ప ) గత కాలమంతా నీ నీడలోనా దాచావు దేవా వందనం.. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడన వే నోళ్ళన వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా..// 1) మాటలే ముళ్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించే నయా నిజమైన నీ ప్రేమ నిష్కళoకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా..// 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😭 రెండు కళ్ళు లేని నాకు ఈ సమాజంలో నుండి వచ్చే మాటలు ముల్లు లాగా గుచ్చుకుంటున్నాయి కానీ నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు🌿 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా? అనుకుంటే Ramesh blind అనే వీడియోస్ చెక్ చేయండి 👍
Akka garu naku reply echaru god of woman ante devudi sthri ani akka meeru chepindhi chala thapu correct chesukondi manam devuni seva chestunamu kabatti manam kevalam sevakulamu anthe mere kadu mandiraniki vache prathi mahila sevakurale anthegani nenu woman of god migathavaru normal mahilalu ani alochichinchakandi andaru sevakulame .... Devudi sthri ante ayanatho pate putti ayana kastalko palu panchukunte apudu devudi sthri anachu
Alaani yekkada yeppudu aame.. Sistergaru cheppaledhu.. Chslaarojulu.. Women of God ani ee channel caption vundedhi.. Ardham neeku thelusuanukunta.. Bed chesavu.. So.. Andharuu devuni sainysme anichebuthaaru.. Adhe aame patisthunnaru... Be a broadminded person thamudu
సిస్టర్ వాళ్ళు God of Woman అని ఎక్కడ use చెయ్యలేదు ! మీలాంటి వారే confuse చేస్తున్నారు ఎందుకు తప్పుడుగా promot చేస్తారు . మీరు కళ్ళజోడుకి పని చెప్పండి
Woman of God thokkem kadu nuvu God aithe migatha women's deyyala chepu na drustilo prathi women God ela nenu matrame God ani donga pasters lu vuntaru jagratha sahodarulara
Na Chaduvu gurinchi tarvata cheptanu gani akka devuni sri ante yeti devuni prathinidhi ante yenti what is the different between Naku explain chestara akka
Woman of God అంటే దేవుడు అని కాదు ముందు అది తెలుసుకోండి అక్కడ పోస్టర్స్ లో ( thumbnails) లో సిస్టర్ గారు ఎక్కువగా ఒక్కరే అక్కడ #వాక్య పరిచర్య చేస్తారు కాబట్టి, ( ఎక్కువ చోట్ల) (తన పరిధిలో ) Woman of God use చేశారు అందులో mistek ఎం ఉంది ? సిస్టర్ గారు ఎక్కడైనా వాక్యం చెప్పేవారు మాత్రమే పరిచారకులు అని చెప్పారా ??? Only ఇంగ్లీష్ తెలిస్తే సరిపోదు వాటి యొక్క సందర్భలు తెలియాలి 🙏
గత కాలమంత కాపాడినావు నీకే స్త్రోత్రము 😢😢😢😢
Thank you అక్క
నువ్వు పాడుతుంటే కళ్ళలో నుండి నీళ్లు వస్తున్నాయి దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడు అని 🤝🤝🤝
ప ) గత కాలమంతా నీ నీడలోనా దాచావు దేవా వందనం..
కృప చూపినావు కాపాడినావు
ఎలా తీర్చగలను నీ రుణం
పాడనా నీ కీర్తన పొగడన వే నోళ్ళన
వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా..//
1) మాటలే ముళ్లుగా మారిన వేళ
నీ మాట నన్ను పలకరించే నయా
నిజమైన నీ ప్రేమ నిష్కళoకము
నీవిచ్చు హస్తము నిండు ధైర్యము
వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా..//
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord sister 🙏 amen amen thank you Jesus
Amen...❤❤❤🙏🙏🙏
వందనాలమ్మ దేవుడు నిన్న దీవించును గాక ఆమెన్ ❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤🎉🎉
ఆమెన్ ⛪✝️✝️✝️🕯️🛐 🧠🫁🫀 👨🏻🦽👩👦😭😭😭😭😭😭😭 🙇🏼♂️ 🙏🙏🔥 7:50
AMEN praise the lord Glory to God 🧎♂️🙌🏻🙇🏻♂️🙏🏻🙏🏻🙏🏻
Praise to the Our GOD LORD Jesus Christ and Greetings to you in the name of Our GOD LORD Jesus Christ. Sister. Good song and tone is good. Sister.
Praise the Lord🙏 Sister 🙏
🙏🙏🤝🤝
Nice song,nice సింగింగ్ akka ❤❤❤❤
Excellent song and nice singing akka
Praise the lord sister 🙏🙏🙏🙏 chala Baga sing chesaru sister 🙏
Praise the lord pastor amma garu
వందనాలమ్మా..గుడ్ సింగింగ్...god bless you ❤
🙏🙏🙏🙏
అక్క వందనాలు 🙏👌
Praise the lord sister 🙏🏽పాట చాలా బాగుంది
praise the lord akka🙏 Song chalabaga Padaru akka❤️
🙏🙇♂️🙏Akka
Praise the lord 🙏🙏🙏
Praiseloard akka garu
❤❤❤
Prizethelord godbless u amen
Praise the lord sister
Super akka
Vandanalu sister
Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Godblessyou amma 🙌🙌
Chala bagundi akka❤
😭 రెండు కళ్ళు లేని నాకు ఈ సమాజంలో నుండి వచ్చే మాటలు ముల్లు లాగా గుచ్చుకుంటున్నాయి కానీ నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు🌿 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా? అనుకుంటే Ramesh blind అనే వీడియోస్ చెక్ చేయండి 👍
Praise the lord akka ♥️♥️♥️
Prise the Lord dear sister Garu,,,
పిల్లలు లేరు ప్రార్థన చేయండి అమ్మ గారు వందనాలు 🙏🙏🙇🏻♂️
👌👌👌👌👌👌👌
🙏🙏💐💐♥️
వందనాలు అమ్మగారు 🙏🙏
వందనాలు అక్క 🙏🙏🙏
Music vunte chala baguntundi sis
Praise the lord akka 7th na police events unnai akka na kosam prayer cheyandi akka
Nice song
𝑃𝑟𝑎𝑖𝑠𝑒 𝑡ℎ𝑒 𝑙𝑜𝑟𝑑 𝑠𝑖𝑠𝑡𝑒𝑟 🙏🙏🙏🙏
Pray for me akka
𝗣𝗿𝗮𝗶𝘀𝗲 𝘁𝗵𝗲 𝗹𝗼𝗿𝗱 𝘀𝗶𝘀𝘁𝗲𝗿, 🙏
Elage sahodarulu sahodari lanu confuse cheyakandi
Akka garu naku reply echaru god of woman ante devudi sthri ani akka meeru chepindhi chala thapu correct chesukondi manam devuni seva chestunamu kabatti manam kevalam sevakulamu anthe mere kadu mandiraniki vache prathi mahila sevakurale anthegani nenu woman of god migathavaru normal mahilalu ani alochichinchakandi andaru sevakulame .... Devudi sthri ante ayanatho pate putti ayana kastalko palu panchukunte apudu devudi sthri anachu
Alaani yekkada yeppudu aame.. Sistergaru cheppaledhu.. Chslaarojulu.. Women of God ani ee channel caption vundedhi.. Ardham neeku thelusuanukunta.. Bed chesavu.. So.. Andharuu devuni sainysme anichebuthaaru.. Adhe aame patisthunnaru... Be a broadminded person thamudu
సిస్టర్ వాళ్ళు God of Woman అని ఎక్కడ use చెయ్యలేదు ! మీలాంటి వారే confuse చేస్తున్నారు ఎందుకు తప్పుడుగా promot చేస్తారు .
మీరు కళ్ళజోడుకి పని చెప్పండి
Nuvu yemi chaduvukunavu anavu kada nenu MA bED from sv university tirupati
అంటే woman of God ఉంటే God of Woman అని చెప్పామన్నార ? అక్కడ
Woman of God thokkem kadu nuvu God aithe migatha women's deyyala chepu na drustilo prathi women God ela nenu matrame God ani donga pasters lu vuntaru jagratha sahodarulara
Neeku english ardhamyndhaa.. Yemchadhuvukunnavv.. Mallee ardhamchoodu... Devuni yokka sthree ani.. Anthe. Ganee aavide devudani kaadhu... Chadhuvuko thammudu velli....
Na Chaduvu gurinchi tarvata cheptanu gani akka devuni sri ante yeti devuni prathinidhi ante yenti what is the different between Naku explain chestara akka
Woman of God అంటే దేవుడు అని కాదు ముందు అది తెలుసుకోండి
అక్కడ పోస్టర్స్ లో ( thumbnails) లో సిస్టర్ గారు ఎక్కువగా ఒక్కరే అక్కడ #వాక్య పరిచర్య చేస్తారు కాబట్టి,
( ఎక్కువ చోట్ల) (తన పరిధిలో ) Woman of God use చేశారు అందులో mistek ఎం ఉంది ?
సిస్టర్ గారు ఎక్కడైనా వాక్యం చెప్పేవారు మాత్రమే పరిచారకులు అని చెప్పారా ???
Only ఇంగ్లీష్ తెలిస్తే సరిపోదు వాటి యొక్క సందర్భలు తెలియాలి 🙏
Vakyam paricharya chesinantamatrana woman of God kadu
@@nageshthirumanyam8324 మరి ఎం చేస్తే అవుతారు
🙏🙏🙏🙏
Praise The Lord Sister