Gulabi Movie Video Songs | Meghalalo Thelipomannadhi Song | JD Chakravarthy | Maheshwari | RGV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2012
  • Meghalalo Thelipomannadhi / Beat In My Heart full Telugu video song from Gulabi movie on Shemaroo Telugu, ft JD Chakravarthy and Maheshwari. Produced by RGV and directed by Krishna Vamsi. Music composed by Sasi Pritham. Subscribe for more Telugu super hit songs : bit.ly/ShemarooTelugu.
    Song : Meghalalo Thelipomannadhi / Beat In My Heart Song
    Singers : Nagoor Babu & Gayatri Iyer
    Lyrics : Sirivennela
    Music Director : Sasi Pritham
    The movie also ft Chandra Mohan, Chalapathi Rao, Brahmaji, Benarji, Jeeva and Y Vijaya.
    Click here to watch :
    Anaganaga Oka Roju Telugu Full Movie
    bit.ly/AnaganagaOkaRojuFullMovie
    Rakhi Telugu Full Movie
    bit.ly/RakhiFullMovie
    KSD Appalaraju Telugu Full Movie
    bit.ly/KSDAppalarajuFullMovie
    For more Telugu Full Movies and video songs :
    Like - / shemarootelugu
    Subscribe - / shemarootelugu
    My Mango App Links:
    Google Play Store: goo.gl/LZlfHu
    App Store: goo.gl/JHgg83

ความคิดเห็น • 1.3K

  • @narendrananda9859
    @narendrananda9859 ปีที่แล้ว +482

    90 లో ఈటీవీలో ఈనాడు సరాగాలు ప్రోగ్రాం లో డైలీ ఈ పాట వేసేవాళ్లు ఈ పాట వచ్చిందంటే పక్కకు కూడా తిరిగేవాళ్లం కాదు మమ్మల్ని మేమే మర్చిపోయావాళ్ళం ఆ కాలంలో టీవీలో పాటలే మాకు థియేటర్ తో సమానం ఏమైనా ఆ కాలంలో ఉన్న అభిరుచిలే ఎంతో బాగుండేవి90 స్లో పుట్టడం నేను చేసుకున్న అదృష్టం

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs 3 ปีที่แล้ว +525

    ఈ పాట ఈటీవీ బయోస్కోప్.. లో రోజు ప్రొద్దున 8.నుండి 9 మధ్యలో వచ్చేది.మాకేమో బడికి వెళ్ళేటైం.బడికి లేట్ అయ్యిన కూడా ఈ పాట మాత్రం చూసాకే వెళ్ళేవాళ్ళం....

  • @srisri1965
    @srisri1965 3 ปีที่แล้ว +240

    No internet.. No Mobiles.. So Simple life.. No crowded places.. Only friends around and passing time.. Wonder ful life.. Unlike now so mechanical and only money gives you respect..

  • @pavannaidu3662
    @pavannaidu3662 ปีที่แล้ว +5

    సాంగ్ వింటూ comments చదివితె....ఆ కిక్కు వేరేప్ప .....

  • @nareshmouli

    My childhood I used to feel bad about Cap Guy...😂😂😂....they not returned it

  • @Syckales_4

    I hope one day naa girl friend tho ila bike ride ki veltha from Syckales kalyan kurnool city

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 ปีที่แล้ว +70

    అప్పట్లో కుర్రకారుని ఒక ఊపు ఊపింది ఈపాట మ్యూజిక్ అదిరిపోతోంది 😍😍😍😍👌👌👌👌

  • @lakshman6052

    నా చిన్నపుడు ఈ టీవీ లో వచ్చినప్పుడు సాంగ్ తో ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం

  • @premathoneeku
    @premathoneeku 6 ปีที่แล้ว +439

    Watched this movie 7 times for this song in degree first year ..one and only romantic song on bike in Indian movie history.👍

  • @kishorep5481
    @kishorep5481 ปีที่แล้ว +27

    No drone cameras, no graphics but excellent picturisation. So much dedication and hard work. Krishna vamsi is gem of the directors.

  • @pradeeprao2520
    @pradeeprao2520 3 ปีที่แล้ว +285

    ఇది ఓ విచిత్ర సినిమారా నాయనా, దిన్ని చూసి ఇంటి నుండి ఎంతోమంది లవర్స్ లేచిపోయారు 1995, 1996 లో అదో కోత్త ట్రెండ్. అప్పుడు ఈ ఫోన్లు , కంప్యూటర్లు, ఇంటర్నెట్ లు, ఇన్ని కార్లు, బైక్లు, బస్సులు కూడా ఉండేటివి కావు, చాలా సింపుల్గా ఉండేది లైఫ్ ,

  • @raghubalivada4418
    @raghubalivada4418 3 ปีที่แล้ว +126

    ప్రతి రోజు సాయంత్రం 4 to 5 గంటలకు

  • @karthikreddy3675
    @karthikreddy3675 3 ปีที่แล้ว +72

    మేఘాలలో తేలిపొమ్మన్నది

  • @chandakasatyam2021
    @chandakasatyam2021 2 ปีที่แล้ว +46

    ఒకప్పుడు అరకు అలా ఉండేది ఇప్పుడేమో రెండు వైపు ల ప్లాస్టిక్ తో నిండి ఉంటుంది ఇ మనుషులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం అయిపోతోంది.

  • @chandramouliyenda
    @chandramouliyenda 2 ปีที่แล้ว +18

    అలీ తో సరదాగా...ప్రోమో చూసిన తర్వాత పాట చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @NARESHKUMAR-gv3he
    @NARESHKUMAR-gv3he 4 ปีที่แล้ว +190

    ఈ పాటలో ఒక ప్రత్యేకత ఉంది...ఈ సాంగ్ మొత్తంలో ఎక్కడా కూడా బైక్ దిగరు.. ఇలాంటి సాంగ్స్ మళ్ళీ ఇప్పట్లో రావు..నేను బాగా విన్నాను అప్పట్లో 3rd క్లాస్ చదువుతున్న, అప్పడు ఎవరైనా love success అయితే ఈ సాంగ్ walkmen లో పెట్టుకుని,బైక్ రైడ్ కి వెళ్ళేవారంట,అంతలా ఒక ఊపు ఊపింది.

  • @MallikarjunaraoBoggavarapu

    I am 67 years and I love this song for the rhythm ! Most of the song goes with single beat rhythm !

  • @rameshbanja9155
    @rameshbanja9155 3 ปีที่แล้ว +31

    నా చిన్నప్పుడు నుంచి ఇష్టమైన పాట 👌👌👌💖💖💖👍👍👍

  • @rambabuanne1173
    @rambabuanne1173 2 ปีที่แล้ว +13

    నేటికి ఏనాటికి అద్భుతమైన సాంగ్

  • @user-se2bx1rl7d
    @user-se2bx1rl7d 3 ปีที่แล้ว +8

    Rgv నిర్మించిన