Viduvani bandhama official video song||Latest Telugu Christian Songs|| Pas.Davuri suvarnaraju

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • Tune&Lyrics
    Pastor: D.Suvarnaraju.
    9866288574
    #suvarnaraju davuri telugu christian songs and messeges.
    viduvani bandhamu Telugu Christian songs.
    Sung by
    Davuri.Chaitanya.
    Music
    G.Rajanand.
    produced by
    Dandem.Rathnam
    Editing
    Ajaypaul
    9160411844

ความคิดเห็น •

  • @nireekshanathurpati8797
    @nireekshanathurpati8797 3 ปีที่แล้ว +546

    Lyrics :
    విడువని బంధమా.. మరువని స్నేహమా..
    మమతానురాగాలే నీ మకరందమా.. !
    చెదరని నీ చిరునవ్వే చెరిగిపోని జ్ఞాపకాలే..
    కృపాకనికరములే నీ సౌందర్యమా..!
    మమతను పంచిన మహనీయుడా..
    మేలుచేయుటలో దయాళుడా
    సమృద్ధినిచ్చిన శ్రీమంతుడా..
    కృప చూపుటలో ఐశ్వర్యుడా..
    || విడువని ||
    1.నాలోన నీవని నీతోనే పయనమని
    నీవు లేకపోతే నేను లేనని..
    నీవే నా ప్రాణమని .. నీతోనే మరణమని
    నీవు కాకపోతే నా బ్రతుకే వ్యర్థమని.. ||2||
    వాగ్దానం చేసినవారు నను విడచి వెళ్ళినారు ..
    నిబంధన చేసి నాతో - నను మరచిపోయినారు
    నను ఎన్నడు విడువని మరువని బంధము నీవయ్యా ..
    నా తోడై నిలిచి నడిచిన స్నేహము నీవయ్యా..
    విడువని బంధము నీవేనయ్యా ..
    మరువని స్నేహము నీవేనయ్యా ..
    చెదరని నవ్వే నీదేనయ్యా .. నా
    చెరగని జ్ఞాపకం నీవే యేసయ్యా..
    ||విడువని ||
    2. కన్నీటిలోయలో కలత చెందే నా ప్రాణం
    కరుణించువారు లేక కృంగిపోయెనే ..
    కష్టాల కౌగిలిలో కలవరపడి నా హృదయం
    ఓదార్చువారికోసం ఎదురుచూసేనె .. ||2||
    నా దుఃఖ దినముల లోన దరికెవ్వరు రానే రాక
    నా ఒంటరి బ్రతుకు లోన తోడెవ్వరు లేనేలేక
    పగిలిన నా గుండెకు నీవు ఔషధమైనావు..
    నలిగిన నా మనసుకు నీవు నెమ్మది అయినావు..
    కలతలు బాపిన నా యేసయ్యా..
    కన్నీరు తుడచిన నా దైవమా..
    మేలులతో నింపిన మహోన్నతుడా..
    మహిమలు చేయు మహాఘనుడా..
    ||విడువని||

  • @rajuk8591
    @rajuk8591 2 ปีที่แล้ว +45

    ఈ పాట ఈమె స్వరానికి చాలా బాగా సెట్ అయింది
    ఈ పాట ఈమె స్వరం తో వింటుంటే అబ్బబ్బ హృదయానికి మనసుకి చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఎంతో మధురంగా వుంది 👌🙏🙏

  • @DileepKumar-rn7ho
    @DileepKumar-rn7ho 3 ปีที่แล้ว +87

    ఈ పాట రాసిన వారికి , పాడిన అక్కకి సంగీతం అందించిన వారికి అందరికీ కూడా యేసు క్రీస్తు వారి నామంలో నా హృదపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @indirapallikonda4483
    @indirapallikonda4483 11 หลายเดือนก่อน +6

    చెల్లమ్మ చాలా బాగా పాడారు పాట దేవుని నామమునకు మహిమ గాక God bless you

  • @UdaraNirmala-n6i
    @UdaraNirmala-n6i 7 หลายเดือนก่อน +3

    Akka ninu china pilanu naku 12 years nanu ei pata padhakada paditha nu sister god bless you

  • @prasadlovely9629
    @prasadlovely9629 ปีที่แล้ว +23

    ఎన్ని సార్లు విన్న వినాలని ఉంది
    మంచి భావం, మంచి ఆత్మీయ మిత్రుడు యేసయ్య
    యేసయ్య ను వర్ణిస్తూ చాలా చక్కగా అలంకరించిన కృపా ,కనికరములే
    నీ సాందర్యమా ....
    God bless you all 🙏🙏🙏🙏

  • @DileepKumar-rn7ho
    @DileepKumar-rn7ho 3 ปีที่แล้ว +74

    కష్టాలలో కన్నిళ్ళలో ఉన్న వారికీ నిజంగా ఒదార్పు ఇచ్చే అధ్బుతమైన పాట 🙏🙏🙏🙏🙏🙏

  • @ranidanielsongsforthealmig7813
    @ranidanielsongsforthealmig7813 3 ปีที่แล้ว +28

    𝓢𝓾𝓹𝓮𝓻 𝓼𝓸𝓷𝓰 𝓼𝓲𝓼𝓽𝓮𝓻 𝔂𝓸𝓾𝓻 𝓿𝓸𝓲𝓬𝓮 𝓲𝓼 𝓽𝓱𝓮 𝔀𝓸𝓷𝓭𝓮𝓻𝓯𝓾𝓵 "𝓖𝓸𝓭 𝓫𝓵𝓮𝓼𝓼𝓮𝓭"🙏🙏🙏🙏సిస్టర్ మీ పాట వింటుంటె వినాలని పూస్తుంది చాలా బగుంది సిస్టర్.

  • @gandhamramaswamy1711
    @gandhamramaswamy1711 6 หลายเดือนก่อน +2

    Wonderful song 🎵 praise the Lord sister. God Be with you 🙏

  • @baindlasrinivas4235
    @baindlasrinivas4235 2 ปีที่แล้ว +28

    ప్రభు నామములో వందనాలు సిస్టర్ 🙏🙏🙏🙏🙏🙏🙏 చాలా బాగా పాడారు దేవుడు ఇంకా తన పని లో మిమల్ని బాగా వాడుకోవాలి ప్రభు మిమల్ని దీవించి ఆశీర్వ దించును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dayamani5618
    @dayamani5618 3 ปีที่แล้ว +15

    సూపర్ సాంగ్. లిరిక్ సూపర్, సంగీతం సూపర్, సిస్టర్ హార్ట్ ఫుల్ప్ గా పాడారు ...ప్రభువును స్తుతిస్తున్నాను

  • @kashipetaammu2373
    @kashipetaammu2373 2 ปีที่แล้ว +18

    పగిలిన నా గుండెకు ఔషాథమైనవు ఎసయ్య Praise the Lord my Lord 🙇‍♀️🙇‍♀️🙇‍♀️💗💗💗

    • @RajenderMoguram
      @RajenderMoguram 3 หลายเดือนก่อน

      Yes😢😢😢😢😢😢

  • @ChallagargeMahipal
    @ChallagargeMahipal 6 หลายเดือนก่อน +2

    🎉😢 Chala bagunnadi akkaiah

  • @maheshEmmanuel.123
    @maheshEmmanuel.123 3 ปีที่แล้ว +50

    పగిలిన నా గుండెకు నీవు ఔశదమైనవు praise the Lord

  • @PrabuBanjaraActer
    @PrabuBanjaraActer 3 หลายเดือนก่อน +2

    మీకు వందనాలు తండ్రి నేను అనారోగ్యం తో బాధపడుతున్నాను కుదుటపరుస్తవని బలపరుస్తవని ఆమేన్ తండ్రి నన్ను మన్నించు తండ్రి నా ప్రాణమే నివని నమ్ముతున్న యేసయ్య

  • @ravikumarKTM
    @ravikumarKTM 3 ปีที่แล้ว +22

    Fantastic ,ఓదార్పునిచ్చే పాట Tq all devudichhina voice Nice

  • @ranjithbodhanapu1273
    @ranjithbodhanapu1273 2 ปีที่แล้ว +15

    బాధలలో ఓదార్పు నిచ్చే చాలాఅద్భుతమైన పాటలను అందించారు పాడిన అక్కకు చాలా వందనాలు

  • @venkatammam2011
    @venkatammam2011 3 ปีที่แล้ว +15

    My Hart touching song akkavoice cute akka 💖💖💖💖💖💖💖💖💗💗💗💗❤❤❤❤❤❤

  • @PrabuBanjaraActer
    @PrabuBanjaraActer 3 หลายเดือนก่อน +2

    పాట విన్నాక ఆ నేను ఎందుకు పాడలేదని అనుకుంటున్న యేసయ్య మీ దయ మాపై కూడా ఉంటుందని నమ్ముతున్నాను తండ్రి ఆమేన్

  • @josephrajbalu8065
    @josephrajbalu8065 3 ปีที่แล้ว +11

    దేవునికే మహిమ కలుగును గాక...!
    ఆమెన్

    • @josephrajbalu8065
      @josephrajbalu8065 3 ปีที่แล้ว +1

      Brother Praise the lord

    • @josephrajbalu8065
      @josephrajbalu8065 3 ปีที่แล้ว

      Where are you from ?

    • @suvarnarajudavuri2325
      @suvarnarajudavuri2325  3 ปีที่แล้ว

      @@josephrajbalu8065
      జనగాం జిల్లా
      సోలిపురం గ్రామం
      తెలంగాణ

    • @josephrajbalu8065
      @josephrajbalu8065 3 ปีที่แล้ว

      Glory to Jesus
      I’m from Ankushapur.
      Can I talk with you Brother ?

  • @marribhaskar7312
    @marribhaskar7312 3 ปีที่แล้ว +32

    ఈ పాట ద్వారా అనేకులు ప్రభువు యొక్క బంధమును ఎరుగుదురు గాక .

  • @RameshAtapaik
    @RameshAtapaik 15 วันที่ผ่านมา

    ఈ పాట రాసిన వారికీ పాడిన అక్కకి సంగీతం అందించిన వారికి అందరికి కుడా యేసు క్రీస్తు నామంలో హృదయ పూర్వక వందనాలు 😭😭😭😭😭😭😭😭

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +3

    పాట సూపర్ గానం పాట సూపర్ సాంగ్ సూపర్ సింగింగ్ సాంగ్ సూపర్ లిరిక్స్ తో హల్లెలుయ్యా 🌹✝️🌄🌹✝️🌄😊✝️🌄🌹✝️🌄🌹✝️

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 ปีที่แล้ว +14

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @krupa7946
    @krupa7946 3 ปีที่แล้ว +16

    Every viewer who is seeing this song . Believe in God because in each and everyone's life no one can help, no one can care, no one can be with us, it's true that any frnd can not be with us till the end . Jesus is our friend nd father, etc. Don't worry and be happy bcz God is with us. By seeing this video think that jesus is with us. Amen

    • @bharathijakkula4965
      @bharathijakkula4965 ปีที่แล้ว

      Glory to god 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ShyamSundar-ue7xh
    @ShyamSundar-ue7xh 2 ปีที่แล้ว +7

    చాలా చాలా వినసొంపైన పాట మరియు చక్కని స్వరము. May GOD bless you.

  • @vijayalaxmi5664
    @vijayalaxmi5664 3 ปีที่แล้ว +26

    What a great voice. Wonderful lyrics.Exellant song.May God bless you sister.

  • @rajuverygoodsongraju3856
    @rajuverygoodsongraju3856 2 ปีที่แล้ว +2

    Praise the Lord pastor garu chala chakka GA paata rupakanga chupinchinanduku vandanalu chala bagundi paata thank you prabuva

  • @novaarmy254
    @novaarmy254 3 ปีที่แล้ว +41

    అక్కఈపాట ను మీ స్వరమే కాదు మీ హృదయమంతటితో పాడారు చాలా చాలా బాగుంది.నేను చాలా సార్లు విన్నాను వింటున్నాను.అక్క మిమ్మల్ని దేవుడు ఇంకా బహుగా వాడుకోవాలి.

    • @jeevanrider4709
      @jeevanrider4709 2 ปีที่แล้ว

      Prise the lord brother 🙏🙏🙏

    • @krajitha7660
      @krajitha7660 ปีที่แล้ว

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @krajitha7660
      @krajitha7660 ปีที่แล้ว

      😊😊😊😊

    • @krajitha7660
      @krajitha7660 ปีที่แล้ว

      😊

    • @yesubabuthadikala9727
      @yesubabuthadikala9727 ปีที่แล้ว

      ​@@krajitha7660ííiíi

  • @ravidanieldaniel8517
    @ravidanieldaniel8517 2 ปีที่แล้ว +6

    దేవుని కృప మీకు తోడై ఉంది సిస్టర్ ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని కోరుకుంటూ మీ బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక దేవునికి మహిమ🙏🙏🙏

  • @dilepk4341
    @dilepk4341 2 ปีที่แล้ว +5

    చలా ఓదార్పునిచ్చే పాటా అందించారు అన్నా అందరికీ వందనాలు దేవుడు మీకు తోడై ఉండును గాకా అమైన్

  • @ranjithbodhanapu1273
    @ranjithbodhanapu1273 20 วันที่ผ่านมา

    ఈ పాటలోని వచనము లు నా జీవితంలో జరిగిన సంఘటన లు ఇలానే ఉన్నాయి ఎంతో ఆదరణ కలిగింది😢

  • @dhanalakshmi3152
    @dhanalakshmi3152 3 ปีที่แล้ว +7

    వందనాలు. సిస్టర్ గారు మానకొరకు ప్రభువు. చేసీన ఆశ్చర్య కార్యాలు పాట ద్వారా అర్థం చేసుకోవచ్చు 🙏🙏🙏🙏 ప్రభువు god bless you 🙏🙏🌹🌹🌹🌹🌹 aman aman aman

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 2 ปีที่แล้ว +1

    Andariki vandanalu
    Nenu baadalo unnapuudu
    Vintu vuntanu na baada
    Tholigi pothadi ananda
    Bhaspalu na kallalo naku
    Theliya kundane karchesthuntanu devuniki
    Mahima mekandariki vandanalu
    👍👍👍🙏🏻🙏🏻🙏🏻❤❤❤🌹🌹🌹

  • @gollamandalachandrajyothi9235
    @gollamandalachandrajyothi9235 3 ปีที่แล้ว +6

    Chalabaaga padav akka devuniki mahima kalugunugaaka aamen

  • @manohar5333
    @manohar5333 3 หลายเดือนก่อน

    చాలా బాగా పాడినారు సిస్టర్. ప్రభు నామం లో మీకు ప్రత్యేక వందనాలు

  • @banothagowthami6806
    @banothagowthami6806 3 ปีที่แล้ว +4

    Praise the lord brother sister song chala bagundi heart touching song love you jesus amen daddy 🙏🙏🙏🙋😭

  • @yadagirib-qs5xq
    @yadagirib-qs5xq ปีที่แล้ว

    Intha manchi song maku ichinanduku meeku vandanalu🙏🙏🙏🙏🙏🙏

  • @rameshbabuvalluri4676
    @rameshbabuvalluri4676 3 ปีที่แล้ว +23

    మనల్ని ప్రేమించిన వారు మనల్ని విడిచి పెట్టి వెళ్ళిపోవచ్చు కానీ యేసయ్య మనల్ని ప్రేమించుటకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు మన ఏసే ప్రేమే గొప్పది ఆయన నమ్ముకుంటే ఎంతో గొప్ప మనకు తల్లి తండ్రి సమస్తము మన యేసయ్య 🙏🙏🙏

    • @usharaniboni469
      @usharaniboni469 ปีที่แล้ว +2

      Yes,స్వార్దం తో నిలువునా మోసం చేస్తారు,దేవుడు గాయం ను కడతారు ఏదో ఒక రోజున

    • @NaineSaraya-um1fy
      @NaineSaraya-um1fy ปีที่แล้ว +2

      Ok

  • @rajuverygoodsongraju3856
    @rajuverygoodsongraju3856 2 ปีที่แล้ว +1

    Devuniki sthotram mahima ganatha kalugunu gaka Amen thank you jeses🙏🙏🛐🛐✝️✝️🙌🙌🙇🙇👏👏👏

  • @nagalaxmi1621
    @nagalaxmi1621 ปีที่แล้ว +5

    Praise the lord 🙏🏻 andi
    మనసుకు హత్తుకుంది sister Thank you 😊🤗🙏🏻🙏🏻🙏🏻

  • @GemmeliJohnny
    @GemmeliJohnny หลายเดือนก่อน

    అక్కయ్య బాగా పాడారు థాంక్యూ దేవునికి స్తోత్రం

  • @nissishresta3728
    @nissishresta3728 3 ปีที่แล้ว +10

    Excellent song really it was mind blowing song with lyrics may god bless u richly sister.🙏

  • @divyarock4205
    @divyarock4205 6 หลายเดือนก่อน +1

    Nice song 🙇‍♀️🙇‍♀️

  • @Vooripakkajoel
    @Vooripakkajoel 2 ปีที่แล้ว +3

    బాధలో ఉన్న వాళ్లకి ఎంతో ఆదరణ ఇచ్చే సాంగ్ ఇది ప్రైస్ ది లార్డ్ అక్క చాలా బాగున్నది god bless you akka

  • @ravirani7628
    @ravirani7628 หลายเดือนก่อน

    దేవునికి వందనాలు పాఠారాసినవారికి పడినవారికి నా వందనాలు ఇంకా ఆత్మయమైనా పాటలు పడటానికి జ్ఞానం స్వరం మీకు అనుగ్రంచి దేవుడు దీవించును గాక

  • @swathikandula2814
    @swathikandula2814 3 ปีที่แล้ว +3

    Ee song lo laane na jeevitham ipoindi sister...but na yesaiah nannu yeppudu vidichi pettaledhu...Praise the lord...

  • @Galaxy05Kwt-f5o
    @Galaxy05Kwt-f5o 8 วันที่ผ่านมา

    Vandanalu sister chalasarulu vinnanu chabagapadaru devunike mahima kalugunugaka amen

  • @sanjulie
    @sanjulie 3 ปีที่แล้ว +7

    Superb voice akka glory to God 🙏🙏 heart 💕 touching song akkaa

  • @sureshmangam5586
    @sureshmangam5586 3 ปีที่แล้ว +2

    naku odharppuniche peta thank sir 🙏🙏🙏praise the lord amen

  • @k.krishnaveni1549
    @k.krishnaveni1549 3 ปีที่แล้ว +10

    Heart touching song..... And beautiful song 😊😊😊

  • @babblubintu6864
    @babblubintu6864 3 หลายเดือนก่อน

    వెరీ నైస్ సాంగ్ సిస్టర్ దేవుడు ఇంకా మంచి స్వరం మీకు దయచేయును గాక ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్

  • @jesuslovesmerani1095
    @jesuslovesmerani1095 3 ปีที่แล้ว +5

    LORD JESUS there is no one like you and You are the perfect example of love

  • @lakshmiteja5706
    @lakshmiteja5706 ปีที่แล้ว +2

    చాలా చక్కగా పాడారు. Praise the lord

  • @bukyasrinvas5416
    @bukyasrinvas5416 3 ปีที่แล้ว +4

    Supper akka elanti patalu rayalani devunne prardestha

  • @ChinniChinni-p7j
    @ChinniChinni-p7j 9 หลายเดือนก่อน

    Exellent song yesayya prema saaseamu praise lord sister Amen halleluya ❤❤❤❤

  • @iforjesuschrist777
    @iforjesuschrist777 2 ปีที่แล้ว +4

    ఇంత అద్భుతమైన పాట అందించిన మీ అందరికీ ఎన్ని కృతజ్ఞతలు చెల్లించిన తక్కువే అనిపిస్తుంది.. ఇంకా 2 వచనాలు కలపండి ప్లీజ్.. చాలా బాగుంది

  • @daughterofjesus2092
    @daughterofjesus2092 2 ปีที่แล้ว

    Nice voice Drvunike mahima ...... Avunu sister song dwara baga paadaaru Aayana prema,Ayana tho prathi okariki unna bhandame sa swargam .......

  • @adilaxmih6754
    @adilaxmih6754 3 ปีที่แล้ว +4

    Super song God bless you thank you

  • @Galaxy05Kwt-f5o
    @Galaxy05Kwt-f5o 18 วันที่ผ่านมา

    Vandanalu sister chala bagundi pata bagapadaru devunike mahima kalugunugaka amen

  • @question5327
    @question5327 2 ปีที่แล้ว +6

    ఒక అద్బుతం,,🙏🙏🙏

  • @smile1761
    @smile1761 2 ปีที่แล้ว +1

    Na jivithaniki oka aradhani ichidhi god bless you all

  • @polabathinaraji5603
    @polabathinaraji5603 3 ปีที่แล้ว +4

    Super song nice chala baga padaruuu meaning full song

  • @bhuvanathanniru320
    @bhuvanathanniru320 ปีที่แล้ว +1

    వందనాలు. అక్క. సూపర్ గా పా డా వు నీ స్వర ము చా లబగుంది అక్క

  • @guntalarajanna9508
    @guntalarajanna9508 3 ปีที่แล้ว +7

    Super singing and music God bless you all praise the lord Brother's and sisters

  • @kumarikothapalli60
    @kumarikothapalli60 3 ปีที่แล้ว +1

    Entha manchi pata padaru devuniki stotram

  • @yadalachinnavenkatesh970
    @yadalachinnavenkatesh970 3 ปีที่แล้ว +7

    Glory to Jesus Amen heart touching emotional song glory to Jesus 🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @jessymittaganupula5310
    @jessymittaganupula5310 9 หลายเดือนก่อน

    Wonderful song thankq so much sister' i love you 💞 jesus ❤❤❤❤❤

  • @moduguprabhu3120
    @moduguprabhu3120 3 ปีที่แล้ว +4

    నా యేసు స్నేహం...కష్టాల్లో కన్నీళ్లలో ..ఆదుకునే ప్రేమ.

    • @suvarnarajudavuri2325
      @suvarnarajudavuri2325  3 ปีที่แล้ว +1

      Glory to god.God bless u brother.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @daughterofjesus2092
    @daughterofjesus2092 ปีที่แล้ว

    Chala baagundi sister voice Devunike mahima........

  • @mahimablessy0299
    @mahimablessy0299 4 ปีที่แล้ว +11

    Heart touching song super voice my dear sister 👌👌🧎‍♀️🧎‍♀️🧎‍♀️🤝🤝🤝

  • @skpeerumahapeerumaha7337
    @skpeerumahapeerumaha7337 3 ปีที่แล้ว +1

    Vandanalu pastor garu naa Peru sk peeru nenu financial problem lo unnanu naakosam pradhana cheyandi pastor garu vandanalu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @suvarnarajudavuri2325
      @suvarnarajudavuri2325  3 ปีที่แล้ว +1

      🙏brother.menu thapakunda me gurinchi pradhistamu.me prathi avasarm kresthu Yesu namamlo therchabaduthundi God bless u.devudu me kaneetini ananda natym ga marchunu gaka

    • @skpeerumahapeerumaha7337
      @skpeerumahapeerumaha7337 3 ปีที่แล้ว

      @@suvarnarajudavuri2325 tq brother

  • @kumariguttula7112
    @kumariguttula7112 3 ปีที่แล้ว +7

    Matalu levu andi superb song👌🙏

  • @yaminisanaka576
    @yaminisanaka576 ปีที่แล้ว +1

    Supper song akka nice vioce akka. Praise the Lord. Glory to God. Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen🙏✝️⛪

  • @SingerSwetha
    @SingerSwetha 3 ปีที่แล้ว +8

    Really heart melting lyrics and composition as well as singing...Too good👌

  • @pittapitta6095
    @pittapitta6095 2 ปีที่แล้ว +1

    ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ 🙏🙏🙏👍🙌👌
    సాంగ్ చాలా బాగుంది, చాలా చక్కగా పాడారు 🙏👍

  • @gaddammamatha9235
    @gaddammamatha9235 3 ปีที่แล้ว +8

    Meaning full song👌👌👌🙏🙏🙏🙏

  • @mkranthikumarmedarametla1124
    @mkranthikumarmedarametla1124 ปีที่แล้ว

    Akka devunike mahima kalugunu gaaka amen chakkati savramu meru Inka yessayaanu mi gontu tho mahima parchandi

  • @savarapadma1701
    @savarapadma1701 3 ปีที่แล้ว +5

    Praise the lord sisters super song

  • @bonulasirisha4481
    @bonulasirisha4481 3 ปีที่แล้ว

    Prise the lord akka chala baga padaru nakosame devudu rayinchi padincharu

  • @mukkasandhya5941
    @mukkasandhya5941 2 ปีที่แล้ว +3

    Awesome song ! 👍Marvelous song! Such a greate meaningfull lyrics! Awesome signing akka💖! Odarpu niche paata! E erojullo elanti songs rare! But it's a great blessing to everyone 😊! May God bless you more akka!🙌 malli malli vinalanipinche paata! Devuni premanu chaatina paata!💖! We need more songs akka! May god lead you and guide you ! God bless you akka🙌

  • @rajupippara61
    @rajupippara61 หลายเดือนก่อน

    మంచి ఆదరణ ఇచ్చే పాట గాడ్ బ్లెస్ యు

  • @teppalachinna3941
    @teppalachinna3941 3 ปีที่แล้ว +5

    చలా బాగా పడరూ దేవూడూ దివిచునూ గాక ఆమెన్🕊️🕊️🕊️👏👏⛪️⛪️📼🎤

  • @Navvulaprapamcham
    @Navvulaprapamcham ปีที่แล้ว +1

    ,దెవునికె.మహిమ.,కలుకలుగునుగును.గాక,,‌

  • @kumariguttula7112
    @kumariguttula7112 3 ปีที่แล้ว +5

    Thanivi teeradam ledu bro yenni saarlu vinna.❤️🙏👌👏👏👏👏👏👏👏👏👏

  • @gudusairamulu735
    @gudusairamulu735 2 ปีที่แล้ว +1

    Akka song super chalabagundhi praise the lord

  • @swamulugunteypogu9154
    @swamulugunteypogu9154 ปีที่แล้ว +4

    Akka చాలా బాగా పాడారు..దేవుని నామమునకు మహిమ కలుగును గాక..

  • @sudharshanamsudarshanam7686
    @sudharshanamsudarshanam7686 8 หลายเดือนก่อน

    Exllent song GODBLESSYOU SISTER PRISETHILORD

  • @PrakashPrakash-ep8tt
    @PrakashPrakash-ep8tt 3 ปีที่แล้ว +3

    Great song song praise the lo👋👋👋👋👋

  • @RadharukminiRadha
    @RadharukminiRadha ปีที่แล้ว

    Super sister miru padina song motham lokaniki sambandhinchidi super

  • @buddiasirvadham3783
    @buddiasirvadham3783 3 ปีที่แล้ว +11

    Nice voice with good singing. May god bless you amma.

    • @suvarnarajudavuri2325
      @suvarnarajudavuri2325  3 ปีที่แล้ว

      Praise the Lord🙏🙏Thank You Uncle🙏🙏🙏Glory to Jesus

  • @bhaskarguguloth2767
    @bhaskarguguloth2767 11 วันที่ผ่านมา

    Songs chala bagundi praise the lord ❤❤

  • @srinivasracheti5272
    @srinivasracheti5272 3 ปีที่แล้ว +4

    చాలా బాగుంది 💐💐💐💐💐

  • @pothularajunarasimhulunara4917
    @pothularajunarasimhulunara4917 5 หลายเดือนก่อน

    Akka meeru chala adbutanga pata padaaru pataloni bavamu chala bagundi manalanu maruvani viduvani bandamu devuni bandamu matrame devudu mimmalni aasirvadinchi divinchunu gaka ❤❤❤❤❤

  • @podilinova3874
    @podilinova3874 2 ปีที่แล้ว +5

    Praise the lord 🙏🙏🙏

  • @bhagyalakshmi9622
    @bhagyalakshmi9622 3 ปีที่แล้ว +1

    Suuuuuuuper song and beautiful voice, yenni sarlu vinna malli malli vinali anipistundi brother and sister

  • @balapogupurushothambalapog6307
    @balapogupurushothambalapog6307 3 ปีที่แล้ว +5

    👍👏Excellent song sister praise the lord. I really love ❤this song and realise my self

  • @bajarithappeta1785
    @bajarithappeta1785 11 หลายเดือนก่อน

    ఆత్మీయ అన్నయ్య గారికి ప్రభువు నామ నా వందనాలు చక్కటి పాట అందించినందుకు మా హృదయాలు కలిగించే అందించిన అన్నయ్య గారికి ప్రభువు నామమున వందనాలు అలాగే పాడిన అక్కయ్య గారికి ప్రభువు నమో వందనాలు ఇంకా అనేకమైన ఆత్మలు రక్షించడానికి ఇంకా పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న

  • @sadanandamsada8304
    @sadanandamsada8304 3 ปีที่แล้ว +3

    వందనాలు అయ్యగారు

  • @balajibanoth8615
    @balajibanoth8615 9 หลายเดือนก่อน

    Srstar vandanalu 🌹 vaeic chalabahunadi