Meeting Local people in Maldives 🇲🇻 | Uma Telugu Traveller
ฝัง
- เผยแพร่เมื่อ 13 ก.พ. 2022
- Meeting Local People In Maldives 🇲🇻 | Uma Telugu Traveller
Seute Engipack
Use Coupon Code - UMA200 (only for official website)
Buy Now 👉 Engipack Blue - bit.ly/3zzxADj
Buy Now 👉 Engipack Grey - bit.ly/337ZAlp
Seute Amazon Link -
Engipack Blue 👉 - amzn.to/3G4UZiB
Engipack Grey 👉 - amzn.to/3t6OacM
Seute Verdiater 👉 bit.ly/3HLXO8O
Seute Verdiater Amazon 👉 amzn.to/3r3bKoa
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Subtitles : thesubscriptcom...
Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
Thumbnail : sketchplex?utm_...
ఎలా సాధ్యం... ??
డబ్బు ఇచ్చిన సాధ్యం కాని
ఒక ముస్లిం కుటుంబం యొక్క ప్రేమపొందడం, సంతోసమైన ఆతిధ్యం పొందడం ఎలా ఉమ!!!!???
నిజంగా లోకల్స్ తో మీరూ కలిసిపోయిన తీరుకు ..
Hatsoff 👏👏👏👏🙏🙏🙏
All Madivians are Muslims
@@lionking6061 avnu
Manchi thana niki pranam estaru anna varu nenu chusanu
అందరితో మంచిగా ఉండటమే మీ విజయానికి సోపానం.మంచి మనుషుల మధ్య భోజనం చేయడం వాళ్ళ ఆశీర్వాదం పొందటం చాలా బాగుంది.ఆరోగ్యం జాగ్రత్త.
వాటర్ యాపిల్ హైదరాబాద్
లో కూడా అందుబాటులో ఉన్నాయి
శుభోదయం... ఉమా గారు.. చాలా సింపుల్ గా.. చాల సరదాగా.. ప్రతి ఒక్కరి తో కలసి పోతారు.. అందుకే ఎదేశం వెళ్లిన.. మిమ్మల్నీ.. ఆహ్వానిస్తారు.. డౌన్ టు ఎర్త్.. పర్సనాలిటీ మీది.. నైస్ విడియో.. ❤️😍👍
Hats off to the lovely family, they have taken excellent care of the guest even with limited resources. Generally I have noted Muslim families are very good caring hosts, they would love to host you with good care. This is evident in other videos uploaded by many hindi vloggers during visits to Syria, Lebanon, Iran etc.
అబ్బా అక్కా చెయ్యి కాలిపోతుంది అంటూనే మళ్ళీ మళ్ళీ వేడిగా చేతిలో వేయించుకుని taste చేశావ్ superb 👌👌👌👌 ఇంట్లో scene గుర్తుకొచ్చాయి😂😂😂😂
చాలా భాగుంది ఉమాగారు.మీకు ఆతిథ్యం ఇచే వాళ్ళని చూస్తుంటే, ఒకప్పుడు ఏషియా అంతా కలిసి వుండేది కదా ,అనిపించింది ఉమాగారు.మనస్సు నీ కదిలించింది.వారు మీపై చూబించే ప్రేమ వెల కట్టలేనిది.👍🙏
అన్నా నువ్ లాస్టులో తిన్న పండు జీడీ కాయ లాగా ఉంది కాయ క్రింద జీడిపప్పు ఉంటుంది.
కానీ ఏ దేశంలో అయిన అతిధిని చూసే విధానం ఒక్కటే బాషా వేరు కానీ మనుషులంతా ఒక్కటే అని నిరూపిస్తూన్నారు. చాలా సంతోషం అన్న
Adi jedi pandu kadu..Danini gulab jam antaru..mana andhra lo kuda thintaru..Ma vizag lo untai
Water apple fruit
సలవా జామకాయ
అది వాటరాపిల్
jeedi kaya aithe vagaru ga untundi...
Love from Nandyal❤️
Jaihind🇮🇳
శుభోదయం ఉమాగారూ. అక్కడి వాళ్ళు ఎంత ఆప్యాయంగా పలకరించి ఎంత ఆత్మీయంగా ఆతిథ్యాన్ని ఇచ్చారో. గ్రేట్ ఉమాగారూ. అన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు.
చాల భాగ explore , చేస్తున్నారు , very nice video uma ji 👌🇮🇳
గత 20 రోజులుగా మీ వీడియోస్ చూస్తున్నా...మంచి కంటెంట్ ఉంటుంది..వివరణ కూడా బాగా చెప్తారు.... మీ స్థానం లో మమ్మల్ని మేము ఊహించుకుంటూ మీ వీడియోస్ చూస్తాము...పేరు చెప్పను కానీ మీలాంటి ట్రావెలర్ ఒకతనికి మీకు చాలా వ్యత్యాసం ఉంది.. ALL THE BEST UMA GARU...భవిష్యత్ లో ఇంకా చాలా దేశాలు మాకు చూపాలని ఆశిస్తున్నాము
శుభోదయం ఉమా గారు ప్రస్తుతం మిమ్ములను అనుసరించి మా పరిస్థితి ఎలా ఉందంటే, ఒకప్పుడు అభిమాన హీరో సినిమా రిలీజ్ కు మొదటి రోజు మొదటి ఆటకు టికెట్ల కోసం, అభిమాన రచయిత రచనల కోసం వార పత్రిక కోసం ఎంత ఆతృతగా ఎదురు చూసే వాళ్ళము అదేవిధంగా మీ వీడియోల కోసం ప్రతిరోజూ ఎదురుచూసే పరిస్థితులకు వచ్చేసాం జయహో ఉమా.
శుభోదయం ఉమా అన్న మీ మాల్దీవ్స్ వీడియోస్ చాలా బాగున్నాయి మీ కల నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అమ్మ గారు వచ్చారు ఉమా అన్నయ్య మా అన్నయ్య ని రోజు ఒక పది సార్లు చెప్పేదాన్ని సో మీ వీడియోస్ అమ్మ కూడా చూస్తుంది అమ్మ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది చాలా బాగా నచ్చాయి తెనాలి వచ్చినప్పుడు కలుద్దాం అన్నయ్య ఒక్క అవకాశం🙏🙏🙏🤗🤗🤗🤗🤗
Very good & lovely family......may god bless them abundently💖
Anna Thanks for this UPLOAD VIDEO especially, who r CRYING ON MUSLIMS, KARNATAKA INCIDENT HAPPENED, WHEN I SAW LIKE THIS VLOG , I'M SO HAPPY SHARING ESPECIALLY WITH WORLD PEOPLE'S.
THANK YOU SO MUCH ANNA.
PROUD TO BE AN INDIAN - PEACEFUL INDIA - HAPPY INDIA.
ANNA PLEASE SUGGEST THIS FAMILY TO VISIT INDIA.
Indian food recipes superb ❤️❤️❤️
Really great Muslim family sir .jai Sri Ram God bless you Uma fans from Bangalore rural district.
In karnataka there is no space for muslims
మనుషులతో ఎలాకలుసుకోవాలో
మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి
Just with these 10 percent of the countries completed, I think you can survive in any harshest of the environment anywhere. People would plead you to come to their homes. You are such a humble man that even if you have enemies would invite you to their homes and feed you the best. Good luck My smiley brother!!!!
Totally agree. Uma has that people skills and talent.
మంచి మనసు ఉండాలే గాని ప్రపంచమే ఆత్మీయంగా ఎదురు వస్తుంది.......
Nice family and cute kids!👍👍
That fruit is called water apple, it's available occasionally in hyderabad
Love from Telangana 💖
Me2
శుభోదయం 🌅🌅అన్నయ్య పన్నునా లేకపోనా 8.00 మీ వీడియో కోసం ఎదురుచూడడం పక్క ❤❤
@@jaswanthjaswanth8466 nuvvu chupinchu Maru athanini adige badhulu
@@jaswanthjaswanth8466 don't waste your time on typing big message ,no one ready to take your advice, there is no waste of time , time keeps moving what ever you do .. don't try to manage time but use it
Muntha mamidi fruit name
Water apple Uma garu
మరీ అంత కాళీ గా ఉన్నవా 😂😂
Bro meru mana india lo ancient temples vellandi
Chala unnai. Chala mandhiki story teliyadu. Please india vochinappudu visit chayandi maku kuda chupivandi
Love From Miryalaguda ❤️
Hartley congregation to that family. They good human being because they hospitality to unknown person
Love 💕 from Siddipet 💕 telagana
Lucky to be invited by locals and having food with them is wonderful.
Hi Uma another blockbuster vlog from Maldives. Iam feeling very happy about your mingling with locals are extraordinary. Only few can have that kind of gentle behaviour . Your Maldives host is superb in singing in different languages. His hobby about birds and animals are awesome. That sisters cooked very much delicious dish. My mouth watered while preparing that dish. Overall a wonderful video. All the best Uma bro
It's really correct
Thanq
మీరు సూపర్ బ్రదర్.... ఎక్కడికి వెళ్లినా!అక్కడి వాళ్ళతో కలిసిపోతారు.మీ బందువులేమో?, అన్నట్లు ఉంటారు.ముచ్చటేస్తుంది బ్రదర్💐💐💐
Love from Vijayawada ❤
Water apple , mana side green colour lo vuntay kadhanna
Happy to see such lovely family. Children are adorable. They are nature lovers also.lovely people have hosted u. U r fortunate to met with a such a lovely people. God bless them.i like it❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌
Really the love which the family members showered was awesome🙏....It was a great sign that no language is needed for a good heart ...Huge love to them and tqq uma anna....
Love from banglore ❤️❤️
aa fruit name "Apple Jama" East Godavari Dist lo Dorukutai
Telugu lo gulab jama
@@divyachintapalli7958 అవును అండీ కరెక్ట్ గా చెప్పారు
Brother you are amazing , where you stay there you create a new happy world for us
చాలా బాగా explore చేశారు. I లవ్ your behaviyour with people👌👌😊
This fruit is also available in AP. Java apple (or) water apple.
Lots of love to the family and the kid with the medal is so cute..God bless them!! Anna's voice is classic and singing is great as well...
No boundaries for love and affection. Our heart felt thanks to Ali Rasheed Bhai and family.
Love from Hyderabad anna ❤️
సూపర్ స్టార్ ఉమా గారు వీడియో చాలా బాగుంది థాంక్యూ జై ఇండియా జై కర్నాటక జై హింద్ 🙏🇮🇳♥️💐
Super videos from Maldives umaa gaaru... TQ🙏💐💐💐💐💐
నా గుడ్ ఆఫ్టర్నూన్ నా ఈ వీడియో సూపర్ అన్న బర్డ్స్ చాలా సూపర్ అన్న నువ్వు ఎక్కడికి వెళ్ళినా అందరితో చాలా మంచిగా ఉన్నావ్ అన్న శ్రీలంకలో కూడా అంతేనా శ్రీలంకలో కూడా అందరితో మంచిగా ఉండు ఇక్కడ కూడా చాలా అందరితో చాలా మన ఆంధ్ర అందరితో చాలా మంచి ఉంటుంది చాలా మంచిది అన్న
Dheenemaa nee content thopu broo
Andharu Maldives ante only aa beach choopistharu but nuvu okati patukunavante kindha nunchi pai varaku motham dhunesthau bhaiah super
హాయ్ ఉమా.. శుభోదయం 🌹.. అందరితో బాగా కలిసి పోతారు.. 😊
Thanks to muslim family👪 Anna
You are amazing person🤗
Me manchi manasuki ekkadiki vellina mancholle parichayam avutunnaru...Super uma garu👌👌😍
Uma bayya ye country vellina akkadi vallu intiki invite cheyyatam family member la treat cheyyatam 👌👌
Very nice Uma. Keep going. That fruit is called WaterApple.
Love from warangal ❤️
Very disciplined human being
Time10:20 Vachina fruit name Water Apple.
Beautifully done.. lifestyle
VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 🌼🌺🌹👌🏻👍🏻🙏🏻🔥🔥🔥
చాల మంచి Family ఉమగరు చాల బాగుంది విడియో దన్యవాదలు
9:48 telugulo Gulabjamkaya English: Bell fruit
Love from Vizianagaram Bro 🇮🇳🇮🇳
That fruit water apple, and that leaf karavepaku kadhu bro pandan leaf meeru srilanka lo kuda taste chesaru, and kobbari nillu kadhu kobbari paalu, nice video everyone loves you bro.👍
Excellent people, they should live happy
Amazing birds.......lovely family
Really amezing place 😍😍❤️
The fruit is called rose apple.
వీడియో చాలా బాగుంది .... Good luck Uma garu 😊
ప్రపంచంలో ఉన్న అందరిని కలుపుకొని పోవడమే మన సనాతన ధర్మం, అన్న మీరు ఇలాగే అందరిని కలుసుకొని వారి ఆచారాలను మాకు తెలియచేస్తూనందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
Hi anna love from Hyderabad 💖
I am thoroughly enjoying your videos… you are so humble and fun person
Awesome. Happy family.
Good morning Uma Garu ❤️❤️
Lots of love from Chittoor ❤️
Really amazing people they are. Keep rocking Uma.
Many thanks for hospitality n loving to you uma garu
Anna adi cashew nut fruit..... Anna Love from RAICHUR....❤❤❤❤
Kadandi adi water apple
Aa fruit name jambu neyreydu maa house lo unde
Take care Anaya
59th comment.
And156views
From Tirupati
Thank you
Anaya
Giving to ur heart
Nice. I was in Maldives Seenu Fedu for four years. For telling it very tasty we have to say Vara rangala.
Uma super every country you have family friends that is very grateful
Suuper umagaru enjoying a lot with u....
Water apple Anna aa fruit name 👍🏼👍🏼👍🏼
ఉమ బ్రో..ఇప్పుడే నీ బిబిసి ఇంటర్వ్యూ వీడియో చూసాను..చాలా ఎమోషనల్ అయ్యా...ముఖ్యంగా అమ్మ మాట్లాడేటప్పుడు కన్నీళ్లు వచ్చాయి..అమ్మ మాట్లాడేటప్పుడు ఎడుపొచ్చేసింది....
నీకు అన్నీ వేళల మంచి జరగాలి..బ్రో...
వీలైతే..నువ్వు పాలో కోయిలో రాసిన తెలుగులో పరుసువేది..ఇంగ్లీష్ లో ది అల్కెమిస్ట్ బుక్ చదువు..
నీ వీడియోలు చూసినప్పుడల్లా ఆ బుక్ లోని పాత్ర యాత్రికుడు శాంటియాగో గుర్తుకొస్తాడు.
నీ వీడియోల్లో నీ పాజిటివ్ attitude చాలా ఇష్టం...ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా అందరితో నువ్వు కలిసిపోయే తీరు సూపర్బు.
The family are really awesome 👍
Super Uma Anna ✊✊✊
That food looked so delicious, and the fruit too, Thanks for sharing your experience with us 😍
Vlog అద్భుతం. వారు చూపించిన అభిమానం ఆప్యాయత చాలా ముచ్చటగా వుంది. 👍👍👍
nice vedio bro.. the way u will adopt with new people will be amazing
Wow 👏 very good 👍 job 👏 Uma garu
Happy journey uma
Wow very good jab annya. 👍❤️
Pillalaki respect icchi maatlaadadam ,mee goppatanam great andi 👍
Super 🤩🤩🤩
Love from Amalapuram❤❤❤
Good experience Uma garu 👍👍👍
You are really lucky to meet lovely local family.
Verynice UMA. .entire world is your well wishers...your behaviour will attract anybody...keep it up...
That is not Coconut water, it is Coconut MILK...💐👍👌
Good Morning Uma Anna😊
Nice video they all are very good people
Good morning sir, a country lo vallu ina mitho chala Prema ga untunnaru idanta mi goppataname uma sir, 💞
Humanity lives on much love too you