emivvagalanayya nee pramaku //ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు//sɪs.ʙ s.ʙᴇᴜʟᴀʜ ᴡʜɪᴛᴇ // lyrics in description
ฝัง
- เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024
- ప : ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు౼ ఏమివ్వగలనయ్యా నిరుపేదను॥2॥
నా కొరకు చేసిన త్యాగానికి- నా కొరకు చిందిన రక్తానికి
1 : విస్తార ధనమును నాకివ్వగా- నీవు నీవునిరుపేదవైనావుగా ॥2॥
పరలోక గగనాన భువనాలనేలేటీ
రారాజు నీవేగా-రారాజు నీవేగా-రారాజు నీవేగా॥2॥ | (ఏమి)
2 : నా పాపముల కొరకు నా శాపములు కొరకు బలియెన నా యేసయ్య॥2॥
ఇలలోన విలువైన ఘనమైన నీ ప్రేమ ప్రకటింతును నేనయ్యా॥2॥
ప్రకటింతును నేనయ్యా - ప్రకటించెద యేసయ్య|(ఏమి)
హృదయాన్ని కదిలించే నా యేసు ప్రేమ పాట సూపర్
Praise the lord 🙏 Sis
వందనాలు సిస్టర్ చాలా అద్భుతంగ పాడినారు
God grace only brother 🙏
Nice song
ప్రైస్ ది లార్డ్ అక్క shalem raju అన్న పాటను చాలా చక్కగా పాడారు
God grace brother
వందనాలు.. అమ్మ...బాగా. పాడినవు..ధన్యవాదాలు
God's grace andi 🙏
సూపర్ అక్క
Amma praise the lord
Praise the lord bro 🙏🙏
Praise the lord sister excellent song and meaning full song sister thank you
Praise the lord brother🙏🙏
Amen super song🙏🙏🙏
Amen
Praise the lord
Amazing glory to God
Praise the lord akka song super
Key board playing brother chala baga playing
PRAISE GOD 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 TANDRI MAHAA KRUPA MEKU THODY UNUNU GAAKA 🙌🙌🙌🙌🙌🙌🙌🙌 DNKRISHNA 🙏 TUNI 🇮🇳🙏
Thank you bro🙏
price the lord chala meaning full ga vundi song
Praise the lord sister 🙏🙏
Hallelujah
Wonderful song.....🙂AKKA, Glory to GOD.
Glory to God🙌🏻🙌🏻🙌🏻
Good song & singing sister.
Praise the lord sister chaaala baga padyaru song spiritual ga
Praise God🙏
Godbless u sister
Praise the lord Amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏
Praise the lord 🙏🙏
Beautiful song !! Thank you for the lyrics 👍
Praise God 🙏🙏
praise the lord.🙏🙏🙏
Praise the lord
❤❤❤❤❤❤
Lovely singing very nice God bless you sister 🙏
Glory to God,
Praise the lord brother
Prasie the Lord sister🙏
చాలా బాగా పాడవు దేవుడు నిన్ను దీవించును గాక
🙌
Song tune good lyrics so good singer poor.
Yes brother
but
Glory to God
Ni Ni Ni
E song lo corret understanding set avvaledu
Nirupeda malli visthara dhanam..... Malli emivvagalanu...... Emichina saripodu ani baagundedi
Baddakasthulaku bhale untadi e song hahaha
Hallelujah