మన భారతదేశంలో బ్రిటిష్ రాకముందు ఇదే ఎడ్యుకేషన్ ఉండేది మన భారతదేశమంతటా ఇలాంటి స్కూళ్లు ఉండాలి మన పురాతన ఎడ్యుకేషన్ కూడా ఇలానే ఉండేది ఎగ్జామ్స్ ఉండేవి కాదు చక్కగా అందరూ చదువుకునేవారు స్ట్రెస్ లేకుండా పిల్లలకి ఈ విధానమే నచ్చుతుంది థాంక్యూ సార్
Yes you are thinking 100 percent right. Government Should Recognise This type of concepts. Because current education system is 30 years old and it is not so effective in the current education system children are learning just to memorize not to understand things. In the current education system, the students are focusing only on how to get good marks in the examination they and their parents are not focusing on implementation of education in real life. GOVERNMENT OF BHARATH MUST CHANGE THE EDUCATION POLICY and take a new policy in which the focus in on understanding not on memorizing and get good marks and policy in which we give importance to education rather than the marks.
@@sreevidya3616 మన భారత దేశమంతటా ఇలాంటి విద్యాలయాలు ఉండాలని కోరుకుందాం మన పిల్లల భవిష్యత్ గురించి ,వాళ్ళు అన్ని విధాల బ్యాలెన్స్డ్గా ఉంటారు ఇలాంటి చదువు చదువుకోవడం వల్ల
అన్నం, ఔషధం, విద్య.....ఈ మూడింటిని అమ్మకూడదు. ఇదే భారతీయ అసలు సిసలు జీవన విద్యా విధానము.చాలా గొప్ప పని చేస్తున్నారు గురువుగారు,మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ...జయహో భారతం❤
గురువుగారు మీకు నా పాదాభివందనములు.మీ స్కూలు చాల బాగుంది.మీకు ఇలాంటి ఆలోచన వచ్చి స్వదేశానికి వచ్చినందుకక ధన్యవాదాలు.విదేసాల్లో ఉన్న మన వారందరికి ఇలాంటి ఆలోచనలు వచ్చి మన దేసానికి తిరిగివస్తే ఇటు తల్లితండ్రులు భారతదేశము బాగుపడుతుంది.జైహింద్🙏🙏🙏🙏
సూపర్ సూపర్ సార్ చాలా అద్భుతంగా ఉంది ఎలాంటి మానసిక ఒత్తిడి లేని చదువు నిజంగా అద్భుతం సార్ బయట ప్రపంచంలో ఎన్నో వేలు లక్షలు ఖర్చుపెట్టి చదివిస్తున్నప్పటికి అమ్మ తిట్టిందని నాన్న కొట్టాడని స్కూల్లో మార్కులు తక్కువగా వచ్చాయని పిల్లలు సూసైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది జీవితమంటే మార్కులు కాదు జీవితమంటే నిన్ను నీవు పూర్తిగా అవగాహన చేసుకోవడం

Good education system. Children's ki education tho paatu, samskaram vunte, vallu life lo chala achievements cheyagalaru..mental ga, physical ga strong ga vuntaru
చాలా మంచి ప్రయత్నం సార్ ఇది ఇలాగే కొనసాగితే వచ్చే కాలానికి అందరు మంచి విద్యావంతులు, సమాజానికి మేలు చేసేవారు గా తయారవుతారని నాఆశ. ఇలాంటి పాఠశాల లు అంతటా ఎప్పుడూ ఎప్పటికీ కొనాసాగాలి.
Sir You are so great. You have initiated great values in education. And your sankalpa of making such 108 schools in India will surely be happening with god's grace.
Okappudu pathakalamlo gurukulalu undevi alantide idi kuda Chala Baga undi, I want to join on this school as a teacher and my children's also , I like this
Excellent Initiative for renovating our Ancient traditional sanathana education system which was eradicated by English people..The founder of this school has great responsibility to establish our true education system. May God bless him to wide spread this system our country wide...🎉🎉🎉
Super Sir . Adding real value to the future generation. I wish like this more schools to get added. Can I know if you have such school in hyderabad. To implement such dynamics we should have lot of guts. Praying God to drive you for your noble cause. 🙏
Excellent , stupendous and heartwarming to know that we are regaining our GuruKula System of earning true Education and true Knowledge that would render Light to the Life given by God , Life is to live not to drag on pull on with a rat race and the bait being a big lump of salary that would neither give them Life nor a goal in life , it gives them another run for Life 😮 pranams to the admin of these VIDYA Aalaya s and the Brain behind it 🙏🏻🙏🏻🙏🏻👌👌💐💐💐
అల్లికలు పెయింటింగ్ పూసలు దండలు చెవిరింగ్లు బ్యాగ్స్ కుట్టడం ఊళి అల్లికలు గోని సంచులు తో కూడా రకరకాల మెట్స్ తయారీ పింగాణి పెయింటింగ్స్ కలంకారీ రెడీ మేడ్ గర్మెట్స్ చాలా మనకు 16 సంవత్సరాలు వచ్చినప్పుడు కి పూర్తి విశ్వాసం మనమీద వస్తుంది ఏ పని అయినా చేయగలము అని
Our old education system is not ALWAYS about learning english or maths.. It teaches how to live and teaches ways to earn money.. everybody no need to be a doctor/engineer and blame govt for not providing enough education institutions or jobs.
నేను గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నాను చిన్నప్పటినుండి మాకు అలాగే నేర్పేవారు వ్యవసాయం కాదు మొక్కలు నాటడం గార్డెనింగ్ అల్లికలు కుట్లు వాటి ద్వారా డబ్బు సంపాదించడం ఇంకా యోగ డ్రిల్ క్రమశిక్షణ టైం పంచువలాలిటి చాలా ట్రేయింగ్ ఇచ్చే వారు కుకింగ్ zpp గర్ల్స్ హి స్కూల్
Wow 🥰 👌🫡 hats off to the staffs & all those who runs this school, congratulations 🎉 💓. May our tradition, culture enhanced by this & may Bharat prove again saare jahaan se accha hindustan hamara 🎉🎆🎊💐🌺🌟
Edi chala bagundi pillalu andam ga untaru chaduvu kavali kani mana సంస్కారం సంస్కృతి కూడా కావాలి కదా అందుకే Elanti school vijayawada lo unty maku teliyaparachagaru ani korukuntunamu
Excellent sir 👏 your really great sir for this, firstly harts off to such an amazing job great 🙏🙏 One request to you sir can I join in this academy my son 🙏
మన భారతదేశంలో బ్రిటిష్ రాకముందు ఇదే ఎడ్యుకేషన్ ఉండేది మన భారతదేశమంతటా ఇలాంటి స్కూళ్లు ఉండాలి మన పురాతన ఎడ్యుకేషన్ కూడా ఇలానే ఉండేది ఎగ్జామ్స్ ఉండేవి కాదు చక్కగా అందరూ చదువుకునేవారు స్ట్రెస్ లేకుండా పిల్లలకి ఈ విధానమే నచ్చుతుంది థాంక్యూ సార్
Yes you are thinking 100 percent right.
Government Should Recognise This type of concepts.
Because current education system is 30 years old and it is not so effective in the current education system children are learning just to memorize not to understand things. In the current education system, the students are focusing only on how to get good marks in the examination they and their parents are not focusing on implementation of education in real life. GOVERNMENT OF BHARATH MUST CHANGE THE EDUCATION POLICY and take a new policy in which the focus in on understanding not on memorizing and get good marks and policy in which we give importance to education rather than the marks.
Yes
Chala bagundandi. Ilanti vidyalayalu anni states lo vunte chala baguntadi
@@sreevidya3616 మన భారత దేశమంతటా ఇలాంటి విద్యాలయాలు ఉండాలని కోరుకుందాం మన పిల్లల భవిష్యత్ గురించి ,వాళ్ళు అన్ని విధాల బ్యాలెన్స్డ్గా ఉంటారు ఇలాంటి చదువు చదువుకోవడం వల్ల
How 2 apply how mach fee
అన్నం, ఔషధం, విద్య.....ఈ మూడింటిని అమ్మకూడదు. ఇదే భారతీయ అసలు సిసలు జీవన విద్యా విధానము.చాలా గొప్ప పని చేస్తున్నారు గురువుగారు,మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ...జయహో భారతం❤
చాలా అద్భుతంగా ఉంది ఇటువంటి పాఠశాలలు అంతటా రావాలని ఆశిస్తున్నాము 😊🙏💙💙💙💐💐
ప్రస్తుత education system తో విసుకెత్తిపోయాం. ఇలాంటి schools అంతటా రావాలి
గురువుగారు మీకు నా పాదాభివందనములు.మీ స్కూలు చాల బాగుంది.మీకు ఇలాంటి ఆలోచన వచ్చి స్వదేశానికి వచ్చినందుకక ధన్యవాదాలు.విదేసాల్లో ఉన్న మన వారందరికి ఇలాంటి ఆలోచనలు వచ్చి మన దేసానికి తిరిగివస్తే ఇటు తల్లితండ్రులు భారతదేశము బాగుపడుతుంది.జైహింద్🙏🙏🙏🙏
చాలా అద్భుతంగా వుంది ఇలాంటి స్కూల్ అన్ని చోట్ల రావాలి 🙏🙏🙏🙏🙏🙏
సూపర్ సూపర్ సార్ చాలా అద్భుతంగా ఉంది ఎలాంటి మానసిక ఒత్తిడి లేని చదువు నిజంగా అద్భుతం సార్ బయట ప్రపంచంలో ఎన్నో వేలు లక్షలు ఖర్చుపెట్టి చదివిస్తున్నప్పటికి అమ్మ తిట్టిందని నాన్న కొట్టాడని స్కూల్లో మార్కులు తక్కువగా వచ్చాయని పిల్లలు సూసైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది జీవితమంటే మార్కులు కాదు జీవితమంటే నిన్ను నీవు పూర్తిగా అవగాహన చేసుకోవడం
మంచి ఆలోచన... అందరికి స్ఫూర్తి ని ఇచ్చే విదంగా ఉంది.. మీ స్కూల్.... మరింత మందికి అవకాశం ఇవ్వండి ❤❤🎉🎉
చాల సంతోషం sir మీరు సూపర్ మీ ఆలోచన శక్తికి 🙏🙏👌💯 ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి స్కూల్స్ అవసరము.
ఆంధ్రప్రదేశ్లో ఇటువంటిది స్థాపించిన ఉద్దేశం ఏమైనా ఉందా నిర్వాహకులకు
అద్భుతం అద్భుతం అద్భుతం ఎలాంటి వీడియోస్ అందించిన ఏబీఎన్ న్యూస్ కి మా థ్యాంక్స్
👌 ఇటువంటి పాఠశాల లు అన్ని రాష్ట్రలు అమలు చేయాలి అని కోరుకుంటున్నాం 👍👍
చాలా మంచి వీడియో చేశారండి చాలా చాలా ధన్యవాదాలు వీడియో చూస్తే అసలు ఇది మన భారతదేశ కల్చర్ చదువు అనిపించింది నాకైతే సూపర్ సార్ 🙏🙏🙏
ఇలాంటి జీవితం ప్రతి పిల్లవాడికి వస్తే బాగుండు
Bokka lo school
అద్భుతంగా స్కూల్ విద్యాబోధన ధన్యవాదాలు🙏🙏🙏
ఇదే స్వేచ్ఛమైనా జీవితం ప్రతి ప్రకృతి జీవి గురుంచి చక్కగా వివరిస్తున్నారు 🙏🙏🙏
Wonderful!
బహు చక్కని ప్రయత్నం.
Yes you are thinking 100 percent right.
Government Should Recognise This type of concepts.
Because current education system is 30 years old and it is not so effective in the current education system children are learning just to memorize not to understand things. In the current education system, the students are focusing only on how to get good marks in the examination they and their parents are not focusing on implementation of education in real life. GOVERNMENT OF BHARATH MUST CHANGE THE EDUCATION POLICY and take a new policy in which the focus in on understanding not on memorizing and get good marks and policy in which we give importance to education rather than the marks.
అత్యద్భుతంగా ఉంది. ఈ విద్య విధానం చాలా సంతోషంగా ఉంది. కనీసం కొంతమంది పిల్లలకైనా సరైన విద్య అందుతున్నందుకు
రాబోయే రోజుల్లో అంతరించిపోయాయి అనుకుంటున్న మన గురు కులాలు,, ఆశ్రమపాఠశాలలు మళ్ళీ జీవం పోసుకుంటాయని ఈ గురుకులాన్ని చుస్తే అర్ధం అవుతుంది.....
ఇలాంటి స్కూలు ఉంటే ప్రతి విద్యార్థి అన్నింట్లో విజయం సాధిస్తారు.
చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి విద్య విధానం మళ్ళీ ప్రభుత్వాలు అభివృద్ధిచేయాలి. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Good education system. Children's ki education tho paatu, samskaram vunte, vallu life lo chala achievements cheyagalaru..mental ga, physical ga strong ga vuntaru
చాలా మంచి ప్రయత్నం సార్ ఇది ఇలాగే కొనసాగితే వచ్చే కాలానికి అందరు మంచి విద్యావంతులు, సమాజానికి మేలు చేసేవారు గా తయారవుతారని నాఆశ.
ఇలాంటి పాఠశాల లు అంతటా ఎప్పుడూ ఎప్పటికీ కొనాసాగాలి.
ఇలాంటి పాఠశాలలే మనకు ఇప్పుడు కావాలి. పిల్లలని పిల్లలా చూడాలికాని రోబోస్ లా చూస్తున్నాము.
ఇదే కదా నిజమైన విద్య ధన్యవాదములు మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా మంచి విద్యా విధానం🎉
Sir
You are so great. You have initiated great values in education.
And your sankalpa of making such 108 schools in India will surely be happening with god's grace.
This kind of schools should be emerged....I strongly suggest it...
చాలా చాలా గ్రేట్ సార్ మీరు ఇలాంటి స్కూల్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం సార్
Mana Telugu state lo kuda undi
ఎక్కడ,, ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఫీజు ఎంత ఉంటుంది@@renukakonkati5565
Akkada andi@@renukakonkati5565
@@renukakonkati5565ekkada undi sir ap lo
@@renukakonkati5565 ekkada sir
Kastha hyderabad lo vunte chepara sir🙏🙏🙏🙏🙏
Every district need this school
This is right Education we want all over india
Chalaa bagundi arthavanthamaina vidynu andistunnaru..🙏🙏🙏
Hats off to ABN for this inspiring coverage.
Pillalki pressure lekunda chakkaga manchi education. Great work.
మన దేశంలో education అంటే ఇదే ఎటువంటి stress లేకుండా హాయి గా ప్రతి పని విలువ తెలుసుకుని చేసి నేర్చుకునే పద్ధతి
This is my dream school.. I wanted to start 10 years ago! I want to work with them ❤❤❤
Congratulations ee school staffki jai bharathmaathaki jai
Chala chala manhi pani chestunaru Great work Godblessyou🙏🙏🙏🙏🙏🙏🙏👌
This is true education
An excellent and much needed initiative. Hats off to the founder. All the best to the children of this school, and to its entire team.
Jeevitam ante ento telayali very good education sir
Okappudu pathakalamlo gurukulalu undevi alantide idi kuda Chala Baga undi, I want to join on this school as a teacher and my children's also , I like this
Now superb sir next business కాకుండ వుంటే చాలు బాగుంటుంది.......
Childrensuku chamake school eka work chesevaradhaki danyyavadalu thank u so much sir
Hats off ... Free education free health is every Indian right..
Excellent Initiative for renovating our Ancient traditional sanathana education system which was eradicated by English people..The founder of this school has great responsibility to establish our true education system.
May God bless him to wide spread this system our country wide...🎉🎉🎉
This is right education
OM SREEMATHREE NAMAHAA.CHALA BHAGUNDHI VIDIEO.THANK YOU FREND.THANK YOU UNIVERSE.🙏🙏🙏
This is the power of India❤❤🎉
Really Really hatsaf namaste sir ur thinking and ur education is wonderful .
చాల మంచి విధానం చాలా బాగుంది
Super Sir . Adding real value to the future generation. I wish like this more schools to get added. Can I know if you have such school in hyderabad. To implement such dynamics we should have lot of guts. Praying God to drive you for your noble cause. 🙏
TQ ABN
For bringining us awareness of this great school
Our school system across the country should be like the one in Vidya Kshetra.
Wow super anischools ilane unte pillalu anividhala strong untaru
Hyderabad lo yeelanti educational institutions paytali ani government tho discuss chayandi
Govt engineering చేస్తే... ఇలాంటి స్కూల్ రావటం పెద్ద విషయం కాదు...govt schools kuda English English అంటు ఉంటే ఏం చేస్తాం
For a change the media has done a great job of focusing on what a media should focus , did their duty well , happy to note 👍
Super sir..... teaching vacancy please....I like your school.....100/
ఈ పాఠశాల ఎక్కడుంది...ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా?
హమ్మయ్య....హిందూ వాదులంతా అలాంటి స్కూల్స్ కి పొండి...దరిద్రం వదులుద్ది...ఇక్కడ ఫీజులు అయిన తగ్గి మాలాంటి వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు
కర్ణాటక సంగీతం కూడా నేర్పేవారు దైవ భక్తి గీతలు చాలా నేర్పేవారు
This is the best school ever.
ఇదే కదా ఇప్పుడు కావలసి విద్య విదనమ్ దేశమంతట ఇలాంటి పాఠశాలలు ఉడలి
Avunandi
ఉందిలి
Education ante business ga marina e rojullo,elanti school s chudadame ma adrushtam plz elanti school ni encourage cheyandi
Very happiest and ful of education and living them society for girl
Such education will teach how to live, work hard, principles of life 👍👍👍👍👍
ఎటువంటిదే మన విజయవాడలో ఒక బడి ఉంది అదే వికాస విద్యా వనం, పోరంకి
Super anna vallu andaru mi pillal ni, e school lo vesthara mari.
Miku Dammunda
In Hyderabad need this type of schools
బెంగళూరుకి అతి దగ్గరలో ఈ ప్రాంతం ఎక్కడ ఉందో తెలియజేయగలరు సార్ వీలుంటే కొంత డీటెయిల్స్ ఏదైనా ఇవ్వండి సార్
Vidhyakshethra school , kengeri hobli , Bengaluru sir
Excellent , stupendous and heartwarming to know that we are regaining our GuruKula System of earning true Education and true Knowledge that would render Light to the Life given by God , Life is to live not to drag on pull on with a rat race and the bait being a big lump of salary that would neither give them Life nor a goal in life , it gives them another run for Life 😮 pranams to the admin of these VIDYA Aalaya s and the Brain behind it 🙏🏻🙏🏻🙏🏻👌👌💐💐💐
అల్లికలు పెయింటింగ్ పూసలు దండలు చెవిరింగ్లు బ్యాగ్స్ కుట్టడం ఊళి అల్లికలు గోని సంచులు తో కూడా రకరకాల మెట్స్ తయారీ పింగాణి పెయింటింగ్స్ కలంకారీ రెడీ మేడ్ గర్మెట్స్ చాలా మనకు 16 సంవత్సరాలు వచ్చినప్పుడు కి పూర్తి విశ్వాసం మనమీద వస్తుంది ఏ పని అయినా చేయగలము అని
Super education
Chala bagundhi guruvu garu.
Very great sir
Chala manchi pani chestunnaru sir Anni chotla elanti schools vundali
Want like this type of school
💯 Correct Really Super 👌🏿🤝🙏🏿
Its really good i need where it is exactly now a days education is only business
👏👏👏👏 ఇది కదా నిజమైన విద్య
Bangalore lo ee school ekkado address teliya cheyandi sir
చాలా ఆనందం గా ఉన్నది
great organization
🙏🏼🙏🏼🙏🏼
Elanti vidhya ee jenrationki ki chala avasaarm prathi disriclo elanti schoolani erpatu cheyalni kotukuntaunnam
ఇదే రకమైన విధ్యాసంస్ద హైదరాబాదు కు దగ్గరలో "అక్షర వనం" పేరుతో నడుస్తున్నది. 5 వ తరగతిలో మాత్రమె ప్రవేశం కలదు.కల్వకుర్తి దగ్గర లొ ఉన్నది.
మా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి స్కూల్ ఓపెన్ చెయ్యండి.. ప్లీజ్ సార్
ఈ పాఠశాలలో admission పొందాలంటే ఎలా అనేది వివరణ ఇవ్వగలరు 🌱🙏
Admission kosam kaadhu ....miree elaanti school ni yendhuku pettakuudadhu....Jaya govindha 🙏🙏🙏🙏
Permission istaraa?
Investment ki problem guruji@@GS-cj1by
@@muralimla9063 vidhya kshetra Bangalore google lo phone no chudandi .Ap lo kuda branch pedatharanta Ani ,sir chebhuthunnaru andi
ఎలాంటి స్కూలు అన్నీ చోట్ల రావాలి
It's True Education ❤
Anthata elanti school vundai👌sir
Our old education system is not ALWAYS about learning english or maths.. It teaches how to live and teaches ways to earn money.. everybody no need to be a doctor/engineer and blame govt for not providing enough education institutions or jobs.
Good message to all
నేను గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నాను చిన్నప్పటినుండి మాకు అలాగే నేర్పేవారు వ్యవసాయం కాదు మొక్కలు నాటడం గార్డెనింగ్ అల్లికలు కుట్లు వాటి ద్వారా డబ్బు సంపాదించడం ఇంకా యోగ డ్రిల్ క్రమశిక్షణ టైం పంచువలాలిటి చాలా ట్రేయింగ్ ఇచ్చే వారు కుకింగ్ zpp గర్ల్స్ హి స్కూల్
గ్రేట్ సార్
school varaku endukandi atleast camps pettina konni days anna kids ki ee lifestyle ela vuntundo telustundi.
Wow 🥰 👌🫡 hats off to the staffs & all those who runs this school, congratulations 🎉 💓. May our tradition, culture enhanced by this & may Bharat prove again saare jahaan se accha hindustan hamara 🎉🎆🎊💐🌺🌟
Malli mana Bharatha Desaniki purviabhavam Ravali 🙏🏻🙏🏻
Edi chala bagundi pillalu andam ga untaru chaduvu kavali kani mana సంస్కారం సంస్కృతి కూడా కావాలి కదా అందుకే Elanti school vijayawada lo unty maku teliyaparachagaru ani korukuntunamu
Very nice sir good information sir
Excellent sir 👏 your really great sir for this, firstly harts off to such an amazing job great 🙏🙏 One request to you sir can I join in this academy my son 🙏