పాస్టర్ ఎమోషనల్ డ్రామా || Testimony Trolls by Karunakar Sugguna || Srilakshmi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 1.2K

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  ปีที่แล้ว +170

    పాస్టర్ ఎమోషనల్ డ్రామా
    Testimony Trolls by Karunakar Sugguna, Srilakshmi
    యేసయ్య తో మాట్లాడిన
    పాస్టర్ కి కరుణాకర్ ఫోన్..
    నాకో పిల్లని చూడమని చెప్పండి..
    నాయనా నీకో దండం 🙏
    Shiva Shakthi Fighting With Evil Forces
    To Protect Our Ancient Culture & Sanatana Dharma.
    In This Noble Cause Need Your Valuable Support.
    TO DONATE SHIVASHAKTHI
    Google Pay/Phone Pay/Paytm: 720 730 7408
    SHIVASHAKTHI FOUNDATION
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Call or Whatsapp*: *88866 00412 or 72888 09222

  • @bvrkmoto_1
    @bvrkmoto_1 9 หลายเดือนก่อน +12

    "అందరి తాట తీస్తా".......సూపర్ confident decision. Plz continue...keep it up. Jai Sri Ram

  • @settymohanrao687
    @settymohanrao687 11 หลายเดือนก่อน +45

    మా అత్తగారు సనాతన ధర్మం లో ఉన్నప్పుడు భర్త పిల్లలతో సంతోషం గా ఉండేవారు. ఈ మాయదారి పాస్టర్ ల మాటలు నమ్మి చర్చి కి వెళ్ళటం మొదలెట్టింది. నా సామిరంగా అప్పుడు మొదలయ్యింది అత్తగారికి అసలు కష్టాలు మా మామగారు సవతిని తెచ్చిపెట్టారు. చిన్నకొడుకు దేశాలు పట్టుపోయాడు. ఉద్యోగం చేస్తున్న మా మామగారికి రెండు కిడ్నీలు చెడిపోయి చనిపోయారు. చనిపోయిన తరువాత ధర్మ పత్నిగా తనకు రావలసిన అన్ని జీవన భృతి మొత్తం అధర్మ పత్ని పరమై పోయాయి. ప్రతిరోజు మూలన కూర్చొని ఏడవటం తప్ప ఇంకేమి చేయలేని దుస్థితి. ఏమైనా అంటే దేవుడు పరీక్ష పెడుతున్నాడు అని సరిపెట్టుకుంటున్నారు. జీవితం అంత పరీక్ష లకే సాగిపోతే పసయ్యిదెప్పుడు.. గౌరవంగా బ్రతికేదెప్పుడు.. ఏంటో మరి.. ప్చ్

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 ปีที่แล้ว +317

    ఆంధ్రప్రదేశ్ కూడా కేరళ ఐపోకుండా జాగ్రత్త పడాలి.ఈ విషయంలో శివశక్తి చేస్తున్న కృషిని అభినందించాలి. కరుణాకర్ గారికి ధన్యవాదాలు.

    • @entertainmnet5490
      @entertainmnet5490 ปีที่แล้ว

      th-cam.com/video/HPzqTjZ-iDg/w-d-xo.htmlsi=1WPD77slY32bBmda

    • @rakeshkneni6513
      @rakeshkneni6513 ปีที่แล้ว +9

      already eppudo aipoindi hinduvulu AP lo minority lo unnaru, vijayawada lo chala areallo kraistavula illa lo addeku unte illa mundu muggulu veyanivatam ledu. pujalu chesukonivatam ledu. valla job kosam reservation kosam hindu tag kavali vallu ISCKON vallu naduputunna office canteens lo annam kuda tinaru(APTRANSO, APGENCO,) inka chala situations unnaye ap keralakanna ekkuva aindi ani prove cheyataniki

    • @saidhagad5689
      @saidhagad5689 11 หลายเดือนก่อน

      ​@@rakeshkneni6513గుంటూరు లో కూడ బ్రదర్

    • @ramaiahdomathoti-cy4qg
      @ramaiahdomathoti-cy4qg 9 หลายเดือนก่อน

      Kerala ​@@rakeshkneni6513Kerala education lo first undhi raa lanjaa kodakaa

    • @Gondal_Fan
      @Gondal_Fan 2 หลายเดือนก่อน +2

      కరుణాకర్ గారు ఇలా మీరు జబర్దస్త్ మించిన కామెడీ ఇక్కడ చూపించి నటుల వాళ్ల కడుపుకొడుతున్నారు ..పీసు మిమ్మల్ని క్షమించదు

  • @SSNaresh-nh5wg
    @SSNaresh-nh5wg 10 หลายเดือนก่อน +14

    Roasting star ⭐⭐⭐⭐⭐ Ela vundi birudu. Bavundi ane vallu oka like vesukondi
    .

  • @chaitayabandaru8865
    @chaitayabandaru8865 ปีที่แล้ว +34

    ఈశ్వర నాకు వచ్చే జన్మ ఉంటాదో లేదో తెలియదు కానీ ఒకవేళ ఉంటే ఇలాంటి దరిద్రపు గొట్టు గొర్రెల మందలో పుట్టకుండా నీ పాద సేవ లో బ్రతికే గొప్ప భక్తులు కడుపున పుట్టేలా నీ కృప ని నా మీద కటాక్షించి నన్ను కాపాడు ఈశ్వర

    • @firstGmail75
      @firstGmail75 5 หลายเดือนก่อน

      Good

    • @swarnalatha5263
      @swarnalatha5263 3 หลายเดือนก่อน

      Same feeling andi naadi kudaa. Eppuduu ilaage anukuntuntaa. Naa eeswaruni charanaalani nenu eppudu vidavakundaa undelaa chusukomani

    • @Eswar-e8u
      @Eswar-e8u 28 วันที่ผ่านมา

      Sare alage kani.

  • @kondashivani6223
    @kondashivani6223 10 หลายเดือนก่อน +7

    కరుణాకర్ గారు మీ కామెడీ టైమింగ్ బాగుంది 😂😂

  • @MRAMANAMURTHY-mm7wr
    @MRAMANAMURTHY-mm7wr ปีที่แล้ว +531

    ఈ వీడియోలు అప్పుడప్పుడు సినిమా థియేటర్లలో వేస్తే బాగున్నేమో మరి మన జగన అన్నే నిర్ణయం తీసుకోవాలి...

    • @Vamsikrishna75696
      @Vamsikrishna75696 ปีที่แล้ว +21

      Only one Dialogue :-Gate out of my City to theatres owners by Jalagaanna

    • @raamponnur8297
      @raamponnur8297 ปีที่แล้ว +28

      Vadu cheyadu Andhra Pradesh ni
      Yesu Pradesh ga marcha dame
      CM lakshyam

    • @ramarao2859
      @ramarao2859 ปีที่แล้ว +12

      సేమ్ ఫీలింగ్

    • @user-xx9jn3hs4t
      @user-xx9jn3hs4t ปีที่แล้ว +12

      నిజం !! జగ్గూ భాయ్...ఆలోచిస్తే.... బావుంటుంది

    • @khairshaik7413
      @khairshaik7413 ปีที่แล้ว +5

      Okasari oka pastor cheppadu christians ni Hindus ibbandi pedutunnaru valla meda jaggu Bhai punish cheyyali ani

  • @SivaNageswarRao-fc1sx
    @SivaNageswarRao-fc1sx ปีที่แล้ว +143

    హిందూ ధర్మంలో ఉంటే మాకు ఏం మంచి జరగలేదు , యేసును నమ్ముకుంటే మాకు అద్భుతాలు
    జరిగాయి అనేవి పచ్చి అబద్ధాలు. మీరు ఇతరులకు మంచి చేస్తే మీకు మంచే జరుగుతుంది అదే చెడు చేస్తే మీకు చెడే జరుగుతుంది అదే మా హిందూధర్మం చెబుతుంది 🕉️ 🔱
    యాధ్భావం తద్భవతి
    మతి ఎంతో గతి అంతే

    • @himachitluri3627
      @himachitluri3627 9 หลายเดือนก่อน +3

      Correct ga chepparu undi👍

  • @Vendrapukondababu
    @Vendrapukondababu ปีที่แล้ว +167

    ఎన్నో ఎన్నో కామెడీ సినిమాలు చూసాను గాని ఆస్కార్ అవార్డుకు ఆస్కారం ఉన్న ఇంత గొప్ప కామెడీ ఇదే వినడం చూడడం.🚩🚩🚩🚩

  • @SivaNageswarRao-fc1sx
    @SivaNageswarRao-fc1sx ปีที่แล้ว +295

    ఏ మానవుడు సర్వకాల సర్వవస్తలయందును నన్నే ధ్యానించుచుండునో అట్టివాని యోగక్షమములు నేనే వహించుచున్నాను
    - భగవద్గీత ❤

    • @mohdafsar9445
      @mohdafsar9445 ปีที่แล้ว

      Sri Krishna banam tagili chanipoyaru

    • @Sanathanadhrama
      @Sanathanadhrama ปีที่แล้ว +14

      ​@@mohdafsar9445ఆ బాణం వేసింది త్రేతాయుగములోని శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీ రాముని బాణం చేత ప్రాణం విడిచిన వాలి....మీకు అర్థమైతే సంతోషం...జై శ్రీమన్నారాయణ

    • @mohdafsar9445
      @mohdafsar9445 ปีที่แล้ว +1

      @@Sanathanadhrama adi amaina Sri Krishna matram chanipoyaru kada

    • @praveenkundarapu2392
      @praveenkundarapu2392 ปีที่แล้ว

      @@mohdafsar9445 అవతార సమాప్తి చేసాడు కొన్ని లోక కల్యాణ కార్యాల కొరకు జన్మించిన భగవంతుడు అవన్నీ సక్రమంగా చేసి ధర్మ సంస్థాపన గావించి అవతారం సమాప్తి చేసాడు అది కూడా త్రేతా యుగం లోని వాలి కోరికను మరియు ద్వాపర యుగం లోని గాంధారి కోరికని మన్నించి అలా చేసాడు ...
      కానీ దేవకి వసుదేవులకు జన్మించిన కృష్ణుడు జన్మించక ముందు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు

    • @nukhathotichandu4139
      @nukhathotichandu4139 ปีที่แล้ว +6

      Murkulatha vadham vyartham .Om Shri Mathey ramanujaya namaha

  • @SivaNageswarRao-fc1sx
    @SivaNageswarRao-fc1sx ปีที่แล้ว +103

    భవాయ దేవాయ నమః
    శర్వాయ దేవాయ నమః
    ఈశానాయ దేవాయ నమః
    పశుపతియే దేవాయ నమః
    రుద్రాయ దేవాయ నమః
    ఉగ్రాయ దేవాయ నమః
    భీమాయ దేవాయ నమః
    మహాతే దేవాయ నమః
    ఓం నమః శివాయ 🕉️❤🙏

  • @muralisix
    @muralisix ปีที่แล้ว +99

    !కొడితే కొట్టాడు కొత్త కోక కొనిపెట్టాడు! 😂కరుణాకర్ గారుకి ఇలాంటి సామెతలు భలే గుర్తొస్తాయి 😂

  • @venugopal_VN
    @venugopal_VN ปีที่แล้ว +162

    మీరు టెస్ట్మోని ట్రోల్స్ చేయడం ఎందో కానీ🤣🤣 మమ్మల్ని మాత్రం నవ్వించి నవ్వించి చంపుతున్నారు కరుణాకర్ అన్న😂😂😂😂 యేసయ్య తో ఫోన్ మాట్లాడినప్పుడు నరకం అడ్రస్ కనుక్కోవాలిసింది 😂😂.
    అలాగే వాళ్ళ నాన్న పేరు......"ఆ సారు పేరు చెప్పండి అయ్యా" అని అడగాల్సింది😂😂😂

    • @sandhyarani8007
      @sandhyarani8007 ปีที่แล้ว +9

      మీరు నిజం చెప్పేరు

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 ปีที่แล้ว

      వాడి అమ్మకే తెలియక చెప్పలేదంట వాడు ఏం చెప్తాడు బొంగు

  • @bharathisingampalli5363
    @bharathisingampalli5363 10 หลายเดือนก่อน +2

    Karunakaran garu meeku maa support appudu vuntundhi

  • @muralisix
    @muralisix ปีที่แล้ว +72

    పాషాండమతాల్లో మంచి జరిగితే అది దేవుని అకౌంట్లో వేయడం ! కీడు జరిగితే అది సాతాను అకౌంట్ లో వేయడం ! అంతకు మించి ఏమీ జరగలేదు జరుగబోదు ! అంతకుమించి ఏమైనా జరిగితే అది మనవ జాతి చరిత్రలోనే ఓ అధ్భుతం అవుతుంది ! ఆ అధ్భుతం పాషాండమతాల అంతమే 😊

  • @madhukarreddychityala1038
    @madhukarreddychityala1038 ปีที่แล้ว +81

    లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చాలా మందికి చేరుతుంది ఈ వీడియో జై శ్రీ రామ్ 🕉️🕉️🕉️

  • @SivaNageswarRao-fc1sx
    @SivaNageswarRao-fc1sx ปีที่แล้ว +152

    సమస్త కర్మలు నాకర్పించి నన్నే శరణుబోందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తుని గావింతును. నీవు చింతింపకుము.
    - భగవద్గీత ( 18:66 ) 🕉️ ❤

    • @scr_scr
      @scr_scr ปีที่แล้ว +11

      అధ్యాయము నంబరు తో సహా చెప్పి నందుకు 🙏

    • @pnvsathvik
      @pnvsathvik ปีที่แล้ว +12

      సేవాన్ని నమ్ముకుని సేవర్పితం అయ్యే కన్నా శివార్పితం ఇంకా నయం. అయినా అక్కడ చెప్తుంది అర్జునుడుకి అందరికి కాదు

    • @chaitanyakrishna5873
      @chaitanyakrishna5873 ปีที่แล้ว +4

      కర్మ వేరు పాపం వేరు.. పాప కర్మ వేరు పుణ్య కర్మ వేరు

    • @Rawm_Esh
      @Rawm_Esh ปีที่แล้ว

      ​@@pnvsathvikyes....
      ధర్మసంస్థాపన విషయంలో .....
      అదికూడా అర్జునుడికి మాత్రమే..🎉🙏🙏🙏🙏🙏

    • @AhamBrahma108
      @AhamBrahma108 ปีที่แล้ว +4

      ​@@chosenbygod3Clarity undhi kabte varu gorre bidda ga maraledu bro.
      Life lo clarity lani vale religions jump vatthuntaru bro
      Karma ante manam cese panalu marayu vativala vache phalithalu. Varu poina janamalo manchi panulu chesaru kabate Ishvarudu Sanatana Dharma lo putinchi vedalu shastralu ardam aye la medhadu nee echadu bro.
      Meru atleast manchi panulu Ayna cheyandi bro. namakalu nijalu kavu bro. Mana karma Manalni kapatundhi bro.
      🙏🕉️🕉️

  • @spiritualflutenotestelugu4660
    @spiritualflutenotestelugu4660 ปีที่แล้ว +100

    దేవుని వాక్యము ద్వారా మన దేశంలో దాదాపు అందరు కలిసి నటించిన ఈ చిత్రానికి అదనపు అవకాశాలు రావాలి 😂 రైస్ the rod

  • @reddycharlaramakrishna7519
    @reddycharlaramakrishna7519 ปีที่แล้ว +193

    పాస్టర్ గాడు చెప్పే మాటలు స్పష్టంగా అర్థం కావటం లేదు అది అర్థం అయితే మా కూడా ఎమోషనల్ గా చాలా ఆనంద గా ఉంటుంది

    • @venkatakishore8941
      @venkatakishore8941 ปีที่แล้ว +10

      Please don’t support frauds like that pastor. He tells new story everyday

    • @chenchubabuchalla5861
      @chenchubabuchalla5861 ปีที่แล้ว +7

      @VPD-qi9tz yevardi chepindhi nenu kuda hindhuvune... vere kulam ammaine chesukunna. Nenu manusulandharani okela chusthanu. mi intiki vachi annam thinamantara. Eila chepe kadha ma vallani pralobha peduthunaru

    • @prudhvichakravarthi1313
      @prudhvichakravarthi1313 ปีที่แล้ว +3

      ​@VPD-qi9tzTill now whatever the fact has come out is truly trivial. Needs a lot to come out which U guys can't imagine the depth n roots of it. When it comes out U guys will automatically shut down ur system. This statement is not out of vengeance. 🙏

    • @karipattisrivenkat4535
      @karipattisrivenkat4535 ปีที่แล้ว +1

      ​@VPD-qi9tzకులం అన్నావు కదా ఎందుకు వద్దు అన్నారు నీకు తెలుసా ప్లిస్ చెప్పు

    • @suryajayendraskapu
      @suryajayendraskapu ปีที่แล้ว

      ​@VPD-qi9tzth-cam.com/video/eooC1pmfF8M/w-d-xo.htmlsi=w8TvUEZjzQx11sAF

  • @SRITV123
    @SRITV123 ปีที่แล้ว +19

    సర్వం శివమయం ఈ జగత్తు మొత్తం భగవంతునిచే సృష్టించబడింది ఇది నిజం శివశక్తి కి అభనందనలు 🙏

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 10 หลายเดือนก่อน +3

    జనాలని మతం మార్చడానికి ఇలా అబద్దాలు సొల్లుకబుర్లు చెప్పుకుంటూ అఘోరిస్తున్మారు దరిద్రులు...

  • @tv9newz
    @tv9newz ปีที่แล้ว +12

    దొంగ సాక్ష్యాలిచ్చే దొంగనాకొండెగాళ్లకు దరువేస్తున్న కరుణాకర్, శ్రీలక్ష్మి గార్లకు ధన్యవాదాలు

  • @Nchanteur_007
    @Nchanteur_007 ปีที่แล้ว +7

    🚩🇮🇳 జై శ్రీ రామ్ జై శ్రీ క్రిష్ణ 🇮🇳🚩
    అన్న వీడు గుజరాత్ లో donga ఈడి అయ్య ఒక్క తాగుబోతు గుడుంబతాగి చచ్చిండు
    🇮🇳🚩జై హింద్ వందేమాతరం 🚩🇮🇳

  • @bathamvijaya7436
    @bathamvijaya7436 ปีที่แล้ว +23

    అయ్యా బాబోయ్ ఈ చనిపోయిన కథ నాది ఆయన 3 moths ki చనిపోయాడు నేను పుట్టగానే chanipoyanu అని మా అమ్మమ్మ వాళ్ళు ఒక దిబ్బలో పాతి పెట్టాలి అను రెడీ అయ్యారు అంట అంత లో వర్షం పెద్దది అది కాక కరెంట్ లేదు అంట తెల్లారే సరికి పాతి పెట్టొచ్చు లే అని నా చుట్టూ ఏడుస్తూ కూర్చున్నారు అంట దీపం వెలుగులొ మా పెద్దమ్మ నా వైపే చూస్తూ ఏడుస్తూ వుంటే కొంచం కదిలాను అంట అప్పుడు మా అమ్మకి పురుడు పోసిన డాక్టర్ కూడా వర్షం వల్ల అక్కడే వుండి పోయాడు అంట నైట్ చీకటి కాబట్టి అప్పుడు ఆ డాక్టర్ మళ్ళీ నన్ను అటు ఇటు కదిలించి మళ్ళీ ట్రై చేశాడు అంట అప్పుడు ఏడ్చాను అంట మా అమ్మమ్మ చనిపోయే దాకా అందరికీ చెప్పేది నాకు కష్టాలు వచ్చాయ్ అని అప్పుడే చనిపోయే వుంటే ఇప్పుడు దీనికి ఇన్ని కష్టాలు వుండేవి కాదు అని😀

  • @ganeshgadili4359
    @ganeshgadili4359 ปีที่แล้ว +30

    అక్కడ చూస్తున్న వారు నవ్వకుండా ఉండడం చాలా అద్భుతం😄

  • @VinodRoyal-zx6sk
    @VinodRoyal-zx6sk ปีที่แล้ว +45

    జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @ShivRudra435
    @ShivRudra435 ปีที่แล้ว +20

    Love from kolar karnataka
    ಜೈ ಹಿಂದ್ ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ ❤🚩🕉️🚩❤️

    • @E__SakthivelS
      @E__SakthivelS ปีที่แล้ว +1

      ​@@chosenbygod3ಇಲ್ಲಿಂದ ಹೊರಡು, ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🙏🕉️🕉️🕉️

    • @E__SakthivelS
      @E__SakthivelS ปีที่แล้ว

      ​​@@chosenbygod3ಸೋಲೇಮಗ್ನೆ ಬೋಲಿಮಗ್ನೆ Rice bag get lost go to Pakistan and live with Peacefool community

    • @ShivRudra435
      @ShivRudra435 ปีที่แล้ว

      @@chosenbygod3 ur converted. then follow what printed in ur books, not the lines of Sanathan Dharm.

    • @entertainmnet5490
      @entertainmnet5490 ปีที่แล้ว

      th-cam.com/video/HPzqTjZ-iDg/w-d-xo.htmlsi=1WPD77slY32bBmda

  • @anadbabu1222
    @anadbabu1222 ปีที่แล้ว +40

    1 లైక్ 🚩🚩🚩జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩

  • @జయరామప్రౌడ్హిందూ
    @జయరామప్రౌడ్హిందూ ปีที่แล้ว +43

    ఈ పాస్టర్ ఎవరో గాని ఏడవటం లో పాత సినిమా యాక్టర్ జయంతి గారిని మించిపోయాడు 😂😂
    🙏🙏జైశ్రీరామ్🚩🚩

  • @suryam5371
    @suryam5371 ปีที่แล้ว +74

    రోజు రోజుకి పాస్టర్ లు కామిడీ పీసుల్లా తయ్యారు అవుతున్నారు 😂😂😂

  • @vijaybharath7935
    @vijaybharath7935 ปีที่แล้ว +23

    Jai hind 🚩🚩🚩
    Jai bharath 🚩🚩🚩
    Jai Sri ram 🚩🚩🚩
    Bharath Mata ki jai 🚩🚩🚩

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 ปีที่แล้ว +7

    మెరుగైన సమాజం కోసం మత మార్పిడి ఎడారి మత మాఫియా ను బహిష్కరించండి.

  • @srinuyerragrolla4406
    @srinuyerragrolla4406 ปีที่แล้ว +35

    జై శ్రీ రామ్🚩🚩🚩

  • @ArunSingh-dk8pu
    @ArunSingh-dk8pu ปีที่แล้ว +47

    WE ENJOYED A LOT SIR 😅😂
    ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🚩

    • @kiranrao6958
      @kiranrao6958 ปีที่แล้ว

      ​@@chosenbygod3 nan shata nakkan yesu appaa na hesaru helu nin number haku

    • @E__SakthivelS
      @E__SakthivelS ปีที่แล้ว

      ​@@chosenbygod3ಇಲ್ಲಿಂದ ಹೊರಡು, ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🙏🕉️🕉️🕉️

  • @ritantareprises7967
    @ritantareprises7967 ปีที่แล้ว +25

    Jai shree Ram

  • @pushpalathalatha8571
    @pushpalathalatha8571 ปีที่แล้ว +51

    టెస్టుమోని ట్రోల్స్ గురించి చాలా ఎదురు చూస్తున్నాం ఎదురు చూసినందుకు మంచి వీడియో ఇచ్చారు వాడు పాస్టర ఇలాంటి దొంగనా కొడుకుల తాట తీయాలి తమ్ముడు చాలా ఫన్నీ గా ఉంది ఓం నమశివాయః

  • @samala4061
    @samala4061 ปีที่แล้ว +10

    Legarly waiting for your video

  • @arschool1983
    @arschool1983 ปีที่แล้ว +17

    Jai sriram 🙏🙏🚩🚩 Jai Karunakargaru 🙏🙏🚩🚩

  • @mahimahesh2707
    @mahimahesh2707 ปีที่แล้ว +29

    జై హర హర మహాదేవ శంభో శంకర 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.

  • @ismartshankar7942
    @ismartshankar7942 ปีที่แล้ว +18

    బ్రిటిష్ వారు చల్లిన విత్తనాలకు మొలిచిన కలుపు మొక్కలు ఈ క్రిస్టియన్లు.

    • @anurajireddySajjala
      @anurajireddySajjala 7 หลายเดือนก่อน

      కలుపు మొక్కలు కాదు అండి కుళ్ళిపోయిన తొక్కులు

  • @chsuresh4844
    @chsuresh4844 ปีที่แล้ว +18

    Super sir 😂😂😂

  • @amruthsathvik989
    @amruthsathvik989 ปีที่แล้ว +16

    రిబ్కా,మాంత్రికుడు సాక్ష్యాలు సూపర్.

  • @mahimahesh2707
    @mahimahesh2707 ปีที่แล้ว +61

    జై శ్రీ రామ్,
    జై శివ శక్తీ,
    జై మహాదేవ్ 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏.

  • @KiranKiran-j3v
    @KiranKiran-j3v ปีที่แล้ว +28

    Jai shree ram 🚩🚩

  • @ramadevi1083
    @ramadevi1083 ปีที่แล้ว +21

    Super outstanding extraordinary performance video❤❤

  • @indian5546
    @indian5546 ปีที่แล้ว +17

    ప్రతి హిందువు బంధువు మన సనాతనధర్మ గ్రంధాల గురించి మరియు మనుషులను గొర్రెలుగా దేశద్రోహులుగా తయారు చేసే ఈ దరిద్ర అష్ట దరిద్రపు అజ్ఞానపు ఎడారి మత గ్రంథాల గురించి కనీస అవగాహన ఖచ్చితంగా పెంపొందించుకోవాలి జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 ปีที่แล้ว +7

    Karunakar Garu, Sri Lakshmi garu maaku chakkani comedy cinema chuinchaaru 🙂🙏😄

  • @chandut2610
    @chandut2610 ปีที่แล้ว +10

    కరుణాకర్ గారి వీడియోలు చాలా రసవత్తరంగా ఉంటాయి

  • @Instinctivefarming
    @Instinctivefarming ปีที่แล้ว +20

    Jay Shree Raam..

  • @venkateshb1839
    @venkateshb1839 ปีที่แล้ว +14

    Jai shree Ram Jai Shiva shakthi 🎉🎉🎉🎉

  • @srinubreekuri
    @srinubreekuri ปีที่แล้ว +17

    Super 😂😂😂😂😂 video Anna

  • @powerpuneetrajkumarfanschi4462
    @powerpuneetrajkumarfanschi4462 ปีที่แล้ว +14

    Super Anna God bless you sister and brother 💐💐💐 Jai shree Ram 🙏🙏🙏🚩🚩🚩

  • @massraja9027
    @massraja9027 ปีที่แล้ว +20

    I'm waiting anna testimony ki 😂😂 now I'm hpy anna🙏🏻

  • @mattaumamahesh6356
    @mattaumamahesh6356 ปีที่แล้ว +23

    జై శ్రీకృష్ణ

  • @yadagirimanda3693
    @yadagirimanda3693 ปีที่แล้ว +18

    King of Pasters roster

    • @santhipandu3516
      @santhipandu3516 ปีที่แล้ว

      Donga babalanu rost chese dairyam leka eydhuti vallamedha etuvanti pracharalu

  • @srinivastelugu8052
    @srinivastelugu8052 ปีที่แล้ว +37

    జై శివ శక్తి 🙏🙏🙏 జై శ్రీ లక్ష్మి గారు, కరుణాకర్ గారు 🙏🙏🙏

    • @Bittu-e6y8t
      @Bittu-e6y8t 15 วันที่ผ่านมา

      My support alwalys for you bro.

  • @mamathamamatha6092
    @mamathamamatha6092 ปีที่แล้ว +35

    జై శ్రీరాం 🙏🏻

  • @obulesuobulesu7405
    @obulesuobulesu7405 ปีที่แล้ว +20

    అన్న నీవు హిరో

  • @anupoju6158
    @anupoju6158 ปีที่แล้ว +13

    జై హిందూ జై సనాతన ధర్మం

  • @gurramkiran254
    @gurramkiran254 ปีที่แล้ว +23

    జై శ్రీ రామ్,
    జై శివ శక్తీ,
    జై మహాదేవ్

  • @mchennakesava599
    @mchennakesava599 ปีที่แล้ว +13

    జైశ్రీరామ్ లక్ష్మీ గారికి కరుణాకర్ అన్నకి నమస్కారం వీడియో చాలా బాగా చేశారు చాలా నవ్వుకున్నాం జైశ్రీరామ్ జై శివశక్తి భారత్ మాతాకీ జై జై హింద్ 🕉️🕉️🚩🚩🚩

  • @YSRao-ll8bz
    @YSRao-ll8bz ปีที่แล้ว +16

    🙏🚩జైశ్రీరాం🚩🙏 చేలారోజులతరువత చాలా సంతోషంగా ఉన్నది.

  • @ajeyavijayeendra8325
    @ajeyavijayeendra8325 ปีที่แล้ว +15

    కొన్ని కొన్ని చోట్ల అతని మాటలు సరిగ్గా వినపడుటలేదు..

  • @rajubbdu5118
    @rajubbdu5118 ปีที่แล้ว +6

    JAI SRE RAM JAI SRE KRESHNA HARA HARA MAHADEV JAI SIVA SHAKTHI JAI KARUNAKAR ANNA. JAI B.J.P 🕉🕉🕉🚩🚩🚩🔱🔱🔱🙏🙏🙏👍👍👍⚜⚜⚜🇮🇳🇮🇳🇮🇳🐅🐅🐅

  • @sramanaidu1646
    @sramanaidu1646 ปีที่แล้ว +8

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ కరుణాకర్ గారు

  • @mudurujayaram7003
    @mudurujayaram7003 ปีที่แล้ว +17

    జై శ్రీరామ 🚩🙏🏽

  • @samireddygnanendrareddy9064
    @samireddygnanendrareddy9064 ปีที่แล้ว +8

    Excellent sir and madam

  • @Hindustanii1011
    @Hindustanii1011 ปีที่แล้ว +1

    ------------
    తెలంగాణ హిందువుల్లారా,
    ------------------
    తెలంగాణ హిందువుల్లారా, మీరు ఓటు వెయ్యండి. గత కర్ణాటక ఎన్నికల్లో 60% మంది హిందువులు ఓటు వెయ్యలేదు. దారుణం అది. అందువల్ల ఇవాళ మాత్రమే కాదు ఇంకొన్నేళ్లూ కర్ణాటకలో దేశ హాని, సాంస్కృతిక హాని, సగటు మనిషి భద్రతకు హాని అనివార్యం. హిందువులు పెద్ద స్థాయిలో ఓటు వెయ్యక పోవడంవల్ల ఆ రాష్ట్ర అభివృద్ధి దెబ్బతిందని, తింటూనే ఉంటుందని పరిశోధకులు, నిపుణులు ఆవేదనతో వాస్తవాన్ని తెలియజేస్తున్నారు. కర్ణాటక విదేశీ మతమయం అవుతూండడం తెలుస్తూనే ఉంది.
    ఓటు వెయ్యడంలో హిందువులు సరిగ్గా లేకపోవడం ఈ దేశానికి పెనుహాని చేసింది. ముస్లీమ్, క్రిస్టిఅన్ ఓట్లు కాంగ్రెస్కే వెళతాయి. తెలంగాణలోనూ కలిసికట్టుగా, పెద్దశాతంలో ఆ ఓట్లు కాంగ్రెస్ కే వెళ్లనున్నాయి. తమకు కావాల్సిన ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం కోసం ఇతరులలా ఓటు వెయ్యాలన్న జ్ఞానం హిందువులకు ఎంత వస్తే దేశానికి అంత మంచిది.
    కర్ణాటక గత ఎన్నికల్లో 80% పైగా ముస్లీమ్లు ఓటు వేశారు. హిందువులు 40% మాత్రమే. ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుని హిందువులు తెలంగాణలో ఓటు వెయ్యకపోతే తెలంగాణకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది. బెంగాల్లో ముస్లీంమ్, తమిళనాడులో క్రిస్టిఅన్ ఓట్లవల్లే అక్కడి ప్రభుత్వాలు ఎన్నికయ్యాయి అన్నది బహిరంగ నివేదిక.
    హిందువుల్లో మేధావులు, మేధ ఉండడంవల్ల, విదేశీ మతాలవాళ్లకు మేధకు బదులుగా మతం, మేధావులకు బదులుగా స్వమత విజయాభిలాషులు ఉండడంవల్ల కర్ణాటకలో ఎన్నికల్లో ఆ ఫలితాలు వచ్చాయి. అందువల్ల కర్ణాటక మరో కేరళ, మరో బెంగాల్, మరో పంజాబ్ అయిపోతే ప్రజలు తమ తప్పుకు తామే మూల్యం చెల్లించుకోవాలి.
    తెలంగాణకైనా, మరేష్ట్రానికైనా కావలసింది మతం కాదు. కావలసింది అభివృద్ధి, జనాలకు రక్షణ. విదేశీ మతాల వల్ల ఏ రాష్ట్రానికీ అభివృద్ధి రాదు, ఏ రాష్ట్ర సామాన్య ప్రజానీకానికి రక్షణ ఉండదు అని చరిత్ర తెలియజెబుతూనే ఉంది.
    మనదేశంలో ఓటు-బాంక్ అయిపోయిన విదేశీ మతస్థులలాగా మనదేశంలో స్థానికులైన హిందువులు కూడా ఓటు-బాంక్ అవాలి. తమ రక్షణ కోసం, తమ సంతతి సంక్షేమం కోసం, రాష్ట్ర, దేశ అభివృద్ధి కోసం, శాంతి భద్రతల కోసం హిందువులు తమ ప్రభుత్వాల్ని ఎన్నుకోవాలి. హిందువుల డబ్బును విదేశీ మతస్థులకు పంచుతామని
    బహిరంగంగా ప్రకటిస్తున్న పార్టీలకు ప్రతి హిందూ ఓటరూ గట్టిగా బుద్ధి చెప్పాలి.
    'విదేశీ మతస్థుల ఓట్లతో ఎన్నికల్లో గెలవచ్చు' అని కొన్ని పార్టీలు తెలుసుకుని పని చేస్తున్నాయి. విదేశీ మతస్థుల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకు హిందువుల అభివృద్ధిని, సంక్షేమాన్ని బలి చేస్తున్నాయి. విదేశీ మత మాఫియాలకు అనుగుణంగా కొన్ని పార్టీలు హిందువుల్ని, సనాతనాన్ని దూషిస్తూ, ద్వేషిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నాయి. ఇది దారుణమైన పరిస్థితి. ఇది తొలగిపోవాల్సిన దుస్థితి.
    హిందువుల మనస్తత్వం, హిందువులు ఓటు వెయ్యకపోవడం, హిందువులకు ఇతరులలా తమ మతాలకు మేలు చేసే పార్టీలకు ఓటు వెయ్యడం చాతకాకపోవడం ఈ అపాయకరమైన పరిణామానికి కారణం. ఈ దేశంలో అధిక సంఖ్యాకులైన హిందువుల భవిష్యత్తు విదేశీ మతస్థులకు బలి కావాలా? కాకూడదు.
    ఈ దేశంలో అధిక సంఖ్యాకులైన హిందువుల ఓటు దేశ రాజకీయాల్ని శాసించాలి. విదేశీ మత ఓటు కాదు హిందూ ఓటుతో మాత్రమే పార్టీలకు మనుగడ ఉండాలి. హిందువుల ఆదరణ లేని పార్టీలు మట్టి కొట్టుకుపోవాలి. అందుకు తెలంగాణ ఎన్నికలు వేదిక కావాలి.
    తెలంగాణను విదేశీ మతాలకు బలి కాకుండా కాపాడండి. తెలంగాణ హిందువుల్లారా మేలుకోండి, ఓటు ఎందుకు వెయ్యాలో తెలుసుకోండి. ఓటు వెయ్యండి; హిందువుల్లారా ఓటు వెయ్యండి; ఉచితాల కోసం కాదు మీ, మన సంక్షేమం కోసం, రాష్ట్ర, దేశ అభివృద్ధి కోసం, సామాజిక సామరస్యం కోసం బాధ్యతాయుతంగా ఓటు వెయ్యండి.

  • @teppavenkatesh3897
    @teppavenkatesh3897 ปีที่แล้ว +11

    🚩jai sriram super me edhariki🙏lu

  • @edigaramachandra6731
    @edigaramachandra6731 ปีที่แล้ว +67

    జై శ్రీ రామ్ జై భారత్ మాతా కీ జై జై హింద్ 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳⛳⛳⛳⛳⛳

  • @vilasgaddamidi4602
    @vilasgaddamidi4602 ปีที่แล้ว +31

    Jai Shiva Shakti, jai karunakar sugguna 🙏🙏

  • @manoharreddykatikam9546
    @manoharreddykatikam9546 ปีที่แล้ว +13

    ఓం నమఃశివాయ.

  • @nagarajupulipaka6722
    @nagarajupulipaka6722 ปีที่แล้ว +49

    ఈ పాపులు 2050 వ సంవత్సరంలో కూడా ఇలాంటి కధలు చెప్పటం మానరేమో..గొర్రెలు తప్పితే కనీస ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్లు నవ్వుతారనే స్ప్రుహ కూడా లేని ఇలాంటి వాళ్లకి వాళ్ల మాయ మాటల వలలో పడిన అమాయక చేపలు (వీళ్ల భాషలో గొర్రెలు) దశమ భాగాలు దండుకోవడానికి ఆ కొన్నైనా చాలనుకొంటారో ఏమో???? వీళ్లని ఇంకా ఆ గొర్రెల కాపరే మార్చాలి.
    ల్ల

    • @entertainmnet5490
      @entertainmnet5490 ปีที่แล้ว

      th-cam.com/video/HPzqTjZ-iDg/w-d-xo.htmlsi=1WPD77slY32bBmda

  • @chvenkataswamy9813
    @chvenkataswamy9813 ปีที่แล้ว +21

    జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై సనాతన ధర్మం జై శివశక్తి జై కరుణాకర్ అన్న శ్రీ లక్ష్మీ 🕉️🇮🇳🚩🚩🚩🚩🚩

  • @jyothsnagummadi4332
    @jyothsnagummadi4332 ปีที่แล้ว +5

    "Testimony troll KING " Karunakar garu.

  • @nagabramham9727
    @nagabramham9727 9 หลายเดือนก่อน +1

    శివశక్తి ఛానల్ 🕉️🙏🏼 గ్రీట్ 👏🏼👍🏼.

    🙏🏼 హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హ🙏🏼

  • @madhavireddy8485
    @madhavireddy8485 ปีที่แล้ว +10

    Brother చాలా బాగుంది మీ programms 👌🚩🚩

  • @ganeshdevarapalli5629
    @ganeshdevarapalli5629 ปีที่แล้ว +14

    Super comedy 😂

  • @prasadghantasala3606
    @prasadghantasala3606 ปีที่แล้ว +6

    Super andi chalabaga chepparu

  • @Nathanielzbnb
    @Nathanielzbnb ปีที่แล้ว +6

    Chetabadi chesina pichi kante, warning inchi vachina pichi super Anna.

  • @hindudvr
    @hindudvr 10 หลายเดือนก่อน +1

    ఆహా ఈ గొర్రె ఏం కామెడీ కామెంట్స్ తో గొర్రెలను మైకంలో పడేసి యాక్షన్ చేస్తుంటే ఈ గొర్రెలకు బుర్ర బుద్దీ ఉండద్దూ ఏం అయిపోతోంది ఈ సమాజంలో కరుణాకర్ సుగ్గుణ గారికి లక్ష్మీ గారికి ధన్యవాదాలు 👌👌💪💪👍👍✊✊

  • @vamsivaralakshmi3230
    @vamsivaralakshmi3230 ปีที่แล้ว +11

    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @Jamunasangipagi-py3mt
    @Jamunasangipagi-py3mt ปีที่แล้ว +9

    Jai sri raam 🚩🚩🚩🚩 Bharat mata ki jai annayya🙏🙏🙏🙏🙏🙏

  • @durgabhavanipati5497
    @durgabhavanipati5497 ปีที่แล้ว +11

    Vere level comedy anna👌
    Jai Sriram 🙏🙏🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 9 หลายเดือนก่อน +2

    పాస్టర్లు అందరూ కామెడీ పీసూ గాళ్ళు , భలేగా కామెడీ చేస్తారు !!!!

  • @bakkalaprashanthiprashanth8574
    @bakkalaprashanthiprashanth8574 11 หลายเดือนก่อน +1

    Super sir

  • @srinivasrao2422
    @srinivasrao2422 ปีที่แล้ว +9

    జై శివశక్తి 🚩🚩🚩

  • @saiprasannasanthi7987
    @saiprasannasanthi7987 2 หลายเดือนก่อน

    Every Hindhu must learn Bhagavad Geeta 🙏🙏🙏💞

  • @ramakrishnathirunagari3780
    @ramakrishnathirunagari3780 ปีที่แล้ว +8

    ట్రోల్స్ అంటే కవ్వింపు కదా😂 కవ్వింపు కరుణాసాగర కరుణాకర సుగ్గుణ జయహో దిగ్విజయహో🎉🎉

  • @SuryaPrakash-kp6pd
    @SuryaPrakash-kp6pd ปีที่แล้ว +4

    రిబ్కా వీడియో కి ఉన్న బ్యాక్ గ్రౌండే బాగుందండి రెడ్ కలర్..

  • @kavaliarunababu1344
    @kavaliarunababu1344 ปีที่แล้ว +10

    Welcome back annaya 🎉 editing next level..Jai Sriram 🚩🚩

  • @serannarao2646
    @serannarao2646 ปีที่แล้ว +7

    Jai Sri Ram 🙏🚩👏👍✊

  • @nvprasad4088
    @nvprasad4088 ปีที่แล้ว +15

    ఏంటీ... అన్నయ్య ఈ కామిడి 🤣🤣🤣🤣నవ్వు... ఆగటం లేదు మాకు 🤦🏻‍♂️..అక్కడ .వింటూ ఉన్న గొర్రెలు మోకాలు చూపిస్తే బాగున్ను ఇంకా కామిడీ ఉండేది. వీళ్ళ మొహం మండ...😂😂😂😂

  • @powerpuneetrajkumarfanschi4462
    @powerpuneetrajkumarfanschi4462 ปีที่แล้ว +4

    Natural acting 🌟 No1paster😮😮😮

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 ปีที่แล้ว +23

    Jai shree ram 🙏🙏🙏🙏

  • @veenaveena7764
    @veenaveena7764 ปีที่แล้ว +15

    ఓం నమః శివాయ🕉️🙏
    విలకు కష్టంలో ఉన్నప్పుడు కనపడతాడు యసాయా 😂😂😂 లేకుంటే రాడా వమో 😂😂😂

  • @yesubabukanna46
    @yesubabukanna46 10 หลายเดือนก่อน +1

    నీ వాయిస్ చాలా బాగుంది so sweet ❤

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 ปีที่แล้ว +6

    ఓం నమః శివాయ 🙏 🌺 🙏 నిజమే సార్
    చాలామంది పాస్టర్ మాతం మారుస్తున్నారు.. మన హిందూ దేవుళ్ళు సైతాన్ అంటా... యేసుప్రభు దేవుడు అంటా... మనం చనిపోతే నరకానికి వెళ్తాము అంటా వాళ్ళు చనిపోతే స్వర్గానికి అంటే యేసప్రభు సన్నిధికి వెళ్తారు అంటా...

  • @goravarajesh
    @goravarajesh ปีที่แล้ว +2

    రండి అయ్యా కరుణాకర్ ...రండి... ఎన్ని రోజులకి వచ్చారు.....ఈ పాస్టర్ గాళ్ళ videos లో super comedy ఉంటుంది..