స్వామి వారి కీర్తనలు వినే భాగ్యం, స్వామి ఆశీస్సులు పొందినట్లే, అన్నమయ్య, మరియు గానము చేసిన ప్రసాద్ గారు స్వామి వారి కృపకు పాత్రులు, మనస్సు కు ప్రశాంతం సాక్కాత్తు శ్రీ నివాసు దర్శనం కలిగిన అనుభూతి, ధన్యవాదములు 🙏🙏🙏🙏🚩🚩
బాలకృష్ణ ప్రసాద్ గారు! మీరు సాక్షాత్తు ఆ అన్నమయ్య కు స్వయంగా రెండో రూపం. కాకుంటే ఇంత మధురమైన గాత్రం అసాధ్యం. ఆ దేవదేవుడుకు మీ గానార్చన కు ఆ స్వామియే మైమరపోతున్నాడు. మీరు ధన్యులండి. సరస్వతి కట్టాక్షులు. ఆయుష్మాన్భవ. శివరామ రావు తుర్క యంజాల్, రంగా రెడ్డి జిల్లా. తెలంగాణ రాష్టం.
గరిమెళ్ళ బాలక్రిష్ణ ప్రసాద్ గారి స్వరం వింటుంటే..సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని ఆ..అన్నమయ్యే స్వయంగా వచ్చి కీర్తిస్తున్నట్టుగా.. అనుభూతి కలుగుతోంది... అంత గొప్పగా కమనీయంగా..ఉంటుంది గరిమెళ్ళ గారి గాత్రం వినే భాగ్యం అందించిన ఆదిత్య మ్యూజిక్ వాళ్లకు నా నమస్కారం...
ఆ వేంకటేశ్వర స్వామి దయ వలన, మీకు ఆ అద్భుతమైన గాత్రం కలగడం మీ అద్రుష్టం.మీరు పూర్వ జన్మ సుకృతం ఉంటేనే ఇలాంటి అన్నమాచార్య కీర్తనలు పాడతారు., గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.మీ గాత్రం చాలా బాగుంటుంది.మీరు కలియుగ అన్నమయ్య అని అనిపించింది.ధన్యవాదములు👃👃👃👃👃
అన్నమయ్య గారు శ్రీ వేంకటపతి పై ఇంతప్రేమతో అనుభూతితో రచన చేశారా లేదా అన్నది తెలియదు కానీ ఆ ప్రేమ అనుభూతి మాత్రము మీరు పాట పాడే విధానం లో అణువణువునా ఎంతో వైభవంగా కనిపిస్తుంది. అవ్యాజమైన కరుణా మూర్తి అన్నమయ్య మళ్లీ మీ రూపంలో జన్మించి శ్రీహరిపై వారికి ఉన్నటువంటి భక్తి విశ్వాసములు వారి మనసులొ శ్రీహరి పట్ల ఉన్నటువంటి ప్రేమాభిమానాలను గాత్రము ద్వారా నిరూపించడానికే మళ్లీ జన్మించినాడు అని భావిస్తున్నాను.. మీరు నిస్సందేహముగా అభినవ అన్నమాచార్యులు. ఆ పదకవితా పితామహులే.. సత్యం సత్యం సత్యం మీ గాత్రమునకు శతకోటి సాష్టాంగ దండ ప్రణామములు
ఏ రీతుల నటు చూసిన యిందరు బలుదైవములే కూరిమి నిందరిని అటువలెనే గొలువక పోరాదు ధారుణి శ్రీ వేంకట పతి చేతలు యివియేయైనా గాని కోరిక నా కితడే మరి కొరకొరలిన్నియును...అన్నమయ్య.❤❤❤
Sriman Balakrishna Prasad variki sashtanga pranamamulu. Mee Gatorade maadhuryamulo Sri Annamacharya Keerthanulu Aanimutyalai sobhisthunnayi. Mee janma dhanyamu. Nano Sri Venkatesa.
అభినవ అన్నమయ బాలకృష్ణ ప్రసాద్ గారు...ఇంతటి తీయని గొంతు తో పాడుతుంటే ఎవరైనా ఆ ఆ గోవిందుని లో లీనమైపోతారు....మీకు సంపూర్ణ అయు ఆరోగ్యాలు ఇవ్వాలని మీ గొంతు నుండి మరిన్ని సంకీర్తనలు వినాలని ఆ వేంకటేశ్వరుని ప్రార్థిస్తూ...
గురువు గారు తమ దర్శనం చేసుకున్న అదృష్టం దొరికినది ఈ వయస్సు స్వామీ గా రి గానం చేస్తూ అన్నమయ్య ఎలా వుంటారో మకూ తెలియదు గాని మీరే అన్నమయ్య అనుకుంటున్నాను తమ ఇంటిలో సింపుల్గా స్వామీ వారి సేవకు అంకితం అదృష్టం మీకు ఓం నమో వేంకటేశాయ
Balakrishnan had film offers for playback singer 20 years back. Simply rejected it for the reason he had complete satisfaction with Annamaya services. He is not for money or fame. A divinely blessed person.
"భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము... అదివొ అల్లదివొ శ్రీ హరివాసము "... వర్షం - పావన గంగ. తిరుమలగిరులలోని ఓషథుల సారాన్ని తనలో నింపుకొని పావనగంగ జలపాతంలా జలజలా రాలి కపిల తీర్థంలో భక్తుల పాప ప్రక్షాళన గావించి మరల అక్కడి బీడు భూములను సస్యశ్యామలం చేస్తూ, మరలా నెమ్మదిగా తూర్పుతీరాన సాగరునిలో కలిసి పోతుంది... ఏళ్ళ తరబడి,1962నుండీ, చూస్తున్నాను..తిరుపతి తిరుమలలో ఎండలకాలంలో నీరులేక తిరుచానూరు లో అమ్మవారి కోనేరు మురికిగా అగపడుతుంది. సుదూర ప్రాంతాలనుండి భక్తిభావంతో నడచివచ్చే వారికి స్నానానికి నీరుకరవు. "ఇల కలియుగమను ఎండలు కాయగ చెలగి ధర్మమను చెరువింకె పొలసి నీ కృపాంబుది చేరితి మిదె తెలిసి నా(మా)దాహము తీర్చవే "...అన్నమయ్య. అలాగే తిరుపతి రైల్వేస్టేషన్ ప్రక్కనే గోవింద రాజ స్వామి గుడికెదురుగాయున్న కోనేరునందు నీరు కరవే. ఇక రేణిగుంట, యేర్పేడు శ్రీ కాళహస్తి పరిసరాలలో ఉన్న ముక్కారు పంటలు పండే వ్యవసాయభూములకు కూడా నీరుకరవై...తిరుమల కొండలలోనుండి కపిలతీర్థంలోని నీరంతా వృధాగా మురుగు కాల్వలద్వారా ప్రవహించి చివరకు మిగిలిననీరు పావనగంగగా సముద్రంలో కలుస్తుంది. తిరుపతి పట్టణం, చంద్రగిరి, యేర్పేడు, పచ్చికపల్లం పట్టణం చుట్టూరా దాదాపు 20 కి.మీ.మేర శ్రీ కృష్ణదేవరాయల కాలంనుండీ త్రవ్వించిన చెరువులు పూడ్చివేయబడి ఆక్రమణలకు గురియైనాయి . దాహమో రామచంద్రా! త్రాగు నీరైనా దొరకడంలేదని ఎండాకాలంలో ప్రజలు అల్లాడి పోతున్నారు. తిరుమలలో మఠాలకు కూడా నీటి రేషన్ తప్పడంలేదు. ఇక రాయల పట్టణానికి అతి సమీపంలోని రాయల చెరువును బాగుచేస్తే భూగర్భ జలాలు పెరిగి పుత్తూరు రేణిగుంటవరకు భూమి సస్య శ్యామలం అవుతుంది. ఈ రాయల చెరువు నుండి వచ్చే నీటి ఊటలే ఇరువదేండ్లకు పూర్వం రామాపురం - కుంట్రపాకం చెరువులను పద్మసాగర్ జలాశయం గా మార్చాలని చేసిన ప్రతిపాదనలను స్థానికులు వ్యతిరేకించడంతో అటకెక్కించబడినాయి. పేరూరు,తుమ్మలగుంట చెరువులు రియల్ ఎస్టేట్ లుగా మారి శ్రీ వారి మెట్టు,కల్యాణిడ్యాం దాటుకొని ప్రవహించే నీరంతా వచ్చి సువర్ణ ముఖీనదిగా తిరుచానూరు ప్రక్కనుండి ప్రవహించి కాళహస్తి వైపు పరుగులు తీసేది. ఇప్పుడు ఆ అవకాశం కూడా పుణ్యభూమి తిరుపతి యేర్పేడు కాళహస్తి పరిసరాలు నోచుకోలేదు. మంచి నీటికిబదులుగా మద్యమే దిగువ తిరుపతి పరిసరాలలో ఏరులై పారుతోంది. కుంట్రపాకం, నడవలూరు,పుత్తూరు పరిసర గ్రామాలలో పంటభూములను సర్కారీభూములు కూడా పిచ్చి,ముళ్ళమొక్కలతో నిండిపోయినాయి. జలాశయాల ఊసు అడియాసే అయిపోయింది.. కనీసం వర్షాకాలంలో కపిల తీర్థంలో పడిన నీటిని దిగువ రేణిగుంట మద్య లోనే ఇంతకుముందే యున్న పల్లపుప్రాంతచెరువులను జలాశయాలుగా మార్చి త్రాగునీటికి కరవులేకుండా చేయవలసిన బాధ్యత ప్రజాచైతన్యం నుండే రావాలి. ఒక్క గోవిందరాజస్వామి గుడిముందున్న కోనేరును,అమ్మవారి తిరుచానూరు కోనేరును ఎల్లప్పుడు జలకళతో నింపలేని పాలక మండళ్ళ ఉనికి ఏంలాభం? మా అన్నమయ్య కీర్తన "దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు మొక్కులు లోక పావనీ నీకమ్మా! ధర్మార్థ కామ మోక్ష తతులు నీ సోబనాలు ఆర్మిలి నాలుగు వేదాలదె నీదరులు నిర్మలపు నీ జలము నిండు సప్తసాగరాలు కూర్మము నీ లోతు ఓ కోనేరమ్మా! తగిన గంగాది తీర్థములెల్ల నీ కడళ్ళు జగతి దేవతలు నీ జల జంతువులు గగనపు పుణ్య లోకాలు నీదరిమేడలు మొగి నీ చుట్టుమాకులు మునులోయమ్మా ! వైకుంఠనగరము వాకిలే నీయాకారము చేకొను పుణ్యములే నీతీర్థ భావము యేకడా శ్రీ వేంకటేశ్వరుడే నీవునికి దీకొని నీతీర్థమాడితిమిదె కావవమ్మా! ప్రభుత్వం పద్మసాగర్ జలాశయం చుట్టుప్రక్కల నున్న రైతులభూములకు తగిన నష్టపరిహారాలను ఇచ్చి ఈ కాసారాన్ని రెండు గుట్టలమద్య నిండు జలాశయంగా మార్చవచ్చు. "రేయి పగలుగ జేసి రేపల్లె పెరుగ జొచ్చె"...అన్నమయ్య మాటలు నీటి మూటలు కారాదు. మధురాంబువులతో నిండిన జలాశయాలు కావాలి తిరుపతి పట్టణ ప్రజలకు,యాత్రీకులకు. నమో వేంకటేశాయ! జై అన్నమయ్య గురుదేవ!!❤❤❤
The diction, the melody in the voice, the steady pace make his singing simply extraordinary. The meaning is conveyed with the appropriate sentiment for each song.
Om Namo Sri Venkatesaya, Sri Bala Krishna Prasad has divine voice we are all blessed to listen to his annamayya keertanalu, I am great fan of him and I cannot explain my bliss when I listen to annamayya keertanalu, my humble sata sahasrakoti pranams at the lotus feet of our kaliyuga pratyaksha daivam Sri Venateswara swamy 🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷
అన్నమయ్య పద తియ్య దనం...వీనుల విందు ❤❤..బాల కృష్ణ ప్రసాద్ గారి కంఠ మాధుర్యం...NECTOR.. tone accent Rhyme and Rythem..everlasting...ఆహా! ❤నారాయణుడీతడు నరులాలా! మూడడుగుల తో జగమెల్లా కొలిచిన వాడు..నారాయణుడు... Omnipresent.❤❤ మూడే మాటలతో ఆనారాయణునే తన అంతరంగాన నిలుపుకొనినవారు... అన్నమయ్య..బాలకృష్ణ ప్రసాద్ గార్లు... " మూడే మాటలు మూడు మూళ్ళు తొమ్మిది వేడుకొని చదువరో వేదాంత రహస్యము"... అన్నమయ్య ❤
ఎంత మధురంగా పాటలు పడాలంటే బలకిష్ణ ప్రసాద్ గారి మధుర కంఠం తో పాటు ఆయిన శ్రీ శ్రీవేంకటశ్వరస్వామివారి మీదా యున్న భక్తి వలన ఆయన పూర్వ జన్మ సుకృతం చేసుకున్నాడు 🎉🎉🙏🙏🙏🙏🙏🎊🎊👌👌👍👍👍👍👏👏👏👏👏👏!!
Watch Playlist for more devotional songs : bitly.ws/Pus7 #Adityabhakti
😊😊😊😊😊
Abaaaa eeemi gonthu somi vari sogss
0
@@praveenahv8566❤
@@a.rekharani8347qq
స్వామి వారి కీర్తనలు వినే భాగ్యం, స్వామి ఆశీస్సులు పొందినట్లే, అన్నమయ్య, మరియు గానము చేసిన ప్రసాద్ గారు స్వామి వారి కృపకు పాత్రులు, మనస్సు కు ప్రశాంతం సాక్కాత్తు శ్రీ నివాసు దర్శనం కలిగిన అనుభూతి, ధన్యవాదములు 🙏🙏🙏🙏🚩🚩
బాలకృష్ణ ప్రసాద్ గారు! మీరు సాక్షాత్తు ఆ అన్నమయ్య కు స్వయంగా రెండో రూపం. కాకుంటే ఇంత మధురమైన గాత్రం అసాధ్యం. ఆ దేవదేవుడుకు మీ గానార్చన కు ఆ స్వామియే మైమరపోతున్నాడు. మీరు ధన్యులండి. సరస్వతి కట్టాక్షులు. ఆయుష్మాన్భవ. శివరామ రావు తుర్క యంజాల్, రంగా రెడ్డి జిల్లా. తెలంగాణ రాష్టం.
బాలకృష్ణప్రసాద్ గారు...సాక్షాత్తు అన్నమయ్య గారే
కట్టె కొట్టె తెచ్చే,
ఏక శ్లోక రామాయణము
అదౌరామ తపోవనాది గమనం హత్వామృగం కాంచనం
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం
వాలీ నిగ్రహము సముద్రతరణం లంకా పురీ దాహనం
పశ్చాద్రావణ కుంభకర్ణ హననం యేతద్ది రామాయణం...
అన్నమయ్య భక్త కవీంద్రని పద్యం/ పాట/ సంకీర్తన
"జయ జయ రామ సమర విజయ రామ
భయహర నిజభక్త పారీణ రామ ||
జలధి బంధించిన సౌమిత్రిరామ
సెలవిల్లు విరచిన సీతారామ
అలసుగ్రీవు నేలిన అయోధ్య రామ
కలగి యజ్ఞము గాచె కౌసల్య రామ ||
అరి రావణాంతక ఆదిత్య కుల రామ
గురుమౌనులను బ్రోచే కోదండరామ
ధర అహల్య పాలిటి అయోధ్య రామ
హరురాణు నుతుల లోకాభిరామ ||
అతి ప్రతాపముల మాయా మృగాంతక రామ
సుత కుశలవప్రియ సుగుణ రామ
వితత మహిమల వేంకటాద్రిరామ
మతిలోన బాయని మనువంశ రామ ||"
అన్నమయ్య పదశేఖరుని పద/ గద్య/ నాన్ ఫిక్షన్/
రామాయణ కావ్య రచనా పాండిత్యం.
"ఇతడే అతడు కాబోలు యేలిక బంటును నైరి
మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు||
జలధి బంధించి దాటె చలపట్టి రాఘవుడు
అలరి ఊరకే దాటె హనుమంతుడు
అలుకతో రావణుని యదటణచె నితడు
తలచి మైరావణుని దండించె నతడు |
కొండవెళ్ళగించె తొల్లి గోవర్ధనుడితడు
కొండయెత్తె కోరి సంజీవి యతడు,
గుండు గరచె అహల్య కొరకు సీతాపతి
గుండు గరగగ పాడె కోరి యతడు |
అంజనా చలముమీద శ్రీ వేంకటేశ్వరుడితడు
అంజనీ తనయుడాయ అనిలజుడతడు
కంజాప్తకుల రామఘనుడు తానును దయా
పుంజమాయ మంగాంబుది హనుమంతుడు||"
అన్నమయ్య పదకవితా పితామహుని నాటక కధనా చాతుర్యం..
" అపుడేమనె నేమనుమనెను
తపమే విరహపు తాపమనె ||
పవనజ యేమనె పడతి మరేమనె
అవనిజ నిను నేమను మనెను
రవికులేంద్ర భారము ప్రాణంబనె
ఇవల నెట్ల ధరియించే ననె |
యింకా నేమనె యింతి మరేమనె
కొంకక యేమని కొసరు మనె
బొంకుల దేహము పోదిది వేగనె
చింక ( జింక ) వేట యిటు చేసెననె |
నను నేమనె ప్రాణము మన కొకటనె
తనకు నీవలెనె తాపమనె
మనుకులేశ ప్రేమపు మన కూటమి
ఘన వేంకట గిరి గంటిననె ||"
సీతాపహరణము పిమ్మట...అన్నమయ్య నవరసాల నవవిధ భక్తి...భక్త - ఆంజనేయ విలాపం...
" ఇందిరా రమణుని దెచ్చి యియ్యరో మా కిటువలె
పొంది యీతని పూజించ పొద్దాయ నిపుడు ||
ధారుణి మైరావణు దండించి రాముదెచ్చి
నేరుపున మించిన అంజనీ తనయా
ఘోర నాగపాశముల కొట్టివేసి యీతని
కారుణ్యమందినట్టి ఖగరాజ గరుడా |
నానాదేవతలకు నరసింహు కంబములో
పానిపట్టి చూపినట్టి ప్రహ్లాదుడా
మానవుడై (డౌ) కృష్ణమహిమల విశ్వరూపు
పూని బండి నుంచుకొన్న పోటుబంట అర్జునా |
శ్రీ వల్లభునకు అశేష కైంకర్యముల
శ్రీ వేంకటాద్రివైన శేషమూరితీ
కైవస మైన యట్టి కార్త వీర్యార్జునుడా
దేవుని నీవేళ నిట్టె తెచ్చి మాకు నియ్యరే ||
త్రేతాయుగమునకు మన భక్తులందరి కంటే దగ్గరగా పదునైదవ శతాబ్దం లో జన్మించిన అన్నమయ్య అనబడే సంకీర్తనాచార్యుని శ్రీ రామ పట్టాభి షేకం...
" రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములియ్య గలిగె నిందరికి |
గౌతము భార్య పాలి కామధేనువితడు
ఘాతల కౌశికు పాలి ఘన పారిజాతము
సీతాదేవి పాలి చింతామణి యితడు
యితడు దాసుల పాలి యిహ పర దైవము|
పరమ సుగ్రీవుపాలి పరమబంధుడితడు
సరి హనుమంతుపాలి (హృదయ) సామ్రాజ్యము
నిరతి విభీషణుని పాలి నిధానము యితడు
గరిమ జనకుపాలి ఘన పారి జాతము |
తలప శబరి పాలి తత్వపు రహస్యము
అలరి గుహుని పాలి ఆది మూలము
కలడన్న వారి పాలి కన్నులెదిటి మూరితి
వెలయ శ్రీ వేంకటాద్రి విభుడీతడు||"
రామ బంటు హనుమంతుని గరిమ...అన్నమయ్య
సంకీర్తనలో....
ఏలవయ్య లోకమెల్ల యిట్టె రాము దీవెనచే
నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష |
మొదల నింద్రుడు నీ మోమున కెల్లా రక్ష
యిదె నీ శిరసునకు నినుడు రక్ష
కదిసి నీ కన్నులకు గ్రహ తారకలు రక్ష
చెదరని (నీ) మేనికెల్ల శ్రీ రామ రక్ష |
బిరుదు వాలమునకు బెడిదపు శక్తి రక్ష
గరుడడు నీ కరయుగముల రక్ష
గరిమ నీ కుక్షికి కరివరదుడు రక్ష
సిరుల నీ మహిమకు శ్రీ రామ రక్ష |
వడి నీ పాదములకు వాయుదేవుడు రక్ష
తొడలకు వరుణుడు తొడగు రక్ష
విడువని మతికిని వేద రాసులే రక్ష
చెడని నీయాయువుకు శ్రీ రామరక్ష |
నలువ నీ గళ రక్ష నాలుక కుర్వర రక్ష
అలర నీ సంధులకు హరుడు రక్ష
పలు నీ రోమములకు బహుదేవతలు రక్ష
చెలగు నీ చేతలకు శ్రీ రామ రక్ష |
అంగపు నీ తేజమునకగ్నిదేవుడు రక్ష
శృంగారమున కెల్ల శ్రీ సతి రక్ష
మంగాంబునిధి హనుమంత నీకేకాలము
చెంగట శ్రీ వేంకటాద్రి శ్రీ రామ రక్ష ||
రక్ష రక్ష మిత్రులందరికీ శ్రీ సీతా లక్మణ,ఆంజనేయ సహిత రామచంద్రుని రక్ష...
"సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము నీకు తిరుపట్ల మదన గోపాల"
ఓం పరమాత్మనే నమః గురుదేవులకు జయము.
జై శ్రీ రామ్|| ఓం నమో వేంకటేశాయ.
శ్రీ శ్రీ నివాసుని అనుగ్రహం సంపూర్ణంగా పొందిన నవయుగ భక్తి గాయకుడు 👏🌹👏
Yes - శ్రీ శ్రీ నివాసుని అనుగ్రహం సంపూర్ణంగా పొందిన నవయుగ భక్తి గాయకుడు
గరిమెళ్ళ బాలక్రిష్ణ ప్రసాద్ గారి స్వరం వింటుంటే..సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని ఆ..అన్నమయ్యే స్వయంగా వచ్చి కీర్తిస్తున్నట్టుగా.. అనుభూతి కలుగుతోంది... అంత గొప్పగా కమనీయంగా..ఉంటుంది
గరిమెళ్ళ గారి గాత్రం వినే భాగ్యం అందించిన ఆదిత్య మ్యూజిక్ వాళ్లకు నా నమస్కారం...
గురూ గారూ ఛకగా పాడారు. సమయం ధొరికినపృడు వింటుంటా.గురుగారికి దనృ,వాధములు🙏🙏🙏🙏
ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు కారణ జన్ములు. వారిది అమృత గళం.
అందరూ ఈ సంకీర్తనలను విని తరించండి శ్రీ వారి కృపకు పాత్రులు కండి
అన్నమయ్య ఎలా వుంటారో తెలియదు గానీ వీరే అన్నమయ్య అనుకుంటున్నాను ఓం నమో వేంకటేశాయ
నిజమే భోగిని సానబెడితే జ్ఞాన యోగి అవుతాడు🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మేము కూడ అదృష్టవంతులము మీ పాటలు విని తరిస్తున్నాము.
మాహృదములను రంజింప చేయుచు ఆ దైవములో లీనము చేయుచున్న మీకు ధన్యవాదములు. ఆ అన్నమాచార్య ప్రతిరూపముగా జన్మించారేమో మీరు...
కమనీయమైన స్వరం, మంచి పాటలు వింటూ ఉంటే వైకుంఠం లోనే ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది
ఆ వేంకటేశ్వర స్వామి దయ వలన, మీకు ఆ అద్భుతమైన గాత్రం కలగడం మీ అద్రుష్టం.మీరు పూర్వ జన్మ సుకృతం ఉంటేనే ఇలాంటి అన్నమాచార్య కీర్తనలు పాడతారు., గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.మీ గాత్రం చాలా బాగుంటుంది.మీరు కలియుగ అన్నమయ్య అని అనిపించింది.ధన్యవాదములు👃👃👃👃👃
గాన గంధర్వుడు బాలకృష్ణ గారి గళం వింటూ వుంటే మనసుకి ప్రశాంతంగా వుటుంది
అన్న మయ్య మధుర ఆర్తి గీతాల్ని ఇంటింటా అనేక మంది మనసుల్ని భక్తి భావం తో నింపుతున్న మీ జన్మ ధన్యం మా కృతాంజలులు
మధురమైన గానం, మధురా నుభూ తి ని కలిగించు చున్నది.ప్రాసాధ్ గారికి నస్కారములు
ఆ స్వామి వారి కోసమే జన్మించిన కారణ జన్ములు మీరు
తానే తానే తానె కాక మాకెవ్వరు
దాతయు దైవము
తనలోన బెట్టుకొని మాకు లోనైన వాడు... అన్నమయ్య..❤❤❤
బాలకృష్ణ గారి సంకీర్తనలు స్వయంగా ఆ అన్నమయ్య మరలా అవతరించి మాకోసం పాడినట్లు వుంటాయి. మేము ధన్యులం 👏
బాలక్రిష్ణగారికి ధన్యవాదాలు సార్ చాలా మధురంగా వినిపించారు🙏🌹🙏
బాలకృష్ణ గారికి శతకోటిహృదయ పూర్వకపృణామాలు
ధన్యోస్మి గురువు గారు
మధురమైన మీ గానములు వింటూ ఉంటే మనస్సుకు ఎంత హాయిగా ఉంటుందో గురువు గారు , ధన్యవాదాలు 👏👏👏 .
Thanks for your valuable words.
🙏🙏🙏🙏🙏బాలకృష్ణ గారు.... మా అదృష్టం, ఇదే కాలంలో పుట్టి, మీ పాటలు వినగలగటం...
అన్నమయ్య గారు శ్రీ వేంకటపతి పై ఇంతప్రేమతో అనుభూతితో రచన చేశారా లేదా అన్నది తెలియదు కానీ ఆ ప్రేమ అనుభూతి మాత్రము మీరు పాట పాడే విధానం లో అణువణువునా ఎంతో వైభవంగా కనిపిస్తుంది. అవ్యాజమైన కరుణా మూర్తి అన్నమయ్య మళ్లీ మీ రూపంలో జన్మించి శ్రీహరిపై వారికి ఉన్నటువంటి భక్తి విశ్వాసములు వారి మనసులొ శ్రీహరి పట్ల ఉన్నటువంటి ప్రేమాభిమానాలను గాత్రము ద్వారా నిరూపించడానికే మళ్లీ జన్మించినాడు అని భావిస్తున్నాను.. మీరు నిస్సందేహముగా అభినవ అన్నమాచార్యులు. ఆ పదకవితా పితామహులే.. సత్యం సత్యం సత్యం మీ గాత్రమునకు శతకోటి సాష్టాంగ దండ ప్రణామములు
🙏🙏🙏😌🍀🌹🌹🌹🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻
Modati saari vintunna, 2000's kid ayina kuda manasuki chala haayiga undi vintuntey. Chala baaga paadaru 🙌🙌🙌
ఏ రీతుల నటు చూసిన యిందరు బలుదైవములే
కూరిమి నిందరిని అటువలెనే గొలువక పోరాదు
ధారుణి శ్రీ వేంకట పతి చేతలు యివియేయైనా గాని
కోరిక నా కితడే మరి కొరకొరలిన్నియును...అన్నమయ్య.❤❤❤
అన్నమయ్య మోక్షం పొందకుండా తిరిగి జన్మించ డమే ఇది యే చిరజీవత్వం జై వేం కట ఈశ్వర
ధన్యుడు శ్రీవేంకటేశ్వరుడు, తమ నోరారా తనని తానే కలవరించుకుంటున్నాడు.
ఆనాటి అన్నమయ్యకి చూడలేదు గాని ఈ నాటి అన్నమయ్య దర్శనం చేసుకున్నాను అద్భుతం వారికీ వారి కీర్తనలకి శతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏
Gdvinda 18:27 ❤
అన్ని చోట్ల పరమాత్మ నీవు
యిన్నిరూపుల భ్రమ యింతువుగా ||
పాల జలధినుండి బదరీవనాన నుండి
ఆలయమై గయలో ప్రయాగ నుండి
భూలోక నిధివై పురుషోత్తమాన నుండి
వేలసంఖ్యల రూపై విచ్చేతువుగా ||
ఉత్తర మధురలో అయోధ్య లోపలనుండి
సత్తైన నంద వ్రజాన నుండి
చిత్తగించు పంచవటి సింహ ద్రి లోపలనుండి
వత్తువుగా లోకములు పావనము చేయగను ||
కైవల్యమున నుండి కమలజ లోకాన
మోవగ నీవు శ్రీ రంగమున నుండి
ఈవల ఆవల నుండి యిట్టే యిట్టే
శ్రీ వేంకటాద్రి పై నీవే నెలకొంటివిగా ||
కుమారా! ఏదీ మన రాక్షస గురుముఖతః
నీ విద్యాభ్యాసము ఎంతవరకు వచ్చినది అంటే!
ప్రహ్లాద కుమారుడు..చదువులలోని సారమెల్ల చదివితి తండ్రీ!
కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీ నాథు వర్ణించు జిహ్వ జిహ్వ..యని..
ఆతడు లక్ష్మీ కాంతుడు అన్నియు ఒసగుగాక
ఇతరుల వేడుకొంటే నేమిగలదు? యని తండ్రికి వినయపూర్వకంగాసమాధానమిచ్చాడు..ప్రహ్లాదుడు.
భగవంతుడు నన్ను కాదనే భగవంతుడు
వేరొకడు ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడో చూపుమని గద్దించి పలికిన తండ్రి హిరణ్యకశిపునితో..పై అన్నమయ్య కీర్తనలోని పదాలను ఉచ్చరించాడు..ప్రహ్లాద బాలుడు...
అదినచ్చని హిరణ్య కశిపుడు,ఆ ప్రజాపతి, కోపోద్రిక్తుడై...ఏదీ ఈకంబమున చూపగలవా నీ శ్రీ హరిని యని పలుక....
అటమరి పెట పెట మని పెట్లెగసి
చిటపట రవముల చిరుత పొగలెగసి
తటతటమనుచు తరలి వ్రయ్యలై
పట పట మనుచును పగిలె గంభము...
తెరచిన నోర ప్రతి ధ్వనులెసగగ
కరకు గతులను చుక్కలు చెదర
నెరి హుంకృతులను నిఖిలము బెదరగ
వెరచెరవ గెరలె విమల సింహము.
అచ్చట హిరణ్యునదరంట బట్టి
యిచ్చట తొడపై నిడి చించి
కుచ్చి వాని పేగులు జంధ్యములుగ
విచ్చివేసుకొనె విష్ణుసింహము..
జగములు కలిగెను భువనములు వెలసె
పగయుడిగి చెలగె ప్రహ్లాదుడు
మిగుల శాంతమున మించె శ్రీ వేంకట
నగమున అహోబల నారసింహము..
భగవంతుడు సర్వ వ్యాపి. సర్వ శక్తిమంతుడు.
పైవన్నీ పరమ భాగవతోత్తములైన అన్నమయ్య,ప్రహ్లాదాదుల తెలుగు భక్తి సాహితీ పదాలు అమృత వచనాలు ధర్మపదాలు..
ఓం నమో వేంకటేశాయ.
ఓం నమో శ్రీ తులసీ ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము నీకు తిరుపట్ల మదన గోపాల..
Sriman Balakrishna Prasad variki sashtanga pranamamulu. Mee Gatorade maadhuryamulo Sri Annamacharya Keerthanulu Aanimutyalai sobhisthunnayi. Mee janma dhanyamu. Nano Sri Venkatesa.
వీరి గానం భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరం ఇలాంటి వారు కలకాలం బాగుండాలి
చాలా చక్కగా వినపించారు .
అదురుస్టవంతులు 💐💐
Absolutely right Sri G Prasada garu Apara Annamayya prathyakshya deity now. We are lucky 🙏🙏🙏💐💐💕
Thank you sir Bala Krishna garu for giving us such a good song 🎵 👏
బాల కృ ణ గారు మా కు అన్న మయ్య కీర్త న లు ఆ ఏడు కొండల వాడి పై అఘ్రం డ అనురక్తి మా మా
Meru ati madhuramuga ganamu chesina aa mahanubhavuni keerthanalu vinna memu dhanyulamu
Dhanyavadamulu Balakrishna prasad gariki and youtub presaramki.🎉🎉🎉🎉🎉
మీరు కలియుగ అన్నమయ్య మీగాత్రము సుమధురం మాలాంటి వారిక్ ఏకలవ్య గురువు మీకు శతకోటి వందనములు.గురువు గారు
అన్నమయ్య శ్రీ వారి భక్తుడు. గరిమెళ్ళ అన్నమయ వారి శిష్యుడు. నేను గరిమెళ్ళ వారి అభిమానిని. ప్రతీ రోజు వారి కీర్తనలు వినవలశిందే.
🙏🙏🙏
నేను కూడా అంతే.... అన్నమాచార్య సంకీర్తనలు లో ఎక్కువ గా వీరు పాడినవే వింటుంటాను...
వీరి గానం భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరం ఇలాంటి వారు కలకాలం బాగుండాలి.కమనీయమైన స్వరం, మంచి పాటలు వింటూ ఉంటే వైకుంఠం లోనే ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది
మళ్ళీ అన్నమయ్య బాలకృష్ణ ప్రసాద్ గా వచ్చినాడు అని పిస్తోంది
నాటి అన్నమయ్యే నేడు బాలకృష్ణ ప్రసాదగారి రూపంలో జన్మించారేమో 🙏
Correct
Excellant sir
సత్యం సత్యం పునః సత్యం.
@@raghuvignesh2722 1aa1q1
Correct
Balakrishna Prasad garu paduthuntey manasuninda asriharni chusinamadirigavindi
సార్ మీ స్వరం లో ఆమ్మృతం ఉంది సార్
బాలకృష్ణ ప్రసాద్ గారూ అన్నమయ్య ఎల ఉంటారో కానీ వారి రూపములో మీరు వచ్చినారు ❤,
Garimella garu karanajanmulu variki sathakoti namaskaralu thanks to aditya bakti channel
అభినవ అన్నమయ బాలకృష్ణ ప్రసాద్ గారు...ఇంతటి తీయని గొంతు తో పాడుతుంటే ఎవరైనా ఆ ఆ గోవిందుని లో లీనమైపోతారు....మీకు సంపూర్ణ అయు ఆరోగ్యాలు ఇవ్వాలని మీ గొంతు నుండి మరిన్ని సంకీర్తనలు వినాలని ఆ వేంకటేశ్వరుని ప్రార్థిస్తూ...
🙏🙏🙏
ఓం నమో నారాయణాయ.
we thank you for your support, do subscribe to our channel for more legendary videos. Stay tuned..
@@punnapusreenivasulu5905అంనణర
🙏👍👌
బాలకృష్ణ ప్రసాద్ గారి అమృత గానం అందించిన ఆదిత్య కంపెనీ వారికి ధన్యవాదములు.🙏🙏🙏🙏🙏🙏🙏
మీ మధుర గానానికి సాటిలేరు.జై అన్నమయ్య!
గురువు గారు తమ దర్శనం చేసుకున్న అదృష్టం దొరికినది ఈ వయస్సు స్వామీ గా రి గానం చేస్తూ అన్నమయ్య ఎలా వుంటారో మకూ తెలియదు గాని మీరే అన్నమయ్య అనుకుంటున్నాను తమ ఇంటిలో సింపుల్గా స్వామీ వారి సేవకు అంకితం అదృష్టం మీకు ఓం నమో వేంకటేశాయ
మీరు అన్నమయ్య కీర్తనల గానానికి జన్మించి ధన్యులయి మమ్మల్ని ధన్యులను చేసిన కృతర్థులయిన మధుర గాయకులు.
Balakrishnan had film offers for playback singer 20 years back. Simply rejected it for the reason he had complete satisfaction with Annamaya services. He is not for money or fame. A divinely blessed person.
One who relishes the taste for hari keerthans cannot enjoy materialistic songs
Guruvu ki paadabivanam..
@@sreeramjanardhan1366 had
Great personality..our respects to sir
That's true...
Mahaneeya miku yenta pogidina takkuve mee gaanaki aa venkateswaruni kuda daasoham avvaka tappadu swami
ఓమ్ శ్రీ గురుభ్యోనమః
🙏🙏🙏. పూజనీయులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మా అన్నమయ్య
వారలకు నమస్సుమాంజలి. 🙏🌺🙏
Om namo narayana om namo venkateswara om namo srinivasa 🙏🙏🙏🙏🙏🙏🙏
Master Balakrishna prasad garu meeku satha koti namaskaramulu meeru Swamy patalu padi tharisthu unnaru memu vini tharisthunnamu Mee ganam Amruta dhara om namo venkatesaya
As and when we start hearing Sri balakrishna Prasad gari songs we go in to trans ,such is his voice and singing.
బాలకృష్ణ ప్రసాద్ గారి మధురగళం...
Filled with N E C T O R.
❤❤❤జై గురుదేవ.
Long live Sri Garimella Bala Krishna Prasad garu
hi.aanamysamkeirtanlu.super.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌👋👋👋👋👋. goovndha.. govndha
Balakrishna prasad garu.
మీసృతి కీ అవధులు లవూ
వారి కంఠంలో మాధుర్యము ఉన్నది
"భావింప సకల సంపద రూపమదివో
పావనములకెల్ల పావనమయము...
అదివొ అల్లదివొ శ్రీ హరివాసము "...
వర్షం - పావన గంగ. తిరుమలగిరులలోని ఓషథుల
సారాన్ని తనలో నింపుకొని పావనగంగ జలపాతంలా జలజలా రాలి కపిల తీర్థంలో భక్తుల పాప ప్రక్షాళన గావించి మరల అక్కడి బీడు భూములను సస్యశ్యామలం చేస్తూ, మరలా నెమ్మదిగా తూర్పుతీరాన సాగరునిలో కలిసి పోతుంది...
ఏళ్ళ తరబడి,1962నుండీ, చూస్తున్నాను..తిరుపతి తిరుమలలో ఎండలకాలంలో నీరులేక తిరుచానూరు లో అమ్మవారి కోనేరు మురికిగా అగపడుతుంది. సుదూర ప్రాంతాలనుండి భక్తిభావంతో నడచివచ్చే వారికి స్నానానికి నీరుకరవు.
"ఇల కలియుగమను ఎండలు కాయగ
చెలగి ధర్మమను చెరువింకె
పొలసి నీ కృపాంబుది చేరితి మిదె
తెలిసి నా(మా)దాహము తీర్చవే "...అన్నమయ్య.
అలాగే తిరుపతి రైల్వేస్టేషన్ ప్రక్కనే గోవింద రాజ స్వామి గుడికెదురుగాయున్న కోనేరునందు నీరు కరవే. ఇక రేణిగుంట, యేర్పేడు శ్రీ కాళహస్తి పరిసరాలలో ఉన్న ముక్కారు పంటలు పండే వ్యవసాయభూములకు కూడా నీరుకరవై...తిరుమల కొండలలోనుండి కపిలతీర్థంలోని నీరంతా వృధాగా మురుగు కాల్వలద్వారా ప్రవహించి చివరకు మిగిలిననీరు పావనగంగగా సముద్రంలో కలుస్తుంది.
తిరుపతి పట్టణం, చంద్రగిరి, యేర్పేడు, పచ్చికపల్లం పట్టణం చుట్టూరా దాదాపు 20 కి.మీ.మేర శ్రీ కృష్ణదేవరాయల కాలంనుండీ త్రవ్వించిన చెరువులు పూడ్చివేయబడి ఆక్రమణలకు గురియైనాయి .
దాహమో రామచంద్రా! త్రాగు నీరైనా దొరకడంలేదని ఎండాకాలంలో ప్రజలు అల్లాడి పోతున్నారు. తిరుమలలో మఠాలకు కూడా నీటి రేషన్ తప్పడంలేదు.
ఇక రాయల పట్టణానికి అతి సమీపంలోని రాయల చెరువును బాగుచేస్తే భూగర్భ జలాలు పెరిగి పుత్తూరు రేణిగుంటవరకు భూమి సస్య శ్యామలం అవుతుంది. ఈ రాయల చెరువు నుండి వచ్చే నీటి ఊటలే ఇరువదేండ్లకు పూర్వం రామాపురం - కుంట్రపాకం చెరువులను పద్మసాగర్ జలాశయం గా మార్చాలని చేసిన ప్రతిపాదనలను స్థానికులు వ్యతిరేకించడంతో అటకెక్కించబడినాయి. పేరూరు,తుమ్మలగుంట చెరువులు రియల్ ఎస్టేట్ లుగా మారి శ్రీ వారి మెట్టు,కల్యాణిడ్యాం దాటుకొని ప్రవహించే నీరంతా వచ్చి సువర్ణ ముఖీనదిగా తిరుచానూరు ప్రక్కనుండి ప్రవహించి కాళహస్తి వైపు పరుగులు తీసేది. ఇప్పుడు ఆ అవకాశం కూడా పుణ్యభూమి తిరుపతి యేర్పేడు కాళహస్తి పరిసరాలు నోచుకోలేదు. మంచి నీటికిబదులుగా మద్యమే దిగువ తిరుపతి పరిసరాలలో ఏరులై పారుతోంది. కుంట్రపాకం, నడవలూరు,పుత్తూరు పరిసర గ్రామాలలో పంటభూములను సర్కారీభూములు కూడా పిచ్చి,ముళ్ళమొక్కలతో నిండిపోయినాయి. జలాశయాల ఊసు అడియాసే అయిపోయింది..
కనీసం వర్షాకాలంలో కపిల తీర్థంలో పడిన నీటిని దిగువ రేణిగుంట మద్య లోనే ఇంతకుముందే యున్న పల్లపుప్రాంతచెరువులను జలాశయాలుగా మార్చి త్రాగునీటికి కరవులేకుండా చేయవలసిన బాధ్యత ప్రజాచైతన్యం నుండే రావాలి. ఒక్క గోవిందరాజస్వామి గుడిముందున్న కోనేరును,అమ్మవారి తిరుచానూరు కోనేరును ఎల్లప్పుడు జలకళతో నింపలేని పాలక మండళ్ళ ఉనికి ఏంలాభం?
మా అన్నమయ్య కీర్తన
"దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ
వేవేలు మొక్కులు లోక పావనీ నీకమ్మా!
ధర్మార్థ కామ మోక్ష తతులు నీ సోబనాలు
ఆర్మిలి నాలుగు వేదాలదె నీదరులు
నిర్మలపు నీ జలము నిండు సప్తసాగరాలు
కూర్మము నీ లోతు ఓ కోనేరమ్మా!
తగిన గంగాది తీర్థములెల్ల నీ కడళ్ళు
జగతి దేవతలు నీ జల జంతువులు
గగనపు పుణ్య లోకాలు నీదరిమేడలు
మొగి నీ చుట్టుమాకులు మునులోయమ్మా !
వైకుంఠనగరము వాకిలే నీయాకారము
చేకొను పుణ్యములే నీతీర్థ భావము
యేకడా శ్రీ వేంకటేశ్వరుడే నీవునికి
దీకొని నీతీర్థమాడితిమిదె కావవమ్మా!
ప్రభుత్వం పద్మసాగర్ జలాశయం చుట్టుప్రక్కల నున్న రైతులభూములకు తగిన నష్టపరిహారాలను ఇచ్చి ఈ కాసారాన్ని రెండు గుట్టలమద్య నిండు జలాశయంగా మార్చవచ్చు.
"రేయి పగలుగ జేసి రేపల్లె పెరుగ జొచ్చె"...అన్నమయ్య మాటలు నీటి మూటలు కారాదు. మధురాంబువులతో నిండిన జలాశయాలు కావాలి తిరుపతి పట్టణ ప్రజలకు,యాత్రీకులకు.
నమో వేంకటేశాయ!
జై అన్నమయ్య గురుదేవ!!❤❤❤
మునులతాపము నాదె మూలభూతి యదే
వనజాక్షుడే గతి వలసినను
నరహరి నామము నాలుక నుండగ
పరమొకరి నడుగ పని యేలా
చిరపుణ్యము నాదే జీవరక్ష యదే
సరుగగచు నొకసరే నుడిగిన
మునులతాపము నాదె మూలభూతి యదే
వనజాక్షుడే గతి వలసినను
మనసులోనే మాధవుడుండగా
వేనుకొని యొకచో వెడకగనేతికి
కొనకుగొన యాడె కోరేది దాడియే
తనుదరక్షించు తలచినను
మునులతాపము నాదె మూలభూతి యదే
వనజాక్షుడే గతి వలసినను
శ్రీ వెంకటపతి చెరువు నుండగ
భవ కర్మముల బ్రామయగణేతికి
దేవుడు నాతడే తెరువు నదియే
కావలేనంటే కవకపోడు
మునులతాపము నాదె మూలభూతి యదే
వనజాక్షుడే గతి వలసినను
ఓం మహా బలాయ నమః!🌹🙏
బాలకృష్ణ లాంటి మహాగాయకుడు గానామృతం గ్రోలడం పూర్వ జన్మ సుకృతం గాన గంధర్వ జయము మీకు 🙏🙏🙏
The diction, the melody in the voice, the steady pace make his singing simply extraordinary. The meaning is conveyed with the appropriate sentiment for each song.
అమృతం కురిపించే మీ గాత్రం వినెడి భాగ్యం మాకు దక్కింది,మీకు ధన్య వాదములు సర్
ఎంత అదృష్టం ఉంటే దేవునికే పాటలు పాటలు పాడుతారు అండీ .. ❤❤
Ganaghandhrava balasubramanyam.gariki enta punayamo.e patalu vinadam na purva Janma sukrutam.
బాలకృష్ణ ప్రసాద్ గారు గాన గంధర్వుడు
పరమాత్మసందర్శనం అయినట్లుగాఅనుభూతి
చాలా అద్భుతం గా పాడారు గురువుగారు
భగవాన్ ఉవాచ
అథైతదప్య శక్తో2_సి కర్తుం మద్యోగమాశ్రితః |
సర్వ కర్మ ఫలం త్యాగం తతః కురు యతాత్మవాన్ ||
భగవానుడు అర్జనునితో ఇట్లు పలికెను:
"మత్ప్రాప్తికై వలయు యోగము నాశ్రయించి సాధన చేయుటకు నీవు అశక్తుడవైనచోమనోబుద్ధీంద్రియాదులను వశమునందుంచుకొని,సకలకర్మఫలములను త్యజింపుము."
ఓం నమో శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో వేంకటేశాయ.
అన్నమయ్య గీత
"సకల భూతదయ కచాలగ కలుగుట
ప్రకటించి దేహ సంభవమైన ఫలము ||
తలకొన్న ఫలవాంఛ తగుల కుండగ చిత్త
మలవరించుట కర్మియైన ఫలము
పలు కర్మలలో బ్రహ్మార్పణపు బుద్ధి
కలుగుట హరికృప కలిగిన ఫలము.
ఎప్పుడు తిరువేంకటేశు సేవకుడౌట
తప్పక జీవుడు తానైన ఫలము
కప్పిన సౌఖ్య దుఃఖములు సమముగా
నొప్పుట విజ్జాన మొదవిన ఫలము."..
ఓం నమో శ్రీ తులసీ ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః ||🙏🙏🙏❤❤❤❤
Om Namo Sri Venkatesaya, Sri Bala Krishna Prasad has divine voice we are all blessed to listen to his annamayya keertanalu, I am great fan of him and I cannot explain my bliss when I listen to annamayya keertanalu, my humble sata sahasrakoti pranams at the lotus feet of our kaliyuga pratyaksha daivam Sri Venateswara swamy 🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷
చాలా మధురంగా పాడారుసార్ ధన్యవాదాలు
Guruvu garu
Meeku Koti padabhi vandanamulu
ఓం నమో శ్రీ వెంకటేశాయ నమహ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Veeri పాటలు వింటుంటే హాయిగా ఉంటుంది
అన్నమయ్య పద తియ్య దనం...వీనుల విందు ❤❤..బాల కృష్ణ ప్రసాద్ గారి కంఠ మాధుర్యం...NECTOR.. tone accent Rhyme and Rythem..everlasting...ఆహా!
❤నారాయణుడీతడు నరులాలా!
మూడడుగుల తో జగమెల్లా కొలిచిన వాడు..నారాయణుడు... Omnipresent.❤❤
మూడే మాటలతో ఆనారాయణునే తన అంతరంగాన నిలుపుకొనినవారు... అన్నమయ్య..బాలకృష్ణ ప్రసాద్ గార్లు...
" మూడే మాటలు మూడు మూళ్ళు తొమ్మిది
వేడుకొని చదువరో వేదాంత రహస్యము"... అన్నమయ్య ❤
ఈ కీర్తనలు వింటున్నప్పుడు వెంకన్నను దర్శనం చేసుకున్న అనుభూతి కలుగుతుంది గురువుగారు మీరు గానం చేసిన సంకీర్తనలు అంటే చాలా యిష్టం మాకు ఓం నమో వేంకటేశాయ
Annamaya.moovees
Ee kertanalu nakukuda chala estam
కనీసం10 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గా ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం నిలుస్తుంది బ్రతుకుతుంది
9
Om NamO Venkatesaya.Excellent Keertans.Guruvu gari ki Vandanamulu.Namo Annamaiah..❤🎉😊 07.07.24..👋
Guruvugaru entaga linamaipadataro vintuntearojullo annamayya padinatle vuntundi
అందరి అనుభూతులు నిజమే
నమో వేంకటేశాయ.🙏🙏🙏
🙏🏻 AmruthaGanamu Muktulavuthunnamu Sri G.BalakrishaPrasad
Memu Dhanyulamu.AdithyaRicarding Chesina Variki Veyyikotla Danyavadmulu thelupukuntunnamu.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
We Thank you for All your valuable words. Keep Listening your favorite Channel for Divine Music...
Apara annamacharyulu Sri garimella Balakrishna prasad gari gontulo bhagavantudu amrutam nimpi pampinchadu. Vari ganamrutamto memu mugdhulamai tarinchutunnamu. Vaarki shatakoti vandanaalu 🙏🙏🙏🙏🙏
We are very blessed to hear these keertanas from your great voice guruji..
yes andi, i too agree with ur opinion.. Mesmerizing voice to him... Bala Krishna prasad
ఎంత మధురంగా పాటలు పడాలంటే బలకిష్ణ ప్రసాద్ గారి మధుర కంఠం తో పాటు ఆయిన శ్రీ శ్రీవేంకటశ్వరస్వామివారి మీదా యున్న భక్తి వలన ఆయన పూర్వ జన్మ సుకృతం చేసుకున్నాడు 🎉🎉🙏🙏🙏🙏🙏🎊🎊👌👌👍👍👍👍👏👏👏👏👏👏!!
Chala chala thanks.
అహ్లాదకరమైన గానం భక్తితో శ్రి వెంకటా చలపతిని తలంచు నట్లు భక్తి లో పరవశమగునట్లుగ గాత్రం చేసినారు.
జో హారు.
వేదములే నీ నివాస మట
విమల నారసింహా
నాదప్రియ సకలలోకపతి
నమో నమో నరసింహా // పల్లవి //
ఘోరపాతక నిర్హరణా
కుటిల దైత్యదమన
నారాయణ రమాధినాయక
నగధర నరసింహా
నీరూపం బింత యంత యని
నిజము దెలియరాదు
యీరీతిఁ ద్రివిక్రమాకృతి
నేచితి నరసింహా // వేద //
గోవిందా గుణగుణరహితా
కోటిసూర్య తేజా
శ్రీ వల్లభ పురాణపురుషా
శితనఖ నరసింహా
దేవ మిము బ్రహ్మాదులకును
తెలియ నలవి గాదు
భావింపఁగ ప్రహ్లాదు నెదుటఁ
బరగితి నరసింహా // వేద //
దాసపరికర సులభ
తపన చంద్రనేత్రా
వాసవసురముఖ మునిసేవిత
వందిత నరసింహా
భాసురముగ శ్రీ వేంకట గిరిఁని
బాయనిదైవమ వటుగానా
వోసర కిపు డేగితి విట్ల
నహోబల నరసింహా // వేద //
When Balakrishna ji sings it resembles as if Sri Annamaya would have got the voice modulation ,i am ecstasy when I hear his songs 🙏🙏🙏
ధన్యవాదాలు
Om NamO Venkatesaya..Adbhutham.Dhanyavadamulu..Namo Annamaiah..❤🎉😊
గురువు పాటలు అంటే నాకు చాలా నచ్చింది
Sir U r Annamayya of this decade