/ప/ అనాధ జీవిని నేను యేసయ్య ఆదరించు వారు లేరయ్య... యేసయ్య ఓ యేసయ్య నీవైన నాపై జాలి చూపయ్య 1. కట్టుకున్నవారు నను త్రోసివేసినారు దిక్కులేని నేను ఏ దరికి చేరగలను? నా బ్రతుకే నకు భారమైనది ఈ బ్రతుకే బహు ఘోరమైనది /యేసయ్యా / 2. కట్టుకున్న గూడు కూలిపోయే నేడు నిలువనీడ లేక ఇల్లిళ్లు తిరుగుతున్న ఈ అనాధ జీవికి చోటు ఇవ్వలేదే నా బ్రతుకే నడి వీధి పాలయే /యేసయ్యా / 3. కన్న బిడ్డ మొరను నువు ఆలకించినావు జీవజలము ఇచ్చి నాకు బ్రతుకునిచ్చినావు నా తండ్రీవి నీవై చేరాదీసినవే ని బండపైన నా ఇల్లు కట్టినావే //యేసయ్యా ఓ యేసయ్యా చూచుచున్న దేవుడవు నీవైయా //
అమ్మ చాలా బాగా పాడి దేవుని ఘనప రిచారు తల్లీ క్రైస్తవ సమాజం ఇంతకాలం దేవుడు మీకిచ్చిన మధురమైన గాత్రాన్ని మిస్ అయింది ఇక ముందుకు దేవుని ఘనపరుస్తూ మరెన్నో మధురమైన గీతాలు ఆలపించి మమ్మల్ని ఆనందింప చేయాలని కోరుకుంటూ క్రీస్తు పేరిట శుభముల తల్లి 🙏🙏🙌💐🎤🎤
తల్లీ నీకు నా హృదయ పూర్వక వందనములు 🙏🙏🙏, అమ్మ మీ స్వరం అద్భుతం, ఈ పాటను అందించిన టీమ్ అంతటికి congratulations 🎉🎉🎉, నీవు ఇలాగే దేవుని మహిమ పరిస్తే, కొందరి హృదయమైన ప్రభువు వైపు త్రిప్పగలవు తల్లీ 🌹🌹🌹.
అమ్మ ఎంత మంచి స్వరము దేవుడు నీకు ఇచ్చినందుకు మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతలు దేవుడు నీకు ఇంకా మంచి ఆయురారోగ్యం నుంచి అనేక పాటల పడాలని నిజంగా దేవుడు నీకు ఇంత మంచి స్వరము ఇచ్చిండు అంటే ఆ దేవునికి మహిమ మీకు హృదయపూర్వకముగా వందనాలు అమ్మ
అమ్మ నీకు అద్భుతమైన స్వరాన్ని దేవుడు ఇచ్చి అమృతమైన యేసయ్య పాట పాడడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినందుకు ధన్యురాలు తల్లి ఇంకెన్నో పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ nsb nsb 🙏🙏🙏🙏🙏👍👍👍👍💯💯💯💯💯✋✋✋✋🌲🌲🌲🌲🌲🙏🙏🙏🙏🙏✋✋✋
అనాధ జీవిని నేను యాసయ్య ఆదరింసువారు లేరయ్యా యాసయ్య ఓ యాసయ్యా నీవై నా నాపైజాలి చు ప య్యా యాసయ్య ఓ యాసయ్యా అనాధజీవిని కట్టుకునవారు నన్ను ట్రోసివేసిన్నారు దిక్కులేని నేను ఏ దరికి చేరాగాలను
దేవుని మహా కృప చాలా అద్భుతమైన గీతం నా దేవునికే మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక amen ✝️🛐🔥 పాడిన వారిని నా దేవుడు బహుగా దీవించి ఆశీర్వాదించునుగాక amen 🔥👏🙇♂️🙌
/ప/ అనాధ జీవిని నేను యేసయ్య
ఆదరించు వారు లేరయ్య...
యేసయ్య ఓ యేసయ్య
నీవైన నాపై జాలి చూపయ్య
1. కట్టుకున్నవారు నను త్రోసివేసినారు
దిక్కులేని నేను ఏ దరికి చేరగలను?
నా బ్రతుకే నకు భారమైనది
ఈ బ్రతుకే బహు ఘోరమైనది
/యేసయ్యా /
2. కట్టుకున్న గూడు కూలిపోయే నేడు
నిలువనీడ లేక ఇల్లిళ్లు తిరుగుతున్న
ఈ అనాధ జీవికి చోటు ఇవ్వలేదే
నా బ్రతుకే నడి వీధి పాలయే
/యేసయ్యా /
3. కన్న బిడ్డ మొరను నువు
ఆలకించినావు
జీవజలము ఇచ్చి నాకు బ్రతుకునిచ్చినావు
నా తండ్రీవి నీవై చేరాదీసినవే
ని బండపైన నా ఇల్లు కట్టినావే
//యేసయ్యా ఓ యేసయ్యా చూచుచున్న దేవుడవు నీవైయా //
😮😮😮😮
God bless you Akka
Vinay,❤❤
ఎంత మంచి స్వరము దేవుడు నీకిచ్చాడు అమ్మ గారు
@@asaduisaku9239Dainik stotra Mandi Prabhu Namami Chandra ke vandanam Telugu cinemalu
అమ్మ చాలా బాగా పాడి దేవుని ఘనప రిచారు తల్లీ క్రైస్తవ సమాజం ఇంతకాలం దేవుడు మీకిచ్చిన మధురమైన గాత్రాన్ని మిస్ అయింది ఇక ముందుకు దేవుని ఘనపరుస్తూ మరెన్నో మధురమైన గీతాలు ఆలపించి మమ్మల్ని ఆనందింప చేయాలని కోరుకుంటూ క్రీస్తు పేరిట శుభముల తల్లి 🙏🙏🙌💐🎤🎤
❤
తల్లీ నీకు నా హృదయ పూర్వక వందనములు 🙏🙏🙏, అమ్మ మీ స్వరం అద్భుతం, ఈ పాటను అందించిన టీమ్ అంతటికి congratulations 🎉🎉🎉, నీవు ఇలాగే దేవుని మహిమ పరిస్తే, కొందరి హృదయమైన ప్రభువు వైపు త్రిప్పగలవు తల్లీ 🌹🌹🌹.
Amma praise the Lord🙏🙏
In
Prabhu Naam yad rakhna
జానకి గారు పడుతున్నారేమో అనిపించింది! దేవునికి మహిమ కలుగునుగాక!
Correct
@hema🙏🙏🙏nthkumar1805
అమ్మ ఎంత మంచి స్వరము దేవుడు నీకు ఇచ్చినందుకు మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతలు దేవుడు నీకు ఇంకా మంచి ఆయురారోగ్యం నుంచి అనేక పాటల పడాలని నిజంగా దేవుడు నీకు ఇంత మంచి స్వరము ఇచ్చిండు అంటే ఆ దేవునికి మహిమ మీకు హృదయపూర్వకముగా వందనాలు అమ్మ
Devendra stotram in Andhra Pradesh
What a wonderful song దేవుడు నన్ను ఆదరించాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
🙏🙏🙏
అమ్మ చాలా బాగా పాడారు సంగీతం కూడా సూపర్ ఈ పాట ద్వారా దేవుడు అనేకులకు ఆదరణ కలుగచేయును గాక ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏
🙏🙏🙏
God bless you all 🙏
🙏🙏🙏
సంగీతము... సాహిత్యము... గానము చాలా బాగున్నాయి దేవునికే మహిమ కలుగును గాక..... మీరు ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.....
Prabhu Naam Prabhu Naam
అమ్మ చాలా బాగా పాడారు.....దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక.....ఆమెన్
🙏🙏🙏
దేవుని పాట తల్లి మీ స్వరము నుండి వింటుంటే ఎంత మధురంగా ఉన్నది దేవుడు మిమ్మల్ని మీ పాటల్ని కుటుంబాన్ని ఆశీర్వదించును గాక❤❤❤❤❤❤
🙏🙏🙏
అమ్మ నీకు అద్భుతమైన స్వరాన్ని దేవుడు ఇచ్చి అమృతమైన యేసయ్య పాట పాడడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినందుకు ధన్యురాలు తల్లి ఇంకెన్నో పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ nsb nsb 🙏🙏🙏🙏🙏👍👍👍👍💯💯💯💯💯✋✋✋✋🌲🌲🌲🌲🌲🙏🙏🙏🙏🙏✋✋✋
Prabhu naam manane ko Vandana
Very nice amma
🙏🙏🙏
Super super great singing ❤❤💐💐🌹🌹👏👏💝💝 Mumbai Maharashtra 🌹💐
🙏🙏🙏
వందనాలు చెల్లి పాట బాగుంది అర్ధలతో కూడిన పాట అర్ధలతో కూడిన మాటలు మనకు ఎంతో విలువైనది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదించును గాక ✝️ఆమెన్
🙏🙏🙏
Thank brothers and you tube chanls
🙏🙏🙏
👌 చాలా ఆత్మీయంగా ఉంది మంచిగ పాడారు దేవునికి మహిమ కలుగును గాక
🙏🙏🙏
ఏమని వార్ణించగలను అమ్మ పాటలో అర్ధం, స్వరం ఈ పాట విని దేవుడే మన దగ్గర దిగి వచ్చేలాగుంది
🙏🙏🙏
Super Song👌👌👌
🙏🙏🙏
Nice. Singinj.
🙏🙏🙏
Great singing
🙏🙏🙏
Baga,,padaru,,thanks🎉🎉🎉
🙏🙏🙏
మ్యూజిక్ డైరక్టర్ గారికి వందనాలు మ్యూజిక్ చాలా బాగుంది మనసుకు నెమ్మది గా ఉంది god bless you immi Johnson🎉🎉🎉
Nice singing
@@karunakumari975🙏🙏🙏
🙏🙏🙏
Supar song akka
🙏🙏🙏
దేవుని నామానికి మహిమ గణత ప్రభావము కలుగును గాక ఆమేన్
🙏🙏🙏
Wow,, fantastic super natural sweet వాయిస్
ఫైన్ లిరిక్స్ బెస్ట్ మ్యూజిక్
Glory to Almighty God Amen
🙏🙏🙏
వందనాలు అక్క మీ గొంతులో మాధుర్యం అద్భుతం
🙏🙏🙏
Wow సూపర్ అమ్మ గారు దేవుడు మిమ్మల్ని ఇంకా బలముగా వాడుకొనునుగాక
🙏🙏🙏
చాల బాగున్నది అమ్మ పాట డేవునికి మహిమ
🙏🙏🙏
కంచుకంఠం. చక్కని స్వరం. సహాదరి చాలా చక్కగా పాడింది.Praise the Lord
🙏🙏🙏
అనాధ జీవిని నేను యాసయ్య ఆదరింసువారు లేరయ్యా యాసయ్య ఓ యాసయ్యా నీవై నా నాపైజాలి చు ప య్యా యాసయ్య ఓ యాసయ్యా అనాధజీవిని కట్టుకునవారు నన్ను ట్రోసివేసిన్నారు దిక్కులేని నేను ఏ దరికి చేరాగాలను
నాబ్రతుకే నాకు భారమతి
@@dharma-kn7df🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌😭😭😭😭😭😭😭
@@dharma-kn7df🙏🙏🙏
@@dharma-kn7df🙏🙏🙏
Good, excellent singing, praise the lord
🙏🙏🙏
Vandanalu amma chala baga padaru rasing variki miku vandanalu devudu mimmalini deevinchunugaka amen
🙏🙏🙏
❤@@nimmadhisuguna4796
Very aishu.Gadbleshyou.shalom
🙏🙏🙏
WONDERFUL Singing. Praise the Lord..God bless you Sisters.
🙏🙏🙏
అమ్మ చాల బాగా పాడారు దేవుడు మీమ్మును దీవించును గాక
🙏🙏🙏
అమ్మా చాలా బాగా పాడారు దేవుడు మీకుమంచి స్వరం ఇచ్చారు సంగీతం చాలా బాగుంది మీకు నా వందనాలు
🙏🙏🙏
Amen wonderful song in Jesus Christ name Amen Glory to Jesus Christ name Amen
🙏🙏🙏
దేవుని మహా కృప చాలా అద్భుతమైన గీతం నా దేవునికే మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక amen ✝️🛐🔥
పాడిన వారిని నా దేవుడు బహుగా దీవించి ఆశీర్వాదించునుగాక amen 🔥👏🙇♂️🙌
🙏🙏🙏
She had written and sung her life... ❤
🙏🙏🙏
అమ్మా చాలా, చాలా బాగా పాడారు. మీ గానం మేమూ ఇన్నాలు వినలేదు అమ్మా god bless u అమ్మా. ఇంకా మీరు చాలా చాలా సాంగ్స్ పాడాలి తల్లీ.
🙏🙏🙏
Glory to God. Excellent music. Anointed voice. S. Janani in Christian music world. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏
అమ్మ చాలా బాగుంది, పాటలు
🙏🙏🙏
Amen praise God 🙏
🙏🙏🙏
Super song super singing 👌 musical super 👍🙏👏👏👏👏👏
🙏🙏🙏
Amma glorygaaru meerachana chaala bagundi sugunagaaru chaala Baga paadaru nakunaamanasuku takindi god bless you
🙏🙏🙏
Jesus Love You
God Bless You 🙏🏻🙏🏻🙏🏻Good Songs 🎤🎸🎶Amma🙏🏻🤝🏻💐👑
🙏🙏🙏
Very good sister
God bless you 🙏
🙏🙏🙏
అచ్ఛం జానకి voice లా ఉంది.. very nice
Price alert
🙏🎉
@@sreeramsrinivasulu2835🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
Sister garu chala chakkaga padaru pata god bless you🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏
Wondarful song praise the lord ❤❤❤❤❤
🙏🙏🙏
Vandanalu chala baga padaru amma
🙏🙏🙏
God bless you ❤
🙏🙏🙏
Praise the lord 🙏 voice and Song' Chala bagundi Amma ......
🙏🙏🙏
Praise the Lord amma. చాలా బాగా పాడారు
🙏🙏🙏
Amma super God bless you amma🎉
🙏🙏🙏
Super singing nice song Jesus bless you 👌👌👌👌❤❤❤❤
Ishq Ishq Namami gange
అమ్మ నీకు వందనాలు 🙏మంచి స్వరం మంచి పాట దేవునికి మహిమా కలుగును గాకా 🙌 ఆమెన్
🙏🙏🙏
Glory to God. Very nice singing God bless all team🙏🙏🙏,
🙏🙏🙏
🙏వందనాలు
🙏🙏🙏
సూపర్, సాంగ్... Singing Good. God bless you🙌💐💐💐🙏
🙏🙏🙏
Devunike mahima chakkati madhuramaina svaram
🙏🙏🙏
లిరిక్స్ చాల బావున్నాయి
🙏🙏🙏
వందనాలమ్మ చాలా చక్కగా పాడారు
🙏🙏🙏
Ammagaru 🙏🙏🙏💐💐💐
🙏🙏🙏
Ammagaru Vandanalu 🙏🙏🙏💐
🙏🙏🙏
Amma god bless you devudu Inka padatani ki thodai vundali chakkani swram ichadu devudu🎉🎉🎉
🙏🙏🙏
Nijamga Jana ki Amma lane vundhi voice. Chala bagha paadaru. Inka Marenno padi prabhuvunu Ghanaparachandi.
🙏🙏🙏
మాకోసం మళ్ళీ ఒక మంచి పాట try చేయగలరు.......... వందనాలు
Christmas pandit songs
వందనాలు అమ్మ పాట చాలా బాగుంది దేవుడు మీకు మంచి స్వరమును ఇచ్చారు దేవుని దయతో అనేక పాటలు ఇంకను పాడాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ god bless you 🎉🎉🎉🎉
🙏🙏🙏
Many times I see this song
I loved it
🙏🙏🙏
❤ Super song
🙏🙏🙏
చాలా చాలా బాగుంది 👩💼👌👍🙏మీగానం 👌👌👌👌
🙏🙏🙏
Wonderful song, Music is very super, singer is NATURAL voice, Varmas video is good, God bless you all, and lyrics are heart touching
Prabhu Ramchandra ke vandanalu
Wounderful song heart touching song, God bless you Amma 🙏🙏🌷🌷🌷
🙏🙏🙏
మీ స్వరం దేవుని ఇచ్చిన బహుమానం. అనుభవం లోనుండి వచ్చిన రచన.
చాలా చక్కగా పాడారు అమ్మా...
మీ కుటుంబం నుండి మీ స్వరం నుండి మరి కొన్ని పాటలు రావాలి
🙏🙏🙏
Meaningful song.singing awesome.Glory to god
🙏🙏🙏
Super voice👌🏼👍🏼
🙏🙏🙏
Amma chala baga padaru mee voices chala chala bagavunnadi inkka aneka patali padali❤❤❤❤
🙏🙏🙏
Chaka Chakkaga padaru . manchi ardham.samanyulu kuda padukogalige paata.praise god
🙏🙏🙏
Amma chala Baga paduthunaru vandhanalu Amma devudu ninu deevinchunugaka
🙏🙏🙏
Really heart touching song ❤
🙏🙏🙏
Very good songs 👌👍🙏
🙏🙏🙏
చాలా బాగా పాడారు అక్కయ్యగారు వందనములు
Prabhu Naam
Such a beautiful voice. God bless you ma.
🙏🙏🙏
Amma miku vandanalamma miru padina patali na jeevitam vundamma chala baga padaramma 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Super Singing..Devudu mimmulana Vadukuntadandi..
🙏🙏🙏
God bless you unty..Baga paderu.. glory to God..
🙏🙏🙏🥀
God bless you ammma garu
🙏🙏🙏
అమ్మ మీ వాయిస్ సింగర్ జానకి లా ఉంది
Praise the lord jesus 👌👌👌💯
🙏🙏🙏
Good song amma chalabaga padinaru God bless you
🙏🙏🙏
Yes same voice like Janaki garu.God bless you sister nd thanks for everyone God bless you all.
🙏🙏🙏
adhbthamaina gonthu god bless you thali
🙏🙏🙏
Always god bless you super hit song
🙏🙏🙏
Praise the lord, chala baga padaru
🙏🙏🙏
క్రైస్తవ సంగీత ప్రపంచంలో ఇది ఒక ఆణిముత్యం
🙏🙏🙏
అక్క చాలబాగా పాడారు, దేవుడు నిన్ను దీవించును గాక.
🙏🙏🙏
Amma Super . God bless you Chala baaga padaaru .Sing more songs for the glory of God.
🙏🙏🙏
Praise the lord sis chaala Baga padaru super
🙏🙏🙏
Praise the lord 🙏 amma very good 👍 song
🙏🙏🙏
Abba entha bagundi mi voice devudu balamuga vadukonunu ga amma❤ God bless you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌🙌🙌
🙏🙏🙏