Maldives | Lakshadweep: మాల్దీవులు, లక్షదీవుల మధ్య ఏంటి తేడా, ఏది ఎంత ప్రత్యేకం? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2024
  • ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవ్స్ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా మాల్దీవులు ఇటు లక్షద్వీప్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏముంది. ఏది ఎంత ప్రత్యేకం?
    #Lakshadweep #Maldives #NarendraModi #Tourism #Travel #India
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 429

  • @crazyfellow601
    @crazyfellow601 6 หลายเดือนก่อน +398

    మన లక్షద్వీప్ ఏ మనకు గొప్ప.

  • @chandut2610
    @chandut2610 6 หลายเดือนก่อน +482

    మోదీజీ ఆలోచనలు అన్నీ నెక్ట్స్ లెవెల్. థాంక్స్ మోదీజీ

    • @sonar451
      @sonar451 6 หลายเดือนก่อน

      Avunu..Bilkis bano rapists ni release chesina modiji di next level.. kani supreme Court vallani malli jail ki pampisthundi..idi inko level

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 6 หลายเดือนก่อน +9

      Adani ok dochipette thoughts nelanti orange 🍊 gallaki ardan kaavu

    • @chandut2610
      @chandut2610 6 หลายเดือนก่อน +34

      @@rajasekharjangam4999 నువ్వు నువ్వు బేవార్స్ ..టాక్స్ కట్టవు. అదానీ కడతాడు 👍

    • @sairamchimakurthi3049
      @sairamchimakurthi3049 6 หลายเดือนก่อน

      ​@@rajasekharjangam4999Tax kattani Prati bevars gaaandu gadu matladevadu ayyadu nijam tax lu katte mem em avvali

    • @nandagopalgajapaka1587
      @nandagopalgajapaka1587 6 หลายเดือนก่อน +4

      @@chandut2610 yes Adani pays tax y not 75% edible oil supplies by Adani it goes from ₹80 to ₹200 per ltr.. U 🟠 orange batch will make dis country bankrupt soon... I don't vote BJP.. 🤣🤣

  • @bnsharmabhagavathula6458
    @bnsharmabhagavathula6458 6 หลายเดือนก่อน +459

    లక్షద్వీప్ అనేది మన దేశంలో భాగం...మాల్ధీవులను బాయ్ కాట్ చేయాలి...

    • @durgaprasad.
      @durgaprasad. 6 หลายเดือนก่อน

      Ok

    • @lovarajukona3270
      @lovarajukona3270 6 หลายเดือนก่อน +4

      If other country people boycott india, then what happens to India tourism. Development is possible only with to and fro

    • @TheSharingan-ki8he
      @TheSharingan-ki8he 6 หลายเดือนก่อน +7

      Our spoke person's never called their prime minister clown right?

    • @kalyankumar2700
      @kalyankumar2700 6 หลายเดือนก่อน +2

      Yes

    • @betterplacetowatch
      @betterplacetowatch 6 หลายเดือนก่อน +8

      ​@@lovarajukona3270 మన మంత్రులు వేరే ఏ దేశ ప్రధాన మంత్రి నీ తిట్టారు.. దేశాన్ని కామెంట్ చేశారు..

  • @spandanaofficial3969
    @spandanaofficial3969 6 หลายเดือนก่อน +249

    మాల్దీవ్స్ వద్దు
    బీబీసీ వద్దు..
    లక్షద్వీప్ ముద్దు... జై బీజేపీ జై మోడీ జి ...జై జై శ్రీ రామ్

    • @jacksparrow4710
      @jacksparrow4710 6 หลายเดือนก่อน +5

      BBC ki Bharath padadhu madam

    • @pittalanagarajumudhiraj1051
      @pittalanagarajumudhiraj1051 6 หลายเดือนก่อน +1

      👍

    • @bdl1tv
      @bdl1tv 6 หลายเดือนก่อน +1

      B. B. C. Emchesindi మద్యలో

    • @jacksparrow4710
      @jacksparrow4710 6 หลายเดือนก่อน +2

      @@bdl1tv British broadcasting ki hindhus ante padadhu. Ee video lo em ledhu but channel motham midha oka opinion

    • @GaneshSM76
      @GaneshSM76 6 หลายเดือนก่อน +1

      సూపర్ 👍

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 6 หลายเดือนก่อน +257

    Yes, let’s all replace Maldives with Lakshadweep for our exotic trips.

    • @gamingff4505
      @gamingff4505 6 หลายเดือนก่อน

      Its all just modi Election stunts, ayina sare mana lakshadweep Maldives kanna takkuva emi kadu kakapothe lakshadweep ni tourism facilities inka chala development cheyali , resorts, hotels , stay roomes kattali , appudu janalu automatic ga vastaru

  • @karthi1932
    @karthi1932 6 หลายเดือนก่อน +100

    It's Indian tourism ❤we have to develop ours 😊

    • @niranjanascorner762
      @niranjanascorner762 6 หลายเดือนก่อน

      Yes, truly

    • @bramarakarri4244
      @bramarakarri4244 6 หลายเดือนก่อน

      Implementation of swach bharat is immediate requirement, thus create employment in many faces.

  • @seetaramareddych4977
    @seetaramareddych4977 6 หลายเดือนก่อน +186

    Boycott maldives.

  • @kallabaisrinivas8925
    @kallabaisrinivas8925 6 หลายเดือนก่อน +260

    మోడీ గారు ఏది చేసినా దేశం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేస్తారు దట్ ఇస్ మోడీజీ

    • @mrraj3572
      @mrraj3572 6 หลายเดือนก่อน +5

      America nu kuda boycott cheyyu manu me pradana manthri ni

    • @sirishfolklorevlogs
      @sirishfolklorevlogs 6 หลายเดือนก่อน

      ​@@mrraj3572meku vere pradhani unnara bro

    • @dillibabu4737
      @dillibabu4737 6 หลายเดือนก่อน +4

      @@mrraj3572 niku picha bro mana trading yekkuva yesadi maname manam yem manufature veste ammadi a desam lo america ki 32 counries nato desalu control chestadi adi anukunte mana india ki economic backward cheyagaladu sanctation vidinchi america india ki yendhuku support chestundhi ante china ni hate chestam may be china to problem aite mana help chestam anduku mana yekkuva love chesidi israel,russia kani usa lekapote manam software industries collapse avuntundhi

    • @rajeshkorsa2372
      @rajeshkorsa2372 6 หลายเดือนก่อน +6

      ​@@mrraj3572 ma prdanamatri ki mem cheppukuntam kani nuv Pakistan ganiva leeka Chaina ganiva nekem pani ekkada..
      Avasaram ayithe America ni kuda chese dammundi... Khangress la kadu... Akkada modi

    • @Rocky-tq7ep
      @Rocky-tq7ep 6 หลายเดือนก่อน

      ​@@rajeshkorsa2372well said

  • @ramakrishnapokala5936
    @ramakrishnapokala5936 6 หลายเดือนก่อน +41

    ఎంజాయ్ చేయాలనుకుంటే మాల్ దీవులే కావాలా? ఎంజాయ్ చేయడానికి ఎన్నో మార్గాలు ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. మన దేశాన్ని ఆ గౌరవించే వారిని ఎందుకు మనము సహకరించాలి.

  • @pydichittibabu954
    @pydichittibabu954 6 หลายเดือนก่อน +48

    దేశ అబీరు ద్ధి, సమాజ హితం, దేశ భక్తి గల నాయకుడు Modiji

  • @ArjunBale
    @ArjunBale 6 หลายเดือนก่อน +10

    మా మంచితనాన్ని చేతకానితనం అనుకుంటే జరిగే నష్టం మీ ఊహకి కూడా అందదు.!

  • @sandeepindia2571
    @sandeepindia2571 5 หลายเดือนก่อน +10

    భారత ప్రభుత్వం లక్ష ద్వీప్ ని అభివృద్ధి చేయాలి... పర్యాటక పరంగా చాలా మేలు చేస్తుంది....

  • @ExChristian1011
    @ExChristian1011 6 หลายเดือนก่อน +9

    మాల్దీవులు ఇప్పటిదాకా మన అనుకూల విధానం అవలంభించేది..
    ఇప్పుడు ఎన్నికైన ప్రెసిడెంట్ తీవ్రవాద ముస్లిం భావజాలం కలిగిన వ్యక్తి..
    అతను ఎన్నికకాగానే పాక్..టర్కీ పర్యటనలకు వెళ్ళాడు అలాగే అక్కడ మన సైనిక ప్లటూన్ ఉన్నది..గతంలో దాని రక్షణకు భారత్ పంపింది..
    ఇప్పుడు వాళ్ళని వెనక్కు తీసుకోమని మనకు హెచ్చరిక లాంటిది జారీచేసింది..చైనా అనుకూల విధానంకు అది మళ్ళింది..
    మాల్దీవులకు టూరిజం కోసం ఎక్కువగా వెళ్ళేది భారతీయులే ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా లక్షద్వీప్ ను ప్రమోట్ చేయడం మాల్దీవులకు చెక్ పెట్టడం ఒకటి..
    రెండోది లక్షద్వీప్ లో 97% ముస్లింస్ అక్కడ హిందూ మైనారిటీ మనుగడే ప్రశ్నార్ధకం..
    అక్కడ వాళ్ళకి అనుకూల చట్టాల కోసం ఉద్యమాలు చేస్తారు..గతంలో వాళ్ళకు అనుకూలంగా కాంగ్రేస్ చాలా చట్టాలు చేసింది..
    ఇప్పుడు మనవారు ఒక్కోచట్టాన్ని సైలెంట్ గా తొలగిస్తున్నారు..జనాభా సమతుల్యత కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి..
    రానున్న 10 ఏళ్లలో అక్కడ జనాభాలో 50% హిందువులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు..
    👉👉ఇదీ మోదీజీ లక్షద్వీప్ పర్యటన లక్ష్యం.. లక్ష్యం నెరవేరింది..
    ఆయన రాజకీయం అర్ధం కావాలంటే మినిమమ్ *దేశభక్తి* ఉండాలి..😎

  • @macharlasrinivasarao4937
    @macharlasrinivasarao4937 6 หลายเดือนก่อน +19

    మనసున్న మనతోనే ఉంటుంది లక్షదీవుల ముద్దు

  • @naidu2509-wy1yp
    @naidu2509-wy1yp 6 หลายเดือนก่อน +85

    Boycott maldives

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 6 หลายเดือนก่อน +31

    Bharat should develop its island's

  • @venudara2154
    @venudara2154 6 หลายเดือนก่อน +14

    Our country our pride jai bharath

  • @rahhhuliyerindian
    @rahhhuliyerindian 6 หลายเดือนก่อน +18

    Jai Shri Ram
    We are with Modi ji

  • @venuvempati8876
    @venuvempati8876 6 หลายเดือนก่อน +29

    గూగుల్ లో మాల్దీవుల గురించి ఉన్న మ్యాటర్ ని ఉన్నది ఉన్నట్లు చదివారు. 😂😂

  • @nareshnaani2536
    @nareshnaani2536 6 หลายเดือนก่อน +10

    Power of Indian Chirutha❤

  • @mahammadniranjanshammi7792
    @mahammadniranjanshammi7792 6 หลายเดือนก่อน +8

    I love india ❤❤❤ 🇮🇳

  • @bindupriyavaaldhaasi607
    @bindupriyavaaldhaasi607 6 หลายเดือนก่อน +49

    Modi🔥

    • @kmkr92
      @kmkr92 6 หลายเดือนก่อน +1

      Hiiii

  • @PsychoEnigma69
    @PsychoEnigma69 6 หลายเดือนก่อน +3

    Actual ga Maldives tour cost takkuva and convinent ga vuntundi as compared Lakshadweep,rather than boycotting Maldives we should improve the infrastructure in Lakshadweep first..

  • @ssmusicandentertainment6060
    @ssmusicandentertainment6060 6 หลายเดือนก่อน +94

    Boycott Maldives
    Next BBC

  • @user-nm6bf4rd2e
    @user-nm6bf4rd2e 6 หลายเดือนก่อน +8

    మన లక్షద్వీప్...

  • @ExChristian1011
    @ExChristian1011 6 หลายเดือนก่อน +36

    సంవత్సరానికి 32 కోట్ల మంది హిందువులు తమ స్వంత డబ్బు ఖర్చు పెట్టుకుని మరీ కాశీ వెళ్తున్నారట..
    ఒక ప్రక్కన ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ మరో ప్రక్క ఇలా ఖర్చు పెట్టుకుని దేవ దర్శనాలకు వెళుతూ ఉండడం వలన మన భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత అభివృద్ధి జరుగుతుందో అర్ధం అవుతుందా?
    ఐయినా సరే మనది సెక్యులర్ దేశం.. సెక్యులర్ రాజ్యాంగం, హిందువులలో99శాతం మంది సెక్యులర్ లే..
    ప్రతీ విషయానికి ఇలా సెక్యులర్ ముసుగు వేసేసి హిందువులను అణచి పెట్టి ఉంచడం ఒక అలవాటుగా మారి పోయింది..

  • @suryaprakash8614
    @suryaprakash8614 6 หลายเดือนก่อน +39

    Boycott Maldives...

  • @MRREDDY-ih7wb
    @MRREDDY-ih7wb 6 หลายเดือนก่อน +135

    Boycott maldives & BBC

    • @srihari1992
      @srihari1992 6 หลายเดือนก่อน +14

      Bbc కుడాన 😂

    • @weirdofreak
      @weirdofreak 6 หลายเดือนก่อน +11

      Boycott GODI,Godi medi

    • @sanjaybharadwaj_
      @sanjaybharadwaj_ 6 หลายเดือนก่อน +6

      Bro.... 😂😂😂😂 Enduku antha kopam..... Kooool

    • @cherrylover2998
      @cherrylover2998 6 หลายเดือนก่อน +10

      First boycott jaglak😂

    • @sanjaybharadwaj_
      @sanjaybharadwaj_ 6 หลายเดือนก่อน +12

      @@weirdofreak evadraa nvu em kavali neeku.... Chocolate thini panduko.... Enduku neeku idhantaa.... Repu school ki povali panduko

  • @krishnae7591
    @krishnae7591 6 หลายเดือนก่อน +4

    God given good leader to our india..🇮🇳🇮🇳🇮🇳 jai Modi ji🎉🎉

  • @vishnupayasam
    @vishnupayasam 6 หลายเดือนก่อน +3

    BBC news కూడా దేశానికి చాలా ప్రమాదం.బిబిసి ను దేశం లో బ్యాన్ చేయాలి.

  • @MounikaPrime
    @MounikaPrime 6 หลายเดือนก่อน +36

    Hospitality and tourism is the major difference!! Lakshadweep might be untouched still

    • @hasajisreedhar9451
      @hasajisreedhar9451 6 หลายเดือนก่อน +17

      Now they will improve

    • @SaiKumarGSK
      @SaiKumarGSK 6 หลายเดือนก่อน +10

      now government will develop

    • @sarojaravva9072
      @sarojaravva9072 6 หลายเดือนก่อน +6

      Epudu develop chestaru laksha dwips.

    • @purnachandrareddyeruvaram2718
      @purnachandrareddyeruvaram2718 5 หลายเดือนก่อน

      Lakhdeep has to be developed more than maldevis as role model. Input country.

  • @akkemvenkateswarlu4264
    @akkemvenkateswarlu4264 6 หลายเดือนก่อน +16

    BBC forgotten actual present situation between India & mali

  • @eswar338
    @eswar338 6 หลายเดือนก่อน +32

    boycott Maldives

  • @Govind98998
    @Govind98998 6 หลายเดือนก่อน +28

    But lakshadweep lo kooda 99% marakale...Andaman best

    • @gamingff4505
      @gamingff4505 6 หลายเดือนก่อน +4

      Muslims ninnu em ayina chetara ? First manam ilanti alochanalu appeyali andaram kalisi undi develop cheyali

    • @charanreddy80
      @charanreddy80 6 หลายเดือนก่อน

      Bjp vala tho Edy badha. Country development kavali evaru untey niku em badha

    • @VishalPothuganti
      @VishalPothuganti 6 หลายเดือนก่อน +11

      ​@@charanreddy80😅 ఇప్పుడు లక్షద్వీప్ కి పోయిన ప్రధాని ది BJP పార్టీ నే కదా...,
      BJP is Pro Hindu but not anti to any other religion., understand...!

    • @charanreddy80
      @charanreddy80 6 หลายเดือนก่อน

      @@VishalPothuganti gaming name ayina chudu em comments chesado. Bjp country ni ani religious correct chustey okay. First hindu muslim antaru Mali bramin vs other caste chestaru last ki

    • @VishalPothuganti
      @VishalPothuganti 6 หลายเดือนก่อน +7

      @@charanreddy80 BJP వాళ్ళు, ఎవరైనా హిడుత్వానికి హాని కలిగించే పనులు చేస్తే రేయాక్ట్ అవుతారు, కావాలని పోయి వేరే వారితో గెలుక్కొరు...
      అపోజిషన్ & మీడియా bjp ని మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తారు, దాన్ని చూసి చాలా మంది గుడ్డిగా నమ్ముతారు అంతే.
      వాస్తవాలను లోతుగా పరిశీలిస్తే చాలా వేరుగా ఉంటాయి... 😊

  • @raj1464
    @raj1464 6 หลายเดือนก่อน +25

    Boycott maldives chalo laxadweeps .

  • @pchandra2359
    @pchandra2359 6 หลายเดือนก่อน +5

    Excellent sir,baaga explain చేశారు,very good B B C

  • @gulabeenerella5345
    @gulabeenerella5345 6 หลายเดือนก่อน +1

    Good explanation 🎉❤

  • @today7026
    @today7026 6 หลายเดือนก่อน +24

    Boycott Maldives

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 6 หลายเดือนก่อน +1

    Encourage lakshadweep tourism. Jai Bharat.

  • @MLVideosprtap
    @MLVideosprtap 6 หลายเดือนก่อน +2

    We love Lakshadweep

  • @sanjaysaahu9714
    @sanjaysaahu9714 6 หลายเดือนก่อน +4

    Yes Modi ji is always correct, let's all replace Maldives with Lakshadweep for our exotic

  • @manjulathag4298
    @manjulathag4298 6 หลายเดือนก่อน +18

    ఆ దేశ మంత్రి భారత్ dirty గా ఉంటుంది అన్నారు.....అలాంటి దేశానికి సరదా కోసం మనం వెళ్లాలా? అవసరం లేదు కదా..... మనం ఇచ్చే ఆదాయం మీద ఆధారడుతుంటారు, మననే అవమానిస్తూ ఉంటారు.....అలాంటి వారిని పోషించడం అవసరమా?

  • @user-gm4ly9jq8n
    @user-gm4ly9jq8n 6 หลายเดือนก่อน

    Well good marketing. I like to visit lakshadeepa😊

  • @narvincreations
    @narvincreations 6 หลายเดือนก่อน

    Good info

  • @MNaga-od8pi
    @MNaga-od8pi 6 หลายเดือนก่อน +7

    I love modi ji ❤

  • @FrancisHector
    @FrancisHector 6 หลายเดือนก่อน +1

  • @firebrand3515
    @firebrand3515 6 หลายเดือนก่อน +10

    Maldives vaddu, Lakshadweep e muddu

  • @vijaych630
    @vijaych630 6 หลายเดือนก่อน +20

    Boycot Maldives

  • @mahenderraomesineni
    @mahenderraomesineni 6 หลายเดือนก่อน

    Good video 👍👍👍

  • @bramarakarri4244
    @bramarakarri4244 6 หลายเดือนก่อน +4

    Indian islands must be maintained neat and clean and it is the responsibility of each indian traveler. Maldives are not indian friendly. May have spots for crimes and safety issues and more expensive and issues of forien exchange.

  • @sangasrinu
    @sangasrinu 6 หลายเดือนก่อน

    Love from jagtiall

  • @throneg1159
    @throneg1159 6 หลายเดือนก่อน +1

    Remove restrictions to encourage tourism

  • @jppriya-ow6fy
    @jppriya-ow6fy 6 หลายเดือนก่อน

    Excellent

  • @SilentSrinu
    @SilentSrinu 6 หลายเดือนก่อน

    Let's go Lakshadweep

  • @suryaprakasha6041
    @suryaprakasha6041 6 หลายเดือนก่อน +10

    boycott Maldives and BBC

  • @naveenbathini8289
    @naveenbathini8289 5 หลายเดือนก่อน

    Amen 🙏

  • @i4iindra007
    @i4iindra007 6 หลายเดือนก่อน +11

    Does BBC start the propaganda to start story Maldives against lakshadweep?

  • @naturevibes6502
    @naturevibes6502 6 หลายเดือนก่อน +1

    Lakshadweep island should develop the infrastructure

  • @srinivasganduri8043
    @srinivasganduri8043 6 หลายเดือนก่อน

    జై బీజేపీ ..... జయహో నరేంద్ర మోడీ జీ ...

  • @bhaskarreddy794
    @bhaskarreddy794 6 หลายเดือนก่อน +2

    Jai Modi ji

  • @mandaashwitha1731
    @mandaashwitha1731 6 หลายเดือนก่อน

    ❤🇮🇳🙏

  • @rr-yc2ii
    @rr-yc2ii 6 หลายเดือนก่อน +1

    Please develop our Icelands

  • @space_stories8012
    @space_stories8012 6 หลายเดือนก่อน +2

    BBC brother do video on how bbc not paying taxes and court fine

  • @samuelraj4991
    @samuelraj4991 6 หลายเดือนก่อน +1

    Difference chudalsina pani ledu.. Lakshadweep my own country.. Maldives parayi desham..

  • @bhookyagajendar8529
    @bhookyagajendar8529 6 หลายเดือนก่อน

    Yes more than beuty lakshdweep

  • @YedukondalKondal-sb6rt
    @YedukondalKondal-sb6rt 5 หลายเดือนก่อน

    " Maldives , The Archipelago Is Ruled By Raja Raja Chola In 11 th Century AD / CE ( It Is A Parts Of Chola Empire , Historically )".

  • @chodesuresh8060
    @chodesuresh8060 6 หลายเดือนก่อน

    🎉🎉🎉❤❤❤❤❤

  • @gaadibhasker8658
    @gaadibhasker8658 6 หลายเดือนก่อน

    Buycutt Maldives
    Love laksha deep❤❤

  • @sailakshmithadimalla8707
    @sailakshmithadimalla8707 6 หลายเดือนก่อน +21

    Why our tourism ministry not developed lakshadweep till now...after that minister commented Modi went...

    • @pt-7890
      @pt-7890 6 หลายเดือนก่อน +9

      Use ur brain , inject some logic and comprehension into it. Maldives minister made racist comments after Modi's visit .

    • @sidsiddhus
      @sidsiddhus 6 หลายเดือนก่อน +1

      ​@@pt-7890అలాంటి కామెంట్లను ఖండించాల్సిందే.. కానీ 10 సంవత్సరాల తర్వాత కాకుండా ముందే వెళ్ళి ఉంటే మాల్దీవులకు బదులుగా లక్షద్వీప్ ను కొంతమందైనా ఎంపిక చేసుకునే వారు... పనిలో పనిగా మణిపూర్ కూడా వెళ్ళి ఉంటే అక్కడి హింసను కూడా కట్టడి చేసేవారు....
      Priority ముఖ్యం ....

    • @khariharakumar
      @khariharakumar 6 หลายเดือนก่อน +1

      Maldives well developed tourism center(lakshadeep just modi stunt

    • @happyindia8638
      @happyindia8638 6 หลายเดือนก่อน +1

      From past 25 years Lakshadweep was using scientific purpose so many isro and drdo missile testings marine testing all this secrets are doing there

    • @gamingff4505
      @gamingff4505 6 หลายเดือนก่อน +5

      ​@@pt-7890nik comment ardham kaledu anukunta, mana lakshadweep ni development cheste mana vallu Maldives ki enduku velltaru konchem ni brain loo unna cells vadu

  • @ViratKumar-ng2up
    @ViratKumar-ng2up 6 หลายเดือนก่อน +1

    Jai Lakshadweep 🔥🔥🔥

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 6 หลายเดือนก่อน +2

    దేశం కోసం ధర్మం కోసం జై బిజేపి 🚩✊

  • @saikrishna8475
    @saikrishna8475 6 หลายเดือนก่อน

    Don’t boycott , but before going any vacation trips choose Indian tourism first n increase our GDP economy promote Bharat 🇮🇳

  • @kalyankumar2700
    @kalyankumar2700 6 หลายเดือนก่อน

    Jai Bharath 🇮🇳🇮🇳 jai Modi 👍👍

  • @Mounismagic9
    @Mounismagic9 6 หลายเดือนก่อน

    Modhi ji super

  • @mohammedferoz8631
    @mohammedferoz8631 6 หลายเดือนก่อน +4

    @ 4:07 8 retlu takkuva not satam. Didn't expect such blunder mistakes from BBC. Rectify

  • @nvravikiran9689
    @nvravikiran9689 6 หลายเดือนก่อน

    I l like Lakshyadeep

  • @sandeshsrinivas4177
    @sandeshsrinivas4177 6 หลายเดือนก่อน

    Lakshadweep is integral part of india

  • @mohanKumar3723sunduru
    @mohanKumar3723sunduru 5 หลายเดือนก่อน

    Jai Shri Narendra Modi ji 🙏🇮🇳🚩

  • @Arunmadhari
    @Arunmadhari 6 หลายเดือนก่อน

    Mana india ni big tourists spot ga development cheyali...by govt etc support tho..iga neat and clean. Security..main..

  • @shravankumardevara9327
    @shravankumardevara9327 6 หลายเดือนก่อน

    We like Lakshadweep

  • @sahasrara1479
    @sahasrara1479 6 หลายเดือนก่อน

    Vizag వెళ్ళండి.

  • @technologylearner5899
    @technologylearner5899 6 หลายเดือนก่อน +3

    Adani has invested money in lakshya deep island… that’s why godi is promoting it …. Simple logic lakshya deep is part of india from decades but why they had started it now ?

    • @santhoshkumaratmakuri2841
      @santhoshkumaratmakuri2841 6 หลายเดือนก่อน

      Tell me source for adani investment
      U brain less fellows

    • @santhoshkumaratmakuri2841
      @santhoshkumaratmakuri2841 6 หลายเดือนก่อน +1

      When Mandeville president changed started actions against India with China support, now modi stated action
      Understand the reality u cheap mind sets

    • @arjunkrishna3412
      @arjunkrishna3412 6 หลายเดือนก่อน

      There is a coral depletion in Lakshadweep. The Indian govt is taking safety measures preventing it. Don't think like a maraka.

  • @vimaladevi1613
    @vimaladevi1613 6 หลายเดือนก่อน +1

    🎉🎉tq Ñamaste 🎉🎉

  • @chaitumanvolgify3397
    @chaitumanvolgify3397 6 หลายเดือนก่อน

    We have more tourism spots in India which is cheaper to travel

  • @Alliswell_Cool
    @Alliswell_Cool 6 หลายเดือนก่อน

    Laskmdeep కి permissions ఎత్తివేసి.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కి.. మంచి టూరిజం ప్లేస్ ఔతుంది...no doubt..., 30 దీపవు Lo Re-start నిర్మించి... డెవలప్ చేస్తే.. బివచమైన ఇన్కమ్.., వస్తూంది. Maldeev బాయ్కాట్

  • @atharali376
    @atharali376 6 หลายเดือนก่อน

    Maldives developed,lakshadweep under develop,development ippuday start aeendi minimum ten years padu tundi.

  • @sangasrinu
    @sangasrinu 6 หลายเดือนก่อน +4

    ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి కదా మోడీ ఆడే అబద్దం ఈ గేమ్

    • @venubodem8490
      @venubodem8490 6 หลายเดือนก่อน

      నువ్వు నచ్చిన చోట బ్రతకడం అలవాటు చేసుకో

  • @ALLINONE-no2ol
    @ALLINONE-no2ol 6 หลายเดือนก่อน

    After few days everyone will forget and start booking to Maldives.😅

  • @skrishna6336
    @skrishna6336 6 หลายเดือนก่อน +4

    Indians enta goppollante adevado manlni edo ante ganee, india lo unna tourist spots Gurinchi kooda search cheyananta. 2019 lo Lakshadweep gurinchi nenu oka seminar cheppa. But naa plan workout kadu, anduke danini appude vadilesa. Naa plan Lakshadweep tourism Gurinchi kadu.

  • @mahammadniranjanshammi7792
    @mahammadniranjanshammi7792 6 หลายเดือนก่อน +1

    Lakshadweep 👌

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gb 6 หลายเดือนก่อน

    Excellent 👌 information 🙏

  • @kondojuvishwam637
    @kondojuvishwam637 6 หลายเดือนก่อน +2

    మోడీ ముస్లింల వ్యతిరేకి అనే వాళ్ళకు ఇదొక సమాధానం. లక్షద్వీప్ లో 96 % ముస్లిం జనాభా ఉంటుందని ఈ వీడియోలో చెప్పారు. టూరిజం వల్ల ఇప్పుడు వారి ఆదాయం పెరగడానికి కారణం మోడీయే.

  • @madhuritrv5828
    @madhuritrv5828 6 หลายเดือนก่อน

    Lakshadweep mana Desam
    Maldives parayi Desam
    Porginti pula kura laga anamata
    Epudu mana Desam la ekada undadu edi matram nijam
    Edi Aina mana Desam mana Desam great

  • @righttoprotestfacebookgrou5301
    @righttoprotestfacebookgrou5301 6 หลายเดือนก่อน +1

    4:06 8% కాదు..8 రెట్లు తక్కువ

  • @thoutuanil2377
    @thoutuanil2377 6 หลายเดือนก่อน +3

    Lakshwa deep develop karna hai

  • @user-tk8mt7ve6n
    @user-tk8mt7ve6n 5 หลายเดือนก่อน

    I like laksh deep

  • @shaikkhajarahman3718
    @shaikkhajarahman3718 6 หลายเดือนก่อน

    This year we have Loksabha Elections.

  • @katekbaulpaule5711
    @katekbaulpaule5711 6 หลายเดือนก่อน

    Need to implement BIKINY RESPECT ACT, in all Indian islands

  • @radhakrishnabathineni2311
    @radhakrishnabathineni2311 6 หลายเดือนก่อน

    Jai Lakshadweep

  • @user-fj3ic5kt3fakv
    @user-fj3ic5kt3fakv 6 หลายเดือนก่อน

    Mana deshamuloni peda prajaaneekamunu choosukunnantha premagaa mana poruguna unna chinna deshalanu choosukovasli!