Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Season 1, Epi - 5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • Watch Sirivennela Jagamantha Kutumbam, an exclusive series with the Legend Sirivennela Sitarama Sastry garu prior to his demise exclusively for iDream Media.
    #SirivennelaJagamanthaKutumbam #LyricistSirivennela #sirivennelaseetharamasastry #sirivennelasongs #Sirivennela #LastConversationOfSirivennala
    Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S...
    For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
    To stay connected with iDream Telugu Movies
    Like: / idreammovies
    Follow: / idreammedia
    Follow: / idreammedia
    Visit: www.idreampost...

ความคิดเห็น • 23

  • @iDreamMedia
    @iDreamMedia  ปีที่แล้ว +2

    For The Best Shopping Experience:
    Visit South India Shopping Mall
    Website - sismo.in
    Call or WhatsApp - 7799965656

  • @sirivennelasastry
    @sirivennelasastry ปีที่แล้ว +9

    తిక్కరేగి తిమ్మిరెక్కిన తెలుగు పదానికి
    సాహిత్య సోయాగాన్ని అద్ది,
    కళ్ళకు కాటుకనే కావలిగా వుంచి,
    దారిలో ప్రతి మలుపులో పూల వనాలను నాటి, ఆత్మస్థర్యాన్ని నేర్పి, అర్ధశతాబ్ధపు అజ్ఞానాన్ని ఆర్పి, అమరులకు గాంధర్వ రాగాన్ని కొత్తగా పరిచయం చేయడానికి అమరలోకం చేరిన మన సిరివెన్నల మన గుండెల్లో చెక్కిన కవితా శాసనాలు శిలాక్షరాలుగా చిరకాలం నిలిచి పోతాయి.💚❤🧡

  • @kirankumarsidde7693
    @kirankumarsidde7693 ปีที่แล้ว +18

    ప్రతి పాటను ప్రాణంగా ప్రేమించు కలం నువ్వు
    నీ మాటే ధ్యానంగా జీవించు మనసు నేను
    నా చేతన వేదనగా తపియించు ఋషివి నువ్వు
    నీ సూచన సాంత్వనగా తరియించు తరం నేను
    నా ప్రతి ప్రశ్నల నిశిలో... సులువుల వెన్నెల నువ్వు
    జీవన గమనం నువ్వూ...నువ్వూ...
    నా మది ఎత్తూ పల్లం కొలిచే లోతే నువ్వు
    భావోద్వేగం నువ్వూ...నువ్వూ

  • @saipalguna663
    @saipalguna663 ปีที่แล้ว +3

    Sir interview start avvaka mundu vacche, gangavataranam song ni upload cheyyandi plzzzzzzzzzzzzz

  • @SATHISHKUMAR-qp9vl
    @SATHISHKUMAR-qp9vl ปีที่แล้ว +4

    గురువు గారు మీరు రాసిన కవిత్వం లోతుగా అర్థం చేసుకునే డైరెక్టర్స్ ఆ కాలం లో వుండే వారు కానీ ఇప్పుడు మేము రాసిన లిరిక్స్ అర్థం చేసుకునే డైరెక్టర్స్ లేరు. పోని అడిగి తెలుసుకుంటారు అనుకుంటే అస్సలు అవకాశమే లేదు.. లిరిక్స్ చూసి no అంటారే తప్పా అర్థం అడగరు..

  • @Asthi137
    @Asthi137 ปีที่แล้ว

    అందం మంటే మనస్సుకు ఆనందాన్ని కలిగించేదని చెప్పారు. అందుకే ఒకరికి అందమనిపించింది అందరికీ అందమనిపించడం లేదు. (శ్రీమాన్ శ్రీ భాష్యం అపలాచారిగారు. సుందరాకాండ ప్రవచనం) 🙏🙏🙏

  • @vilasbhandekar3662
    @vilasbhandekar3662 2 หลายเดือนก่อน +1

    గురువు గారి meeda bio pic tiyandi sir any director

  • @kovaganaganeshchandra5655
    @kovaganaganeshchandra5655 ปีที่แล้ว

    మొదటి 4 నిమిషాలు ఒంటరిగా చాలా గొప్ప మాట చప్పారు

  • @srikanthambeeri1972
    @srikanthambeeri1972 ปีที่แล้ว +1

    రాజ యోగి సిరి వెన్నెల

  • @madanmohanreddyg5515
    @madanmohanreddyg5515 ปีที่แล้ว +1

    GURUJI🙏🙏🙏

  • @kamankushistudios4254
    @kamankushistudios4254 ปีที่แล้ว

    evergreen S s

  • @sahityamadhurijayanth8984
    @sahityamadhurijayanth8984 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @gedamsunilkumar8588
    @gedamsunilkumar8588 ปีที่แล้ว

    అద్భుతః

  • @padmajaravella3659
    @padmajaravella3659 ปีที่แล้ว +1

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏿👌🏿👌🏿👌🏿👌🏽👌🏽👌🏽👌🏽👌🏾👌🏾👌🏾👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💚💚💚💚❤️❤️❤️❤️❤️💛💛💛💛💛💛💛💛💐💐💐💐💐💐👍👍👍👍👍🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @kalyanvikram1579
    @kalyanvikram1579 ปีที่แล้ว +2

    Very lucidity explained the binary opposites of levis Strauss theory called STRUCTURALISM.

  • @kabcd-sb4ft
    @kabcd-sb4ft 9 หลายเดือนก่อน +1

    Xడ్4థిస్

  • @saikrishnabattu592
    @saikrishnabattu592 ปีที่แล้ว

    Sadhguru cheppina matalu

  • @basavapradeep9812
    @basavapradeep9812 ปีที่แล้ว

    Okka patataki episode saripoyindhi, migilina paatalu eppudu, nuvvu adigina pata kuda chetha paaata, nuvvu anchor kakapothe bagundu, maroka mahanubhavudini interview chese time vaste cheyaku neeku dandam

  • @musicianhari9864
    @musicianhari9864 ปีที่แล้ว +1

    🙏

  • @padmajaravella3659
    @padmajaravella3659 ปีที่แล้ว

    👌🏻👌🏼👌🏿👌🏽👌🏾👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏🙏💚💚💚💚❤️❤️❤️❤️💛💛💛💐💐💐💐💐👍👍👍🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @suryaprabhavadlamani199
    @suryaprabhavadlamani199 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @bhanuvoleti
    @bhanuvoleti ปีที่แล้ว

    🙏