ప్రియమైన దేవుని పిల్లలార మీరు ఏది చేసిన మన యేసయ్య కోసం చెయ్యండి సంగీతం నేర్చుకున్నవా? దేవుని కోసం వాడు అంతే గాని లోక సంబంధమైన సినిమా పాటలకు కాదు డ్యాన్స్ నేర్చుకున్నవా? దేవుని నామమును మహిమ పరచడానికి నేర్చుకో అంతేగానీ ఈ లోక సంబంధమైన సినిమా పాటలకి కాదు మీరు దేనిని చేసిన దేవుని నామము మహిమ పరచబడాలి అప్పుడే మీరు నిజమైన క్రైస్తవులు. ఆమేన్ 🙏
🔴 🔴 🔴 🔴 🔴 PRAIS THE LORD .....Sir, i ask this Question with very Respect. మీరు అనగా విజయ ప్రసాద్ రెడ్డి గారు మరియు మీ టీమ్ వారు ప్రవీణ్ పగడాల గారిని ఈ ప్రశ్నలన్ని అడుగుచున్నారు, అందులొ తప్సులేదు ఎందుకంటే దేవుని వాక్యమును క్షుణ్ణముగా మరియు సూక్షమముగా మనము తెలుసు కోవాలి ఆది సరియైన విధానము మంచిదే అయైతే ప్రవీణ్ గారు మీ ప్రశ్ననలకు జవాబు ఇస్తున్నారు, ఆయన అనగా ప్రవీణ్ గారు ఏ అధికారముతొ వీటికి జవాబు ఇస్తున్నారు ? ( నన్ను తప్సుగా అర్థం చేసుకోవద్ధు ) ఆయన అవగాహనయే దేవుని అవగాహన అను దానికి రుజువేంటి ? ( How can you say this is the very true and How can sya which is pravin sir saying is "THE SITH LORD " ) చూడండి బైబిలులొ కొరింధివారు అపోస్తులుడైన పౌలుగారిని ప్రశ్నలడిగారు, విగ్రహముల విషయమై ఇంకా మొదలగునువి అయితే మనందరికి తెలుసు ఆ కాలమునకు అతడు అపోస్తులుడు అతని మాటయే దేవునిమాట, అతడు తొందరపడి ఆనాలోచనగా ఏమియు చెప్సలేదు వ్రాయనులేదు. అతడు స్వయంగా యేసుక్రీస్తును అగ్నిస్తంభములొ చూసాడు మరియు విన్నాడు అంతేకాదు స్వయంగా అతనిని గురించి యేసుక్రీస్తు అననీయ అనే శిష్యుతొ మాట్లాడినారు, అలాంటిది ఈయనకు ఏమైన ఉన్నదా ? ( ప్రవిణ్ గారిని నేను అవమాన పరచట్లేదు నన్ను తప్సుగా భావించొద్ధు ) కాని మనకు వెలుగు యెక్క వేగమునకు ఒక ఆధరము ఆనేది ఉన్నది ( Standard ) అలాగే ఒక కేజి బరువుకు ఒక కేజి రాయిని Standardగా చూపిస్తాము, అలాగే... ప్రవిణ్ గారి వాక్య వ్యాక్యనమే కరేక్ట్ అని మనము ఏలా చెప్సగలము. ఏందు కంటే ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అనే దానిని అయన రకరకాలుగా చెప్సుచున్నాడు దేవుడు అద్వితీయుడుగా ఉండి ఆయన త్రేయేక దేవుడిగా ఎలా ఉండగలడు ? ఇది మన బుధ్ధిహీనత అంతే. కాబట్టి ప్రవీణ్ గారు మంచిగానే జవాబులు ఇస్తున్నారు కాని వాటిని THE SITH LORD గా తీసుకోలేము. కాని ఒకటి చెప్సగలను ఏక్కడో ఒక చోట ఈ ప్రపంచ వ్యాప్తముగా ఒక నిజ వాక్య వ్యక్యానము ఉండవలసి ఉంది. ( Not Many standrad But ONE, ONLY ONE STANDARD FOR THIS ENTERED UNIVERSE ) I strongly believe this Christianity is the Only way for this world and its have a ONE REAL STANDARD.
From thousands of years, nunchi Catholics have been saying this, and now people have started realizing it. Pls spread the real Word of God . Thank God now you all are now in correct Track..I
Krathi sistar క్రీస్తు లోకానికి వేరుగా ఉండాలి అని ప్రబువు చెపుతుంటే ఇతనుకు ఏమి అర్ధం అయింది ఈ లోకమును లోకములో ఉన్నవాటిని ప్రేమించ కండి అంటే ఇతను చెప్పేది ఏమిటి ఈ లోక స్నేహం దేవుని తో వైరం విభిచరుణులార అంటే అతని బోదకు మీ అన్న నీవు అఖిబిస్తున్నారా సుపర్ అయతే మీ అన్నకు చెప్పు క్రిస్మస్ లో డ్యాన్స్ లు బాగా వీవించమని మీరు దేవుని వెరిగిన నిజమైన మత సంబందులు
Pravin sir, This is your own understanding. Not from GOD ఈ పవిత్రమైన క్రైస్తవైమును మతముగా మార్చింది మీలాంటి స్కాలార్స్లే. మీ సొంత ఆలోచనలను ఇందులోనికి ఎక్కిస్తు దీనిని నాశనం చేస్తున్నారు.
@@SRPChennal5025 In what way is the common sense? Did bible said to learn arts that are mentioned by Praveen? Since he is the this country by default he speaks about indian culture basically hindu, and sugarcoat with bible words!!! Funny!!
మీ ఉద్దేశాలు ప్రజల మీద రుద్దకండి ఇవి ఫామిలీస్ లో ఇంప్లిమెంట్ చేసుకోండి మీకున్న knowledge కీ బైబిల్ కీ భాష్యలు చెప్పేయకండి దేశంలో christains అందరు వెళ్లనే అడుగుతారా మీరు ఉహించి అడుగుతార సేవకులు ఎం చెయ్యాలో అది చెయ్యండి ప్రశ్నలు మీరే ఉహించి మీరే సమాదనాలు చెప్పేయకండి బైబిల్ చెప్పినట్టు చెయ్యండి బైబిల్ లో భక్తులు జీవితాల్లో ఏవి ఉంటే అవి చెయ్యండి లేనివి వదిలెయ్యండి ఏసు సమూయేలు దానియేలు లాంటి వాళ్ళు డాన్స్ లు పాటలు నేర్చుకొని టైం వెస్ట్ చెయ్యలేదు ఇవన్నీ ఉంది అన్ నేశాశారీ క్వాషన్స్ &ఆన్సర్స్ ప్లీజ్ బె విత్ గాడ్ హే విల్ గైడ్ యు
పెద్దక్క నాకో సందేహం. మీరు paster ని అన్నా అని అంటున్నారు కదా మరి మీరు పాస్టర్ తో మా indian brother sister relationship లో ఉన్నారా లేక అమెరికన్ brother sister relationship లో ఉన్నారా. Just doubt ఎందుకు అంటే ప్రతిదానికి india cultuer ని disrespect చేస్తారు కధ .తు మీ బ్రతుకులు
మతంలో బ్రతుకు తున్నారు కదా వేల సంవత్సరాలు 64 కలలు అని మాకు బుక్స్ వున్నాయి. మీకు ఏముంది ఇశ్రాయాలు చరిత్ర తప్ప, వచ్చాడు, చచ్చాడు, కారచడు, లేచాడు, ఇదే కదా, మీ బైబిల్ దీని వల్ల దేశానికి గాని మానవ సమాజానికి గాని ఏదయినా ఉపయోగం ఉందా. అది తెచ్చి మా నెత్తిన రుద్దు తున్నారు, కలి ప్రభావం అని కలి పురుషుడు, వస్తాడు, పాషాండా మతాలు వస్తాయి అని మా గ్రాథలలో ఎప్పుడు చెప్పారు, అది ఎక్కువగా అకరిశుతులు అవుతారు, అని ఎపోడో చెప్పబడింది, అది జరుగుతుంది. మా హిందూ గ్రంధం అపోజిట్ గా రుసుకున్న గ్రంధం మీది
విజయ్ ప్రసాద్ అన్న ...ఇదే కదా మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను నాశనం చేసే మాటలు..వాడికి ఐతే బుద్ధి లేదు మరి మీకు ..అసలు మనిషి చనిపోయిన తరువాత నరకం ,స్వర్గం వుంటుందో లేదో తెలియదు కానీ ..క్రిస్టియన్ మతం వల్ల మన సంప్రదాయం ఇలా నాశనం చేసుకుంటూ పోతే మనం ఏం సాధించినట్టు..కొన్ని రోజుల తరువాత ఆడవాళ్ళు చీర కట్టుకోకూడదు...అది వారి సాంప్రదాయం అంటే చీర కూడా కట్టడం వదిలేస్తారా...ఇదేమి వింత అన్న ప్రతి మగాడు ఏక పత్నీ వంతుడు వుండాలి అనుకుంటారు కానీ ఇది హైందవ మతం ప్రకారం వాళ్ళు పూజించే ఒక దేవుని సంబంధించినది ..కావున మనం అలా వుండకూడదు.ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవచ్చు అని అంటారేమో.. ఏంది అన్న ఎటుపోతుంది మన సమాజం ఎక్కడో పుట్టిన క్రిస్టియన్ మతం కోసం ఇక్కడ పద్ధతులను మార్చుకోవాలా..అన్న
దేవుడి బిడ్డలు వ్యవసాయం చేయవచ్చా.? దేవుడు బిడ్డలు స్నానం చేయవచ్చా...??? దేవుడు బిడ్డలు భోజనం చేయవచ్చా..?? దేవుడు బిడ్డలు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళవచ్చా...??
Think maturely and think out of the box bro.what he said is right.Anni rangalalo edhagali & Bring glory to God.😊It's all about mindset how individual will be.🎉
Sirs, madams, మీరు,యేసుక్రీస్తు నందు పరిశుద్ధాత్మద్వారా నూతన జన్మాను భవము పొంది రక్షింపబడి,, మీరు ఆత్మ చేత నడిపించ బడుతూ,బైబిల్ ను బైబిల్ rules ప్రకారం, మీరు చదివి, నేర్చుకొని, అధ్యయనం చేసి గైకొని, అలా జీవిస్తూ, రూపాంతర దిశగా మార్పు చెందుతూ ఉన్న క్రైస్తవులేనా? అలాగే, బైబిల్, మనిషికి ప్రతికూలంగా ఉన్నది అనే విషయం, బైబిల్ rule ప్రకారం మీకు తెలుసా? బైబిల్ మొదటి నుండి, తిరుగు బాటు దారియైన మనిషి స్వభావమును చూపిస్తూ ఉన్నది.మనిషి పతనము, దేవుని పరిశుద్ధత అనేవి బైబిల్ ముఖ్యఅంశాలు అలాగే నూతన నిబంధన క్రైస్తవులు, రక్షింపబడినప్పుడు, వారి ఆత్మ రక్షింపబడినది, వారి శరీరము ఇంకా విమోచన పొందలేదు, క్రైస్తవుడు ఈ లోకములో ఉన్నంత కాలము, ప్రతి దినము తనలో బాహ్య పురుషునికి, అంతరంగపురుషునికి (నూతన స్వభావమునకు )ఒక ఆధ్యాత్మిక యుద్ధం జరుగుతూనే ఉంటుంది.ఇక్కడ శరీరసంబంధమైన, సాతాను అధికారము క్రిందఉన్న లోకముతో రాజీ పడని వారికి, పాపమును గూర్చి, చెడును గూర్చి, అబద్ధములను గూర్చి, మొమాటము లేకుండా వాక్యప్రకారం ఖండించి సత్యమును ప్రకటించే క్రైస్తవులకు అటు లోకమునకు,ఇటు నామ కార్ధ క్రైస్తవులకు, వీరు శత్రువులుగా ఉంటారు So,ఇలాంటి నిజమైన క్రైస్తవుడనబడే వాడు, సద్భక్తితో బ్రదకనుద్దేశించే టప్పుడు హింస పొందుతారు అని బైబిల్ చెబుతుంది.నాడు, దేవుడు పంపిన ఆయన ప్రవక్తలు, యేసుక్రీస్తు, అపొస్తలులు, మిషనరీస్, నిజమైన దేవుని సేవకులు, అలాంటి శ్రమలు, హింసలు, సువార్త సత్యము కొరకు అనుభవించారు. మీరమో క్రైస్తవులైన తల్లి తండ్రులు వారి పిల్లలను అలా, చెయ్యొచ్చా, ఇలా వారికి నేర్పించవచ్చా అని బాగా విశ్రాంతిగా ఒక కాలక్షేపముచ్చట్లు పెడుతున్నారు. నిజంగా మీరు దేవుని చేత పిలువబడితే,,1:principle of Right division, 2:The law of Literal interpretation, 3:The law of first mention, 3:The law అఫ్ context, 5:The law of tripple refference of primary application, 6:law of progressive revelation, 7:law of subsequently added details, 8:law of Negative discrimination, 9:law of agreement, అనే మొదలైన rules ప్రకారం బైబిల్ నేర్చుకోవాలని, మిమ్మల్ని, అక్కడ కూర్చున్న వారిని వెంబడించే క్రైస్తవులకు, teach చేయండి. మీరు బాగా విద్యాధికులు, క్రైస్తవులు కూడా చాలా మంది విద్యాధికులే ఉన్నారు. అప్పుడు వారు వారి పిల్లల్ని ఎలా పెంచాలి, ఎందులో వారికి తర్బీదు ఇవ్వాలి అనేది వారు వాక్యప్రకారం నిర్ణయం తీసుకుంటారు కదా? ఈ కాలంలో అరదుగా ఇలాంటి teachings చేసే నిజమైన దైవజనులు, ఉన్నారు, వారి teachings you tube లో ఉన్నాయి గానీ, వాక్యం ఎరుగని క్రైస్తవులు పై వేషాన్ని, instant లాభాలకోసం, వేషధారణ సేవకుల వెంట పోతున్నారు. బైబిల్ జ్ఞానం కోసం, తపించి, ప్రయాస పడి నేర్చుకొనే వారు, దేవునికి కావాలి.ఇందులో నేనేదో ఇది నా స్వంత జ్ఞానం అని దండోరా వేసుకోవడం, మిమ్మల్ని విమర్శ చేయాలని, కించ పరచాలని కాదు గానీ, ఏంతకాలము ఇలాంటి , ఉప్పు సారము లేని డిబేట్ లు చర్చలు అంటూ క్రైస్తవ్యాన్ని, ఆ అత్యున్నతమైన నిత్యత్వ ప్రమాణమును దిగజార్చే వారిని చూస్తూ ఉండగలం చెప్పండి.? 🙏🙏!!
Yesu kristula varini mathame champindha ante ayna mathamloki vellakapoiunte chanipokunde na clarity evvandi.epudu cinema rangam loki ki kuda vellocha movies lo songs kuda padocha edhi oka kalane cheyocha
ప్రియమైన దేవుని పిల్లలార మీరు ఏది చేసిన మన యేసయ్య కోసం చెయ్యండి సంగీతం నేర్చుకున్నవా? దేవుని కోసం వాడు అంతే గాని లోక సంబంధమైన సినిమా పాటలకు కాదు డ్యాన్స్ నేర్చుకున్నవా? దేవుని నామమును మహిమ పరచడానికి నేర్చుకో అంతేగానీ ఈ లోక సంబంధమైన సినిమా పాటలకి కాదు మీరు దేనిని చేసిన దేవుని నామము మహిమ పరచబడాలి అప్పుడే మీరు నిజమైన క్రైస్తవులు. ఆమేన్ 🙏
th-cam.com/video/U2gWG-ZZh9M/w-d-xo.htmlsi=R2Rak-wodD0kTB0E
Correct explanation anna. 🙏🙏🙏
Super words anna maakidsni kuda e doubt valla ఏ ప్రోగ్రమ్మెలోనూ participate చెయ్యనివ్వను. thank u anna.vandanalanna
🔴 🔴 🔴 🔴 🔴
PRAIS THE LORD .....Sir,
i ask this Question with very Respect.
మీరు అనగా విజయ ప్రసాద్ రెడ్డి గారు మరియు మీ టీమ్ వారు ప్రవీణ్ పగడాల గారిని ఈ ప్రశ్నలన్ని అడుగుచున్నారు, అందులొ తప్సులేదు ఎందుకంటే దేవుని వాక్యమును క్షుణ్ణముగా మరియు సూక్షమముగా మనము తెలుసు కోవాలి ఆది సరియైన విధానము మంచిదే
అయైతే ప్రవీణ్ గారు మీ ప్రశ్ననలకు జవాబు ఇస్తున్నారు, ఆయన అనగా ప్రవీణ్ గారు ఏ అధికారముతొ వీటికి జవాబు ఇస్తున్నారు ? ( నన్ను తప్సుగా అర్థం చేసుకోవద్ధు ) ఆయన అవగాహనయే దేవుని అవగాహన అను దానికి రుజువేంటి ? ( How can you say this is the very true and How can sya which is pravin sir saying is "THE SITH LORD " )
చూడండి బైబిలులొ కొరింధివారు అపోస్తులుడైన పౌలుగారిని ప్రశ్నలడిగారు, విగ్రహముల విషయమై ఇంకా మొదలగునువి అయితే మనందరికి తెలుసు ఆ కాలమునకు అతడు అపోస్తులుడు అతని మాటయే దేవునిమాట, అతడు తొందరపడి ఆనాలోచనగా ఏమియు చెప్సలేదు వ్రాయనులేదు. అతడు స్వయంగా యేసుక్రీస్తును అగ్నిస్తంభములొ చూసాడు మరియు విన్నాడు అంతేకాదు స్వయంగా అతనిని గురించి యేసుక్రీస్తు అననీయ అనే శిష్యుతొ మాట్లాడినారు, అలాంటిది ఈయనకు ఏమైన ఉన్నదా ? ( ప్రవిణ్ గారిని నేను అవమాన పరచట్లేదు నన్ను తప్సుగా భావించొద్ధు )
కాని మనకు వెలుగు యెక్క వేగమునకు ఒక ఆధరము ఆనేది ఉన్నది ( Standard ) అలాగే ఒక కేజి బరువుకు ఒక కేజి రాయిని Standardగా చూపిస్తాము, అలాగే... ప్రవిణ్ గారి వాక్య వ్యాక్యనమే కరేక్ట్ అని మనము ఏలా చెప్సగలము.
ఏందు కంటే
ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా.
అనే దానిని అయన రకరకాలుగా చెప్సుచున్నాడు
దేవుడు అద్వితీయుడుగా ఉండి ఆయన త్రేయేక దేవుడిగా ఎలా ఉండగలడు ?
ఇది మన బుధ్ధిహీనత అంతే.
కాబట్టి ప్రవీణ్ గారు మంచిగానే జవాబులు ఇస్తున్నారు కాని వాటిని THE SITH LORD గా తీసుకోలేము.
కాని ఒకటి చెప్సగలను ఏక్కడో ఒక చోట ఈ ప్రపంచ వ్యాప్తముగా ఒక నిజ వాక్య వ్యక్యానము ఉండవలసి ఉంది. ( Not Many standrad But ONE, ONLY ONE STANDARD FOR THIS ENTERED UNIVERSE )
I strongly believe this Christianity is the Only way for this world and its have a ONE REAL STANDARD.
Praise the lord brother 🙏🙏🙏
వందనాలు అక్క 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
From thousands of years, nunchi Catholics have been saying this, and now people have started realizing it. Pls spread the real Word of God . Thank God now you all are now in correct Track..I
చక్కుగా చెప్పారు Brother. God Bless All.
Good explanation brother
Chala manchi prasna adigaru akka
Praisethelord hallelujah amen 💖💖💖💖💖🙏🙏🙏🙏 God bless you all
Good Explanation,,,, 👌✝️
Praise the lord sister 🙏
Nice explanation
🙏💒✝️🕎Praise The Lord Sister & Brother.
God bless you brother Praveen
Esther,debora karate nerchukunnara
Praise the lord akka dhone
Krathi sistar
క్రీస్తు లోకానికి వేరుగా ఉండాలి అని ప్రబువు చెపుతుంటే ఇతనుకు ఏమి అర్ధం అయింది
ఈ లోకమును లోకములో ఉన్నవాటిని ప్రేమించ కండి అంటే ఇతను చెప్పేది ఏమిటి
ఈ లోక స్నేహం దేవుని తో వైరం విభిచరుణులార అంటే అతని బోదకు మీ అన్న నీవు అఖిబిస్తున్నారా సుపర్ అయతే మీ అన్నకు చెప్పు క్రిస్మస్ లో డ్యాన్స్ లు బాగా వీవించమని
మీరు దేవుని వెరిగిన నిజమైన మత సంబందులు
th-cam.com/video/U2gWG-ZZh9M/w-d-xo.htmlsi=R2Rak-wodD0kTB0E
Pravin sir,
This is your own understanding.
Not from GOD
ఈ పవిత్రమైన క్రైస్తవైమును మతముగా మార్చింది మీలాంటి స్కాలార్స్లే. మీ సొంత ఆలోచనలను ఇందులోనికి ఎక్కిస్తు దీనిని నాశనం చేస్తున్నారు.
Beauty parlala ki vellavachha
No
Anna incase natyam nerchukunte ekkada performance cheyyochu
ప్రైస్ ది లార్డ్ 🙏బ్రదర్స్ అండ్ సిస్టర్స్
మంచి వివరణ ఇచ్చారండి థాంక్యూ❤ గాడ్ బ్లెస్ యు
th-cam.com/video/U2gWG-ZZh9M/w-d-xo.htmlsi=R2Rak-wodD0kTB0E
Praise the Lord సిస్టర్ కాంతిగల గారు దయచేసి ఈ వీడియో తంనీల్ మార్చండి చూడడానికి బాగోలేదు...
👌🏾👌🏾
Dance and Sangeetham - Are they not based on a particular religion??
Vandanalu Akka
Pagadala garu 🙏
Violence not required but violin 🎻 is acceptable 😅
What about film songs
@@nageshsuram1997 no
Yes no problem with movie's
Nice post super super super super super ❤️👏❤️❤❤❤
Self defence is against the word of God
Praise the Lord brother "Share market" christians cheyavacha cheyakuda. Pls give reply brother
th-cam.com/video/U2gWG-ZZh9M/w-d-xo.htmlsi=R2Rak-wodD0kTB0E
praveen pagadala chepe vidhanam challa dvesha puritham ga vundhi ,raise the rod
Kaalthundaa😂
@@emmanuelraj7055 avunu bro yehova yesu mida yudam prakitinchunatu vunadu most declining religion christianaity anta andhuke manduthundhi - www.google.com/search?q=most+declining+religion+in+the+world&rlz=1C5CHFA_enUS969US970&oq=&gs_lcrp=EgZjaHJvbWUqCQgBECMYJxjqAjIJCAAQIxgnGOoCMgkIARAjGCcY6gIyCQgCECMYJxjqAjIJCAMQIxgnGOoCMgkIBBAjGCcY6gIyCQgFECMYJxjqAjIJCAYQIxgnGOoCMgkIBxAjGCcY6gLSAQo2MjgxMDRqMGo3qAIIsAIB&sourceid=chrome&ie=UTF-8
@@emmanuelraj7055 raise the rod 😂
@@phani9986pinni ki bayamesthunattundi😅. Matha pichodaa
Ekkada undi book lo?
Minimum common sense adi
@@SRPChennal5025 In what way is the common sense? Did bible said to learn arts that are mentioned by Praveen? Since he is the this country by default he speaks about indian culture basically hindu, and sugarcoat with bible words!!! Funny!!
@@vrindavihari7798a christians. Anni nerchukunte me compitation ani bayapaduthunavaaa😅
Anna movie songs dance vuntay school lo
మరీ అంత అమాయకంగా ఎలా అడుగుతున్నారు మూవీ సాంగ్స్ కి డాన్స్ చేయాలో చేయకూడదో మనకు తెలియదా
మీ ఉద్దేశాలు ప్రజల మీద రుద్దకండి ఇవి ఫామిలీస్ లో ఇంప్లిమెంట్ చేసుకోండి మీకున్న knowledge కీ బైబిల్ కీ భాష్యలు చెప్పేయకండి దేశంలో christains అందరు వెళ్లనే అడుగుతారా మీరు ఉహించి అడుగుతార సేవకులు ఎం చెయ్యాలో అది చెయ్యండి ప్రశ్నలు మీరే ఉహించి మీరే సమాదనాలు చెప్పేయకండి బైబిల్ చెప్పినట్టు చెయ్యండి బైబిల్ లో భక్తులు జీవితాల్లో ఏవి ఉంటే అవి చెయ్యండి లేనివి వదిలెయ్యండి
ఏసు సమూయేలు దానియేలు లాంటి వాళ్ళు డాన్స్ లు పాటలు నేర్చుకొని టైం వెస్ట్ చెయ్యలేదు ఇవన్నీ ఉంది అన్ నేశాశారీ క్వాషన్స్ &ఆన్సర్స్ ప్లీజ్ బె విత్ గాడ్ హే విల్ గైడ్ యు
Fake... Please dont speead your own perspectives...preach what word of GOD teaches
పెద్దక్క నాకో సందేహం. మీరు paster ని అన్నా అని అంటున్నారు కదా మరి మీరు పాస్టర్ తో మా indian brother sister relationship లో ఉన్నారా లేక అమెరికన్ brother sister relationship లో ఉన్నారా. Just doubt ఎందుకు అంటే ప్రతిదానికి india cultuer ని disrespect చేస్తారు కధ .తు మీ బ్రతుకులు
Yoga mari suryanamaskaralu
No
jesus is an illiterate god so you can do for your health Hindu gods have no discrimination jai sree ram
@@phani9986 there is only god who is the creator jesus christ !!
@@Francis_godasi yeah I know but why was Jealous god born only 2000 years ago while Earth is older than him
th-cam.com/video/U2gWG-ZZh9M/w-d-xo.htmlsi=R2Rak-wodD0kTB0E
మతంలో బ్రతుకు తున్నారు కదా వేల సంవత్సరాలు 64 కలలు అని మాకు బుక్స్ వున్నాయి. మీకు ఏముంది ఇశ్రాయాలు చరిత్ర తప్ప, వచ్చాడు, చచ్చాడు, కారచడు, లేచాడు, ఇదే కదా, మీ బైబిల్ దీని వల్ల దేశానికి గాని మానవ సమాజానికి గాని ఏదయినా ఉపయోగం ఉందా. అది తెచ్చి మా నెత్తిన రుద్దు తున్నారు, కలి ప్రభావం అని కలి పురుషుడు, వస్తాడు, పాషాండా మతాలు వస్తాయి అని మా గ్రాథలలో ఎప్పుడు చెప్పారు, అది ఎక్కువగా అకరిశుతులు అవుతారు, అని ఎపోడో చెప్పబడింది, అది జరుగుతుంది. మా హిందూ గ్రంధం అపోజిట్ గా రుసుకున్న గ్రంధం మీది
దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని మీరు తెలుసుకోండి మీరు కోట్ల మంది దేవుళ్ళు దేవతలను పూజిస్తారు అది సత్యమేనా?
@@అద్భుత ledhu we raise the rods
యుద్ధము యెహోవాది
అందరు పోయి దుకండీ
First miru ma Telugu bhasani vadakudadu , ma cheralu kattukokudadu , ma patalu , cultural dances lu music copy kottakudadu 😂
విజయ్ ప్రసాద్ అన్న ...ఇదే కదా మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను నాశనం చేసే మాటలు..వాడికి ఐతే బుద్ధి లేదు మరి మీకు
..అసలు మనిషి చనిపోయిన తరువాత నరకం ,స్వర్గం వుంటుందో లేదో తెలియదు కానీ ..క్రిస్టియన్ మతం వల్ల మన సంప్రదాయం ఇలా నాశనం చేసుకుంటూ పోతే మనం ఏం సాధించినట్టు..కొన్ని రోజుల తరువాత ఆడవాళ్ళు చీర కట్టుకోకూడదు...అది వారి సాంప్రదాయం అంటే చీర కూడా కట్టడం వదిలేస్తారా...ఇదేమి వింత అన్న
ప్రతి మగాడు ఏక పత్నీ వంతుడు వుండాలి అనుకుంటారు కానీ ఇది హైందవ మతం ప్రకారం వాళ్ళు పూజించే ఒక దేవుని సంబంధించినది ..కావున మనం అలా వుండకూడదు.ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవచ్చు అని అంటారేమో..
ఏంది అన్న ఎటుపోతుంది మన సమాజం
ఎక్కడో పుట్టిన క్రిస్టియన్ మతం కోసం
ఇక్కడ పద్ధతులను మార్చుకోవాలా..అన్న
Pani Pata lekunda poramboku panulu amitira idi Amina samajaniki vupayogama
క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ... So Sad
Movies ki vellocha cinema halls ki
Em nerchukuntam cenima ki velli No Use velloddhu
Bible ki విరుద్ధం
Intha cheppina vallu kuda cinema chustaru anduke ne comment ki reply ivaledu migata vallani like కొట్టారు admin
@@Elusurisanthosh1992 brother ,
sister garu support cheyyaru varu edho busy lo untaru think posstive 🙏
We can go to movies and watch in hall. I watch all big movie's in theater
దేవుడి బిడ్డలు వ్యవసాయం చేయవచ్చా.? దేవుడు బిడ్డలు స్నానం చేయవచ్చా...???
దేవుడు బిడ్డలు భోజనం చేయవచ్చా..??
దేవుడు బిడ్డలు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళవచ్చా...??
ముందు నువ్వు ఎవరి బిడ్డవు....?
Yes do it!!
మీకు ప్రశ్న వేయడం రాదా మౌనంగా ఉండాలి
Fake meru Praveen ndhuku ante ani cheyamanu chepputhunaru
Think maturely and think out of the box bro.what he said is right.Anni rangalalo edhagali & Bring glory to God.😊It's all about mindset how individual will be.🎉
మీ మాటలు విని పిల్లల్ని లలిత కళలు లో గొప్ప కల రికార్డింగ్ డాన్సు...కు...సిద్ధం చేస్తున్నారు......( యేసు క్రీస్తు పాటలే గానీ DJ add చేశారు అంతే
Sirs, madams, మీరు,యేసుక్రీస్తు నందు పరిశుద్ధాత్మద్వారా నూతన జన్మాను భవము పొంది రక్షింపబడి,, మీరు ఆత్మ చేత నడిపించ బడుతూ,బైబిల్ ను బైబిల్ rules ప్రకారం, మీరు చదివి, నేర్చుకొని, అధ్యయనం చేసి గైకొని, అలా
జీవిస్తూ, రూపాంతర దిశగా మార్పు చెందుతూ ఉన్న క్రైస్తవులేనా? అలాగే, బైబిల్, మనిషికి ప్రతికూలంగా ఉన్నది అనే విషయం, బైబిల్ rule ప్రకారం మీకు తెలుసా? బైబిల్ మొదటి నుండి, తిరుగు బాటు దారియైన మనిషి స్వభావమును చూపిస్తూ ఉన్నది.మనిషి పతనము, దేవుని పరిశుద్ధత అనేవి బైబిల్ ముఖ్యఅంశాలు అలాగే నూతన నిబంధన క్రైస్తవులు, రక్షింపబడినప్పుడు, వారి ఆత్మ రక్షింపబడినది, వారి శరీరము ఇంకా విమోచన పొందలేదు, క్రైస్తవుడు ఈ లోకములో ఉన్నంత కాలము, ప్రతి దినము తనలో బాహ్య పురుషునికి, అంతరంగపురుషునికి (నూతన స్వభావమునకు )ఒక ఆధ్యాత్మిక యుద్ధం జరుగుతూనే ఉంటుంది.ఇక్కడ శరీరసంబంధమైన, సాతాను అధికారము క్రిందఉన్న లోకముతో రాజీ పడని వారికి, పాపమును గూర్చి, చెడును గూర్చి, అబద్ధములను గూర్చి, మొమాటము లేకుండా వాక్యప్రకారం ఖండించి సత్యమును ప్రకటించే క్రైస్తవులకు అటు లోకమునకు,ఇటు నామ కార్ధ క్రైస్తవులకు, వీరు శత్రువులుగా ఉంటారు So,ఇలాంటి నిజమైన క్రైస్తవుడనబడే వాడు, సద్భక్తితో బ్రదకనుద్దేశించే టప్పుడు హింస పొందుతారు అని బైబిల్ చెబుతుంది.నాడు, దేవుడు పంపిన ఆయన ప్రవక్తలు, యేసుక్రీస్తు, అపొస్తలులు, మిషనరీస్, నిజమైన దేవుని సేవకులు, అలాంటి శ్రమలు, హింసలు, సువార్త సత్యము కొరకు అనుభవించారు. మీరమో క్రైస్తవులైన తల్లి తండ్రులు వారి పిల్లలను అలా, చెయ్యొచ్చా, ఇలా వారికి నేర్పించవచ్చా అని బాగా విశ్రాంతిగా ఒక కాలక్షేపముచ్చట్లు పెడుతున్నారు. నిజంగా మీరు దేవుని చేత పిలువబడితే,,1:principle of Right division, 2:The law of Literal interpretation, 3:The law of first mention, 3:The law అఫ్ context, 5:The law of tripple refference of primary application, 6:law of progressive revelation, 7:law of subsequently added details, 8:law of Negative discrimination, 9:law of agreement, అనే మొదలైన rules ప్రకారం బైబిల్ నేర్చుకోవాలని, మిమ్మల్ని, అక్కడ కూర్చున్న వారిని వెంబడించే క్రైస్తవులకు, teach చేయండి. మీరు బాగా విద్యాధికులు, క్రైస్తవులు కూడా చాలా మంది విద్యాధికులే ఉన్నారు. అప్పుడు వారు వారి పిల్లల్ని ఎలా పెంచాలి, ఎందులో వారికి తర్బీదు ఇవ్వాలి అనేది వారు వాక్యప్రకారం నిర్ణయం తీసుకుంటారు కదా? ఈ కాలంలో అరదుగా ఇలాంటి teachings చేసే నిజమైన దైవజనులు, ఉన్నారు, వారి teachings you tube లో ఉన్నాయి గానీ, వాక్యం ఎరుగని
క్రైస్తవులు పై వేషాన్ని, instant లాభాలకోసం, వేషధారణ సేవకుల
వెంట పోతున్నారు. బైబిల్ జ్ఞానం కోసం, తపించి, ప్రయాస పడి
నేర్చుకొనే వారు, దేవునికి కావాలి.ఇందులో నేనేదో ఇది నా స్వంత జ్ఞానం అని దండోరా వేసుకోవడం, మిమ్మల్ని విమర్శ చేయాలని, కించ పరచాలని కాదు గానీ, ఏంతకాలము ఇలాంటి , ఉప్పు సారము లేని డిబేట్ లు చర్చలు అంటూ క్రైస్తవ్యాన్ని, ఆ అత్యున్నతమైన నిత్యత్వ ప్రమాణమును దిగజార్చే వారిని చూస్తూ ఉండగలం చెప్పండి.?
🙏🙏!!
ilage cheppi narakaniki pampinche brother
Brother ఎం అనుకోవొద్దు కొద్దిగా ఓపికతో జాగ్రత్తగా వినండి చివరలో clear గా చెప్పారు 🙏
వీడు చెప్పెవన్ని పచ్చి అబద్ధాలు 😂
Don't encourage dances
Praveen pagadala and roasted by kiran - th-cam.com/users/liveXC5ztJAgwz8?si=oMv3oYU4EQm8WdB4
Yesu kristula varini mathame champindha ante ayna mathamloki vellakapoiunte chanipokunde na clarity evvandi.epudu cinema rangam loki ki kuda vellocha movies lo songs kuda padocha edhi oka kalane cheyocha
Praise the lord akka