Gharshana Movie Songs || Oka Brindavanam Video Song || Karthik || Niroosha - OldSongsTelugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 พ.ย. 2017
  • Oka Brindavanam Song from Movie"Gharshana(Old)"Starring Prabhu, Karthik,Amala,Nirosha.Gharshana Movie Directed by Mani Ratnam, Music by Ilayaraja, Produced by C Praveen Kumar Reddy.
    All Time Old Telugu Sad Songs || Video JukeBox || #TeluguOldMovies - • All Time Old Telugu Sa...
    Old telugu songs| Nee Gudu chedirindhi | Kamal Hassan Nayakudu - • Kamal Hassan Nayakudu|...
    Vasantha Geetham Movie | Brundavanilo Song | ANR GOLDEN HITS - • Vasantha Geetham Movie...
    ప్రణయ విలాసములే సాంగ్ - • Manohara Movie | Prana...
  • เพลง

ความคิดเห็น • 366

  • @abhaysivani
    @abhaysivani 3 ปีที่แล้ว +499

    వామ్మో ఈ పాట నా చిన్నప్పుడు చిత్రలహరి లో ప్రతివారం రొటీన్ గా వచ్చేది ఈ పాట ని 80,90 కిడ్స్ ఎవరు మరిచిపోవాలన్నా మరిచిపోలేరు.

    • @vv9103
      @vv9103 3 ปีที่แล้ว +4

      Nenu marchipoyanugaa...

    • @abhaysivani
      @abhaysivani 3 ปีที่แล้ว +9

      @@vv9103 nuvvu tv lo chitralahari chusi vundav gaa

    • @sridharreddy8011
      @sridharreddy8011 3 ปีที่แล้ว +9

      Yes..i remember...appudu idhi buthu patala anipinchedi🤣..aa roju standards different..i was just 8 years old.ilayaraja the legend...the genius ...yuganiki okaru kuda undaru alanti vaallu

    • @kusumakomali2262
      @kusumakomali2262 2 ปีที่แล้ว +1

      Super

    • @harimudiraj
      @harimudiraj 2 ปีที่แล้ว +5

      Golden days

  • @priyankasari9844
    @priyankasari9844 ปีที่แล้ว +56

    ఇళయరాజా పాటలు వింటుంటే ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది దటీజ్ ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 ปีที่แล้ว +68

    కొంచెం నలుపు అయినా కొంటె కన్నులతో మత్తెక్కించే నిరోషా..కార్తిక్ నటన...ఈ పాటలు అప్పట్లో రేడియోలో వింటూ ఉంటే చాలా బాగుండేది... ఇళయరాజా గారి అద్భుత సంగీతం

  • @kaladar5377
    @kaladar5377 3 ปีที่แล้ว +158

    1988 లో ఈ పాట చిత్రలహరి లో తరచుగా వస్తుండే. ఆహా ఏమి ఆ టైం

    • @lollayijolly3706
      @lollayijolly3706 3 ปีที่แล้ว +11

      Correct ga ade time ki current poyedi..car battery ki petti chusevallam Black and white portable TV.... Ah days malli ravu

    • @mandalabhaskar287
      @mandalabhaskar287 2 ปีที่แล้ว

      Yes

    • @alk4140
      @alk4140 ปีที่แล้ว

      Car battery petti choosevalla?

    • @daftfunk
      @daftfunk ปีที่แล้ว +1

      @@lollayijolly3706 Aa rojullone car battery ki petti tv chuse vallu ante meeru great guru hats off

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 ปีที่แล้ว +1

      ​@@lollayijolly3706Yes. Nice memories it was

  • @gaddamlaxminarayanalaxmi2155
    @gaddamlaxminarayanalaxmi2155 ปีที่แล้ว +46

    శుక్రవారం రాత్రి 8...30.ని//షాలకు చిత్రలహరి లో ఈపాట ఖచ్చితంగా వచ్చేది.
    అందరికీ ఒకే టివి పెద్ద వాళ్ళమధ్య కూర్చుని ఇబ్బందిగా చూసేవాళ్ళం.

    • @Ravik-Ind
      @Ravik-Ind ปีที่แล้ว

      In which year you are born

    • @abdulnabishaik2561
      @abdulnabishaik2561 ปีที่แล้ว +1

      Saradaga.choosey.vall m

    • @mendelaxmi497
      @mendelaxmi497 หลายเดือนก่อน

      ఈ ఫాట చాల చాల భాగూంటూంది

  • @swathicreations4903
    @swathicreations4903 2 ปีที่แล้ว +140

    ఒక బృందావనం సోయగం
    యెద కోలాహలం క్షణ క్షణం
    ఒకే స్వరం సాగేను తీయగా
    ఒకే సుఖం విరిసేను హాయిగా
    ||ఒక బృందావనం||
    నే సందెవేళ జాబిలి
    నా గీత మాల ఆమని
    నా పలుకు తేనె కవితలే
    నా కులుకు చిలుక పలుకులే
    నే కన్న కలలమేడ నందనం
    నా లోని వయసు ముగ్ధ మోహనం
    ఒకే స్వరం సాగేను తీయగా
    ఒకే సుఖం విరిసేను హాయిగా
    ||ఒక బృందావనం||
    నే మనసు పడిన వెంటనే
    ఓ ఇంద్రధనస్సు పొంగునే
    ఈ వెండి మేఘ మాలనే
    నా పట్టూ పరుపు చేయనే
    నే సాగు బాట జాజి పూవులే
    నాకింక సాటి పోటి లేదులే
    ఒకే స్వరం సాగేను తీయగ
    ఒకే సుఖం విరిసేను హాయిగా
    ||ఒక బృందావనం||

  • @sudheernune3536
    @sudheernune3536 ปีที่แล้ว +24

    రిలీజ్ ఐన తర్వాత ప్రతి గురువారం చిత్ర లహరిలో ఈ పాట కోసం ఎదురు చూసేవాళ్ళం... చాలా నెలలు ఈ పాట వేశారు... So romantic song of our teenage 😊

  • @dup4247
    @dup4247 3 ปีที่แล้ว +18

    అప్పట్లోనే ఇంత సెక్సీగా సాంగ్ తీసారంటే హ్యాట్సాఫ్ to మణిరత్నం సర్

  • @user-fg3ns2oy6k
    @user-fg3ns2oy6k 3 ปีที่แล้ว +52

    1988 లో ఒక మంచి స్పందన కలిగిన పాట......చాలా మంచి సంగీత విద్వాంసులు ఇళయారాజ గారు.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 ปีที่แล้ว +86

    వాణి జయరామ్ గారు పాడిన స్వరాలు మక అద్భుతం

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 ปีที่แล้ว +95

    బృందావనంలో విహారిస్తునట్లే‌ వుందండీ లయరాజు ఇళయరాజా వారి అద్భుతమైన పాట ల్లో‌ ఇదొక. ముత్యంలాంటి పాట సృష్టించిన వారికి ధన్యవాదాలు శతకోటి వందనాలు విన్న వారికి పాదాభివందనం

    • @hemanth7119
      @hemanth7119 ปีที่แล้ว +2

      కొండయ్య మద్దు గారు లయరాజు మన ఇళయరాజా గారు నేను ఎక్కువ మటుకు వాడే పదం వాడినందుకు ధన్యవాదాలు.

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 ปีที่แล้ว +1

      @@hemanth7119 🙏🙏🙏

  • @dhanavathneeladevi6211
    @dhanavathneeladevi6211 ปีที่แล้ว +50

    Vani Jayaram గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. ఈ సృష్టి ఉన్నంత వరకు మీ పాటలు ఉంటాయి..

  • @fareed9431
    @fareed9431 3 ปีที่แล้ว +123

    1988....black& white tv chithralahari.. guruvaram kosam eduruchusthunnarojulu.....aa rojule bagunnai appudu karona lock down gurinchi thelvadu.great Ilayaraja sir.

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +100

    మణిరత్నం గారి భావుకత
    ఇళయరాజుని సంగీత సరాగం
    సమ్మోహన సోయగం
    మనసు మైమరపించిన గీతం...
    Beautiful song
    Beautiful lyrics
    Beautiful music
    Excellent Evergreen Excellent
    🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶

    • @anjaneyulugonti6594
      @anjaneyulugonti6594 ปีที่แล้ว +2

      Iam happy moments song vintunte na chinnappati rojulu gurthu vastunnayi

  • @sravansaini5177
    @sravansaini5177 3 ปีที่แล้ว +72

    వానిజయరామ్ గొంతు చాలా బాగుంటుంది

  • @chavalisekhar4
    @chavalisekhar4 3 ปีที่แล้ว +78

    ఒక బృదావనం, పాట వేటూరి రచన,
    ఇలయ రాజా, సంగీతం, super

    • @SriRam-yq4id
      @SriRam-yq4id 3 ปีที่แล้ว +1

      and of course
      The great Vani Jairam garu for superb voice and
      partial credit to Nirosha...

    • @koteshch2186
      @koteshch2186 2 ปีที่แล้ว +3

      ఈ పాట రాసినంది వేటూరి కాదు. రాజశ్రీ. నిజానికి డబ్బింగ్ పాటలు రాయడం వేటూరికి చేతకాదు. ఆ రోజుల్లో చాలా తమిళ డబ్బింగ్ సినిమాలు, సినిమా పాటలు హిట్ కావడానికి ముఖ్యమైన కారణం రాజశ్రీ. రాజశ్రీ చనిపోయాక వేటూరి "అరబిక్కడలందం," "మామా, కోడుకు రాతిరికొస్తే" వంటి అవకతవక పాటలతో తెలుగు శ్రోతలను నానా హింస పెట్టారు.
      డబ్బింగ్ సినిమాలకు పాటలు ఎలా రాయాలో రాజశ్రీ పాటల నుండి, ఎలా రాయకూడదో వేటూరి పాటలనుండి నేర్చుకోవచ్చు అన్నది నిజంగా నిజం.

    • @user-bg6ys5qj5e
      @user-bg6ys5qj5e 4 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @raavanmaharaj545
    @raavanmaharaj545 7 หลายเดือนก่อน +4

    కరెక్ట్ గా చెప్పారు ఈ చిన్నప్పుడు ప్రతి శుక్రవారం చిత్రలహరిలో వంద రోజులు సినిమా ఆడినప్పుడు వరకు వేశాడు

  • @harikalal5325
    @harikalal5325 2 ปีที่แล้ว +10

    మనసు బాగా లేనప్పుడు బాగా కోపంగా ఉన్నప్పుడు వింటాను
    ఒక బృందావనం సోయగం ఎద కోలాహలం క్షణ క్షణం

  • @jalagamkiran2746
    @jalagamkiran2746 2 ปีที่แล้ว +16

    Na చిన్నప్పుడు మా రేడియో lo chala సార్లు విన్నా సూపర్ సాంగ్

  • @ksrraju8264
    @ksrraju8264 2 ปีที่แล้ว +15

    ..నే సందె వేళ జాబిలి..
    నా గీత మాల ఆమని....

  • @sekharb8026
    @sekharb8026 3 ปีที่แล้ว +13

    ఇళయరాజా సాంగ్ అంటేనే గొప్ప బృందావనం సోయగం కూడా

  • @ramunaidu1511
    @ramunaidu1511 3 ปีที่แล้ว +238

    2021లో య్యంజ్ చేసె వారు ఉన్నార అయ్యిత్తే ఇంకా ఎందుకు ఆలస్యం వేసుకోండి లైక్

  • @krishnamurthygvss1655
    @krishnamurthygvss1655 ปีที่แล้ว +10

    Great vani Jayaram garru Legendary Beautiful singer one of great song. just I listened she is no more. Today she passed away . Recently she got Padmabhusan award . One of great singer in India. Rest in peace.

  • @gsurandra1105
    @gsurandra1105 2 ปีที่แล้ว +4

    నా చిన్నప్పుడు ఈ పాట చాలా సార్లు దూరదర్శన్ చిత్రాలహరి లో చూశాను మళ్లీ ఇలాంటి పాట రాలేదు నాకు తెలిసి

  • @laxmankothalkar3204
    @laxmankothalkar3204 2 ปีที่แล้ว +11

    బృందావనం లోని పూలు ఎప్పటికీ తాజగనే వుంటాయి

  • @chavalisekhar4
    @chavalisekhar4 3 ปีที่แล้ว +19

    నిను కోరి వర్ణం వేటూరి రచన,
    ఇళయరాజా సంగీతం , సూపర్

    • @rajshridigidub7124
      @rajshridigidub7124 ปีที่แล้ว

      నిన్ను కోరి పాట రాసింది వేటూరి గారు కాదు. రాజశ్రీ గారు.

    • @rajshridigidub7124
      @rajshridigidub7124 ปีที่แล้ว

      ఆ సినిమాలో అన్ని పాటలు రాజశ్రీ గారే రాసారు

  • @vijayathota9682
    @vijayathota9682 ปีที่แล้ว +5

    Veturi gari rachana madhuram, vani jayaram gari voice amrutham, iilaya raja gari swara kalpna adbuthum, mani rathnam gari direction no words. Super.

    • @rajshridigidub7124
      @rajshridigidub7124 ปีที่แล้ว

      ఈ పాట రాసింది వేటూరి గారు కాదు. రాజశ్రీ గారు.

  • @murali2787
    @murali2787 3 ปีที่แล้ว +33

    No album was better than this -- Gitanjali and this one are real MAGIC !

  • @LakshmiPavithra-wn8zk
    @LakshmiPavithra-wn8zk 2 หลายเดือนก่อน +1

    I love this song soo much. I'm in May 2024 and nenu 80 or 90 kid kadu kaani ee paata nijamga chaala nachindi Naku ❤

  • @ksagar7839
    @ksagar7839 2 ปีที่แล้ว +24

    I still remember this melody listening in the tape recorder😀😃True Golden days

  • @alanmax8888
    @alanmax8888 3 ปีที่แล้ว +34

    Beauty of the song is when background music went silent and only nature is used. If u observe there is no background music until 0:25, again background music muted at multiple timings 1:19. In recent movies I observed this halt of song in between kinda thing in Raja varu Rani Garu movie. Very pleasant movie.

    • @taveda
      @taveda 3 ปีที่แล้ว +3

      Good Catch...

    • @varmaips
      @varmaips 2 ปีที่แล้ว +4

      These are called silence fills in music. That is when the beat or music is halted for the silence to fill the gap.

  • @murthyvsr4295
    @murthyvsr4295 2 ปีที่แล้ว +26

    Perfect picturisation on Nirosha Mam.... She is gorgeous n tremendous.... Vani Mam her voice are like the 7 steps of the music.... Excellent song with terrific picturisation......

    • @RajRaj-gx9py
      @RajRaj-gx9py 2 ปีที่แล้ว +3

      Shi is grt actress yaaro...in that day...shi did this song...in swim sut...👍

    • @maruvadaarun6956
      @maruvadaarun6956 2 ปีที่แล้ว +3

      Very well said brother

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 ปีที่แล้ว +1

      This song singer vani jayaram sang very very nice. She was a beautiful singer at that time.

  • @AnilkumarYadavDeshmukh
    @AnilkumarYadavDeshmukh 2 ปีที่แล้ว +2

    2022 lo Non Stop Ga Vintunna Song Idhi..🎧🎧

  • @sridharparri8870
    @sridharparri8870 3 ปีที่แล้ว +37

    వాణీ జయరాం గారి వాయిస్ సూపర్ 🙏🙏🙏🙏

    • @SR-INFRA
      @SR-INFRA 3 ปีที่แล้ว +1

      Mani garuu 👍

  • @nadimintinarayana
    @nadimintinarayana 3 ปีที่แล้ว +15

    ఇళయరాజా + వాణీజయరామ్ = అమృత ధార

  • @palchurichinalakshmipathi1202
    @palchurichinalakshmipathi1202 2 หลายเดือนก่อน +2

    ఈ మూవీ అప్పుడు మేము టీనేజ్ రోజు మార్నింగ్ షో కి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు వింటుంటే ఎదో తెలియని ఎమోషనల్, అప్పడు నా డ్రెస్ స్టెయిలు , సినిమా అంతా చీకటి డైలాగ్స్ అగిఅగి వస్తాయి ఎదో కొత్తదనం.

  • @lallipops6544
    @lallipops6544 3 ปีที่แล้ว +11

    Nenu maa anna maa chelli vellamu ee movie ki.. Those r golden days

  • @anitaratnamanitaratnamratn8810
    @anitaratnamanitaratnamratn8810 2 ปีที่แล้ว +3

    1990 lo guruwaram chitralahari kosam sayantram paninunchi twaraga vachhi TV moondhu kurchune vallam aa rojulu gurtukoste Malli balyam loki vellalanipistundhi aa rojule bagunnayi

  • @vijayyarabolu9067
    @vijayyarabolu9067 ปีที่แล้ว +8

    Awesome voice by Vani Jayaram...she might have passed away..but she will be alive forever with these songs..!

  • @kandivamshi930
    @kandivamshi930 2 ปีที่แล้ว +1

    ఈ సాంగ్ నేను 10 th class లో ఉన్నప్పుడు టివి DD చిత్రలహరి లో వచ్చేది అప్పుడు వీక్షకులు తమ ఉత్తరాల్లో ఈ సినిమా పాటలు అశ్లీలంగా ఉన్నాయని రాశారు కానీ ఇప్పుడు ఇదే classic

  • @sudheendrar8087
    @sudheendrar8087 2 ปีที่แล้ว +13

    Illayaraja and Maniratnam Best legends of Telugu Tamil film Industry 🙏🙏

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 3 ปีที่แล้ว +9

    ever గ్రీన్ సాంగ్

  • @shaikahamedhussain2906
    @shaikahamedhussain2906 หลายเดือนก่อน

    Nirosha.. Oka visham.. Premavisham.. Ilaya raja.. Superb

  • @srinivasaraoyp3640
    @srinivasaraoyp3640 3 ปีที่แล้ว +42

    Vani jayarams voice is so sweet she is a wonderful singer. Even today, it's like a new song.

    • @srinivasaraoyp3640
      @srinivasaraoyp3640 3 ปีที่แล้ว +2

      Thank you.

    • @ravikumarmatcha6346
      @ravikumarmatcha6346 3 ปีที่แล้ว +3

      Yes but must praise music director Raja sir!! He is the creator of song. He made her to sing.....

    • @Abc13223
      @Abc13223 ปีที่แล้ว +1

      ​@@ravikumarmatcha6346ohh yeah, any reason why he made her to sing this song when so many singers were there?

  • @kolamaddivenkatesham2493
    @kolamaddivenkatesham2493 2 ปีที่แล้ว +5

    Beautiful Melody Song....

  • @KiranKumar-hh4zc
    @KiranKumar-hh4zc 2 ปีที่แล้ว +3

    Wonderful song . Chinna nati gnapakalu
    Manasuni kadilinchaii☺☺☺

  • @nidadavolusatyanarayana4974
    @nidadavolusatyanarayana4974 3 ปีที่แล้ว +9

    superb presentation by Vani Jayaram .... Excellent ....

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 3 ปีที่แล้ว +12

    Hats off to Ilayaraja sir for great composition what a advanced music......

  • @kotraswamy6287
    @kotraswamy6287 ปีที่แล้ว +2

    ఇలయరాజగారు యె శబ్దాలినించి నేను వర్ణించాలి,?

  • @gouthamreddynathala1219
    @gouthamreddynathala1219 4 ปีที่แล้ว +28

    Oka Brindavanam soyagam and ninnu Kori songs are top songs

  • @pentacharykandi6131
    @pentacharykandi6131 2 ปีที่แล้ว +2

    A rojulalo. Hithralahari Gurinchi yeduru chupulu, e pats yenta adbuthamaina pata a vinnakoddi vinabuddi ayeethadi, melody song thank u

  • @adityakishore6330
    @adityakishore6330 3 ปีที่แล้ว +14

    The people who disliked this song are not having taste. I think they only like item songs. I feel pity for them😏

  • @bhanuprasad3205
    @bhanuprasad3205 3 ปีที่แล้ว +11

    Way ahead of that time. Evergreen.

    • @bkbk4726
      @bkbk4726 2 ปีที่แล้ว +1

      What u mean baby way ahead of time? It was a super hit at that time. May be a musicologist may find that IR techniques were way ahead of time, but whatever he did was super hit.

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 3 ปีที่แล้ว +4

    Vaani jayaraam gaaru oke svaram amazing

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 ปีที่แล้ว +1

    Nirosha paatavalana parimalinchav that Days ✋

  • @yamanaramya5211
    @yamanaramya5211 5 ปีที่แล้ว +40

    Vani jairam gaaru is of the best singer in film industry

  • @madavakurala9583
    @madavakurala9583 ปีที่แล้ว +1

    Chitralahari kosa one week waiting ⏳ super aarojulu ippativallaki avami teliyadu

  • @kompshi
    @kompshi 3 ปีที่แล้ว +11

    ow did illayaraja make his song 30 years back in 19-80s and it still feels like it is from 2030s?

  • @vijaysarathi6084
    @vijaysarathi6084 3 ปีที่แล้ว +10

    All time golden music
    Hats off

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 ปีที่แล้ว

      అవునండి మేడమ్ గారు

  • @HariPrasad-pd4qp
    @HariPrasad-pd4qp 3 ปีที่แล้ว +11

    Every beat of this song is pleasant to hear

  • @pamarthivenkatasatyanaraya8693
    @pamarthivenkatasatyanaraya8693 3 ปีที่แล้ว +5

    One of the best romantic song at that time. Both Karthik and Prabhu are well established in this film as Heros

  • @dramuramu8526
    @dramuramu8526 6 วันที่ผ่านมา

    సూపర్ సాంగ్

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 ปีที่แล้ว +1

    చిన్న పుడు...... తరచూ..Tvలొ...చుచిన........🎥🎥🎵🎶🎶🎶🎶👍👍👍👍

  • @sanjaygopisetti3892
    @sanjaygopisetti3892 10 หลายเดือนก่อน +1

    In 1988 this film songs were continously telecasted for 15 weeks in chitralahari

  • @surenderreddymodugu5280
    @surenderreddymodugu5280 2 ปีที่แล้ว +1

    Na college rojulu gurthuku vasthvi ee song vinnapudu s.v college suryapet

  • @EshwarNarmada
    @EshwarNarmada 3 ปีที่แล้ว +10

    Heart touching song really, excellent 😍

  • @nageshkumar8951
    @nageshkumar8951 2 ปีที่แล้ว +6

    What a great song we never forget illaraja

  • @santhoshkumar5146
    @santhoshkumar5146 8 หลายเดือนก่อน +1

    One of the Master piece song in 1988, I was just 12 years old

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +1

    an èxent song showing brindavani andalu.it is a nature s beauty song. superb.

  • @hemanth7119
    @hemanth7119 ปีที่แล้ว +1

    రాగాలకే రారాజైన మన ఇళయరాజా గారి సంగీతం.

  • @dudekulahussain8939
    @dudekulahussain8939 6 หลายเดือนก่อน +1

    Sagetham avaridaena Sri vanijayaram voice meracil ❤

  • @srujangoudbodige5903
    @srujangoudbodige5903 3 ปีที่แล้ว +5

    Super song....🙏

  • @s.vijayakumar8788
    @s.vijayakumar8788 3 ปีที่แล้ว +9

    I hear this voice because of vani Amma voice. It induced me to hear again and again. What a feel

    • @shihamsaheed2250
      @shihamsaheed2250 3 ปีที่แล้ว +2

      Original tamil version sung by janaki madam...listen and see in you tube as....oru poongavanam puthu manam

    • @s.vijayakumar8788
      @s.vijayakumar8788 3 ปีที่แล้ว +2

      I have heard janaki Amma version also

    • @shihamsaheed2250
      @shihamsaheed2250 3 ปีที่แล้ว +4

      @@s.vijayakumar8788 which one is best...my assumption ilayaraja sir correctly chosen...tamil best janaki amma...telugu best vani amma

    • @s.vijayakumar8788
      @s.vijayakumar8788 2 ปีที่แล้ว +4

      Both legends. Two different voices. Two different feel. Vani Amma top class voice. Janaki Amma top class feel.

    • @0123981217
      @0123981217 2 ปีที่แล้ว +2

      @@shihamsaheed2250 but this song is for Vanee Jayaram amma...can't imagine anybody else's voice so apt & elegant than hers...simply magical.

  • @sagarkandikatta4975
    @sagarkandikatta4975 ปีที่แล้ว

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట 😮

  • @pavanganga8337
    @pavanganga8337 2 ปีที่แล้ว +5

    Just bcoz to listen Vani Jayaram ji musical voice 😀❤️❤️❤️

  • @s.vijayakumar8788
    @s.vijayakumar8788 2 ปีที่แล้ว +2

    Oke swaram awesome vani amma

  • @shyamalabalajishyam678
    @shyamalabalajishyam678 2 วันที่ผ่านมา

    5-7-2024 90s kid ekkada 😊❤

  • @janakiammastatus
    @janakiammastatus 3 ปีที่แล้ว +5

    Tamil version sung by nightingale Janaki amma

  • @VaralakshimiKathuripalli-pd5ob
    @VaralakshimiKathuripalli-pd5ob 2 หลายเดือนก่อน

    Music n song suuuper no words

  • @pavan2209
    @pavan2209 ปีที่แล้ว +1

    Vani jayaram the most under ratted singer

  • @MadhuReddy-jg6od
    @MadhuReddy-jg6od ปีที่แล้ว +1

    Nothing like this movie!🙌

  • @santhib4319
    @santhib4319 ปีที่แล้ว +1

    Nennu 22 lo chusthuna

  • @vamsiking4592
    @vamsiking4592 ปีที่แล้ว

    1988 my 7 years old chaildud days E song chitra lahari lo&Radio lo vinevallam Nirosha fast movie Hyd RTC X road Devi 70mm lo chusamu so Exilant days my chaildud memories I ❤love my school days💃💃

  • @nrusimha11
    @nrusimha11 2 ปีที่แล้ว +4

    Movie magic!

  • @sasimaddi1487
    @sasimaddi1487 11 หลายเดือนก่อน +1

    In my view every one of 90s knows this song, even they can sing till now.

  • @GkRAVI-ni5uz
    @GkRAVI-ni5uz 2 ปีที่แล้ว +1

    M మై టీనేజ్ ఫస్ట్ సాంగ్

  • @maratiraju803
    @maratiraju803 5 หลายเดือนก่อน

    I'm addicted to this song
    Love it ❤
    Love Ilayaraja sir 🎶

  • @ARSR614
    @ARSR614 2 ปีที่แล้ว +2

    Ilayaraja sir......ur r god of music

  • @thiruvlogs9531
    @thiruvlogs9531 3 ปีที่แล้ว +50

    ఒక బృందావనం సోయగం
    ఎద కోలాహలం క్షణక్షణం
    ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ
    ఒక బృందావనం సోయగం
    నే సందెవేళ జాబిలి నా గీతమాల ఆమని
    నా పలుకు తేనె కవితలే నా కులుకు చిలక పలుకులే
    నే కన్న కలల నీడ నందనం నాలోని వయసు ముగ్ధ మోహనం
    ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ
    ఒక బృందావనం సోయగం
    నే మనసు పడిన వెంటనే ఓ ఇంధ్రధనుసు పొంగునే
    ఈ వెండి మేఘమాలనే నా పట్టు పరుపు చేయనే
    నే సాగు బాట జాజి పూవులే నాకింక సాటి పోటి లేదులే
    ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ
    ఒక బృందావనం సోయగం
    ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ
    ఒక బృందావనం సోయగం

  • @mohinix1289
    @mohinix1289 ปีที่แล้ว +2

    Vaani jairam gari voice 😍

  • @gopikrishnan5122
    @gopikrishnan5122 4 ปีที่แล้ว +12

    Oru poonkavanam pudhu manam was tamil version sung by janaki amma.

  • @ameriz._.
    @ameriz._. 3 ปีที่แล้ว +1

    Ilaya raaja gaara music director... awesome

  • @syedmohiuddin9916
    @syedmohiuddin9916 หลายเดือนก่อน

    Master piece

  • @gvrao5752
    @gvrao5752 4 ปีที่แล้ว +5

    Super song 2019

  • @charinarsimha4493
    @charinarsimha4493 3 ปีที่แล้ว +6

    Magic of isai gnani. Only.. Hollywood range music

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 7 หลายเดือนก่อน +1

    Mani ratnan... miracle movie

  • @rameshangala3565
    @rameshangala3565 หลายเดือนก่อน

    7 th class lo unna appudu nenu friends to vizag Jyoti theatre li chusa ❤😊

  • @shaikkarimulla7269
    @shaikkarimulla7269 3 ปีที่แล้ว +1

    Its very beautiful hero and heroin and maniratnam making

  • @srinun2053
    @srinun2053 7 วันที่ผ่านมา

    Great song

  • @narsimhanamani7227
    @narsimhanamani7227 3 ปีที่แล้ว +5

    My favourite song ❤️❤️❤️❤️