సిరివెన్నెల పాటలే కాదు..మాటలు చిరస్మరణీయమే!-Srikanth Addala | Sirivennela Jagamantha Kutumbam-Ep-11
ฝัง
- เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
- Watch Episode 11 of Sirivennela Jagamantha Kutumbam with Director Srikanth Addala . He shares his bond with Sirivennela Seetharama Sastry garu while filming kotha bangaru lokam and explains the value of Sirivennela Seetharama Sastry's lyrics in films and the depth of each one. including all lyrics of Sirivennala Seetharama's songs.
#SrikanthAddala #SirivennelaJagamanthaKutumbam #sirivennelasongs #sirivennelajagamanthakutumbam
Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 10 : • ఎందుకు శాస్త్రిగారు మీ...
👉 Episode 9 : • Sirivennela Sitarama S...
👉 Episode 8 : • Sirivennela Sitarama S...
👉 Episode 7 : • Sirivennela Sitarama S...
👉 Episode 6 : • Sirivennela Sitarama S...
👉 Episode 5 : • Sirivennela Sitarama S...
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S...
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost...
For The Best Shopping Experience:
Visit South India Shopping Mall
Website - sismo.in
Call or WhatsApp - 7799965656
I am looking for the Sirivennela Sitarama Sastry gari book, can you help me to find it
@@karthikreddy4015 p
@@vimalfiitjee didn’t get you
@@karthikreddy4015 and poppp😊😅o
@@vimalfiitjee 😊pp😊
గొల్ల భామా... కంటే.. గోపికమ్మా యే చాలా బాగుంది 👌👌
Kaadu.. Golla bhama kooda bagundi
one of the best director Srikanth Garu
స్మృతి వెన్నెల
రాత్రి సూర్యులు వారినేమి కోరేది
నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి
పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది
బూతు గీతాలు రాయమని పిలిస్తే
భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది?
ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో
శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది?
అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో
అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి
తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది?
స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో
బోడి చదువులన్న వారినేమి కోరేది?
గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో
గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో
తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది?
అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి
పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
డి.క్రాంతి కుమార్
7396721108
Super
🙏
Really a tribute for him..Thank you sai garu
🔥🔥🔥🔥
Graet tribute for Shasthri Garu
సిరివెన్నెల గారు రచించిన పాటలు అన్ని ఒక పుస్తకంగా ప్రచురించి సాహితీ లోకానికి అందిస్తే అది ఇంకో భగవద్గీత అవుతుంది అనడం లో అతిశయోక్తి లేదు.
ఎవరో ఒకరు ఆ చొరవ తీసుకొని సాహితీ లోకానికి అందజేస్తారని ఆశిస్తూ... 🙏
Three books vachayata
@@sripathikrishnaveni Good to hear
Super sir
Hatsup Srikanth gaaru
మంచి సినిమాలు వస్తున్నాయంటే గొప్ప వ్యక్తుల కలయిక వల్ల సినిమాలు వస్తున్నాయి
Trivikram gaaritho oka video cheyandi sir ... ee concept lo
🙏🙏🙏
👌👌👌🙏🙏🙏
నేను ఏం చెప్పగలను గురువుగారు గురించి 🙏🙏
👌🏽👌🏽👌🏽👌🏽👌🏻👌🏻👌🏻👌🏻👌🏾👌🏾👌🏾👌🏾👌🏿👌🏿👌🏿👌🏿👌👌👌👌👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼🙌👏👏👏👏👏👏👏👏👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿💐💐💐💐💚💚💚💚💚💚💚💛💛💛💛💛💛💛♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️👍👍👍👍👍👍👍👍👍👍🤗🤗🤗🤗🤗🤗🤗
సార్ మీలాంటి మంచి దర్శకులు సినిమాలు ఇంకా తీయ్యాలి మీలాంటి దర్శకులే ఇ సమాజానికి చాలా అవసరం,మీరు తీసే మంచి సినిమాలు కూడా సమాజానికి సేవ చేస్తున్నట్లే నా కామెంట్ మీరు చదువుతారనే అనుకుంటున్న.
Thankyou శ్రీకాంత్ అడ్డాల..❤️❤️
నాకు శాస్త్రి గారిని అత్యంత దగ్గరగా తీసుకొచ్చిన పాట "నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరు గా "..
శాస్త్రి గారిని స్మృతిస్తూ... 💞💕❣️🧡💛💚💙💜
Ee song lo, padhi nelalu thanalo ninnu mosina ammyna ani untundhi kada.
General ga thommidhi nelale kadha?
Just want to know the reason behind this.
15:45 Thank Me Later
Thank you
Director Pedda vamshi garu kuda Sastry garitho enno goppa songs rayinchukunnaru, ayani kuda interview cheyandi sir
Yes
Yes
శ్రీకాంత్ అడ్డాల సంస్కారానికి 🙏
Excellent conversation. Srikanth Addala has a rare depth and value system for a director. Hope he makes more movies after the Brahmotsavam debacle.
నిజాయితీ గా ఉంది
Siriveenla interview inga levva
my village director
A village bro!?
@@APSLPRB100 relangi.
Village name?please
@@nayeemuddinmohd4043 Relangi
Best decision you took to select SPB sir for that song..unmatchable..
MALLI SVSC and KOTHA BANGARU LOKAM LANTI MANCHI EMOTIONAL MOVIES TEEYANDI SIR... ALANTIVI ENNI SARLU CHUSINA TANIVI TEERADU
Srikanth : "Aayana cheppindi prasadam la teeskellipovatame " 32:17
I think, if you can create a book with all the songs that Shastri gaaru written would be good idea So that it will be helpful for the future generations and with that Shastri gaaru will remain forever
Krishna Vamshi gaari tho cheyyandi 🙏🙏
I heard that some songs in Srikanth movies were written by himself. As much as I love SSRS, the same is the impact of Srikanth Addala on me.
శ్రీకాంత్ అడ్డాల గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much i dream media Elanti shows cheyialni korukuntunamu
Nanna.. Staring lo chaala ekkuva overacting chesav.... Partha saradhy..
Great director...
Sirivennela garitho direct gaa phone lo matlade adrustam vachhindi. Chala sepu matladaru. Adi mamoolu phone ayyesariki record chesukovadaniki kudaraledu. 🙏🙏🙏
thank you for making this
Very very good director 🤠
Real gentleman
Motivational songs from sastry garu we miss you sir!
Great 🙌 Chala baga chiparu 👍🙏 congratulations
Rajamouli or trivikram gaarini interview cheyyandi Sir
25:00 - wonder how he wrote those lyrics.. that’s a truth said so simply!!!
There is a pattern here
KV approaches SS as assistant director to fair his songs
VN Aditya
Srikanth Addala
3Vikram
I don’t understand what is the meaning for Vennu ni eda vaalaga? In gopikamma song….. can some one ☝️ pls clarify …….I thought it was venuvu Nee eda vaalaga……… but what is Vennu here?
వెన్నుని అంటే కృష్ణుడు..వెన్న తినేవాడు.
కృష్ణుడు ఎద అంటే హృదయం మీద వాలడం ..అంటే హత్తు కోవడం
Chusentha sepu chaala happyga undhiii
Invite shekar kammula
Seeta rama Sastry gaariki 🙏❤️❤️
Glad to see Srikanth Addala garu after many days
Sirivennela Anakapalli nidhi
Such a need of hour!!! I dream, well done for this!
👌👌👏🙏
మోక్షం కన్నా మానం మిన్న
❤️👍 thanks for interviews make more on this series
Shastri gaaru🙏🙏🙏
Great liricist
Good program
Brother, I get the point, your work is worship to him.
I wish to convey that please do series with krishnavamsi sir i.e. his companionship with guruvugaaru.
They will also remain as treasures like viswanadhamrutham.
Okay, I'll hope for the best
సిరివెన్నల గ్రాందిక బాషా వాది. పాటలలో మాత్రము అచ్చ తెలుగు పదాలు వాడుతారు. 20 సంవత్సరాల క్రితము న్యూజెర్సి గుడిలో జరిగిన ఒక మీటింగులో ఆయన ప్రసంగం అంత గ్రాందిక(తెలుగు లిపిలో రాసిన సంస్కృతం) లో మాట్లాడారు. నేను మీ పాటలలో అచ్చ తెలుగు పదాలు వాడుతారు, మీ ప్రసంగము మాత్రం అచ్చ సంస్కృత పదాలతో నిండి ఉంది అని అడగాను.దానికి సిరివెన్నల సంస్కృతములో దైవ సంబూతి ఉంది అని మూర్కముగా జవాబిచ్చాడు.
meeru cheppadaluchukunnadi?
@Madhu Reddy Chanipoyina valla mida kaneesa gauravam leni melanti valla abhiprayam yevariki avasaram ledu.... Ayana telugu pandityanni prasninchentha goppa vara tamaru? Telugu lo maha grandhalaina bharatham, bhagavatam eppudina chadivara tamaru? Avi chadivi unte telisedi samskrutam enduku vadaro ani
మీరు తెలుగు లిపిలో, తెలుగు బాషలో రెండు వాక్యాల పోస్టు పెట్టలేని వారు, మీకు బాష మీద ఎంత అబిమానము ఉందో తెలుస్తుంది. చచ్చిపోయిన వారి మూర్కపు మాటలు మూర్కపు మాటలు కాకుండ పోతవా?
@@madhureddy7643 nenu ye lipi lo pettina meku vishayam ardhamayyindi kada.... Me daggara antha pandithyam unte ayana kante goppa ga emina sadhinchi appudu vimarsinchandi... Adhi chetakakapothe gauravam ivvakapoyina parledu kaneesam kinchaparchakudadu... First telugu lo unna mana puranalu chadivi appudu ilantivi cheppandi... Samkrutham vadali ante samskaram telisi undali adhi ayanaki undi kabatte poyina Inka ayana patala gurinchi marladukuntunnaru...
@@madhureddy7643 సంస్కృతం దైవ భాష అనడం లో తప్పు ఏముంది. కానీ ప్రేక్షకులు పామరులైతే, వాళ్ళకి సంస్కృతం లో భాషించడం సరైనది కాదు. అయన తెలుగులో మాట్లాడాల్సింది. కానీ ఎదో ఒక ఉదాహరణ చెప్పి, ఒక పండితుణ్ణి అవహేళన చెయ్యడం , మీ అజ్ఞానానికి నిదర్శనం.