పల్లవి:- మనుష్యులను నడిపే వాడవయ్య మనుష్యులను బ్రతికించే వాడవయ్య (2) స్తోత్రియింతును నీకే స్తోత్రము దేవా పూజియింతును పూజార్హుడా (2) 1:- మనిషి ఆయువు ఎలా తరిగిపోవునో ఎరిగిన వాడవు నీవయ్య మనిషి మరణం ఎలా సంబవించునో ఎరిగిన వాడవు నీ వయ్యా (2) దిన దిన మందు నూతన పరుచుచు నడిపే నీకే స్తోత్రములు (బ్రతికించే దేవా నీకే స్తోత్రము దేవా) (2) (మనుష్యులను) 2:- నీ ప్రేమ చేత నీ జ్ఞానం చేత ప్రతి మనిషికి తలంతు ఇచ్చావు (2) వారి వారికి నీ జ్ఞానం చొప్పున ప్రతి మనిషికి తలంతు ఇచ్చావు (2) ( మనుష్యులను ) 3:- నీ ప్రేమ స్వేచ్ఛమైనది నీ పిలుపు అమూల్యమైనది నా జీవితానికి ఎంతో ఆధారించినది (2) వర్త భూత భవిష్యత్ కాలములన్నీ ఎరిగిన దేవా నీకే స్తోత్రములు (స్తోత్రము దేవా) (2)
సాంగ్ చాలా చక్కగా రాసినటువంటి అక్కగారికి నా నిండు వందనాలు అండి ఆలాగుననే నా ప్రియా సహోదరులకు కూడా నా నిండు మనసుతో క్రీస్తు పేరిట వందనాలు ఇలాగే ఎంతో చక్కని పాటలు రాస్తూ సమాజానికి ఇలాంటి పాటలను అందరికీ అందజేయాలని కోరుచూ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో నా నిండు మనసుతో వందనాలు ఇద్దరికి తెలుపుతున్నాను అండి ఆమెన్ 🙌 చాలా బాగుందండి 🙏🙏🙏👍👍👍🎉🎉🎉
థాంక్స్ పాస్టర్ గారు మీరు మా పాటను చూసి కామెంట్ చేసినందుకు మన ప్రభువును బట్టి సంతోషిస్తున్నాను ఇలానే మీ సపోర్ట్ మాకు అందించి ముందుకు మమ్మును ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను మా కొరకు మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకం చెయ్యగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాటకి ట్రాక్స్ కూడా పెడితే నేర్చుకొని అనేకమంది దేవుని మహిమ పరుస్తారు మీరు పాడిన పాట మీ వాయిస్ కి హృదయపూర్వక వందనాలు❤❤❤❤🎉❤🎉🎉🎉 దేవుడు బహు బలముగా మిమ్ములను వాడుకొనును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
పల్లవి:- మనుష్యులను నడిపే వాడవయ్య
మనుష్యులను బ్రతికించే వాడవయ్య (2)
స్తోత్రియింతును నీకే స్తోత్రము దేవా
పూజియింతును పూజార్హుడా (2)
1:- మనిషి ఆయువు ఎలా తరిగిపోవునో ఎరిగిన వాడవు నీవయ్య
మనిషి మరణం ఎలా సంబవించునో ఎరిగిన వాడవు నీ వయ్యా (2)
దిన దిన మందు నూతన పరుచుచు నడిపే నీకే స్తోత్రములు
(బ్రతికించే దేవా నీకే స్తోత్రము దేవా) (2) (మనుష్యులను)
2:- నీ ప్రేమ చేత నీ జ్ఞానం చేత ప్రతి మనిషికి తలంతు ఇచ్చావు (2)
వారి వారికి నీ జ్ఞానం చొప్పున ప్రతి మనిషికి తలంతు ఇచ్చావు (2) ( మనుష్యులను )
3:- నీ ప్రేమ స్వేచ్ఛమైనది నీ పిలుపు అమూల్యమైనది నా జీవితానికి ఎంతో ఆధారించినది (2)
వర్త భూత భవిష్యత్ కాలములన్నీ ఎరిగిన దేవా నీకే స్తోత్రములు (స్తోత్రము దేవా) (2)
❤🎉🙏🙏
@@ravikavitharavikavitha6284🙏🙏
❤
👌
👌సూపర్ సాంగ్స్ బ్రదర్
Praise the lord brother and sister very heart tounching song దేవుని కృప ఎల్లపుడు తోడై ఉండును గాక
🙏🙏
Very nice superb song brother nd sister chala bagundhi manchi ga padaru ❤❤❤❤🎉🎉🎉 God bless you ❤️❤️ always
🙏🙏🙏🙏🙏🙏
Amen
సూపర్ సాంగ్ అన్న thank you
బావ గారు సాంగ్ సూపర్ మనిషి యొక్క జీవితం అయసు కోసం పాడారు దేవుడు మీకుటుంబా నికి మీ యొక్క జీవితానికీ ఆశీర్వాందించున్ గాక వందనాలు 💒👌
బ్రదర్ అండ్ సిస్టర్ మీరు సూపర్‌గా పాడారు దేవుడు మిమ్మల్ని దీవెనచ్చెను గాక ఆమెన్ ధన్యవాదములు
Very nice song God bless you 🙏 vandhanalu
🙏
Wonderful song brother and sister
Thank you❤❤
🙏🙏🙏🙏
Thanks brother song వ్రాసి పెట్టి నందుకు
🙏
సూపర్ సాంగ్❤❤❤❤❤
చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక,! 👌👌👌👌
🙏
Super brother meaningful song🙏🏿🙏🏿🙏🏿💐💐💐💐💐💐💐
🙏
బ్రదర్ అండ్ సిస్టర్ కు ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వందనాలు 👌👌👌🙏🙏🙏
🙏🙏🙏
❤❤❤❤❤❤love u bro God bless you
సాంగ్ చాలా చక్కగా రాసినటువంటి అక్కగారికి నా నిండు వందనాలు అండి ఆలాగుననే నా ప్రియా సహోదరులకు కూడా నా నిండు మనసుతో క్రీస్తు పేరిట వందనాలు ఇలాగే ఎంతో చక్కని పాటలు రాస్తూ సమాజానికి ఇలాంటి పాటలను అందరికీ అందజేయాలని కోరుచూ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో నా నిండు మనసుతో వందనాలు ఇద్దరికి తెలుపుతున్నాను అండి ఆమెన్ 🙌 చాలా బాగుందండి 🙏🙏🙏👍👍👍🎉🎉🎉
Praise the lond. Super songs
🙏
Nice song..... 👍👍👍👌👌👌👌👌👌🙏🙏 nice voice god bless you brother and sister.. ❤️❤️❤️❤️
Thanks so much anna 🙏🙏🙏🙏🙏🙏
Supar.song.బ్రదర్❤❤❤❤❤❤❤
🙏🙏🙏🙏
ఓజికిహి👌👌 పాట కేరహమన్ని దాదాకి ఓడే నానకి మహపూరుదొరుతోల్లే జోహోరా 🙏🙏
🙏🙏🙏🙏 song link share kimmu thayyi🙏🙏🙏🙏
Nice song bro tun inka excellent 👌👌👌👌
🙏
Lyrics bagundi alage voice kuda bagundi... All glory to God
🙏
Jesus bless you
🙏🙏🙏
సూపర్ అల్లుడు ఇంక సాంగ్స్ పాడుటకు మరియు రాయుటకు దేవుడు అశ్వారాధించును గాక 👌👌❤️
థాంక్స్ మాయ గారు 🙏🙏🙏
సూపర్ సాంగ్ బ్రదర్ సిస్టర్ 🎉దేవుడు మిమును దీవించును గాక 💐🫂🙏👌
🙏
Vandanalu sister
Nice god blessyou all❤❤❤❤❤
🙏
Nice Song
🙏
Super Annaya 🎉🎉❤❤❤❤❤❤
Chala bagundhi brother and sister ❤❤
🙏🙏🙏🙏
బాగుంది 👍👍
🙏🙏
Nice song Babai and akka super song ❤
🙏🙏
Adbuthamaina songs andisthunna me andariki Vabdanamulu
👌👌👌🙏🙏🙏🙏 very nice song sir
🙏
Ii
Super excited
చాలా బాగుంది దేవునికి మహిమకలుగుగాక
🙏🙏🙏
ఆత్మీయమైన పాటలు పాడుతు ఇంకా బలంగా ముందుకు వెళ్లాలని నా కోరిక sir
🙏
సూపర్ సాంగ్స్ ❤❤❤❤బ్రదర్, and, సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు all
🙏
👌అయన సర్వ జ్ఞాన్ని
అయన బ్రతికించువాడు అలానే
ప్రాణము తీయూను కూడా
ప్రేమమయుడు.
ఉగ్రుడు కూడా.
🙏
సూపర్ సాంగ్స్ అన్నయ్య దేవుడు నీకు ఎల్లకాలం దీవించును గాక
సూపర్ సాంగ్ అన్న
🙏🙏🙏
Super voice❤❤❤
🙏🙏🙏🙏
Devuudu...dhivinsungakha..amen....
🙏
Super brother 👍👍👍
Thank you so much
Super brother
Thank you
Our lord Jesus Christ bless you my sister
🙏
Good good song ❤🎉🎉
🙏
సూపర్ త మ్ముడు అలాగే చెల్లి కి కూడా చాలా చక్క గా పాడారు అందుకు క్రీ స్తు పేరట వందనాలు
🙏
Pata chala Bagundhi brother and sister❤❤
🙏🙏🙏🙏
❤❤❤సూపర్ సాంగ్ ❤❤❤చెల్లమ్మ
🙏🙏🙏🙏🙏🙏
థాంక్స్ సురేష్. గారు. Ps. K. S. Kumar. గారు. లక్కుళ్లు. Ps
థాంక్స్ పాస్టర్ గారు మీరు మా పాటను చూసి కామెంట్ చేసినందుకు మన ప్రభువును బట్టి సంతోషిస్తున్నాను ఇలానే మీ సపోర్ట్ మాకు అందించి ముందుకు మమ్మును ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను మా కొరకు మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకం చెయ్యగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice song 👍
Very super song paddina annaki. Vadanallu
దేవుడు దీవించును గాక అల్లుడు చాలా బాగా పడి ఉన్నారు ఇంకా ఎన్నెన్నో పాటలు పాడాలని ఆశిస్తున్నాను
Thanq so much మాయ గారు మీరు ఇలానే మీ సపోర్ట్ అందించగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Devuni ki mahima kalugunu gaaka
ఆమేన్ 🙏🙏🙏🙏
Abuthamu ga vundi annaya 👌👌👌
🙏
Super songs,god bless you
🙏
❤❤❤❤ wonderfull song
🙏🙏🙏
🙏🙏🙏🙏
వందనాలు అన్న పాట bagundhi🙏👌🫂
🙏
Song sprb
🙏
సూపర్ సిస్టార్.🎉🎉వందనాలు.అల్లుడు🎉❤🎉❤
🙏🙏🙏🙏
Nice song brother and sister❤❤❤
🙏🙏🙏🙏🙏
Super
🙏
సార్ సురేష్ సహోదరుడ సాంగ్ ఎక్షెలెంట్ అయ్య సూపర్ సూపర్ 👌 మీరు హైలేట్ అండీ స్వరం రాగం సో సూపర్ సూపర్ సూపర్ 👌❤👍🤝💐💐💐💐🙏
🙏🙏🙏🙏🙏
🎉,👌👌👌🙌
Supersong
🙏🙏
దేవుడు మిమ్ములను దీవించును గాక మంచి స్వరాలను దేవుడు నీకు అనుగ్రహించును గాక దేవునికి స్తోత్రం🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏🙏🙏
wow wonderful song brother and sister god bless u all
🙏
పాట చాలా బాగుంది. సహోదరగాడ్ బ్లెస్స్ యు బ్రదర్ అల్ 👌👌🙏🙏🌹🌹
Hi, verybeautiful,song, brother,god, bless,you
Nice Song ❤❤❤
Super ❤❤anna
🙏
మనుసు లను నడిపే వాడవయ్య నా యేసయ్య హా... కలపండి బ్రదర్ ఇక సూపర్ 👌బ్రదర్ ❤
💞👌👌👌
Good song suresh
🙏🙏 థాంక్స్ అన్న
ఈ పాటకి ట్రాక్స్ కూడా పెడితే నేర్చుకొని అనేకమంది దేవుని మహిమ పరుస్తారు మీరు పాడిన పాట మీ వాయిస్ కి హృదయపూర్వక వందనాలు❤❤❤❤🎉❤🎉🎉🎉 దేవుడు బహు బలముగా మిమ్ములను వాడుకొనును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
వందనాలు brother తప్పకుండ track కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను ఇలానే మాకు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీ JGT CHURCH TEAM 🙏🙏🙏🙏🙏🙏
దేవుడు మిమ్ములను దీవించును గాక
🙏
Th
👌👌👌👌🙏🙏
🙏🙏🙏🙏
అద్భుతంగా పాడారు బ్రో
👌👌👌🙏🙏🙏
🙏
పాట చాలా బాగుంది అన్నా
🙏
Ana Supar Song
చాలా చాలా బాగుంది ప్రభువు మీకు అశ్వశాస్త్రము గాక ఆమెను
Vv
👌👌👌👌👌
❤❤❤❤❤❤
🙏
🎉🎉🎉🎉 top
🙏
Nice 👍
Thanks
Nice song❤❤❤❤
Praise the lord brother...
Super song..అక్షరాలు తో రాసి పెట్టండి
Discription లో ఉంది 🙏🙏🙏
👍👍
🙏
❤❤❤❤
🙏🙏🙏🙏q
ప్రష్ దిలాడ్ దాద ఈ పాట తకి ట్రాక్ పండము దాద పాట బలే ఓజమనే ట్రాక్ ఫ్లజ్ దాద మహా పురు మింగే బడా్యూ హియపసిదే
🙏🙏🙏
పాట చాలా బాగుంది track పెడతార అన్నయ
Ok పెడుతాం
Praise the lord brother and sister very nice song
🙏
👌👌
🙏
👌👌❤❤❤❤❤❤
🙏🙏🙏
Bbb
పాట సూపర్ అన్న
🙏🙏
Nnn
Wonderful song brother mor videos god bless you all members 🙏 this song track plese brother upload iam singing track plese brother upload
Ok brother 🙏🙏🙏🙏