They didn't start business just like that ..they stayed there for quiet some time, worked there and understood everything and then started the business of their intrest
ఇంతమంది తెలుగు వాళ్ళ ఫ్యామిలీ వాళ్లది కల్పించారు అందరికీ చాలా బాగుందండి వీడియో కోపరేటివ్ గా ఉన్నారు చూడడానికి అమాయకంగా మాట్లాడతారు అయినా వీడియో బాగా చేస్తున్నారు
Hello ram వీడియో బాగుంది కాని income ఎంత అని వాళ్ళని compile చేయకూడదు..వాళ్ల ముందే వీళ్లు మనల్ని మోసం చేస్తున్నారు., lock లు ఇలా వేసుకుంటారు security లేదు అని మాట్లాడకూడదు.. అది వాళ్ళని insult చేసినట్టు అవుతుంది, వాళ్లకి security fear ఉంటే ఇన్ని years అక్కడ ఉండలేరు brother. ., flow లో out of topic లోకి వెళ్ళిపోతున్నావ్...జాగర్త bro... all the best..👍👍
A friendly suggestion, never ask for someone's income. They won't be comfortable. The same can be seen in the video. All the best for the rest of the journey!
Asala bro mee mata theeru Chala change cheskovali . Ila families are inviting u and appreciating ur hard work . So u need to be polite much more and speak with dignity . Koncham casual and normal ga undhi Valla tho conversation . Make it professional and dignified Brother . Speak about the taste of the food , not about quality . Appreciate their hard work , not their status . They are supporting u and encouraging u . I like ur presentation but u need to improve brother . All the best ur regular subscriber . Tc
Yes asking for all salary is not good, I am in africa Ethiopia working as a teacher from 6 years, few people are from 12 - 14 years in different university's
నాకు తెలిసి ఈ వీడియో చూసి... ఆంధ్ర వాలు.. కెన్యా లో... Bussines స్టార్ట్ చేస్తారేమో..., 😂. నాకు కూడా ఆలోచనం వచ్చింది.., ఒక్కా 10 బ్రాంచ్ లు Tv స్టాల్స్ ఓపెన్ చేసి మన టీ వాళ్లకి అలవాటు చేస్తా...😂
@@RajaVizag-x4z ఒక్కరూ చెప్తే మనం వెళ్ళటం కాదు బ్రో..., వెళ్ళాలి అని ఆలోచనా వుండాలి.., దారి అదే దొరుకుతుంది.., for example..Ram నే ఉదాహరణ.., ఆఫ్రికా వెళ్ళాలి అనుకున్నాడు వెళ్ళాడు.
సూపర్ ఉంది వీడియో అట్లాగే అక్కడ ఎవరో ఒకరి సహాయంతో వ్యవసాయ క్షేత్రాలు బిజినెస్ ఏరియా లు సినిమా ధియేటర్లు ప్లే గ్రౌండ్ లు ఇటువంటివి అన్నీ కూడా మంచి కంటెంట్ ఇస్తాయి ట్రై చేయండి
Bro. చాలా కష్టమయినా ప్రయాణం.. చేస్తే తెలుస్తుంది.. మీరు ఆఫ్రికా దేశములలో పర్యటన చేస్తున్నారు. కంపలా, కెన్య ఆఫ్రికా కంట్రీస్ వెళ్ళేటపుడు చెప్పండి మా సంస్థ తరపున ఉన్న మా ఫ్రెండ్స్,బిషప్స్ లను పరిచయం చేస్తాను. కొంచెం మీకు సపోర్ట్ గా ఉంటారు. మీ ధెర్యనికి నేను చాలా సంతోషిస్తునాన్నను...
Dear friends when I see this video i appreciate our Telugu people going all these people for survival and starting at lowest level and working hard coming in life and helping our other Telugu people and living happy life,what else
Meeru super bro…communication is most important and new places ki vellinappuudu that’s what we had to do..compare chesthunna ani kaadu kontha mandi untaru Bikes lo tirgesi…rooms lo stay chesi…kavalani content create chestharu..but against all these things…Respect ✅
Tanzania lo Dar es salaam city lo 2000 Telugu families vunnaru..Africa lo accounts lo minimum salary 1lkh savings..house rent n kids education n flooding all free...
Akkadaki vellataki gala reasons adagali Income adagakoodadhu Food gurinchi cheppakoodadhu Ikkadiki india ki difference enti ani adagali Security gurinchi inkaaaa nerchukovali bro nuvu all the best
మీ కష్టం గురించి నేను చెప్పడం లేదు బ్రదర్ బాగా కష్టపడి వీడియోలు చేస్తున్నారు మీరు వాళ్ళ ఇంట్లో ఉంటూ అలా మాట్లాడటం కరెక్ట్ గా అనిపించలేదు😂 నాకు వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు కొంచెం సైలెంట్ గా ఉండు బ్రదర్ మీరు ఎంత ఉన్నది ఉన్నట్టు చెప్పిన కొన్ని విషయాల్లో బాగోదు కదా.
వాళ్ళను అడగల్సింది వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అని కాదు,కొత్తగా ఎవరైనా వొచ్చి job or business చెయ్యాలి అంటే ప్రాసెస్ ఏంటి అని ఇలాంటి విషయాలు అడుగు.
Truu
They didn't start business just like that ..they stayed there for quiet some time, worked there and understood everything and then started the business of their intrest
ఎదవ వీడియో లు చెయ్యకు.... నాని
Telugu vallu......yekkada Telangana Andra
Telugu vallu telugu rashtrallone Andhra Telangana, yithara rashtrallo desallo ye bhedalundavu. Kulalu undavu. Kalasi melasi untaru.
మన తెలుగు & ఇండియన్స్ వాళ్ళు ఆఫ్రికాలో బాగా సెటిలయ్యారు, నాకు చాలా ఆనందం గ గొప్పగా ఉంది, ❤️
నీ parichayaalu వారిని వెటకారం చేసినట్టు వుంది....
True
@@laharisai7479 naaku చిరాకు వచ్చింది...అతని వెటకార మాటలు
Hai @@laharisai7479
ఎవరితో అయినా ప్రేమగా మా, గౌరవంగా మాట్లాడాలి అంటే ఉమా తెలుగు ట్రావెలర్ తరువాతే ఎవరైనా.
@@TheBsk007 yes bro
ఇంతమంది తెలుగు వాళ్ళ ఫ్యామిలీ వాళ్లది కల్పించారు అందరికీ చాలా బాగుందండి వీడియో కోపరేటివ్ గా ఉన్నారు చూడడానికి అమాయకంగా మాట్లాడతారు అయినా వీడియో బాగా చేస్తున్నారు
Hello ram వీడియో బాగుంది కాని income ఎంత అని వాళ్ళని compile చేయకూడదు..వాళ్ల ముందే వీళ్లు మనల్ని మోసం చేస్తున్నారు., lock లు ఇలా వేసుకుంటారు security లేదు అని మాట్లాడకూడదు.. అది వాళ్ళని insult చేసినట్టు అవుతుంది, వాళ్లకి security fear ఉంటే ఇన్ని years అక్కడ ఉండలేరు brother. ., flow లో out of topic లోకి వెళ్ళిపోతున్నావ్...జాగర్త bro... all the best..👍👍
Hi bro
A friendly suggestion, never ask for someone's income. They won't be comfortable. The same can be seen in the video. All the best for the rest of the journey!
India వదిలేసి Africa lo ఉండటం ఎలా వుంది, అన్ని అడగాలి Bro, missing this Question😢
Vallu happy manake modi doola teerustunnadu..120 rs petrol..n diesel..Vaaati mede anni rates adari padi unnati vallu india kante antha ikkada Better antunnaru inka cheppa leka papam
Asala bro mee mata theeru Chala change cheskovali . Ila families are inviting u and appreciating ur hard work . So u need to be polite much more and speak with dignity . Koncham casual and normal ga undhi Valla tho conversation . Make it professional and dignified Brother . Speak about the taste of the food , not about quality . Appreciate their hard work , not their status . They are supporting u and encouraging u . I like ur presentation but u need to improve brother . All the best ur regular subscriber . Tc
కరెక్ట్
చాలా గొప్పగా ఉంది మన తెలుగు వాళ్ళను చూస్తే
Africa lo mana telugu valla jivana vidanam chupinchinaduku chala thanks...
Entlone undi anni deshalu chustunattu anipistundi me videos chustunte
మీరు అనుభవం లో చిన్న వాడివి లా వున్నావు, no worries..
ఇక ముందు సంపాదన, వ్యక్తిగత అంశాలు వంటివి ఇలా public platforms లో చర్చకు రాకుండా జాగ్రత్తపడండి ❤
వారి జీతభత్యాల గురించి మీరు అడుగుతున్నారు. 🌹కానీ వారు చెప్పడానికి షేమ్ గా ఫీల్ అవుతున్నారు.🌹 దయచేసి మీరు అలా అడగవద్దు.🌹
Yes asking for all salary is not good, I am in africa Ethiopia working as a teacher from 6 years, few people are from 12 - 14 years in different university's
నాకు తెలిసి ఈ వీడియో చూసి... ఆంధ్ర వాలు.. కెన్యా లో... Bussines స్టార్ట్ చేస్తారేమో..., 😂. నాకు కూడా ఆలోచనం వచ్చింది.., ఒక్కా 10 బ్రాంచ్ లు Tv స్టాల్స్ ఓపెన్ చేసి మన టీ వాళ్లకి అలవాటు చేస్తా...😂
Super broh😂
@@jmlivestream2504 🤣🤣🤣🤣 అంతేగా అంతేగా
Vallu enduku cheptaru..business competition vastaru kada vp question kaka pote
@@RajaVizag-x4z ఒక్కరూ చెప్తే మనం వెళ్ళటం కాదు బ్రో..., వెళ్ళాలి అని ఆలోచనా వుండాలి.., దారి అదే దొరుకుతుంది.., for example..Ram నే ఉదాహరణ.., ఆఫ్రికా వెళ్ళాలి అనుకున్నాడు వెళ్ళాడు.
Exactly 😅 good idea 💡
సూపర్ ఉంది వీడియో అట్లాగే అక్కడ ఎవరో ఒకరి సహాయంతో వ్యవసాయ క్షేత్రాలు బిజినెస్ ఏరియా లు సినిమా ధియేటర్లు ప్లే గ్రౌండ్ లు ఇటువంటివి అన్నీ కూడా మంచి కంటెంట్ ఇస్తాయి ట్రై చేయండి
నీకు యూట్యూబ్ లో నెలకి ఎంత వస్తుందో subscriber's కి చెప్పు
Congratulations to the Telugu people who were doing business and jobs in KENYA.🎉 Sravana masam Subhakankshalu Adapaduchulaku.Blessings to children.
అక్కడ వ్యవసాయం మరియు మార్కెటింగ్ కూడా బాగుంటుంది కదా
ఇంతకీ నువ్వెంత సంపాదిస్తున్నావని అడిగితే.... కంపరం వస్తుంది. ఇవేం ప్రశ్నలు? క్వాలిటీ పెంచాలి.
Happy to hear that even in africa too our telugu people are living and protecting themselves in planned ways
Bro. చాలా కష్టమయినా ప్రయాణం.. చేస్తే తెలుస్తుంది.. మీరు ఆఫ్రికా దేశములలో పర్యటన చేస్తున్నారు. కంపలా, కెన్య ఆఫ్రికా కంట్రీస్ వెళ్ళేటపుడు చెప్పండి మా సంస్థ తరపున ఉన్న మా ఫ్రెండ్స్,బిషప్స్ లను పరిచయం చేస్తాను. కొంచెం మీకు సపోర్ట్ గా ఉంటారు. మీ ధెర్యనికి నేను చాలా సంతోషిస్తునాన్నను...
Video kosame waiting anna correct ga time ki petav❤
your very friendly with other people bro❤
తెలుగు వారు ఓరల్ ప్రపంచంలో ఎక్కడైనా బ్రతికేస్తారు😅😅😊😊
Nice and informative interactive video , I worked in mediheal hospital eldoret Kenya in 2017, Kenya people are good like our Indians.
Amazing Video....Keep doing this kind of different videos brother #haveAsafeTravel #AllTheBest
Mee nunchi chala vishayalu tekusukontunnam. Itara desalalo specially Kenya lo yela bratakavacho teluputunnaru. Thanks a lot
Nice Content bro, keep it up and Health జాగ్రత్త one of your supporter from Narasaraopet
Cycle video kosam waiting ⏳
Dear friends when I see this video i appreciate our Telugu people going all these people for survival and starting at lowest level and working hard coming in life and helping our other Telugu people and living happy life,what else
Ha Pillalu Africa Lo Africans Laga tayaraiyaru😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
అప్పుడే? 😂😂😂
అసలు నీ మాట తీరు మార్చుకో,, అసలు నువ్వు మాట్లాడే పద్దతి అసలు బాలేదు
True
Avunu
You should change the way of your behaviour with someone who hosted you
RGV ki kuda kastha cheppu bayya maramani
@@pavankumar-us7wt all ready i will write replay rgv coment,, go to rgv interview,,
Is great every Indian and Telugu Pearson helps as is great 🎉
Meeru super bro…communication is most important and new places ki vellinappuudu that’s what we had to do..compare chesthunna ani kaadu kontha mandi untaru Bikes lo tirgesi…rooms lo stay chesi…kavalani content create chestharu..but against all these things…Respect ✅
Anna inkoncham intresting gaa chupiy anna 😊 inkaa different gaa chai anna ❤ chala baga chesthunnav broo❤❤
Tanzania lo Dar es salaam city lo 2000 Telugu families vunnaru..Africa lo accounts lo minimum salary 1lkh savings..house rent n kids education n flooding all free...
Nuv chepina Danilo matram Ma Krishna Anna gurinchi chepina Mata chala nijam bro,Ayana chala manchi manishi money gurinchi asalu think cheyaru chala help chestharu
Bro i learnt lot of things from you thanks you ❤❤ keep going we all are with you 😊
బాగున్నావా రామ్ ❤❤❤ మీ వీడియోలన్నీ చూస్తున్నాను మీరు చాలా ఫ్రీగా బాగా మాట్లాడుతున్నారు ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండండి ఎక్కువ స్ట్రైన్ అవకండి,,,❤❤❤
Tq so much
@@Ramthetraveller మీరంటే నాకు చాలా ఇష్టం,, నా పేరు మీనాక్షి, నేనొక హిజ్రా ని
@@Ramthetraveller అమ్మవారి మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
@@ReddysUndelatq do much & meeru kuda 😇
@@Ramthetraveller 🫶
Excellent information and nice powerful comments 🙏
keeping going on anna
Telugu families gathering super
I have been watching all' your African videos. Thank you very nice. We never knew so many Telugu people were there in Africa.
Meru mana telugu vaallato maatlade vedhanam. Karekt ga ledu anepenchende.enka baaga nervhu konda.all the best
Don't ask anyone salary as it is confidential and their personal.
Hapy abt u .atleast telugu vaalla annam,kuralu tintunnav. I am satisfied
Nice bro , happy journey bye, take care bro
Hi Ram ponnam andarito chala friendly ga untaru miru 😊 take care Ram
సంపాదన అనేది వారి వ్యక్తిగతం.కొన్ని విషయాల గురించి అడక్కపోవడం మంచిది.నువ్వు వాళ్ళను సీబీఐ కి అప్పగించిన వారి సంపాదన చెప్పరు.
Nice
Akkda land rates
Alge valla festivals
Girinchi cheppndi
Super brother excellent video continue 👍👍👍
అక్కడ వున్న మన తెలుగు వారి సహాయం కావాలి , ఎందుకంటే మా పిల్లల్ని అక్కడకి పంపించాలి అనుకుంటున్నాను అందుకు ఒక కాంటాక్ట్ కావాలి సార్ ప్లీజ్
Good mrng.video is very informative.
Salary adagi ibbandi pettakudadu bro...
Great work Ram😊🎉
All the best bro. Safe journey 👍👍
Akkadaki vellataki gala reasons adagali
Income adagakoodadhu
Food gurinchi cheppakoodadhu
Ikkadiki india ki difference enti ani adagali
Security gurinchi inkaaaa nerchukovali bro nuvu all the best
అస్థులతో పట్ట్ పొట్ట లు ఫ్యాట్స్ కూడా బాగానే సంపాదించారు
nuv chala fit ga unnatu unnav…nekentha aasthi undi bro?
@@venugopal93 yes chupinchala na fitness
already adiga last comment lo…first ah comment ki answer chey
Na Asthulu valla fat antha sampadinchina
మీ కష్టం గురించి నేను చెప్పడం లేదు బ్రదర్ బాగా కష్టపడి వీడియోలు చేస్తున్నారు
మీరు వాళ్ళ ఇంట్లో ఉంటూ అలా మాట్లాడటం కరెక్ట్ గా అనిపించలేదు😂
నాకు వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు
కొంచెం సైలెంట్ గా ఉండు బ్రదర్ మీరు ఎంత ఉన్నది ఉన్నట్టు చెప్పిన కొన్ని విషయాల్లో బాగోదు కదా.
Wow Beautiful Place 🎉
Ilage inka chala chala explore cheskuntuu inkaa chalaa chalaa paiki velali bro nvu❤❤
Tq bro 😇
Hi @@Ramthetraveller
Hi bro adavallu kadhu ... Adapaduchulu ante best ...
Mana Telugu valanu chupinchatam chala happy ga unadhi brother but mana valanu salery amount direct ga adagatam chala eabhadhiga feal ayyaru brother.
Mpesa vodafone dhi kadha..2013 లోనే స్టార్ట్ అయ్యింది ఇండియా లో..నేను అప్పుడే use chesa వాణ్ణి..phonepe మొన్న మొన్న వచ్చింది....
Nice anna Waiting Eppudu video Vastundha ani. At least oka 2 days ki oka Video upload chey
Bavundi video
I like your videos john mumbai ♥️
Bro nuvvu ela telugu valu matrame depend kakunda couch surfing application try chey it's better and stay, food available istaru.
Evarini dobbataledu...edo poagaru undi neelo. Keep rocking
Indians tuo ala friendly ga vundatam chala bagundi mamu
Tell them India is the best . They are not India and Telugu people . Proud to be India .💙💙💙💙 Jai hind
Telugu family super bro
చెప్పేదాన్లో నిజాయితీ వుంది. సుబ్స్క్రైబ్డ్
Tanq bro videos bagundi
Arey tammudu Kali jabardast enjoy chestnuv kadara Kenya lo
వీడియో బాగుంది bro గతిలేక చీప్ ప్లేసెస్ పొతే అంతే బడాయిలు కొడతారు
Very interesting. All the best.
salaries sud not be questioned....little un professional question....good attempt to capture our people
16:52 aame shock 😂, unkoncham meaningful ga adugu bayya
em aduguthada theliyatam ledhu
Yappudu ilage tintaaraa😂😂😂bsuper anna
Bro memu every weekend elane chesukuntam Anna ❤❤❤❤
Chala rojula tharuvatha ma bava garini chusanu brother me video dwara miru interview chesina 3rd person ma chandhu bava garu....
Super content 🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊
Tq bro😊
BE POLITE BHAIYA DON'T GO WITH YOUR PERSONAL
Nice bro. Thanks.
Happy to good good Telugu 😊😊👍🇮🇳
1st view
Present holdys..kabatti mi videos day by day undela plan cheyandi
Fmilytho enjy chestham.
I’ll try brother
Video super vundi
Nice anna
నైస్ వీడియో బ్రో
Anna e video chala Dharam ga vundhi Anna video
Love from the Uday Reddy show youtube channel nizamabad nundi vachina
Hard core fan of gunti battakay
@@NallapatiSaibaba not now.
Super interview
dabullu gurinchi endukuna antha savagodutunav andaru open ga undaru ga 😂😂😂
Correct ga cheppav,, don't anchor like kidding
Well done but ne way Asking questions or matladamani video length ani cut cheyadam,matalalo konchem extra lu antha bhagoledu affect avuthav,chusuko
Very nice and friendly people
Yes
Vetakaram konchem yekkuva ayyindhi, don't discomfort others by your words, talk wisely, hope you understand.
Income entha vastundi ani evarini adagakudu bro. B like matured. R u happy with salary in Kenya anali… cheap ga undidhi lekapotay
India ❤
Ni interview, bagundi, tammudu
Bro ne Africa videos chala interesting ga unnayai chudaniki all the best 😊
Tq bro
First nuvvu jagratha brother ❤
Oka padhhathilo adagaalii gaani ibbandhi ga adakavalachindhii kadhuu