మిస్ సార్
Super cm
Great sir🙏🏻
Super❤
Telangana devudu kcr sir
Next సీఎం పక్క 🔥
Super 💯
Superrrrrrr kcr sir
నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.నన్ను నేను నమ్మలేకపోతున్నాను. 2014 లో ఎన్నికలకు ముందు తెలుగు తల్లిని 'దెయ్యం' అని తిట్టింది ఈ కేసీఆరేనా?లేక ఇంకొకరా? ఇంతటి తెలుగు సాహిత్య జ్ఞానం కలిగిన ఈయన నోటివెంట అటువంటి 'దెయ్యం' అనే పదం ఎలా వచ్చింది?తెలుగు లేదు,మనకు తెలంగాణ తల్లి మాత్రమే ఉంది అని కూడా నొక్కి వక్కాణించారు.ఇప్పుడు తెలుగు మహాసభల్లో ఆ పాపాన్ని కడిగేసుకుందామని ఇలాగ రెండవ నాలుకతో ఈ పఠనం చేస్తున్నట్లుగా ఉంది.
Hatsoff sir
Super
Super Jai KCR
Jai cm.kcr😍😘😘
super sir
Superb sir
Chandra babu ni invite chesi untey. Kcr ichina Telugu speech ki Chandra babu izzat pothundey . Because kcr has more command on Telugu than CBN. Kcr is a Telugu pandit. He has Telugu literature.
CBN ochi untey thanu kuda speech iyalsi untundey. Then people start comparing CBN and kcr Telugu.
If you guys really love Telugu, you better stop adding urdu and Hindi in it. You guys did lot of damage to Telugu already. Stop acting as a Moran’s
vasu kondeti ...Arey nuvvu mundu english vadatam apeyi.....Mimmalni british vallu palincharu kabatti english words use chesthunnaru....Mammalni nijam lu paripalincharu kabatti urdu words use chesthunnam.....Meeru english vallu ayipoyara? Memu urdu vallam ayipoyama??? Andaram telugu vallame
vasu kondeti ...Nuvvu comment pettindi kuda english lone kadara yedava
Jay Veer మరి నువ్వు ఇంగ్లీష్ లో కామెంట్ ఎందుకు రాసావ్??? Yedo lack of self-esteem అన్నావ్ కదా....తెలుగు లో చెప్పవేం??
Jay Veer ....నేను అన్నది తెలుగులో టైప్ చేయమని కాదు..ఇంగ్లీష్ లో కూడా తెలుగు ని వాడొచ్చు కదా....english ఎందుకు వాడుతున్నావ్????
సూపర్ సార్
Jai k c r garu super
కెసిఆర్ is గ్రేట్, గ్రేట్ cm
Very good my CM. Telangana.
King of telangana
Ur great sir iam ur fan
Asalayba Telufymuddu bidda👍👍👍👍🙏🙏🙏🙏🙏
చెప్పడమే తప్ప పాటించేది లేదు
Telanga na kadu bro Telugu basha gauravichabadutundi.❤❤
good cm sir5
Wow kcr sir
Jai kcr😘😘😘🙌🙌🙌
Very good
సూపర్ కెసిఆర్
Nee dash gaa
Kcr great legend CM in India
తాగుబోతు మాటలు నీటి మీద రాతలు
90ml పడితే ఎవరికైనా ఇంతకంటే అద్భుతమైన పద్యాలు పాటలు విలువలతో కూడిన మాటలు అన్ని వాటంతట అవే వస్తూ ఉంటాయి
Thu ni bathukku thaguthe vasthai ra
Ni Amna hook emi kadhu
We miss your voice sir
మీరు సూపర్ సార్
all rounder
ఇంతవరకు తెలంగాణ మహిళలు ఎవ్వరు తమ వంటికి ఇంత మంచి చీర బట్ట కట్టలేదు ఇక ముందు కూడా ఇంత మంచి చీర బట్ట కట్టబోరు అని ఈ ఈ చీరెల గురుంచి వర్ణించి వర్ణించి పెద్ద పెద్ద మాటలు అసెంబ్లీ లో కూడా చెప్పి చీరలు పంచుతున్నారు కాబట్టి ఈ చీరెల మీద తెలంగాణ ఆడపడుచులు ఈ చీరలు చాల బాగుంటాయని హోప్స్ పెట్టుకున్నారు. తీరా చీరలు చూసేసరికి కొండంత రాగాలు తీసి పిచ్చకుంట్ల పాట పడినట్లు ఉన్నవి కలకుంట్ల వారి చీరలు. అందుకే అసంతృప్తి. కెసిఆర్ , కేటీర్ లు అందరు ఎం .ల్ ఎ లు దసరాకు తమగుడ్డబట్టలు తామే కొన్నట్లు వీళ్ళు కూడా కొనుక్కునేవాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చేసినట్లు ప్రజలకు ఎవ్వరి పనులు వారు చేసుకొని సంపాదించే దారిచూపితే. ఈ రోజు తెలంగాన ప్రజలు తమ గుద్దబట్టలు తామే కొనుక్కునే స్థితిలో ఉన్నారు. ఎ జమానాలో ఉన్నావు కెసిఆర్ , కేటీర్ నిజాం జమానాలో ఉన్నారు అనుకుంటున్నారా .
జై కే సి ర్
👌👌
Jai kcr TS King
Jai Kcr... jai jai Kcr.....
ఎన్ని పద్యాలు చెప్పినా,ఎంత పొగిడినా జనం చప్పట్లు పొందొచ్చును కానీ తెలుగుతల్లి ఘోషను తీర్చలేవు కేసీఆర్ గారూ! Tank Bund మీద విగ్రహాలు విరగ్గొట్టించిన ఘనత,తెలుగు తల్లిని 'దెయ్యం' అని తిట్టిన మాతృ భాషా దోషం,తెలుగు తల్లా? మనకు తెలంగాణ తల్లి మాత్రమే ఉంది అని దూషించిన పాపం అన్నీ చరిత్ర మర్చిపోలేదు.
💐💐💐🙏🙏🙏
Jai Telangana..
Jai kcr
మాటల మాంత్రిక... నైస్..
Mast bola hi
Chandra babu also briefeddddddd in english..great cbn.great briefed...
Telugu maha sabhalaku mana porugu rastram aina A.P cm ni invite cheyyakapovadam endi kcr...jai telangana
వర్మ ఓ మంచి బాలుడు kcr is correct for not inviting him.
Excellent cm
Adbutha medavi ma telanganaku oka animutyam
excellent
telugu biddalevaraina idi patinchali