మౌనమేలనోయి ఈ మరపురాని రేయి Mounamelanoyi song by Chintapalli Jayalakshmi
ฝัง
- เผยแพร่เมื่อ 2 ก.พ. 2025
- మౌనమేలనోయి ఈ మరపురాని రేయి Mounamelanoyi song by Chintapalli Jayalakshmi
నటీనటులు: : కమల్ హాసన్, జయప్రద
గాయకులు: యస్ పి బాలు, యస్. జానకి
సంగీత దర్శకుడు : ఇళయరాజా
లిరిక్స్ రైటర్ : వేటూరి
దర్శకుడు కె.విశ్వనాథ్
కమలహాసన్ గారు, జయప్రద గారు నటించారు అనడం కంటే జీవించారు అనడం సబబు. దర్శకుడు కె.విశ్వనాథ్ అద్భుతంగా రూపొందించిన “సాగర సంగమం”లో సంగీతం మరియు సాహిత్యం పెద్ద పాత్ర పోషిస్తాయి. వేటూరి అందించిన అద్బుతమైన సాహిత్యం ఇళయరాజా సంగీతంలోని మ్యాజిక్‌ని పెంచింది.