ఎర్ర సముద్రంలో ఏం జరుగుతోంది? Journalist N Venugopal explains

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2024
  • ఎర్ర సముద్రంలో అల్ల కల్లోలం సృష్టిస్తున్న హూతీల అలజడికి కారణం ఏంటి? దీనివల్ల ప్రపంచ వాణిజ్యం ఎట్లా దెబ్బతింటున్నది? An explainer video on #houthis and conflict in gulf.
    #houthi #houthirebels #houthirebels #suezcanal #gazaconflict #palestine #israel #america #capetown #redsea ##britain #yemen #yemen #saudiarabia #egypt #aqaba #maritime #trade #drone #attacks #unitednations #oil #oilimports #india #worldpolitics #recession #navaltrade #naval #ship #shipping
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia

ความคิดเห็น • 22

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 6 หลายเดือนก่อน +4

    ఆయిల్ సమస్య చాలా పెద్ద అంశమే, మనదేశం ఇరుక్కుపోతున్నది. ప్రజలకు కష్టమే..

  • @bellamkondaassrinivasarao6982
    @bellamkondaassrinivasarao6982 6 หลายเดือนก่อน +2

    Excellent information sir

  • @pujariraveendra557
    @pujariraveendra557 6 หลายเดือนก่อน +2

    జై భీమ్ ✊

    • @bramhamkasimahanthi3833
      @bramhamkasimahanthi3833 6 หลายเดือนก่อน

      కాదు నాయన ఔతిబీమ్ అని చెప్పు జైభీమ్ అని అయన పరువెందుకు తీస్తారు

  • @Itsmesams5
    @Itsmesams5 6 หลายเดือนก่อน +8

    మొత్తనికి ఏం చెప్పాలనుకున్నారు? దాడులు ఆపాలని కాదు సారు... తమరు చెప్పాల్సింది అసలు బందీలను... అదే తమరు చిన్న పిల్లలు అంటున్నారు కదా వాలతొ సహా అందర్నీ విడిచి పెట్టి చర్చకు రావాలి అని చెప్పాలి. అంతే కానీ ఎదో ఒకటీ కాదు చెప్పాల్సింది

  • @GLeela-mk4io
    @GLeela-mk4io 6 หลายเดือนก่อน +1

    Thank you sir, really excellent information

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr 6 หลายเดือนก่อน

    🙏

  • @kaseem4961
    @kaseem4961 6 หลายเดือนก่อน

    Good sir

  • @sivaprasadreddy2981
    @sivaprasadreddy2981 6 หลายเดือนก่อน

    Good explanation sir ❤

  • @sdfyeej1733
    @sdfyeej1733 6 หลายเดือนก่อน

    విశ్లేషణ బాగుంది

  • @arunjai-zz9dt
    @arunjai-zz9dt 6 หลายเดือนก่อน

    Very good explanation sir

  • @rameshb6805
    @rameshb6805 6 หลายเดือนก่อน +2

    ప్రపంచంలో శాంతి కావాలంటే మతాన్ని, దేవుళ్లను ప్రపంచ సరిహద్దులనుండి తరిమి వేయాలి

  • @PothakamuriVaniramana
    @PothakamuriVaniramana 6 หลายเดือนก่อน +2

    Hamas Israel meeda daadi cheyyatame asalu kaaranam. Hamas ni kattadi cheyyandi. Israel ni akkada lekunda cheyyatam yenthavaraku samanajasam.

  • @durgeshakkena8239
    @durgeshakkena8239 6 หลายเดือนก่อน

    చాల మంచి వివరణ సార్
    యోమన్ దాడులు యుతి ఉద్యమం గురించి , పాలస్తీనా పై అక్రమంగా ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను ఖండిచని దేశాలు యోమెన్ చేస్తున్న దాడులు మాత్రం ఆపాలని అంటున్నారు.

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t 6 หลายเดือนก่อน +1

    Hallo sir ! your explanation is not correct. First advise Houtis and Hamas to stop terrorism , then peace could be established.

  • @Vj_visampalli7089
    @Vj_visampalli7089 6 หลายเดือนก่อน +1

    ఓ సారో, మీరు మళ్ళీ వచ్చారా ?😂 ప్రపంచము అంతా హౌతీ తీవ్రవాదులు అంటూవుంటే మీరేమొ హౌతీ ఉద్యమం కారులు అంటున్నారు.😂😂😂.మీ మాటలు ఎలా నమ్మాలీ సారో?😂😂😂