Rehman garu, you did a very decent debate. Appreciate your manners. Other half knowledge Muslims just shout that’s it. May the Lord Jesus give you wisdom to understand His deity
సర్వోన్నతమైన దేవుడు సర్వ మానవాళికి సమాధానము కలుగజేయును గాక ప్రవీణ్ కుమార్ అన్న వందనాలు అన్న రెహమాన్ గారు ఏసు క్రీస్తు దేవుడు నిజంగా దేవుడు అంగీకరిస్తే రక్షింపబడతాడు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుడు గా అంగీకరించారు సర్వ ఇస్లాం సోదరులు సర్వ హైందవ సోదరులు ఏసు క్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే నిత్యజీవము అంగీకరించబడుతుంది సర్వమానవాళికి రక్షణ సమాధానం కలుగును గాక ఆమెన్
ఏసుక్రీస్తు నామములో praveen pagadala అన్నయ్యకి సాక్షి రక్షణ యజమానికి నాయొక్క వందనాలు ప్రవీణ్ అన్నయ్యప్రజల రెహ్మాన్ గారి తో డిబేట్ చేస్తే చూడాలని ఉంది డిబేట్ ఏమిటంటే సర్వ మానవాళికి ఆదర్శం సర్వోన్నతమైన దేవుడైన ఏసు క్రీస్తు ప్రభువు వారాలేక మహమ్మద్ గార అని డిబేట్ చేయండి ఎందుకంటే సర్వ ఇస్లాం ఇస్లాం సహోదరులు తెలుసుకోవాలి
"పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్టుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను." "ఏలయనగా - ''నీవు నాకుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాము'' అనియు, ఇదియుగాక,-నేను ఆయనకు తండ్రినై యుందును, ఆయన నాకు కుమారుడైయుండును'' అనియు ఆ దూతలలో ఎవనితోనైన ఎప్పుడైనను చెప్పెనా ?" మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు- "తన దూతలను వాయువులుగాను, తన సేవకులను" "అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు గాని, తన కుమారునిగూర్చియైతే- దేవా, నీ సింహసనము నిరంతరము నిలుచునది, నీ రాజదండము న్యాయార్థమయినది." హెబ్రీయులకు - అధ్యాయం 1:4,5,6,7,8..........
దేవుడు ముగ్గురో ఒక్కరో తెలియట్లేదా రెహ్మాన్ గారు... మనిషి ఒక్కడా ఇద్దరా ముగ్గురా... మనిషి శరీరం, ఆత్మ, జీవము తో ఉన్నాడు.. అసలైనవాడు ఆత్మ అని నమ్ముతారుగదా మరి శరీరంతో ఉన్నవాడు ఎవడు? మన స్వరూపమున నరుని చేయుదము అని ఉంది. ఈ మనలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నారు.. నరుని పరిపూర్ణత శరీరం, ఆత్మ, జీవముతో ముడిపడి ఉందొ అలాగే దేవుని పరిపూర్ణత తండ్రి కుమార పరిశుద్ధాత్మతో ముడిపడి ఉంది. కుమారుడు, తండ్రి తో దేవత్వములో సమానముగా ఉన్నాడు. మనిషి స్వరూపమును విశ్లేషిస్తే దేవుడు ఒక్కడే ఎలా అవుతాడో తెలుస్తుంది. శరీరం, ఆత్మ, జీవం వేరు వేరుగా ఉన్నా, వీటి పరిపూర్ణత ఒకే మనిషిగా ఎలా ఉందొ అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేరు వేరు కార్యాలు చేస్తూ ఒక్కడిగా ఉన్నాడు..
Rehaman gaari question lo logic anti antey ఆది యందు వాక్కు దేవుని వద్ద ఉంది.. అంటే ముందు దేవుడున్నాడు తర్వాత వాక్కు ఉన్నాది అంటున్నారు... ఐతే ఆయనకీ clear answer ఏంటి అంటే దేవుడు ముందు ఉండి ఆయన మాటలు తరువాత వచ్చాయనా? కాదు కదా, దేవుడు ఉన్నప్పటినుంచి ఆయన వాక్కు కూడా ఉంటాది గాని దేవుడు మధ్యలో వాక్కును సృజించడు కదా? లేదు ముందు దేవుడు ఉండి కొంత కాలం మాటలు లేకుండా ఉన్నాడు ఆ తర్వాత వాక్కు ని సృజించుకొని అప్పటినుండి దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు అని వస్తాది, ఇది ఆయన foolish argument ... so this is completely illogical argument of Mr. Rehman.... ..
And ఆయన యేసుని దేవుడు అని ఒప్పుకుంటూ, అందరూ దేవుళ్ళు అవుతారు అది వేరే విషయం అని చెప్పారు... కానీ ఆది యందు ఉన్న దేవుడు కేవలం యేసుక్రీస్తు మాత్రమే.. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఉంది... అంటే యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు కూడా ఆది యందు ఉన్న దేవుండ్లు కారు... and సాతాను దేవత అని పిలువబడినప్పుడు అది ఈ యుగ సంబంధమైన దేవత అని చెప్పారు కానీ యేసుక్రీస్తుని ఆలా bible సంబోధించలేదు... so variations ఐతే very clear ga ఉన్నాయి... కానీ Rehman garu general గా మాట్లాడేస్తున్నారు...... its clear..... And సృష్టి కర్త ఐన దేవుడా కాదా అని అడుగుతున్నారు... యేసుక్రీస్తు దేవుని వాక్యమై ఉన్నారు అంటే దేవునితో ఏకమై ఉన్నారు అని అర్ధం... అంతే గాని దేవుడు additional part గా jesus ని create చేసుకోలేదు.... so jesus was united with god from the beginning.... so he is not creature but he is creator united with yehova.....
@ప్రవీణ్ అన్న లాజికల్ ఆధ్యాత్మిక చిచ్చర పిడుగు.....! @అన్నని సబ్జెక్టు పరంగా ఎదుర్కోలేరు.....! @అన్న దెబ్బకి దావా ప్రచారకులు బైబిల్ జోలికి రాకుండా ఇప్పుడు మోటివేషన్ క్లాసులు చెప్పుకుంటున్నారు......!
Dear brothers The folliwing factors reveals that Jesus is God 1The creation obeyed to the creator Mathew 8: 26 and 2 The death obeyed to Jesus Read John 11:43 3 The Satan obeyed to Jesus Christ. Luke 4:8 and 4 All demons obeyed to Jesus Christ Mark 5: 13 and There is no sin in Jesus John 8:46 and 6 There is forgiveness in Jesus Mark 2:10 Lastly 7 He died and risen Mathew 28: 6 Such qualities you will not find in any God's Name except Jesus Christ Therefore He is God and Creator Read Rev 1:8. May the Lord help you to understand His Devine nature He is perfect God and Perfect man Therefore We can see God in man and Man in God The Ice ,water, and Vapour 3 are one in he same way God the Father God the son and God the Spirit All are one Therefore there is a Trinity in Him
My Dear brothers According to Mathew 5:8 Blessed are those who are pure in heart that they shall see God So if you want to understand the True God and His creation We must maintain holy heart but not by debates or arguments For Eg- Study the life of Bro Bhaktsingh and Sadhusundarsing They hated the Bble and Christ but when they had seen the Jesus and heard his voice they changed the world many people left sinful life including Muslims and became the Mighty servents of God For eg Bro JordanKhan Jabalpur Mp was attacked by TB As a result he lost one Lung and removed some ribs from his body but when he accepted the Lord as His personnel saviour he became the Mighty servent of God went many parts of the world shook the world so my dear brothers you can not prove God and His creation by debates What the Bible says leave all un necessary arguments Tell the word of God and Pray for them The Holy spirit will convince them one day Read John 16:8 1Thimothy 6:20 and 1 Corinthians 1:20.
Quran 3:55 Lo! God said: "O Jesus! Verily, I shall cause thee to die, and shall exalt thee unto Me, and cleanse thee of [the presence of] those who are bent on denying the truth; and I shall place those who follow thee [far] above those who are bent on denying the truth, unto the Day of Resurrection. In the end, unto Me you all must return, and I shall judge between you with regard to all on which you were wont to differ.
1కోరింథీయులకు 2: 14 ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. 1 Corinthians 2: 14 But the natural man receiveth not the things of the Spirit of God: for they are foolishness unto him: neither can he know them, because they are spiritually discerned.
Here in east, where polytheism nature-worship is prevalant, it's not a strange thing to worship a man and ascribe someone to god. However in a region like Israel, with a religion like Jewish, it is not that easy to worship a Man. Isn't that why the Pharisee tore his clothes during the conversation with Pilate, isn't that why Nicodemus had to come to Jesus at night without being caught. They knew what Jesus claimed about Himself. Disciples didn't have to become martyrs if they didn't claim Jesus to be God. We hardly witness two times people trying to worship angel (might have misunderstood them to be Jesus) out of which one angel rebukes it saying he is just a servant. Jesus would have done the same to zachias or Thomas who called him 'ho kyrios mou ho theos mou'. Jesus didn't rebuke him and say I might be kyrios bit not theos. Finally the conversion of Paul, a greek geek, a pharasee, a royal roman citizen, saying 'of the sinners I am the chief'. He split the Jewish shama 'elohinu adonay elohim ekhad' and said we have one God (elohim) who created everything and One Lord (adonay) Jesus thru which everything is created. No doubt Jesus claimes to be God, disciples identified him as God and as Lewis said we either call Him a lunatic and false teacher or fall on our knees and accept Him as our Lord. NO LOGICAL OPTION OF CALLING HIM A GOOD PROPHET OR A MORAL TEACHER.
Is Jesus a created being????? The Bible says..... Revelation 3:14.....And unto the angel of the church of the Laodiceans write; These things saith the Amen, the faithful and true witness, the .....beginning... of the creation of God..... లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము .....ఆమేన్ అనువాడును.... నమ్మకమైన సత్యసాక్షియు .....దేవుని సృష్టికి ఆదియునైనవాడు..... చెప్పు సంగతులేవనగా Here the Bible says .... Jesus is the Amen.....meaning .....he fulfills what he speaks.... The same verse says .....Jesus is the beginning of God's creation....if beginning means Jesus is a created being then Jesus cannot be the Amen....because ....a created being cannot able to fulfill what it speaks or promises at all times.......a created being can never be omnipotent and omniscient..... But the verse clearly says Jesus fulfills what he speaks....it means Jesus is not a created being....but.....he is the source of creation.... Therefore.... Jesus is the beginning of the creation.....means.....Jesus is the source of creation.... Jesus is the author of creation.... Therefore ..... Jesus .....claims equal divinity....with God.....

christians should not debate with other religious people ,as they are not gifted with Holy Spirit, and they read and understand Holy Bible as story books. where as christ followers experienced the Holy Spirit, and only when they can digest Holy Bible.
Idi thandri devude cheppindi. దేవా, నీ సింహాసనం కలకాలం ఉంటుంది. నీ రాజదండం న్యాయ రాజదండం. నువ్వు నీతిని ప్రేమించావు. దుర్మార్గతను అసహ్యించుకున్నావు. కాబట్టి దేవుడు, నీ దేవుడు నిన్ను నీ సహచరులకంటే ఎక్కువగా ఆనందతైలంతో అభిషేకించాడు. కీర్తనల~గ్రంథము 45:6-7. అయితే తన కుమారుణ్ణి గూర్చి ఇలా అన్నాడు. “దేవా, నీ సింహాసనం కలకాలం ఉంటుంది. నీ రాజదండం న్యాయదండం. నువ్వు నీతిని ప్రేమించి అక్రమాన్ని అసహ్యించుకున్నావు. కాబట్టి దేవా, నీ దేవుడు నీ సహచరుల కంటే ఎక్కువగా ఆనంద తైలంతో నిన్ను అభిషేకించాడు. హెబ్రీయులకు 1:8-9 Devalayam kante Goppavadu nene ani Yeshu. Mathew 12:6 lo chepparu.
సింపుల్ గా తేలిపోయే విషయాన్ని చాలాసేపు చర్చలు చేస్తున్నారు. రాముడు ,కృష్ణుడు, క్రీస్తు భూమిమీద రాకమునుపే ఈ సృష్టి చేయబడింది.అది భగవంతుడు ద్వారా సృష్టించబడినది .భగవంతుడు అంటే ఈ సృష్టికి మూలమైన శక్తి. శక్తికి రూపం లేదు . ఆ శక్తిని హిందూ సాంప్రదాయంలో పరబ్రహ్మ అని.క్రిస్టియన్ సాంప్రదాయంలో యెహోవానీ .ముస్లిం సంప్రదాయంలో అల్లా అని అంటున్నారు. అంతకుమించి ఏమీ లేదు. మనము కూడా భగవంతుని శక్తి ద్వారా సృష్టించి నడపబడే వారమే ఒకసారి ఆలోచించండి.
Praveen gaaru chaala dhairyam ga nijaalu maatlaadaaru god bless you sir...
Shalom! Thanks For Watching. Keep Praying For Us. Kindly Share The Video With Others. Encourage People To Subscribe The Channel.
Rehman garu, you did a very decent debate. Appreciate your manners. Other half knowledge Muslims just shout that’s it. May the Lord Jesus give you wisdom to understand His deity
Raja Bangaru - Yes, Triune God may open rehmas's eys to accept Jesus only the savior.
Good debate. Thank you Rakshana TV. Let the debate be one on one rather than one on many. Please try to understand.
సర్వోన్నతమైన దేవుడు సర్వ మానవాళికి సమాధానము కలుగజేయును గాక ప్రవీణ్ కుమార్ అన్న వందనాలు అన్న రెహమాన్ గారు ఏసు క్రీస్తు దేవుడు నిజంగా దేవుడు అంగీకరిస్తే రక్షింపబడతాడు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుడు గా అంగీకరించారు సర్వ ఇస్లాం సోదరులు సర్వ హైందవ సోదరులు ఏసు క్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే నిత్యజీవము అంగీకరించబడుతుంది సర్వమానవాళికి రక్షణ సమాధానం కలుగును గాక ఆమెన్
ఏసుక్రీస్తు నామములో praveen pagadala అన్నయ్యకి సాక్షి రక్షణ యజమానికి నాయొక్క వందనాలు ప్రవీణ్ అన్నయ్యప్రజల రెహ్మాన్ గారి తో డిబేట్ చేస్తే చూడాలని ఉంది డిబేట్ ఏమిటంటే సర్వ మానవాళికి ఆదర్శం సర్వోన్నతమైన దేవుడైన ఏసు క్రీస్తు ప్రభువు వారాలేక మహమ్మద్ గార అని డిబేట్ చేయండి ఎందుకంటే సర్వ ఇస్లాం ఇస్లాం సహోదరులు తెలుసుకోవాలి
రెహమాన్ గారు ముందుగా హిందూ మతస్తుడని తర్వాత క్రైస్తవుని గా మారి దేవుని సేవకునిగా ఉంటూ ముస్లింమతస్తుని గా మారారు బ్రదర్!
GLORY TO GOD JESUS.......
PRAISE THE LORD BROTHER...Excellent debate Nobody can change the Truth.....
amen
కుమారుడైన దేవుడు అని బైబిల్ లో ఎక్కడ ఉందొ రిఫరెన్స్ పెట్టండి
"పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్టుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను."
"ఏలయనగా - ''నీవు నాకుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాము'' అనియు, ఇదియుగాక,-నేను ఆయనకు తండ్రినై యుందును, ఆయన నాకు కుమారుడైయుండును'' అనియు ఆ దూతలలో ఎవనితోనైన ఎప్పుడైనను చెప్పెనా ?"
మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు-
"తన దూతలను వాయువులుగాను, తన సేవకులను"
"అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు గాని, తన కుమారునిగూర్చియైతే- దేవా, నీ సింహసనము నిరంతరము నిలుచునది, నీ రాజదండము న్యాయార్థమయినది."
హెబ్రీయులకు - అధ్యాయం 1:4,5,6,7,8..........
Nice debate brothers
Superb Nswers from praveen garu and other pastors.....
th-cam.com/video/4lshjiUdOR4/w-d-xo.html
Good answer praveen garu God bless you.....
ramu durga- ధన్యవాదములు బ్రొ
దేవుడు ముగ్గురో ఒక్కరో తెలియట్లేదా రెహ్మాన్ గారు... మనిషి ఒక్కడా ఇద్దరా ముగ్గురా... మనిషి శరీరం, ఆత్మ, జీవము తో ఉన్నాడు.. అసలైనవాడు ఆత్మ అని నమ్ముతారుగదా మరి శరీరంతో ఉన్నవాడు ఎవడు? మన స్వరూపమున నరుని చేయుదము అని ఉంది. ఈ మనలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నారు.. నరుని పరిపూర్ణత శరీరం, ఆత్మ, జీవముతో ముడిపడి ఉందొ అలాగే దేవుని పరిపూర్ణత తండ్రి కుమార పరిశుద్ధాత్మతో ముడిపడి ఉంది. కుమారుడు, తండ్రి తో దేవత్వములో సమానముగా ఉన్నాడు. మనిషి స్వరూపమును విశ్లేషిస్తే దేవుడు ఒక్కడే ఎలా అవుతాడో తెలుస్తుంది. శరీరం, ఆత్మ, జీవం వేరు వేరుగా ఉన్నా, వీటి పరిపూర్ణత ఒకే మనిషిగా ఎలా ఉందొ అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేరు వేరు కార్యాలు చేస్తూ ఒక్కడిగా ఉన్నాడు..
Rehaman gaari question lo logic anti antey ఆది యందు వాక్కు దేవుని వద్ద ఉంది.. అంటే ముందు దేవుడున్నాడు తర్వాత వాక్కు ఉన్నాది అంటున్నారు... ఐతే ఆయనకీ clear answer ఏంటి అంటే దేవుడు ముందు ఉండి ఆయన మాటలు తరువాత వచ్చాయనా? కాదు కదా, దేవుడు ఉన్నప్పటినుంచి ఆయన వాక్కు కూడా ఉంటాది గాని దేవుడు మధ్యలో వాక్కును సృజించడు కదా? లేదు ముందు దేవుడు ఉండి కొంత కాలం మాటలు లేకుండా ఉన్నాడు ఆ తర్వాత వాక్కు ని సృజించుకొని అప్పటినుండి దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు అని వస్తాది, ఇది ఆయన foolish argument ... so this is completely illogical argument of Mr. Rehman.... ..
Praise the Lord brother's Deuni ki mahima kalugunu gaka amen thank you brother s
padma mojes- Thanks Mam, There a lot of work ahead of us to do, please pray for us.
Super message and information Anna
Thank you
th-cam.com/video/4lshjiUdOR4/w-d-xo.html
And ఆయన యేసుని దేవుడు అని ఒప్పుకుంటూ, అందరూ దేవుళ్ళు అవుతారు అది వేరే విషయం అని చెప్పారు... కానీ ఆది యందు ఉన్న దేవుడు కేవలం యేసుక్రీస్తు మాత్రమే.. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఉంది... అంటే యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు కూడా ఆది యందు ఉన్న దేవుండ్లు కారు... and సాతాను దేవత అని పిలువబడినప్పుడు అది ఈ యుగ సంబంధమైన దేవత అని చెప్పారు కానీ యేసుక్రీస్తుని ఆలా bible సంబోధించలేదు... so variations ఐతే very clear ga ఉన్నాయి... కానీ Rehman garu general గా మాట్లాడేస్తున్నారు...... its clear.....
And సృష్టి కర్త ఐన దేవుడా కాదా అని అడుగుతున్నారు... యేసుక్రీస్తు దేవుని వాక్యమై ఉన్నారు అంటే దేవునితో ఏకమై ఉన్నారు అని అర్ధం... అంతే గాని దేవుడు additional part గా jesus ని create చేసుకోలేదు.... so jesus was united with god from the beginning.... so he is not creature but he is creator united with yehova.....
Jio tv లో మీ ఛానల్ వచ్చేలా చూడండి sir మేము చాలా miss అవుతున్నాo and మా area లో కూడా రక్షణ ఛానల్ రావడం లేదు
Thanks For watching..Keep Praying For US...
యేసు క్రీస్తువారు దేవుడని ఒప్పుకున్న రెహ్మాన్ గారు
Rehman sir your good polite man please change other Muslims also to speak like you sir
Only polite is not makes sense but truth accepting more important
Praise the lord sir full team good work
Praise the Lord brother
@ప్రవీణ్ అన్న లాజికల్ ఆధ్యాత్మిక చిచ్చర పిడుగు.....!
@అన్నని సబ్జెక్టు పరంగా ఎదుర్కోలేరు.....!
@అన్న దెబ్బకి దావా ప్రచారకులు బైబిల్ జోలికి రాకుండా ఇప్పుడు మోటివేషన్ క్లాసులు చెప్పుకుంటున్నారు......!
APPLIED APOLOGETICS Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
యేసు వారు భూమి మీద వున్నప్పుడు గాని ఆకాశానికి ఎత్తబడిన తరువాత గాని నేను దేవున్ని నేను సృష్టికర్తను అని ఎక్కడ అయినా చెప్పారా?
Praise The Lord
ధన్యవాదములు బ్రొ
Watch scene from 1:10:30 - 1:10:45 . its proved that Jesus Christ is Lord of all...
Praveen Anna keka
ధన్యవాదములు బ్రొ
Glory to God
raju tummala Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Jesus Christ reyal god OK
ధన్యవాదములు బ్రొ
From Quran it self says Jesus created bird from clay.Quran says Jesus is word.
yes
Super ee debet
Natsuki Shalom Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
1:19:25 clean bowled.....
Almighty praise the. Lord Jesus
Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Dear brothers
The folliwing factors reveals that Jesus is God 1The creation obeyed to the creator Mathew 8: 26 and 2 The death obeyed to Jesus Read John 11:43 3 The Satan obeyed to Jesus Christ. Luke 4:8 and 4 All demons obeyed to Jesus Christ Mark 5: 13 and There is no sin in Jesus John 8:46 and 6 There is forgiveness in Jesus Mark 2:10 Lastly 7 He died and risen Mathew 28: 6 Such qualities you will not find in any God's Name except Jesus Christ Therefore He is God and Creator Read Rev 1:8. May the Lord help you to understand His Devine nature He is perfect God and Perfect man Therefore We can see God in man and Man in God The Ice ,water, and Vapour 3 are one in he same way God the Father God the son and God the Spirit All are one Therefore there is a Trinity in Him
World of God
Praise the lord
th-cam.com/video/4lshjiUdOR4/w-d-xo.html
My Dear brothers
According to Mathew 5:8 Blessed are those who are pure in heart that they shall see God So if you want to understand the True God and His creation We must maintain holy heart but not by debates or arguments For Eg- Study the life of Bro Bhaktsingh and Sadhusundarsing They hated the Bble and Christ but when they had seen the Jesus and heard his voice they changed the world many people left sinful life including Muslims and became the Mighty servents of God For eg Bro JordanKhan Jabalpur Mp was attacked by TB As a result he lost one Lung and removed some ribs from his body but when he accepted the Lord as His personnel saviour he became the Mighty servent of God went many parts of the world shook the world so my dear brothers you can not prove God and His creation by debates What the Bible says leave all un necessary arguments Tell the word of God and Pray for them The Holy spirit will convince them one day Read John 16:8 1Thimothy 6:20 and 1 Corinthians 1:20.
Quran 3:55
Lo! God said: "O Jesus! Verily, I shall cause thee to die, and shall exalt thee unto Me, and cleanse thee of [the presence of] those who are bent on denying the truth; and I shall place those who follow thee [far] above those who are bent on denying the truth, unto the Day of Resurrection. In the end, unto Me you all must return, and I shall judge between you with regard to all on which you were wont to differ.
వందనాలు బ్రదర్స్
ధన్యవాదములు బ్రొ
Rahaman garu challaga leru vechaga leru nulivechaga unnaru anipisthundhi
yes
Christ lekunda creation vundavacha. Rehaman garu ?
There is no creation without Jesus
Good debate sir. Where is the proof that jesus is created by Jehovah
Please give me the answer
SOPHIA TECH Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Its very unfair...3:1...3 for the topic, 1 against the topic.
Better to invite one more spokes person from the Islamic religion
Good deabet sir
ధన్యవాదములు బ్రొ
Islam lo 3 talaq chyepii ,diverse echyochu bt christinaty lo ala chyestee adulatry..so Islam TRUE religion ala avdii..?
1కోరింథీయులకు 2: 14
ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.
1 Corinthians 2: 14
But the natural man receiveth not the things of the Spirit of God: for they are foolishness unto him: neither can he know them, because they are spiritually discerned.
Thanks for watching... Keep praying for us...
Super
praveen kumar Thanks bro
Here in east, where polytheism nature-worship is prevalant, it's not a strange thing to worship a man and ascribe someone to god.
However in a region like Israel, with a religion like Jewish, it is not that easy to worship a Man. Isn't that why the Pharisee tore his clothes during the conversation with Pilate, isn't that why Nicodemus had to come to Jesus at night without being caught.
They knew what Jesus claimed about Himself.
Disciples didn't have to become martyrs if they didn't claim Jesus to be God.
We hardly witness two times people trying to worship angel (might have misunderstood them to be Jesus) out of which one angel rebukes it saying he is just a servant. Jesus would have done the same to zachias or Thomas who called him 'ho kyrios mou ho theos mou'. Jesus didn't rebuke him and say I might be kyrios bit not theos.
Finally the conversion of Paul, a greek geek, a pharasee, a royal roman citizen, saying 'of the sinners I am the chief'. He split the Jewish shama 'elohinu adonay elohim ekhad' and said we have one God (elohim) who created everything and One Lord (adonay) Jesus thru which everything is created.
No doubt Jesus claimes to be God, disciples identified him as God
and as Lewis said we either call Him a lunatic and false teacher or fall on our knees and accept Him as our Lord. NO LOGICAL OPTION OF CALLING HIM A GOOD PROPHET OR A MORAL TEACHER.
Yesu daivatam gurinchi modati shatabdamlone druvikarinchabadindi...
యోహాను 13:13 lo yesu tane swayanga nenu Prabhuvu ani cheppadu...Muslim sahodarulara ee vaakyam meeku kanabadaleda ..chadavaleda?
13.బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే.
Yesu kristuyokka daivatwamu....goppa marmamuto kudiyunnadi...evaraite aa goppa marmanni telusukuntaro vaaru Devuni biddaluga pilavabadataru...
Kaabatti. .Muslim sahodarulara satyanni telusukondi inkennellu....chikatilo jeevistaru....Jesus ane veluguloniki Randi....rakshana pondandi...
1 మొదటి తిమోతి 3:16
16.నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెనుదేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.
ధన్యవాదములు బ్రొ
Konthamandii Muslims tirupathi ki veltharu,, Mari Alla oke divudu kadaa Venkatesawar swamy kuda devudenaa..?
Is Jesus a created being?????
The Bible says.....
Revelation 3:14.....And unto the angel of the church of the Laodiceans write; These things saith the Amen, the faithful and true witness, the .....beginning... of the creation of God.....
లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము .....ఆమేన్ అనువాడును.... నమ్మకమైన సత్యసాక్షియు .....దేవుని సృష్టికి ఆదియునైనవాడు..... చెప్పు సంగతులేవనగా
Here the Bible says .... Jesus is the Amen.....meaning .....he fulfills what he speaks....
The same verse says .....Jesus is the beginning of God's creation....if beginning means Jesus is a created being then Jesus cannot be the Amen....because ....a created being cannot able to fulfill what it speaks or promises at all times.......a created being can never be omnipotent and omniscient..... But the verse clearly says Jesus fulfills what he speaks....it means Jesus is not a created being....but.....he is the source of creation....
Therefore.... Jesus is the beginning of the creation.....means.....Jesus is the source of creation.... Jesus is the author of creation....
Therefore ..... Jesus .....claims equal divinity....with God.....
Rehaman gariki good counter icharu ayana vokamata patukune matladutunaru ardam chesukokunda
Rehman babai, clean bowled.... once again he proved that his breed is hawlee
Raja Bangaru- we already proven in our previous videos in this channel, that he do not have any knowledge of the quran and bible.
Quran 3:55 says Jesus was died (with correct translation)
th-cam.com/video/1NzPK_RAr34-/w-d-xo.html ----పచ్చి అబద్దాలు చెబుతూ చరిత్ర వక్రీకరిస్తున్నవారికి చరిత్రతోనే జవాబు చెప్పాలి.
Debate ante one by one undale......one person toh three person idi debate kadu...
th-cam.com/video/4lshjiUdOR4/w-d-xo.html
Read Qur'an 9:31
That Quran verse tells Jesus is god
Wow amazing discovery wow wow thanks lol
@1:04:48..😆👍
Rahman is double standard man
Please share our videos in all whats app groups brothers....
Is Jesus a created being?????
The Bible says.....
Revelation 3:14.....And unto the angel of the church of the Laodiceans write; These things saith the Amen, the faithful and true witness, the .....beginning... of the creation of God.....
లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము .....ఆమేన్ అనువాడును.... నమ్మకమైన సత్యసాక్షియు .....దేవుని సృష్టికి ఆదియునైనవాడు..... చెప్పు సంగతులేవనగా
Here the Bible says .... Jesus is the Amen.....meaning .....he fulfills what he speaks....
The same verse says .....Jesus is the beginning of God's creation....if beginning means Jesus is a created being then Jesus cannot be the Amen....because ....a created being cannot able to fulfill what it speaks or promises at all times.......a created being can never be omnipotent and omniscient..... But the verse clearly says Jesus fulfills what he speaks....it means Jesus is not a created being....but.....he is the source of creation....
Therefore.... Jesus is the beginning of the creation.....means.....Jesus is the source of creation.... Jesus is the author of creation....
Therefore ..... Jesus .....claims equal divinity....with God.....
th-cam.com/video/4lshjiUdOR4/w-d-xo.html
పాస్టర్స్ అందరు కలిసి రహమాన్ గారిని లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకున్నారు నైస్
అవును బ్రొ
@@SAKSHICHRISTIANVOICE
డిబేట్ లో చివరికి రహమాన్ గారు తప్పించుకునే అవకాశం లేక యేసు క్రిస్తు దేవుడే అని ఒప్పుకున్నారు...వండర్ఫుల్ బ్రో
Yehova is god god god god god god only one god
Thanks For Watching The Video....Keep Praying For US
Ok
I prayer for u
th-cam.com/video/1NzPK_RAr34-/w-d-xo.html ----పచ్చి అబద్దాలు చెబుతూ చరిత్ర వక్రీకరిస్తున్నవారికి చరిత్రతోనే జవాబు చెప్పాలి.
th-cam.com/video/1NzPK_RAr34-/w-d-xo.html ----పచ్చి అబద్దాలు చెబుతూ చరిత్ర వక్రీకరిస్తున్నవారికి చరిత్రతోనే జవాబు చెప్పాలి.
Rehman Garu baganey matladaru Kani John 1:1 daggara dorikipoyaru cheppalekapothunnaru ibbandipadthunaru
christians should not debate with other religious people ,as they are not gifted with Holy Spirit, and they read and understand Holy Bible as story books. where as christ followers experienced the Holy Spirit, and only when they can digest Holy Bible.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👍
ధన్యవాదములు బ్రొ
*ఇస..లాం* అంటే ఏమనిపిస్తుందో ముందు చెప్పాలి.
👍👍👍👍👌👌👌👌👌☺☺☺🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు బ్రొ
@@SAKSHICHRISTIANVOICE it's my pleasure
right 38, 39 mins tricks won't work islam bros. one must keep origin language knowledge.
Fazlur rehaman garu pedda mosam chestunnadu ,,, asalu konchem kuda logic ledu , nethi ledu nammakamlalo,,, aayanatho debate chesthey time waste ,,, aayanani malli pilichi urke logic leni matalani , mosapuritha matalani urke vinipinchakandi sir... Aaayana aayanani mosam cheskuntunnadani telso ledo kani christians ni mosam cheyadaniki entha baga try chesthunnado picchi logics tho . Muslims , konhcm gamaninchandi eeyana em chepthunnado kanesam
Thanks for watching... Keep praying for us...
Idi thandri devude cheppindi. దేవా, నీ సింహాసనం కలకాలం ఉంటుంది. నీ రాజదండం న్యాయ రాజదండం. నువ్వు నీతిని ప్రేమించావు. దుర్మార్గతను అసహ్యించుకున్నావు. కాబట్టి దేవుడు, నీ దేవుడు నిన్ను నీ సహచరులకంటే ఎక్కువగా ఆనందతైలంతో అభిషేకించాడు.
కీర్తనల~గ్రంథము 45:6-7.
అయితే తన కుమారుణ్ణి గూర్చి ఇలా అన్నాడు. “దేవా, నీ సింహాసనం కలకాలం ఉంటుంది. నీ రాజదండం న్యాయదండం. నువ్వు నీతిని ప్రేమించి అక్రమాన్ని అసహ్యించుకున్నావు. కాబట్టి దేవా, నీ దేవుడు నీ సహచరుల కంటే ఎక్కువగా ఆనంద తైలంతో నిన్ను అభిషేకించాడు.
హెబ్రీయులకు 1:8-9
Devalayam kante Goppavadu nene ani Yeshu. Mathew 12:6 lo chepparu.
jesus christ is a creator
Praise the Lord Anna GOD BLESS YOU
Fazul rehman gariki bible radu
Ayana enduku pichi matalu matladu thado artham kadu
Victor all in one - అవును.....బ్రొ
Rahmanke maind dobende
yes
సింపుల్ గా తేలిపోయే విషయాన్ని చాలాసేపు చర్చలు చేస్తున్నారు. రాముడు ,కృష్ణుడు, క్రీస్తు భూమిమీద రాకమునుపే ఈ సృష్టి చేయబడింది.అది భగవంతుడు ద్వారా సృష్టించబడినది .భగవంతుడు అంటే ఈ సృష్టికి మూలమైన శక్తి. శక్తికి రూపం లేదు . ఆ శక్తిని హిందూ సాంప్రదాయంలో పరబ్రహ్మ అని.క్రిస్టియన్ సాంప్రదాయంలో యెహోవానీ .ముస్లిం సంప్రదాయంలో అల్లా అని అంటున్నారు. అంతకుమించి ఏమీ లేదు. మనము కూడా భగవంతుని శక్తి ద్వారా సృష్టించి నడపబడే వారమే ఒకసారి ఆలోచించండి.
Wrong read Bible