Deshamante Song | Sai Veda Vagdevi Performance | Padutha Theeyaga | 12th August 2024 | ETV Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- #paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries24 #paduthatheeyagaseason24 #spcharan #sunitha #singingshow #chandrabose #vijayprakash #DeshamanteSong
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.... `
►Visit Website : etv.co.in
► Like us on Facebook : httpsa:// etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
వాగ్దేవి నీ జన్మధన్యం... నిన్ను తీర్చిదిద్దిన తల్లితండ్రులకు, గురువులకు పాదాభివందనం... గ్రేట్ తల్లి.... నవ్వులు అబద్దాలు కావచ్చు.. కన్నీళ్లు అబద్దాలు కావు.. అనేది నిజమైన సత్యవాక్కు...
Super
Sameverygoodbabagurunan
N@@Sivaji-wt2pc
నీ అమ్మ పూకేం కాదు
మల్లెపువ్వు లాంటి బాలల తెల్ల కాగితమంటి బ్రతుకుల రక్త చరిత గా మారకుండా రక్ష కలిగించు. 🙏🏼కొత్త బంగరు భవిత నేడే కానుకందించు ఎంత గొప్ప సాహిత్యం. నిజంగా పాట వాగ్దేవి గొంతులో వింటుంటే మనసు అంతా ద్రవించిపోయింది. కన్నీళ్లు ఆగటం లేదు . ఇప్పుడు దేశమంటే మనుషులు కాదు, బండ రాతితో కూడుకున్న నర రూప రాక్షసుల మధ్య మన పిల్లల బాల్యం నడుస్తుంది. ఒళ్ళంతా కళ్ళు చేసి చూస్తున్న ఎటు నుంచి కబ లిస్తారో అని బయం బయం గా బతుకుతున్నాం. మొన్న , ఈరోజు విజయవాడ, కేరళ లో ప్రకృతి వైపరిత్యాలు కు కారణం ఇలాంటి అక్రు త్యాలే . ప్రకృతి అంటే స్త్రీ . తనకే రక్షణ కరువైంది. బండ గా మారిన మనుషులకు ఈ వాగ్దేవి పాట వినిపిస్తే కొద్దిగా అయినా మనసు కరిగి మనుషుల్లా మారా తారేమో . ఒక్కసారిగా మనసు ఆర్ద్రత చెందింది. జై బాలు గారు. జై భారత్ మాతా కి జై. .
బాలు గారు కోరుకున్న పాడుతాతియ్యగా ఇదే అనుకుంటా...❤❤❤❤
100 సార్లు చూసిన తనివి తీరని వీడియో సాంగ్ 👌🏻👌🏻
Instagram lo chusi vachina valu like chyndi..
Mentala.
❤❤❤❤
.9@@sujathakancharana1458
Yes
Me❤
బాలుగారు ఉంటే ని పాట విని చాలా అంటే చాలా సంతోషించేవారు తల్లి 🙏🙏🙏🙏చాలా బాగా పాడవు తల్లి 🙏🙏🙏😭
చిన్నదనివి అయిన నీకు చేతులెత్తి నమస్కరించడం మ ధర్మం తల్లి నిండు నూరేళ్ళు చల్లగా ఉండు తల్లి 😢😢😢
Yes 👍😢❤
@@dancermadhava5013t
Jh
Thanks vagdevi
అమ్మ ఎంత చిన్న వయసులోనే చాలా చక్కగా పాడావు నూరేళ్లు వర్ధిల్లు తల్లి
No words.. Thalli.... 🙏🙏🙏🙏
ఆ తల్లి వాగ్దేవి స్వరూపమే నీవు తల్లి.... 🙏🙏🙏🥰🥰🥰🥰🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳... గాడ్ బ్లేస్ యూ మా.... 🔱🔱🔱
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉nicevagivegood
బంగారు తల్లి ఎంత బాగా పాడవమ్మా . నిన్ను కన్న తల్లి తండ్రులు ధన్యులు. నీ పాట విన్న మేము కూడా దన్యులం. నీవో ఆణి ముత్యానివి. నీవు ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను తల్లి.
ఈ రోజు పడుతతీయగా లో ఒక అద్భుతం జరిగింది... వాగ్దేవి చాలా
గొప్పగా, హృదయం ద్రవించే విదంగా
పాడావు నాన్న... God bless you.
దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ పాట అంకితం
ఏ మాటకి ఆ మాటగాని చిన్న తనంలోనే ఇంత కష్టమైన పాటని ఎంచుకోవటమే కాకుండ ఇంత అద్బుతoగా పడిన మన చిన్నరి తల్లికి దన్యవాదాలు👏🙌🥰
అబల పై ఆమ్లాన్ని చల్లే అరాచకం కాదు 😢😢😢😢 వాగ్దేవి నీ పుట్టుక ఒక వరం మాకు చాలా బాగా పాడవు కన్నీళ్లు వచ్చాయి తల్లి
Yee okka pata chalu yuvatha maradaniki
@@Saisri557un
😊 p
S
Super
Super
వాగ్దేవి ❤❤❤ నువ్వు ఎంత బాగా పాడావో మాటల్లో చెప్పలేనిది, నీ పాట పెట్టమని అడిగిమరీ మా బాబు రోజు అన్నం తింటున్నాడు. మా బాబు వయసు రెండేళ్లు మాత్రమే
ఇది కదా అసలైన ఆస్కార్ గీతం 🙏🙏
Prathi padam ardhavathamayindi prastutha samajamjaniki varthisthundi prathi padam
Yes
Yes,yes,ye
తెలుగు స్పష్టత చాలా బావుంది .ఆ స్వరం దేవుని వరం .god bless you బంగారు తల్లి
వాగ్దేవి ❤❤❤❤ నీ పేరే ను సార్థకం చేసుకొన్నావు రా నాన్న ❤❤❤ అందరూ చెప్పినట్లు దేహము,మనస్సు ప్రకంపనలు సృష్టిస్తోంది.అంత బాగా పాడా వు.
😊😊
మానవులు మారాలి ఈపాట ద్వార దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక చిన్నతల్లి Amen god bless you
దేశమంటే మతం కాదోయ్.. గతం కాదోయ్...
అడవి కాదోయ్.. గొడవ కాదోయ్..
అన్న చేతి గన్ను కాదోయ్..
క్షుద్ర వేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్..
తీవ్ర వ్యాధిగ మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్...
దేశమంటే..
గడ్డి నుండీ గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్..
చట్ట సభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్..
రాజధానుల రాచభవనపు రాసలీలలు కాదు కాదోయ్..
అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్..
పరిథి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్..
సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్ బందు కాదోయ్..
ప్రాణ ధన మానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్..
దేశమంటే.....
దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్..
దేశమంటే మనుషులోయ్..
దేశమంటే మనుషులోయ్..
దేశమంటే మనుషులోయ్..
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు..
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు..
ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు..
హిసలెందుకు సమస్యలను నవ్వుతూ పరిష్కరించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు..
క్రోథమెందుకు కరుణపంచు స్వార్థమెందుకు సహకరించు..
పంతమెందుకు పలకరించు కక్షలెందుకు కౌగిలించు..
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు..
మల్లెపువ్వుల లాంటి బాలల తెల్లకాగితమంటి బ్రతుకులు
రక్త చరితగ మారకుండా రక్ష కలిగించు..
కొత్త బంగరు భవిత నేడే కానుకందించు..
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు..
దేశమంటే..
దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్..
దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్..
దేశమంటే మనుషులోయ్..
దేశమంటే మనుషులోయ్..
దేశమంటే మనుషులోయ్..
దేశమంటే..
దేశమంటే మనుషులోయ్..
Super song
Yee pata chalu yuvatha maradaniki
Bangladesh godavalu kolkata arachakalu ilantivi jaragakunda undali ante prathi student idhi pustakalalo chadavali yuvatha ela brathakalo nerchukovali
Speer ma
Super song
U R the lezend bro
ఎంత అదృష్టం ఈ బిడ్డ మన తెలుగు బిడ్డ,
ఈ భాష మనది. మనకి మాత్ర మే సొంతమయిన మన తెలుగు '
చంద్రబోస్ గారి కళ్ళల్లో నీళ్ళు చూశాను.. నాకు ఎంతో ఇష్టమైన కవి.. రచయిత...
అవునండి
చూస్తూ....😭
Seriously nenu ee show chudanu asalu insta ni reel chusi search chesi chusthunna edipichesav ammaaaa 😢😢😢😢
Iam also bro watching now
I am also
Iam also
Yes నేను కూడా same
@@jumbarathnikhitha6007😊
సూపర్ సూపర్🇮🇳🇮🇳
అమ్మ వాగ్దేవి నువ్వు గొప్ప గొప్ప స్థానాలకు చేరుకోవాలి వాగ్దేవి 👍👍❤️❤️🥰🥰🥰
సూపర్ తల్లి బాగా పాడావు. నీ పాట వింటే దేశం మీద ప్రేమ పెరుగుతుంది తల్లి
Amazing Excellent Superb thalli ,Chi.VAGDEVI.
Heart touching వాగ్దేవి.
Super darling love you vedha vagdhevi 🌹❤️👍👍❤️👍🏆
వాగ్దేవి పాట సూపర్ గా పాడవు ఎన్నిసార్లు విన్నాను గ్రేట్ అమ్మ🎉🎉🎉🎉
Chitti thalli నిజంగా సూపర్ సూపర్ సూపర్ ❤❤❤❤❤❤❤❤❤
వాగ్దేవి పాడుతుంటే goosboobs వచ్చాయి తల్లి god bless u
Boobs aaaa,,, baaboi,,
Goosebumps వస్తాయి మాములుగా,,
ఇవేంటి
నిజంగా ఈ పాట వింటుంటే నాకు గూస్బమ్స్ వచ్చాయి చాలా కంటే చాలా బాగా పాడావ్ రా తల్లి వాగ్దేవి
చంద్రబోసు గారి మాటల్లో కనీళ్ళు ఎప్పటికి ఆపద్ధాలు కావు !
ఈమాటలు నిజంగానే
మనస్సును కదలించి వేస్తాయి కదా మరి ?
ఈ పాట వాగ్దేవి చాల
చక్కగా పాడింది.
సూపర్ తల్లి ఎంత క్రమశిక్షణతో నేర్చుకుని అందరికీ దేశంలో జరుగుతున్న అరాచకాలు నీపాట లో ఉన్న అర్ధం చేసుకోవాలి
దేశభక్తి పాటలే ఒక ఎమోషన్. అందులో చంద్రబోస్ గారిపదజాలం ఒక్కో ఆయుధం. వాగ్దేవి హావభావాలతో పాడే తీరుసూపర్ & మార్వలెస్.
God bless you thalli..నిన్ను కన్న తల్లి తండ్రుల జన్మ ధన్యం తల్లీ.ఎన్ని సార్లు విన్నా నువ్వు పాడే పాటని వినాలనిపిస్తుంది.
ఇది కదా అసలైన ఆస్కార్ గీతం వాగ్దేవి సూపర్ గా పాడవు తల్లి ❤❤❤❤❤❤❤❤ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳God bless you 🙏 🎉🎉🎉🎉
అమ్మ వాగ్దేవి నిన్ను కన్న తల్లిదండ్రులకు, గురువులకు, ఈ భరతమాతకు శతకోటి ధన్యవాదాలు, నీ దేశభక్తి నీ గొంతులో ప్రస్పుటంగా వినిపించావు తల్లి🙏🇮🇳. మరీ ముఖ్యంగా ఈ పాట రాసిన చంద్రబోస్ గారికి శతకోటి వందనాలు🙏
వాగ్దేవి సూపర్ కన్నీరు వచ్చేలా పాడావు సాహిత్యము చంద్రబోస్ గార్కిధన్యవాదములు
భోస్ గారు అన్న మాట నవ్వులు ఆపబ్దం అవుతాయి కానీ కన్నీళ్లు అపద్ధం కావు 🙏🏻
ఒక పాటకు చాలా గొప్ప శక్తి ఉంది ❤బాధలో ఉన్నవారిని సైతం సంతోష పెట్టగలదు, సంతోషంలో ఉన్నవారిని సైతం బాధలోకి తీసుకుని రాగలదు,.....చాలా చక్కగా పాట పాడావు తల్లి 😍🤗.....instra లో చూసి వచ్చినవాళ్ళు ఎంత మంది 😍🤗
Superrrrr chitty thalli ❤ god bless you
గాడ్ బ్లెస్స్ యు తల్లి చాలా బాగా పాడావు.
మీ తల్లిదండ్రులు చూసిన తర్వాత కన్నీళ్లు వచ్చాయి నాకు, నిన్ను ఈ విధంగా తీర్చిదిద్దినందుకు, నేను చూడలేని మీ గురువుగారు ఎవరైనా ఉంటే వారికి నా ధన్యవాదములు వాగ్దేవి. నీ తల్లిదండ్రులు ద బెస్ట్ గా నువ్వు ఉండాలని వారి తపన నువ్వు పాడి వినిపించిన పాటల ద్వారా తెలుస్తుంది నీ తల్లిదండ్రులకు నా నమస్కారములు.
ఈ పాట పాడాలని నాకు ఉండేది చిన్నప్పటి నుంచి కానీ నాకు ఇది ఫుల్ సాంగ్ దొరకలేదు మళ్లీ చాలా రోజుల తర్వాత విన్నాను చాలా ఆనందంగా ఉంది భరత భూమిని మన మానవత్వాన్ని తెలియజేసిన ఈ చిన్ని తల్లికి నా జోహార్లు❤❤❤❤❤❤❤❤❤ ఈ పాట నుండి నేను తప్పకుండా పాడాలని అనుకుంటున్నాను థాంక్యూ
Oka emotional scene chooste tears raavadam sahajam but oka paata paadi tears continuous vachhela chesa ante aa paata lo unna depth ni entha feel ayyavu talli ..excellent..I can't stop my tears...lyrics aite no more words chadrabosh garu....proud to be an indian❤
Real saraswati came into etv paduta teyaga. God bless you my child. Chandrabose garu mee jeevitam dhanyam💐💐💐
Super bangaru thalli chala baga padavu ra ఎన్ని సార్లు విన్న malli malli vintunnanu ❤
Ee song padina vagdevi aa chelliki nenu okkate chepthunnanu u r great singer in this generation Naku nuvvu paata paduthu unte Naku nilo SP.Balu garu kanapaduthunnaru I am very proud of you thalli God bless you
Sai Veda Vagdevi née perulone undhi antaaru- so sweet & cute to see you sing w/ so much emotion & memory Chitti thalli 🎸🙏to the Teacher & your parents must be applauded first & ofcourse your talents & hard work shows too amma - keep it up good luck - God bless always - JR
Sai veda vagdevi super ga vundhi malli malli. Vinalanipisundi. super........
బంగారు తల్లి పాడుతుంటే నా కళ్ళల్లో నాకే తెలియకుండా నీళ్లు వచ్చని నిజంగా గుడ్డు చాలా వేగంగా కొట్టుకుంటుంది సరస్వతీ హైగ్రీవ కటాక్ష ప్రాప్తిరస్తు రాము శ్రీరాముని వార కటాక్షం ప్రాప్తిరస్తు శ్రీకృష్ణ ఈశ్వర కటాక్ష ప్రాప్తిరస్తు❤❤❤❤❤❤❤
వాగ్దేవి పాడుతుంటే నరనరాలు పులకరించి పోయినాయి చిట్టి తల్లి god bless u 🎉
దేశభక్తి పాట మహా అద్భుతం ,కుమారి వాగ్దేవి god bless you
చిట్టితల్లి చాలా చక్కగా పాడింది తనకు ఇలాంటి అవకాశాలు ఇంకా రావాలి తల్లిదండ్రులు కూడా చాలా అదృష్టవంతులు
Goosebumps.. వాగ్దేవి 👏👏👏 చంద్రబోస్ గారూ.. 🙏🎩 you Sir. ఈ పాటకు సంగీతం ప్రాణం.
నీ పాట, చంద్రబోస్ గారి మాట, కీరవాణి గారి స్వర రచన తో కలిసి
మా హృదయాలను కదిలించి, ద్రవింప చేసింది 👌🏻
❤చిట్టి తల్లి వాగ్దేవి కి
హృదయ పూర్వక ఆశీస్సులు,
God Bless You.
కన్నీళ్లు తప్ప మాటలు లేవు. హ్యాట్సాఫ్ తల్లీ వాగ్దేవి
పాట మొదలు నుండి చివరి దాకా ఎందుకు నాకు కన్నీళ్లు కారాయో నాకు అస్సలు అర్థం కాలేదు. మహాద్భుతం!!!
సాయి వేద వాగ్దేవి తల్లి వందనాలు 🙏🙏
Super e song balugari tarvta ni vioce lo vindam chala bhagundhi 🙏🙏🙏
కరక్ట్ చంద్రబోస్ గారు నవ్వులు అబద్ధము అవుతాయి గానీ కన్నీళ్లు అబద్ధము కావు ఇది నిజం నిజం నిజం
Instagram lo chusi vachina valuu entha mandii ❤🎉😊
ఈ పాట ఏన్ని సార్లు విన్నా తనివి తీరదు i love my india i love madara india ❤❤❤ good bless you వాగ్దేవి thank you so much 🤗🤗🤗❤❤❤❤
Chala bhagandi. Nenu100 times vinanu. God bless you
Movie name
@@mdrasool9214 jummandi nadam
Super excellent singing stupendous wonderful inka am cheppalo theliyadam ledu god bless you raa thalli
❤❤ chtti thalli ....nue...mana Desham arachakalni kapapadani ke puttaura
సాంగ్ కే అమ్మ వి నువ్వు సాంగ్ గే బయపడి పోయే గొంతు సూపర్ ❤❤❤🎉🎉🎉😍😍😍
Vagadhavi paduthunte ... కన్నీళ్లు ఆగలేదు ❤❤❤❤
అమ్మ మాటలు లేవు తల్లి, God bless you thalli , literally into tears 😢 . 💐🇮🇳👍
The performance of Sai Veda Vagdevi sing a song about Desha Bhakthi Geetham pertaining to Deshamante Matti kadhoyi Deshamante Manushuloyi is excellent spiritual song. Hats off to Vagdevi. God bless to her. Thanks to one and all.
Vaghdevi papa n Chandrabosegaaru Balugaariki 🙏🙏🙏🙏🙏no words to express our feelings .this has to be everywhere ,Pillalu nerchukovali n meaning telsukovaali every word ki , really hatsoff 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏
వాగ్దేవి నువ్వు చాలా బాగా పాడా వ్ నాన్న
నాకైతే కన్నీళ్లు ఆగలేదు
Suuuuuuper
వావ్ Vagdevi. సూపర్ super inthakante మేము yemi చెప్పలేము 👌👌👍👍
చిన్నారి తల్లి వాగ్దేవి ఎంత గొప్పగా పాడావమ్మా నీకు జన్మనిచ్చిన తల్లి తండ్రుల కు నీకు విద్య నేర్పిన గురువులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
నువ్వు పాడిన పాట తో దేశా భక్తి ని చాటుకున్నావ్ అమ్మ❤
వాగ్దేవి నీ గాత్రంలో ఏదో మ్యాజిక్ ఉంది తల్లి చాలా బాగా పాడేవు 👌😍 నా కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయి 😢
ఇటు భారత దేశంలో పుట్టినందుకు గర్వపడాలో ఆడవారి మీద జరిగే అగత్యంలు రేపులు చూసి బాధపడాలో అర్థం కావట్లేదు రా తల్లి నువ్వు పాడిన పాట సూపర్
Ne pata start sinappati nundi malli pata aape varaku goosebumps aagaledhu, superb thalli
Apara Saraswathi Devi nivvu,❤a thalli ne kantam lo koluvai vundi chinnari ,🎉god bless you ❤ you are a diamond ❤
మహ సంగ్రామం, పాడుత తీయగ,
ప.. ప్రపంచ మంత చుట్టు తిరిగి వద్దామ....
అతి సుందరమైన ప్రపంచము...
అందాలలో అందాల నగరి, నగరమున.
బహు దొడ్డ మనస్సునావారు...
స్మరించే ప్రభు పదములు.....
జ్ఞాపకంగ ప్రే🎉న్స.చర్చ......
ఆమెన్, ఆమెన్, ఆమెన్.....
అనే పిలుపున హృదయమె పలికింది.
పాడుత తీయగ చిన్నారుల ప్రోగ్రామ్.
ధన్యవాదములు.......🎉🎉🎉🎉🎉
నాకు చాలా ఇష్టం ఈ పానూరేళ్ళు చల్లగా జీవించు తల్లి ఇలాంటి బిడ్డ కడుపున పుట్టాలంటే ఏంతో అదృష్టం ఉండాలి ❤❤❤
Reel chusi vachinavallu yentha mandhi
నేను నీ అమ్మ పుకు చోసి వచ్చా
✋
Meee
నేను అమ్మాయి
వేద వాగ్దేవి. తన. మొట్టమొదటి పాట. నేను రాసిన. అమ్మ పాట శ్రీమాత స్టూడియో. విశాఖపట్నం లో. శ్రీకారం చుట్టింది. ఆ రోజు. ఆ పాట. పాడేటప్పుడు.తను పాట. పాదాలనే. తపన. నేను. చూసి. వేద. తప్పకుండా. ఉన్నత శిఖరాలు. Cherutundanni. నేను. మా సౌండ్ ఇంజనీర్. ప్రమోద్. అనుకున్నాము. ఈ రోజు. ఈ పాటతో. జడ్జెస్. మాటలలో. వింటుంటే. నాకు. చాలా హ్యాపీ. అనిపించింది. ఈ విజయానికి. తన succuess కి. ప్రధాన. కారణం. వేద అమ్మ . శాంతి గారు. శాంతి. +. వేద. =. వేద వాగ్దేవి. వాగ్దేవి. విజయం లో. శాంతి. గారి. శ్రమ. 100%. ఉంది. శ్రీమాత. స్టూడియో. అధినేత గా. పల్లి. నాగభూషణం రావు. గా. నేను. రాసిన పాటలు. వాగ్దేవి. పాడినడుకు. నాకు. హ్యాపీ గా ఉంది. గాడ్ బ్లెస్స్ యు. వాగ్దేవి.
Super 😢😢😢
Instaa నుంచీ చూసి పూర్తి వీడియో కోసం వచ్చా ఇటు❤❤❤❤ no words to express.. salutes to entire team
జైభరత మాత
బంగారు తల్లి చాలా బాగా పాడావు పాట .నీకు మంచి భవిష్యత్తు వుంది చిట్టి తల్లి.వండర్ఫుల్ సింగర్ బంగారు తల్లి నువ్వు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vaagdevi bangaru thalli. God bless you with bright future. 🎉🎉👌👌
Excellent thalli really when i listening this song with 2 headsets my heart beat went very high level really i cryed have a bright future maa good bless you thalli sister❤
❤Super thali god bless you im bigg fan of you
Meaming ful mesmarise song writen by chndrabose garu.hattsoff
Bharata mata, vagdevi roopam lo vachhi, ippate bharateyyulondharki chpinnatugane undhi,welldone vagdhevi,may god blessu
Yes. బాలు గారి తర్వాత వాగ్దేవి మాత్రమే ఇలా పాడింది. ఎవ్వరు పాడినా ఆ ఆర్ధత ఆ గంభీర్యం రావు.
చంద్ర బోస్ గారు రాసిన ఒక్కొక్క మాటకి నీ గళం తో ప్రాణం పోసావ్ రా వాగ్దేవి....👍👍
God bless you thalli
చాలా బాగా పాడావురా చిట్టి తల్లి 👍❤ Xlent Amazing Wonderful 🙏🙏
Preminchu Prema panchu premagaa jeevinchu
E video Instagram looo chusii vachiina valuu like vaskondii
Instra lo chusi vacha
వెయ్యి సార్లు లైక్ చేద్దామంటే ఒక్కసారే accept అవుతుంది youtuble లో, ఈ పాటకు వెయ్యి కూడా తక్కువే
కేవలం కళ్లలో నీళ్లు ..మాత్రమే వచ్చాయి ....Hats off thalli...
Andariki kallallo neellu tepinchavu naanna,lyricist gariki lots of thanks 🎉