మన ఇండియా లో పనీ పాటు లేకుండా తిరిగేవారిని పెద్దవాళ్ళు 😭😭చుట్టుపక్కల వారు సూటి పోటీ మాటలు అనేవారు ఆ బాధలు తట్టుకోలేక బైట దేశాలు పోయేవారు అదే కరెక్ట్ ఇప్పటికి ఇండియా డెవలప్మెంట్ అవలేదు ముఖ్యముగా మనిషికి మనిషి గౌరవం ఇవ్వట్లేదు మనీ ఉంటేనే respect 🌹🌹
ఆహ్ మా ఆనందానికి limit లేదు అన్న. మారిషస్ చూసిన తరువాత సూపర్ సూపర్ అక్కడి వాతావరణం చూసాక మన అండమాన్ లేదా పాండిచ్చేరి నా అని doubt వచ్చింది బాగా ఉంది. బ్రిటిష్ వారు అప్పట్లో చాలా మంది భారతీయులను బంగారం కోసం అని అని తీసుకెళ్ళి అక్కడ చాలా ఇబ్బంది పెట్టారు పాపం. కానీ కాలం మారిపోయాక మనకు మంచే జరిగింది. అందువల్ల మనకు మరో భారత దేశం అయింది మారిషస్ సూపర్. అన్న . చక్కగా చూపించారు.❤❤❤
ఉమా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మీరా గారికి ధన్యవాదములు నిన్ను ఎయిర్ పోర్ట్ లో గుర్తుపట్టి తీసుకెళ్లినందుకు మడగాస్కర్ దేశంలో అక్క చెల్లెలు ముగ్గురు ఇంటి తాళం నీకు ఇచ్చారు అంతకంటే గర్వకారణం ఇంకేముంది నీ మంచితనమే నీకు తోడు హ్యాపీ జర్నీ ఆర్ ఎన్ వి ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా
ఉమగారు మంచి వీడియో మన ఇండియా వారు ఎక్కడ ఉన్న బాగుండాలి బ్రతుకు తెరువు కోసం మొరిస్ 200yrs నుంచి ఉన్నారు అంటే very nice మాది పులివెందుల తాడిపత్రి అంటే maaku3daggara ఉంటుంది చాలా hpy వీడియో చిన్నది enka చూపించు ఉమగారు enduku2ante అందరు ఇండియా vaaru3ekkva unna3desham సూపర్ మన మూలాలు
మొదటిరోజు మారిషస్ చాలా చాలా బాగుంది మన తెలుగు వాళ్ళు భారతీయుల మూలాలు చూపిస్తున్నారు చాలా చాలా బాగుంది ప్రతి ఒక్క నేను పలకరిస్తున్నారు చాలా బాగుంది అందరూ మంచి రెస్పాన్స్ చేస్తున్నారు 59వ దేశానికి స్వాగతం పలుకుతున్నాము ఇది చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను 59
Mauritius is so beautiful 😍 everywhere green trees and the gallery is amazing hou the Indian ancestors r lived and the vintage houses, their utensils are, mana india lo mana family ancestors laga anipinchindi 🤗👌 nice video
The world's tallest statue of Venkateswara, standing at an impressive height of 108 feet, is not in India as many would assume, but in Mauritius at the Hari Hara Devasthanam, Seizieme Mille. uma garu plz go to this temple and explore andi.
చాలా మంచి వీడియోస్ చూపిస్తున్నారు ఉమగారు
న్యూజిలాండ్ ఎవ్వరు చూపించలేదు అనుకుంటా నాకు చాలారోజులునుంచి కోరిక వీలుంటే ఆ దేశం చూపించు ఉమా అన్న
మన ఇండియా లో పనీ పాటు లేకుండా తిరిగేవారిని పెద్దవాళ్ళు 😭😭చుట్టుపక్కల వారు సూటి పోటీ మాటలు అనేవారు ఆ బాధలు తట్టుకోలేక బైట దేశాలు పోయేవారు
అదే కరెక్ట్ ఇప్పటికి ఇండియా డెవలప్మెంట్ అవలేదు ముఖ్యముగా మనిషికి మనిషి గౌరవం ఇవ్వట్లేదు మనీ ఉంటేనే respect 🌹🌹
ఉమా తమ్ముడు నువ్వు తెలియని దేశాలన్నీ భలే సక్కగా చూపిస్తున్న తమ్ముడు నువ్వు మటుకు సూపర్ తమ్ముడు జర్నీ మటుకు బాగా చేస్తున్నావ్ తమ్ముడు
Good morning uma garu.meeru నిరంతరం కష్టపడుతూ మాకు అన్ని దేశాలు చూపిస్తున్నారు.మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీ గా వుండాలి.
ఆహ్ మా ఆనందానికి limit లేదు అన్న. మారిషస్ చూసిన తరువాత సూపర్ సూపర్ అక్కడి వాతావరణం చూసాక మన అండమాన్ లేదా పాండిచ్చేరి నా అని doubt వచ్చింది బాగా ఉంది. బ్రిటిష్ వారు అప్పట్లో చాలా మంది భారతీయులను బంగారం కోసం అని అని తీసుకెళ్ళి అక్కడ చాలా ఇబ్బంది పెట్టారు పాపం. కానీ కాలం మారిపోయాక మనకు మంచే జరిగింది. అందువల్ల మనకు మరో భారత దేశం అయింది మారిషస్ సూపర్. అన్న . చక్కగా చూపించారు.❤❤❤
ఉమా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మీరా గారికి ధన్యవాదములు నిన్ను ఎయిర్ పోర్ట్ లో గుర్తుపట్టి తీసుకెళ్లినందుకు మడగాస్కర్ దేశంలో అక్క చెల్లెలు ముగ్గురు ఇంటి తాళం నీకు ఇచ్చారు అంతకంటే గర్వకారణం ఇంకేముంది నీ మంచితనమే నీకు తోడు హ్యాపీ జర్నీ ఆర్ ఎన్ వి ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా
చింతలపూడి ఏలూరు జిల్లా
Tanq sir
dwaraka thirumala elr jilla
Tanq sir
Nice to see indians in Mauritius. Nice video uma garu.
ఉమగారు మంచి వీడియో మన ఇండియా వారు ఎక్కడ ఉన్న బాగుండాలి బ్రతుకు తెరువు కోసం మొరిస్ 200yrs నుంచి ఉన్నారు అంటే very nice మాది పులివెందుల తాడిపత్రి అంటే maaku3daggara ఉంటుంది చాలా hpy వీడియో చిన్నది enka చూపించు ఉమగారు enduku2ante అందరు ఇండియా vaaru3ekkva unna3desham సూపర్ మన మూలాలు
Wow nice information
Nice video 📷📷
సముద్రం
పోస్ట్ ఆఫీస్👌👌
చాలా మంచి విషయాలు తెలియపరిచారు. Love you బ్రో❤❤❤❤❤
న్యూజిలాండ్ చూపించు బ్రో
Uma bro where ever you go the rain follows you on first day
Already చూపించాడు bro
Uma Bro Vellaledu @@dineshreddy4410
@@dineshreddy4410No
No bro newzeland uma garu valaladhu
మొదటిరోజు మారిషస్ చాలా చాలా బాగుంది మన తెలుగు వాళ్ళు భారతీయుల మూలాలు చూపిస్తున్నారు చాలా చాలా బాగుంది ప్రతి ఒక్క నేను పలకరిస్తున్నారు చాలా బాగుంది అందరూ మంచి రెస్పాన్స్ చేస్తున్నారు 59వ దేశానికి స్వాగతం పలుకుతున్నాము ఇది చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను 59
జ్ఞాపక శక్తి యెక్కోవ ఉంది ఉమగారు..మీకు
Wow really beautiful country and u are the best Telugu Traveller to explore each and every point . Keep it up 👍🏻
Bro ne videos super untavee
Nuvu world 🌍lo total anni country’s teragali ❤
Very very super ga Vundi bro.... Good Information 💐👍🇮🇳
మీ కష్టానికి తగిన ప్రతిఫలం వుంటుందా.. మీరు చాలా మంచి content చూపిస్తున్నారు. మీ ఫ్యామిలీ అందరూ కూడా ఎల్లప్పుడూ happy వుండాలని కోరుకుంటున్నాము
❤️❤️Love you mauritius ❤️❤️
ఉమా గారు గుడ్ ఎనర్జీ 🙏🙏సూపర్ మాన్ 🙏🙏🥰🥰
ఎంజాయ్ every moment 🥰🥰
గుడ్ మార్నింగ్, ఉమా గారు 🙏🌹💐.
బాగుంది మీ వీడియో.
గుడ్ మార్నింగ్ ఉమా ప్రసాద్ గారు
సూపర్ ఉమా గారు వీడీయో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹
Good మార్నింగ్ ఉమా garu
Hi..Uma garu..
Good afternoon
Nice Video 👌👌👌👌
Bagundhanna video❤😍
Very good exploring 🎉
God bless you all way
From Tanuku Andhra Pradesh India
Hi Uma, very good morning, enjoyed the first day video 😊 take care.
Excellent bro I also visited mauritius capital portlouis good place I also full coverd the water front area
అన్నా ఉమా అసలు నువ్వు చెప్పే విషయాలు అదిరిపోయింది అన్న ఎందుకంటే ఇన్ని విషయాలు చెప్తున్నారు అంటే గ్రేట్
Superb Video. Mana Indians choodatam chaala Santhosham. Kaani appati Indians yenni kastalu anubhavinchiuntaru.
Congratulations uma brother 59 country lo adugu pettaru meru inka enno countries vellali ani korukuntunam jai hind🙏
Anna super vuntunayy mi videos chala knowledge vasthundhi kuda ❤
Uma gaaru meeeru Excellent, Akka scolding still you are rolling camera with your talk. Nice Uma gaaru.
Hi bro Good morning elaunaru chala manachi information echyaru ee video lo nice 👍 keep rocking bro 👌
Meera ji also so great person she remembered and she took you to her house so great person
Anna miru chupinchevi chala bagunnavi okka vishayam maku education ki chala upagoya paduthunnavi, years tho patu cheputhunnaru chala thanks bro
Good Evening Uma garu Super Video Andi🎉🎉
Uma anna respect button ✅
chala bagundhi anna video.chala chala manchi information icharu santhosham ga undhi
Papama chala kashtapadatharu health very important fruits and liquid chala tesukondi tc bye 😊
Super educated video Uma...nice 👍🙏
Umma anna English talking superb 😊
Hiii ఉమా అన్న Good Morning
Love from Kadiri
❤❤Uma Telugu Traveller❤❤
Mauritius is so beautiful 😍 everywhere green trees and the gallery is amazing hou the Indian ancestors r lived and the vintage houses, their utensils are, mana india lo mana family ancestors laga anipinchindi 🤗👌 nice video
Hi UMA Mauritius country is clean ,neat and green. Explanation is very good about the country. All the best UMA Sharanya
Good morning🎉 Uma బ్రదర్.... 🌹
Twinkle twinkle little star uma telugu traveller super star ❤
Good Explanation UMA Anna❤😊
Good morning Uma Garu miru manchi video tistaru thank you
Super super video brother 👌👌👌👌
రెండవ భారతదేశం చాలా బాగుంది ఉమా గారు 🙏🙏🇮🇳🇮🇳👏👏
Mauritius Like Pondicherry Bro Same unai both I visited Pondicherry last July so beautiful place nice vlog bro ❤
Good Morning 🌅 UMA GARU 💐 welcome to 🆕 country 🗽 ఈ country లో కొత్త విడియో లు గురించి ఎదురు చూస్తుంటాం🫴🫴🫴🌍👊.
Mauritius first vlog super uma bro👍
hi bro చాలా మంచి వీడియోస్💚💙💜❤
Good morning uma Anna ☀️😊🥰 maku ani chupechadi anna memu alogo velalemu meru clear ga explain chestharu 🥰
నిన్న వీడియో లోనె LIC బోర్డు ఎయిర్ పోర్టు లో23:45 కన్పిoచింది. ఈ మధ్యనే మన రాష్ట్ర పతి గారు మా రిషన్ వచ్చారు.
Have a safe travel anna ❤
Bro ni videos corona time nundi choosthunna chala bavuntundi
చాలా బాగా చూపించారు ఉమా గారు మీరు సో కీప్ ఇట్ అప్ next spot Auckland chupinchara ఉమా గారు బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆక్లాండ్ కంట్రీ
Love from Karnataka Bengaluru ❤
Manchi vishayalu chupisthunnav uma bro. Super. Video. Uma bro kudos to you🎉🎉🎉 uma bro fans unte like veskondi😅😅
గుడ్ మార్నింగ్ అన్న మంగళగిరి నుచి జాగర్త నువ్వు
Nice to see you bro
Uma positive thinking India Telugu traveler.
32.22 అనంతపురం జిల్లా మా తాడిపత్రి నియోజకవర్గం...
Namaskaaram Umagaaru. Welcome to Mauritius - Swagatam Suswagatam
God Job brother Super Amazing 👌👌👌👌👌👍🏻👍🏻👍🏻👍🏻
Nice video 📸📸📸👍 best of luck 🤞🤞🤞🤞
18:10 superbbb😂
Hats of uma,i feel documentary video,pin to pin explaining very impressive
Keep it up
Hi anna Europe eppudu velthunnav anna especially germany try cheyyu anna.
Ni videos super anna the best world traveler at present
Good morning uma garu miru manchi videos tistunaru safe journey 🎉
చాలా మంచి విషయాలు తెలియపరిచారు.
Mauritius is a beautiful county. It is our friendly country.
Happy బ్రో.మన వాళ్ళందరిని ఎక్సప్లోర్ చేసినందుకు 😊
Vedio 👌🏻 excellent 👍🏻 and beautiful blog brother
Video super uma anna ❤
Chala manchiga anipinchindi
Tq uma garu prapancham nalumoolalu choopistunnandhuku..
Super Super Super ❤️❤️❤️
Super Uma bro👍
ఓకే బ్రో మన దేశానికి గౌరవించని వాళ్ళని మనం గౌరవించాలి
ఎక్కడకి వెళ్లిన మన భారత్ వాళ్ళు ఉంటున్నే ఉన్నారు ఉమా బ్రో నైస్ వీడియో ❤️
Chaalaa baagundi video brother
Hi anna chala baga chupincharu thankyou anna elago vellalem kadha nivalle maku bhagyam kaligindhi
All the best bro
-Aditya's Travel Tales
Nenu daily office ki velli vachaka padukune mundhu confirm ga miru upload cheasina video choosi padukunta
Good explanation uma gaaru
love from Tadipatri uma gaaru
Hi uma Annayya nice video
Hi Uma Anna me videos chala Bagauntai .
Roju chusthanu 😊
Vallu ni videos chutha ante chesa ANNAYA ❤️
18:15 super
I googled too on Mauritius.. most peaceful country in Africa. Definitely of Hinduism
Your videos are interesting uma.
GOOD MORNING UMA 🎉🎉🎉🎉
Thank you for showing our history
The world's tallest statue of Venkateswara, standing at an impressive height of 108 feet, is not in India as many would assume, but in Mauritius at the Hari Hara Devasthanam, Seizieme Mille.
uma garu plz go to this temple and explore andi.
4:13 లో చూపించిన కాలు లేని అన్న కిఎంతో కొంత అమౌంట్ ఇవ్వచ్చుగా anna❤