ఇంట్లో సంపాదించే భర్త ఉండి నా మహిళలకి నెలకి 25,000 ఇయ్యడం బావుంది మరి భర్త లేకుండా ఒంటరిగా ఉన్న మహిళలకు పింఛనిస్తున్నారు పింఛన్ తో పాటు 25 వేలు కూడా ఇవ్వాలి కదా
అసలైన నిజం ఏమిటంటే అసలు కాంగ్రెస్ గారంటీ ల గురించి ఎవరైకి పెద్దగా ఐడియా లేదు, కేవలం తెరాస ను ఓడించాలనే మాత్రం. కాంగ్రెస్ కు ఓటు వేశారు.. వాళ్ళు చెపింది కరెక్టే ఒక్కరికే అన్ని పథకాలు రావాలి అనుకోవడం తప్పు, వన్ రేషన్ కార్డు వన్ బెనిఫిట్..
ప్రతి మహిళకు కు 2500 ఇస్తామని చెప్పారు నిజమే పెన్షన్ తీసుకునే వారి మీ ఎలా ఇస్తారు రెండు పథకాలు ఒక్కరే తీసుకుంటే ఎలా మొత్తాన్ని పెన్సీన్ రాని వారికి ఇవ్వడం మంచిదేగా మేడమ్
Andaruki pension kavalani vote veyaledu. Janalu clarity gane vunnaru. Media Valla benefits kosam mammalni use chesukokamdi. Long life benefits kavali. Short cut vaddu. Maa sommu tinakapothe chalamma.
Correct anna, kastapadi techukuna Telangana nu malli poyi poyi banisa paripalana cheytilo petinaru mana prajalu😢, villaki antha cheypina budhi radu, my vote goes to car 🚘 only 🙏
మీ వాక్ చాతుర్యము...బీ ఆర్థిక ఎస్ భక్తికి అభినందనలు...... కానీ బాధ్యత గల తెలంగాణ పౌరురాలుగా ఆలోచించు .....ఏపార్టీకి భజనకాకుండ ప్రజాపక్షం ....న్యాయంకోసం పోరాడితే మంచిది ...... మీమాటలు మాత్రము సూపర్
2500 ప్రతి కుటుంబానికి ఇస్తావని మీరే చెప్పిండ్రు ఆశపెట్టి ఇప్పుడు గద్దె ఎక్కిన గద్దె ఎక్కిన ఇంకా బొంగు చూపించండి గవర్నమెంట్ పడిపోవాలి అప్పుడే మరి అప్పుడు ఏం చేసినావ్ నువ్వు నోట్లో అరటిపండు పెట్టుకున్నావా పించను రాకపోతే రైతుబంధు రాలేదు మహాలక్ష్మి 25 వేలు వస్తే పెన్షన్ రాజు పెన్షన్ వస్తే మహాలక్ష్మి రాధా అనే ఆరోజు ఎందుకు చెప్పలేదు మనుషులను గొర్రెల్లాగా చేస్తారు అయ్యా మీ రాజకీయ నాయకులు ఇప్పుడు తొందర ఎందుకు ఎంపీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా అప్పుడు చూపిస్తాడు ప్రజలందరూ
పెన్షన్ ఇయ్యరు, ఏం పథకాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వ వద్దు,, నాణ్య మైన ఉచిత విద్య, వైద్యం ఖచ్చితంగా ఇస్తే సరిపోతుంది,, జై కాంగ్రెస్, జై తెలంగాణ,, Jaijai APTSINDASIA
ఏమి రాకపోయినా rates పెరగకుండా ఉంటాయి రాష్ట్రము ఇప్పటికే 6 లక్షల కోట్లు అప్పంట ఈ అప్పులన్నీ తీర్చటానికి ఒక్కసారి వేరే దేశానికి అమ్మేస్తారు అప్పుడు బానిసలుగా బతకొచ్చు
@nevergiveup9686 dude I'm not pro KCR or BRS Vallu campin cheyatam okkati chesaru padhaviloki ochaka okkala matladuthunnaru Raithulaku runamaphi 24h lo chestham padhaviloki ochaka annaru inka chesinattu ekkada news ledu Bus lu free chesindu bus la sankhya thagginchindu (Free bus la valla govt ki entha nastamo alochinchu bro 30L Women journey chesthe min fair 10 anukunna kuda entha karchu rojuki? Rice price hike, ah free bus pette badhulu edhaina Skills development and business loan at zero interest pedithe mana inti adavallaki upaadhi dhorikedhi)
ఇందులో షాక్ ఏముంది... అందరికీ తెలిసిన విషయమే... పెన్షన్ 4000 చాలు వాళ్లకు...... మీరు ఇలా ప్రచారం చేసి మనుషులను ఫ్రీ పథకాల వైపు మళ్లించి బడ్డకస్తులుగా మార్చండి...
ఒక కుటుంబానికి ఒక ఉచిత పెన్షన్ మాత్రమే ఇచ్చేదని చెప్పారు బాగానే ఉంది 😂 అది రేషన్ కార్డులో కొడుకు కోడలు పేర్లు వుండకూడదని మీరు చెప్పలేదు కానీ అదే ప్రభుత్వ ఉద్దేశం ఒక వేళ వాళ్ళపేర్లు వుంటే ఇలాంటి ఉచిత పథకాలు ఇచ్చే ప్రభుత్వాలు ఒక ఇంటికి రెండు పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది.అది ఏ ప్రభుత్వమైనా బరించ్చగాలదా అని కూడా అంధరూ ఆలోచించాలి 🤔 వూరికినే ఇస్తే భారత దేశంలోని ధనమంతా ఇచ్చినా కొంతమంది భారతీయ ఓటర్లకు చాలదు 😂 ఇవికాక ప్రతీ ఒక్కరి ఓటుకీ ఏ పార్టీ డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకే వాళ్ళ ఓట్లు వేస్తారు మన ఓటర్లు లేదా కుల ప్రతిపాదనమీద ఓట్లు వేస్తారు మన ఓటర్లని మనకు తెలిసిన విషయమే 😂అసలు ఇన్ని రకాల ఉచిత పథకాలు ఎలా ప్రభుత్వాలు ఇవ్వగలగుతారని మాత్రం ఆలోచించరు మన ఓటర్లు వీళ్లకు దేశం గానీ రాష్ట్రం కానీ ఎమైపోయినా వాళ్ళకు అనవసరం.వాళ్లకు అప్పటి అవసరాలు తీరాలి అంతే 😂అందుకే ఇకనైనా అనవసర అర్థం పర్థం లేని ఉచిత పథకాలు తీసేవేయాలి.కేవలం వృద్ధులకు వికలాంగులకు, భర్త చనిపోయిన విధవరాళ్ళకు ,లేదా ఎవ్వరూ లేని ఒంటరి వాళ్ళకు మాత్రమే పెన్షన్లు ఇచ్చి మిగతా అన్నీ పెన్షన్లు తీసివేసి ఆస్థానంలో ప్రతీ ఇంటికి ఒక ఉద్యోగ ఇచ్చేలా అన్ని ప్రభుత్వాలు ఆలోచన చేయాలని మనవి 😂దానికి తగ్గ ప్రణాళికలు కనుగొనాలి అన్ని ప్రభుత్వాలు 😂 లేదంటే ఇప్పుడున్న రాష్ట్ర అప్పులు రాబోయే కాలంలో చేసే అప్పులు ఎవరు తీర్చాలి ఎలా తీర్చగలరని కూడా ఆలోచించాలి ప్రతీ ఒక్కరూ🤔ఈ ఉచితపథకాల కోసం ఇప్పటి వరకూ ప్రభుత్వ భూములన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారు ఇలా అధికారంలోకి వచ్చిన ప్రతీ పార్టీలు అందినకాడికి ఉచిత పథకాల పేరు చూపి దోచుకుంటూపోతున్నారు రాష్ట్రాలను అప్పులలో ముంచేస్తున్నారు ఇక భవిష్యత్తులో ప్రభుత్వ బూములంటూ అమ్మడానికి వుండవుని అన్ని ప్రభుత్వాలు గుర్తించి ప్రభుత్వ భూములు అమ్మే అధికారం అన్ని రాష్ట్రాలకూ లేకుండా ఒక ఆర్డినెన్సు కేంద్ర ప్రభుత్వం గానీ, సుప్రీం కోర్టు గానీ ,రాష్ట్ర పతి గానీ ఆలోచించి మన రాజ్యాంగంలో ఇప్పటికైనా చేర్చాలి లేదంటే మాత్రం చివరికి ప్రజలకు చిప్పే మిగిలేది 😂 ఒక్కవిషయం మాత్రం అందరూ గుర్తుంచుకోండి అన్ని పార్టీ నాయకులు మాత్రం వాళ్లు అక్రమంగా సంపాదించిన ఆస్తులు విదేశాలలో కూడబెడుతారు అధును చూసుకుని కుటుంబ సమేతంగా ఎగిరిపోతారని గుర్తుంచుకోవాలని విశ్లేషకుల అభిప్రాయం 🇮🇳😎
అక్క మీరు ఏ రోజైనా రేషన్ కార్డులు ఎందుకు ఇస్తలేరు జనాలని 10 సంవత్సరాల అయిందని అడిగారా అడగలేదు డబల్ బెడ్ రూమ్ లో ఎందుకు ఇస్తలేరు ఇస్తామని చెప్పారు అని అడిగారా అడగలేదు ఇంటికో ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎందుకు ఇస్తా లేరు అని అడిగారా అడగలేదు నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తామన్నారు నిర్మించారా అడగలేదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాటి గురించి ఏ రోజు కూడా ఒక రోజు కూడా అడగలేదు ఎందుకు అక్క మీరు ఇంత వివరంగా చెబుతున్నారు కదా
మీది ఎం తెలివి మేడం 75% అందరూ అపై చేసుకున్నాక ఇప్పుడా చెప్పేది సాషల్ మీడియా అంటే ఫాస్టుగా అన్ని తెలుసుకొని ముందుగా ప్రజలకు అందివ్వాలి అది ప్రవేట్ సోషల్ మీడియా అంటే అప్పుడు ఛానల్ మరుమ్రోగుతుంది మేడమ్ 🙏
ఆశకు హద్దు ఉండాలి....రెండు రకాలుగా ఇస్తారా....అర్హులైన వారికి ఏది రావాలో అది వస్తుంది.....ఏదో వస్తుంది అని ఓటు వేయలేదు...కెసిఆర్ దోపిడీ, జూట మాటలు తట్టుకోలేక..,అధికార మార్పు, అభివృద్ధిలో మార్పు కోసం ఓటు వేశారు..... మీరు తెగ గింజుకొని బోర్డు పైన explain చేయనవసరం లేదు.... ఎదో అయిపోయింది అని మీరు చేసే exposing ఉందే..దానికి మొక్కాలి.....
ఎలక్షన్స్ అయిపోయిన కూడా ఇంకా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద చల్లాలని ఆలోచనలకు ఇంకా మార్పు రావట్లేదు ఆశకి కూడా ఒక హద్దు ఉండాలి ఒక ఇంట్లోనే అన్ని పథకాలు ఇస్తే అది సంక్షేమం అవుతుందా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు రావాలి కానీ ఉన్న సంక్షేమ పథకాలు ఒక ఇంటి వాళ్లకి ఇవ్వడం కాదు వీడియోస్ పెట్టేముందు కొంచెం చూసి చేయండి ప్రజలు పిచ్చివాళ్లు కాదు చెప్పే బోగస్ మాటలు నమ్మడానికి
All free scheme only big bogass scheme only and Khan Grace party wins only scheme announced only now karanataka state appaludu pappukoodu five years completed 8 lakhs cores cridet only amm now understand BRS and cm kcr power
అసలు ఏ పథకం రాదు అంటే మీరు వినరా!! 🤣 🤣 వాళ్లకే బడ్జెట్ సరిపోవట్లేదు అంటే వాళ్ళు ఎంత మంది ఉన్నారో తెలుసా మీకు వాళ్ళు పంచుకుందామని వాళ్ళు వస్తే అక్కడ ఎం లెవ్ 🤣 🤣 🤣 అంత గోవిందా తెలంగాణ నాశనం సర్వనాశనం... 😊 😊
మహాలక్ష్మి పథకం ప్రదీప్ ఆడవాళ్లకు వర్తిస్తుంది దాన్ని మహాలక్ష్మి మహాలక్ష్మి అంటారు అటువంటిది నువ్వేమో రేషన్ కార్డు అది అంటావ్ ఒకరికి ఇలా ఇస్తారు మహాలక్ష్మి అంటే ఇంటి ఇల్లాలి కదా అందరు ఆడవారికి ఇస్తా అని చెప్పేసి కాదు తప్పు
కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇంతవరకు ఇయ్యలేదు ఆరు గ్యారెంటీ లో ప్రతిదానికి రేషన్ కార్డు లింకు అడుగుతున్నారు కదా రేషన్ కార్డు లేని వారు ఇబ్బంది పడతారు. రేషన్ కార్డు ఉన్నవారికి ఏమి కాదు. ఇవన్నీ ఎందుకు జనాలను పిచ్చోళ్లను చేయాలనే కదా
ఇంట్లో సంపాదించే భర్త ఉండి నా మహిళలకి నెలకి 25,000 ఇయ్యడం బావుంది మరి భర్త లేకుండా ఒంటరిగా ఉన్న మహిళలకు పింఛనిస్తున్నారు పింఛన్ తో పాటు 25 వేలు కూడా ఇవ్వాలి కదా
😅😅😅 25000 kaadu 2500 adi
isthadamma govt anni isthadhi kavalante barthalni kuda isthadhi
ఇద్దరు పిల్లలు ఉన్న చట్టం తీసేయాలని కోరుకుంటున్నాం గ్రామపంచాయతీ ఎన్నికల్లో వారికి న్యాయం చేయాలి ఇద్దరు పిల్లలు చట్టం తీసేయాలి
😮 1:04 😮
Ghhzhvbvvvvbbbhbhbvgvbgà8bhuhghggɓvvg@@akkilaguntaraju3857
ఎవరైనా సరే... అర్హత ఉన్న వాళ్లకు వస్టే మంచిది...
😅🎉🎉🎉
Avna adhi clear ga chepali...mundhey janalaki mosam yendhuku cheyali votes kosam
Edemaina job ah enti arhatha ani matladutunv
@@rameshkeetha9638😅😅
S
మీరు చెప్పిన విధంగా జరిగితే పార్లమెంటు election లో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయరు జనం.
నిజమైన అర్హులను గుర్తించి ఇవ్వాలి
❤😢❤😢😢❤❤❤
అసలైన నిజం ఏమిటంటే అసలు కాంగ్రెస్ గారంటీ ల గురించి ఎవరైకి పెద్దగా ఐడియా లేదు, కేవలం తెరాస ను ఓడించాలనే మాత్రం. కాంగ్రెస్ కు ఓటు వేశారు.. వాళ్ళు చెపింది కరెక్టే ఒక్కరికే అన్ని పథకాలు రావాలి అనుకోవడం తప్పు, వన్ రేషన్ కార్డు వన్ బెనిఫిట్..
ప్రతి మహిళకు కు 2500 ఇస్తామని చెప్పారు నిజమే పెన్షన్ తీసుకునే వారి మీ ఎలా ఇస్తారు రెండు పథకాలు ఒక్కరే తీసుకుంటే ఎలా మొత్తాన్ని పెన్సీన్ రాని వారికి ఇవ్వడం మంచిదేగా మేడమ్
విజయారెడ్డి పెన్షన్ వచ్చినతర్వాత 2500పెన్షన్ స్కీమ్ ఎట్లా వర్టిస్తది నియవ్వారం ప్రజలకు అర్థమైతంది.
ఎన్నికల ముందు ప్రతి 18 సంవత్సరాలు దాటిన అందరికి 2500 అన్నారు మరి అప్పుడు చెప్పలేదు కదా ఇవన్నీ
Andaruki pension kavalani vote veyaledu. Janalu clarity gane vunnaru. Media Valla benefits kosam mammalni use chesukokamdi. Long life benefits kavali. Short cut vaddu. Maa sommu tinakapothe chalamma.
motham fake news.. she is spreading on reventhreddy@@agasthyapatelpudari8973
ఏవి రాకపోతే తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగర వెయ్యరు ఒక ఆరు నెలలు చూస్తే అర్ధం అవుతుంది
జై కేసీఆర్ జై తెలంగాణ
జై కేటీఆర్ జై తెలంగాణ జై కేసీఆర్
👌👌👌అక్క
ఇంకో నాలుగు సంవత్సరాలు అయితదా గుర్తించడానికి అర్హులను
ఆ ఎన్నికలకు ముందే చెప్పాలి.... పెన్షన్ వచ్ఛే వారికి మహాలక్ష్మి స్కీమ్ 2500 రాదు అని... ఇప్పుడు ఇవ్వడం చేత కాక ఈ డొంక తిరుగుడు ఎందుకు
మార్చి నెల పెన్షన్ ఇప్పుడు రారే సార్ ఎప్పుడు వేస్తారు కొత్త తెస్తారా పాత తెస్తారా ఇప్పుడు రాలేదు రిప్లై ఇవ్వండి ప్లీజ్
గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్న కాపాడుకోవాలి చట్టం తీసేయాలి
మనం ఎంత చెప్పిన వినరు ✍️.. అనుభవిస్తే తెలుస్తుంది 🥰
Correct anna, kastapadi techukuna Telangana nu malli poyi poyi banisa paripalana cheytilo petinaru mana prajalu😢, villaki antha cheypina budhi radu, my vote goes to car 🚘 only 🙏
Peeda pointing jai congres
@@justinmike890 10 yrs paalinchindi yevaru?
@@justinmike890 BRS hayam lane banisallaga bathikinam bikku bikku mankunta
Brs kada nuvvu
Amma నీవు BRS కోసం ఇంత గానం డబ్బా కొట్టడం చాలా బాగుంది
బాగైంది... నేను చాలా happy గా ఫీల్ ఐతున్న....😂😂😂😂😂😂😂😂😂
యాంకర్ కు ఎక్స్ ప్లెయిన్ చేయడానికి రావడం లేదు
2500లకు ఆశ పడి ఎవ్వరు ఓటు వేయలేదు అధికార మార్పు కోసం ఓటు వేశారు
Trueee
మీరు చాలా బాగా చెప్పారు అన్న
Yes
Correct
Avna marpu vasthadha asalu 😂
చాలా మంచిగా వివరించారు సంతోషం .
మీ వాక్ చాతుర్యము...బీ ఆర్థిక ఎస్ భక్తికి అభినందనలు......
కానీ బాధ్యత గల తెలంగాణ పౌరురాలుగా ఆలోచించు .....ఏపార్టీకి భజనకాకుండ ప్రజాపక్షం ....న్యాయంకోసం పోరాడితే మంచిది ......
మీమాటలు మాత్రము సూపర్
మంచిగా చెప్పినవు ఒక్క కుటుంబానికి ఒక్క స్కీము చాలు.
జై కాంగ్రేస్
ఏది ఎప్పుడు ఇస్తారు ఇంకా 4000 2500 ఎప్పుడు ఇస్తారు అసలు ఇస్తారా ఇవ్వరా ఐదు సంవత్సరాలు అయిపోయినాక ఇస్తాడేమో బాగా సంపాదించుకొని పోతాడేమో
కెసిఆర్ ని గెలిపియక ఈ వీడిని గెలిపించడం మా చెప్పుతో మేమే కొట్టుకున్నట్టయింది
ప్రతి మహిళ కు అనలేదు.. అర్హులైన మహిళ లకు అన్నారు
ఈ ఉచితం గాని, పెన్షన్ గాని ఒక్కదానికే పరిమితం కావాలి. రకరకాలుగా గుంజనీయరాదు.
Jie revethanna. Reddy
E the best
2500 ప్రతి కుటుంబానికి ఇస్తావని మీరే చెప్పిండ్రు ఆశపెట్టి ఇప్పుడు గద్దె ఎక్కిన గద్దె ఎక్కిన ఇంకా బొంగు చూపించండి గవర్నమెంట్ పడిపోవాలి అప్పుడే మరి అప్పుడు ఏం చేసినావ్ నువ్వు నోట్లో అరటిపండు పెట్టుకున్నావా పించను రాకపోతే రైతుబంధు రాలేదు మహాలక్ష్మి 25 వేలు వస్తే పెన్షన్ రాజు పెన్షన్ వస్తే మహాలక్ష్మి రాధా అనే ఆరోజు ఎందుకు చెప్పలేదు మనుషులను గొర్రెల్లాగా చేస్తారు అయ్యా మీ రాజకీయ నాయకులు ఇప్పుడు తొందర ఎందుకు ఎంపీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా అప్పుడు చూపిస్తాడు ప్రజలందరూ
నిన్ను c.m నీ చూస్తే అందరికీ ఎటువంటి ఇబ్బందులూ లేకుండా నెలరోజు కి నీ అస్తులైన అమీ ఇస్తావు అనుకుంటా ఇలా నీ చేపడనికి ప్యాకేజ్ ఎంత నెక్స్ట్ సీఎం నువ్వే
పెన్షన్ 4000 రూపాయలు వస్తే మహాలక్ష్మి 2,500 రావు తిక్కల దాన ఇది అందరికీ తెలుసు
అమ్మ తల్లి నీకు చాలా జ్ఞానం నివ్వు ఇస్రో లో జాయిన్ ఐపో ఇస్రో ఇంకా బాగుపడుతుంది
అందరికీ కావాలి రాయిసాన్ కరెక్ట్ అవి అక్కడే వలి రాశాను కరెక్ట్ లో
పెన్షన్ ఇయ్యరు, ఏం పథకాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వ వద్దు,, నాణ్య మైన ఉచిత విద్య, వైద్యం ఖచ్చితంగా ఇస్తే సరిపోతుంది,, జై కాంగ్రెస్, జై తెలంగాణ,, Jaijai APTSINDASIA
Jai k c r
Jai congress 🤚🙌
2023 మలి ఎలా రాదో ఇది కూడా అంతే
Jai Congress
Em feel undi mama edaa😂🎉😢😮😅😊❤
అంతా మాయ . ఎవరికీ ఏమీ రాదు
Ammudu Poina youtube channel.
Cart cheppindru
lll❤❤ll❤a
ఏమి రాకపోయినా rates పెరగకుండా ఉంటాయి రాష్ట్రము ఇప్పటికే 6 లక్షల కోట్లు అప్పంట ఈ అప్పులన్నీ తీర్చటానికి ఒక్కసారి వేరే దేశానికి అమ్మేస్తారు అప్పుడు బానిసలుగా బతకొచ్చు
పెన్షన్ వచ్చే వాళ్ళకు ఇంక మహాలక్ష్మి ఎందుకండీ ఎవ్వటం
ఎందు కు ఇయ్యలి పెన్షన్ వారికి అవసరం లేదు
ఏదో ఒక రూపంలో ఆర్థిక సహాయం ఉంటుంది... రెండూ ఇవ్వడం సాధ్యం కాదు... ఇవ్వరు...
Ala cheppaledhu ga camping time lo
@nevergiveup9686 nenu em naku anni pathkaalu kavali anatledhu kani campin time lo prati mahila ki ani cheppi ippudu ee natakalu enti ani na udhesham
@nevergiveup9686 dude I'm not pro KCR or BRS
Vallu campin cheyatam okkati chesaru padhaviloki ochaka okkala matladuthunnaru
Raithulaku runamaphi 24h lo chestham padhaviloki ochaka annaru inka chesinattu ekkada news ledu
Bus lu free chesindu bus la sankhya thagginchindu (Free bus la valla govt ki entha nastamo alochinchu bro 30L Women journey chesthe min fair 10 anukunna kuda entha karchu rojuki? Rice price hike, ah free bus pette badhulu edhaina Skills development and business loan at zero interest pedithe mana inti adavallaki upaadhi dhorikedhi)
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
12 సంవత్సరాల రేషన్ కార్డులు యువ నందు వలన ప్రజలు రేషన్ కొరకు ఎంతో బాధ
P
@@boligidhaanitha6383❤❤❤❤❤🎉 BBY😂😢😮😅😊
Yes akka you are right
Ammudu Poina youtube channel.
మేడమ్ ఇంకో విషయం 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తామన్నారు
Congress mida nammakam ledu sister' 😢maku
Good baga cheparu madum
మీరు చాలా ప్రయత్నం చేశారు నేను కూడా చాలా ప్రయత్నం చేశాను అర్థం చేసుకోవడానికి అయినా అర్థం కాలేదు
ఎంత మందికి ఇస్తరు
Cm down down,, e situation tvaralo rabotundi 🤨
ఎవరి కుటుంబం వారిదే అది కూడ తెలియదా
అక్క నీకు తెలివి డిసెంబర్ 3 2023 తర్వాతనే వచ్చిందా
Nice
సర్పోర్ట్ brs చేస్తున్నావ్
తెల్ల రెసిన్ కార్డ్ మహా లక్ష్మి పథకం ఒక్కరికీ ఇస్తే చాలదా
అసలు నీ ఏడుపేంటీ? ఎన్ని కావాలీ? పెన్షన్లూ, కళ్యాణలక్ష్మి అన్నీ ఒకళ్ళకేనా? అసలు పెన్షన్ వచ్చే వాళ్ళకి మిగతావన్నీ ఎందుకు?
Thank you akka detail information
Ammudu Poina youtube channel.
Jai Congress jai revanth anna🤚
ఇందులో షాక్ ఏముంది...
అందరికీ తెలిసిన విషయమే...
పెన్షన్ 4000 చాలు వాళ్లకు......
మీరు ఇలా ప్రచారం చేసి మనుషులను ఫ్రీ పథకాల వైపు మళ్లించి బడ్డకస్తులుగా మార్చండి...
Yes correct 💯
BRS
చెప్పుడు గాని చేసుడు లేదు
Somaripothuluga తయారుచేస్తున్నారు అన్ని ప్రబుత్యువలు
ఒక కుటుంబానికి ఒక ఉచిత పెన్షన్ మాత్రమే ఇచ్చేదని చెప్పారు బాగానే ఉంది 😂 అది రేషన్ కార్డులో కొడుకు కోడలు పేర్లు వుండకూడదని మీరు చెప్పలేదు కానీ అదే ప్రభుత్వ ఉద్దేశం ఒక వేళ వాళ్ళపేర్లు వుంటే ఇలాంటి ఉచిత పథకాలు ఇచ్చే ప్రభుత్వాలు ఒక ఇంటికి రెండు పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది.అది ఏ ప్రభుత్వమైనా బరించ్చగాలదా అని కూడా అంధరూ ఆలోచించాలి 🤔 వూరికినే ఇస్తే భారత దేశంలోని ధనమంతా ఇచ్చినా కొంతమంది భారతీయ ఓటర్లకు చాలదు 😂 ఇవికాక ప్రతీ ఒక్కరి ఓటుకీ ఏ పార్టీ డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకే వాళ్ళ ఓట్లు వేస్తారు మన ఓటర్లు లేదా కుల ప్రతిపాదనమీద ఓట్లు వేస్తారు మన ఓటర్లని మనకు తెలిసిన విషయమే 😂అసలు ఇన్ని రకాల ఉచిత పథకాలు ఎలా ప్రభుత్వాలు ఇవ్వగలగుతారని మాత్రం ఆలోచించరు మన ఓటర్లు వీళ్లకు దేశం గానీ రాష్ట్రం కానీ ఎమైపోయినా వాళ్ళకు అనవసరం.వాళ్లకు అప్పటి అవసరాలు తీరాలి అంతే 😂అందుకే ఇకనైనా అనవసర అర్థం పర్థం లేని ఉచిత పథకాలు తీసేవేయాలి.కేవలం వృద్ధులకు వికలాంగులకు, భర్త చనిపోయిన విధవరాళ్ళకు ,లేదా ఎవ్వరూ లేని ఒంటరి వాళ్ళకు మాత్రమే పెన్షన్లు ఇచ్చి మిగతా అన్నీ పెన్షన్లు తీసివేసి ఆస్థానంలో ప్రతీ ఇంటికి ఒక ఉద్యోగ ఇచ్చేలా అన్ని ప్రభుత్వాలు ఆలోచన చేయాలని మనవి 😂దానికి తగ్గ ప్రణాళికలు కనుగొనాలి అన్ని ప్రభుత్వాలు 😂 లేదంటే ఇప్పుడున్న రాష్ట్ర అప్పులు రాబోయే కాలంలో చేసే అప్పులు ఎవరు తీర్చాలి ఎలా తీర్చగలరని కూడా ఆలోచించాలి ప్రతీ ఒక్కరూ🤔ఈ ఉచితపథకాల కోసం ఇప్పటి వరకూ ప్రభుత్వ భూములన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారు ఇలా అధికారంలోకి వచ్చిన ప్రతీ పార్టీలు అందినకాడికి ఉచిత పథకాల పేరు చూపి దోచుకుంటూపోతున్నారు రాష్ట్రాలను అప్పులలో ముంచేస్తున్నారు ఇక భవిష్యత్తులో ప్రభుత్వ బూములంటూ అమ్మడానికి వుండవుని అన్ని ప్రభుత్వాలు గుర్తించి ప్రభుత్వ భూములు అమ్మే అధికారం అన్ని రాష్ట్రాలకూ లేకుండా ఒక ఆర్డినెన్సు కేంద్ర ప్రభుత్వం గానీ, సుప్రీం కోర్టు గానీ ,రాష్ట్ర పతి గానీ ఆలోచించి మన రాజ్యాంగంలో ఇప్పటికైనా చేర్చాలి లేదంటే మాత్రం చివరికి ప్రజలకు చిప్పే మిగిలేది 😂 ఒక్కవిషయం మాత్రం అందరూ గుర్తుంచుకోండి అన్ని పార్టీ నాయకులు మాత్రం వాళ్లు అక్రమంగా సంపాదించిన ఆస్తులు విదేశాలలో కూడబెడుతారు అధును చూసుకుని కుటుంబ సమేతంగా ఎగిరిపోతారని గుర్తుంచుకోవాలని విశ్లేషకుల అభిప్రాయం 🇮🇳😎
ఈ మేకు తెలిసింది కాంగ్రెస్ ను తిట్టడం.
అక్క మీరు ఏ రోజైనా రేషన్ కార్డులు ఎందుకు ఇస్తలేరు జనాలని 10 సంవత్సరాల అయిందని అడిగారా అడగలేదు డబల్ బెడ్ రూమ్ లో ఎందుకు ఇస్తలేరు ఇస్తామని చెప్పారు అని అడిగారా అడగలేదు ఇంటికో ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎందుకు ఇస్తా లేరు అని అడిగారా అడగలేదు నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తామన్నారు నిర్మించారా అడగలేదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాటి గురించి ఏ రోజు కూడా ఒక రోజు కూడా అడగలేదు ఎందుకు అక్క మీరు ఇంత వివరంగా చెబుతున్నారు కదా
ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థమైపోతుంది కానీ, నీకు వివరించడానికి రావడం లేదు...
ఏమైనా అంత పెద్ద క్లాస్ చెప్పే విషయం కాదు.
ఒక్క పెద్దాయన, బార్య,కొడుకు,కోడలు,ఉంటే 35 years కోడలు ఉంటే వల్ల రెసిన్ కార్డ్ వేరు చేసుకోవాలి కదా
కాంగ్రెస్స్ పార్టీ ఏ పథకం ఇవ్వదు 5 years వెనుక బడి పోతుంది తెలంగాణ
Thank you
Vdi qonestadu.bvdo.pe.aqdalakoru.vaduehina.వాగ్దానాలు.eptivarkuneravevehledu.జై.తెలనాగన.కావాలి. యాదగిరి
4:34 dadonga 4:34
Brs unappudu adhi raladhu
50 years athhulu kuda raledu ga
Brs 10:08 10:13
Good
Chala manchi ka vivaran chairman
మీది ఎం తెలివి మేడం 75% అందరూ అపై చేసుకున్నాక ఇప్పుడా చెప్పేది సాషల్ మీడియా అంటే ఫాస్టుగా అన్ని తెలుసుకొని ముందుగా ప్రజలకు అందివ్వాలి అది ప్రవేట్ సోషల్ మీడియా అంటే అప్పుడు ఛానల్ మరుమ్రోగుతుంది మేడమ్ 🙏
ఆశకు హద్దు ఉండాలి....రెండు రకాలుగా ఇస్తారా....అర్హులైన వారికి ఏది రావాలో అది వస్తుంది.....ఏదో వస్తుంది అని ఓటు వేయలేదు...కెసిఆర్ దోపిడీ, జూట మాటలు తట్టుకోలేక..,అధికార మార్పు, అభివృద్ధిలో మార్పు కోసం ఓటు వేశారు.....
మీరు తెగ గింజుకొని బోర్డు పైన explain చేయనవసరం లేదు.... ఎదో అయిపోయింది అని మీరు చేసే exposing ఉందే..దానికి మొక్కాలి.....
Yes
Super
Yes,
Sooooooper 👍
nijanga prajalni evanni chupinchi inka digajarusthunaru ,
వృద్దులు లేని కుటుంబంలో మహిళకు అంతకుముందు ఏమీలేదు ఇప్పుడు 2500 వస్తే మెలే కదా.
ఎలక్షన్స్ అయిపోయిన కూడా ఇంకా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద చల్లాలని ఆలోచనలకు ఇంకా మార్పు రావట్లేదు ఆశకి కూడా ఒక హద్దు ఉండాలి ఒక ఇంట్లోనే అన్ని పథకాలు ఇస్తే అది సంక్షేమం అవుతుందా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు రావాలి కానీ ఉన్న సంక్షేమ పథకాలు ఒక ఇంటి వాళ్లకి ఇవ్వడం కాదు వీడియోస్ పెట్టేముందు కొంచెం చూసి చేయండి ప్రజలు పిచ్చివాళ్లు కాదు చెప్పే బోగస్ మాటలు నమ్మడానికి
Media vallaki emi pani undadu, enta madiki evvali, anni patakalu
All free scheme only big bogass scheme only and Khan Grace party wins only scheme announced only now karanataka state appaludu pappukoodu five years completed 8 lakhs cores cridet only amm now understand BRS and cm kcr power
U hu by Dr
@@mbhagyalakshmi4878 development where miniorty people name only looters pakka confirm where is the jobs borrowers enjoyed culture only
అసలు ఏ పథకం రాదు అంటే మీరు వినరా!! 🤣 🤣 వాళ్లకే బడ్జెట్ సరిపోవట్లేదు అంటే వాళ్ళు ఎంత మంది ఉన్నారో తెలుసా మీకు వాళ్ళు పంచుకుందామని వాళ్ళు వస్తే అక్కడ ఎం లెవ్ 🤣 🤣 🤣 అంత గోవిందా తెలంగాణ నాశనం సర్వనాశనం... 😊 😊
unnadantha kcr n family udchukoni poyindhi kada inka valakem untay nijame
77 7 @@gurramrani4273
ఇలా కాంగ్రెస్ వాడు అతి తెలివి ఉపయోగిస్తే 1ఇయర్ లో కూలి పోవడం పక్క లేదా మళ్ళి లైఫ్లో కాంగ్రెస్ పేరు కూడా వినిపించదు ప్రజలతో ఏ
పార్టీలు వాడుకోవద్దు
విద్య వైద్యం మెరుగైన వసతి అవసరం
అందరికి అంటే నిరుపేద
కుటుంబాలకు మాత్రమె
ఉమ్మడి కుటుంబంగా గా ఉంటే ఎలాంటి ఎలాంటి లబ్ధి పొందలేరు -విడిగా ఉంటే ప్రభుత్వ పథకాలు అందుతాయి
Correcte kadha adho okkati vastadi.....okkariki anni ravali akka....
మహాలక్ష్మి పథకం ప్రదీప్ ఆడవాళ్లకు వర్తిస్తుంది దాన్ని మహాలక్ష్మి మహాలక్ష్మి అంటారు అటువంటిది నువ్వేమో రేషన్ కార్డు అది అంటావ్ ఒకరికి ఇలా ఇస్తారు మహాలక్ష్మి అంటే ఇంటి ఇల్లాలి కదా అందరు ఆడవారికి ఇస్తా అని చెప్పేసి కాదు తప్పు
💚💚💚💯💯💯💯💯
కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇంతవరకు ఇయ్యలేదు ఆరు గ్యారెంటీ లో ప్రతిదానికి రేషన్ కార్డు లింకు అడుగుతున్నారు కదా రేషన్ కార్డు లేని వారు ఇబ్బంది పడతారు. రేషన్ కార్డు ఉన్నవారికి ఏమి కాదు. ఇవన్నీ ఎందుకు జనాలను పిచ్చోళ్లను చేయాలనే కదా
BRS ఛానెల్
ఇది ఎప్పుడు వస్తాయ్ అక్క ఎప్పుడు అమలు చేస్తే ఒకసారి చెప్పు
వస్తే ఇద్దరికి రావాలి
మాయ మాటల పాకిరు రేవంత్
Miru chesindi emundi mari prajalaki
పథకం కాధు ప్రజల మార్పు exactly Correct
అంతా మాయరో....అంతా మాయ..
ఏమి కాదు,,,,రాదు..అరచేతిలో వైకుంఠ మే..గుంపు పంపకాలే...
Any application Jai Telangana Jai
E sceem eppudu start avutadi.mem
పెన్షన్ వస్తున్న వాళ్లకు మళ్లీ 2500 ఎందుకు ఇస్తారు. అడగడానికి అయినా కొంచం తెలివి ఉండాలి కదా. మీ డబ్బా ఛానళ్ళు డబ్బా న్యూస్ లు.
Penstion.ku..
Mahalakshmi..2500
Ku...sambantham.laythu...bro
Estharu
Evaka.pothay.... congrass .yavaru.nammaru🤣🤦🤦🤦🤦🤦