ఎప్పుడో చూపించాల్సింది ఈ స్కూల్ గురించి.. ఇప్పటికైనా..ఈ స్కూల్ గురించి వివరంగా చూపించిన సుమన్ టీవీ వారికి...👏🏻👏🏻👏🏻. ఇప్పటికైనా తల్లితండ్రులు తెలుసుకోవాలి...వాళ్ళ పిల్లలకి చదువు'కొనాలా'...లేక వాళ్ళ పిల్లలు చదువు'కోవాలా'.. అని!!
I am very happy to watch the video about Abhyas Vidyalayam. If the child completes his education in this school he would have the capacity for all-round development. Rishi Valley School also follows their own concept for the children's all-around development.
wonderful school, our kids are most happiest going to this school, they never want to skip a single day. I have no complaints atall. I never thought these type of schools exists. hatsoff to Krishna sir and teachers.
ప్రాచీన గురుకుల విద్యా బోధన ;- పని, చదువు - రెండు అంశాలు - అనుబంధిత విషయాలు - ఇదే methods ను అనుసరిస్తూ నెలకొల్పి, నిర్వహిస్తున్న - నిర్వాహకులకు,టీచర్స్‌కి మా అభినందనలు -
Very nice concept with creative and practical approach . It's a total personality development system. This approach helps them to grow and develop in long run to choose their career in a better way. Hats off to the management and the whole team for introducing this approach and concept. More more such schools are required for a better future generations.
కాన్సెప్ట్ మంచిదే... కానీ సిలబస్ అవ్వదు... ప్రతి పీరియడ్ కు పిల్లలు రూమ్స్ మారడం వల్ల టైం వెస్ట్ అవుతుంది.. SCERT ఫైనల్ ప్రతిభ పరీక్ష వారు నెగ్గితే అభినందించ దగినదే......
ఎప్పుడో చూపించాల్సింది ఈ స్కూల్ గురించి.. ఇప్పటికైనా..ఈ స్కూల్ గురించి వివరంగా చూపించిన సుమన్ టీవీ వారికి...👏🏻👏🏻👏🏻. ఇప్పటికైనా తల్లితండ్రులు తెలుసుకోవాలి...వాళ్ళ పిల్లలకి చదువు'కొనాలా'...లేక వాళ్ళ పిల్లలు చదువు'కోవాలా'.. అని!!
మీరు చూపించే వరకూ ఇలాంటి స్కూల్ ఒకటి మాకు దగ్గరలోనే ఉందనే తెలియదు. ఇలాంటి వాటి కోసం చాలా చోట్ల వెతికాను. కానీ ఇప్పుడు మా బాబు స్కూల్ చదువు అయిపోయింది.
Kontamandikina upayogapadutundi
What about fees details
ఇటువంటి స్కూల్ మా చిన్నప్పుడు ఉంటే బాగుండే అనిపించింది.. చాలా చక్కగా వివరించారు.
చాలా బాగుంది సార్....అద్భుతమైన పాఠశాల ఇది.
Thank You So Much for Creating Awareness Sai Garu
Krishna Sir For Organising Such a Great School For Kids...❤
I am very happy to watch the video about Abhyas Vidyalayam. If the child completes his education in this school he would have the capacity for all-round development.
Rishi Valley School also follows their own concept for the children's all-around development.
wonderful school, our kids are most happiest going to this school, they never want to skip a single day. I have no complaints atall. I never thought these type of schools exists. hatsoff to Krishna sir and teachers.
Hi andi, is there anyway I can contact you? Please share your email ID if you're comfortable.
Which class?
@sreelathavk4450 now 8th and 10th
I feel very happy నా బంగారుతండ్రులు ఇద్దరు ఈ వీడియో లో ఉన్నారు
School fees ఎంత అండి
Meeru chaala lucky andi...
Fees enta
ఇది చాల బాగుంది అలాగె ప్రపంచ స్తాయి విద్య కేంద్రం అక్షరవనం Educational Research Center at Kalvakuthy గురుంచి ఒక విడియో చేయగలర్
ప్రాచీన గురుకుల విద్యా బోధన ;- పని, చదువు - రెండు అంశాలు - అనుబంధిత విషయాలు - ఇదే methods ను అనుసరిస్తూ నెలకొల్పి, నిర్వహిస్తున్న - నిర్వాహకులకు,టీచర్స్‌కి మా అభినందనలు -
Very nice concept.
Excellent sir..... Super......
Very nice 👍👍👍👍👍..... super
Bagundi sir
Very nice concept with creative and practical approach . It's a total personality development system.
This approach helps them to grow and develop in long run to choose their career in a better way.
Hats off to the management and the whole team for introducing this approach and concept. More more such schools are required for a better future generations.
Great school
కాన్సెప్ట్ మంచిదే...
కానీ సిలబస్ అవ్వదు... ప్రతి పీరియడ్ కు పిల్లలు రూమ్స్ మారడం వల్ల టైం వెస్ట్ అవుతుంది..
SCERT ఫైనల్ ప్రతిభ పరీక్ష వారు నెగ్గితే అభినందించ దగినదే......
🎉🎉🎉
at - 29mts- Vedio - PUPPET SHOW -by CHILDREN` aahaa, adbhutam, I am very very happy ,
Nijamaina guruvulaku aneeka namaskaramulu.
Great school..
For lower classes it is excellent but what about higher classes could they adopt or not..?
Sir siuper
School rooms are very small I think 🎉🎉🎉🎉
Now Finland edu is in vij
Chala manchi school pillalaki Ela chaduvu nerpinchaloo ala cheptharu...
Chaala vishayalu nerchukovachhu.
What is the source of income for this school to pay bills and salaries?
Idhi residential aa andi
Abbooo, anna nenu akkadele akkada 8th cls varaku baaguntundhi. 8th nunchi chaduvu sankhanaaki podhi
Why?
E school lo cbse syllabus unda
Games tho spellings ela nerpistharu
Fee structure?
Kani 10th class results ela vasthay?
Ex Student Vidyardhi Srujana Kuteer
మేము స్కూల్ దగ్గరికి రావాలి
స్కూల్ ఎప్పుడురీఓపెనింగ్
School fee for 3rd class how much