Indians Not allowed - South Korea
ฝัง
- เผยแพร่เมื่อ 16 ม.ค. 2024
- Indians Not allowed - Racism in South Korea
భారతీయుల మీద దక్షిణ కొరియా లో వివక్ష ఉందన్న వార్తల్లో నిజం ఎంత? ఈ వివక్ష కేవలం భారతీయుల మీద నేనా? మిగిలిన వాళ్లతో ఎట్లా ఉంటారు? భారత దేశంలో వివక్ష లేదా? ఉంటే ఎలాంటి వివక్ష ఉంది?
#racism #southkorea #indiapakistan #indianworkers #workerscamps #lookism #whiteskin #brownskin #blackskin #beautystandards #racialsupremacy #racism #indianinkorea #seoul #india #koreanculture #livinginkorea #kpop #kpopidol #koreanreactiontoindia #viral #IndianExpats #SouthKorea #culturalperspective #castesysystm #dalitlivesmatter #blacklivesmatter
మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia
Friends. TH-cam నుంచి సరిగా subscribers కి సరిగా నోటిఫికేషన్లు రావటం లేదు. ఆల్టర్నేటివ్ గా updates ఇవ్వటంకోసం whatsapp ఛానల్ స్టార్ట్ చేశాం. Please join whatsapp channel by clicking the link here www.whatsapp.com/channel/0029VaDeAtWGOj9fbKHVdG1m
sir andaru jan 22 modiji open chestuna ram temple meedha focus chestunaru tappa feb14 uae lo modiji open chestuna world largest Hindu temple baps swami Narayan gurunthi focus cheyatledhu evaru ayina cheyatledhu
A Gujarati swami evaru asalu
Nee keeda raavadame ekkuva😂
చర్చిస్తే ముందుగా భారతదేలో వివక్ష కోసం,మట్లడాలి.
భారతీయులు,భారతయులపై చూపిస్తున్నా విధానాన్ని ఖండిచాలి.
గతం పక్కన పెట్టిన,ప్రస్తుతం గత పది ఏల్లుగా,అనేక రాష్ట్రాల్లో దారుణమైన వివక్షా కొనసాగింది.
మణిపూర్లో జరిగిన ద్వేషపూరిత దాడులుపై.ఈ దేశ ప్రధాని పెద్దగా స్పందించలేదు.ఇది దారుణాతి దారుణం.
అదో పెద్ద కుట్ర. కొండ ప్రాంతాల్లో ఉన్న ఖనిజాలపై కార్పొరేట్ కన్ను పడింది. దాని పర్యవసానం ఇది
ఇండియా లో కుల వివక్ష ఎలాగో అక్కడ జాతివివక్ష అంతే ఈనాటి కి గాంధీ పుట్టిన నేల గుజరాత్, యు. పి, మధ్య ప్రదేశ్, ఏ. పి, తెలంగాణలో ఎంత కుల వివక్ష ఉందో అందరికీ తెలిసిందే కాబట్టి కొరియా గురించి మనం గుండెలు బాదుకోవలసిన అవసరం లేదు
Korea ki velli po
దళితులు అంటరాని తనం కొత్తేం కాదు. సౌత్ కొరియా లో మన అగ్ర వర్ణాల కి పాపం అంటరాని తనం... మనం ఖండించాలి.ఇండియా లో caste based marriage వుంది కదా
భారత్లో కుల వివక్ష చూపించేవారు(అగ్ర కులంలోని కొందరు) దక్షిణ కొరియాలో జాతి వివక్షను ఎదుర్కోవాలి.
అప్పుడు వివక్ష అంటే ఎట్లుంటదో అగ్ర కులంలో ని వివక్ష చూపించే వారికి బాగా అర్థం అయితది.
జై భీం
జై భీమ్
Mana INDIA lo jaati vivaksha bhayankaram ga vundi... Educators kuda vivaksha chupistaru.
@@KishorKumar-sj4ljdammu unda manaku Korean products ban chesay dammu? Samsung Kia hundai LG ban china Ani samsang teeskuntamu ledantay malli china
మనిషిని మనిషిగా చూడనంత కాలం ఈ ప్రపంచం సుఖ శాంతులతో ఉండదు
Manishi ni manishi ga chudamante right wing extremist laki kopam vastadi..this is new india
Racism is too high in north and west India
ఇండియా లో ఇప్పుడు ఇంకా ఎక్కువ గా .... జరుగుతన్నాయి ....
మీ ... విడియోలు చాలా బాగా వుంటాయి ...
నిజాలు చాలా బాగా చెప్పారు . .
విజ్ఞానం అంటే మీరే ... మేడమ్ .
Very good analysis madam. మన దేశంలో వివక్షత గురించి చెప్పవలసి వస్తే ఇది వరకులా టీ షాపుల్లో రెండు గ్లాసుల పద్దతి తగ్గింది. పై నుంచి నీళ్లు పోస్తే దోసిలి పట్టి తాగే పద్ధతి ఇపుడు కనపడడం లేదు. 50 ఏళ్ల క్రితం ఉన్న అంటరానితనం ఇపుడు చాలా rare గా కనపడుతుంది. పెద్ద పెద్ద దేవస్థానాల్లో ఈ వివక్షత లేదు, కానీ గ్రామాల్లో, చిన్న ఊర్ల లోని దేవాలయాల్లో దళితులకు ఇప్పటికీ ప్రవేశం నిషిద్దమే. ఇవీ క్రమేణా పోవచ్చు, పోవాలని అని ఆశిద్దాం.
వీడియో ఆరంభంలో చూసి దీర్ఘమైన కామెంట్ పెడదామనుకున్నా కానీ అన్ని విషయాలు మీరే ఉటంకించారు, థాంక్స్ మేడం 🙏👌👍
హైదరాబాద్ వసంత్ నగర్ లో మాకు ( క్రైస్తవుల ము అని ) ఇల్లు అద్దెకు ఇవ్వలేదు. మేము బాగా చదువుకున్న వాళ్ళం, ఇంకా క్లాస్ 1 ఉద్యోగం చేసిన వాళ్ళం. దీన్ని వివక్ష అనారా ! పైగా మేము, వాళ్ళు ఆంధ్ర వాళ్ళమే. విశేష మేమంటే వాళ్ళ పిల్లలు ఇద్దరూ క్రైస్తవ దేశమైన అమెరికా కి వలస పోయి బతుకుతున్నారు... ఇక్కడ వివక్ష చూపిస్తూ విదేశాల మీద పడి ఏడుస్తారు.
Well sed sir.. I am also victim
Yes memu kuda memu sc hindhus ayina rent ki evvatledhu hindhu or Christian adhi kaadhu manam sc ayithe chaalu rent ki ivvaru memu own house kattukunam I'm an aethist now.
Converted Reddy also not given house for rent..
😂
Illu isthey vallani Christians ga marchestharu..miku illu ivvakudgu
We have Rental Property Management business in Bangalore. 50 pc of owners tell Not to Give Flat to Muslims for Rent.
Some owners very specifically tell not to give to SC, ST, Negros, Muslims, Christians, Biharis, Odiyas, Bengalis.
Vegetarians only is very common. But these people go to America and expect to be treated equally.
You exactly guessed the situation in Indian mind
You are right. I am still seeing that in my village.
ప్రపంచం అంతా ఇటువంటి ధోరణి పెరిగి పోతుంది. సాంప్రదాయ ముసుగులో కొన్ని శక్తులు వారి భావ జాలం వెర్రి వేషాలు వేస్తున్నాయి
"Injustice anywhere, is a threat to justice everywhere"
---Mahatma Gandhiji.
Madam,
Thank you for your analysis. In india so much discremination in every field is there.
Day by day, the world is polarizing towards racism and becoming more conservative, forgetting humanity.
South Korea lo other countries pai racism chupistaremo.... India lo Indians paine vivaksha chupistaru....
Korea veldama
Perfect ga cheparu good 👍👍
Interesting topic.....and your presentation was very clear and concise.
Excellent information and message mam.
Mana country lo Leda SC/ST ki value unda .Mari adi enduku expose cheyaru Mari.India lo kuda undi.
Thank you Ma'am...a good topic. Discrimination is prevalent in our country more than anywhere else in the world....
Christians ante illu addeki ivvaru.vaallu ithe avasaram ithe vaallu Christians illallo vuntaaru.Appudu vaariki antaraani thanam kanipinchadu.
Yes..forward caste people who accept jesus also r not given house for rent
Lavada jesus
India is one of the discriminated countries
11:34.
ఈరోజు కి ఇప్పటికి ఉంది మేడం నేను ఫేస్ చేశాను.
Excellent analysis madam
జపాన్ లో ముస్లింల స్థితి గతుల గురుంచి ఒక్క వీడియో చెయ్యండి..
It is true madam ఆ రోజుల్లో నెహ్రూ గారు వారి యొక్క team అందరూ కలిసి ఈ దేశానికి మంచి మంచి IITs AIMS ఇలాంటి అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలను establish cheyakapothe paristete inka dharunam ga undunu anni desalalonu.
Well done madam..
❤
India lo sc st christians chinna kulaala vaallani ilaage chesthaaru.Ikkada putti perigina vaallani kuda alone chesthaaru.Kaneesam devuni gudiloki kuda raanivvaru.
Please watch the entire video
India lo intha discrimination unte ikkada chattalu kuda chala strong autunnayi...sc/st discrimination if used correctly is a very strong tool..please don't make stupid comments with out knowing the law and what we went through to get here...
Yes mam your correct
Thanks for explaining the hate for blacks towards Indians.. after coming to USA, I faced that literally on campus jobs and was always wondering why are they like this towards Indians and now I got my answer. But still blacks are not supposed to show any discrimination towards Indians just because of someone else done bad things also cuz finally it sucks to experience it.
Singapore model apartment (builder should guarantee all combination of people) then they compulsorily learn being with no discrimination.
Thank God
ఇన్నాళ్లూ పని కట్టుకుని మరీ చాలా మంది ఇండియా నీ బద్నాం చేశారు
ఇండియా లో మాత్రమే వివక్షత ఉంది అని
Until and unless we eradicate all kinds of discrimination in our own country, we have no moral right to complain about discrimination faced by Indians in other countries. Let us heal ourselves first before looking at the ills of others.
Vanaja mam God bless you
Good video madam
Your explanation is very nice
🎉🎉🎉
👏👏👏
CHALA BAGA CHEPPARU THANKS FOR YOUR 👍
manushulu subramga lekapote duramga vuntatam tappu kadu.but beautiful ga kekapoina vallu duramga vuntara?
Yes madam
Madam, you have rightly said that India is also practising discrimination in the name religion,cast and region but we will not accept it. So before blaming others it is better to get corrected ourselves.We, Indians think that India is vishwaguru so let us first stop practising of discrimination in India and teach indiscrimination, brotherhood ness to the world.
India no.1
Correct ga chepparu sister
Meeru correct ga chepparu medam
Wow good information madam, meru video petina ventaney tulasi chandu video cheystundhi
Bagaa cheparu madam love you ❤❤ mam neynu korren not allowed 🚫 vidos chusa nu milla chepaledu yavaru tqq mam 😊
,,👍🙏
That's true andi...I see that in London as well
మారుతీ రావు ఇష్యూ లో ఎంత మంది మారుతీరావు చేసిన హీనమైన పనిని సమర్ధిస్తూ ముందుకు ( సోషల్ మీడియాలో) వచ్చారో చూస్తే తెలుస్తుంది కుల వివక్ష ఎంత ఎక్కువ ఉందో
Let us first learn to respect our own Indians, we discriminate our people in the name of caste, religion, language and geographical borders.
Ippudu mana puli akkada kuda kurchi vesukoni kurchuntundi. Chudandi...!! 😅😅
Kopam rakunda clear ga cheparu
మనం విదేశాల వెంట పడద్దు
Marem cheyyali
@@anitha2053 మన దగ్గరే మంచి ఉద్యోగం చూసుకుని బతకాలి.
అంత లేదు అక్కడ....youtube news మాత్రమే..
We have a great formulae which we were taught by the great Whatsapp University sant party BOYCOTT.. KIA , HYUNDAI and Lot more … Can we ?
Start from itself as human.
AP లో ఉన్న KIA Motors Plant దగ్గర ఉన్న ఆనేకమైన కొరియవారి hotels లో Indians ని allow చేయరు.
Where is viswa guru 😂
Photoshoot lo busy ga unnadu
Visha guru... Not viswa guru
@@palamallikharjun9113 hahahahhaha
@@factanalyser5021 hahahahha
బాయ్ కాట్ దక్షిణకొరియా
Ee kadha chusina mulam manishi lo jeernichuku poyina aham
North korea lo okkade kim mama but south korea lo mathram andharu kim mamale
India Lo eduction tho patu rich poor and religion caste lantivi Chala perigipothunnai 😢😢
We should stop & boycott buying their products manufactured from LG, Samsung, Hyundai, KIA etc…😮😮😮😮
Ala aythe india lo upper cast valla shops ki kuda vellakudadhu vallavu konakudadhu thinadhu. Try chey. Akaliki mandi chastaru endukante😅😅 kuragayalu reddy pandistharu vallu kuda upper caste e kadha
World antha Samsung, LG, Hyundai ni Boycott cheste , Valle digi vastaru...
Mari Korea medha enduku matladaru, Maldives medha matram , antay Maldives small country Ana..
Sontha desham lo kulam perutho untouchability kante goram emi kadu idhi chaduvukunna murkulu kuda illu rent adigithe cast adige desham manadi😡
Prime Minister s chief Minister s ye India lo vivasha purithamaina paripaalana cheesthunte dheshamlo maarpu elaa vasthundhi 😂 India ke dhikkuleedhu.
Ilantivi chala jarugutunay
Akkadiki velladam yendhuku, vaalla Sanka Naakadam yendhuku....???? Aaa Sanka Nakey issue pai koodaa O Video Cheyya vacchu gaa...???
Nice video upto 11.15
అంటే ఆ తరవాత మన బండారం బయట పడింది అనా 😂😂
@@sensibleenergy కాదు అండి ఆతరువాత మేడం గారు పూర్వకాలంలో వెళ్ళారు వర్తమానం లో లేరు అని.....ఈరోజుల్లో కులం లేదా మతం కారణంగా racisam లేదు....money matters.... డబ్బు ఉంటే అందరూ అందరినీ కలుపుకుంటారు....డబ్బు లేకపోతే ఎవరూ ఎవరిని కలుపుకొరు
@@FinlandDiaries-telugu ఇప్పటికీ యూపీ బీహార్ లాంటి రాష్ట్రాలలో కింద జాతి మహిళలను ఎత్తుకెళ్లి పాడు చేసి చంపేస్తారు, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి కింది జాతి అధికారులు కూడా అక్కడ మీసం పెంచే అనుమతి లేదు, గుర్రం స్వారీ కూడా చేయకూడదు, south India కొంచెం బెటరే అనుకోవాలి
Atleast they are racists on their own people. World best racist country is india. So they are beating india
Manaki chttaalu vunna vaallaki lekapoyina okate.
Mana deggara chattalu chesinde chala poratalu chesi...meeru mi vignatha lopam valla AA poratalaku viluva lekunda cheyydu...
More caste discremenate in India than other countries
first abolish caste system in India
avunu inka Kia motors ni thesesdham, manaku adhi odhu le inka, kadha? hahaha what a hypocricy.
Tadi tanne vadunte taladanne vaduntadata, ikkada " kulam takkuvollu" ani heenanga chusevallanu andarini alanti deshallo konnallu vodilite appudu tatvam bodha padutadi.
😃😃Ayyo madam🤦🤦 ...mana desam lo oka rule undi meeku theliyadaa...😃🤦...!....Manam chesthe emo samsaaram(Samskrithi) ...Eduti vaaru chesthe vyabhichaaram(Discrimination)madam..... Mera Bharat Mahaan..😃😃
Europe lo kuda mana Indians white ante supremacy and Muslim refugees ante Chala chinna chupu
రివిషనిజం పెరిగిపోతుంది
అంటే..?
@@SudhirKumar-li4dk తిరోగమనం
Chaana baaga vivarinchaaru
South korea is beautiful country stop hating them🙄🙄🙄
🔥🔥🔥🙏 పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ! వినుర వేమ! 🙏😊
🔥🔥భావం: 🙏
🙏 పూజపునస్కారముల కంటె బుద్ధి ప్రధానము. మాటకంటె మనసు ప్రధానము. కులముకంటె గుణము ప్రధానము.
Valle melu mana kanna manadeshamlo edi comon prathikilam jathilo matham lo undi
Eami telayani pitchivallu nannu egathali chesina ok
❤💯 chaina grate
India gurinchi chepalante seperate video chei akka anitiki hinduvula meeda padi edustaru anti hindus
Vivaksha pakkana pettandi..mi inti chettani pakkana empty place lo veyyadam aapandi... plastic chetta ni ekkada padite akka veyyakandi....domalu.eegalu enta dengaro telsa ..
India s ni anni dheshala vallu tarimikotyali 😂😂
Miru south korea ki baga suppirter anukunta
మాల్దీవులకు బుద్ది చెప్పినట్టు, దక్షిణ కొరియాకి చేస్తే సరి.
ఇంకొద్దిగా బాగా చదువుకొని, అర్థం చేసుకో..instant justice వుండదు ఇలాంటి విషయాల్లో.
More population growth in India lo swachabharath thakkuva modi vachina tharvatha prayathnam chesadu prajalu marphu ledhu
Anduke bhujam meda thadu unna vedhavalu samudralu dhataru 😂😂
Manam enduku samsung nd LG brand ni purchase cheyali? boycott cheyachu,,, purchased cheyadam manayelai .....
Hindus not allowed antey miku happy ga vundi jada
Miru bts fan anukunta
Ikkada Korea gurinchi video petti india lo jarige vati gurinchi ekkuvaga focus chesaru ...asalu point ni madya lone vadilesaeu...yes india lo unna problems gurinchi mi prati video lo cheptune unnaru ga atleast for once can we try to stand together as a nation ...once?
I know you will call me bhakth or what ever you want but when it comes to the nation it has to be one voice
నువ్వు చెప్పింది బాగుంది సోదరా... కానీ ఒకర్ని విమర్శించాలంటే ముందు నీకు ఆ అర్హత ఉండాలి... లోపల సాటి మనుషులమీద ఇంత కుళ్ళు పెట్టుకున్న వారు వేరేవాళ్ళని అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఎలా చెప్తారు. One nation గా ఉండటమంటే భజన చెయ్యడం కాదు... Constructive criticism చేసి సాటి భారతీయుల్లో పురోగవృద్ధి వైపు అడుగులు వేసేలా చెయ్యడం. This is called Journalism.
ఆర్టికల్ 15 గురించి మాట్లాడారు కదా, ఇంకా ఏం చేస్తే వివక్ష పోతుందో సూచనకూడా చెయ్యండి, మీరు సీనియర్ జర్నలిస్ట్ , అందరికీ తెలిసిన వివక్ష గురించి పదే పదే చెప్పటం వలన మనుషుల మధ్య దూరం పెరుగుతోందే తప్ప మరే ప్రయోజనం లేదు.మీరు పుట్టిన ఇప్పటి తెలంగాణా లోనే ప్రాంతీయ వివక్షను రెచ్చగొట్టి తెలంగాణాను విభజించారు. అక్కడి ప్రభుత్వాలు జన గణనతోపాటుగా ఒక అడుగు ముందుకేసి కులగణన కూడా చేసాయి. దాని ఆధారంగానే ఎన్నికల అభ్యర్ధులనూ నిలబెట్టారు. కనుక మేమందరం మీ వెనుక ఉంటాము మీరు మాటలతోనే కాకుండా చేతలలో కూడా ఈ వివక్షల నిర్మూలనకు నడుం బిగించండి.కనీసం మీరు పుట్టినఊరి లో మార్పు వచ్చినా జీవితం సార్ధకమౌతుంది.మీలాంటి మేధావులు అడుగు ముందుకు వెయ్యాలి.జై వనజక్కా