షఫీ గారు చాల చక్కగా తన వెర్షన్ చెప్పారు. యేసు సిలువ ఫై మరణించలేదని, ఏ మనిషి కూడా మరణించి తిరిగి బ్రతకడు అని షఫీ గారు చెప్పింది నిజమే, కానీ మనిషికి సాధ్యం కానిది, దేవునికి అసాధ్యమా? కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడే శరీరదరియై యేసుక్రీస్తు గా భూమి మీదకి వచ్చ్చాడు. యోహాను 1: 1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. యోహాను 1: 14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి షఫీ గారు ఈ విషయాన్నీ నమ్మరు కాబట్టి, యేసు సిలువ ఫై మరణించలేదు అని అంటారు.షఫీ గారు కోట్ చేసిన రిఫరెన్స్ లు కొన్ని యేసుక్రీస్తు కి రిలేటెడ్ వున్నాయి. కీర్తనలు 22 అధ్యాయం మొత్తం కూడా యేసు క్రీస్తు గురించే మాట్లాడుతుంది. కానీ షఫీ గారు చెప్పిన వచనం కీర్తనలు 22: 21 సింహపు నోటనుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చి యున్నావు ఈ వచనం యెక్క సాహిత్యం అర్థంఏమిటో నాకు తెలిదు కానీ ఈ వచనం యేసు క్రీస్తు సిలువ ఫై మరణించడు అని అయితే చెప్పటం లేదు. మరికొన్ని నాన్-రిలేటెడ్ గ వున్నాయి. కీర్తనలు 116 అధ్యాయం లో యేసు క్రీస్తు ప్రస్తావనే లేదు. కీర్తనలు 118 వ అధ్యాయం లో కొత్త నిబంధన లో కోట్ చేయబడిన 22 వ వచనం ( కీర్తనలు 118: 22 ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. తప్ప మరి ఏ వచనం యేసు క్రీస్తు గురించి చెప్పటం లేదు.రిలేటెడ్ గ వున్నా రిఫరెన్స్ లలో ఎక్కడ కూడా ఏసుక్రీస్తును సిలువ మరణం నుండి తప్పిస్తానని దేవుడు ఎక్కడ వాక్ధానం చేయలేదు. సువార్తలలో చెప్పబడిన కొన్ని విషయాలను అవి వేటితో పోల్చబడ్డాయో, ఆ విషయాలను వదిలేసి పోల్చబడిన విషయాలను, పోలిక కలిగిన మరొక విషయం తో , చెప్పబడిన విషయం తో సరిపోల్చకూడదు. యేసు క్రీస్తు దేవుని కుమారుడనే విషయాన్నీ దేవుడు షఫీ గారి కి బయలు పరచలేదు. అందుకే షఫీ గారు యేసు క్రీస్తు ను దేవుని కుమారునిగా లేదా దేవుని గా అంగీకరించటం లేదు. మత్తయి 16: 15 అందుకాయనమీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నా రని వారి నడిగెను. మత్తయి 16: 16 అందుకు సీమోను పేతురునీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని(క్రీస్తు అను శబ్దమునకు-అభిషిక్తుడని అర్థము) చెప్పెను. మత్తయి 16: 17 అందుకు యేసుసీమోను బర్‌యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు(మూలభాషలో రక్తమాంసములు) నీకు బయలు పరచలేదు. యేసు క్రీస్తు సిలువ ఫై మరణించడనడానికి మరికొన్ని వాక్యాలు మార్కు 9: 9 వారు ఆ కొండ దిగి వచ్చుచుండగామనుష్య కుమారుడు మృతులలోనుండి లేచినప్పుడే గాని, అంతకు ముందు మీరు చూచినవాటిని ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. మృతులలోనుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. అపో.కార్యములు 2: 23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత(లేక, అక్రమకారులచేత) సిలువ వేయించి చంపితిరి. అపో.కార్యములు 2: 24 మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను. 1కోరింథీయులకు 1: 23 అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మార్కు 15: 39 ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి--నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి. లూకా 23: 46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను. లూకా 23: 47 శతాధిపతి జరిగినది చూచిఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను. యోహాను 19: 30 యేసు ఆ చిరక పుచ్చుకొనిసమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అలాగే పాస్టర్లు ఇలాంటి డిబేట్ లకి , పనికిమాలిన ప్రశ్నలకి సాధ్యమైనంత వరకు దూరంగా వుండండి. తీతుకు 3: 9 అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములును నిష్‌ప్రయోజనమును వ్యర్థమునైయున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. షఫీ గారు మీరు నమ్మిన నమ్మక పోయిన ఇది నిజం. దీన్ని ఎవ్వరు మార్చలేరు. 1యోహాను 2: 22 యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి. 1యోహాను 2: 23 కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు(కలిగియున్నవాడు)కాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు.
మత్తయి సువార్త 20:28 ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను. మత్తయి సువార్త 27:50 యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. మార్కు సువార్త 15:37 అంతట యేసు గొప్ప కేకవేసి ప్రాణము విడిచెను. మార్కు సువార్త 15:39 ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి--నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి. లూకా సువార్త 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను. యోహాను సువార్త 10:18 ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.యోహాను సువార్త 10:15 తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. యోహాను సువార్త 10:11 నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును.
ఈ క్రైస్తవులు దేవుని ఆరాధించకుండా మధ్యవర్తిని ఆరాధిస్తున్నారు దేవుడు కాదుకదా యేసుకూడా క్షమించడు. యేసు పుట్టిన దగ్గరనుంచి మళ్ళీ దేవుని దగ్గరకు వెళ్లెవరకూ సృష్టి ఐన దేవుని మాత్రమే ఆరాధించాడు
Sir Shari we r proud of u.and u r the man who sent by Allah for us and to guide the people who r disbelievers.god bless u Allah wll give u protection and many victories
షఫీ గారు చెప్పింది కరెక్ట్ గా అనిపిస్తున్నది. కేకవేసి చనిపోయెను అనేది నిజం లేకపోవచ్చు. కేకవేసి స్పృహ కోల్పోయి ఉండవచ్చు. అని చెప్పారు. ఇది నాకు నిజమని అనిపిస్తున్నది.
Good show brothers! Regarding the video between 19:54 - 20:38 minutes - The question is not whether Jesus was dead when he spoke to the thief (it is obvious Jesus didn't die when he spoke to the thief!) The question should have been taken as: Luke 23:43 says: Jesus answered him, "Truly I tell you, today you will be with me in paradise."! If Jesus has not died (which the replier to the question is claiming) how can Jesus say "today"? [Another way of taking sister's question is: How can a Muslim Jesus (as per you), declare a heavenly life to a bad thief? Is he not over-riding Allah's authority? Then he is no more a muslim - right?]
Revelation(ప్రకటన గ్రంథము) 1:18 18.నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
Mark | మార్కు సువార్త 10:45మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.
Let know... Where was Quran when Christ was born? Do you have any ancient document to support your Quran? How far is your Quran authoritative to analyse the life of Christ? Mr. Shafi, in what way you are authoritative to interpret the Bible? Are you a linguist, or a scholar of Hebrew and English?
Isaiah(యెషయా గ్రంథము) 53:9 9.అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు.
100% kaadu Bible full chaduvandi. Yesu Devuni kumarudu Loka rakshakudu, mana papamuluni mostunna Goppa devudu. Mana papa vimukti tana pranamu raktamu daara posina nijamina devudu. Brother you First read bible god Bless you
Sir naku oka dought vundhi sir Bible lo sowlu aney vadu powluga maradu kadha sir appudu yesu powlu tho darasanam ichi yemanatunnadu neney yesunu neney yehovanu naa ee kotha nibandhanalo tappu yemaina vundha ani adigadu kadha Mary miru yemantaru
ముస్లింలు యేసు గురించి బాగానే చదువుకున్నారు ఎందుకంటే యేసు కేవలం ఒక ప్రవక్త మాత్రమే అని ఖురాన్ మరియు బైబిల్ చెబుతుంది కాబట్టి. కానీ పాస్టర్లు బైబిల్ ను తప్పుదోవ పట్టించి యేసు ను దేవుడి కుమారునిగా మార్చి క్రైస్తవాన్ని బ్రష్టు పట్టించారు. అందుకే పాశ్చాత్య దేశాల లోని క్రైస్తవులు క్రైస్తవ మతాన్ని వదిలి ఇస్లాం మతం స్వీకరిస్తున్నారు.
My grandmother follower of Jesus Christ...she loved Jesus lot....when she died she shouted ( very very loudly) and immediately died...that's bcoz of pain in her body let her to shout very loudly and died ......same way jesus Christ shouted loudly due to extreme pain and died......just imagine ourselves once if we are nailed to wood with nails how much we have to cry for that.....
@@swethaarun1775 then who is yahova... Read it Bible clearly god is only one that is yahova in Bible, Allah in Quran Just calling changing but our God is 1....
Matthew 26:28 this is my blood ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన1 రక్తము. For this is my blood of the new testament, which is shed for many for the remission of sins.
Shafigaru meru chepyaru siluvaveshetapuku thana shishulu paripoyaru Ani valla yesu arichinapudu chanipoledu endukante shishulu duranga unnaru valaki sariga kanipinchaledu chanipoyada Leda Ani annaru idi logic correct aiyinappudu meru chaduvu kunnaru kada Kanyaku bidda yala puduthundi okka sari alochinchandi Mari ( e bookulu Anni jananiki oka margamlo padathiga nadapadaniki apatlo thelivaina alochanatho rasinave kani e bookslo unna vishayalu nijalu kavukada ? okka sari alochinchandi) meru chepina logic nijamayinapudu nenu chepina logic very truthful right ??????? Pls replay meeeeeeeee
లూకా 23: 46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఆత్మ లేకుండా ప్రాణం ఉండదు కదా షఫీ గారు
బ్రదర్ షఫీ మీకు ఎలా అవకాశం ఉంటే అలా సమాధానం చెప్పేదానికి ప్రోగ్రాం సెట్ చేశారా ఒక క్రైస్తవుడు బైబిల్ లో సమాధానం అడిగితే చెప్పలేకపోతున్నారు నీకు ఎందుకు కురాను నీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా నీ మతం గురించి చెప్పుకొని పోవద్దు నీ మతాన్ని హెచ్చించు కుంటున్నాం కానీ క్రైస్తవ్యం అంటే మతం కాదు నాన్న ఒక మంచి మార్గం అదే నిత్యజీవానికి నిచ్చెన నీవు చదివే వాక్యం అంతా కూడా నీకు అనుగుణంగా మార్చుకుంటూ ఉన్నాం నీవు చేసేది చాలా తప్పు దానికి తగ్గ పరిష్కారం దేవుడా నీకు చెపుతాడు
Very Good Shafi sir...Geetha,Bible,Khuran anni chala chakkaga cheptunnaru, i am a Hindu but i respect Muslims very much because they never spread about their religion and telling bad about Hindu religion like CHRISTIANS, I BELEIVE CHRIST NOT CHRISTIAN
VAKYAM (JESUS) GOD ANI AA VAKYAME BRILLIANT.... AA VAKYAME LEKAPOTHE SHAFI VAKYANICHALEDU MEAN MATLADALEDHU.. NUVVAINA NENAINA VAKYAM LEKAPOTHE MATLADALEMU BRO
According to shafi,....if any vegetarian person who wants to eat eggs, then eggs are vegetarian food. But if any vegetarian person who doesn't want to eat eggs, then eggs are non vegetarian.... 😂😂😂 Even if anyone wants to eat eggs or don't want to eat eggs,...an egg is a non vegitarian food... That's all.
12:30 Christian brother reckless ga questn adigina kuda shafi garu khammam nunchi wachara? MASHA ALLAH ani nawwaru.. Good thing sir... gud human by personality
షఫీ అన్నా...మీకు హ్యాట్సాఫ్ 🙏🏻
Shafi eee debate tho Chala mandhi ki nijam telisi untindhi .Baga chepparu sir thanks
షఫి గారికి నా ధన్యవాదాలు
Shafi bhai paster brother ki excellent ga reply eccharu
Naresh Ss మీరు ముస్లిం ఆ
Shafi garu okasari bible baga chadavali meru chadavandi Ardam avthundi evaru nijamina devudo thelusthondi
Shafi ...Muslims ko Alla bagair much ke paida kyu nahi karta .Zara bolona
Naresh Ss paraloka jeevitham only Marathi gane song
Safi very exelent explaination.
Thrithvaika devudu kani Alla devudu ani proof enti prove it
NADLK
@@mvidyasuberbro6837 అల్లాహ్, ఈశ్వర్, యోహోవ, God అన్నా ఒకట్టేరా గొఱ్ఱె బిడ్డా.
MASHA ALLAH super message 4 Christians shafi brother my life time supporting 4 uirc brothers
Shafi bro , awesome 👍
షఫీ గారు చాల చక్కగా తన వెర్షన్ చెప్పారు. యేసు సిలువ ఫై మరణించలేదని, ఏ మనిషి కూడా మరణించి తిరిగి బ్రతకడు అని షఫీ గారు చెప్పింది నిజమే, కానీ మనిషికి సాధ్యం కానిది, దేవునికి అసాధ్యమా? కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడే శరీరదరియై యేసుక్రీస్తు గా భూమి మీదకి వచ్చ్చాడు.
యోహాను 1: 1
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
యోహాను 1: 14
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి
షఫీ గారు ఈ విషయాన్నీ నమ్మరు కాబట్టి, యేసు సిలువ ఫై మరణించలేదు అని అంటారు.షఫీ గారు కోట్ చేసిన రిఫరెన్స్ లు కొన్ని యేసుక్రీస్తు కి రిలేటెడ్ వున్నాయి. కీర్తనలు 22 అధ్యాయం మొత్తం కూడా యేసు క్రీస్తు గురించే మాట్లాడుతుంది. కానీ షఫీ గారు చెప్పిన వచనం
కీర్తనలు 22: 21
సింహపు నోటనుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చి యున్నావు
ఈ వచనం యెక్క సాహిత్యం అర్థంఏమిటో నాకు తెలిదు కానీ ఈ వచనం యేసు క్రీస్తు సిలువ ఫై మరణించడు అని అయితే చెప్పటం లేదు.
మరికొన్ని నాన్-రిలేటెడ్ గ వున్నాయి. కీర్తనలు 116 అధ్యాయం లో యేసు క్రీస్తు ప్రస్తావనే లేదు. కీర్తనలు 118 వ అధ్యాయం లో కొత్త నిబంధన లో కోట్ చేయబడిన 22 వ వచనం
( కీర్తనలు 118: 22
ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను.
తప్ప మరి ఏ వచనం యేసు క్రీస్తు గురించి చెప్పటం లేదు.రిలేటెడ్ గ వున్నా రిఫరెన్స్ లలో ఎక్కడ కూడా ఏసుక్రీస్తును సిలువ మరణం నుండి తప్పిస్తానని దేవుడు ఎక్కడ వాక్ధానం చేయలేదు. సువార్తలలో చెప్పబడిన కొన్ని విషయాలను అవి వేటితో పోల్చబడ్డాయో, ఆ విషయాలను వదిలేసి పోల్చబడిన విషయాలను, పోలిక కలిగిన మరొక విషయం తో , చెప్పబడిన విషయం తో సరిపోల్చకూడదు.
యేసు క్రీస్తు దేవుని కుమారుడనే విషయాన్నీ దేవుడు షఫీ గారి కి బయలు పరచలేదు. అందుకే షఫీ గారు యేసు క్రీస్తు ను దేవుని కుమారునిగా లేదా దేవుని గా అంగీకరించటం లేదు.
మత్తయి 16: 15
అందుకాయనమీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నా రని వారి నడిగెను.
మత్తయి 16: 16
అందుకు సీమోను పేతురునీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని(క్రీస్తు అను శబ్దమునకు-అభిషిక్తుడని అర్థము) చెప్పెను.
మత్తయి 16: 17
అందుకు యేసుసీమోను బర్‌యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు(మూలభాషలో రక్తమాంసములు) నీకు బయలు పరచలేదు.
యేసు క్రీస్తు సిలువ ఫై మరణించడనడానికి మరికొన్ని వాక్యాలు
మార్కు 9: 9
వారు ఆ కొండ దిగి వచ్చుచుండగామనుష్య కుమారుడు మృతులలోనుండి లేచినప్పుడే గాని, అంతకు ముందు మీరు చూచినవాటిని ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను.
మృతులలోనుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి.
అపో.కార్యములు 2: 23
దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత(లేక, అక్రమకారులచేత) సిలువ వేయించి చంపితిరి.
అపో.కార్యములు 2: 24
మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను.
1కోరింథీయులకు 1: 23
అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.
మార్కు 15: 39
ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి--నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి.
లూకా 23: 46
అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.
లూకా 23: 47
శతాధిపతి జరిగినది చూచిఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను.
యోహాను 19: 30
యేసు ఆ చిరక పుచ్చుకొనిసమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.
అలాగే పాస్టర్లు ఇలాంటి డిబేట్ లకి , పనికిమాలిన ప్రశ్నలకి సాధ్యమైనంత వరకు దూరంగా వుండండి.
తీతుకు 3: 9
అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములును నిష్‌ప్రయోజనమును వ్యర్థమునైయున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.
షఫీ గారు మీరు నమ్మిన నమ్మక పోయిన ఇది నిజం. దీన్ని ఎవ్వరు మార్చలేరు.
1యోహాను 2: 22
యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.
1యోహాను 2: 23
కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు(కలిగియున్నవాడు)కాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు.
Babu sapigaru yehovaye yesuga manava rupanni daraichi e lokamunuku vachinu devudaiundi kuda devuduku duramina manavuduki daivabakti neerpadaniki prabuvaru matalu
మత్తయి సువార్త 20:28
ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.
మత్తయి సువార్త 27:50
యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను.
మార్కు సువార్త 15:37
అంతట యేసు గొప్ప కేకవేసి ప్రాణము విడిచెను.
మార్కు సువార్త 15:39
ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి--నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి.
లూకా సువార్త 23:46
అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.
యోహాను సువార్త 10:18
ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.యోహాను సువార్త 10:15
తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.
యోహాను సువార్త 10:11
నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును.
Very well bro
Good bro
Shafi bayya you are Explain the bible facts thank you very much🎉
Shefi garu super super ga clear ga spashtanga mataladutunnaru
Shafi sir please okkasari vijayakumar tho debate chaiyandiok sir meru chalabaga vivaristaru I like u sir thank you for message Quran rait good message
ఈ క్రైస్తవులు దేవుని ఆరాధించకుండా మధ్యవర్తిని ఆరాధిస్తున్నారు దేవుడు కాదుకదా యేసుకూడా క్షమించడు. యేసు పుట్టిన దగ్గరనుంచి మళ్ళీ దేవుని దగ్గరకు వెళ్లెవరకూ సృష్టి ఐన దేవుని మాత్రమే ఆరాధించాడు
Shafi garu super and good
షఫీ గారికి కోటి కోటి ధన్యవాదాలు ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చినందుకు దేవుడు కూడా ధన్యవాదాలు ఏ ప్రశ్నకైనా సమాధానం మీ దగ్గర ఉంటుంది సార్ జై భీమ్🙏🙏🙏🙏🙏
:లుకా:23:46 యేసు నీవు చేసిన పాపలకొరకు చనిపోయాడు. షాపీ భోద X 100%😢
Asavalakum shafi brother super speech
Sir Shari we r proud of u.and u r the man who sent by Allah for us and to guide the people who r disbelievers.god bless u Allah wll give u protection and many victories
JAJAKALLAH KHAIR sir for your explain shafi sir
షఫి గారు మీ bible మీద command అద్భుతమ్
షఫీ గారు చెప్పింది కరెక్ట్ గా అనిపిస్తున్నది. కేకవేసి చనిపోయెను అనేది నిజం లేకపోవచ్చు. కేకవేసి స్పృహ కోల్పోయి ఉండవచ్చు. అని చెప్పారు. ఇది నాకు నిజమని అనిపిస్తున్నది.
Shafi Garu good job
మీ నుండి నేను చాలా నేర్చకున్నాను. shfi గారు...
Tnx
Good show brothers!
Regarding the video between 19:54 - 20:38 minutes - The question is not whether Jesus was dead when he spoke to the thief (it is obvious Jesus didn't die when he spoke to the thief!)
The question should have been taken as: Luke 23:43 says: Jesus answered him, "Truly I tell you, today you will be with me in paradise."! If Jesus has not died (which the replier to the question is claiming) how can Jesus say "today"?
[Another way of taking sister's question is: How can a Muslim Jesus (as per you), declare a heavenly life to a bad thief? Is he not over-riding Allah's authority? Then he is no more a muslim - right?]
Br.shafi garu chala manchiga chepparu sir ... Ur's talented person.... Salut Sir
ఏమతమైనా ఎదేవుడైనా చెదొక్కటే ధర్మో రక్షతి రక్షితః ఓం శాంతి పరమ శాంతి
Safi sar excellent explainations
నీ వల్ల నిజాలు తెలుసుకున్నాము షఫీ గారు .....thank u sir
SHAFI SIR ANSWER IS FANTASTIC....
ADHURS.....
Revelation(ప్రకటన గ్రంథము) 1:18
18.నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
Praveen Ø'range nenu chavanu naku Maranam ledu Kani Thandri nannu athiga sikshinchune tappa.annadi avaru
నిజం మనవడు జన్మతపాపి కాదు ఈ పాస్టర్ గాలు దశమ భాగం కోసం మానవుడు జన్మథా పాపి అని అంటారు
Excellent shafi bhai
Mark | మార్కు సువార్త 10:45మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.
excellent 2
Dear Shafi garu prathi thandri kodukuni thergayushuniga undamani deevistaru apudu andaru bhrthike undali Endhukani lokamlo sanipitunnaru meere chepandi, okkavela Esucristu గారు elokamlo undali ga, ekkada unnaru chepandi sir, please my rekvest
Shafi sir super meeru... Like u sir..
Next meeku kuda untunndhi
Let know...
Where was Quran when Christ was born?
Do you have any ancient document to support your Quran?
How far is your Quran authoritative to analyse the life of Christ?
Mr. Shafi, in what way you are authoritative to interpret the Bible? Are you a linguist, or a scholar of Hebrew and English?
Isaiah(యెషయా గ్రంథము) 53:9
9.అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు.
Shafi garu meeru chala baga vivarincharu
Safi garu ...i suppourt for u
Maashallah Brother shafi Servant of Allah
Masha Allah
ఎంతో స్పష్టంగా చెబుతున్న అర్ధం చేసుకోరు బ్ర షఫీ
Yesu nijanga pravaktha,I agree that
100% kaadu Bible full chaduvandi. Yesu Devuni kumarudu Loka rakshakudu, mana papamuluni mostunna Goppa devudu. Mana papa vimukti tana pranamu raktamu daara posina nijamina devudu. Brother you First read bible god Bless you
Pravaktha kadu Lola rakshakudu bible chaduvandi brother
Dear crist brothers loka rakshakudu ane daaniki meaning cheppagalara??
@@socialed5934 they give blood for me
🖕🖕🖕🖕🖕
Shamatalu pattisthuna shafi brother ki thanks
Safi garu you are very genius. Well knowledge in Bible than senior Pasters.
Sir naku oka dought vundhi sir Bible lo sowlu aney vadu powluga maradu kadha sir appudu yesu powlu tho darasanam ichi yemanatunnadu neney yesunu neney yehovanu naa ee kotha nibandhanalo tappu yemaina vundha ani adigadu kadha Mary miru yemantaru
Well shafi sir
Good Messg sir
Great job uirc bro's
Love you Telugu audience.... !!! Great people.
Super Bhai shafi excellent
Br shafi bhai
Youer spech supper
Pastar tadabadutunnaru
Nenu ne fan
Abbas Ali ni binda m thelsu niku bible gurenchi
ఎంతో అద్భుతం ముస్లిం సోదరులు కూడా క్రీస్తు గురించి.
బైబుల్ గురించి చదువుతున్నారు
Jirnichu kovataniki chala time paduthunndhi parrledhu thagi podhi OK
Bro Quran&Bible is not only for Christians & Muslims, Quran&Bible is for all
జై శ్రీరామ్ ❤️
ముస్లింలు యేసు గురించి బాగానే చదువుకున్నారు ఎందుకంటే యేసు కేవలం ఒక ప్రవక్త మాత్రమే అని ఖురాన్ మరియు బైబిల్ చెబుతుంది కాబట్టి. కానీ పాస్టర్లు బైబిల్ ను తప్పుదోవ పట్టించి యేసు ను దేవుడి కుమారునిగా మార్చి క్రైస్తవాన్ని బ్రష్టు పట్టించారు. అందుకే పాశ్చాత్య దేశాల లోని క్రైస్తవులు క్రైస్తవ మతాన్ని వదిలి ఇస్లాం మతం స్వీకరిస్తున్నారు.
Mathew :20:28. vachanam lo nenu pranam evadanike vachanu . ani undhi. andharu telisukogalaru.
ఇప్పటికి ఐన క్రైస్తవులారా మేలుకోండి
My grandmother follower of Jesus Christ...she loved Jesus lot....when she died she shouted ( very very loudly)
and immediately died...that's bcoz of pain in her body let her to shout very loudly and died ......same way jesus Christ shouted loudly due to extreme pain and died......just imagine ourselves once if we are nailed to wood with nails how much we have to cry for that.....
Nissandehanga YESU nijanga oka pravaktha.ALLAH(yahova ) okkade devudu ani viswasisthunnanu.
@@syedmujahid8050 ,maashaallah bhai
Raktham chindinchakunda papshamapana kalugadu ani vundi bible Lo Jesus is true god
@@mvidyasuberbro6837 jesus is only god he is ture god
Nice
@@swethaarun1775 then who is yahova...
Read it Bible clearly god is only one that is yahova in Bible, Allah in Quran
Just calling changing but our God is 1....
వెరీ గుడ్ భాయ్
Very good justification by Shafi for the points he choosed. Well Done. Let the truth prevail
Matthew 26:28 this is my blood ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన1 రక్తము.
For this is my blood of the new testament, which is shed for many for the remission of sins.
so beautiful message bro
Shafigaru meru chepyaru siluvaveshetapuku thana shishulu paripoyaru Ani valla yesu arichinapudu chanipoledu endukante shishulu duranga unnaru valaki sariga kanipinchaledu chanipoyada Leda Ani annaru idi logic correct aiyinappudu meru chaduvu kunnaru kada Kanyaku bidda yala puduthundi okka sari alochinchandi Mari ( e bookulu Anni jananiki oka margamlo padathiga nadapadaniki apatlo thelivaina alochanatho rasinave kani e bookslo unna vishayalu nijalu kavukada ? okka sari alochinchandi) meru chepina logic nijamayinapudu nenu chepina logic very truthful right ??????? Pls replay meeeeeeeee
Br shaffi gaariki dhanyavaadhaalu nenu oka hindhuvugaa mimmalni abhnandhisthunnanu miru baibul gurinchi vivarinchinattugaa krasthava paastar vivarinchatledhu pastargaaru adigina prashnaku ardhavanthamaina samaadhanam ivvadamuledhu miku thelisinantha kraisthava grandhaalanu abyasinchaledhu kraisthavulu vaasthavaanni kappipuchi vaariki thochinavidhangaa vaariki anukuulangaa grandhaalanu marchi thappugaa bhodhinchuchunnaru br.shaffi garu anni ee sandharbhangaa miru velugu chuuputhunnari nijamaina grandha bodhanalanu
Vaakyamu bhaga aadyanam cheeyale brother
Super, bradar,
sir please say about thahajud namaj with rakathulu
Shafi bhai u r really correct
లూకా 23: 46
అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.
ఆత్మ లేకుండా ప్రాణం ఉండదు కదా షఫీ గారు
Br shafi sir it's true...
Adaralatho chepandi
కొంతమంది పాస్టర్ లకు బైబిల్ తెల్వధ బ్రదర్ శాఫిగారిని అడుగుతున్నారు కల్పిత బైబిల్
Good knowledge shaf
Shafi enthaina great
Bro.shafi garu....,,
meeru 23:46 adharanga chesi yesu goppa keka vese samayana prajalandaru dhuramaga vunnarani chepparu, but
clear ga chadivinatlithe yesu prabhu varu chivari mata aninatharuvatha aayana chanipoyenadani akkadunna SATHADHIPATHI chusi dhevunni mahimaparechenu.
PLEASE THINK IT PROPERLY SIR.
subhanallah.
excellent
ఈపాస్టర్ కి అసలు బైబిల్ లో ఏముందో తెలుసో లేదో... షాఫి గారు క్లారిటీ గా చెప్పుతున్నారు.
బ్రదర్ షఫీ మీకు ఎలా అవకాశం ఉంటే అలా సమాధానం చెప్పేదానికి ప్రోగ్రాం సెట్ చేశారా ఒక క్రైస్తవుడు బైబిల్ లో సమాధానం అడిగితే చెప్పలేకపోతున్నారు నీకు ఎందుకు కురాను నీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా నీ మతం గురించి చెప్పుకొని పోవద్దు నీ మతాన్ని హెచ్చించు కుంటున్నాం కానీ క్రైస్తవ్యం అంటే మతం కాదు నాన్న ఒక మంచి మార్గం అదే నిత్యజీవానికి నిచ్చెన నీవు చదివే వాక్యం అంతా కూడా నీకు అనుగుణంగా మార్చుకుంటూ ఉన్నాం నీవు చేసేది చాలా తప్పు దానికి తగ్గ పరిష్కారం దేవుడా నీకు చెపుతాడు
@@balubalu5810 br. shafi correct ga ne chebutunnaru bro..
Brother Shafi very clearly speech and very truth
this is not true only his fake talent for gaining money and name thats it
super speech shafi brother
This is perfect speech Shafi bhaiashalla
yesu devudu ithe yehova yevaru ..? aayanaku yesu prardhana yendhuku chesaru ...?
thelusukondi boss ...
Yehova pathanibandanalo ante abrahamu kalmulo papshamapana Ki balulu arpinchevalu anduke yesu thane papapariharam Kosam digivachadu Pranam petadu
jesus father yehova . god ki pravarta putda . god pudtada ah . ah madarchodh shafi gadu manuplate chestunadu
@@venkateshsathpathi1129 avnaa
@@venkateshsathpathi1129 unnavi cheppina shafi garini tittadam tappu andi koncham chuskoni matladandi!!
@@chinmayee895 shafi total manuolate chestunadu ante .
Safi garu meeru abaddani Anta andamuga chepparu
Voorike rankelu veste kudaradu mundu meeru Kallu jagatraka petti bible chadavandi appudu ardamavutundi
Ee debate lo evaru gelicharu?
😂😂😂
br. shafi
దేవుడు షఫీ బ్రదర్ ని గెలిపించాడు
Very Good Shafi sir...Geetha,Bible,Khuran anni chala chakkaga cheptunnaru, i am a Hindu but i respect Muslims very much because they never spread about their religion and telling bad about Hindu religion like CHRISTIANS, I BELEIVE CHRIST NOT CHRISTIAN
Masha Allah.... u r great Shafi Bhai
Allah give you more n more knowledge
N gud health.....👍👍
Superb shafi sir
షఫీ ఒక మొనగాడు, ఒక హీరో,ఒక తోపు
తొక్కా ఏమి కాదు
@@csktourism4868 నిజాలను జీర్ణం చేసుకోరా అజ్ఞాని.
ఎక్కడ. మీ పాస్టర్ ఉక్కిరి బిక్కిరి 🤣🤣🤣@@csktourism4868
Shafi garu baga chepparu
super shafi bhai...
Mashallha mashallha mashallha shafi bhai your brilliant sir
Shafi sir ,you are brilliant.yahova ante nijanga ALLAH ne.la ilaha il Allah Muhammadan abdhu rasulullah.allahu Akbar.
Great decesion brother mi lanti Gorrelu shafi laku yekkada chikkali. Ok go to islam
Super
super decision
VAKYAM (JESUS) GOD ANI AA VAKYAME BRILLIANT.... AA VAKYAME LEKAPOTHE SHAFI VAKYANICHALEDU MEAN MATLADALEDHU.. NUVVAINA NENAINA VAKYAM LEKAPOTHE MATLADALEMU BRO
@@ashokalovessindhu5208 ,Naku oke okka reference chupettu brother ,adi elagante paralokam lo vunna nene sharira dariyai vacchanu ani chupettu,edi Naku chupedithe Christians la cherutha
Shafi bhai super spech
Assalaamwalaikum
According to shafi,....if any vegetarian person who wants to eat eggs, then eggs are vegetarian food. But if any vegetarian person who doesn't want to eat eggs, then eggs are non vegetarian.... 😂😂😂 Even if anyone wants to eat eggs or don't want to eat eggs,...an egg is a non vegitarian food... That's all.
Uirc safi గారు గ్రేట్ జై హింద్
Super
Half knowledge gadu shafi
Shafi garu speed ga kangaruga unavi lenivi chepthunaru
Lakshmis note trailer
GOD IS GREAT
Super shafi brother
జై శ్రీ కృష్ణమ్ వందే జగత్గురు
great brother shafi
Shafi gaaru n mi mathapeddalu Luke 23-46 chadhukoni ans cheyandi
12:30
Christian brother reckless ga questn adigina kuda shafi garu khammam nunchi wachara? MASHA ALLAH ani nawwaru.. Good thing sir... gud human by personality