Devuniki Devikini - దేవునికి దేవికిని

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 26

  • @KarthikeyaBukkara
    @KarthikeyaBukkara 15 วันที่ผ่านมา +8

    ప|| దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ | వేవేల మొక్కులు లోకపావని నీకమ్మా ||
    చ|| ధర్మార్థకామ మోక్షతతులు నీ సోపానాలు | అర్మిలి నాలుగువేదాలదె నీ దరులు |
    నిర్మలపు నీ జలము నిండు సప్తసాగరాలు | కూర్మము నీ లోతు వోకోనేరమ్మా ||
    చ| తగని గంగాది తీర్థమ్ములు నీకడళ్ళు | జగతి దేవతలు నీ జల జంతును |
    గగనపు బుణ్యలోకాలు నీ దరిమేడలు | మొగి నీచుట్టు మాకులు మునులోయమ్మా ||
    చ|| వైకుంఠ నగరము వాకిలే నీ యాకారము | చేకొను పుణ్యములే నీ జీవభావము |
    యేకడను శ్రీ వేంకటేశుడే నీ వునికి | దీకొని నీ తీర్థమాడితిమి కావవమ్మా ||

    • @swarnagowri6047
      @swarnagowri6047 15 วันที่ผ่านมา +2

      కీర్తన సాహిత్యం అందించారు. Res. కృతజ్ఞతలు అండి. 🙏 ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ
      ఓమ్ నమశ్శివాయ. 🌺

    • @BaddulaDilip
      @BaddulaDilip 14 วันที่ผ่านมา

      ఇది పుష్కరిణీ వర్ణిస్తూ కీర్తన. నేను రాసుకొని ప్రాక్టీసు chcsthuunnanu నేను మీ. కీర్తనలు. చాలా కలెక్ట్ చేశాను ప్రాక్టీసు చేసుకుంటున్నాను

    • @venkatvure2927
      @venkatvure2927 14 วันที่ผ่านมา

      తగని కాదు తగిన

  • @vennapusasudharshanreddy5812
    @vennapusasudharshanreddy5812 11 วันที่ผ่านมา +1

    జై శ్రీమన్నారాయణ గురువుగారు నమస్కారము 🙏 చాలా బాగుంది సంకీర్తన గురువుగారు 🙏🤝💐😊

  • @BellamkondaHanumanthaRao
    @BellamkondaHanumanthaRao 15 วันที่ผ่านมา +3

    గురువుగారు మీరు నిజంగా అభినవ అన్నమాచార్యులు🙏

  • @srimani1548
    @srimani1548 15 วันที่ผ่านมา +1

    గురువుగారు🙏 తబల 😢 వల్ల నీరసమయిందండి కీర్తన

  • @BaddulaDilip
    @BaddulaDilip 15 วันที่ผ่านมา +1

    Madhuram ga vunnfi ammavari కీర్తన గురువుగారు ఓం nao వేంకటేశాయ

  • @suryakumarianappindi9968
    @suryakumarianappindi9968 12 ชั่วโมงที่ผ่านมา

    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @siddamsatyam2617
    @siddamsatyam2617 15 วันที่ผ่านมา +5

    మీరు పడుతుంటే మీతో పాటు పడాలనిపిస్తుంది కానీ కొన్ని పదాలు అర్థం కావడం లేదు కావున దయచేసి ప్రతి పాట అక్షరాలు స్క్రీన్ పైన వచ్చేలాగా చుడండి,పాట వింటూ , పడుకుంటూ అనందించే అదృష్టం కలిగించండి

  • @thegoldensistersforever
    @thegoldensistersforever 15 วันที่ผ่านมา

    Mee gaanam madhuraamrutamu🙏

  • @kalyanrajukarumanchi7076
    @kalyanrajukarumanchi7076 15 วันที่ผ่านมา

    🙏🚩🕉జై గురుదేవ నమో నమః🙏

  • @santhiv7404
    @santhiv7404 วันที่ผ่านมา

    ధన్యుల

  • @pothuaruna-qi1do
    @pothuaruna-qi1do 15 วันที่ผ่านมา

    Govindhaa Govindhaa Govindhaa 🙏🙏

  • @vasanthachar3483
    @vasanthachar3483 14 วันที่ผ่านมา

    Very devotion song.

  • @vasanthachar3483
    @vasanthachar3483 15 วันที่ผ่านมา

    Excellent sung sir. 🙏🙏🙏🙏🙏

  • @MadhaviN-o4q
    @MadhaviN-o4q 15 วันที่ผ่านมา

    👏🕉 namo venkatesaya namonamaha

  • @SiddavatamThirupathiredd-ne7uw
    @SiddavatamThirupathiredd-ne7uw 15 วันที่ผ่านมา

    Govindaa govindaa govindaa

  • @seshagiriraokomaravolu1289
    @seshagiriraokomaravolu1289 15 วันที่ผ่านมา

    Om namo Venkatesayana maha:

  • @raniatmuri
    @raniatmuri 15 วันที่ผ่านมา +1

    🙏🙏

  • @m.harish9c606
    @m.harish9c606 15 วันที่ผ่านมา +1

    🙏

  • @chinappareddyvenkataramanaredd
    @chinappareddyvenkataramanaredd 15 วันที่ผ่านมา

    🎉👏

  • @rakheshyalamanchili3184
    @rakheshyalamanchili3184 15 วันที่ผ่านมา

    🙏

  • @RameshKumar-jw5su
    @RameshKumar-jw5su 14 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @gopalbalaji3338
    @gopalbalaji3338 15 วันที่ผ่านมา

    🙏🙏🙏