థాంక్యూ అన్వేష్ మన పూర్వీకులు ఉన్న చిన్న భారతదేశాన్ని చూపించినందుకు ధన్యవాదాలు నీ మాటలతో చాలా సందడిగా నడిచింది ఎవరూ లేని ఆ కొత్త ప్లేస్ లో కూడా నువ్వు ఎంతో ధైర్యంగా ముందుకు నడిచావు_ that is 💐💐అన్వేష్💐💐
నమస్తే అన్న మీరు ప్రపంచాన్ని చూపించే విధానం, వివరించడం ,జాగ్రత్తలు చెప్పడం అన్ని చాలా బాగా వివరిస్తున్నారు.అన్న మీరు చాలా మంది కి ఆదర్శప్రాయం. మీ ప్రపంచ సాహస యాత్ర ని రాబోయే తరాలకు పాఠ్యాంశంగా స్కూల్ లో తప్పకుండా బోధిస్తారు అన్న. ఇది నిజంగా నిజం జరుగుతుంది. జయహో తెలుగు ప్రపంచ సాహస యత్రికుడా.........
సాహో ప్రపంచ యాత్రికుడ..నిన్ను చూసి మన దేశం గర్విస్తుoది ... ఇంక ఇలాంటివి మరెన్నో తెలియజేయలని మనస్పూర్థిగ..కోరుకుంటుoన్న...అన్వేశన్న తోపు దమ్ముంటే ఆపు.. ❤❤
Entha chinna country ayina adbutham ga chupistunnav. Idhi neku okkadike saadyam. Anduke nuvu world famous traveller ayyev 👏👏 great job. Drone shots mind blowing last lo 👌
హాయ్ అన్వేష్ , ఒక తెలుగోడుగా ప్రపంచాన్ని అవిశ్రాంతంగా , అద్భుతంగా , అందంగా ముఖ్యంగా అత్యంత సరదాగా చూపిస్తున్న నీకు సదా రుణపడి ఉంటాం. నీకు యే అవార్డ్ ఇచ్చినా తక్కువే.
Awesome video anvesh garu currently I'm in calicut Kerala, I'm watching your videos continually, your facing lot of challenges while traveling, hat off to you, every hard have good results, no worries you will be no 1 youtubers always. And helping other youtubers as well thank you
హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది ఫిజీ దేశం మన పూర్వీకుల తో నిండి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది కాని రెడ్డి గారు నాయుడు గారు మన తెలుగు భాష మరచి పోకుండా ఉండాల్సింది .లొకేషన్స్ బాగున్నాయి 👌👌👌👌తమ్ముడు
Mimalni chustunte china papa mee chavilo pulu petti memalni vadili poyindi ayyo papam anukunna sarigga memalni chusthe amayakamina mukham chevilo puvulu donga bhakti donga mokkulu chustunte yilanti vidya lu yevariki ledu meku tappa chinna india ni chala baga chupinchinaru island location beautiful ga undandi yenta problems badalu unna piki kanapadaniyaka unde mee nagu mukham inka bagundi great anveshgaru meru beautiful video Tq god bless you jagrata andi
Anvesh Anna neelo manchi singerrr vunnaadu... 😀... You are the only TH-camr who can show the best places with the best entertainment... You love your profession, your dedication, passion towards your work making you stand as a top Telugu TH-camr 👑👑👑
13:00 సెకండ్స్ దగ్గర అన్న ఒక నిమిషం బయమేసింది అన్న నువ్వు ఆలా అరవగానే 😢 కానీ మళ్ళీ నువ్వు అన్వేష అన్నపుడు మాత్రం నవ్వు ఆపుకోలేక పోయాను అన్న 😂😂😂
అన్వేష 🙏🙏
Same 2
Haa నిజమే
@@NatureLoverVamsi 8u7770
@@krishnabhukya3066 my sissy
థాంక్యూ అన్వేష్ మన పూర్వీకులు ఉన్న చిన్న భారతదేశాన్ని చూపించినందుకు ధన్యవాదాలు నీ మాటలతో చాలా సందడిగా నడిచింది ఎవరూ లేని ఆ కొత్త ప్లేస్ లో కూడా నువ్వు ఎంతో ధైర్యంగా ముందుకు నడిచావు_ that is 💐💐అన్వేష్💐💐
Thanks sir
నమస్తే అన్న మీరు ప్రపంచాన్ని చూపించే విధానం, వివరించడం ,జాగ్రత్తలు చెప్పడం అన్ని చాలా బాగా వివరిస్తున్నారు.అన్న మీరు చాలా మంది కి ఆదర్శప్రాయం. మీ ప్రపంచ సాహస యాత్ర ని రాబోయే తరాలకు పాఠ్యాంశంగా స్కూల్ లో తప్పకుండా బోధిస్తారు అన్న. ఇది నిజంగా నిజం జరుగుతుంది. జయహో తెలుగు ప్రపంచ సాహస యత్రికుడా.........
1:59 Life lesson it's 100% true brother 😊🙏
అన్వేష్ bro ఒకటి మాత్రం నిజం bro మేము వెళ్లలేని చోట్లు ki నువ్వు వెళ్లి ma అందరికి ne కళ్లతో anni దేశలు చూపిస్తున్నావు super love u 🥰🌹
ప్రపంచం మొత్తం చూడాలని న కల, నీ కళ్ళతో చూస్తున్న అన్న ....
సాహో ప్రపంచ యాత్రికుడ..నిన్ను చూసి మన దేశం గర్విస్తుoది ... ఇంక ఇలాంటివి మరెన్నో తెలియజేయలని మనస్పూర్థిగ..కోరుకుంటుoన్న...అన్వేశన్న తోపు దమ్ముంటే ఆపు.. ❤❤
ఫిజీ దేశం గురించి చాలా బాగా చెప్పావు అన్న ఫిజీ దేశం కూడా చాలా బాగుంది
Enna hardworking bro ...one of best Telugu you tuber
Walking tree Hollywood movie chusanu miru e vedio lo Direct ga chupincharu and Fiji Indians history super anna
ప్రతి వీడియో సూపర్ మేము వచ్చి అక్కడ చూసినట్టుగా అనిపిస్తుంది నీ వీడియోలు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Entha chinna country ayina adbutham ga chupistunnav. Idhi neku okkadike saadyam. Anduke nuvu world famous traveller ayyev 👏👏 great job. Drone shots mind blowing last lo 👌
ఎన్ని దేశాలు తిరిగినా ఎంత దూరాలు వెళ్ళినా మన తెలుగు దనాన్ని మరువని అన్వేష్ కు ఓక like 👍 ..
వీడియో రాదేమో అనుకున్న .....ఇప్పుడు మనసుకి సంతోషంగా ఉంది
అన్వేష్ బాబు వీడియో చాలా చాలా బాగుంది,మన పూర్వీకులు లను చూపించారు.nice.
ఎలా ఉంది వీడియో అంటవేందన్నా...మీ ప్రతి వీడియో సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ గా ఉంటాయి❤😍
హాయ్ అన్వేష్ , ఒక తెలుగోడుగా ప్రపంచాన్ని అవిశ్రాంతంగా , అద్భుతంగా , అందంగా ముఖ్యంగా అత్యంత సరదాగా చూపిస్తున్న నీకు సదా రుణపడి ఉంటాం. నీకు యే అవార్డ్ ఇచ్చినా తక్కువే.
Thanks you share this channel
Super adventure chesav.... Awesome village 🔥🔥🔥
థాంక్యూ అన్వేష్ మన పూర్వీకులు ఉన్న చిన్న భారతదేశాన్ని చూపించినందుకు ధన్యవాదాలు
Excellent vlog Anvesh. Awesome Drone Shots. Bhaskar CEO
Thanks sir
Nice
Awesome video. With lots of ❤ (&వాళ్ళు తెలుగు ఎలామర్చిపోయారో చెప్పలేదు.)
అన్నా ఇంకో పది video's తొందరగా pettu అన్నా 1000 video's complete అవుతాయి.
Super vedio nice chala bagundi vegitablearket fizi Indians enjoying the star hotel drinking and eating beautiful location rain forest
నీకు తోడుగా ఒక అమ్మాయి వచింటే నీకు ఆనందం మకు వినోదం❤😂🎉😢❤😮😊
Life ante nide bro,okka roju ayna Nila bratakali,salute bro,nuvvu ayna mana telugodi power chupistunnav
Meeru bayapadham chusam maa janma danyam ayindi bro maa amma padi mari navvutunaru thank you 😊👍😊❤😅 route marchipoyaka verey level comedy scene
Thanks
Mee videos chaala quality ga untaayi..keep rocking
Anvesh anna this video is very nice. You showed our culture and ancient people lifestyle. I like it. And your singing skills are very good
మస్త్ గా ఉంది వీడియో.... 10:24 అన్నీ మన ఆయుదాలే....
Super video.. Rainy Forest super anvesha.. 😂 Prapancha yathrikudu mamuluga undadu mari... Ricchu..🤑
Excellent video and DRONE shot is superb!
బాగుంది నాకు నచ్చింది 👌❤️🇮🇳
Anna chala బావుంది వీడియో....ending suparo suparu.....
😂😂 Nice video anvesh chalabagudi ❤❤
Thanks
అన్వేష ne వీడియోస్ అన్ని చూసా కానీ e video లో రెయన్ forest lo portion మాత్రం చాలా నవ్వకున్న 🥰🌷👌
Just great video, tq so much for exploring wonderfully
Thanks
Fiji country location is so nice which you captured sweetly lovely anvesh
ఆమ్మో అమేజింగ్ సూపర్బ్ అన్వేష్ గారు ప్రపంచంలో నంబర్ 1 ప్రపంచ యాత్రకూడు మీకంటే ఇంకా ఎవరు ఉన్నారు మీ కష్టానికి 🙏శుభోదయం అండి ❤️🌹🥰
Thanks
@@NaaAnveshana నువ్వు అమ్మాయిలకే reply ఇస్తావు 👹😡
ఒరేయ్ అన్వేష్ ఇస్తే అందరికి reply ఇవ్వు లేదా ఇవ్వడం మానెయ్ ఏం మనిషివిర నువ్వు మాకు reply రాకపోతే ఎంత బాధపడతామో తెలుసా నీకు 😡😡
@@hussainshaik-zg5mz what's your problem brother do have any sense🤔🤔🤔🤔🤔🤔?
@@ghantasandeep1062 ఏంది నీ బాధ అదే నేను నిన్ను అడుగుతున్న do you have sense నీకెందుకు కుక్క 🤙🤙🤙
Video superb Chala Bagundi Sukinobavantu
Awesome video anvesh garu currently I'm in calicut Kerala, I'm watching your videos continually, your facing lot of challenges while traveling, hat off to you, every hard have good results, no worries you will be no 1 youtubers always. And helping other youtubers as well thank you
పూర్వీకులది అందరికీ బాగా చూపించావు మరి అడవిలో ఎలా బయటకి వచ్చావు అది చూపించలేదు మొత్తానికి వీడియో చాలా బావుంది పండుగాడు సూపర్
ఈరోజు ఫస్ట్ లైక్ నాది....🥰🥰🥰
అన్నా వీడియో చాలా బాగుంది...
కొద్దిగా జాగ్రత్తగా ఉండు అడవుల్లోన కొండ కోనలోన ఒకడివే వెళ్ళిపోతున్నావు..
From SRIKAKULAM..
👍
It's good to see you in Fiji. I am studying in Hawaii and have many Fiji friends in university. You did a great job!
👍
మీరు మంచి మంచి ప్రేదేశలు చూపిస్తున్నారు ధన్యవాదములు బ్రదర్🎉🎉❤
హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది ఫిజీ దేశం మన పూర్వీకుల తో నిండి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది కాని రెడ్డి గారు నాయుడు గారు మన తెలుగు భాష మరచి పోకుండా ఉండాల్సింది .లొకేషన్స్ బాగున్నాయి 👌👌👌👌తమ్ముడు
Thanks you
Video chala chala bagundhi Anaya.waterfalls bagundhi Anaya.drone shots aithe altamate Anaya.
👌 superb 👌 👏a brave explorer
Thanks you
Rain forest and 5 star hotel bagundi.
Fijji is a Beautiful location, but broo, God bless you broo
Nice video Anvesh Garu
Last lo drone shots 🔥🔥🔥
Wow! Mee Drone shots maatram nabhuto na bhavishyat..❤❤
Drone shots super ❤️ anna
E video chusaka fiji gurunchi telisindhi chala thank you anveesh
❤❤❤ 16:37 😂😂.. nuv kekaa anna
చాలా బాగుంది మీ వీడియో.... లొకేషన్స్ చాలా బాగా చూపించారు
Annayya ni Antarctica journey chuste Avatar Chusinattundi❤
Love from Bangalore
Hlooooo😊
Greeen Natureeeee Guiiiiiii💚
Fiji market is superb. Villages there looks awesome. You should go along with group of people there. Lovely vlog 👌👍
Meeru matlade vidhanam chala respective ga, evarni thakkuva cheyakunda neat ga untundi
Wahhh what a camera angles anna at waterfalls ❤🔥
Good morning Anvesh garu Tuvvalu Island chala beautiful ga undi. We are very happy to see this video. Good luck.
Mee Dadication ki 👏
Mee Passion ki 📷🌎
Mee Hardwork ki 👷📱
Tak A Bow 🙌🙇♂️
Hats Off Anvesh Anna ♥️
హాయ్ తమ్ముడు.. వీడియో బాగుంది... గురక వీరుడు super
Nice video don't skip ads
Thanks you
THAMMI SUPER DUPER VIDEO.....DRONE SHOOT IS VERY NICE
Real traveler in India 🇮🇳
Jai hind
Super bro chala chala chalaaa bagundi ❤❤❤ Thanks you for your information video chala chala chalaaa nacchindhi
Anti bro late uu.....waiting for ur video love from tagarapuvalasa ❤❤❤
Fiji lo manavalanu chusi chala santhosamugaudi 🥰🥰🥰 Thank you so mush
అన్న నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. అందలో నువ్వు తోపు వి 😄👍 God bless you 🥰💐
Mimalni chustunte china papa mee chavilo pulu petti memalni vadili poyindi ayyo papam anukunna sarigga memalni chusthe amayakamina mukham chevilo puvulu donga bhakti donga mokkulu chustunte yilanti vidya lu yevariki ledu meku tappa chinna india ni chala baga chupinchinaru island location beautiful ga undandi yenta problems badalu unna piki kanapadaniyaka unde mee nagu mukham inka bagundi great anveshgaru meru beautiful video Tq god bless you jagrata andi
👍🙏
నైస్ వీడియో 👌👌👌👌
Anvesh, ఆ హోటల్లో బ్రిటిష్ రాణి ఏమేమి తిన్నది కనుగొని, అవన్నీ నీవు కూడా ఆరగిస్తూ భారతీయ యువరాజుగా ఫీల్ అయ్యావు చూడు నిజంగా చాలా ముచ్చటేసింది గుడ్
Thanks sir
Mamulugaa vundadu🔥🔥🔥🔥🔥 anveshanna majaka💪💪💪💪💪
Video చాలా బాగుందన్న. Nice.💐
Happy journey
Video super bro 👍 locations kuda bagunai
Fiji matram food lo rich bro...and alanti forest appudu shoes vesko safe , Raani gari hotel climax lo super drone shot , Fiji 👌👌
Food challa
, మేము చూడలేని ప్రదేశాలను చూసి మాకు చూపిస్తున్నారు చాలా థ్యాంక్స్ అన్న అన్వేష్ అన్న🤘🤘🤘✊✊✊
Beautiful places ❤❤
13:00 ni daggara gullab jaamun lu gadagada ladai 😆😂 take care bro happy journey
Jai anvesh anna
Hi! Anvesh anna.really superb video.
Super 👍👍
Very good and intresting, enlighting videos. Regularly iam watching. Thank you. All the best.
❤❤❤ జై నా అన్వేషణ ❤❤❤
Nice Video Anvesh
శుభోదయం మిత్రమా ❤❤❤❤❤
Mana vallu pre independence ki mundey fiji ki poyaru mainly our uttarandhra people migrated and many died in voyage to fiji.
Anvesh Anna neelo manchi singerrr vunnaadu... 😀... You are the only TH-camr who can show the best places with the best entertainment... You love your profession, your dedication, passion towards your work making you stand as a top Telugu TH-camr 👑👑👑
Thanks you
Super anna prathi video matram 🔥
Proud of you bro😊🎉❤
Anna mee videos valla country's & Capitals nerchukuna love you bro
All the best తమ్ముడు 👍🏻
Intresting video
అంతా మన మంచికే శుభోదయం మిత్రమా
Super locations baagunnaayi nuvvu chaalaa kashtam tho vedieo tisaaru.
Hi anvesh lot's of love from Hyderabad, take care ❤️