ఓ చిట్టి తల్లి నువ్వు ఈ లోకంలో సింగర్ వి కాదు నువ్వు దేవుడు ఏర్పరచుకున్న సింగర్ వి నీ నోటితో దేవుని మహిమ పరుస్తుంటే దేవుడు చాలా ఆనందంగా ఒక నీ తల్లి వాని ఆదరించినట్లు నిన్ను ఆదరిస్తున్నా డు తల్లి కంగ్రాచులేషన్స్
మానవా... ఓ.. మానవా.. నువు చేసే పాపములు మానవా..! (2) నీకై నాకై మరణించెను యేసు.. మన పాప భారమును మోసెను ఆ క్రీస్తు..(2) తెలుసురా.. నీకంత తెలుసురా.. అయినా కాని నీవు మారవురా.. (2) 1. C.C కెమెరాలకే భయపడిపోతుంటావు .. -సృష్టికర్త దేవున్నే మరచిపోతుంటావు ...(2) కొంత వరకే రా కెమెరాలు చూస్తుంటాయి.. మన దేవుడు లోకమంతా చూస్తున్నాడు....(2) తెలుసురా.. నీకంత తెలుసురా.. అయినా కాని నీవు మారవురా.. (2) 2. తప్పులు ఎన్నో చేసి తప్పించుకుంటావు... ఈ లోకంలో గెలిచి విర్ర వీగు తుంటావు...(2) నీ తప్పులన్నీ లెక్కించే ఒక రోజు ఉందిరా... ఆ దేవుని ఎదుటే నీకు తీర్పు ఉంది రా...(2) తెలుసురా.. నీకంత తెలుసురా.. అయినా కాని నీవు మారవురా.. (2) 3)చ: మన దేవుని ప్రేమనే ఎరుగలేకున్నావు- ఆ తండ్రి చిత్తమునే గ్రహియింప కున్నావు.. (2) కొన్ని దినములేరా నీకు సమయమున్నది... ఆ తర్వాత ఆ దేవుని రాకడున్నది ..(2) తెలుసురా.. నీకంత తెలుసురా అయినా కాని నీవు మారవురా (2)
PRAISE THE LORD. BEAUTIFUL LIRES. MUSICK IS GOOD. TOTALLY ❤🎉TOP. CRADET GOES TO THE JESUS. JESUS BLESS THAT CHALD AND USE MORE AND MORE IN HIS MINISTRY WORK . AMEN 🙏
చిన్ని తల్లి నువ్వు పాడే ప్రతి పాట కూడా ప్రాణం పెట్టి పడతావు తల్లి థాంక్యూ ❤❤ గాడ్ బ్లెస్స్ యు ఇంకా గొప్ప సింగర్ కావాలని కోరుకుంటూ❤❤
Super. Sit. Tali. Vandlu. Sunv. S
Super chitti
ఓ చిట్టి తల్లి నువ్వు ఈ లోకంలో సింగర్ వి కాదు నువ్వు దేవుడు ఏర్పరచుకున్న సింగర్ వి నీ నోటితో దేవుని మహిమ పరుస్తుంటే దేవుడు చాలా ఆనందంగా ఒక నీ తల్లి వాని ఆదరించినట్లు నిన్ను ఆదరిస్తున్నా డు తల్లి కంగ్రాచులేషన్స్
చాలా చక్కగా పాట పాడావు చెల్లి
దేవుడు దీవించును గాక
Bangaru thalli entha chakkaga padavu thalli God bless you🙏🙌
Praise the Lord. Glory to GOD. May GOD bless you ammulu
God bless you చిట్టి తల్లి
చిట్టీ తల్లి. ఏంతచక్కగా.. పాట. పడవు. గుడ్. రాబోయేరోజుల్లో.. గొప్ప. సింగర్. అవుతావు.. ❤️.. గాడ్. బ్లెస్స్. యు. 👌👌👌👌👌❤️
❤😅🎉😂😂xxx se x xxx,, xxx zz,, me know
Yes
చిట్టితల్లి బాగా పాడావ్ గాడ్ బ్లెస్స్ యు దేవుడు దీవించును గాక✝️✝️✝️🙏🙏🙏
Thank you
❤😂🎉
Vshsvhd.....bee
Ddhdt
God bless you Chitta thali excellent your singing 👍👍❤️
Super ❤❤❤❤❤❤❤❤❤❤
Jai Sir ram
super song❤
Nice singing 👌👌👌🤝🤝💐💐💐
చిన్న తల్లి చాలా అద్భుతంగా పాడావు మిమ్మును దేవుడు దీవించును గాక 🙏👌💐
చిన్నారి బిడ్డ చాలా బాగా పాడావు నాన్న, సాహిత్యం, సంగీతం సూపర్
Thank you 🙏
Super ga Padavu Talli
Nice song chinni thali ❤❤❤❤
Super chitti thalli song God bless you thalli
Akka ne pata super ❤❤❤
Supar
Super thalli God bless u
Good
❤
Naa bangaru talli
Chala baaga padavu talli
May god bless you
లోకమంతా చూస్తున్న దేవునికి భయపడి ప్రతి ఒక్కరు పాపము విడువటానికే ఈ పాట. నీ పాటద్వారా అనేకులు మార్పు చెందుదురు గాక.!!🙏
Thank you andi.. 100% right 🙏
Super sister sister,,🕯️🕯️🕯️🕯️🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️❤❤
Super ga padavu vagdevi akka nuvu super akka😊😊
God bless you bangaram
మానవా... ఓ.. మానవా..
నువు చేసే పాపములు మానవా..! (2)
నీకై నాకై మరణించెను యేసు..
మన పాప భారమును మోసెను ఆ క్రీస్తు..(2)
తెలుసురా.. నీకంత తెలుసురా..
అయినా కాని నీవు మారవురా.. (2)
1. C.C కెమెరాలకే భయపడిపోతుంటావు .. -సృష్టికర్త దేవున్నే మరచిపోతుంటావు ...(2)
కొంత వరకే రా కెమెరాలు చూస్తుంటాయి..
మన దేవుడు లోకమంతా చూస్తున్నాడు....(2)
తెలుసురా.. నీకంత తెలుసురా..
అయినా కాని నీవు మారవురా.. (2)
2. తప్పులు ఎన్నో చేసి తప్పించుకుంటావు...
ఈ లోకంలో గెలిచి విర్ర వీగు తుంటావు...(2)
నీ తప్పులన్నీ లెక్కించే ఒక రోజు ఉందిరా... ఆ దేవుని ఎదుటే నీకు తీర్పు ఉంది రా...(2)
తెలుసురా.. నీకంత తెలుసురా..
అయినా కాని నీవు మారవురా.. (2)
3)చ: మన దేవుని ప్రేమనే ఎరుగలేకున్నావు-
ఆ తండ్రి చిత్తమునే గ్రహియింప కున్నావు.. (2)
కొన్ని దినములేరా నీకు సమయమున్నది...
ఆ తర్వాత ఆ దేవుని రాకడున్నది ..(2)
తెలుసురా.. నీకంత తెలుసురా
అయినా కాని నీవు మారవురా (2)
😊
So beau tiful nice 🛐🎉 song🎉👏😊🙏
❤❤❤❤❤❤❤
God bless you 💞 chitti thalli❤
❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏❤❤❤❤❤
చిన్న తల్లి దేవుడు నిన్ను మెండుగా దీవించును గాక
Super maa
Akka supar
సూపర్ చిట్టితల్లి గాడ్ బ్లేస్ యూ
క్రీస్తు పేరట శుభాకాంక్క్షలు సిస్టర్ అద్భుతమైన రక్షణ 🕊🕊🕊సువార్త 📚📚📚సందేశం CHRIST CHURCH. KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
Thank you sir 🙏
God bless you beta 🎉❤
Super Sri
పాట పాడిన సిస్టర్ నీకు వందనములు చక్కగా వాడినందుకు
Super ra chitithali
Sister super good ...God bless you
Super sister nice voice beautiful song
Super chinna
God bless u
God bless you ❤❤❤
👌👏👌👏👌
సూపర్ చిట్టి తల్లి దేవుడు నిన్ను బహుగా దీవించును గాక
God Bless you Amma
God blese you
❤🎉 super thali 🎉❤
ఆమెన్ ⛪✝️✝️✝️🕯️🛐 🧠🫀🫁 👨🦽👩👦😭😭😭😭😭😭😭 🙇♂️ 🙏🙏🔥 1:26
God bless you thalli ❤
Supper sir🎉
Amma, beautiful worship song with action show. God bless you and your musical team 🙏 ❤.
Thank you
వందనాలు అన్నయ్య చాలా చక్కటి పాట పాడి వినిపించినందుకు ప్రభువు నామమున వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
Thank you
చక్కగా అలంకరించిన నీ స్వరము దేవుడిచ్చినదే కదా! నీవును యేసయ్యను నీ స్వంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించుదువు గాక!
Amen
Amen
Super good god blesus యూ thalli
Thank you
🙏👌👌👌👌👌👌👍❤❤❤❤❤
God bless you Good song Thank you so much❤❤❤
Brother exlent song chitti తల్లి patalu ఛాలా విన్న good song
Thank you brother
Supar chittti thally good pata
Amen praise the lord 🙏🙏🙏
Wow such a beautiful song.....God bless you Vagdevi sis & Bamdela nagaraju sir & team
Congratulations 🎉
Thank you 😊
చిట్టి తల్లి చాలా బాగా పాడావు దేవుడు నిన్ను బహుగా తన సేవలో వాడుకొను గాక,! దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు తల్లి.🙌🙌
❤❤❤
Amma u r a wonder kid ; super tallyy
Super ❤🎉🎉super sister
Superbaby
Wonderful song Ayyagaru 🙏
🙏🙏
Super song
God bless you
God bless you🌹🌹🌹🌹
Good 👍
🔥
Good bless you talli
Super super super super song brother ❤❤❤❤❤❤
Thank you brother 🙏
God bless you Chitti thalli
Super 🙏🙏🙏sister
Nice song 😍👌👌
Thank you
PRAISE the lord brother beautiful worship song 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️
Thank you
సూపర్ చిట్టితల్లి ని వాయిస్ అదిరిపోయింది ఇ పాట వినేవాళ్ళు అందరూ మారినట్టు నటిచ్చిస్తున్న కొన్ని క్రిస్తువులు పూర్తిగా మారాలి ఆమెన్ 🙏
Thank you
@@bandelanagaraju9537w🎉
2000
Nari ra 2:31
Good luck🐞🍀 3:58
Super sister god bless you
చిట్టి తల్లి చాలా బాగా పాడావు తల్లి దేవుడు నీకు మంచి ఆరోగ్యం మంచి ఆయుష్షు నుంచి బలంగా వాడు కొనును గాక
Thank you 🙏
God bless you Thalli
ప్రైజ్ ది లార్డ్ దేవుడు నిన్ను దీవించునుగాక.
PRAISE THE LORD. BEAUTIFUL LIRES. MUSICK IS GOOD. TOTALLY ❤🎉TOP. CRADET GOES TO THE JESUS. JESUS BLESS THAT CHALD AND USE MORE AND MORE IN HIS MINISTRY WORK . AMEN 🙏
Thank you 🙏
Wonderful song and excellent lyrics track please 🙏🙏🙏🙏🙏
Thank you sir
Super talli
చాలా మంచిగా పాడారు సినిమా పాటలు పాడకుండా దేవునికి మహిమ కరముగా పాడి నీవు కూడా మారుమనసు పొంది పాడితేనే నీకు కూడా నిత్య రాజ్యము
God bless you thalli 👌
Woooooow wonderful song nice singing🙏 God bless you thalli
True lines👌 excellent singing 👏👏 May God bless you and your team👍
Thank you
Super God bless you talli❤
God bless you ma
Good
God bless 😮
Thali god bless u
Manaya 0 manaya
Super
Tammudu super song lyrics chala bagunai God. 🎉🎉🎉bless you r family members 🎉🎉🎉🎉
Good song good channel Amen
Thank you sir
Gold bless you maaa🎉🎉🎉
God bless you my Dear daughter 🙌🙌🙌🙌🙌🙌🙌😊
Excellent voice God bless you challam