NRI TDP Swathi Reddy Exclusive Interview | CM Chandrababu | YS Jagan | TOne News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024

ความคิดเห็น • 212

  • @lets5716
    @lets5716 3 หลายเดือนก่อน +38

    CBN గారికి సంపూర్ణమైన ఆయురారోగ్యాలని భగవంతుడు ప్రసాదించాలి అని మనస్పూర్తిగా కోరుకోవాలి

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 3 หลายเดือนก่อน +45

    కంగ్రాట్సె స్వాతి బంగారం చిన్న దానివి అయ్యినా చాలా కష్టపడ్డావు తల్లి జాగ్రత్త తల్లీ

  • @radhakrishnapeddi4531
    @radhakrishnapeddi4531 3 หลายเดือนก่อน +38

    అమ్మ స్వాతి నీకు మన రాష్ట్ర ప్రజల తరఫున అనంతకోటి అభినందనలు తల్లి.ఈ రాష్ట్రం నీకు ఎంతో కొంత ఋణపడి ఉంటుంది.

  • @NKN1961
    @NKN1961 3 หลายเดือนก่อน +77

    ఇన్నాళ్లు టీడీపీ బతికింది అంటే మీ లాంటి నిజాయతి కార్యకర్తలు అమ్మ మనసు రాష్ట్రం బాగు కోసం అంటే నీ ఆశయం గొప్పది.

  • @srinivasuvardhineedi1743
    @srinivasuvardhineedi1743 3 หลายเดือนก่อน +31

    నిజమే మేడం,సజ్జల భార్గవ్ మీద అనుమానంగా ఉంది

  • @sudhakartransport7369
    @sudhakartransport7369 3 หลายเดือนก่อน +21

    స్వాతిరెడ్డి బంగారుమనసున్నతల్లి తెలుదేశంపార్టికి తెలుగుప్రజలుకు ఒక ఆణిముత్యం ఈలాంటి ఆణిముత్యాలే మనభష్యత్తుకు బంగారుబాటవేస్తారు .జైచంద్రన్న జయహోచంద్రన్న 🎉🎉🎉

  • @narsimhareddyreddy7297
    @narsimhareddyreddy7297 3 หลายเดือนก่อน +17

    నీవు నిజంగా పులి తల్లి

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 3 หลายเดือนก่อน +24

    Swathi reddy garu chaala support tdp ki chesaru jai tdp jai CBN garu

  • @arunakumarikodali1243
    @arunakumarikodali1243 3 หลายเดือนก่อน +31

    నువ్వు చాలా కష్టపడ్డావు తల్లీ. మన చంద్రన్న వచ్చేసారు అని అందరూ సంతోషంగా ఉన్నారు. లోకేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు.

  • @majorbusiness1684
    @majorbusiness1684 3 หลายเดือนก่อน +23

    Very well said swathi Reddy keep it up ur efforts will not go waste jai tdp, cbn

  • @dileepkumarboggula8479
    @dileepkumarboggula8479 3 หลายเดือนก่อน +18

    స్వాతి రెడ్డి గారు ఇండియా కి రాలేదు కాదు రానివ్వలేదు వైసీపీ గవర్నమెంట్

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 3 หลายเดือนก่อน +16

    Madam Swati గారు మీకు, మీ attitude కు శతసహస్రాధిక వందనాలు. మీ ఆశయాలు అనన్య సామాన్యమైనవి.
    సమిప భవిష్యత్తులో జ.మో.రె గారు, ఇతర ఆర్ధిక నేరస్థులు జైలుకి వెళ్ళడం ఖాయంలా అనిపిస్తున్నది నాకు. మీరు ఆయన గారి సహాయ సహకారాలతో ఒనరించ బడిన ఆర్ధిక నేరాలకు సంబంధించిన నిజాలను రాబట్టడానికో, ఈ రాష్ట్రంలో ఆయన అలానే ఆయన అనుయాయిలతో దోపిడీకి గురికావింపబడ్డట్లుగా అనుమానించ బడుతున్న ప్రభుత్వ సంపద (ఏరూపంలో ఉన్నా) ఎక్కడ దాచిపెట్టబడినది అనేవిషయాలను వారినుండి రాబట్టబడడానికో మీ వృత్తినైపుణ్యాన్ని వినియోగించినచో ఈ రాష్ట్రానికి మంచి జరుగగలదని నా నమ్మకం. ఈవిధంగా మీరు ఆం.ప్ర. రాష్ట్ర పున నిర్మాణానికి మీవంతు సాయం అందించిన వారిగా చరిత్ర పుటలలో నిలిచి పోగలరని నా ఆలోచన.

  • @holylandministrieskkd3957
    @holylandministrieskkd3957 3 หลายเดือนก่อน +18

    Wonderful

  • @GaneshMamidishetty
    @GaneshMamidishetty 3 หลายเดือนก่อน +18

    అమ్మ స్వాతి గారు మీరు పార్టీ కొరకు ఎంతో కృషిచేశారు అవమానాలు జరుగుతున్నా తగ్గకుండా విజయం చూసారు. మీరు జగన్ను ఒక ఆటఆడు కున్నావు 😂మీ ప్రతీ వీడియో చూసేవాడిని దుబాయ్ లో

  • @SureshSuresh-i7w
    @SureshSuresh-i7w 3 หลายเดือนก่อน +14

    All Tha Best SwathiReddy Garu🙏🙏🙏 Jai CBN. Jai TDP

  • @drnreddy7
    @drnreddy7 3 หลายเดือนก่อน +13

    Half of debate choosina taruvata maku clarity vachchindamma. U r genious

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 3 หลายเดือนก่อน +17

    Excellent, good job Madam 👍

  • @govindaraodasari9550
    @govindaraodasari9550 3 หลายเดือนก่อน +44

    స్వాతి రెడ్డి మీరు పార్టీ కోసం బాగా మాట్లాడు జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు

  • @MRRRESIDENCY
    @MRRRESIDENCY 3 หลายเดือนก่อน +17

    జైశ్వతి.jaicbn

  • @hinduunity8016
    @hinduunity8016 3 หลายเดือนก่อน +9

    ధర్మో రక్షతి రక్షితః

  • @gsrgroupmhcexim7455
    @gsrgroupmhcexim7455 3 หลายเดือนก่อน +15

    Proud of you swathi
    Keep it up to be fearless

  • @RamaKrishna-sz8bj
    @RamaKrishna-sz8bj 3 หลายเดือนก่อน +15

    Good to see you talli , god bless you amma and all the best for your efferts . Good luck to your family .

  • @padmanabhanaidu8125
    @padmanabhanaidu8125 3 หลายเดือนก่อน +28

    మీరు మన రాష్ట్రంలో వచ్చి క్లినిక్ స్టార్ట్ చేయండి మీకు కొన్ని లక్షలు ఇవ్వడానికి ప్రజలు ఉన్నారు, మీరు రావాలి తల్లీ

  • @ritantareprises7967
    @ritantareprises7967 3 หลายเดือนก่อน +15

    Fighter

  • @ghantajyothi4694
    @ghantajyothi4694 3 หลายเดือนก่อน +15

    Very courageous❤🎉😊👍👌👋

  • @vuyyurisatyasrinivasarao9246
    @vuyyurisatyasrinivasarao9246 3 หลายเดือนก่อน +8

    Great sister Swathi Reddy...God bless U ...b happy frvr

  • @polinaravi3064
    @polinaravi3064 3 หลายเดือนก่อน +10

    Congratulations swathyreddy garu you are the asset of tdp

  • @gsrgroupmhcexim7455
    @gsrgroupmhcexim7455 3 หลายเดือนก่อน +7

    Swathi I am from sunshine hospital Mozambique
    Can I help you or ailing Dad in any way?

  • @ravibabu4665
    @ravibabu4665 3 หลายเดือนก่อน +8

    Welcome. We are proud of you sister. We want to congratulate you.

  • @NARASAYYAnarasayya-vn8bl
    @NARASAYYAnarasayya-vn8bl 3 หลายเดือนก่อน +7

    Super ra chelli🎉🎉

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 3 หลายเดือนก่อน +3

    Hellow స్వాతి రెడ్డి.....ఒకవ్విషయం తల్లి....మన ఆత్మీయ బంధువు...సర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు....మళ్ళీ వచ్చారు....కాలం కూడా ఆయన కోసం ఎదురు చూస్తూ రోజులు ...గంటలు లెక్క పెట్టుకుంటూ...గడిపాము....ఆడ పిల్లవైన...దైర్యం గా ఉన్నావు తల్లి...ఇక్కడ ఒక విషయం చెప్పాలి..... రాయి నీ చెక్కుతున్నప్పుడు....ఒక రాయి..ఉలి దెబ్బలు పడలేక పోయింది....కానీ మరొక రాయి ఆదెబ్బకు ...ఓర్చుకుని...దేవాలయం లో...విగ్రహం గా పూజలు అందుకుంది...వేరే రాయి...అదే గుడి మెట్ల దగ్గర మెట్టుగా ఉంది...అంటే తెలుగు దేశం పార్టీ లో దాదాపు చాలా మంది... CBN గారు అంటే ఇష్టం లేని వారు...ఉండరు...ఆయన....మనకోసం దేముడు పంపిన ఒక మంచి పుస్తకం....ఆయన అడుగు...అభివృద్ధి....ఆయన మాట...సంక్షేమం.....ఆయన చూపు.... దార్శనికత...భవిష్యత్తు....ఆయన ఒక విజనరీ లీడర్...న భూతో న భవిష్యత్....తెలుగు వారు మరచిపోలేని మంచి మనిషి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు....ఒక రకం గా బాబు గారిని... ఒకటైం లో...ఏదో రూపం లో... సుదర్శన చక్రం...కాపాడింది అని నా అభిప్రాయం...జై లు లో...వారు నిద్ర పోయారో లేదో తెలియదు....కార్యకర్తలకు ...నిద్ర లేని రాత్రులు...ఉలిక్కి పడి ఆమ్మో అని మళ్ళీ సెల్ లో న్యూస్ చూడటం....నరకం అనుభ వించారు..... భగ వంతుడు ఆంధ్రుల ను కాపాడాడు...అంతే 🎉....

  • @brahmanandamvenkata1900
    @brahmanandamvenkata1900 3 หลายเดือนก่อน +6

    హాట్సాఫ్ మేడం 👏

  • @AAKrishna
    @AAKrishna 3 หลายเดือนก่อน +7

    Very Clear & Open Interview Very Good

  • @thipayyakurugodu4210
    @thipayyakurugodu4210 3 หลายเดือนก่อน +8

    Great Fighter

  • @padmavathisajja6603
    @padmavathisajja6603 3 หลายเดือนก่อน +7

    కరెక్ట్

  • @Kasturi-q5p
    @Kasturi-q5p 3 หลายเดือนก่อน +6

    Your. Graet. Sistr. Godblesyou

  • @thipayyakurugodu4210
    @thipayyakurugodu4210 3 หลายเดือนก่อน +8

    Jaya hoo, Green Fighters
    Swathi Reddy. Jai Jai Swathi Reddy

  • @mahamkaliprasadarao6535
    @mahamkaliprasadarao6535 3 หลายเดือนก่อน +6

    You are the best woman and brave person. Hats off you

  • @durgaprasadmarni3099
    @durgaprasadmarni3099 3 หลายเดือนก่อน +4

    డియరెస్ట్ స్వాతి రెడ్డి సిస్టర్
    మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదములు మరియు శుభాకాంక్షలు.. ధృఢంగా మీరు నిలిచి అద్భుతంగా మీరు ఎందరికో ఆదర్శంగా నిలిచారు..MAY GOD BLESS YOU AND YOUR FAMILY MEMBERS 🎉🎊 WE HEARTILY LOVE YOU SISTER - durga prasad marni from HYDERABAD
    GOPI GARU.. THANK YOU VERY MUCH FOR YOUR WONDERFUL INTERVIEW..
    THANK YOU TONE..

  • @gowthamnaidu3559
    @gowthamnaidu3559 3 หลายเดือนก่อน +7

    Super mam

  • @sridhar7258
    @sridhar7258 2 หลายเดือนก่อน +1

    Fearless lady and lady singam with pure heart . This lady should be India not in westren countries.

  • @mahamkaliprasadarao6535
    @mahamkaliprasadarao6535 3 หลายเดือนก่อน +6

    Perfect speech

  • @shanmukachowdary4261
    @shanmukachowdary4261 3 หลายเดือนก่อน +8

    ❤❤❤

  • @prasadraomallavarapu7977
    @prasadraomallavarapu7977 3 หลายเดือนก่อน +6

    You are great thalli

  • @venkataraotirupathi3851
    @venkataraotirupathi3851 3 หลายเดือนก่อน +5

    Supar thalli

  • @bhaskarmanam5404
    @bhaskarmanam5404 3 หลายเดือนก่อน +6

    Very good🎉

  • @anandpagalla4791
    @anandpagalla4791 3 หลายเดือนก่อน +5

    Sister you are so grate

  • @Ramakoteswrarao46
    @Ramakoteswrarao46 3 หลายเดือนก่อน +4

    Very true hanstly super stor of the world cotion my dear swithi Reddy sister Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️❤️❤️❤️💙💯💙💙🎉🎉🎉🎉🎉
    My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉🎉🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉🎉🎉

  • @sudhakarkakarla5326
    @sudhakarkakarla5326 3 หลายเดือนก่อน +5

    I I love my daughter

  • @ramakrishnamovva7837
    @ramakrishnamovva7837 3 หลายเดือนก่อน +6

    Congratulations amma

  • @lakshminarayanavattikuti6601
    @lakshminarayanavattikuti6601 2 หลายเดือนก่อน +1

    స్వాతి గారు మీకు శత కోటి వందనాలు మీరు చాలా కష్ట పడ్డారు మీకు సపోర్ట్ చేసిన మీ అమ్మ గారికి, నాన్న గారికి నా పాదాభివందనం చేస్తున్న. నాకు మీమల్ని కలిసి మీకు మీ అమ్మ గారికి, మీ నాన్న గారికి కాళ్లకు నమస్కారం చేయాలని ఉంది. పార్టీ కోసం మీరు చేసిన కష్టం 🙏🙏🙏.

  • @vasumathitalasila6258
    @vasumathitalasila6258 2 หลายเดือนก่อน +2

    Great words talli🎉🎉

  • @mahendrakarrajkumar7010
    @mahendrakarrajkumar7010 3 หลายเดือนก่อน +6

    Veery god

  • @srinivasrupineni2964
    @srinivasrupineni2964 3 หลายเดือนก่อน +5

    Good Amma

  • @NeelaBabu-s6n
    @NeelaBabu-s6n 2 หลายเดือนก่อน +1

    Swati Reddy you are great & daring
    God bless you

  • @satyaravipati2677
    @satyaravipati2677 3 หลายเดือนก่อน +4

    Nee asayam thappakunda neraveruthundi thalli

  • @satyamvaranasi6548
    @satyamvaranasi6548 3 หลายเดือนก่อน +4

    Very nice to see you madam,

  • @unitedconstructions8183
    @unitedconstructions8183 3 หลายเดือนก่อน +3

    Swathy reddy has ganune leadership qualities

  • @bpeddi
    @bpeddi 3 หลายเดือนก่อน +2

    స్వాతి రెడ్డి మీరు పార్టీ కోసం బాగా మాట్లాడు జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు

  • @ravitirupathi7569
    @ravitirupathi7569 3 หลายเดือนก่อน +1

    నువ్వు కారణ జన్మరాలు తల్లి.andhra ప్రజలను chaithanyam చేసి kapadaru

  • @amaralingamchanamolu8073
    @amaralingamchanamolu8073 3 หลายเดือนก่อน +4

    Amma ! what a dare you are having good, go a head

  • @kanamarlapudiniranjan3606
    @kanamarlapudiniranjan3606 3 หลายเดือนก่อน +3

    Super sister great Swathi proud of you SUPPORT TDP PARTY 🎉🎉🎉🎉 SWATHI GREAT 👍👍👍👍 GOD GIVEN GOOD HEALTH TO UNCLE 🎉🎉🎉🎉

  • @sreenivasulukoramutla4527
    @sreenivasulukoramutla4527 3 หลายเดือนก่อน +4

    Forever you fight for justice to change the society so you can get good life

  • @ratnavasujonnalagadda6453
    @ratnavasujonnalagadda6453 3 หลายเดือนก่อน +2

    Congratulations. When are you back to U.K

  • @ajcan89
    @ajcan89 3 หลายเดือนก่อน +3

    Iron Lady

  • @vasumathitalasila6258
    @vasumathitalasila6258 2 หลายเดือนก่อน +1

    Respectable anchoer🎉🎉darable answers🎉🎉..amazing knowledge🎉

  • @FEARLESS_GAMER_TELUGU25
    @FEARLESS_GAMER_TELUGU25 3 หลายเดือนก่อน +1

    ఎందుకు మా కర్మ నీలాంటి వాళ్ళు అరకొర దాని విషయాలు చెప్తుంటే మేము నమ్మశక్యంగా లేదు నీతి నిజాయితీ నిబద్ధత ఈ ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా పేదవారికి సేవ చేసిన భాగ్యము లేదు ఇలాంటి వ్యక్తులు వచ్చి అందరూ మేము అది చేశారు ఆ గత ప్రభుత్వ విధి చేసింది సామాన్య ప్రజల పైన మెడ పైన కత్తి పెట్టి యుద్ధం చేస్తున్నార తప్ప సామాన్య పేద ప్రజలను ఎవరు ఉద్ధరించిన లేదు జై భీమ్ జై భారత్

  • @VijayNakka-v2r
    @VijayNakka-v2r 3 หลายเดือนก่อน +4

    Rivew kadu akka nenu chandranna fan recive

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 3 หลายเดือนก่อน +1

    Proud of you Swathi amma.🌼💐🍀☘️

  • @drnreddy7
    @drnreddy7 3 หลายเดือนก่อน +3

    Nijanga swati sivangi chakkati spastamina bashato chala imptt vishayalu cheppavamma

  • @Ramakoteswrarao46
    @Ramakoteswrarao46 3 หลายเดือนก่อน +4

    Jai Amaravati jai Tdp jai NTR jai CBN garu jai janashena jai Lokesh Jai CBN garu jai CBN garu tiger 🐅🐅🐅🐅🐅🐯🐯🐯🐯🐯🐯 King of the world cm & Hero my dear CBN garu jai CBN garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉🎉🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
    My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉🎉🎉🎉

  • @sharmajonnavithula2352
    @sharmajonnavithula2352 2 หลายเดือนก่อน +1

    మేడం ఒక 100 మందిలో 90 మంది మీ లాంటి వారు ఉంటే మన దేశం చాలా బాగు పడుతుందని భావిస్తున్నాను మీ ఆశయం చాలా గొప్పది really you are so great may god bless you Hats off you good luck to your family really i am so happy of your interview.

  • @jayalakshmiputra
    @jayalakshmiputra 3 หลายเดือนก่อน +3

    Jai tdp

  • @kosinepallimohith8606
    @kosinepallimohith8606 3 หลายเดือนก่อน +2

    Swati garu meeru epuudu TDP ki support ga vundandi

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj 2 หลายเดือนก่อน +1

    ఈ ఇంటర్వ్యూ చూసినాక జగన్ రెడ్డి గాడు స్వాతి రెడ్డి మేడం చెప్పులు మోయడానికి కూడా పనికిరాడు అని తెలుసుకున్న ఒక ఆంధ్ర ప్రదేశ్ పౌరుడిగా స్వాతి రెడ్డి మేడంకి రెండు చేతులతో నమస్కారం పెడుతున్న, జగన్ కూతురిని, భార్గవ్ రెడ్డి పెళ్ళాన్ని ఇప్పుడు మనం చేస్తే నా కొడుకులకి ఎలా ఉంటది

  • @srinivasv5015
    @srinivasv5015 3 หลายเดือนก่อน +3

    Very good sister

  • @satyanarayanvangara6292
    @satyanarayanvangara6292 3 หลายเดือนก่อน +3

    Still there is no disha Act in existence,pl note.

  • @GGchand
    @GGchand 2 หลายเดือนก่อน +1

    చంద్రబాబు ఓ సాయిబాబా.
    ఆయన అందరికీ మంచిచేసే అభినవ సాయి

  • @giribabusaggurthi862
    @giribabusaggurthi862 3 หลายเดือนก่อน

    Great madam , you are Best and your sincere selfless efforts are Great 🙏🙏🙏

  • @mohannaidu6388
    @mohannaidu6388 2 หลายเดือนก่อน

    Congratulations Swati sister
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @KamalShaik-qv4jt
    @KamalShaik-qv4jt 3 หลายเดือนก่อน +2

    Super andi Swati Reddy garu.mi dering handsome andy.miru elage undali.C.B.N.garu , lokesh anna saportu miku appudu untadi swathi garu.miru 👌👌👌👌 super andi.🫶🫶🫶🫶💪💪💪✌️✌️✌️🚲🚲🚲🚲💪💪💪💪✌️✌️✌️

  • @aparadhasudhakar7950
    @aparadhasudhakar7950 3 หลายเดือนก่อน +1

    బంగారు స్వాతి తల్లి

  • @bkrajani3403
    @bkrajani3403 2 หลายเดือนก่อน +1

    ఖచ్చితంగా స్వతంత్రము వచ్చిన ఫీలింగ్ థాంక్యూ థాంక్యూ

  • @SureshSuresh-i7w
    @SureshSuresh-i7w 3 หลายเดือนก่อน +2

    Meru RajigeyaloRavli JaiTDP

  • @kotavenkateswararao9360
    @kotavenkateswararao9360 2 หลายเดือนก่อน +1

    ఈ రోజు జులై 7, 2024. జూన్ 4 న ఎంత ఆనందంగా ఉన్నామో అంతే ఆనందంగా ఉన్నాము 🌹🙏

  • @Citizenship531
    @Citizenship531 3 หลายเดือนก่อน +2

    Akka ala okate model lo kattatanni town planning antaru.
    Nuvvu USA lo untavu, neeku theleeda, USA lo or UK lo same type of construction untai kada all buildings.

  • @SatyanarayanaJakkampudi
    @SatyanarayanaJakkampudi 2 หลายเดือนก่อน +1

    Best of luck 👍🌹🙏

  • @drnreddy7
    @drnreddy7 3 หลายเดือนก่อน +2

    Amma neeku cbn pi vunna nammakam mana andhra prajalaki 2019 lo vunte mana andhra ento bagupadedi

  • @venkataluri8081
    @venkataluri8081 3 หลายเดือนก่อน +1

    Congratulations to our Swathi,twitter lo చాలా సార్లు మీతో భావాలు పంచుకున్నాను.ఇలా నిన్ను చూసినందుకు సంతోషం గా ఉందమ్మా.

  • @amaralingamchanamolu8073
    @amaralingamchanamolu8073 3 หลายเดือนก่อน +2

    Amma I am a green card holder, working at Amazon Fresh, Virginia state. Now I am at Khammam. I will come to U.S on 15 th August 2024. I am 74 years old. I like your opinion and i like your awareness. I want to meet you. Which state you are at U.S. Super Amma.

  • @karesaraswathi1464
    @karesaraswathi1464 3 หลายเดือนก่อน +1

    All the best God bless you thalli

  • @bkrajani3403
    @bkrajani3403 2 หลายเดือนก่อน

    Hatts off స్వాతీ నీ ప్రజల పట్ల నీకున్న భాద్యతకి ❤🙏🙏🙏🙏🙏🙏

  • @popurikoteswararao9144
    @popurikoteswararao9144 2 หลายเดือนก่อน

    ఓ గొప్ప సాంఘిక సంక్షేమ కార్యకర్తగా భవిష్యత్తులో పేరుతెచ్చుకోకలగాలని కోరుకుంటాము.

  • @ravichalla9308
    @ravichalla9308 3 หลายเดือนก่อน

    Decent interview! Swetha garu, you are really great and courageous!

  • @saraswathikanala9206
    @saraswathikanala9206 3 หลายเดือนก่อน +1

    Correct ga chepparu

  • @golaganachiru2452
    @golaganachiru2452 2 หลายเดือนก่อน +1

    God bless you talli

  • @mnrao3300
    @mnrao3300 3 หลายเดือนก่อน +1

    Jai ho Swathi Reddy garu, God bless you ever please.

  • @ChowdaryTallapaneni
    @ChowdaryTallapaneni 3 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @NageswaraoS-k6e
    @NageswaraoS-k6e 3 หลายเดือนก่อน +1

    Hats up sister

  • @MT_PLAYZ_YT
    @MT_PLAYZ_YT 3 หลายเดือนก่อน +1

    Sooper amma. God bless you, thalli.