ఒకే సారి దేశమంతా ఎన్నికలు నిర్వహించాలి అనేది చట్టంగా మార్చితే ఎక్కువ నష్టపోయేది రాష్ట్రాలు, ఎక్కువ లాభపడేది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి లాభం. అలాగే అన్ని రాజకీయ పార్టీలకూ ఇది లాభమే, కానీ రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు నష్టం, రాష్ట్రాలకు నష్టం. ఆ నష్టం ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఈ వీడియో ద్వారా తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాసిన ఫేమస్ బుక్ డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆడియో బుక్ పరిచయం చేశాను. ఆడియో బుక్ వినాలి అంటే కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు. THULASI50 అనే కూపన్ కోడ్ యాడ్ చేస్తే రూ.49 రూపాయలకే నెల రోజుల పాటు kukuFM వినొచ్చు. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users My Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu Join My course: క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా? నేను తయారు చేసిన కోర్సు లింక్ ఇది Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
అందరు జమిలి ఎన్నికలు గురించి మరచిపోయాక అవసరమా ఈ వీడియో, ఈ వీడియో వన్ మంత్ బాక్ చేస్తే అందరు ఇంటరెస్ట్ గా చూసేవారు, అందరు జమిలి ఎన్నికలు గురించి మరచిపోయాక అది సాధ్య పడదు అని తెలిసాక ఇపుడు ఈ వీడియో ఎవరు చూస్తారు
@@gowthamroy-ls8qn Tulasammaki emi lenapudu ela buradha challalo theliyaka ayipoyindhi kuda thisukochi mari buradha challidhi.. News click midha jarige dhadhi abbo emi cheppindhi.. news click chesedhi emaina manchi pana e desam lo vuntu e desanike dhroham chese vadini khaminchala.. aa picha moham dhi US lo vunna Newark Times lo kuda news click bagotham gurinchi vachindhi theliyadha.. I.N.D.A kutami lo 14 journalist ni arrest chesinapudu ekkadiki vellindhi china ki vellindha e ammadu.. budhundali.. desa vidhroha shakthulani great chebuthu matlade murka medhavi.. hello tulasi thamaru journalist meeting pettinapudu oka journalist matladuthunte mic lakkunnapude mi mohalu manda meeru mee vesalu ento mi propaganda ento appude artham ayindhi.. mi journalist ni kuda matladiyaleni ni nikrustapu chestalu chusam kadha.. nuvu prajaswamyapu viluvalu gurinchi matladuthunte edho sametha vuntadi dhenitho navvalo kuda theliyatam ledhu..
UCC గురించి ఒక వీడియో చెయ్యమంటే "UCC bill పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి, అప్పుడు కదా అందులో ఏముందో తెలిసేది, అది చూసి వీడియో చేస్తా" అన్నారు. మరి జమిలి ఎలక్షన్స్ విషయం లో అలా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టే దాకా wait చెయ్యకుండానే వీడియో చేశారు... ఎందుకంటే UCC మీద వీడియో చేస్తే ముస్లింల తప్పులను point out చెయ్యాలి.... అది మీకు ఇష్టం లేదు.... హిందువుల గురించి అయితే ఏది పడితే అది మాట్లాడతారు.... అదే ముస్లింల గురించి అయితే నోరు మెదపరు తులసి మేడం. ఇంత పక్షపాతం గా మాట్లాడే మీరు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఎలా అవుతారు?? సెలెక్టివ్ critisism చేసే మీకు ఇవి double standars అనిపించవా
ఎన్నికలో , ఉప ఎన్నికలో లేకపోతే... ధరలు, పన్నులు, చార్జీలు, అప్పులు.. ఇలా.. ప్రజల నెత్తిన భారం పెడతారు. అందుకే... 1-2 సంవత్సరాల కోసం మాత్రమే MLA..MPలను ఎన్నుకోవాలి.. ఐదేళ్ల కోసం కాదు.
నమస్కారం అండి. మొన్న తెలంగాణ హోం మంత్రి గారు తన gun man ని చెంప దెబ్బ కొట్టారంట. ఆ విషయం గురించి మీనుంచి ఒక వీడియో ఆశించవచ్చా? అంటే, అభాగ్యుల కోసమే కదా మీరు పని చేస్తున్నారు.
ఇది చాలా దుర్బాగ్య వ్యవస్థ, స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు గడిచినా ఇంకా మనం ఇక్కడే ఉండిపోయాము. ప్రగతి, అభివృద్ధి కోసం పనులు చేయడం తూ తూ మంత్రంగా నే ఉంటుంది.
Okkadu kuda pass avvadu test pedithey. Mana leaders antha veli mudhra batch. Only some PM's are educated like PV narasimharao,Manmohan singh,vajpayee garu.
కాంగ్రెస్ చెప్పినట్టు, ఆ chain మళ్ళీ బ్రేక్ అవుతుంది. అలా బ్రేక్ చేయాల్సి వస్తే అప్పుడు, మళ్ళీ ఎల్లేక్షన్స్ వరకు కొత్త పార్టీ ని అధికారం లోకి రానివ్వకుండా ఏ గవర్నర్ పాలనలోనే కొనసాగనివ్వాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది
ఒకే దేశము ఒకే ఓటుతో లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. ఒకసారి ప్రజలు ఓటు వేసిన తర్వాత ఐదు సంవత్సరాల ప్రజలకు ఏమి అవసరం లేకుంటే మన నాయకులు ప్రజలతో ఏవిధంగా వివరిస్తారు ఐదు సంవత్సరాలు మూడు తూర్లు ఎలక్షన్ వస్తుందని ప్రజల గురించి అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదు
జనవరిలో అయోధ్య లో రామాలయం ఓపెనింగ్ ఓ ప్రక్క మీడియా ఛానల్ల్స్ అన్నీ అక్కడే ఉంటాయి ఈ లోగా evm లను ఎక్కడెక్కడికి పంపాలో అని డిసైడ్ అయి వెళ్లిపోతాయి ప్రజలు వెర్రి వెంగళప్ప ల్లా ఓట్లు వేస్తారు ఓట్లు ఎక్కువ శాతం వరకు కాంగ్రెస్ పార్టీకి పడతాయి కానీ గెలుపులన్నీ బీజేపీ కి వాళ్ల మిత్ర పక్షాలకు వస్తాయ్
తరువాత కర్ణాటక రాష్ట్రం ఎలక్షన్ కి ముందు ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వాల పని తీరు ,వారు చేసిన హాలుల గురించి కూడా చెప్పండి.అప్పుడే కదా తేడా అనేది తెలుస్తుంది.
Na life vunnantha varaku nenu mi follower ga vuntanu because milanti jurnulist ma indiaki kavali yentha geniune ga news andiriki andistunnaru i appreciate . And am from Karnataka Bengaluru
అక్కా బుక్ దేముంది అక్కా నేను కూడా లక్ష నీతులు రాస్తా..... జీవితంలో పెట్టాలక్కా.... మన దేశంలో తప్పతాగించి చెయ్యి తడిపించి వరాలు గుప్పించి వెయ్యించుకునే ఓటు... ఇన్ని సార్లెందుకు అక్కా అదేదో ఒకే సారి తాగి ఒకేసారి చెయ్యి తడుపుకుని ఆ మత్తులో ఒకే రోజు రెండూ వేసేస్తే.... అయిపోద్దిలే అక్కా ఆ తెల్ల లెక్కల కంటే నల్ల లెక్కలు బొక్కలూ ఇంకా ఎక్కువ అక్కా.. నీకు తెలియంది ఏముంది. ఆ మధ్య నువ్వే కదా.. నేల నివేదిక సమర్పించావు........
దక్షిణ భారతదేశంలో కూడా ఈవీఎం లతో గెలిచేస్తారని నా అనుమానం. EVM ల పై చాలా అనుమానం ఉంది , బాలెట్ పేపర్ తో ఓటింగ్ జరిగేలా ప్రచారం చేయండి మేడం, మీడియా చాలా శక్తివంతమైనది మీ గొంతులను కూడా నొక్కేస్తున్నారు మళ్ళీ గెలిస్తే (ఈవీఎంల తో) వాళ్ళ ఐటీ సెల్ తప్ప వేరే మీడియా కనపడనీయరు.
@@bujjyboddu6218 ఈవీఎంలను ప్రతీసారీ ఉపయోగిస్తారని నువ్వు అనుకోవడం నీ మేతా శక్తికి నిదర్శనం.. 😁 ఒకవేళ ఉపయోగించినా ప్రతీసారీ బీజేపీకే ఉపయోగిస్తారని భావించడం నీ అతి మేతావు తనానికి మరో నిదర్శనం 😂 పైగా నీలాంటి మేతావులు ఆయన్ని నీది ఏ స్కూల్ అని అడగడం నీ మహత్తరమైన ఇంగిత జ్ఞానానికి నమస్కారం.. 😁🙏 ఇన్ని గొప్ప తెలివితేటలు, ఆలోచనా శక్తి ఉన్న నీతో వాదనకు దిగడం నిజంగా మాది బుద్ధి తక్కువ అని చెప్పక తప్పదు మరి😂😂😂
hello babu bujji... Delhi lo APP ela vachindhi.. Panjab lo APP ela vachindhi.. Rajastan lo congress ela vachindhi.. niku manasundi burra vundi kastha vadithe thelusthundhi.. North motham BJP ravali kadha.. budhundali.. burra vundha evadu edhi cheppina namme gorreva... alochinche shakthi ledha..
What exactly I thought.. u said that point: జమిలి ఎన్నికలోస్తే, కేంద్రం చాలా తలబిరుసుగా ప్రవర్తిస్తుంది.. మధ్యలో ఎలక్షన్స్ ఎలాగూ ఉండవు కాబట్టి, వారు తమకు నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు.. ఇది చాలా ప్రమాదకరమైన విషయం.. అయితే మధ్యలో వచ్చే ఎలక్షన్స్ వల్ల కేంద్రం స్పీడుకి బ్రేకులు వేసినట్టు అవుతుంది. వాటి కోసమైన కేంద్రం దిగిరాక తప్పదు.. so, normal elections are better than jamili..
తెలంగాణ గురించి కూడా ఒక వీడియో చేయండి మేడం.అప్పులు,పథకాలు,పేపర్ లీక్,పార్టీ నాయకుల స్వభావాల గురించి. ఇది మన తెలంగాణా ప్రజలు తెలుసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను...
ప్రతీ లీడర్ ఏదో ఒక తప్పు చేస్తారు చెయ్యాల్సి వస్తది కూడా ఏ ఒక్కరూ కూడా కరెక్ట్ కూడా ఉండరు ఉండలేరు. నేను ఏ లీడర్ కి సపోర్ట్ చెయ్యను మంచి చేస్తే మంచి అనాలి తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి కేవలం తప్పు మాత్రమే చెప్పి మంచి పనులు వదిలేస్తే ఎట్లా 1.మీరు బీజేపీ చేసిన మంచి పనులుచెప్పండి 2.కాంగ్రెస్ చేసిన తప్పులు కూడా చెప్పండి అప్పుడు మీరు Biased కాదు అని నమ్ముతాం everyone please లైక్ if u r agreed to my పాయింట్స్
ఏంటమ్మా ని డెస్క్రిప్షన్ లో ఉన్న కామెంట్ లో., మొదటి ప్రధాని నెహ్రూ గారి రాసిన బుక్ ఆ.,! అసలు స్వతంత్ర ఉద్యమం లో లేని నెహ్రూ గారు మొదటి ప్రధాని ఎలా అయ్యారు.,( మీరు రాసిన బుక్ లు మీరే చదువుకోండి).,
ఈ వీడియోలో మీరు నిజం మాట్లాడారు one nation one elaction వల్ల ఏమి లాభం లేదు మీ వీడియోలు చాలా చూసాను వాటిని మీరు వక్రీకరించ్చి చెప్పారు but దీనిలో మీరు correct చెప్పారు
గవర్నమెంట్ ఉద్యోగులు జీతం మీద కూడా ఒక vedio చేయండి వాళ్ళకి ఇస్తున్న salary ఎంత ఉండాలి prasent ఎంత ఇస్తున్నారు సెంట్రల్ లో ఎంత ఉంది state లో ఎంత ఉంది different ఎంత తెలంగాణా ఎంత ఇస్తున్నారు
thulasi madam Vestige lo join kaandi. Endukante idhi 3 generation plan Medam. Manam lekapoina mana pillalaku passive income vasthadhi. Just thelusukondi madam. Manam sudden gaa maraninchina money vasthundhi Vacchindhi.
Mana state level lo jarigina darunaalu gurinchi kuda cheppandi madam Thousands of unemployed students are at strike.. suffering from ten years in our state.
ప్రజాప్రయోజనం కేవలం సాకుమాత్రమే తులసిచందు గారు. ఇందులో ఏపార్టీ ఏంపెట్టినా రాజకీయపార్టీల ప్రయోజనాలకే!! కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు విడివిడిగా జరగటంవలన అసెంబ్లీకి ఒకపార్టీప్రభుత్వ సభ్యులను, పార్లమెంటుకు ఇంకోపార్టీ సభ్యులను ఎన్నుకోవటం వలన ప్రతిపక్షం బలంగా ఉండే అవకాశం ఉంది. ఒకరాష్ట్రంఫలితాలప్రభావం ఇంకోరాష్ట్రంపై పడకండా ఇదో ఎత్తుగడ......
అందరు జమిలి ఎన్నికలు గురించి మరచిపోయాక అవసరమా ఈ వీడియో, ఈ వీడియో వన్ మంత్ బాక్ చేస్తే అందరు ఇంటరెస్ట్ గా చూసేవారు, అందరు జమిలి ఎన్నికలు గురించి మరచిపోయాక అది సాధ్య పడదు అని తెలిసాక ఇపుడు ఈ వీడియో ఎవరు చూస్తారు
Books వ్రాసే వారు మనుషులే. వారి మనోభావాలు వాటి అంతర్యం ఎలా వున్నప్పటికి వారు ఎలా ప్రజల మనసుల్లో ముద్ర వెయ్యాలనుకుంటారో అదే ప్రకారం కథాకథనం సాగించి మధురమైన పదజాలంతో రాస్తారు కదా ! అక్కడ వాస్తవాలను దాచిపెట్టి తమకు అనుకూలంగా రాస్తారు. అభిజ్ఞాన శాకుంతలం రాసిన మహాకవి కాళిదాసు కూడా చాలా గొప్పగా కావ్యం రచించాడు. మీరూ ఏకీవభవిస్తారా ? ఏకత, అఖండత మన భారత దేశానికి ఎంతో అవసరం.
ఒకే సారి దేశమంతా ఎన్నికలు నిర్వహించాలి అనేది చట్టంగా మార్చితే ఎక్కువ నష్టపోయేది రాష్ట్రాలు, ఎక్కువ లాభపడేది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి లాభం. అలాగే అన్ని రాజకీయ పార్టీలకూ ఇది లాభమే, కానీ రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు నష్టం, రాష్ట్రాలకు నష్టం. ఆ నష్టం ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో వివరించడం జరిగింది.
ఈ వీడియో ద్వారా తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాసిన ఫేమస్ బుక్ డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆడియో బుక్ పరిచయం చేశాను. ఆడియో బుక్ వినాలి అంటే కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు. THULASI50 అనే కూపన్ కోడ్ యాడ్ చేస్తే రూ.49 రూపాయలకే నెల రోజుల పాటు kukuFM వినొచ్చు.
KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
50% discount for 1st 250 Users
My Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-FM-feedback-telugu
Join My course:
క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా? నేను తయారు చేసిన కోర్సు లింక్ ఇది
Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
అందరు జమిలి ఎన్నికలు గురించి మరచిపోయాక అవసరమా ఈ వీడియో, ఈ వీడియో వన్ మంత్ బాక్ చేస్తే అందరు ఇంటరెస్ట్ గా చూసేవారు, అందరు జమిలి ఎన్నికలు గురించి మరచిపోయాక అది సాధ్య పడదు అని తెలిసాక ఇపుడు ఈ వీడియో ఎవరు చూస్తారు
@@gowthamroy-ls8qnnijame broh, too late video😅
@@gowthamroy-ls8qnదొంగలు పడ్డ ఆరు నెలలకు వీడియో చేస్తది ఈ సోదరి. కానీ వీడియో కంటెంట్ సూపర్ 👌
@@gowthamroy-ls8qn Tulasammaki emi lenapudu ela buradha challalo theliyaka ayipoyindhi kuda thisukochi mari buradha challidhi.. News click midha jarige dhadhi abbo emi cheppindhi.. news click chesedhi emaina manchi pana e desam lo vuntu e desanike dhroham chese vadini khaminchala.. aa picha moham dhi US lo vunna Newark Times lo kuda news click bagotham gurinchi vachindhi theliyadha.. I.N.D.A kutami lo 14 journalist ni arrest chesinapudu ekkadiki vellindhi china ki vellindha e ammadu.. budhundali.. desa vidhroha shakthulani great chebuthu matlade murka medhavi.. hello tulasi thamaru journalist meeting pettinapudu oka journalist matladuthunte mic lakkunnapude mi mohalu manda meeru mee vesalu ento mi propaganda ento appude artham ayindhi.. mi journalist ni kuda matladiyaleni ni nikrustapu chestalu chusam kadha.. nuvu prajaswamyapu viluvalu gurinchi matladuthunte edho sametha vuntadi dhenitho navvalo kuda theliyatam ledhu..
Please link open cheyandi madam replay evvandi
UCC గురించి ఒక వీడియో చెయ్యమంటే "UCC bill పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి, అప్పుడు కదా అందులో ఏముందో తెలిసేది, అది చూసి వీడియో చేస్తా" అన్నారు.
మరి జమిలి ఎలక్షన్స్ విషయం లో అలా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టే దాకా wait చెయ్యకుండానే వీడియో చేశారు... ఎందుకంటే UCC మీద వీడియో చేస్తే ముస్లింల తప్పులను point out చెయ్యాలి.... అది మీకు ఇష్టం లేదు.... హిందువుల గురించి అయితే ఏది పడితే అది మాట్లాడతారు.... అదే ముస్లింల గురించి అయితే నోరు మెదపరు తులసి మేడం. ఇంత పక్షపాతం గా మాట్లాడే మీరు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఎలా అవుతారు?? సెలెక్టివ్ critisism చేసే మీకు ఇవి double standars అనిపించవా
Correct
Adi దొంగ .మలం తేనే ది.
Abbho anddharu HINDDHUVU LA NU vimarshincche Valle,
Mainarytu la joliki velthe KOSI salt rasi endda petti veyincchi KARAMU PEDATHARU anddhuke musukoni kurchunttaru 🤣🤣🤣.
Bhusa koduthunna vugravadhanni vimarshincche dhammu Leni prathi vadu, bjp ni rss nu vimarshincchatamu fashion ayynddhi lenddi 😭😭😭.
ఎన్నికలో , ఉప ఎన్నికలో లేకపోతే...
ధరలు, పన్నులు, చార్జీలు, అప్పులు..
ఇలా.. ప్రజల నెత్తిన భారం పెడతారు.
అందుకే...
1-2 సంవత్సరాల కోసం మాత్రమే
MLA..MPలను ఎన్నుకోవాలి..
ఐదేళ్ల కోసం కాదు.
నమస్కారం అండి. మొన్న తెలంగాణ హోం మంత్రి గారు తన gun man ని చెంప దెబ్బ కొట్టారంట. ఆ విషయం గురించి మీనుంచి ఒక వీడియో ఆశించవచ్చా? అంటే, అభాగ్యుల కోసమే కదా మీరు పని చేస్తున్నారు.
మొన్న ఢిల్లీ లో పాపం అమ్మాయి లు మాకు రేప్ చేసారు అని ధర్నా చేస్తే దాని గురించి మాట్లాడలేదు కానీ 🤣🤣🤣
ఇది చాలా దుర్బాగ్య వ్యవస్థ, స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు గడిచినా ఇంకా మనం ఇక్కడే ఉండిపోయాము. ప్రగతి, అభివృద్ధి కోసం పనులు చేయడం తూ తూ మంత్రంగా నే ఉంటుంది.
Daniki karanam congres ye
Thanks
MLAలు, MP ల, ని కూడా.... IPS, IAS లాగా.... Test... పెడితే బాగున్ను... అప్పుడు... ఇస్తే.... ఇంకా బాగున్ను... . అసాలుElection ఖర్చూ చే... ఉండాదు.. కాదా ...
Dhesha sarihaddhilu thelavani Itali vadi ki mathram pm post kavali antthena 🤔🤔🤔.
@@jawaharparepally8247 అర్ధం కాలేదు... సార్
Okkadu kuda pass avvadu test pedithey. Mana leaders antha veli mudhra batch. Only some PM's are educated like PV narasimharao,Manmohan singh,vajpayee garu.
Ips, ias talent meda job techhukovali
కాంగ్రెస్ చెప్పినట్టు, ఆ chain మళ్ళీ బ్రేక్ అవుతుంది. అలా బ్రేక్ చేయాల్సి వస్తే అప్పుడు, మళ్ళీ ఎల్లేక్షన్స్ వరకు కొత్త పార్టీ ని అధికారం లోకి రానివ్వకుండా ఏ గవర్నర్ పాలనలోనే కొనసాగనివ్వాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది
ఒకే దేశము ఒకే ఓటుతో లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. ఒకసారి ప్రజలు ఓటు వేసిన తర్వాత ఐదు సంవత్సరాల ప్రజలకు ఏమి అవసరం లేకుంటే మన నాయకులు ప్రజలతో ఏవిధంగా వివరిస్తారు ఐదు సంవత్సరాలు మూడు తూర్లు ఎలక్షన్ వస్తుందని ప్రజల గురించి అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదు
తర్వాత మీ వీడియోలు చూస్తుంటే చాలా హుందాగా అనిపిస్తుంది
ఈ విధానంలో ఆచరణలో మేలుకంటే కీడే ఎక్కువ జరిగే అవకాశాలు వున్నాయి.
I support one nation one election.
జనవరిలో అయోధ్య లో రామాలయం ఓపెనింగ్ ఓ ప్రక్క మీడియా ఛానల్ల్స్ అన్నీ అక్కడే ఉంటాయి ఈ లోగా evm లను ఎక్కడెక్కడికి పంపాలో అని డిసైడ్ అయి వెళ్లిపోతాయి ప్రజలు వెర్రి వెంగళప్ప ల్లా ఓట్లు వేస్తారు ఓట్లు ఎక్కువ శాతం వరకు కాంగ్రెస్ పార్టీకి పడతాయి కానీ గెలుపులన్నీ బీజేపీ కి వాళ్ల మిత్ర పక్షాలకు వస్తాయ్
@@Shivakumar-gy9uv election committee ni maintain chestunnade BJP
2:38 start from
కాంగ్రెస్ వల్లనే. కాంగ్రెస్ తెచ్చిన బిల్లుల వల్లనే దేశం ఇంత వెనుక బడింది
తెలుసుకున్నాం అన్న సంతృప్తి తప్ప, ఇబ్బంది అవ్తుంది అని తెలిశాక దాని మీద తిరగపడి వ్యతిరేకత తెలిపెంత తీరిక కూడా చాలా మందికి లేదు. చూద్దాం ఏం అవుతుందో 🫡
Emunddhi chusthaninki public ki modi meedha nammakam vunddhi nammakam vunnanni rojulu modi ni peekedhi emi ledhu lenddi 🤣🤣🤣.
@@jawaharparepally8247😊
Pp p
జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాల పై అద్భుతంగా అనాలసిస్ చేస్తున్నారు.
అలాగే తెలంగాణా రాష్ట్ర లో జరుగుతున్న పరిణామాలపై కూడా వీడియో లు చేయండి మేడం..
నువ్వు వ్యతిరేఖంగా చెప్పినవంటే అది ఖచ్చితంగా దేశానికి మంచి చేసే విషయం అయి ఉంటది...
@@j-rh1zuayana thalli ke shilam unatadhq thandri ki undadhaa
Super 😅
Write said bro
ఇ మధ్య మీరు బీజేపీ కి వెతిరేకముగా చాలా వీడియో లు చేస్తున్నారు ఎందుకని ? మరి BRS/YCP ల గురించి ఎందుకు చేయడం లేదు
must be funded for anti bjp campaign
తులసి చందు విశ్లేషణ సామాన్యులకు చాలా సులువుగా ఉంటుంది. ఇది ఆమెకి ఒక పెద్ద బలం.
@@Eagle_Eye2 నువ్వు భీ నేర్చుకో తమ్మి ఎయ్యడం.
India needs One nation one education
One nation one health
జాతీయ పార్టీ మొదలెట్టిన ఒక విషయం మీద తెలుగులో చర్చ మొదలు పెట్టిన వేళ..❤ తులసికి అభినందనలు..
తరువాత కర్ణాటక రాష్ట్రం ఎలక్షన్ కి ముందు ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వాల పని తీరు ,వారు చేసిన హాలుల గురించి కూడా చెప్పండి.అప్పుడే కదా తేడా అనేది తెలుస్తుంది.
వేణు స్వామి గురించి చాలా చక్కగా చెప్పారు
కానిస్టేబుల్ ఫలితాలు లో జరిగిన అన్యాయం గుర్చి చెయ్యండి మేడం please 🥺
I Love MODI....
Very informative videos chesthunaru madam
అక్క దేశంలో ఏదైనా మంచి జరిగితే చాల బాధ పడుతుంది, దేశం గురించి మంచిగా నాలుగు ముక్కలు మాట్లాడాలంటే విపరీతమైన బాధ
Akka Karnataka lo 1 oct jarigina godava gurinchu explain cheyara
చెయ్యదు
Akka manasu gayapaduthundi ala adigithe
I Support One Nation One Election
Na life vunnantha varaku nenu mi follower ga vuntanu because milanti jurnulist ma indiaki kavali yentha geniune ga news andiriki andistunnaru i appreciate .
And am from Karnataka Bengaluru
మీలాంటి మహిళలకు చాలా డేర్ ధైర్యం చాలా అవసరం
నేను మొదట మిమ్మల్ని చూసినప్పుడు చాలా సింపుల్ గా తీసుకున్న
Thank you madam
అక్కా బుక్ దేముంది అక్కా నేను కూడా లక్ష నీతులు రాస్తా..... జీవితంలో పెట్టాలక్కా....
మన దేశంలో
తప్పతాగించి
చెయ్యి తడిపించి
వరాలు గుప్పించి
వెయ్యించుకునే ఓటు...
ఇన్ని సార్లెందుకు అక్కా
అదేదో ఒకే సారి తాగి ఒకేసారి చెయ్యి తడుపుకుని ఆ మత్తులో ఒకే రోజు రెండూ వేసేస్తే.... అయిపోద్దిలే అక్కా
ఆ తెల్ల లెక్కల కంటే నల్ల లెక్కలు బొక్కలూ ఇంకా ఎక్కువ అక్కా..
నీకు తెలియంది ఏముంది. ఆ మధ్య నువ్వే కదా.. నేల నివేదిక సమర్పించావు........
దక్షిణ భారతదేశంలో కూడా ఈవీఎం లతో గెలిచేస్తారని నా అనుమానం. EVM ల పై చాలా అనుమానం ఉంది , బాలెట్ పేపర్ తో ఓటింగ్ జరిగేలా ప్రచారం చేయండి మేడం, మీడియా చాలా శక్తివంతమైనది మీ గొంతులను కూడా నొక్కేస్తున్నారు మళ్ళీ గెలిస్తే (ఈవీఎంల తో) వాళ్ళ ఐటీ సెల్ తప్ప వేరే మీడియా కనపడనీయరు.
Ye school lo chaduvukunaav topper . nijam ga manage cheste asalu ye rastram lo aina party maruthundaa .
@@dineshkumar-fg9eu నువ్వు చదివిన స్కూల్ లో మాత్రం కాదు బ్రదర్, 2001 నుండి 2014 వరకు సీఎం, 2014 నుండి పీఎం , గా ఒక్కరే మారలేదు ఆలోచించు బ్రో.
@@bujjyboddu6218 ఈవీఎంలను ప్రతీసారీ ఉపయోగిస్తారని నువ్వు అనుకోవడం నీ మేతా శక్తికి నిదర్శనం.. 😁
ఒకవేళ ఉపయోగించినా ప్రతీసారీ బీజేపీకే ఉపయోగిస్తారని భావించడం నీ అతి మేతావు తనానికి మరో నిదర్శనం 😂
పైగా నీలాంటి మేతావులు ఆయన్ని నీది ఏ స్కూల్ అని అడగడం నీ మహత్తరమైన ఇంగిత జ్ఞానానికి నమస్కారం.. 😁🙏
ఇన్ని గొప్ప తెలివితేటలు, ఆలోచనా శక్తి ఉన్న నీతో వాదనకు దిగడం నిజంగా మాది బుద్ధి తక్కువ అని చెప్పక తప్పదు మరి😂😂😂
hello babu bujji... Delhi lo APP ela vachindhi.. Panjab lo APP ela vachindhi.. Rajastan lo congress ela vachindhi.. niku manasundi burra vundi kastha vadithe thelusthundhi.. North motham BJP ravali kadha.. budhundali.. burra vundha evadu edhi cheppina namme gorreva... alochinche shakthi ledha..
@@bujjyboddu6218aadi telustundi ley aayana school lo chadivunte nv eela matladevadivi kaavu...
Good explanation akka
What exactly I thought.. u said that point: జమిలి ఎన్నికలోస్తే, కేంద్రం చాలా తలబిరుసుగా ప్రవర్తిస్తుంది.. మధ్యలో ఎలక్షన్స్ ఎలాగూ ఉండవు కాబట్టి, వారు తమకు నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు.. ఇది చాలా ప్రమాదకరమైన విషయం.. అయితే మధ్యలో వచ్చే ఎలక్షన్స్ వల్ల కేంద్రం స్పీడుకి బ్రేకులు వేసినట్టు అవుతుంది. వాటి కోసమైన కేంద్రం దిగిరాక తప్పదు.. so, normal elections are better than jamili..
❤
Good information
Really good information madam.
కాంగ్రెస్ ముక్తి భారత్
One nation one election ముఖ్య ఉద్దేశం...ప్రతి ప్రత్యేక ఎన్నికలకు భారీ మొత్తంలో ఆర్థిక వనరులు అవసరం కాబట్టి ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం.
మీరంటే బాగా గౌరవంగా ఉంది మేడం
తెలంగాణ గురించి కూడా ఒక వీడియో చేయండి మేడం.అప్పులు,పథకాలు,పేపర్ లీక్,పార్టీ నాయకుల స్వభావాల గురించి. ఇది మన తెలంగాణా ప్రజలు తెలుసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను...
Nicely done!
1952 లో జరిగినవి ఎప్పుడు జరిగితే....తప్పేంటి...నెహ్రూ.. election లేకుండా ప్రధాని అయిన వ్యక్తి... నాన్సెన్స్ 😅
Eddem antte theddam anatame villa Pani 🤣🤣🤣.
I salute your brave journalism sister
😂😂
Mr తులసి సేందు గారు ఇజ్రాయిల్ గాజ వార్ ఎందుకు వచ్చింది పదే పడే ఎందుకు నడుస్తుంది అక్కడ ఏమైనా మినరల్స్ ఉన్నాయా
అమ్మ తల్లి నువ్వు ఆపమ్మ.,?!! ఒకే ఎలక్షన్ వల్లనే దేశం అభివృద్ధి సాధ్యం తల్లి.,
Excellent review and explanation sister
శివ శక్తి చానెల్ కి సమాధానం చెప్పలేదు ఇంక ఎందుకు మేడమ్???
Akka ku bayam 🤣
Good message I love you medam
ప్రతీ లీడర్ ఏదో ఒక తప్పు చేస్తారు చెయ్యాల్సి వస్తది కూడా
ఏ ఒక్కరూ కూడా కరెక్ట్ కూడా ఉండరు ఉండలేరు.
నేను ఏ లీడర్ కి సపోర్ట్ చెయ్యను
మంచి చేస్తే మంచి అనాలి తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి
కేవలం తప్పు మాత్రమే చెప్పి మంచి పనులు వదిలేస్తే ఎట్లా
1.మీరు బీజేపీ చేసిన మంచి పనులుచెప్పండి
2.కాంగ్రెస్ చేసిన తప్పులు కూడా చెప్పండి
అప్పుడు మీరు Biased కాదు అని నమ్ముతాం
everyone please లైక్ if u r agreed to my పాయింట్స్
जय बाजपा जय हिंदू 💐💐💐
Good Analasys!
Super 🎉
Useful information 👍
👍
One nation best
ఒక దమ్మున్న జర్నలిస్ట్ అంటే మీరే గుర్తుకొస్తున్నారు
Enni సార్లు జరిగిన వల్ల జేబులో సొమ్ములు ivvaruga అంత ప్రjala టాక్స్ లే గా i
ప్రజల సొమ్ము కర్చు కావోధు అని one nation one election పెట్టింది
Good anliys mam
👌👌👌అక్క చాలా బాగా వివరించారు.మీకు నేను పెద్ద అభిమానిని 💐💐💐🤝
Nice video andi
How are they going provide security all over India at once?
I support you mam
Red Chin 🇨🇳 Secular 🐖🐷s DHARIDRAM Ma HINDUSTAN 🕉 ki APPUDU Potundho, Jai Hind🕉🙏 maa BHARATH🇮🇳❤
ఏంటమ్మా ని డెస్క్రిప్షన్ లో ఉన్న కామెంట్ లో., మొదటి ప్రధాని నెహ్రూ గారి రాసిన బుక్ ఆ.,! అసలు స్వతంత్ర ఉద్యమం లో లేని నెహ్రూ గారు మొదటి ప్రధాని ఎలా అయ్యారు.,( మీరు రాసిన బుక్ లు మీరే చదువుకోండి).,
Adani on Current bill prices....oka vedio cheyyandi madam
Oka sari bengal allarlu , kasmir pandit devastation, kosam video cheu akka..
Karnataka lo jarigina himsa gurunchi cheppandi tulasi madam .. meru cheptey vinalabi undi
Mam " one state one rrb " (regional rural bank)..topic Meeda oka video cheyyandi please...
one nation one petrol rate..
అలాగే
దేశం లో అందరికీ ఒకే రకమైన వేతనం వుండాలి కద qualification ప్రకారం
Not qualification,as per working hours salary undali,,
ఈ వీడియోలో మీరు నిజం మాట్లాడారు one nation one elaction వల్ల ఏమి లాభం లేదు మీ వీడియోలు చాలా చూసాను వాటిని మీరు వక్రీకరించ్చి చెప్పారు but దీనిలో మీరు correct చెప్పారు
మై baby ఇజ్రాయెల్ గురించి వీడియో pettu
EVM వద్దు... పేపర్ బ్యాలెట్ ముద్దు 💯💯💯 ఎలక్షన్ ఎప్పుడు జరిగిన పర్లేదు.😊
Books 📚 lo Kammi 🇨🇳 la thinking Untundhi, MAAKU 🧠 ledanukunnava Desha Drohi😅
Good information madam Jai bhim 🙏
Jai Bharat.
group 1 essay answer 👌👌
Amma thalli. Nilanti Valla Valle na desam e roju Inka nasanam aipoyela undi., Boycott you
గవర్నమెంట్ ఉద్యోగులు జీతం మీద కూడా ఒక vedio చేయండి వాళ్ళకి ఇస్తున్న salary ఎంత ఉండాలి prasent ఎంత ఇస్తున్నారు సెంట్రల్ లో ఎంత ఉంది state లో ఎంత ఉంది different ఎంత తెలంగాణా ఎంత ఇస్తున్నారు
thulasi madam
Vestige lo join kaandi.
Endukante idhi 3 generation plan Medam.
Manam lekapoina mana pillalaku passive income vasthadhi.
Just thelusukondi madam.
Manam sudden gaa maraninchina money vasthundhi
Vacchindhi.
Amma medhavi
1967 varaku anta ok Election lu jarigayi
Pedda medavi anukuntunnava Amma😂😂😂
Bjp ni vadhalava? Inka
ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ మరల జరుగుతుంది త్వరలో.
ఒక స్టేట్ లో ప్రభుత్వం పడిపోతే,
సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చే వరకు
స్టేట్ ఎలక్షన్స్ జరగవ?
Super sister...
Telangana lo prabhuthva schools moosivetha and techer postula thaggimpu...
(Right to education act) meeda
Oka vedio cheyandi...plz...
Prathamika vidya motham private chethilloki veluthondi...
Present situation akka...plz oka vedio cheyandii..🙏
0:58 comedy piece
🙏
Mana state level lo jarigina darunaalu gurinchi kuda cheppandi madam
Thousands of unemployed students are at strike.. suffering from ten years in our state.
Good explanation Madam me valla chala mandhi nijalu telsukuntunnaru
My opinion is that unless we get the draft bill, we cannot comment on anything with regard to this.
Let's get the draft.
Support❤❤❤
ప్రజాప్రయోజనం కేవలం సాకుమాత్రమే తులసిచందు గారు. ఇందులో ఏపార్టీ ఏంపెట్టినా రాజకీయపార్టీల ప్రయోజనాలకే!!
కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు విడివిడిగా జరగటంవలన అసెంబ్లీకి ఒకపార్టీప్రభుత్వ సభ్యులను, పార్లమెంటుకు ఇంకోపార్టీ సభ్యులను ఎన్నుకోవటం వలన ప్రతిపక్షం బలంగా ఉండే అవకాశం ఉంది. ఒకరాష్ట్రంఫలితాలప్రభావం ఇంకోరాష్ట్రంపై పడకండా ఇదో ఎత్తుగడ......
JAI BHEEM ✊✊✊
అందరు జమిలి ఎన్నికలు గురించి మరచిపోయాక అవసరమా ఈ వీడియో, ఈ వీడియో వన్ మంత్ బాక్ చేస్తే అందరు ఇంటరెస్ట్ గా చూసేవారు, అందరు జమిలి ఎన్నికలు గురించి మరచిపోయాక అది సాధ్య పడదు అని తెలిసాక ఇపుడు ఈ వీడియో ఎవరు చూస్తారు
Kothi ki punddu ayethe goka naka idhe Pani lenddi 🤣🤣🤣.
Madam pls do vedio on EVM