సార్, మీ విశ్లషణ కాదు కావలసింది. జరిగిన సంఘటనలు మంచివి లేదా చెడ్డవి కావచ్చు తీసికొని ఎంతమంది ఎలా స్పందిస్తున్నారు అనేది ముఖ్యం. ఉదాహరణకు తెలుగు మీడియం తీసివేసి మొత్తం ఇంగ్లీష్ మీడియం, నాడు- నేడు, ప్రతి ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడం, ముఖానికి మాస్కలు లేవన్న ఒక వైద్యుడు పోలీసుల వల్ల చనిపోవడం, అక్రమ నిర్మాణాలలో ఒక దానినే కూల్చి వేయడం. రివర్స్ టెందరింగ్ వల్ల ఆదాయము, రాజధాని లో భాగమైన నిర్మాణములను సమాధులు గా మార్చడం, వాలంటరీలను నమ్ముకొని రాజకీయం చేయడం. ప్రభుత్వ వ్యతిరేకు లందరూ దుర్మార్గులు, ప్రతిపక్షం ను తిట్టిన వారందరూ మంచి వారు, మీలాంటి వారి అంచనాలు నమ్ముకోవడం. 175 కు 175 గ్యారెంటీ అని చెప్పింది మీరే కదా.
Reason for debacle of YCP govt 1. Lack of development 2. Too much harassment 3. Creation of unrest among in common peoples due to continuous arrests of all categories of peoples 4. MLA’s too much corruption and harassment 5. No recruitment of jobs 6. Too much criticism of opposition political leaders with personal issues 7. 3. Capital dramas, Polavaram work non completion 8. Amaravathi demolition 9. Too much personal targeting of particularly pavan kalyan garu 10. Reason less arrest of Chandrababu 11. Lack of infrastructure 12. Non payment bills to all type of venders 13. Land titiling act 14. Fear of public on YCP leaders and governrence 15. Employes harassment 16. Serious polarisation of Largest kapu and strong Kamma communities 17. Peoples voted based on anti Jagan YCP leaders must realise the above points. And change the attitude and culture for future or other wise they don’t servive as a party.
@@tcnaidu3975 evani kadu bro TDP media pachi abadhalu pracharam avani nelanti vallu blind ga namadam. Nu oka pani chey ra evala nundi oka 10 days nu roju chuse media tho patu oka 1 hr sakshi channel kuda chudu. 10 days ayaka ekadiki vachi malla matladam neku telsutundi nu enthala influence ainav anesi
Mr Prasad is the worst sold out analyst. He is so fake and it is so hard to see him try to cover up for YCP… best Bhaskar Award for Prasad the worst analyst 😂
Miru evms lo geliste ye analyst kuda predict cheyaledu. 😂😂😂😂😂. EVM managed victory with more than 12.54% votes counted more during counting day when compared to polled day.
@@KVikramadityaReddy dance cheyamante bhumi bagaledhu anadu antaa oka howley😄🙏🏼 mee murkathvani ki okaa danaam raa Stay like this only next elections single digit 🤣
@@KVikramadityaReddyYSR first time 2004 lo gelichinappudu evm start ainai. So ysr kooda evm to gelichaadu. Jagan 2019 lo evm to gelichaadaa. Mee chetakaani tanam ni evmla meeda dengandi.
The beauty about democracy is that we welcome every analyst. Prasad garu did very detailed forecast before the elections. He did not just guess the results. There are several factors that influenced the outcome. Not every time the analysts get the things right. I learned a lot from Prasad gari interviews.
Land titling act radu chesaru. Because of Titling officer can be anyone, no involvement of civil courts.. Satyaprasad garu and Nirmala sitharaman said they will digitalize all land records only and not all the ycp implemented land titling rules..
ఏ ఎండకా గొడుగు..... అరె ప్రసాదూ.... నీకు తెలివితేటలు ఉన్నాయి కానీ wrong గా వాడుకున్నావ్. ఇప్పటికైనా realise అవ్వు. Controversy లు వద్దు. ఈ సలహాలన్నీ ఇప్పుడు జగనాసురుడు కి తెలియజేయి... పేమెంట్ ఇస్తాడో లేదో.😅😢
TDP పార్టీ హిస్టరీలో 53 particular constituencies లో గతంలో ఎప్పుడూ గెలవలేదు అనీ, ఇప్పుడు గెలిచే ఛాన్సే లేదనీ , YCP 175 సీట్లకీ జగన్ నే candidate. అందువల్ల ఏ డమ్మీ గాడిని పెట్టినా 175 జగన్ వల్ల క్లీన్ స్వీప్ అని నువ్వే కదరా అప్పుడు చెప్పావు ???
Yera yellow ga. EVM la tho gelichi victory anukuntunnavu. Polled day vs counting day, why votes percentage increased by 12.54%. Idhi pakka EVM gelupe ga CheeDP Yellow party.
ఇతను మే 2024 లో జూన్ 11 వైజాగ్ లో జగన్ ప్రమాణస్వీకారం అన్నాడు కాకా పొతే మా ఇంటికి వచ్చి నా దినం కూడు తినండి మా ఆవిడా వాడిస్తది అన్నాడు ఇంకా బతికినాడ లేదా ఆత్మతో మీరు దిబిట్ చేస్తున్నారా దయవుంచి చెప్పండి సార్
ప్రసాద్ గారూ, ఒకే ఇంటికి / కుటుంబానికి పలు (3) స్కీమ్ లు వచ్చిఉండొచ్చు. అప్పుడు ఒక కుటుంబమా, 3 కుటుంబాలు అవుతాయా? జగన్ స్కీములు పొందని / బయట ఉన్న కుటుంబాలే ఎక్కువ. దానికి vote consolidation PK చేశాడు. ఇదే సింపుల్. ఎవరికి వాళ్ళు పోటీచేస్తే, ఫలితం తారుమారు.
వీడి మాటలు వింటే నెస్ట్ వైసిపి కి వచ్చే సీట్లు 0 అరె బఫూన్ హామీలు చూసి కూటమికి ఓట్లు వేశారు అని అనుకొనే నీ బుర్ర పీత బుర్ర అని అర్థమయింది ఇదే వైసిపి పార్టీ కూడా నమ్ముతోంది కానీ ఏపీ ప్రజలు జగన్ గాడి దరిద్రం ఏపీ కి వదిలి పోవాలి అని కూటమికి ఓట్లు వేసి గెలిపించారు ఇది నీకు వైసిపి పార్టీ కి ఇంకో జన్మ ఎత్తిన అర్థం కాదు
కుటుంబానికి 250000 ఇచ్చాం , 40% ఓటరు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేశాం అంటున్నారు. కానీ ఎంతమంది ప్రజలు వైసిపి వల్ల కేసులలో ఇరుక్కున్నారు. వారి చుట్టుపక్క ఇళ్ళల్లో కూడా మనకు ఓట్లు పడవు అని ఆలోచించి వుండరు.
ప్రసాద్ గారు అందరూ నాకు సమానం అనే నేను ఎవరినైనా ఒకే రకంగా విశ్లేషిస్తారులెక్కలో కవర్ చేయాలని చూస్తుంటే,యాంకర్ గారు ఇంకా మసిపూసి మారేడు కాయ చేయాలని చూస్తున్నారు . దొందు దొందే
ఎల్లండి...మీరెందుకు ఇక్కడ....సరైన విశ్లేషణ చేయగలగాలి మరి...విశ్లేషకులు అంటే....మీ అందరికంటే...ప్రజలు చాలా తెలివైన వారు...అభివృధ్ధి అస్సలు చెయ్యనివాడికి, దారుణ మైమ అబధ్ధాలు చెప్తున్నవాడిని...ఇప్పుడే కాదు...ఇంక ఎప్పటికీ గెలిపించరు...ఇది సామాన్యులకు మాకే తెలిసింది...మీకు తెలీలేదు అంటే..very sorry..ఒక్కవిషయం ఏమిటంటే majority win seats మాత్రం expected కంటే ఎక్కువ వచ్చాయి. అంతే..but YCP ఓడిపోతుంది అని మాకు బాగా తెలుసు...
ఎలక్షన్ ముందు ఎంత రెచ్చి పోయావ్ ప్రసాద్ టిడిపి... జన సేన పార్టీలను ఆనాయకుల్ని ఎంత చీప్ గా మాట్లాడవు నీ ప్రతి ఇంటర్వ్యూ లో నిన్ను హెచ్చ రించాను అయినా నాబోటి వాళ్ళను గుంపులో గోవిందయ్య లా లెక్కే చేయలేదు నువ్వే ఒక అపర మేధావి లా ఫీల్ అయ్యావు కానీ నీకంటే మేధావులు ఉంటారు అని తెలుసుకో పోవటం నిమూ ర్ఖత్వం...
నాయన జర్నలిస్ట్ లిస్ట్ ప్రసాద్ నీకు మోకాలి లో ఉంది మైండ్, జగన్ రెడ్డి తన క్రూర చర్యలతో 5 ఇయర్స్ పాటు నిద్ర లేకుండా కకేసులు పెట్టి వీధించాడు, వీడొక దరిద్ర. రాక్షసుడిగా, విధ్వంస కారుడిగా మారాడు. నీవు ఫ్యాషనబుల్ మాటలు తగలెయ్య, ఉపాధి, ఉద్యోగ, పరిశ్రమలు లేక పోవటం వల్లే ప్రజలు , ఓకే అజెండాకు ఫిక్స్ అయ్యారు టక టక. అదే జగన్ సైకో ను ఘోరంగా ఓడించాలి అనేదే.
ప్రజల వాక్కు స్వతంత్రాన్ని అణగదొక్కాలని ప్రయత్నం చేయకుండా ఉంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కనీసం ప్రజానాడి తెలిసేది ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండేది
meeku unna confidence undali sir andhariki - june 4th before emo total ga different ga matladi, YSRCP ni total ga support chesi, results ragane complete ga change chesi.. both versions ni convincing ga cheppi. vaamo, vayyo... darunam kada paristhithi.
ఈ ...... పోతూ గాడు మొన్నవరకు జగన్ ది పై చేయ అన్నాడు. కూటమిని ముఖ్యంగా పవన్కళ్యాణ్ నీ తెగ విమర్శించేడు. ఇప్పుడు వీడి విశ్లేషణలో జెల్ల తినేసరికి, ప్లేట్ పిరయించేడు.
కామెడీ కోసం చూసేవాళ్ళు లైక్ చేయండి
Paytm కుక్క వచ్చిన 5 లేదు
Super comedy
దయచేసి ఇతని లాంటి వాడ్ని పిలిచి పరువు తీసుకోవద్దు.
వీడు ఇంకా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో
konni brathukulu anthe, siggu eggu undavu
కేఎస్ ప్రసాద్ జగన్‌కు రాజకీయ సలహాదారుగా ఉంటే జగన్‌కు ఒక్క సీటు మాత్రమే వచ్చేది
ఏ సీట్ అది. పుంగనూరు or Pulivendula?
Ks Prasad garu failed in Political Analysis.Sir 🎉🎉🎉🎉🎉
Aado medaci ani vaadi feeling..
Ycp paid artist veedu
Do you think he is anaylist? I can see this type of arguments in my village centres.😊😊
@@sambasivaraobandlamudi5513 😀😀😀
Bro Prasad 'Garu' enti idu oka edhava😁😁
వీడికి సర్అవసరమా
నేను పచ్చి వైసీపీ మొన్న టీడీపీ కి వేశా
చంద్రబాబు నాయుడు అంటున్నావు...
జగన్ దగ్గరకు వచ్చేసరికి
జగన్ మోహన్ రెడ్డి గారు అంటున్నావు..
బుద్ధి లేదురా నీకు ప్రసాదు గా....
ప్రసాద్ గారు Cbn కి, జగన్ కి ఒకటి గా పోల్చి కండి. Cbn సబ్జెక్టు వున్న వ్యక్తి. జగన్ సబ్జెక్టు లేని వ్యక్తి. జగన్ రాజకీయ నికి అనర్హుడు.
Cbn ki subject unte polavaram enduku complete cheyaledu.
Chandrababu rajakiyalaki panikiradu. EVM manage chesi gelichadu.
2024 లో జనసేన పోటీయే చెయ్యడన్నాడు he is unfit for debates
June11th ప్రమాణ స్వీకారానికి సిద్ధం కావాలి అని సాక్షిలో చెప్పవే 😂
అయినా సిగ్గు లేదు.
అరె ప్రసాదూ .....నీకింత సుద్దులు ఏడనుండొచ్చినాయిరా....ఇంత మార్పా??
పేమెంట్ లు తేడా కొట్టాయా రా ??
సార్,
మీ విశ్లషణ కాదు కావలసింది. జరిగిన సంఘటనలు మంచివి లేదా చెడ్డవి కావచ్చు తీసికొని ఎంతమంది ఎలా స్పందిస్తున్నారు అనేది ముఖ్యం. ఉదాహరణకు తెలుగు మీడియం తీసివేసి మొత్తం ఇంగ్లీష్ మీడియం, నాడు- నేడు, ప్రతి ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడం, ముఖానికి మాస్కలు లేవన్న ఒక వైద్యుడు పోలీసుల వల్ల చనిపోవడం, అక్రమ నిర్మాణాలలో ఒక దానినే కూల్చి వేయడం. రివర్స్ టెందరింగ్ వల్ల ఆదాయము, రాజధాని లో భాగమైన నిర్మాణములను సమాధులు గా మార్చడం, వాలంటరీలను నమ్ముకొని రాజకీయం చేయడం. ప్రభుత్వ వ్యతిరేకు లందరూ దుర్మార్గులు, ప్రతిపక్షం ను తిట్టిన వారందరూ మంచి వారు, మీలాంటి వారి అంచనాలు నమ్ముకోవడం. 175 కు 175 గ్యారెంటీ అని చెప్పింది మీరే కదా.
జై, పి, సార్ లాంటి వాళ్లు ను, చర్చ కి, పిలవండి, ఇటు వంటి లక్షణాలు ఉన్న సైకోనీ,పిలవకండి
💯 percent correct ga chepparu brother 😂😂😂😂😂
👍
👍👍👍
Prasad please keep supporting YSRCP...It will keep loosing like this forever
Nuvvu nee chettha logic
Reason for debacle of YCP govt
1. Lack of development
2. Too much harassment
3. Creation of unrest among in common peoples due to continuous arrests of all categories of peoples
4. MLA’s too much corruption and harassment
5. No recruitment of jobs
6. Too much criticism of opposition political leaders with personal issues
7. 3. Capital dramas, Polavaram work non completion
8. Amaravathi demolition
9. Too much personal targeting of particularly pavan kalyan garu
10. Reason less arrest of Chandrababu
11. Lack of infrastructure
12. Non payment bills to all type of venders
13. Land titiling act
14. Fear of public on YCP leaders and governrence
15. Employes harassment
16. Serious polarisation of Largest kapu and strong Kamma communities
17. Peoples voted based on anti Jagan
YCP leaders must realise the above points. And change the attitude and culture for future or other wise they don’t servive as a party.
@@tcnaidu3975 evani kadu bro TDP media pachi abadhalu pracharam avani nelanti vallu blind ga namadam. Nu oka pani chey ra evala nundi oka 10 days nu roju chuse media tho patu oka 1 hr sakshi channel kuda chudu. 10 days ayaka ekadiki vachi malla matladam neku telsutundi nu enthala influence ainav anesi
@tcnaidu3975 Your comments are yellow media oriented false propaganda. No evidence. Polled votes vs counted votes 12.5%. This is EVM managed TDP govt.
లేపండి రా లేపండి జలగన్నని బాగా లేపండి మళ్ళీ సంకనాకిపోతడు
Yes correct
వీడ్ని చర్చ కు పిలిచిన వాడ్ని అనాలి...
3:43 అరె హౌలే మర్చిపోయా దాన్ని గజిని అంట్టరా అపరిచితుడు కాదు
నికు 11 seats ఎందుకు వచ్చాయో ఇంకా అర్థంకాలేదు
Actually 7 aa
Zero
Veedi lanti vedhavalu andaru cheri , aa party ki 11 seats vachayi
Y not 0😂
😂😂😂😂adi manchi de bro.. they will do same mistakes in 2029 election..
వీడి ఇంటర్వూ వేస్ట్ వీడికి ఇంకా ప్రజలు ఏమి అనుకుంటున్నారో తెలియదు .ఆఫ్ మైండ్
Mr Prasad is the worst sold out analyst. He is so fake and it is so hard to see him try to cover up for YCP… best Bhaskar Award for Prasad the worst analyst 😂
Oreyi norumuyandiraa commissions thinesi donga maths cheppakandi. Meeku jeevitam lo prajalu vote veyyaru. Meeru chesina manchi pani yemaina vundha
Miru evms lo geliste ye analyst kuda predict cheyaledu. 😂😂😂😂😂. EVM managed victory with more than 12.54% votes counted more during counting day when compared to polled day.
@@KVikramadityaReddy dance cheyamante bhumi bagaledhu anadu antaa oka howley😄🙏🏼 mee murkathvani ki okaa danaam raa
Stay like this only next elections single digit 🤣
@@KVikramadityaReddyYSR first time 2004 lo gelichinappudu evm start ainai. So ysr kooda evm to gelichaadu. Jagan 2019 lo evm to gelichaadaa. Mee chetakaani tanam ni evmla meeda dengandi.
వీడు అనలిసి వీడు..ప్రజల్ని దోషులు గా చిత్రీకరణ
వాళ్ళ ప్రశ్నకి, వీడి సమాధానానికి సంబంధం ఏమీ లేదు, విడికి వచ్చిన సమాధానం మాత్రమే చెప్పేడు, జవాబులు కరక్టే, ప్రశ్నలే తప్పు.
The beauty about democracy is that we welcome every analyst. Prasad garu did very detailed forecast before the elections. He did not just guess the results. There are several factors that influenced the outcome. Not every time the analysts get the things right. I learned a lot from Prasad gari interviews.
ఇతని ఫోటో కి దండ వేస్తారు అని అతడే చెప్పాడు.కాని హ్యాపీ గా మాట్లాడుతున్నాడు అంటే ఎవరు తప్పు
Valla avida bojanalu etc annadu
వీడికి ఇంకా గ్యానోదయం అవ్వలేదు..ఇంకా అవ్వదు కూడా..
అందరూ పకోడీ గాళ్ళు , ప్యాకేజీ గాళ్ళు యే ఇతనొక్కడు సుద్ధపూస కౌంటింగ్ తర్వాత పెద్ద సమోసా అయ్యింది ఇతనే😅
Land titling act radu chesaru. Because of Titling officer can be anyone, no involvement of civil courts.. Satyaprasad garu and Nirmala sitharaman said they will digitalize all land records only and not all the ycp implemented land titling rules..
Vallani ah lokam lone undaniy bro .. ipatiki vellaki ardam kaledu endku vodipoyam ani lol
ఏ ఎండకా గొడుగు..... అరె ప్రసాదూ.... నీకు తెలివితేటలు ఉన్నాయి కానీ wrong గా వాడుకున్నావ్. ఇప్పటికైనా realise అవ్వు. Controversy లు వద్దు.
ఈ సలహాలన్నీ ఇప్పుడు జగనాసురుడు కి తెలియజేయి... పేమెంట్ ఇస్తాడో లేదో.😅😢
TDP పార్టీ హిస్టరీలో 53 particular constituencies లో గతంలో ఎప్పుడూ గెలవలేదు అనీ, ఇప్పుడు గెలిచే ఛాన్సే లేదనీ , YCP 175 సీట్లకీ జగన్ నే candidate. అందువల్ల ఏ డమ్మీ గాడిని పెట్టినా 175 జగన్ వల్ల క్లీన్ స్వీప్ అని నువ్వే కదరా అప్పుడు చెప్పావు ???
@@sureshvelury9388 avnu apude kadu epudu kuda cheptunadu jagan odipoindi kevalam tdp media fake pracharam valla ra jaffa
Yera yellow ga. EVM la tho gelichi victory anukuntunnavu. Polled day vs counting day, why votes percentage increased by 12.54%.
Idhi pakka EVM gelupe ga CheeDP Yellow party.
You guys are too optimistic god bless your
Neelanti vallu kuda oka reason jagan odipovataniki…
Exactly
151 సెంట్రింగ్ కర్రల తో బిల్డింగ్ కట్టి, రంగులు వేసి, కాంక్రీట్ పిల్లర్లు, గోడలు కట్టకుండా ఉంటే కూలి పోకుండా వుంటుందా కొంప??...
ఈ ముండ ఎన్నికల ముందు ఏం వాగాడో మరిచిపోకూడదు.
ఆ interview చూసి అప్పుడే నేను వీడిమీద జాలిపడ్డాను...పాపం ycp win అవుతుందని వీడు ఛాలెంజ్ కూడ చేసాడు..RIP..
Dongana ko
ఇతను మే 2024 లో జూన్ 11 వైజాగ్ లో జగన్ ప్రమాణస్వీకారం అన్నాడు కాకా పొతే మా ఇంటికి వచ్చి నా దినం కూడు తినండి మా ఆవిడా వాడిస్తది అన్నాడు ఇంకా బతికినాడ లేదా ఆత్మతో మీరు దిబిట్ చేస్తున్నారా దయవుంచి చెప్పండి సార్
ప్రసాద్ గారు మీకు ఇచ్చిన ప్యాకేజీ సరిపోయింది కదా ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు
Thankyou Tree media News, once again you proved this Prasad as a VP 🤪🤪🤪
ప్రసాద్ గారు జగన్ దోచేసిన సొమ్ము గురించి ప్రజలకు తెలియదను కుంటున్నారు. మీరు జగన్ పరిపాలనలో లోపాలు గురించి చెప్పాలి
Sir jaganloni minus points cheppandi
❤❤❤❤❤❤❤❤❤sir
ప్రసాద్ గారూ, ఒకే ఇంటికి / కుటుంబానికి పలు (3) స్కీమ్ లు వచ్చిఉండొచ్చు. అప్పుడు ఒక కుటుంబమా, 3 కుటుంబాలు అవుతాయా? జగన్ స్కీములు పొందని / బయట ఉన్న కుటుంబాలే ఎక్కువ. దానికి vote consolidation PK చేశాడు. ఇదే సింపుల్. ఎవరికి వాళ్ళు పోటీచేస్తే, ఫలితం తారుమారు.
యాంకర్ గారు.. ఈ ముండని పార్టీ పెట్టమనండి పెద్ద అంబేద్కరిస్టు లాగ వాగుతున్నాడు.
మంచి విశ్లేషణ 100%
ఇంటిపను పతి సంవత్సరము 15% పెంచుకుంటూ పోయాడు ఓట్లు ఎలా వేస్తారు జగన్ గారికి మొత్తంమీద బటన్ నొక్కే ముఖ్య మంత్రి పజలకు అవసరం లేదు
Adi kooda vadi intloninchi teche bank lo deposit chese button nokki parajalaku panchi nattu yadava buldap echadu appulu chese ap ni sakanakichesadu
Yes wat ever he said is exactly correct
ప్రసాద్్బబుద్ధి తెచ్చుకుని బుర్ర పెట్టి ఆలోచించి అనాలసిస్ చెయ్ లేకపోతే ముడుసుకుని ఇంట్లో కూర్చో ప్రజలతో తిట్లు తినాల్సి వస్తుంది
నీ ఉనికి కోసం ఎక్కడ మాట్లాడాల్సిన మాట అక్కడ మాట్లాడుతూ పోతున్నావ్ సూపర్
వీరు కూడ paytm batch అని clear గా తెలిసిపోతోంది.. YCP win అవుతుంది అని మీ భజన గాళ్ళే అనుకున్నారు...అన్నారు...కాని ప్రజలందరూ...సరైన నిర్ణయంతో ఉన్నారు.
నువ్వు చెప్పింది నువ్వు చెప్పింది ఏం జరగలేదు ప్రశాంత్ కిషోర్ చెప్పింది జరిగింది
అప్పుడు ఆకాశం లోకి ఎత్తి
15:55 and ❤😂🎉😢😮😅😊
అంటే ప్రజలు వారికి మంచి పరిపాలన చేసేవాడిని గెలిపించు కోకూడదు... మీరు చెప్పినట్టే ఓటు వెయ్యాలి...
వీడి మాటలు వింటే నెస్ట్ వైసిపి కి వచ్చే సీట్లు 0
అరె బఫూన్
హామీలు చూసి కూటమికి ఓట్లు వేశారు అని అనుకొనే నీ బుర్ర
పీత బుర్ర అని అర్థమయింది
ఇదే వైసిపి పార్టీ కూడా నమ్ముతోంది
కానీ ఏపీ ప్రజలు జగన్ గాడి దరిద్రం ఏపీ కి వదిలి పోవాలి అని
కూటమికి ఓట్లు వేసి గెలిపించారు
ఇది నీకు వైసిపి పార్టీ కి ఇంకో జన్మ ఎత్తిన అర్థం కాదు
కాసేపు కామెడీ కావాలంటే వీడి వీడియోలు చూడొచ్చు.
ఇంకా ఎందుకు బతికున్నక్... ఆరోజు ఏమి చెప్పావ్.. నీ ఫోటో కి దందా పడతాదా
కుటుంబానికి 250000 ఇచ్చాం , 40% ఓటరు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేశాం అంటున్నారు. కానీ ఎంతమంది ప్రజలు వైసిపి వల్ల కేసులలో ఇరుక్కున్నారు. వారి చుట్టుపక్క ఇళ్ళల్లో కూడా మనకు ఓట్లు పడవు అని ఆలోచించి వుండరు.
ప్రసాద్ గారు అందరూ నాకు సమానం అనే నేను ఎవరినైనా ఒకే రకంగా విశ్లేషిస్తారులెక్కలో కవర్ చేయాలని చూస్తుంటే,యాంకర్ గారు ఇంకా మసిపూసి మారేడు కాయ చేయాలని చూస్తున్నారు . దొందు దొందే
చాలా రోజుల తర్వాత మంచి కామెడీ షో చూసి బాగా ఎంజాయ్ చేసాం 😊
Your analysis is not correct.
Varast analysis
Asalu meeku analysis vocha Prasad ji
His analysis is not on actual facts but seems to be like a cover up statement for ycp defeat.
This guy said even CBN and PK are tough to win now he is telling all the stories :)
ఎల్లండి...మీరెందుకు ఇక్కడ....సరైన విశ్లేషణ చేయగలగాలి మరి...విశ్లేషకులు అంటే....మీ అందరికంటే...ప్రజలు చాలా తెలివైన వారు...అభివృధ్ధి అస్సలు చెయ్యనివాడికి, దారుణ మైమ అబధ్ధాలు చెప్తున్నవాడిని...ఇప్పుడే కాదు...ఇంక ఎప్పటికీ గెలిపించరు...ఇది సామాన్యులకు మాకే తెలిసింది...మీకు తెలీలేదు అంటే..very sorry..ఒక్కవిషయం ఏమిటంటే majority win seats మాత్రం expected కంటే ఎక్కువ వచ్చాయి. అంతే..but YCP ఓడిపోతుంది అని మాకు బాగా తెలుసు...
ఇలాంటి చెత్తనయల్లు వల్లనే మా అన్న ఓడిపోయినాడు సలహాదారులు అలానే ఉన్నారు ఎనీలిస్ట్లు అలానే ఉన్నారు ఇలాంటి వీడియోలు చూసి అన్నా సంక నాకి పోయినాడు
ఎలక్షన్ ముందు ఎంత రెచ్చి పోయావ్ ప్రసాద్ టిడిపి... జన సేన పార్టీలను ఆనాయకుల్ని ఎంత చీప్ గా మాట్లాడవు నీ ప్రతి ఇంటర్వ్యూ లో నిన్ను హెచ్చ రించాను అయినా నాబోటి వాళ్ళను గుంపులో గోవిందయ్య లా లెక్కే చేయలేదు నువ్వే ఒక అపర మేధావి లా ఫీల్ అయ్యావు కానీ నీకంటే మేధావులు ఉంటారు అని తెలుసుకో పోవటం నిమూ ర్ఖత్వం...
వీడికి మరోపేరు ఉంది చీడతాల ప్రసాద్
అయన ఒప్పుకోరండి ఆయన్ను వాప్పించడం మీరు వల్ల కాదు సార్
నాయన జర్నలిస్ట్ లిస్ట్ ప్రసాద్ నీకు మోకాలి లో ఉంది మైండ్, జగన్ రెడ్డి తన క్రూర చర్యలతో 5 ఇయర్స్ పాటు నిద్ర లేకుండా కకేసులు పెట్టి వీధించాడు, వీడొక దరిద్ర. రాక్షసుడిగా, విధ్వంస కారుడిగా మారాడు. నీవు ఫ్యాషనబుల్ మాటలు తగలెయ్య, ఉపాధి, ఉద్యోగ, పరిశ్రమలు లేక పోవటం వల్లే ప్రజలు , ఓకే అజెండాకు ఫిక్స్ అయ్యారు టక టక. అదే జగన్ సైకో ను ఘోరంగా ఓడించాలి అనేదే.
Great mr prasad garu. Tatstha vishleshana. Keep standard.
ఊసరవెల్లి
ప్రజల వాక్కు స్వతంత్రాన్ని అణగదొక్కాలని ప్రయత్నం చేయకుండా ఉంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కనీసం ప్రజానాడి తెలిసేది ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండేది
వి డి కి ఎమీ తెలియదు
meeku unna confidence undali sir andhariki - june 4th before emo total ga different ga matladi, YSRCP ni total ga support chesi, results ragane complete ga change chesi.. both versions ni convincing ga cheppi. vaamo, vayyo... darunam kada paristhithi.
That is called "Art of Living".
జగన్ చేసిన తప్పులకు శిక్ష 11
వైసీపీ రెడ్డి క్రైస్తవ సంఘం నేతలు చాలా పవర్ ఫుల్.
వీరిద్దరి పరిస్థితి ఎలా ఉందంటే..నీకు సిగ్గూలేదు..నాకు ఎగ్గూ లేదు అన్నట్లు ఉంది...ఇంకా ఈ anchor వీడిని పిలవడం ఏమిటి...?
ఈ ప్రసాద్ గాడు ఇంకా సిగ్గు ఎగ్గూ లేకుండా ఇలాగే ఎలా బతుకుతున్నాడు రా బాబు..... ఈడూ ఈడి
రెడ్డీస్ లో పొలం లేనివాళ్లు ఎంత మంది ఉన్నారో తెలుసా ఒక్క సారి చూడు ఏమన్నా అంటే మీరు ఓసీలు అంటారు
😢 Power hikes 9 times
Pollavaram
Sukanya
Bhemmli
Building paints ki 3k cr
Water usage?
Vizag railway zone
VizG LG issue?
Kakinada rice issue?
That's only 1 percent. You can wirite a bible on his scams lol.
Land titling is only 1% reason
People decided much before
వీడు 11 వ తారీఖు భోజనాలు పెడతా CBN ki, పవన్ కళ్యాణ్ కి అని తెగ రెచ్చిపోయాడు.11 సీట్లే గతి అయ్యాయి.
మీ నాలుకు నరము లేదు..రెండు పక్కల మీ కత్తి పాడును. తప్పింది.జగం.ఇచ్చిన ప్యాకేజీ ఇంకా న్యాయము చేస్తున్నారు.పోనిలా
2:00 మేము ఇప్పటి నీ నాయకుల వాలంటీర్ల పై చూసినట్లు జన్మభూమి కమిటీల మీద తొయ్య లేదు కదరా,, 11 రోజు దినం భోజనాలుగా
ఈ ...... పోతూ గాడు మొన్నవరకు జగన్ ది పై చేయ అన్నాడు. కూటమిని ముఖ్యంగా పవన్కళ్యాణ్ నీ తెగ విమర్శించేడు. ఇప్పుడు వీడి విశ్లేషణలో జెల్ల తినేసరికి, ప్లేట్ పిరయించేడు.
Major effect.reverse p.r.c
జగన్ రాక పోతే చనిపోతాను అన్నాగా పేటియం
This guy is showing same attitude and negligence
ప్రసాద్ గారు YCP ఆర్ TDP ల గురించి వదిలేసి... అవినీతి వున్న అన్నీ వ్యవస్థల ప్రక్షాళన గురించి మాట్లాడండి
కె ఎస్ ప్రసాద్ కు ఇంకా పేమెంట్ రాలేదు. అందుకే ఇలా మాట్లాడుతున్నాడు
Evadraaaa Muni babu 😂😂😂😂 Mammalni champuthunnavuu 😂😂😂
అరే 11 రోజులకి bojanalaki రండి annavv కధర ఇంకా ను పొలా ఎప్పుడు pothav రా 😅
Apara nayana ne suthi
ప్రసాద్ గారు బాగా ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు జగన్ రెడ్డి గారు ఓడిపోయారని ఏందో ఏమో......
కే ఎస్ ప్రసాద్ గారికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. తత్వం బోధపడింది. మంచి పరిణామమే. ఇప్పుడైనా పాలకులకు అంట కాగటం మానేస్తే బాగుపడతాడు. తులసి చందు గుండు సూదులను చూసి నేర్చుకోండి.
ప్రసాద్ గారికి తెలివితేటలు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి సక్రమంగా వాడుకోవాలి డబ్బులు వేస్తే జనాలు ఓట్లు వేయ్యరు ఇంకా చాలా ఉన్నాయి
He is not neutral analyst
ఒరేయ్ ఎర్రిపప్ప , ఏపీ ప్రజలు అంతా ఒక లాగా ఆలోచిస్తున్నారు. 2019 లో ఒక్క ఛాన్స్ ఇచ్చారు, 2024 లో వైసిపి నీ అసహ్యించుకున్నారు.
Who killed babai ? Cheppara
You told that Pawan Kalyan is waste for politics. And you spoke about his marriage also
Pallu migada yenti raa Prasad babu… nee chetna analysis ki oka danam
Ks prasad is the waiest fellow in india
Development lekunte public votlu ela vestaru anukunnaru milanti analysis vallane ycp vodi poyyindi
ప్రజలు చైతన్య వాంతులు అయ్యారు
సార్.
సొల్లు వద్దు