సముద్ర దీవిలో జాలర్లు జీవన విధానం | Kassa Island | Guinea Conakry🇬🇳| Africa | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • సముద్ర దీవిలో జాలర్లు జీవన విధానం | Kassa Island | Guinea Conakry🇬🇳 | Africa | Uma Telugu Traveller
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    WhatsApp channel link : whatsapp.com/c...
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

ความคิดเห็น • 660

  • @ramaraotalluri9788
    @ramaraotalluri9788 11 หลายเดือนก่อน +16

    చాలా బాగుంది దేవుడు చల్లగా చూడాలని మిమ్మల్ని

  • @gattuchandrashekhar3574
    @gattuchandrashekhar3574 ปีที่แล้ว +16

    చాలా అద్భుతమైన వీడియో ఎందుకంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో దొరికే తాటి ఈత కళ్ళు గినియాలో దొరకడం చాలా అద్భుతంగా అనిపించింది

  • @venkatchinnam4645
    @venkatchinnam4645 ปีที่แล้ว +2

    ఉమా నువ్వు తోపు మంచి మంచి లొకేషన్ చూపిస్తున్న

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 ปีที่แล้ว +5

    ఓకే ఉమా గుడ్ మార్నింగ్ మంచి మనసున్న ఉమా గారికి ఎప్పుడు మంచే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఉమా

  • @ramakrishnabhagavan2505
    @ramakrishnabhagavan2505 ปีที่แล้ว +10

    చీకటి ఖండం ఆఫ్రికా ను మాకు చూపించడం మాకు సంతోషదాయకం..... ఆఫ్రికా ఖండం టూర్ పూర్తైన తర్వాత ఇంటికి వెళ్ళి కొన్నాళ్లు మీ బుడ్డోడి దగ్గర గడిపి తర్వాత దక్షిణ అమెరికా యాత్ర ప్రారంభించాలని ఆకాంక్షిస్తున్నాను....మీ బుడ్డోడి కి శుభాశీస్సులు...

  • @kirankarthik0909
    @kirankarthik0909 ปีที่แล้ว +23

    ఆఫ్రికాలో ఉన్న 54 దేశాలు మీరు తిరిగి మాకు చూపించాలని కోరుకుంటున్నాను బ్రదర్......

  • @gattisharma5395
    @gattisharma5395 ปีที่แล้ว +5

    అద్భుతమైన ప్రపంచాన్ని చూపించారు చాలా చాలా బాగుంది మీకు దొరికిన మిత్రుడు మంచి మంచి ప్లేసెస్ చూపించారు జీవన విధానం చాలా బాగుంది అది 70 సంవత్సరాల కింద 80 సంవత్సరాల కింద బిల్డింగులు ఉన్నాయి చాలా బాగుంది వీడియో

  • @Rajeshnaidu2596
    @Rajeshnaidu2596 ปีที่แล้ว +43

    అన్నయ్యా మీలాంటి మంచి వ్యక్తికి దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ❤❤❤❤

  • @KareembhaiYT
    @KareembhaiYT ปีที่แล้ว +10

    ఆఫ్రికా లో ఉన్నా ఆ ప్రదేశాలు బాగా చూపించాలంటే మిరే ఉమ అన్నయ ❤

  • @sekharswarna5904
    @sekharswarna5904 ปีที่แล้ว +6

    Chala respect isthararu anna meeru ladies ki chala happy ga vundi అన్న

  • @chaitanyakumarkurnutala2909
    @chaitanyakumarkurnutala2909 ปีที่แล้ว +6

    Uma ku ekkadiki vellina manchi Athityam untundhi Because of his goodness. God bless you

  • @raviarukula9492
    @raviarukula9492 ปีที่แล้ว +46

    Anveshana gaadi kanna meeru so good and humble Anna..... I am a regular follower to ur vedios.....👍

  • @maheshgoga1420
    @maheshgoga1420 ปีที่แล้ว +2

    చాలా బాగుంది అన్న🎉❤ 34:29

  • @SantoshKumar-jg8tn
    @SantoshKumar-jg8tn 7 หลายเดือนก่อน

    Nijamaga cheptunna bro... Ekkadiki vellina leni beauty, ekkadiki vellina leni naturality African countries lo untundhi... Such a beautiful exploring uma anna.. Keep exploring African countries more...

  • @ఆర్కేయాదవ్కిక్4
    @ఆర్కేయాదవ్కిక్4 ปีที่แล้ว +6

    ఆరోగ్యం బాగచూసుకోండి అన్నా ఆరోగ్యమే మహా బాగ్యం❤❤❤❤🎉❤❤❤🎉🎉🎉

  • @InfoMagnifier
    @InfoMagnifier 11 หลายเดือนก่อน +1

    Easy ga roads midha kanipinchevi evaraiana chupistharu...kani ilanti evaru vellani,evaru vellaleni places chupinchevaru evarunnaru...u r the best utuber👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻all the best andi👍🏻👍🏻

  • @deekondaarunkumar4661
    @deekondaarunkumar4661 5 หลายเดือนก่อน +2

    ఉమా గారు ఈ ప్రపంచ యాత్రికులలో మిమ్మల్ని మించిన వారు ప్రపంచాన్ని సవివరంగా చూపించగలిగే వారు ఎవరు లేరు, మీకు నా శుభాభినందనలు.

  • @tumucharan
    @tumucharan ปีที่แล้ว +1

    Video quality upgrade ayinattu kanipistundi bro... Super

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  ปีที่แล้ว +1

      Yes brother

    • @tumucharan
      @tumucharan ปีที่แล้ว

      ​@@UmaTeluguTravellertuberculosis ante TB bro... Careful akkada

  • @soderaju5597
    @soderaju5597 19 วันที่ผ่านมา

    చాలా చాలా సంతోషంగా ఉంది wish you happy journey

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg ปีที่แล้ว +23

    వాళ్ళ జీవన విధానం గురించి చాలా చక్కగా వివరించారు ❤❤ locations మాత్రం super vunnay👌👌 మీ health jaagratta ఉమ గారు happy and safe journey ❤❤

  • @cjhansi2983
    @cjhansi2983 ปีที่แล้ว +1

    హాయ్ ఉమా బాగున్నావా రోజుకు ఒక రెండు వీడియోలు పెట్టండి చాలా బాగుంటాయి వీడియోలు చూడాలని చాలా చాలా బాగా చూడాలని మీరు చూపించే వీడియోలు చాలా బాగుంటాయి ఓకే ఉమా ఆల్ ది బెస్ట్ ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్

  • @SAHITYATV
    @SAHITYATV ปีที่แล้ว +3

    ఉమా గారూ శుభోదయం. సముద్రదీవి, అక్కడివాళ్ళ జీవనవిధానం తెలుసుకోగలిగాం. గీతాశ్రమం మిత్రుడు మీకు మంచి తోడ్పాటును అందించారు. వీడియో సూపర్. థ్యాంక్యూ ఉమగారూ🎉

  • @boddiapparao2887
    @boddiapparao2887 ปีที่แล้ว

    అన్ని దేశాలు, రకరకాలైన ప్రాంతాలను చూస్తున్నారు

  • @ashokarasada8382
    @ashokarasada8382 ปีที่แล้ว +4

    1. ఉమా అన్న నువ్వు అక్కడ ఐలాండ్ లో చిన్న హోటల్ లో చూసిన దాని పేరు" కచోడి "అంటారు
    2.ట్యూబర్క్యూలోసిస్ అంటే" క్షయ "
    హ్యాపీ గా ఉండాలి అన్న నువ్వు

  • @chaithanyaudariudari3774
    @chaithanyaudariudari3774 ปีที่แล้ว +2

    Uma bayya meeru inka manchi videos cheyali inka mee aarogyam jagrathaga chuskondi

  • @vallurichowdary2440
    @vallurichowdary2440 ปีที่แล้ว +2

    గుడ్ మార్నింగ్ బ్రదర్

  • @kamalapuramsekhar
    @kamalapuramsekhar ปีที่แล้ว

    కాకినాడ అబ్బాయి ఆ దీవిలో wow

  • @chinthadharma2543
    @chinthadharma2543 ปีที่แล้ว +1

    🎉🎉🎉మీ చొక్కా బాగుంది.. మీదేనా... అనుమానం... మంచి అన్నను సంపాదించారు... ప్రయాణం చాలా బాగుంది.

  • @shaikchand7158
    @shaikchand7158 ปีที่แล้ว +7

    Mee videos chala baguntai anna 🎉🎉🎉love from jammalamadugu

  • @GovindaGovinda-vs4ry
    @GovindaGovinda-vs4ry ปีที่แล้ว +1

    Umagaru are lucky🍀 God bless you🙏🌹
    Take care🎉

  • @krishna.s9099
    @krishna.s9099 ปีที่แล้ว

    అన్నా వీడియో బాగుంది ❤❤❤❤

  • @shaikfarhana9672
    @shaikfarhana9672 ปีที่แล้ว +4

    So good to see a such a humble person. Ur a good traveller. Enjoy ur every day.

  • @andhrakashmirlammasingitri5582
    @andhrakashmirlammasingitri5582 11 หลายเดือนก่อน

    సూపర్ అన్నయ మొత్తం ఇండియా విడియో లా ఉంది.. ఆఫ్రికా

  • @pavanreddy5739
    @pavanreddy5739 7 หลายเดือนก่อน

    Chala thanks bro Mee dhaya valla chala information talusthundhi

  • @SitamaniMANGALAMPALLI
    @SitamaniMANGALAMPALLI 7 หลายเดือนก่อน

    Mee vedio lo matrame memu kuda aa place lo unnatte untundhi super vedios meevi

  • @urstruly1727
    @urstruly1727 ปีที่แล้ว +21

    జీవిత ప్రయాణంలో ఎవరు ఎవరిని కలుస్తారో విధి ఎప్పుడో నిర్ణయించేస్తుంది... అది ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనేది కూడా..ప్రయాణం ఎక్కా మొదలవ్వాలో, ఎంత మంది మనకి తారసపడాలో, ఎంతవరకు కొనసాగాలో అన్ని ఆ పరమాత్మ మనలో నింపిన ఇంధనం ( ఎనర్జీ ) బట్టి ఉంటుంది ❤

  • @santoshrajyelevideosa2z737
    @santoshrajyelevideosa2z737 ปีที่แล้ว +2

    Nice Video your Remembered my village Thank You Bro👌💐🙏🍫🎉🎉🎉🎉🎉

  • @RacherlaBugge-yk2rr
    @RacherlaBugge-yk2rr หลายเดือนก่อน

    మహా అద్భుతం 👌

  • @shaikkhajameya6798
    @shaikkhajameya6798 ปีที่แล้ว

    ASALAMALEKUM GOOD MORNING 🙏 🌄 UMMA GARU SUPER 👌

  • @kaniki.malyala5193
    @kaniki.malyala5193 ปีที่แล้ว +1

    Gud morning uma anna❤

  • @petanimals.
    @petanimals. ปีที่แล้ว +4

    Ans... for at 31.40. Tuberculosis means T.B.
    క్షయవ్యాధి

  • @ravipspk9691
    @ravipspk9691 ปีที่แล้ว +1

    22: 45 పాల బోండా Anna adi

  • @ashoktechtuber3088
    @ashoktechtuber3088 ปีที่แล้ว +1

    First comment uma bro.. Uma anna neeku thirugu ledhu inka.

  • @rockingrockstar2054
    @rockingrockstar2054 ปีที่แล้ว

    Anna meru super meru happy ga undale

  • @nithyavenky9820
    @nithyavenky9820 ปีที่แล้ว +2

    Soooooooo nice....Soo Good Person🙏💕👍Take Care Uma Garu

  • @mellajagan5844
    @mellajagan5844 7 หลายเดือนก่อน

    Great Uma gaaru 🙏

  • @habeebamohammed6841
    @habeebamohammed6841 ปีที่แล้ว +1

    Love for vijaywada

  • @sasikala5669
    @sasikala5669 4 หลายเดือนก่อน

    Chla baga chopinchru thanks babu.

  • @anuradhas757
    @anuradhas757 24 วันที่ผ่านมา

    Hai uma garu miru chala manchi varu manchi vallaki aa God manchivallane parichayam chesthdu

  • @valimahamadkhan6005
    @valimahamadkhan6005 11 หลายเดือนก่อน +1

    Mr.Uma .. very adventurous and beautiful journey.. good video.. happy n safe journey God bless you

  • @ravindrababuuppalapu9509
    @ravindrababuuppalapu9509 ปีที่แล้ว +2

    Amezing 🎉Video 😅Wonderful 🎉

  • @ItsMeIshir
    @ItsMeIshir ปีที่แล้ว

    Super undi beach .. Thanks for the video

  • @phanikumar5541
    @phanikumar5541 6 หลายเดือนก่อน

    very risky journey but you made it brother......Be Safe....Take Care

  • @Hemanthvarma3366
    @Hemanthvarma3366 ปีที่แล้ว +4

    Uma your all vlogs are lessons

  • @hrind1878
    @hrind1878 ปีที่แล้ว +6

    Anna u have to take care of your health also.....thanks for the woderful journey...have a great journey everywhere...🎉🎉

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx 6 หลายเดือนก่อน

    Hi Ima garu, I like your working with people in different areas .I hope you will have lot of money for travelling throughout world.

  • @pandupandu7667
    @pandupandu7667 ปีที่แล้ว

    Bava nuvvu ekada Una happy ga undalle me kosam daily poja chestuna me health ❤️ bagundalle ani take care of ur health bava ❤❤❤

    • @pandupandu7667
      @pandupandu7667 ปีที่แล้ว

      Take care of ur health bava ❤️❤️❤️

  • @gopalkrishna6383
    @gopalkrishna6383 11 หลายเดือนก่อน +1

    Nice brother, but take care, I know about Africa very well, I'm also working in Africa All most 20 years. Take care of your health.

  • @shivapshiva99
    @shivapshiva99 ปีที่แล้ว +6

    GOD Love you jesus ❤❤😊

  • @ramakrishnareddy3651
    @ramakrishnareddy3651 ปีที่แล้ว

    I always support to uma only

  • @ఆర్కేయాదవ్కిక్4
    @ఆర్కేయాదవ్కిక్4 ปีที่แล้ว

    ❤❤అన్నా ఫ్రమ్ బెంగళూర్❤❤❤❤❤❤❤❤

  • @pothuluriyyamudda489
    @pothuluriyyamudda489 3 หลายเดือนก่อน

    Nice trip n highland is super

  • @KareembhaiYT
    @KareembhaiYT ปีที่แล้ว +2

    మీమల్ని ఆ ఊరు మొత్తం చూపించినా ఆ అన్నయ కి కృతఙ్ఞతలు

  • @vishwasgarlapati2427
    @vishwasgarlapati2427 ปีที่แล้ว

    Excellent Vedio with good explanation

  • @srinuvasvoota5877
    @srinuvasvoota5877 ปีที่แล้ว +1

    T.b desease adhi lungs effect chestundi

  • @storydaylife
    @storydaylife ปีที่แล้ว +2

    Niku TH-camr life ichina Afrika lo malli ninu chudatam chalaa happy ga undi anna❤❤❤🎉🎉

  • @hobalesha8401
    @hobalesha8401 ปีที่แล้ว +2

    Good morning love you annaya 👌👌👌💘💘💞💞💞💞💗🙏🙏🙏🙏

  • @saithirumalborewells2391
    @saithirumalborewells2391 ปีที่แล้ว

    ఇండియన్ బెల్ గ్రిల్ డ్రెస్

  • @ashokanjali8225
    @ashokanjali8225 ปีที่แล้ว +1

    Good morning brother 👏🏻💐🍫🍫

  • @krishnamurthykrishnamurthy9242
    @krishnamurthykrishnamurthy9242 ปีที่แล้ว +3

    Fantastic location brother

  • @mallela6205
    @mallela6205 ปีที่แล้ว

    Maro kotha prapancha ni chupinchinanduku uma gariki dhanyavadalu

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 ปีที่แล้ว +3

    Good morning Uma Annaya
    Love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤

  • @MuraliMohan-vi4nf
    @MuraliMohan-vi4nf ปีที่แล้ว

    Gooooood

  • @NARASIMHAMUMBAIVLOGS
    @NARASIMHAMUMBAIVLOGS ปีที่แล้ว

    సూపర్ బ్రదర్

  • @ashwintimeline
    @ashwintimeline ปีที่แล้ว +3

    All the best to your world tour 👍 love from Muscat, Oman❤❤❤

  • @kirannnnnn
    @kirannnnnn หลายเดือนก่อน

    అన్ని మతాలు సమానం కాదు
    All religions are not equal
    సనాతన ధర్మం Religion కాదు
    ఈ ధర్మం అందరినీ గౌరవించు అని చెబుతుంది

  • @minijyothi4219
    @minijyothi4219 ปีที่แล้ว

    Super video uma garu

  • @dileepkumarmeti3277
    @dileepkumarmeti3277 ปีที่แล้ว +1

    First comment

  • @sujathakaligiri7986
    @sujathakaligiri7986 10 หลายเดือนก่อน

    Uma garu Mee health take care

  • @vinaycinthoji880
    @vinaycinthoji880 ปีที่แล้ว

    Nice Information video

  • @manivakkalanka6445
    @manivakkalanka6445 ปีที่แล้ว

    Mana vallu Leni chotu vundademo bagundi place

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 11 หลายเดือนก่อน

    God bless you UMA kindly keep it up wish u with happiness and prosperity

  • @subbareddygolamaru2198
    @subbareddygolamaru2198 ปีที่แล้ว

    Natti gaeidi bire Anna yoy supr

  • @harishnarra6376
    @harishnarra6376 ปีที่แล้ว +1

    Your great bro

  • @RamamohanaraoPathina
    @RamamohanaraoPathina 6 หลายเดือนก่อน +1

    కచోరి

  • @anilkumarbommina1758
    @anilkumarbommina1758 ปีที่แล้ว +2

    Please explore nigeria country lagos city, Victoria island

  • @SuperGamidi
    @SuperGamidi ปีที่แล้ว +2

    Excellent video Uma garu.

  • @VinayKumar-tl4kw
    @VinayKumar-tl4kw ปีที่แล้ว

    Good morning Brother Rajhamundry 👌

  • @NAGARAJ-mr9zt
    @NAGARAJ-mr9zt ปีที่แล้ว +1

    Nice RAJU Bangalore 🙏👌👍❤

  • @SHANKARSADVISORY
    @SHANKARSADVISORY 6 หลายเดือนก่อน

    super explanation...brother

  • @narsimuluanchanpally9430
    @narsimuluanchanpally9430 ปีที่แล้ว +1

    Anna viewers are ready to whatch your videos try your best ❤ and be careful your health ❤❤

  • @kumarnaveen3085
    @kumarnaveen3085 ปีที่แล้ว +1

    GREAT JOURNEY

  • @kolanatiraju9737
    @kolanatiraju9737 ปีที่แล้ว +3

    You are really great brother

  • @golluriswamy7221
    @golluriswamy7221 ปีที่แล้ว +1

    Super

  • @jojimallelli-gc3yc
    @jojimallelli-gc3yc ปีที่แล้ว

    Great bro

  • @Veeruvox
    @Veeruvox 6 หลายเดือนก่อน

    .very.good.takingbayya

  • @nammaballari7339
    @nammaballari7339 ปีที่แล้ว +1

    Hai bro from karnataka bellary near Hampi

  • @narendar3391
    @narendar3391 11 หลายเดือนก่อน

    Great

  • @mcr-live1
    @mcr-live1 11 หลายเดือนก่อน

    Anna akkada snakes 🐍 undava 🤔🤔

  • @sanakakavitha7588
    @sanakakavitha7588 ปีที่แล้ว

    Pancha bhuthalu meeku thoduga vunnai uma garu ❤