రమేష్ గారు మీరు బాగా వినండి వాగ్దేవి పాడిన పాటలు అన్నీ అద్భుతం అంత చిన్న పాప అంత అద్భుతంగా పాడుతుందంటే మన మనస్సు పులకరించుపోవాలి అంతేగాని మీరు డిసప్పాయింట్ చేయడం కరెక్ట్ కాదు సినిమాల్లో పడే సింగర్ సే అపసృతులు పాడుతున్నారు అటువంటిది చిన్న పాప పాడుతుంది ఆనందించాలి రమేష్ గారు కన్ఫామ్ గా మేము చెబుతున్నాము వాగ్దేవి ఫస్ట్ ప్లేస్ 🙏🙏
స్వర మాంత్రికుడు ఇళయరాజా గారి స్వరాలను అందుకోవడం చాలా కష్టం. ఈ వయస్సులో ఆ ప్రయత్నం అద్భుతం. చాలా బాగుంది తల్లీ నీ గాత్రం, గాత్రంలో నుంచి వచ్చిన పాట ❤👌👍
👏👏👏👌🌹 పాలు త్రాగే ప్రాయంలోనే వాగ్దేవికి తలిదండ్రులు శాంతి, వేణూగారలు, సరిగమలతో ఆడుకోవడం, రాగాలతో పాడుకోవడం నేర్పేసేరు. దానికి తోడు పూర్వజన్మ సుకృతంగా చిట్టి తల్లికి సంగీత సంస్కారం పుట్టుకతోనే సంక్రమించింది. ఆమె బంగారు భవిష్యత్తుకు బాటగా కృషితోబాటు, అందరి ప్రోత్సాహం ఎంతగానో అవుసరం. వారి కుటుంబ సభ్యులకు అభినందనలు చి.వాగ్దేవికి శుభాకాంక్షలు, ఆశీస్సులు💐💐💐🙌
Nan nan nan nan nan nan nan nan nan nan nan nan hororo Jesus é lindo é maravilhoso ele que me sustenta no leito da enfermidade e ele que me traz a paz e alegria e a felicidade vovó vovó vovó vovó vovó vovó ele é o leão da tribo de Judá ele é um Deus o todo poderoso ele que me trouxe a paz e me trouxe a alegria eu quero eu quero esta com o senhor louvando o seu nome te engrandecer ele é santo santo ele é ele é maravilhoso é o rei da glória ele é meu Deus la la la la la la la la la la Jesus é vida é pai se ele é alegria ele é felicidade ele é o prazer ele é o amor ele é a verdade na na na na na na Jesus é grande Ele É Poderoso Ele traz a paz alegria para nós o leão da tribo de Judá santo santo leão da tribo de Judá ele que não trouxe a paz e a felicidade Jesus Ele é lindo demais ele é santo santo permanece Santo para Eternidade essa é uma letra de Hino que eu estou mandando para irmãzinha da Índia pode gravar ela é sua
I am Vagdevi fan always.. love you thalli excellent performance ❤❤❤
కష్టమైన పాట. ఇళయరాజా గారి ఈ అద్భుత composition . ఇష్టంగా చాలా బాగా పాడింది 👌👌👏👏
సంగీతం ప్రపంచంలో అత్యంత అరుదైన వజ్రం వాగ్దేవి.
వాగ్దేవి కృష్ణని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
రాధాకృష్ణులు , శ్రీ కృష్ణభగవాన్ ను మీదా పాడాలని కోరు కుంటున్నాను. 🙌
ఈ బంగారు తల్లి గాత్రంలో మైమరచి పోయే ప్రతిభ తనకు తెలియకుండానే వుంది.ఆశీస్సులు.
వహ్వ చిన్నారి వాగ్దేవి అద్భుత గానం
మనోరంజకము గా ఉంది. జై శ్రీరామ్
రమేష్ గారు మీరు బాగా వినండి
వాగ్దేవి పాడిన పాటలు అన్నీ అద్భుతం అంత చిన్న పాప అంత అద్భుతంగా పాడుతుందంటే మన మనస్సు పులకరించుపోవాలి అంతేగాని
మీరు డిసప్పాయింట్ చేయడం కరెక్ట్ కాదు సినిమాల్లో పడే సింగర్ సే అపసృతులు పాడుతున్నారు అటువంటిది చిన్న పాప పాడుతుంది ఆనందించాలి
రమేష్ గారు కన్ఫామ్ గా మేము చెబుతున్నాము వాగ్దేవి ఫస్ట్ ప్లేస్ 🙏🙏
No words can match you for your enchanting throat in Padutha Theeyaga ..
May god bless you thalli ..
Excellent
She performed in well manner
I am watching her performances daily
I was inspired really
Just 11 years old baby
She has done excellently
స్వర మాంత్రికుడు ఇళయరాజా గారి స్వరాలను అందుకోవడం చాలా కష్టం. ఈ వయస్సులో ఆ ప్రయత్నం అద్భుతం. చాలా బాగుంది తల్లీ నీ గాత్రం, గాత్రంలో నుంచి వచ్చిన పాట ❤👌👍
👏👏👏👌🌹
పాలు త్రాగే ప్రాయంలోనే వాగ్దేవికి తలిదండ్రులు శాంతి, వేణూగారలు, సరిగమలతో ఆడుకోవడం, రాగాలతో పాడుకోవడం నేర్పేసేరు. దానికి తోడు పూర్వజన్మ సుకృతంగా చిట్టి తల్లికి సంగీత సంస్కారం పుట్టుకతోనే సంక్రమించింది. ఆమె
బంగారు భవిష్యత్తుకు బాటగా కృషితోబాటు, అందరి ప్రోత్సాహం ఎంతగానో అవుసరం. వారి కుటుంబ సభ్యులకు అభినందనలు చి.వాగ్దేవికి శుభాకాంక్షలు, ఆశీస్సులు💐💐💐🙌
Superb thalli🎉🎉❤❤❤god bless you better future 👏
Super talli
Super performance talli❤God bless you
Super thali. God bless you 🙌❤️😍
ఇళయరాజా పాట ను సవాలు చేసినట్లు గానం చేసినది. వయసుకు మించిన ప్రతిభ.❤
Mind bowing performance - mrs murthy
Neku chepatani ki matlalu levura bagaru God bless you ra talli❤ so sweet of you
Bangaru😅
ే బాగుంది వాగ్దేవి నేను నీ ఫ్యాన్ తెలుసా
❤❤
Super chitti talli
Thali God bless you
Overwhelming performance. Blessings to kid.
New and unique voice i.e. Vagdevi 🎉 inta manchi manchi singers glitter in paduta teeyyaga 🎉
శుభాభివందనాలు గాడ్ బ్లెస్ యు డియర్ దేవి
Vagdevi super amma.God bless you.
Chalabagundhi
Vagdevi super
Excellent performance thalli
Wow judges beautiful judgement 🎉❤
Vagdevi winner thiruguledu
Saptha swaraalu palikinchina sai veda vadevi gaana kokilammaki naa hrudayapoorvaka aasissulu
All the best
Super Talli.
Supet
సూపర్ 👏👏👏
సూపర్ వాగ్దేవి 👌
Very nice singing
వయసు రిత్య నువ్వు చిన్న దానివి అందుకే నీకు ప్రణామాలు చేయలేకపోతున్నాను కానీ నీలోని సంగీత సరస్వతికి శతకోటి వందనాలు
బంగారు తల్లి కి శుభ అశీసులు
Judges comments ....just acceptable...no another comment there to add. శ్రీరామ రక్ష.
🎉🎉🎉
Vagdevi Sooper ❤
Np❤
Super rrr vagdevi
Super
Sooooooooo beautiful voice vagdevi ❤❤❤
❤❤❤❤❤❤😊
Super children
Super song god bless you thalli
Super sister ❤👌👌👌
వాగ్దేవి తల్లి తండ్రుల పున్యం ఈ ఒక జన్మ ది కాదు జన్మ జన్మల పలం
Very nice singing congratulations 🎉🎉🎉
Superb vagdevi
🎉❤🎉❤🎉❤🎉❤🎉❤
Vaghdevi Talli God bless you with more happiness
Superbangaram
👌👌👌👍❤❤
You are the winner 🏆 💯
Superb 😊
Hai chinnu second doubt?
Super doopar lu saripoouuv thalli
Vagdevi you're great singing,
ట్యూన్ అద్భుతమైతే, గాత్రంలో కోయిల స్వరాలు ఇమిడినవి.ఆశీస్సులు.శ్రీరామరక్ష.
❤
Vagdevi perfomance anduku sariga upload chaiyaru
Chinnu due to Lake of voice melody above 3 rd guarantee?
Haichinnu second expecting due to Shruthi, but voice plop.
🎉🎉🎉😂😂😂😂
Hai chinnu second guarantee, but due to melody of in your voice, just missed?
Chinnu mistakes?
Vagdevi chinni don't try to sing it, because it is a basical song of songs and to search the sorry.
Sangeetham nee kadupun a puttindamma
Nan nan nan nan nan nan nan nan nan nan nan nan hororo Jesus é lindo é maravilhoso ele que me sustenta no leito da enfermidade e ele que me traz a paz e alegria e a felicidade vovó vovó vovó vovó vovó vovó ele é o leão da tribo de Judá ele é um Deus o todo poderoso ele que me trouxe a paz e me trouxe a alegria eu quero eu quero esta com o senhor louvando o seu nome te engrandecer ele é santo santo ele é ele é maravilhoso é o rei da glória ele é meu Deus la la la la la la la la la la Jesus é vida é pai se ele é alegria ele é felicidade ele é o prazer ele é o amor ele é a verdade na na na na na na Jesus é grande Ele É Poderoso Ele traz a paz alegria para nós o leão da tribo de Judá santo santo leão da tribo de Judá ele que não trouxe a paz e a felicidade Jesus Ele é lindo demais ele é santo santo permanece Santo para Eternidade essa é uma letra de Hino que eu estou mandando para irmãzinha da Índia pode gravar ela é sua
Aí uma letra de Hino Evangélico da música que eu mandei para vocês gravar
Super thalli
సూపర్
👌👌❤❤👍👍😍
Super vagdevi
❤