గురుకుల విద్య, వ్యక్తిని ప్రతిభావంతుడిగా చేసే విద్య ధైర్యవంతుడిగా జీవింపచేసే విద్య. ఇన్ని రకాల విద్యకి నిలయం అక్షర వనం. నేటి కాలంలో ఏది లేదో ఏది విద్యలో లోపించిందో అది అందిస్తున్న అక్షర వనం నిజంగా స్ఫూర్తిదాయకం.
విద్యార్థులకు చదువు ఒక్కటే కాదు అన్నిటిలోనూ మనచుట్టూ ఉన్న అన్ని విషయాల గురించి అవగాహన అవసరం. చాలా మంచి విద్యాలయం ఒకసారి visit చేయాలంటే ముందుగా ఎవరి పర్మిషన్ తీసుకోవాలి. దయచేసి తెలియచేయగలరు
Wow 👌 this school is on different height ......very nice to build up a child life in this way very appreciatable
గురుకుల విద్య,
వ్యక్తిని ప్రతిభావంతుడిగా చేసే విద్య
ధైర్యవంతుడిగా జీవింపచేసే విద్య.
ఇన్ని రకాల విద్యకి నిలయం అక్షర వనం.
నేటి కాలంలో ఏది లేదో
ఏది విద్యలో లోపించిందో
అది అందిస్తున్న అక్షర వనం
నిజంగా స్ఫూర్తిదాయకం.
విద్యార్థులకు చదువు ఒక్కటే కాదు అన్నిటిలోనూ మనచుట్టూ ఉన్న అన్ని విషయాల గురించి అవగాహన అవసరం. చాలా మంచి విద్యాలయం
ఒకసారి visit చేయాలంటే ముందుగా ఎవరి పర్మిషన్ తీసుకోవాలి. దయచేసి తెలియచేయగలరు
Free na money chepandi please