KS Prasad Reaction On AP Election Results 2024 | Chandrababu | Journalist Ashok | EHA TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 2.7K

  • @jdsjagadesh9928
    @jdsjagadesh9928 8 หลายเดือนก่อน +319

    సిగ్గు లేని ప్రసాద్, ఇకనైనా నోరు పారేసుకోవడం తగ్గించి వ్యవస్థ కోసం చూడు

  • @niyatiyashaswi
    @niyatiyashaswi 8 หลายเดือนก่อน +722

    రేపటి నుండి ఎట్టా బతుకుతావురా ప్రసాదు.. చానెల్స్ పిలవవు, paytm రాదు.. నిన్ను చెప్పుతో కొట్టినట్టు వుంది కదా రిజల్ట్స్ 😂😂😂

    • @vinodhkumar5405
      @vinodhkumar5405 8 หลายเดือนก่อน +43

      చిల్లర కి అలవాటు పడ్డాడు...తల ఎగరేసే...అల్ప జ్ఞాని

    • @raghubabu1607
      @raghubabu1607 8 หลายเดือนก่อน

      Sigguleni kukka bathuku veedidhi.

    • @anilthakkilapati9221
      @anilthakkilapati9221 8 หลายเดือนก่อน +20

      Bale chepparu.. inka vadi sollu apaledu..

    • @sandysunny89
      @sandysunny89 8 หลายเดือนก่อน +6

      Paytm aa pada. Cadre ni Asalu patinchukoledani vanga betti dengite 11 seats vachai. Paytm lo money veste ila enduku aytadi..

    • @NEWS99-grr
      @NEWS99-grr 8 หลายเดือนก่อน +16

      11 వ రోజు బోజనల సంగతి చెప్పురా..

  • @sramakrishnaiah7463
    @sramakrishnaiah7463 8 หลายเดือนก่อน +216

    త్వరగ చస్తే 11రోజు బోజనానికి waiting.so మీరు అర్థం చేసుకొని మా ఆకలి తీరుస్తారని ఆశిస్తూ.మీ అభిమాని.

    • @kesavarao9436
      @kesavarao9436 7 หลายเดือนก่อน +6

      Super punch bro

    • @zter44
      @zter44 3 หลายเดือนก่อน +2

      😂😅😅😅😅

    • @sivalingamaneni3924
      @sivalingamaneni3924 2 หลายเดือนก่อน

      Correct brother, Daridrapa na koduku

    • @kothasuresh3081
      @kothasuresh3081 2 หลายเดือนก่อน +2

      i am waiting

    • @Khusuu-1729
      @Khusuu-1729 25 วันที่ผ่านมา

      Arisi vesi bojanalu aipoyaya

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 7 หลายเดือนก่อน +156

    ఒప్పుకోవటం కాదు, అతిగా ప్రవర్తిoచావు..ముక్కు నెలకు రాసిన తప్పులేదు...

    • @SmreddySingi
      @SmreddySingi 7 หลายเดือนก่อน +1

      Mata midha nilabadi 11 rojula bojanam pettali😅

  • @lispredhot
    @lispredhot 7 หลายเดือนก่อน +64

    దినానికి భోజనాలు మీ భార్య తో ఏర్పాటు చేస్తా అన్నారు కదా సర్....లండ బతుకు బతకానికే డిసైడ్ అయ్యారు అంతేగా

  • @Sahithya143
    @Sahithya143 8 หลายเดือนก่อน +612

    కూటమి గెలిస్తే 11 రోజు నా దినం భోజనం అన్నావ్ నిన్న

    • @radhasudheera
      @radhasudheera 8 หลายเดือนก่อน +5

      Pedthadu ..

    • @radhasudheera
      @radhasudheera 8 หลายเดือนก่อน +8

      Pedthadu Mata thapadu ks prasad

    • @narasimhuluputta7311
      @narasimhuluputta7311 8 หลายเดือนก่อน +4

      ఎప్పుడు రా

    • @narasimhuluputta7311
      @narasimhuluputta7311 8 หลายเดือนก่อน +13

      సరిగా 11 స్థానాలు వచ్చాయి కదరా

    • @gangadharasrinivasraoseela2483
      @gangadharasrinivasraoseela2483 8 หลายเดือนก่อน

      వీడు కనిపిస్తే కుక్క ని కొట్టినటి కొట్టాలి

  • @AbhinavNarendra
    @AbhinavNarendra 7 หลายเดือนก่อน +198

    ఎన్నికల ముందు వీడి over action చూడలేక పోయాం..😂

    • @yunusshaik6602
      @yunusshaik6602 6 หลายเดือนก่อน

      రేపు బాడకవ్ నీవు చాలా చెప్పావు రా చంద్రబాబు ఓడిపోతాడు లోకేష్ ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు నీయబ్బ వద్ద నా కొడకా

  • @srinivasgullapalli4240
    @srinivasgullapalli4240 8 หลายเดือนก่อน +111

    నీ తద్దినం ఎప్పుడురా. ఇంక బయట కనపడకు. ఇప్పుడు point ఫైవ్ గాడిలాగా నువ్వు మిగిలిపోయావ్.

  • @G.O.L.D18
    @G.O.L.D18 7 หลายเดือนก่อน +45

    తీర్పు చెప్పడానికి నువ్వెవరు.
    ప్రజలు ఉన్నారు

  • @TejuTanu1012
    @TejuTanu1012 7 หลายเดือนก่อน +38

    నోరు మూయరా ,,గొబ్బు నాయాలా ..ఓ విర్ర వీగావ్ ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నావ్ ..

  • @arjun09699
    @arjun09699 8 หลายเดือนก่อน +290

    ఇంతకీ దినం భోజనాలు ఎప్పుడో చెప్పమని ప్రజలు అడుగుతున్నారు డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చెయ్

    • @Fambam-cu1wk
      @Fambam-cu1wk 8 หลายเดือนก่อน +3

      Vaadi dinam tharvaatha Vaalla aavida ni support cheyadaaniki chaala mandhi unnaru 😂

    • @saiprasadbejagam499
      @saiprasadbejagam499 8 หลายเดือนก่อน +3

      జూన్ 15th కు వచ్చేయ్ after results 11th డే వచ్చి భోజనం చేసి వెళ్ళండి

    • @ravisreerama6308
      @ravisreerama6308 7 หลายเดือนก่อน +3

      @@Fambam-cu1wktappu tammudu. Adavallani gouravichakapote vallaki Meeku teda emiti?

    • @Swarajyalakshmi-qj3hs
      @Swarajyalakshmi-qj3hs 7 หลายเดือนก่อน +1

      వాడి పెళ్ళాం ఎప్పుడు చేద్దాం అని చూస్తుంది

  • @sivaprasad2158
    @sivaprasad2158 8 หลายเดือนก่อน +123

    ప్రసాద్ గారు.. మీరు సంకనాకిపించారు. మీరు ఇచ్చిన అనాలిసిస్ బుర్రలేని తనంగా ఉన్నాయండి. మీరు సిగ్గులేకుండా ఇలా టీవీ ముందుకు ఎలా సార్. మీ మాటలు నమ్మి మేము నిజం అనుకుని రెచ్చిపోయాం. ఇప్పుడు మొఖం ఎక్కడ..

    • @dvenugopal4057
      @dvenugopal4057 6 หลายเดือนก่อน

      Guddha lo pettukondi donga naa kodukullaaraa

  • @satishtelugu4731
    @satishtelugu4731 7 หลายเดือนก่อน +68

    ఒకవేళ కూటమి ప్రభుత్వం వస్తే 11 రోజున మా ఇంటికి వచ్చి దినం భోజనం తినండి అన్నావు కదా వాళ్ళు అడుగుతున్నారు బాబాయ్ ఎప్పుడు రావాలి అని

  • @bommidichittamma7506
    @bommidichittamma7506 7 หลายเดือนก่อน +26

    అన్నా ప్రసాదన్న ఎదుటి వ్యక్తిని సులభంగా చూడకు

  • @sigireddisrikrishna5086
    @sigireddisrikrishna5086 7 หลายเดือนก่อน +15

    పౌడర్ డబ్బా మొహం, కిరసనాయిలు డబ్బా అన్నారుగా, ఆ గర్వమంతా ఏమయ్యింది సారూ

  • @Sahithya143
    @Sahithya143 8 หลายเดือนก่อน +168

    దినం భోజనం ఎప్పుడు?

  • @theonlygamerz9581
    @theonlygamerz9581 8 หลายเดือนก่อน +244

    రెచ్చిపోయి మాట్లాడితే ఇలాగే అవుతుంది
    KS gaaru..
    బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి

    • @radhasudheera
      @radhasudheera 8 หลายเดือนก่อน +6

      Veedni garu Ane antha podchindhi emledhu...worst fellow

    • @viswakanth9002
      @viswakanth9002 8 หลายเดือนก่อน +4

      Gaaru 😂😂😂😂

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 หลายเดือนก่อน

      Gadu ani rayali

  • @bsr8665
    @bsr8665 8 หลายเดือนก่อน +178

    సిగ్గు సరం లేని బతుకులు😂😂😂

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 7 หลายเดือนก่อน +15

    భ్రమలో బతకడం మాని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేయాలి చాలా మంది జర్నలిస్టులు వృత్తి ధర్మం కు ఆన్యాయం చేస్తున్నారు

  • @sriramakrishnaaitha7078
    @sriramakrishnaaitha7078 7 หลายเดือนก่อน +20

    దినం భోజనం ఎప్పుడు పెడతావు పెసాదు
    ఆల్రెడీ దినాలు కూడా అయిపోయాయి కదా మాసికానికి పెడతావ భోజనాలు 😂

  • @subbaraokommalapati570
    @subbaraokommalapati570 8 หลายเดือนก่อน +40

    తమరు 4 వ తేది ఫలితాలు జగన్ కు వ్యతిరేకంగా వస్తే 11వ రోజు (14 వ తేది) మీ ఇంటికి వచ్చి మీ దశదిన ఖర్మ సందర్భంగా మీ ఫోటోకు దండవేసి మీ దినం అన్నం తినమని సెలవిచ్చారు కదా.. మరి మరలా మీడియాలో ఇలా ఏ మాత్రం సిగ్గు లేకుండా విశ్లేషణలు ఎలా చేస్తున్నారు ?
    పేమెంట్ కోసం అన్నీ వదిలేశారుగా ..
    డబ్బే ప్రధానం .. అంతేగా..

  • @PraveenKumar-cd2ve
    @PraveenKumar-cd2ve 8 หลายเดือนก่อน +46

    మరీ చచ్చిపోతాను అన్నారు..?
    మీ తధినానికి వచ్చి భోజనం చెయ్యమన్నారు...?
    ఎందుకు మీకు ఈ బడాయి చేతకాని మాటలు..... ఛీఛీ

  • @Imindian-4U
    @Imindian-4U 8 หลายเดือนก่อน +148

    Kk సర్వే బోగస్ సర్వే అన్నావ్... ఇప్పుడు ఏం అయింది నువ్వు నీ చెత్త విశ్లేషణ ఇంక మారవా

    • @VeeriahNagabhairu
      @VeeriahNagabhairu 7 หลายเดือนก่อน +1

    • @chaitumanvolgify3397
      @chaitumanvolgify3397 7 หลายเดือนก่อน

      Vidu pedda einstein mari.. Puvulo pakodi gadu veedu.. Norundi ani vagadam ycp paytm tiskovatam . Erri puvu Ayadu prasad Anna. Intikellu anna endukanna niku E analysis lu

    • @Swarajyalakshmi-qj3hs
      @Swarajyalakshmi-qj3hs 7 หลายเดือนก่อน +4

      వాడికి సిగ్గు లేదు

  • @srinivasvelugubantla4037
    @srinivasvelugubantla4037 7 หลายเดือนก่อน +23

    మీ ఇంటిదగ్గర భోజనం ఎప్పుడు.

  • @ramanavadaparti4307
    @ramanavadaparti4307 7 หลายเดือนก่อน +28

    మరెందుకు రా ప్రసాద్ రెడ్డి... ఆ ఓవరాక్షన్. చెప్పుకి పేడ రాసి చాచిపెట్టి కొట్టారుగా 😂

  • @manoharceo3827
    @manoharceo3827 8 หลายเดือนก่อน +43

    ప్రసాద్, చింతించకు అడ్డ దారిలో అదే కుక్కకు బిస్కెట్ వేసి మచ్చిక చేసుకున్నట్లు,.
    వైఎస్ఆర్సీపీ సైకో ఇచ్చిన paytm ద్వారా ఎంతో కొంత వచ్చింతది. ఇంకా రావడం బంద్ అయింది అన్న ఏడుపు ఉంటది.

  • @kakarlachandramohan3404
    @kakarlachandramohan3404 8 หลายเดือนก่อน +75

    ఇక చాలు రా స్వామీ.... మెగా కుటుంబం పైన విషాన్ని పోసుకోవడం నువ్వు

  • @r7792
    @r7792 8 หลายเดือนก่อน +48

    కొంతమంది టీడీపీ సీనియర్ నాయకుల్లని ముసలి నక్క లు అన్నావు వాళ్ళే ఇప్పుడు మంచి మెజారిటీ వచ్చింది ఇపుడు ఏమంటావు

  • @purushothamlanda2907
    @purushothamlanda2907 7 หลายเดือนก่อน +14

    మరి ఇంతకుముందు ఆ ఎక్సట్రాలు ఎందుకు ఇప్పుడు తలవొన్సుడు అవసరమా టోటల్గా ఓవర్ ఎక్సన్ చేలా...

  • @sangeethreddy8663
    @sangeethreddy8663 7 หลายเดือนก่อน +13

    మీ దినం భోజనాలు ఎప్పుడో చెప్పలేదు ఇంకా

  • @psrprao64
    @psrprao64 8 หลายเดือนก่อน +27

    ఎవడైనా తన అభిప్రాయాలు చెప్పడం, అవి తప్పుకావడం అతి సహజం, నువ్వు ఓడినా గెలిచినా ఎవ్వడికి ఊడేదేమీలేదుగాని, నువ్వొక జర్నలిస్టు, అనలిస్ట్ అన్నసంగతి మర్చిపోయి, నీకొక్కడికే అన్నీ తెలుసన్నట్టు, మిగతా జనాలంతా గొఱ్ఱెలన్నట్టు, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ కూడా ఒక నాయకుడేనా?,అతడిక్కూడా ఓటేసే ఎదవలు ఏపి లో వున్నారా అన్నట్టు, పిచ్చుకూతలుకూస్తూ, పవన్ మీద విషం కక్కుతూ, నిఖార్సైన జగ్లక్ గాడి భజనబృందంలోని ముఖ్యుడిగా చించుకున్నావుచూడూ, అదే నువ్వుగాని, విజయ్, రాజశేఖర్ లాంటి అటు వెధవలుచేసిన అసలైన తప్పు. మీకెప్పుడైనా దాని ఫలితం దొరుకుతుంది, ఎదురుచూస్తూ వుండండి.

  • @sarellarajusarellaraju8151
    @sarellarajusarellaraju8151 7 หลายเดือนก่อน +45

    నువ్వు చెప్పేది అందరికీ తెలుసు గాని నీ దినం ఎప్పుడు

  • @srisailamseetha109
    @srisailamseetha109 8 หลายเดือนก่อน +78

    ఇంకో సారి బడవ అనాలిసిస్ చేయకు పాసీ రండ 🎉🎉

  • @ravindrakarri2216
    @ravindrakarri2216 7 หลายเดือนก่อน +10

    ఈ వ్యక్తి చాలా డేంజరస్,

  • @saibababattula2633
    @saibababattula2633 7 หลายเดือนก่อน +6

    Y.c.p తరుపున మాట్లాడారుకాని ప్రజలపరిస్థితులనుఅర్దంచేసుకొనివ్యాఖ్యానంచేయలేదుమీరు..చాలాఓవర్confidenceమీది...మీరువిశ్లేషణపైట్రైనింగ్ అవ్వాలి..

  • @PentapatiVenkataRamanamurthy
    @PentapatiVenkataRamanamurthy 8 หลายเดือนก่อน +44

    ఇకనైనా చెత్త విశ్లేషణలు , ఇతరులని కించపరిచే వ్యాఖ్యలు చేయడం మానుకుంటే మంచిది.

  • @yammanuruvenkatakamesh4032
    @yammanuruvenkatakamesh4032 8 หลายเดือนก่อน +35

    అందరినీ పకోడీ బ్యాచ్ అనేవాడివి.....నువ్వే పకోడీ అయిపోయావు

    • @sivakumarraju8855
      @sivakumarraju8855 7 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂 correct 💯💯💯💯😂😂😂

    • @sureshch1383
      @sureshch1383 7 หลายเดือนก่อน +2

      ika నుంచి వీడి పేరు
      Pakodi prasad

  • @nageshnagesh5913
    @nageshnagesh5913 8 หลายเดือนก่อน +133

    ఇంక విశ్లేషణలు చేయకు దొబ్బెయ్

  • @alapatiprasad5541
    @alapatiprasad5541 6 หลายเดือนก่อน +4

    ఓకే తప్పు ఎవరికైనా కామన్ కాని నేను చెప్పింది జరగగాపోయినా 11రోజు రండి మా ఆవిడ భోజనములు పెడుతుంది అంటాం బలుపు కొవ్వు

  • @sriramakrishnaaitha7078
    @sriramakrishnaaitha7078 7 หลายเดือนก่อน +3

    ఇక్కడ ఉన్న సోదర సోదరీమణులు కామెంట్స్ చేసిన మిత్రులు అందరూ ముక్తకంఠంతో అడుగుతుంది నీ దినం భోజనం గురించే అడుగుతున్నారు ముందు దాని సంగతి చెప్పు పెసాదు😂 అందుకే లూస్ టాక్ లు అతి చేష్టలు చేయొద్దు అనేది

  • @somsek
    @somsek 8 หลายเดือนก่อน +74

    ఏదైనా ఓవర్ యాక్షన్ డైలాగులు తగ్గించుకోండి

  • @surendraprasad299
    @surendraprasad299 7 หลายเดือนก่อน +30

    11 రోజులతర్వాత వచ్చేయండి భోజనానకి అని అన్నావ్. ఎప్పుడు నీ దినం భోజనాలు.

  • @prabhakarasarma9045
    @prabhakarasarma9045 8 หลายเดือนก่อน +122

    రెడ్లు వదిలేశారు.ఇప్పుడు జగన్ కు తెలిసి వస్తుంది

    • @venkateswarlu1990
      @venkateswarlu1990 8 หลายเดือนก่อน +2

      Idi matram 100% nijam

    • @Srini3633
      @Srini3633 8 หลายเดือนก่อน

      Correct bro.

    • @sandysunny89
      @sandysunny89 8 หลายเดือนก่อน +5

      Nenu Telangana reddy ni. Have lot of rayalaseema friends who were devotes of YSR since 1980’s. They confirmed Actually most of the Reddys worked against YCP this time..

    • @Venkatav9
      @Venkatav9 8 หลายเดือนก่อน

      Reddys+ycp cadre.....paapam 10years opposition lo unnaru....2019 to 2024 cadre ni asalu pattinchukoledhu....chala mandhi small works chesi bills raaka chanipoyyaru kuda.....

    • @rowdyboyindia5109
      @rowdyboyindia5109 8 หลายเดือนก่อน

      Yes

  • @shankarrao2465
    @shankarrao2465 7 หลายเดือนก่อน +10

    Paid artist by YSRCP

  • @suryachandrarao3309
    @suryachandrarao3309 5 หลายเดือนก่อน +2

    ఒడియమ్మ ఇంకా ఇడు బ్రతికే ఉన్నాడా?
    కూటమి గెలిస్తే 11 రోజుల్లో తద్దినం కి వచ్చేయ్ మన్నాడు

  • @rameshmukthinuthalapati4967
    @rameshmukthinuthalapati4967 8 หลายเดือนก่อน +48

    ఎంత దారుణం గా మాట్లాడాడు ఇంతకు ముందు

  • @muralipaturi4679
    @muralipaturi4679 8 หลายเดือนก่อน +22

    Analyst అన్నవాడు ఓపెన్ మైండ్ తో ఉండాలి. మైండ్ లో ఒకరిని పెట్టుకొని, ఎపుడు ఎనాలిసిస్ చేయకు. ఇంకా దొబ్బేయి.

  • @ramakrishna-io5qs
    @ramakrishna-io5qs 8 หลายเดือนก่อน +29

    ఎలక్షన్ ముందు వేరే ల వుంది వాయిస్
    ఇపుడు వేరేలా వుంది వాయిస్ 🫢

  • @kranthibandi2231
    @kranthibandi2231 6 หลายเดือนก่อน +3

    11 వ రోజు అరిసె వేసి మీ దినం భోజనాలు పెట్టేసారా ప్రసాద్ గారూ

  • @tirumalapurushotham7079
    @tirumalapurushotham7079 6 หลายเดือนก่อน +3

    ఏదైనా అతి మాట్లాడడం చాలా తప్పు ఒప్పుకున్న మీలాంటి వాళ్లను తెలుగు ప్రజలు క్షమించరు

  • @venkatadrikakunuri3311
    @venkatadrikakunuri3311 8 หลายเดือนก่อน +33

    మీకంటే కే ఎ పాల్, గారు 1000రెట్లు మేలు.ఎలక్షన్ గురుంచి ఆయన డిమాండ్ ఎలా మాట్లాడాడో వీడియో చూడండి, అలా ఒక్కరు మాట్లాడటానికి చేతకాదు మీ ఎవ్వరికీ.

  • @somsek
    @somsek 8 หลายเดือนก่อน +54

    కమ్మ, కాపు కాన్సాలిడేట్ అయ్యాయి అంటే మనం ఇంట్లో తిరుపతి సెట్ వేసుకుని లోపల హల్లెలూయ అంటే రెడ్లు ఎలా సంఘటితం అవుతారు

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 8 หลายเดือนก่อน

      😂😂😂😂😂 evadra nuvvu comedy chestunnav ra mandiki puttina Munda mopi lanja kodaka

  • @kantharajbandi3165
    @kantharajbandi3165 8 หลายเดือนก่อน +21

    11రోజు భోజనాలు అన్నేదో... అన్నారు

  • @Ltvnews8620
    @Ltvnews8620 7 หลายเดือนก่อน +3

    అంచనాలు తప్పు కావడం కామన్...‌కానీ నువ్వు వాగిన వాగుడికి నువ్వు అన్నట్లు నీకు తద్దినం పెట్టినా తప్పు లేదురా....‌తూ.. నీ బతుకు... అందితే జుట్టు... అందకుంటే‌కాళ్లు...

  • @itshim9873
    @itshim9873 7 หลายเดือนก่อน +5

    సచ్చిపోత ను అన్నావ్ నిజంగ సచ్చిపో

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 8 หลายเดือนก่อน +30

    నాయనా ,బ్లడ్ ప్రెషర్ ప్రసాదూ! ఎన్నికల ఫలితాలు చూసావుగా! అహం కారం తగ్గించుకో.అంకిత భావం ఉన్న జర్నలిస్టు వేసే అంచనాలు వాస్తవానికి దగ్గర గా ఉంటాయి.ఇది నా అనుభవం .యూ ట్యూబ్ బి సి రెడ్డి లాంటి వాళ్ళని చూసి నేర్చుకో.కెకె సర్వే చేసిన తీరు ,ఎంతో హుందా గా ఉన్న అతని తీరు చూస్తే తెలుస్తుంది ,సబ్జెస్ట్ ఉన్న వాడు సైలెంట్ గా ఉంటాడు సబ్జెట్ లేని వాడు వయోలెంట్ గా ఉంటాడు నీ లాగ.

  • @nageswara8985
    @nageswara8985 8 หลายเดือนก่อน +65

    స్టూడియో లో కూర్చొని గ్రామస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే ఇలానే ఉంటుంది

  • @SreeramababuVelaga-jf8sp
    @SreeramababuVelaga-jf8sp 8 หลายเดือนก่อน +15

    నువ్వు చేసిన సర్వే డాక్యుమెంట్స్, ఉద్యోగుల లిస్ట్ బయట పెట్టు, అంతేగానీ నేను చేసిన సర్వేలు అని వెధవ కబుర్లు చెప్పవద్దు.

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 7 หลายเดือนก่อน +1

    ముద్రగడ పద్మనాభం ,,చంద్రబాబు అన్నమాటమీద నిలబడ్డారు నువ్వుకూడా మాట మీద నిలబడు

  • @dunnakurmarao6736
    @dunnakurmarao6736 8 หลายเดือนก่อน +17

    మీరు వైసీపీ భ్రమలో ఉన్నారు. పచ్చ కామెర్లు వాడికి అంతా అలానే కనిపిస్తుంది ఇక నైనా రాష్ట్ర భవిష్యత్ కు ఏమికావాలో తెలుసుకోండి. ముష్టి వేయడం కాదు, అభివృద్ధి అవసరం.

  • @saidulubandarupalli4704
    @saidulubandarupalli4704 8 หลายเดือนก่อน +13

    ఓటమి వస్తే ఏదో చేస్తానని మాట ఇచ్చారు కేసు ప్రసాద్ గారు ఆ మాట మీద నించున్న ఇప్పుడు కూడా

  • @sriramachandramurty1048
    @sriramachandramurty1048 8 หลายเดือนก่อน +14

    151 సీట్లు గెలిచినప్పుడు అది ప్రజాతీర్తుని మీరు గాని మిగిలిన YCP వాళ్ళు గాని ఎప్పుడూ మాట్లాడలేదు. ఎంతసేపు మేం 151 సీట్లు గెలిచేం , మీరు కేవలం 23 సీట్లు గెలిచారు అని విర్రవీగేవారు, మాటల్లో ఎగతాళి, వెక్కిరింపు , అహంకారం ఉండేది. ప్రజలు బాగా గుండుగీశారు.

  • @sreenu4763
    @sreenu4763 7 หลายเดือนก่อน +3

    Employees ని ycp కి దూరం చేయటంలో నీ వంతు కూడా చాలా కృషి చేసినట్టున్నావ్...

  • @rajuthanneeru6736
    @rajuthanneeru6736 7 หลายเดือนก่อน +2

    దయచేసి ఇలాంటి one party సైడ్ అనలిస్ట్ లని పిలవదు

  • @krishnaprasad9888
    @krishnaprasad9888 8 หลายเดือนก่อน +28

    అంచనాలు కాదు ఆలోచనలలో తప్పు వుంది అది గ్రహించండి

  • @tummalapallivenkateswarara8366
    @tummalapallivenkateswarara8366 8 หลายเดือนก่อน +21

    ఫోటో దండ భోజనం, సిండ 21 సీట్లు దీనికో పార్టీ అది ఇదీ ఏదో వాగవ్, ఇంక patym రాదు. మొత్తం మీద నువ్వో తప్పుడు వెదవ్.

  • @winaydhivieti
    @winaydhivieti 8 หลายเดือนก่อน +11

    పోలవరం రాదు పి గన్నవరం రాదు అన్నావు కదా ప్రసాదు😂😂😂😂 అన్ని మూసుకొని ఇంట్లో కూర్చో

    • @appajinandepu481
      @appajinandepu481 7 หลายเดือนก่อน +1

      We win p gannavaram.
      33000+majorty

  • @a2poster943
    @a2poster943 5 หลายเดือนก่อน +2

    ఒరే ప్రసాదు! సిగ్గు అనిపిస్తలేదా అనాలిసిస్ చేయడానికి .ఎన్నికల ముందు నువ్వన్న మాటలు ఇంకా మరచి పోలేదు.

  • @saimohan4787
    @saimohan4787 7 หลายเดือนก่อน +2

    ఒప్పుకుంటే జనం చెప్పుతో కొడతారు.

  • @SonuVK09
    @SonuVK09 8 หลายเดือนก่อน +17

    Ur not an Analyst
    KS Prasad ❌
    YS Prasad ✅

  • @srisri-es8yq
    @srisri-es8yq 8 หลายเดือนก่อน +25

    K.S prasad gari address pettandi, 11th bhojanalaki vellali

  • @rvv1599
    @rvv1599 8 หลายเดือนก่อน +22

    ఆక్సెప్ట్ చేయకపోతే, చస్తావా.....
    😂😂😂

  • @babujid9267
    @babujid9267 7 หลายเดือนก่อน +2

    మాటకు చాలా మెల్లగా వస్తున్నాయి ప్రసాద్ గారు పోలవరం అన్నారు గన్నవరం అన్నారు కర్నూలు అన్నారు మీరు తప్ప అందరూ పనిని మాలిన వాళ్ళు అనుకోవడం నేను తప్ప అందరూ పిచ్చివాళ్ళు అనుకోవడం లాంటిది
    ఓటమి ఒప్పుకుంటే సరిపోదు ముందు క్షమాపణ చెప్పి ఆ తరువాత మిగిలినవి చెప్పండి

  • @abhijoz5052
    @abhijoz5052 7 หลายเดือนก่อน +4

    Most satisfying video of elections 2024. Now time for 11th day Bojanalu.

  • @satyamohanparavada3210
    @satyamohanparavada3210 7 หลายเดือนก่อน +8

    11రోజులకు భోజనాలు అన్నాడు. మడమ తిప్పేశాడా?
    మళ్ళీ ప్రజల కృతజ్ఞత అంటాడు. ఎంత డబ్బులిచ్చినా, కుక్కలా బూట్లు కొరకకూడదు కదా

  • @pakkichittibabu3196
    @pakkichittibabu3196 8 หลายเดือนก่อน +10

    కాదు సార్ మీరు లా పట్ట భద్రులు మీరు జగననే సాడిష్టు ఆర్థిక నేరస్తుని ఎలా విశ్వశించారు అది మీ ఘోర తప్పిదం చేసారు.

  • @David-yg6kn
    @David-yg6kn 8 หลายเดือนก่อน +7

    సామాన్య ప్రజలందరికి అందిన అంచనాలు ఒక బోగస్ విష్లేషకుడికి ఎలా అందుతాయి పేటీయమ్ ప్రసాదూ.ఇకనైనా మూసుకొని కూర్చో.

  • @nookarajutamarana7723
    @nookarajutamarana7723 7 หลายเดือนก่อน +3

    చాలా కాలం వరకు విశ్లేషణ మానేయండి

  • @nareshdasangam3979
    @nareshdasangam3979 7 หลายเดือนก่อน +1

    అరేయ్ ప్రసాద్ గా నోటి దూల, మరియు ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం మానుకో ఇక.

  • @namburirammohanrao
    @namburirammohanrao 8 หลายเดือนก่อน +6

    పవన్ కళ్యాణ్ పిచ్చోడు అన్నావ్ కదా బాబు అందులో పార్టీలో ఉన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు అన్నావుగా

  • @vadlamudisrinivas8653
    @vadlamudisrinivas8653 8 หลายเดือนก่อน +10

    అందుకేనా గుండు కొట్టించుకున్నావా. నువ్వు మారిన తరువాత సంక నాకి పోయావు

  • @MohanaraoSavara-x2c
    @MohanaraoSavara-x2c 8 หลายเดือนก่อน +9

    నువ్వు ఏం6చెప్పినా నిన్ను ప్రజలు నమ్మరు . నువ్వొక పెద్ద బొకడ అని అందరికీ అర్థం అయింది

    • @RajuSattu
      @RajuSattu 8 หลายเดือนก่อน

      Enti bro. Antha mata. Annav. Super

  • @aatagaadu.
    @aatagaadu. 7 หลายเดือนก่อน +1

    ఈ ప్రసాదుగాడు జేబులో 110 సీట్లు పెట్టుకొని అందరిని మోసం చేస్తున్నాడు . ప్రసాదు జేబులో ఉన్నా 110 సీట్లు బయటకు తీయు 😂😂

  • @chentaprakash8197
    @chentaprakash8197 7 หลายเดือนก่อน +1

    అతి వినయం... అతి తెలివి..మితి మేరి నమ్మకం..నోటి దూల వుండకూడదు..అవన్నీ మీకు వున్నాయి 😂😂

  • @sramakrishnaiah7463
    @sramakrishnaiah7463 8 หลายเดือนก่อน +9

    ఏ ఎండకి ఆ గొడుగు. కేరక్టర్ లేదు.ఎంగిలి మెతుకులు కోసం ఆరాటపడే బతుకులు రా మీలాంటోల్లంద్రిది.కానీ మేము ఒక మేధావులు అని ఫీలింగ్.పాత సామెత ఒకటుంది.చదివినోడికన్న చాకలివాడు మేలు అని.మీకన్నా రోజు పొట్ట కూటికోసం అడుక్కుతినే వాళ్ళే నయం.

  • @ramprasadmeduri4205
    @ramprasadmeduri4205 8 หลายเดือนก่อน +42

    తలవంచి ఒప్పుకోకపోతేకే కె ఎస్ ప్రసాద్ కి చెప్పు తెగేది

    • @markandeyuluseeram9265
      @markandeyuluseeram9265 8 หลายเดือนก่อน

      అయిన తెగ మొరిగాడు paytm prasadu కుక్క

    • @harishbabu2279
      @harishbabu2279 6 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @jaladimadanmohonmadan
    @jaladimadanmohonmadan 7 หลายเดือนก่อน +6

    ఇకనుంచి సర్వేలు అంచనాలు చెప్పొద్దు గుద్ధ మూసుకొని ఉండు

  • @SwamyBaba
    @SwamyBaba 7 หลายเดือนก่อน +1

    ఏరా ప్రసాద్ నీకు దినం పెట్టాలా రావాల్నా దినం పెట్టడానికి

  • @varunmajji7346
    @varunmajji7346 7 หลายเดือนก่อน +1

    2019 tappu cheppav
    2022 AP MLC tappu cheppav
    2023 TS tappu cheppav
    2024 AP tappu cheppav
    Inka nuvvu anaylist ani cheppukovadaniki siggu vundali ..

  • @singamanenivenkatarao9997
    @singamanenivenkatarao9997 8 หลายเดือนก่อน +41

    నిన్నటివరకు పళ్లు కొరికి యాక్షన్ చేసావు కదా ఓవర్ గా ఎప్పుడు పోవద్దు, నీవు కారెక్టర్ లెస్ &వాల్యూ లెస్

  • @billanalakshmanrao644
    @billanalakshmanrao644 8 หลายเดือนก่อน +4

    మేలు జరిగితే ఓటు వేయమని చూపారు.ఓటు వేయలేదు అంటే మేలు జరగలేదు అనే కదా సార్.

  • @padmavathibhogadi2763
    @padmavathibhogadi2763 8 หลายเดือนก่อน +6

    చేసిన మంచి పనే కాదు మైనస్ లను కూడా ఎత్తి చూపించే వాడు నిజమైన కార్యకర్త

  • @PratapnaiduKommula
    @PratapnaiduKommula 7 หลายเดือนก่อน +1

    కవర్ చేసుకోడానికి యంత ప్రయత్నం చేస్తున్నాడో వీడు

  • @srinivasmanyala6021
    @srinivasmanyala6021 3 หลายเดือนก่อน +1

    Orey 98 seats already chetilo pettukoni elections ki vocchaaru ycp annav kada raa😂😂😂

  • @nbrbalaram4314
    @nbrbalaram4314 8 หลายเดือนก่อน +4

    అంత వెదవి prasada garu. జగన్ఓటమి అంచనా వేయలేక పోయారా. .కోటి విద్యలు తిండి కోసం అన్నటూ గా పాపం. ప్యాకేజీ. కోసం. తప్పు లేదు. మీరు శకుని పాత్ర పోషించాను. ట్యాంకు sir😮 andrapradesh నీ కా పా డి న డేవుడు

  • @Moneyspritual888
    @Moneyspritual888 8 หลายเดือนก่อน +5

    Ks ప్రసాద్ గారు గత 5 సంవత్సరాలలో మీ సంపాదన yantha sir adhi chapandi sir

  • @saieshwar8345
    @saieshwar8345 8 หลายเดือนก่อน +7

    ప్రసాద్ గారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ప్రభువులు ఇంతకు మునుపు అనవసరమైన మాటలు ఆడారు మీరు చెప్పింది చాలా తప్పు ఇప్పుడు కూడా ప్రజా తీర్పుని గౌరవించండి మాట్లాడడానికి హద్దు ఉండాలి ఇప్పటికైనా ఓటమిని అంగీకరించు ఎప్పుడు కూడా కాయిన్ కి రెండు పక్కల బొమ్మ బొరుసు ఉంటుంది అది గుర్తు ఎరగాలి నేను తోపు నేనే తురుము ఉండకూడదు

  • @srinivasnimmakuri6296
    @srinivasnimmakuri6296 7 หลายเดือนก่อน +1

    ఎదుట మనిషిని తేలికగా తీసుకొని, నేనే అని విర్రవేగితే ఇది పరిస్థిది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ అని పలుకుతున్నారు, ఇప్పటికైనా మారండి.

  • @venumalliboina9611
    @venumalliboina9611 5 หลายเดือนก่อน +1

    ఎన్ లిస్ట్ ఎలా అయ్యావు అర్థం కాలేదు అన్ని ఛానెల్స్ లో నువ్వు చేసిన అతి అంతా ఇంతా కాదు పొగిడారు సగం ఇంగ్లీష్ లో సగం తెలుగు లో రెండు లక్షల కోట్లు పెంచారని అభివృద్ధి ఓటు వేయటానికి పోతేనే కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది అని ప్రజలకు కనపడలే మీలాంటి పేటియం గాళ్ళ కు బుద్ధి బాగా చెప్పారు

  • @PrasadDammalapati
    @PrasadDammalapati 8 หลายเดือนก่อน +17

    Prasad గారు.. నిరాశ వద్దు. ఇది స్కిల్ ఫలితం..