నమస్తే ప్రసాద్ గారు, నేను మీ వీడియోలు అన్ని చూసి, సాధ్యమైనంత వరకు ఎక్కువగా follow అవుతాను. మేము వెజిటేరియన్ అయిందున, బోన్ మీల్ వాడటం కుదరటం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఏమైనా తెలుపగలరు. మీకు అభ్యంతరం లేకపోతే మీ WhatsApp నెంబర్ తెలుపగలరు. ఏమైనా ఇబ్బందులు వస్తే అడుగుదామని కోరిక. ధన్యవాదములు
Very useful video andi 💐💐
Very good useful information ❤ looking forward to more updates like these😊.
Good sir
చాలా బాగా చెప్పారు సార్.విత్తనాలు కావాలి సార్.
,🙏Very useful information sirTQ
TQ aglonema ku wich cale
namasthe prasadh garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank u Prasad garu manchi information icharu
Nice and very useful to all kitchen and Terrace gardeners. Thank you Prasad Garu.
🙏🙏
Thanks for sharing
Ee products ekada dorukutundi
Very useful vedio sir, on linelo dorukuna m.cake
దొరుకుతుంది.. లోకల్ రాజమండ్రి వారికి నేను తక్కువ rate కి తెప్పిస్తున్నాను.
Rjy lo ekkada sir meru undedi
Mustard cake water lo kalipi ivvalante ela andi? Enni rojulu water lo nanabettali, Enta water lo enta mustard cake veyyali cheptara?
20 లీటరు ల నీటికి అర kg సరిపోతుంది అండి. Two days నాన్న బెట్టి ఆ నీరు పోయవచ్చు... వేసే ముందు బాగా కలిపి వేయండి. మట్టిలో మొక్క చుట్టూ...
Thank you very much andi🙏🙏
How it made powder?
Using mixie sir, I am supplying semi powdered mustard cake and castor cake... You may fine grind it in domestic mixie.
need rice husk, please suggest the place where i can buy
Any ricemill nearby. Or small tea stalls that uses husk as firewood.
i live in vizag city, no info about rice mills, help me with your connections
Chala useful information cheparu sir Evi Rjy lo ekkada dorikuthae sir plz Chepandi
మీకు ఎంత కావాలి... నేను తెప్పించాను... ఎంతకావాలో పట్టుకెళ్లండి.
Thank you sir naku groundnut cake kavali sir 2 kg lo vuntundha sir see weed kuda sir vunte evvandi sir thank you sir reply echinaduku
Potato ki ivvaccha sir
ఇవ్వకపోవడమే మంచిది.. దుంపలకు
@@PrasadGardenZoneokay thank you sir
Prasad garu leafy vegetables ki వాడవచ్చా
వాడవచ్చు
నమస్తే అండి
OWDC water ante yenti sir
th-cam.com/video/eKUP-3TiT5I/w-d-xo.html
సార్ డ్రాగన్ ఫ్రూట్ మొక్కకు వేయవచ్చా.
వేయకూడదు
జామకాయ లోపల పురుగు వస్తుంది ఎందువల్ల కాయ సైజు బాగుంది కాయ పైన కూడా బావుంది లోపల పుచ్చు ఉంటుంది కాస్త చెప్పండి
Bactrocera correcta అనే fruit fly వల్ల ఇది వస్తుంది. ట్రాప్ కొని పెట్టండి. Link 👇
amzn.to/49OJHhO
@@PrasadGardenZone Thank you Prasad Garu 🙏
Indore plants కి ఎలాంటి fertilizers వాడొచ్చు అండి
నెలకు ఒకసారి కొద్దిగా కంపోస్ట్ వేయండి చాలు.. ఇంకేమి అక్కరలేదు.
@@PrasadGardenZone Thankyou ji🙏
సార్ మీ గార్డెన్ చూపించండ
Sure andi
ఘనజీవామృతం ఇచ్చిన తరువాత ఎన్ని రోజులకు మస్టర్డ్ కేక్ పౌడర్ వేయవచ్చు దయచేసి తెలుపగలరు
🎉🎉 I want mustard cake for my fruit garden @2000 plants, need more quantity. Can you give me available contact number
Plz..try in IndiaMart.in
నమస్తే ప్రసాద్ గారు, నేను మీ వీడియోలు అన్ని చూసి, సాధ్యమైనంత వరకు ఎక్కువగా follow అవుతాను. మేము వెజిటేరియన్ అయిందున, బోన్ మీల్ వాడటం కుదరటం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఏమైనా తెలుపగలరు. మీకు అభ్యంతరం లేకపోతే మీ WhatsApp నెంబర్ తెలుపగలరు. ఏమైనా ఇబ్బందులు వస్తే అడుగుదామని కోరిక. ధన్యవాదములు
Rock phosphate వాడొచ్చండి.
Sir మీ WhatsApp No ను మీకు ఇష్టమైతే తెలుపగలరు