Pradhan Mantri Vishwakarma Yojana Scheme in Telugu | Get Loan Up to Rs.300000 | Kowshik Maridi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • Download ffreedom app:- ffdm.app/dbyQ
    Related Courses
    💰 Financial Freedom Course - ffdm.app/H5Ap
    📈 Mutual Funds Course - ffdm.app/SLup
    💳 Course on Credit Card - ffdm.app/qhtn
    📊 Credit Score Course - ffdm.app/nneZ
    📈 Stock Market Course - ffdm.app/MbJY
    Connect on Telegram - t.me/financial...
    Pradhan Mantri Vishwakarma Yojana Scheme Details in Telugu | Get Loan Up to Rs.300000 | Kowshik Maridi
    🌟 Explore the Pradhan Mantri Vishwakarma Yojana Scheme in Telugu with Kowshik Maridi! 💰 Get loans up to Rs. 300,000 to empower your entrepreneurial dreams. 🚀 Discover how this government initiative fosters economic growth and supports artisans. Don't miss out on this opportunity!
    #kowshikmaridi #pmvy #pmvyscheme #pmvishwakarmayojana #pmschemes #schemes2024 #schemes #govtschemes #governmentschemes #governmentschemes2024 #loanscheme #pmvishwakarma #pradhanmantrivishwakarmayojana #govermentloan #loan #howtogetloan #vishwakarmayojana #vishwakarmayojanascheme #PMVYTelugu #loan #financialassistance #artisansupport #governmentscheme #entrepreneurship #kowshikmaridi #economicempowerment #skilldevelopment #microfinance
    DISCLAIMER
    We are not SEBI Registered and this video is for educational purposes only and should not be considered as financial advice or an endorsement of specific investments. It is essential to conduct thorough research before making any investment decisions.

ความคิดเห็น • 2K

  • @ffreedomapptelugu
    @ffreedomapptelugu  4 หลายเดือนก่อน +131

    Download ffreedom app:- ffdm.app/dbyQ

  • @satyamk5175
    @satyamk5175 7 หลายเดือนก่อน +162

    మీరు తీసుకునే మ్యాటర్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది.iam satyam from bellampalli TG

  • @devkargangadhar6523
    @devkargangadhar6523 7 หลายเดือนก่อน +53

    చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేటట్లుగా చదువుకోని వారికి కూడా అర్థమయ్యేలాగా చెబుతారు కౌశిక్ బ్రదర్ చాలా ధన్యవాదములు నీకు

  • @rasivenkatesh5999
    @rasivenkatesh5999 หลายเดือนก่อน +7

    కల్లు గీత కార్మికులు ఎం పాపం చేశారు బ్రో మేమంటేనే అందరికి లోకువ మమనల్ని ఎవరు పట్టించుకోరు అటు కేంద్రంలో పట్టించుకోరు ఇటు రాష్ట్రము లో పట్టించుకోరు అందరి బ్రతుకులు మారినా ఒక్క కల్లు గీత కార్మికులు బ్రతుకులు మాత్రం మారవు😢

  • @SreelakshmiSreenivas
    @SreelakshmiSreenivas 5 หลายเดือนก่อน +2

    మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది కౌశిక్ అన్న ❤

  • @BhavaniPallapothu-c8q
    @BhavaniPallapothu-c8q 7 หลายเดือนก่อน +20

    గత 5నెలల క్రితం కూడా singleparent. ఉన్న పిల్లలు కోసం నెలకి 4000 వేల రూపాయిలు వేస్తామని చెప్పి బ్యాంకు అకౌంట్ చేయించామన్నారు కానీ 2000 రూపాయలు అయ్యాయి మోడీ గారు మాత్రం సమాధానమే లేదు. పేదవాని జీవితం ఇంకా ఇంతేనేమో.. 😭😭😭

    • @j.AVMfamily2020
      @j.AVMfamily2020 7 หลายเดือนก่อน +2

      Nenu kuda apply chesanu ma papaki kuda single rupee ledhu

    • @satyaprasadpechetti-zy7rr
      @satyaprasadpechetti-zy7rr 6 หลายเดือนก่อน

      ​@@j.AVMfamily2020😊⁷q

    • @bonudevi5527
      @bonudevi5527 5 หลายเดือนก่อน +2

      నేను చేసాను అండి.రాలేదు

    • @priyankagera1473
      @priyankagera1473 5 หลายเดือนก่อน +1

      Waste eminraavu

    • @sankojiravikumar4868
      @sankojiravikumar4868 2 หลายเดือนก่อน

      Vaste

  • @newlifefoundation2003
    @newlifefoundation2003 3 หลายเดือนก่อน +7

    కౌశిక్ గారు sbi cridet కార్డ్ లో పర్సనల్ లోన్ తీసుకున్నాము లోన్ మిస్ అవ్వకుండా కడుతున్నాము ఇంకా 5 మంత్ వుంది మొత్తం లోనూ ముందుగా కట్టవచ్చ ఇది చాలా మంది మనసులోని మాట

    • @Kidding-f2z
      @Kidding-f2z 2 หลายเดือนก่อน

      Annaya e loans ki ela apply cheyali

  • @harnalaharnala
    @harnalaharnala 5 หลายเดือนก่อน +4

    రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరం లేదు
    మీసేవలో అప్లై కాదు CSC లో మాత్రమే అప్లై చేయాలి.

    • @Starhawaz..
      @Starhawaz.. หลายเดือนก่อน

      Meru chesara bro csc ante anti

  • @dhanag3652
    @dhanag3652 3 หลายเดือนก่อน +31

    రెండు నెలల క్రితమే అప్లై చేసిన ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు

  • @manjunath8425
    @manjunath8425 7 หลายเดือนก่อน +14

    నిర్మాణ కార్మికులు అంటే electrician, plumber, carpenter, mestri

    • @RameshBabu-iy8iw
      @RameshBabu-iy8iw หลายเดือนก่อน +1

      Chala Baga chepparu brother

  • @ShantiSariti
    @ShantiSariti 3 หลายเดือนก่อน +28

    మేము అప్లై చేసి 4 నెలల అదీ కానీ ఇప్పుడు వరకు రైషుపసు లేదు సార్

    • @Shanthicollections924
      @Shanthicollections924 2 หลายเดือนก่อน

      Yes no response

    • @మణిమణి
      @మణిమణి 2 หลายเดือนก่อน

      Raadu sir

    • @samrider077
      @samrider077 หลายเดือนก่อน +1

      ​@@మణిమణి nakmobile lo msg vochindi

    • @rms6685
      @rms6685 หลายเดือนก่อน +1

      Training compulsory vellala machine ravali ante

    • @PatchikuraBharathi
      @PatchikuraBharathi 23 วันที่ผ่านมา

      Emani vachindhi ​@@samrider077

  • @praveenmajnu
    @praveenmajnu 7 หลายเดือนก่อน +4

    Ee video nenu maa mother tho kalisi chusanu
    My mother applied for Tailoring scheme, already she's a tailor in our Village🌞

    • @indrasiripnr2915
      @indrasiripnr2915 7 หลายเดือนก่อน

      Scheme ki apply chesaka yenni days ki training start chesaru mi mother ki
      .

    • @Mojitelugufun10
      @Mojitelugufun10 7 หลายเดือนก่อน

      Bro meku e scheme lo money sanction ayyithe naaku reply evvandi

    • @praveenmajnu
      @praveenmajnu 7 หลายเดือนก่อน

      @@indrasiripnr2915 training inkaa start kaale bro

    • @praveenmajnu
      @praveenmajnu 7 หลายเดือนก่อน

      @@Mojitelugufun10 sure 👍

    • @praveenmajnu
      @praveenmajnu 7 หลายเดือนก่อน

      @@indrasiripnr2915 training inkaa start kaale bro

  • @luckyvicky2634
    @luckyvicky2634 7 หลายเดือนก่อน +2

    అన్నయ్య అందరికీ అర్థమయ్యే రీతిలో బాగా చెప్పారు.మరి చికెన్ షాపు లో చేతి వ్రృత్తుల వాళ్ళు, మోటార్ వెండింగ్ చేసేవారు, సైకిల్ రిపేర్ చేసేవారు ఇలా చాలామంది ఉన్నారు.వీళ్ళని గుర్తించ లేదు ప్రభుత్వం, వీళ్ళ పరిస్థితి ఏంటి

  • @kasamkishan5597
    @kasamkishan5597 7 หลายเดือนก่อน +36

    మీరు చాలా బాగా చెప్తున్నారు ధన్యవాదములు ఇంకో విషయం చెప్పండి అన్ని కులవృత్తులవారిలో పేదవారు ఉన్నారు అర్హులైన అందరికి ఇస్తే బాగుంటది లేదంటే వచ్చే ఎన్నికల్లో ఎవరికైతే లోన్లు ఇస్తున్నారో వాల్లనే ఓట్లు అడగమనండి. ఇతర గరీబ్ వాళ్ళను అడగమనకండి.

  • @skinfotech
    @skinfotech 7 หลายเดือนก่อน +2

    కౌశిక్ గారు మీకు చిన్న విన్నపం... ఈ పథకం సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయబడింది మీరు ఈ వీడియోలో మీ సేవ సెంటర్ ని సంప్రదించండి అంటున్నారు జనాలు కన్ఫ్యూజ్ అవుతారు . మీసేవ లాగిన్ ద్వారా ఈ విశ్వకర్మ పథకం అప్లై చేయలేరు సో అందుకని మీరు ఈ వీడియోలో సిఎస్సి సెంటర్ ద్వారా అప్లై చేసుకోండి అని చెప్పాలి మీసేవ అని కూడా చెప్పండి కానీ సిఎస్సి సెంటర్ ని మర్చిపోకండి. వీడియోలో చాలా బాగా విశ్వకర్మ పథకం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ

  • @HymaTadepalli-sr6nk
    @HymaTadepalli-sr6nk 7 หลายเดือนก่อน +10

    చాలా బాగా చేప్పారు సార్ ధన్యవాదాలు🙏

  • @sravanthia9694
    @sravanthia9694 7 หลายเดือนก่อน +6

    nice video sir , you have explained it properly so every one can under stand it thank you for your explanation sir😊😊😊😊😊😊☺☺☺

    • @7colourcreations214
      @7colourcreations214 5 หลายเดือนก่อน

      Yekkada, yela apply cheyali menu vishwakarma kani yedi radu white retion card undi

  • @ramvalireddy7071
    @ramvalireddy7071 7 หลายเดือนก่อน +13

    Anna loan vastundo ledo telyadu gani nii expain ki ❤️❤️❤️🙏🙏🙏🙏 matram pettali chala clear ga chepparu 🙏🙏

  • @newlifefoundation2003
    @newlifefoundation2003 3 หลายเดือนก่อน +1

    చాలా బాగా వివరించారు కౌశిక్ గారు ధన్యవాదములు from New Life Foundation (Anadha Aasramam)

  • @srivajoy
    @srivajoy 4 หลายเดือนก่อน +1

    Koushik Garu Meeru bagane chepparu, But this scheme (Vishwakarma) apply Only through CSC centre ..... Not only meeseva...

  • @harishnani7539
    @harishnani7539 3 หลายเดือนก่อน +3

    అన్న లక్ష కూడ మనిఇస్తార అది కూడ ఈ వోచర్ ఏ ఇస్తార... ఇది ఒక్కటి చెప్పవా

  • @LavudyaLVANAND
    @LavudyaLVANAND 7 หลายเดือนก่อน +3

    very good explanation bro keep and continue

  • @gangabhavaniganga2140
    @gangabhavaniganga2140 7 หลายเดือนก่อน +3

    చాలా వివరంగా చెప్పారు అన్నయ్య పెదకుటుంబం కోసం మీరు చేసే ప్రతి పనిలోనూ తృప్తి ఉంది

  • @ramarouthu4700
    @ramarouthu4700 7 หลายเดือนก่อน +2

    Very good explanation sir

  • @thoudojukrishnamachary2791
    @thoudojukrishnamachary2791 4 หลายเดือนก่อน +1

    అయితే బ్యాంకుల అకౌంట్ కావాలంటే పాన్ కార్డు అవసరం పాన్ కార్డు ఉంటే బ్యాంకులో అకౌంట్ ఇస్తారు ఆ చిన్నదో పెద్దదో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఐటీ కట్టాలని అంటారు మూడు సంవత్సరాలు ఐటి ఉంటే లోన్ ఇస్తారు మరి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఐటి ఉంటది

  • @udaykiranpapisetty9401
    @udaykiranpapisetty9401 7 หลายเดือนก่อน +8

    OC cast vaallu tailoring chesthe vaallu gaani eligible avuthaara...?

  • @RameshBabu-iy8iw
    @RameshBabu-iy8iw หลายเดือนก่อน +3

    Nuvvu chala manchi video lu chesthu vunnavu thank you very much

  • @satishjammu6198
    @satishjammu6198 7 หลายเดือนก่อน +8

    Kaushikkuuuuuuu.....OBC vallu tailoring cheyyali anukuntey vallu kuda apply cheyochaaaa......

  • @GirjaRaniGolajana
    @GirjaRaniGolajana หลายเดือนก่อน +2

    మేము అప్లై చేసి 6 మౌంత్స్ అవుతుంది enkka రాలేదు కుట్టు మిషన్

  • @gpraveen9584
    @gpraveen9584 8 วันที่ผ่านมา +1

    నా ఈ లోనికి 12 వేల రూపాయలు ఇన్సూరెన్స్ కింద కట్ చేసుకుంటా అని చెప్పేసి బ్యాంకు వాళ్లు అంటున్నారు అన్న దేనికి సంబంధించిన ఆన్సర్ చెప్పగలరా

  • @Anju-gg3xr
    @Anju-gg3xr 7 หลายเดือนก่อน +7

    Tailoring Rani vallu kuda apply chesukovachaa

  • @mavillaraddykumar8521
    @mavillaraddykumar8521 3 หลายเดือนก่อน +3

    కౌశిక్ అన్నయ్య నమస్కారం నేను ఏప్రిల్ లో విశ్వకర్మ కి అప్లై చేశాను కానీ ఇంతవరకు ఏమి రిజల్ట్ రాలేదు సచివాలయంలో అడుగుతుంటే ఏమి చెప్పడం లేదు ఎలక్షన్ అన్నారు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కదా ఎలా స్టేటస్ లో చెక్ చేస్తే గ్రామ పంచాయతీ పెండింగ్ అని వస్తుంది ఏం చేయాలి అన్నయ్య

  • @rameshAPT777
    @rameshAPT777 7 หลายเดือนก่อน +5

    GUD Explanation brother

  • @snsmart2280
    @snsmart2280 7 หลายเดือนก่อน +1

    నమస్కారం అన్నయ్య నేను టైలరింగ్ చేస్తున్నాను కానీ నేను పద్మశాలిని కాదు ఇప్పుడు నేను అప్లై చేసుకోవడానికి అర్హత ఉందా లేదా అన్నయ్య ప్లీజ్ రిప్లై ఇవ్వండి🙏

  • @anudeepnatte7089
    @anudeepnatte7089 3 หลายเดือนก่อน +1

    Koushik garu ట్రైనింగ్ అయిపోయాం కాని 4000 amount సెండ్ కాలేదు ఏమి చెయ్యాలి

  • @madhavinimmagadda6
    @madhavinimmagadda6 4 หลายเดือนก่อน +4

    Sir memu apply chesamu 7months ayyindi inka raledu

  • @rojaranisanapala9910
    @rojaranisanapala9910 7 หลายเดือนก่อน +3

    Super..sir..chala baaga cheptaru

  • @kalyanipinnamareddy3197
    @kalyanipinnamareddy3197 7 หลายเดือนก่อน +4

    ITR vallaki emmi benifits undava..unte video cheandi

  • @PadmavathiPadmavathi-d7q
    @PadmavathiPadmavathi-d7q 2 วันที่ผ่านมา

    అన్న మాకు pm విశ్వకర్మ పథకం సెలెక్ట్ అయినట్టు గా meg వచ్చింది కానీ ఎవరిని కలవాలి, ఫోన్ నెంబర్ కానీ ఏది ఇవ్వలేదు meg వచ్చి కూడా 10 డేస్ అయింది, ఫోన్ ఏమైనా చేస్తారా అన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి అనే విషయం ఎలా తెలుస్తుంది అన్న, ప్లీజ్ చెప్పండి

  • @Vinay.badisa
    @Vinay.badisa 7 หลายเดือนก่อน +1

    Meku chala thanks sir
    Intha detail ga cheppenunduku

  • @UrumulaSomusekhar
    @UrumulaSomusekhar 3 หลายเดือนก่อน +38

    మొత్తమ్ అభద్ధం మేము దరఖాస్తు చేశాము.6 నెలలు ఐనా రాలేదు ఎందుకు చెప్తారు.

    • @gayathridevi2982
      @gayathridevi2982 2 หลายเดือนก่อน +3

      Haa avunu

    • @thambulamcreations6725
      @thambulamcreations6725 2 หลายเดือนก่อน +10

      Nenu February lo apply chesa naaku eppudu June lo call vachindhi tmr tho naa 6 days course complete ayithundhi....edhi fake kaadu konchem opika pattandhi

    • @bhavanajyothikesarla8170
      @bhavanajyothikesarla8170 2 หลายเดือนก่อน +1

      Haa avunu

    • @yadagirikadrekar8558
      @yadagirikadrekar8558 2 หลายเดือนก่อน

      E loan yono app dwara kuda tisukovachu.

    • @gayathridevi2982
      @gayathridevi2982 2 หลายเดือนก่อน

      @@thambulamcreations6725 nenu February lo apply chesa ipati varaku call kadhuga msg kuda raledhu

  • @sujathamamidisetti2887
    @sujathamamidisetti2887 7 หลายเดือนก่อน +12

    Nijama meedhi veeravasarama madhi razole 😊 thank you sir

    • @bhagijuttiga6648
      @bhagijuttiga6648 7 หลายเดือนก่อน +1

      Yevaru chepparu andi veeravasaram ani nijamenaa maadhi veeravasaram andi

    • @sujathamamidisetti2887
      @sujathamamidisetti2887 7 หลายเดือนก่อน

      Meeru video lo 7.25 daggara vinandi sarigga koushik garidhi VEERAVASARAM ani chala sarlu chalavideos lo chepparu 😊

    • @bhagijuttiga6648
      @bhagijuttiga6648 7 หลายเดือนก่อน

      Ok andi

    • @bhagijuttiga6648
      @bhagijuttiga6648 7 หลายเดือนก่อน

      Angaluru anta andi veeravasaram mandalam vasthundhi

    • @bhagijuttiga6648
      @bhagijuttiga6648 7 หลายเดือนก่อน

      Ok andi thank you

  • @searching9227
    @searching9227 7 หลายเดือนก่อน +6

    Sir nijam chepali ante miru chepedhi chala clarity ga cheptharu kani okati kuda prajalaki andatledhu nenu inthaka mundhu chepinavi ani try chesanu

    • @itsmebharathi139
      @itsmebharathi139 7 หลายเดือนก่อน

      Idhi try cheyandi endhuku ante idhi nijam

    • @Jihu-w5z
      @Jihu-w5z 6 หลายเดือนก่อน

      ​@@itsmebharathi139 Muslims Kuttu pani chese vallu apply cheyavaccha andi...?

    • @Wazaif-y8k
      @Wazaif-y8k 6 หลายเดือนก่อน

      idi ekkada aplaiy cheyyali

  • @seshareddychaganti6772
    @seshareddychaganti6772 7 หลายเดือนก่อน +1

    Very good presentation for all types of people 🎉❤🎉

  • @yashvlog7753
    @yashvlog7753 7 หลายเดือนก่อน +1

    Excellent explanation chala Baga explain chesaru but I have one doubt when they start training?

  • @naveennava9264
    @naveennava9264 6 หลายเดือนก่อน +3

    Tailoring evaraina application pettukovocha ledanta valla cast vallae application pettukovala

  • @damodarreddypannuru956
    @damodarreddypannuru956 7 หลายเดือนก่อน +5

    Old news brother chala late ga chebuthunnaru 4months back chala vedios vachai

    • @johnch8518
      @johnch8518 7 หลายเดือนก่อน

      Present West Godavari Dist lo womens ki hot topic bro edhi.

  • @siddusongs4834
    @siddusongs4834 7 หลายเดือนก่อน +12

    మరి మా చేనేత కు లేదా 😢

    • @venkeyprem
      @venkeyprem 27 วันที่ผ่านมา +1

      Untadhi bro marchipoindu kavachu

  • @gracesaralayalla3279
    @gracesaralayalla3279 3 หลายเดือนก่อน +2

    Tailors,తాపీ పని వారు ఏ caste certificate ఇవ్వాలి

  • @kalyanimallela9738
    @kalyanimallela9738 6 หลายเดือนก่อน

    Thank you for this.
    Sir ilage study complete ayyaka emyna part time job chestu coaching thisukovali anukunttuna
    Kani e job ela apply cheyyalo cheliyadam ledu
    Edyna saggiston ivvadi sir
    Meeru iche information chala mandiki use aythundi

  • @pbsubrahmanyam6460
    @pbsubrahmanyam6460 6 หลายเดือนก่อน +6

    సార్ ఓసి వాళ్ళకి ఇవ్వరా

    • @Vijaya-z5q1e
      @Vijaya-z5q1e 3 หลายเดือนก่อน +1

      Memu oc. Kani. Lenivaleme. Kutumisan kudatha. Mari ala 😂

  • @chiliveriamareshwari6036
    @chiliveriamareshwari6036 6 หลายเดือนก่อน +3

    raction card lo name lekapote mcheyali

  • @NagandlaPrameela-gh7zg
    @NagandlaPrameela-gh7zg 7 หลายเดือนก่อน +5

    Trailering ranivallu kuda apply cheyyocha bro

  • @polkamgangadhar4554
    @polkamgangadhar4554 2 หลายเดือนก่อน +1

    ఎవరు అప్లాయి చేసుకోకండి బ్యాంక్ వాళ్ళు వడ్డీ రేటు 12 నుండి 15 వడ్డీ లక్ష కు ఇస్తా అంటున్నారు

  • @vvinod8300
    @vvinod8300 6 หลายเดือนก่อน +1

    నేను అప్లై చేసి 6 నెలలు అయింది...కానీ ఇప్పటికీ ఏమి ఊసే లేదు, ఇదంతా ఫేక్

  • @vijjivijay7848
    @vijjivijay7848 7 หลายเดือนก่อน +6

    Sir చేనేత vallu apply cheyyakudadaaaa

  • @VinodVinu-od6wz
    @VinodVinu-od6wz 7 หลายเดือนก่อน +4

    Sir painting works applay cheyocha

  • @Sateesh231
    @Sateesh231 7 หลายเดือนก่อน +6

    Waiting sir

    • @gvrsastry4554
      @gvrsastry4554 7 หลายเดือนก่อน +2

      త్వరగా త్వరగా రావాలి త్వరగా

  • @bharathisankara9533
    @bharathisankara9533 7 หลายเดือนก่อน +1

    Chala bhaga chepparu sir nenu apply chesi 2 month avutundi call raledu trining ki sir

  • @ramadasuchary2781
    @ramadasuchary2781 7 หลายเดือนก่อน +2

    మీరు చెప్పిన తర్వాత నేను అప్లై చేశాను సార్

  • @MDJaveedMDJaveed-h8r
    @MDJaveedMDJaveed-h8r 7 หลายเดือนก่อน +2

    Super sir chala manchi ga explain chaysaru ❤🤲🤲❤

  • @polkamgangadhar4554
    @polkamgangadhar4554 2 หลายเดือนก่อน +2

    అప్లై చేసిన వారికి 🆔 కార్డు వస్తుంది ట్రానింగ్ తో సంబందం లేదు

  • @nayominayomi3225
    @nayominayomi3225 หลายเดือนก่อน +1

    హాయ్ కౌశిక్ అన్న విశ్వకర్మ యోజన పథకం ఏం పెట్టి సంవత్సరం అయిపోతుంది కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్సిబులిటీ లేదు

  • @Sudha-o5p
    @Sudha-o5p 2 หลายเดือนก่อน +2

    Super sir clarity ga chebutunnaru

  • @Reddybgmigammer
    @Reddybgmigammer 6 หลายเดือนก่อน

    Meru video chesinanandhuku dhanyavadhalu🙌. Kaani. Ee scheme oka 10mandhi pedavariki andhela meru parsanal ga help chesthe inka baguntundhi 😮😮😮😮😮😮

  • @karunakarbellamkonda5080
    @karunakarbellamkonda5080 7 หลายเดือนก่อน +1

    ఓన్లీ మిషన్ తీసుకుని లోన్ మాత్రం వద్దు అనుకుంటే ఇది మనకి వర్తిస్తుందా

  • @MadakamVenkat-lx7pw
    @MadakamVenkat-lx7pw 6 หลายเดือนก่อน

    మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సర్ ధన్యవాదాలు

  • @ArjunSidam-zt4yh
    @ArjunSidam-zt4yh 7 หลายเดือนก่อน +1

    అందర్ కి కుట్టు మీసిన్ వస్తుంది కానీ వ్యవసాయ్ దారుల్ ఎందుకు రాదు దిన్ గురించి చెప్పొచ్చుగా అన్నా గారూ

  • @muskaanmuhammad8772
    @muskaanmuhammad8772 2 หลายเดือนก่อน +1

    Superb ga explain chesaru sir thank u somuch for this useful vedio

  • @anuradhaogirala3127
    @anuradhaogirala3127 6 หลายเดือนก่อน

    Annaa meeru chaalaa great , super explanation

  • @nagarajurajaka3151
    @nagarajurajaka3151 6 หลายเดือนก่อน +1

    Koushik garu miru challa Baga explain chasthunaru kani reation card Lani valu am chayali

    • @VickySam-bt3ev
      @VickySam-bt3ev 3 หลายเดือนก่อน

      Cz😢😂chySD sath

  • @subhadarling06
    @subhadarling06 6 หลายเดือนก่อน

    😭అన్న గౌడ్స్ ఓటు అక్కు లేదా
    ప్రతి ఒక్క స్కీమ్ అన్ని క్యాస్ట్ వాళ్ళకి ఇస్తున్నాడు
    కాపు కులం వాళ్ళకి మాత్రం ఎలాంటి స్కీమ్ ఇవ్వట్లే
    అందరికి సమాన హక్కు ఎప్పుడు వస్తుందో అప్పుడే ఈ రాష్ట్రము బాగుపడుతుంది 😒

  • @chukkalatha2541
    @chukkalatha2541 6 หลายเดือนก่อน +1

    Baga chepparu🙏🙏

  • @ShivaKumar-pn4ud
    @ShivaKumar-pn4ud หลายเดือนก่อน

    నేను ఫిబ్రవరి లో అప్లై చేస్తే ఇప్పుడు వచ్చింది రేపు ట్రయినింగ్ వెళ్తున్న

  • @vanipatnala2348
    @vanipatnala2348 7 หลายเดือนก่อน +1

    Baga cheparu tq

  • @kumardayyalaswamy7577
    @kumardayyalaswamy7577 16 วันที่ผ่านมา

    Manchiga explain chesaru sir

  • @gskgaming5298
    @gskgaming5298 7 หลายเดือนก่อน +1

    Gud explanation and
    What is the age limit

  • @satish.palleboina2325
    @satish.palleboina2325 4 หลายเดือนก่อน

    Chala baga chepparu brooo....tq..

  • @కేస్వితక్యూట్గర్ల్కే
    @కేస్వితక్యూట్గర్ల్కే 7 หลายเดือนก่อน +2

    Chala baga cheparu....... Tq...... Sir....

  • @KoppalaVenkateswarlu-f7d
    @KoppalaVenkateswarlu-f7d 7 หลายเดือนก่อน

    Anna miru chala baaga explain chesaru. Ee padhakam chaduvukoni variki house wifes ki chaala vupayogapaduthundi. Anna podupulo loan thiskoni vunte vaariki ee padhakam vaethisthunda pls reply ivvandi

  • @baburaoballa1039
    @baburaoballa1039 6 หลายเดือนก่อน +1

    👃 నమస్కారం ఓవర్ ఎగే ఎంత? నా ఎజ్ up 60+ నేనూ టేలర్ కాను , కానీ నేను టెలరింగ్ చేస్తాను.

  • @deepadeepu189
    @deepadeepu189 6 หลายเดือนก่อน

    Good explaining brother tq

  • @PavitraJartha
    @PavitraJartha 2 หลายเดือนก่อน

    సార్ మీరు బాగానే చెప్తున్నారు కానీ పెట్టి 6 నెలలు అయినది ఇంకా మాకు ఏమి సమాచారం ఇవ్వలేదు వస్తదా రాదు కూడా తెలియదు

  • @nayugaming7609
    @nayugaming7609 2 หลายเดือนก่อน

    ఎన్ని సొల్లు స్క్రీన్లు అంతా అబద్ధాలే మేము విశ్వకర్మ అప్లికేషన్ అప్లై చేసి ఆరు నెలలు పని అయింది ఇప్పుడు వచ్చే స్కీమ్ డీటెయిల్స్ ఇవ్వలేదు మాకు

  • @SUDHAKARD-no7mt
    @SUDHAKARD-no7mt 7 หลายเดือนก่อน +1

    Super thank you sir

  • @narasimhaswamytangella8381
    @narasimhaswamytangella8381 6 หลายเดือนก่อน +1

    విశ్వకర్మ గురించి చాలా బాగా వివరించారు కౌశిక్ గారు మీకు ధన్యవాదములు

  • @MinuteMelody
    @MinuteMelody 7 หลายเดือนก่อน +1

    Vinadaniki bagundhi sir ivanni andhariki jaragavu .....edho oka problem pedatharu

  • @ajaypendem2086
    @ajaypendem2086 6 หลายเดือนก่อน

    Super telling sir..thank you

  • @savithrikolluri
    @savithrikolluri 7 หลายเดือนก่อน

    సార్ మాకు గ్యాస్ సిలిండర్ గురించి పూర్తి వివరాలు చెప్పండి డెలివరీ కి ఎంత ఎంత దూరానికి ఎంత తీసుకుంటారు గవర్నమెంట్ ఎంత ఇస్తూ ఉంది దీని వివరాలు చెప్పగలరు

  • @venkateswarluarava3305
    @venkateswarluarava3305 6 หลายเดือนก่อน

    Good Information Sir
    Govt employees family లో టైలర్ ఉంటే apply చేయొచ్చా Sir

  • @rameshM-v3j
    @rameshM-v3j หลายเดือนก่อน

    సివిల్ స్కోర్ లేకపోతే వస్తుందా
    నేను. ఆల్రెడీ కోచింగ్ పోయొచ్చాను. సివిల్ స్కోర్ మీద డౌట్ ఉంది. లోన్ వర్క్ వస్తదా వర్తించదా అనేది తెలుస్తలేదు

  • @Alekyachukka
    @Alekyachukka 6 หลายเดือนก่อน +2

    Chala clear ga chepparu brother

  • @chsaikumar5137
    @chsaikumar5137 4 หลายเดือนก่อน

    Thank you for your information brotheer

  • @nsuresh7822
    @nsuresh7822 7 หลายเดือนก่อน

    సర్ 2022-2023 టిడిఎస్ మొత్తం ఎప్పుడు లోపు క్లెయిమ్ చేసుకోవచ్చు ,నీను ఇప్పటి వరకు claim chaysukola,Inka time unda, please reply.

  • @sowbhagyapeddada8290
    @sowbhagyapeddada8290 28 วันที่ผ่านมา

    మా సిస్టం ధ్వర మేము చేసుకో గలమా ఎందుకంటె మీసేవ లో 200 ఛార్జ్ అడుగుతున్నారు

  • @anushaparchuri3237
    @anushaparchuri3237 3 หลายเดือนก่อน

    Hiii sir
    Nice explanation andi
    Viswakarma yojana Apply chese time eppati varaku andi
    Pls cheppara

  • @hemahema2735
    @hemahema2735 2 หลายเดือนก่อน

    అన్నా మేము అప్లై చేసి మూడు నెలలు అయింది ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు మళ్లీ అప్లై చేసుకోవచ్చా

  • @akshaygamings4681
    @akshaygamings4681 5 หลายเดือนก่อน

    Oka teacher la cheparu super sir

  • @naveenganti6353
    @naveenganti6353 7 หลายเดือนก่อน +2

    Super explain sir. Thank you🙏

  • @nomunomu3190
    @nomunomu3190 6 หลายเดือนก่อน

    Good information sir... Nenu apply chesanu.. naku morning your application has been recommended ani msg vacchindi sir..