పాఠశాల విద్యను ప్రక్షాళన చేస్తే భారత్ అద్భుతాలు సృష్టిస్తుంది Dr. Jayaprakash Narayan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ย. 2024
  • #education #educationpolicy #indianeducationsystem #jayaprakashnarayana
    పాఠశాల విద్యపై భారత్ ఏటా రూ. 8 లక్షల కోట్లు ఖర్చుపెడుతోందని, తెలుగు రాష్ట్రాలు ఒక్కో విద్యార్థి మీద రూ. 91,000 దాకా ఖర్చు చేస్తున్నాయని, కానీ 90 - 95 % మంది పాసవుతుంటే కేవలం 15 -20 % మంది పిల్లల్లో మాత్రమే విద్యాప్రమాణాలు ఉన్నాయని ప్రజాస్వామ్య పీఠం (FDR)/లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ way 2 news 'మన భారతం Mobisode -3'లో వివరించారు.
    బట్టీలు, మాస్ కాపీయింగ్ ల చెత్త పరీక్షల స్థానంలో విద్యార్థులపై ఒత్తిడి లేకుండా వారి ప్రతిభను అంచనా వేసే పరీక్షా పద్ధతులు, లోపాలను వేగంగా సవరించే ఏర్పాట్లు, బోధనలో సాంకేతికతను సమర్థంగా వినియోగించటం వంటి మార్పుల ద్వారా మన స్కూలు విద్యను బాగుచేసుకుంటే భారత్ అద్భుతాలు సాధిస్తుందని.. ప్రభుత్వాలు, మీడియా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం అందరూ ఇందుకోసం కదలాలని JP విజ్ఞప్తి చేశారు.

ความคิดเห็น • 223

  • @surip6769
    @surip6769 2 ปีที่แล้ว +26

    అయ్యా..నమస్కారం..!
    మన బిడ్డల భవిష్యత్తు గురించి మీరు చేసిన ప్రసంగలో..ప్రతి పలుకులో మీ ఆర్తి కనబడుతోంది. మనమంతా ఏదో చేయాలి.. మన బిడ్డల భవితకోసం, భావితరాల బాగుకోసం. మార్గదర్శనం చేయండి, మేము సైతం భాగమౌతాం. ౼సూరి.

  • @Sreekanthbolla8
    @Sreekanthbolla8 2 ปีที่แล้ว +3

    నేను చాలా సంవత్సరాలనుండి ఎక్కడ కనపడిన పిల్లల ని అడుగుతా... ప్రభుత్వ పాఠశాల లలో పిల్లలకి పుస్తకం చూసి కూడా చదవ రాని వాళ్ళు ఉన్నారు తెలుగు లో అయినా, ఇంగ్లీష్ లో అయినా...

  • @ThanvishTV
    @ThanvishTV 2 ปีที่แล้ว +2

    ఈ దేశంలో జెపి సారు లాంటి మహానీయులు పుట్టడం ఈ దేశం అదృష్టం.కానీ బాధాకరం ఏంటంటే జంతువుల కంటే హీనమైన మూర్ఖులు ఈ దేశంలో ఉండటం.మేధావులు చెబితే వినరు. వాళ్ళకై వాళ్లూ తెలుసుకోలేరు.వాళ్ళు వేసే ఓటు లోనే వాళ్ళ జీవితం రహస్యం దాగుంది అని తెలుసుకుంటే చాలు.

    • @JPLoksattaOfficial
      @JPLoksattaOfficial  2 ปีที่แล้ว

      రెండు తెలుగు రాష్ట్రాల్లోని జేపీ గారి అభిమానులు..ఈ క్రింది లింక్ ద్వారాటెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
      t.me/JPFollowers

  • @allasaheb4698
    @allasaheb4698 2 ปีที่แล้ว +17

    జెపి గారికి నమస్కారం
    మన విద్యావ్యవస్థ గురించి చక్కగా వివరించారు. కాని
    ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలని ఒక డాక్టర్ గానో, లయర్ గానో,ఇంజినీర్ గానో చేయలని ఆలోచిస్తున్నారు కాని ఒక మంచి టీచర్ని ఈ సమాజాని అందించాలి అని అనుకొవడం లేడు అలటప్పుడు మన విద్యావ్యవస్థ ఎలా బాగుంటుంది.

  • @MadhavJK
    @MadhavJK 2 ปีที่แล้ว +5

    జేపీ గారు మన తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో అద్భుతంగా విశ్లేషించారు. కానీ అందుకు కారణాలు కూడా విశ్లేషించి, ఏం చేస్తే విద్యా ప్రమాణాలను మెరుగు పరచవచ్చో ప్రభుత్వాలకు సుచనలు చేస్తే మరింత ఉపయుక్తంగా ఉండేది.
    ఆయన విశ్లేషణ ప్రకారం స్టూడెంట్ : టీచర్ నిష్పత్తి తగిన మోతాదులో ఉందని చెప్పారు. కానీ అది తప్పు. ఏ ప్రభుత్వ పాఠశాలకు పోయి చూసినా టీచర్ల కొరత కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ కొరత గ్రామాల్లో మరీ ఎక్కువ.
    ఉన్న అరకొర టీచర్లు వేళకు రారు, మొక్కుబడి చదువు చెప్పి ముందుగ పాఠశాల నుంచి ఇంటికి పారిపోతున్నారు. ఉపాధ్యాయుడు దగ్గర్లోని టౌన్‌లో నివాసం ఉండటం దీనికి కారణం.
    విద్యా బోధన ప్రమాణాలు అద్వాన్నంగా ఉన్నాయి. టీచర్లకే బోధనా స్కిల్సు లేవు.
    ప్రభుత్వాలే కావాలని ప్రభుత్వ విద్యా వ్యవస్థను నీరుగార్చి కార్పొరేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థలు తమ విద్యా సంస్థలకు మంచి పేరు రావాలని, తమ విద్యార్థులకు అత్యధిక శాతం మార్కులు వేసి, ఎక్కువ ఉత్తీర్ణత శాతం చూపిస్తున్నారు.
    ఇవన్నీ అందరికీ తెలిసిన కొన్ని బహిరంగ రహస్యాలు. జేపీ గారు ఈ విషయాలపై కూలంకషంగా చర్చించి ఉంటే బాగుండేది.

  • @Banda746
    @Banda746 2 ปีที่แล้ว +11

    Good evining sir, This ravi from Kadapa
    సార్ మీలాంటి మేధావులు ఎన్ని చెప్పిన కూడా ఇక్కడ జరిగేది జరుగుతూనే ఉంటుంది మనం ఎవ్వరము కూడా అంతా తొందరగా దీని ఆపలేము సర్ మన రెండు రాష్ట్రాల రాజకీయ నాయకులు ప్లాన్ ప్రాకారం చేస్తున్నారు పేద పిల్లలు బాగా చదువుకుంటే మన పిల్లలును ఎక్కడ తొక్కేస్తారో అని భయం పేదపిల్లలు బాగా చదువు కుంటే పేదరికం తగ్గితే మనల్ని ఎక్కడ గాలికి వదిలేస్తారో అని భయం ఇలాంటివి 100 ఉదాహరణలు నా దగ్గర ఉన్నాయ్ సార్.ఈ అన్యాయాన్ని ఆపాలంటే ఒక్కటే మార్గం ప్రతి ఓటరు ఎంత తొందరగా educat ఐతే ఈ సమాజానికి అంత మంచిది.అలా జరగకపోతే 20 సంవత్సరాల లో అన్ని దేశాలకంటే మనదేశమే చాల వెనుకబడిపోతుంది .....

  • @akashmailapalli
    @akashmailapalli 2 ปีที่แล้ว +1

    అయ్యా మీరు చెప్పింది నిజమే కానీ, దాని పరిష్కారం ఏమిటి అనేది మీరు చెప్పలేదు. మీరు ఈ వీడియోలో చెప్పింది అందరికి చూసినంత వరకే గుర్తు ఉంటుంది . కనీసం ఒక్కరు కూడా ఆలోచించరు.

  • @ramakrishnachaganti7636
    @ramakrishnachaganti7636 2 ปีที่แล้ว +32

    చాలా బాగా వివరించారు .
    ప్రజలుగా మా బాధ్యత ఏంటి ?
    మేము ఏం చేస్తే విద్యా వ్యవస్త ,వైద్య వ్యవస్త బాగుపడుతుందో చెప్పండి .అధికారం లెకుండా వ్యవస్త ని బాగుచేద్దాం సర్

    • @venugopalmotte2769
      @venugopalmotte2769 2 ปีที่แล้ว +1

      మన సార్ అది చెప్పరు

    • @ud5628
      @ud5628 2 ปีที่แล้ว +2

      @@venugopalmotte2769 chepparu ghadhaa, change syllabus, exam pattern personal care

    • @VIDHU_MIND
      @VIDHU_MIND 2 ปีที่แล้ว

      th-cam.com/video/qOCp2wEDegg/w-d-xo.html
      సరైన పనులు సరైన పద్ధతిలో చేయడం మొదలు పెడితే సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి.
      ఉదయం లేచింది మొదలు ఎన్నో పనులు చేస్తున్నాం..సరైన పద్దతిలో చేస్తున్నామ అనేది మనం తెలుసుకోవాలంటే నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. ఇంట్లో టీవీ అమ్మేసి మంచి పుస్తకాలు చదవడం ప్రారంభిస్తే అద్భుతమైన ఆలోచనలు మనకే వస్తాయి. మన మధ్యే చాలా మంది ఉన్నారు ప్రశాంతంగా...పైన పెట్టిన లింక్ మీద క్లిక్ చేయండి.☝️💐✍️

    • @kukkalajayasree1311
      @kukkalajayasree1311 2 ปีที่แล้ว

      L

    • @ramakrishnaa3890
      @ramakrishnaa3890 2 ปีที่แล้ว

      @@venugopalmotte2769మన లాంటి అందరూ గోడ మీద పిల్లులే...

  • @MadhavJK
    @MadhavJK 2 ปีที่แล้ว +1

    “ఒక దేశాన్ని సర్వ నాశనం చెయ్యాలంటే ముందుగా ఆదేశంపై యుద్ధం చెయ్యాల్సిన అవసరం లేదు... ముందుగా ఆ దేశ విద్యా ప్రమాణాలను దిగజారేట్టు చేస్తే చాలు. మూర్ఖులు, అజ్ఞానులతో నిండిపోయిన ఆ దేశం, తర్వాత తనంతటదే సర్వనాశనం అవుతుంది.” ఇది ఓ ఆఫ్రికన్ కొటేషన్ సారాంశం.
    ఇప్పుడు మన దేశంలో విద్య, వైద్య, వ్యవసాయ ప్రమాణాలను, సంస్కృతీ సాంప్రదాయాలను ఎవరో పరాయి దేశస్థులు నాశనం చెయ్యడం లేదు. ఆ పనిని ఎవరో పరాయి దేశస్తులు కాకుండా, మనం ఎన్నుకున్న మన ప్రభుత్వాలే సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి.
    సమర్థవంతంగా అని ఎందుకనాల్సి వస్తుందంటే... మన దేశాభివృద్ధికి ఆయువు పట్టైన విద్యా, వైద్య, వ్యవసాయ రంగాలను ఏకకాలంలో మన ప్రభుత్వాలే తమ స్వార్థం కోసం ప్రైవేటు పరం చేసి సర్వ నాశనం చేస్తున్నాయి కాబట్టి. దశాబ్ధాలుగా ఆయా రంగాలు ప్రైవీటీకరణ జరుగుతున్నా మన ఏ భారతీయుడికి
    కూడా చీమ కుట్టినట్టైనా లేదు.
    మన ప్రభుత్వాలు తక్షణం చెయ్యవలసిన పని...
    విద్య, వైద్య మరియు వ్యవసాయ రంగాలను కార్పొరేటు కబంధ హస్తాలనుంచి విడిపించి పూర్తిగా ప్రభుత్వాలే వాటిని నిర్వహించాలి. ఆ దిశగా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడం ప్రజలందరి బాధ్యత. అప్పుడే ప్రజలందరికి ఒకేరకమైన మెరుగైన విద్య, వైద్య సేవలు, ఆహారం అందుబాటులోకి వస్తాయి.
    ప్రభుత్వాలు చిత్తశుద్ధిగలవైతే ఈ పని ఈపాటికెప్పుడో మొదలు పెట్టి ఉండేవి. కానీ అందుకు విరుద్దంగా ప్రభుత్వాలే లోపాయుకారీగా ఈ రంగాలను శరవేగంతో ప్రయివేటీకరణ బాట పట్టిస్తున్నాయి.
    ప్రమాణాలను గాలికొదిలి తమకు కావలసిన వాళ్ళకు ప్రభుత్వాలే ప్రైవేటు రంగంలో స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులకు అనుమతులిచ్చి, వారి అండతో తమ అధికార దాహం తీర్చు కుంటున్నాయి. తమ అధికార పీఠాన్ని పటిష్టం చేసుకోవడానికి కార్పరేటోళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ సగటు మానవుడి జీవితాన్ని పీల్చి పిప్పి చెయ్యడమే కాకుండా దేశ భవిష్యత్తును అంధకారం చేస్తున్నాయి.
    విద్య, వైద్య రంగాలను ప్రభుత్వాలే పకడ్భందీగ నిర్వహించ గలిగితే తక్కువ ఖర్చుతోనే అన్ని స్థాయిల్లో ఇంతకన్నా ఉన్నతమైన ప్రమాణాలతో ఆయా రంగాల్లో సేవలు అందించవచ్చు. అదేమంత కష్టమైన పనికూడా కాదు.
    ఉదాహరణకు సంక్షేమ పథకాలు, ‘ఆరోగ్యశ్రీ’లాంటి పథకాలకు అయ్యే ఖర్చుకన్నా తక్కువ ఖర్చుతోనే ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన మౌలిక వసతులను, అవసరమైన సిబ్బందిని సమకూర్చి ఇంకా ఉన్నత ప్రమాణాలతో ఉచితంగా ప్రజలకు ఆరోగ్యాన్ని అందించ వచ్చు.
    అలాగే విద్యా రంగాన్ని కూడా పూర్తిగ ప్రభుత్వాలే నిర్వహించడం వల్ల ప్రయివేటు రంగంలో నెలకొన్న అనారోగ్యకర వాతావరణాన్నీ, ప్రైవేటు విద్యా సంస్థల ధనదాహాన్నీ అరికట్టడంతోబాటు, ఒకేరకమైన విద్యా విధానంతో, లేలేత మనస్సులపై పడుతున్న అనవసర వత్తిడిని పూర్తిగ తగ్గించి, విద్యార్థిలో దాగున్న అసలైన ప్రతిభను వెలికి తీయవచ్చు.
    ఆయా సేవలనందించి నందుకు కావాలంటే ప్రభుత్వాలు విద్యార్థుల నుంచి, ప్రజలనుంచి నామమాత్రపు ఫీజులను వసూలు చేయ్యొచ్చు. అలా వసూలు చేసిన ఫీజులతోనే విద్యా, వైద్య సంస్థలను సమర్థవంతంగా నిర్వహించ వచ్చు. కావలసిందల్లా ఇందుకు అవసరమైన చట్టాలను చెయ్యడంతోబాటు వాటిని నిష్పక్షపాతంగా అమలు చెయ్యగల చిత్త శుద్ధి.
    అలాగే విద్య, వైద్య రంగాలతోబాటు దేశానికి ఆకలి తీర్చే వ్యవసాయ రంగానికి ప్రభుత్వాలు చేయూతనివ్వాలి. పొలంలో కష్టపడి పంట పండిస్తున్న రైతు నోరు కొట్టకుడా దళారీ వ్యవస్థను కట్టడి చేసి రైతుల ఉత్పత్తులకు తగిన గౌరవప్రదమైన ప్రతిఫలం (కనీస మద్దతు ధర) దక్కేటట్లు ప్రభుత్వాలు చూడాలి. ఫలితంగా వ్యవసాయ రంగంపై ఆధార పడి బతుకీడుస్తున్న అత్యథిక శాతం సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయి. ఈ మూడు రంగాలు బాగుపడినప్పుడు మిగిలిన రంగాలు వాటంతట అవే అభివృద్ధి సాధిస్తాయి.

  • @bharatkishor3411
    @bharatkishor3411 2 ปีที่แล้ว +2

    మాటలు చెప్పడం, విశ్లేషణ చేయడం, నీతులు బోధించడం చాలా సులభమైన పని సార్...
    అక్షరాల అవసరం ఏమిటో తెలియని పసి వయసులో అక్షరాలు బోధించడం చాలా కష్టమైన, ఓపికతో కూడుకున్న పని... ప్రజల సొమ్ము పందికొక్కులు లాగా తినే రాజకీయ నాయకులు, తాగుబోతులు, కులపిచ్చి, మతపిచ్చి ఉన్న నేటి సమాజంలో పాఠాలు చెప్పడం ఇంకా కష్టం.. 4వ తరగతి విద్యార్థికి బూతులు మాట్లాడం వచ్చు, కల్లు తాగడం వచ్చు.. ఎవరు నేర్పిస్తున్నారు.? సమాజం కాదా..? ఉపాధ్యాయుల్ని నిందిస్తే ఏం లాభం..?

  • @deecreators858
    @deecreators858 2 ปีที่แล้ว

    నమస్కారం సార్ మన విద్యావ్యవస్థ లో మార్పు రావాలంటే ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మధ్య సమన్వయం ఉండాలని నా అభిప్రాయం, టీచింగ్ స్థాయిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లెవెల్ లో మార్పు చేసి రిక్రూట్ చేస్తే మంచి ఉన్నతమైన ఉపాధ్యాయ వ్యవస్త ఏర్పడుతుంది అని నా అభిప్రాయం.

  • @rickyanish
    @rickyanish 2 ปีที่แล้ว +1

    Kindly share the video as much as possible . డబ్బు కోసమో ఎమోషనల్ స్పీచ్ విని వోటు వేసే ప్రతి ఒక్కరూ నిజానికి దగ్గరగా వెళ్ళి వోటు వెయ్యటం జరగాలంటే అందరూ అర్ధం చేసుకోవాలి.
    కులారహిత సమాజం కోసం.

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 2 ปีที่แล้ว +1

    పాఠశాల విద్యార్థులకు ఉద్యమాలు ఎలా చెయ్యాలి, పోరాటాలు ఎలా చెయ్యాలి., ఎమ్మెల్యే లతో అధికారులతో ఎలా పని చేయించుకోవాలి నేర్పాలి
    పోరాటాలు నేర్పాలి!

  • @santoshKumar-yf2sk
    @santoshKumar-yf2sk 2 ปีที่แล้ว +26

    నమస్కారం సర్, నేను మీ పార్టీ కార్యకర్తను, ఎందుకు సర్ మంచి వ్యక్తులను జనాలు అర్థం చేసుకోవటం లేదు? ఎక్కడ మన లోపం? దేశంలో అనేక సమస్యల్ని జనాలు ఎదుర్కొంటున్నారు.అయినా కనువిప్పు ఎందుకు కలగటం లేదు? మీలాంటి విజ్ఞలను ఎందుకు గుర్తించలేక పోతున్నారు సర్?

    • @bokambalakrishna6716
      @bokambalakrishna6716 2 ปีที่แล้ว +1

      Same feeling bro😔

    • @JPLoksattaOfficial
      @JPLoksattaOfficial  2 ปีที่แล้ว +3

      రెండు తెలుగు రాష్ట్రాల్లోని జేపీ గారి అభిమానులు..ఈ క్రింది లింక్ ద్వారాటెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
      t.me/JPFollowers

    • @suryarebel3759
      @suryarebel3759 2 ปีที่แล้ว

      Thelivi thetalu ardham cheskotaaniki thelivi undali brother.. thelivi thakkuva vaallaki kuda ardham ayyela cheppi unte aayana eppudo gelichevaaru..

  • @srikanthca69
    @srikanthca69 2 ปีที่แล้ว +5

    Remove Reservations in Teaching Posts. Invest on Infrastructure in Govt Schools. Introduce Biometric attendance for Students & Teachers in Govt schools. Strict rules for Mobiles/other devices. Teachers yearly assesment mandatory. Check for Teaching proficiency and Motivation.

  • @dr.datatreyareddy7480
    @dr.datatreyareddy7480 2 ปีที่แล้ว +10

    Lucky to have a person like you among us JP sir

  • @ThanvishTV
    @ThanvishTV 2 ปีที่แล้ว +1

    JP sir కి నోబెల్ ఇచ్చినా తక్కువే

  • @harikrishna3128
    @harikrishna3128 2 ปีที่แล้ว +1

    Sir, ప్రస్తుత కాలంలో భారత రాజ్యాంగం గుర్తించిన ప్రథమిక విధులు అనేవి 10th class లో 5 marks question గానే అందరికి తెలుసు అంతటితో అవి వదిలి వేస్తున్నాం. భారతీయుల అందరూ మన రాజ్యాంగం గుర్తించిన ప్రాథమిక విధులు తెలుసుకోవాలి మరియు ఆచరించాలి.
    Government వారు మన విద్యా వ్యవస్థలో
    6th class నుండి PG వరకూ అన్నీ వార్షిక పరీక్షలలో ఈ ప్రాధమిక విధులు కచ్చితంగా విద్యార్ధులు రాసేలా మరియు దేశం/ రాష్ట్రాలలో మొత్తం పోటీ పరీక్షల్లో భారత రాజ్యాంగము గుర్తించిన ప్రాధమికవిధులు రాసేలా నిబంధన పెట్టాలి.అప్పుడు కొన్నాళ్ళకి అయినా జాతీయ బావం కలుగుతోంది.
    రాజకీయ నాయకులు కూడా వారి ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఈ ప్రాథమిక విధులు ఏంటీ అని చెప్పలీ.

  • @n.kishorkumar4909
    @n.kishorkumar4909 ปีที่แล้ว +1

    Gourava lok satha Jaya prakash Narayana gariki bharatha dhesham lo prathi vidyarthi unnathe porilu ga thirchi dhidhalane vidyanu prakshalana chesthu sambhasinche adbhutha prasanga sankalpaniki namasumanjali

  • @cbtwarangalanilakinapelly4891
    @cbtwarangalanilakinapelly4891 2 ปีที่แล้ว +1

    ఆస్తులు అంతస్తు ను పెంచితే అక్షరాలు అంతస్తులు పంచుతాయి.

  • @haripradeeppalanki9358
    @haripradeeppalanki9358 2 ปีที่แล้ว

    Namaste sir. మీరు చెప్పింది 100% నిజం. నేను ఒక govt school lo తెలుగు medium lo చదువుకున్న వాడిని. అప్పుడు book చూసి class లో అందరి ముందు chadivinchevaru (reading). దానితో andarimundu matladatanki bhayam poyedi. English, Telugu, Hindi chadavadam vachevi. Calculator anedi teliyadu. Intlo kuda adi kondaniki dabbulu elaga undevi kadu. Kani nenu PG chesanu, oka MNC lo global role lo job chestunnanu.
    Kani Ekkalu (tables) anedi ఇప్పటికీ chalamandi 10th class pillalku radu. Oka paper chadavaru, chadavaleru. Oka English matram vachu anthe. Naa kuturuki kuda ivi ravu. Dabbulu ఖర్చు pedutunnamu kani upayogam ledu. Antha copy writing home work. Roju entho sepu varaku home works chestaru, Kani emi raadu. Ento ibbadi ga undi. Indulo Oka tandri naa failure kuda undi. Oka strong Chatham anedi vaste, school education teaching vidhanam lo kuda maarpu untundi ani bhavistunnanu. Thank you for showing the reality sir.

  • @sankaraiahkethepalle4887
    @sankaraiahkethepalle4887 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది సార్. కానీ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పిన సలహాలు ఎప్పుడో పాలించేవారు. నాయకులకు పదవీ కాంక్ష తప్ప ప్రజల ఉన్నతి కోసం పాటు పడే తత్త్వము కొరపడింది.

  • @shivagangapuram1831
    @shivagangapuram1831 2 ปีที่แล้ว +8

    feeling very happy as JP sir got 1lakh subscribers. It means every person in this one lakh members are wishing for the welfare of country. Hope the number increases. Thank you sir for untiring effort ❤❤❤❤

  • @vinodkelli1362
    @vinodkelli1362 2 ปีที่แล้ว +1

    మి యి మంచి ప్రసంగం అందరికి చేరువయ్యేల చేసినా పవన్ కల్యాణ్ గారికి ధాన్యవాదలు

  • @vsrinivassrinivas1776
    @vsrinivassrinivas1776 2 ปีที่แล้ว

    Meeru cheppindi 💯 correct sir

  • @sudeepreddy5130
    @sudeepreddy5130 2 ปีที่แล้ว +5

    Im studying in some 2 tier engineering college. Nenu electronics gurinchi telusukundaam ani ece teesukunna. But nenu electronics gurinchi nerchukuntunna feeling naaku raavatam ledhu. Professors, clg lo vaalla methodology chaala boring, worthless moreover their behaviour is completely rude.nenu okka class kuda vinanu. Exams mundhu roju chaduvutha, and ill get 80 percent of marks. Attendance, vaalla rude behaviour Roju mrning ,Jail ku veltunna feeling vastundhi. Naaku 24*7 , 2 to 3 weeks time isthe mottam syllabus, u tube lo, books lo chusi complete cheyyagalanu. Ee system valla electronics gurinchi telusukundaam anna naa desire nu quit chesanu.

    • @nareshpullakandam7543
      @nareshpullakandam7543 2 ปีที่แล้ว +1

      Aa vedavalu only blackmail chesi internal marks gurinchi chebutharu

    • @raviii231
      @raviii231 ปีที่แล้ว

      Bro nuvu self study cheyachu chudu , Elon Musk veelantha anthe kada , nuvu try chesthe nerchukochu

  • @VIDHU_MIND
    @VIDHU_MIND 2 ปีที่แล้ว +2

    సమాజంలో అత్యన్నుత పదవుల్లో వుండే వారు, వారి పిల్లలని సీఈఓ లాగో లేదా డాక్టర్, కంప్యూటర్ ఇంజినీర్ లాగా చూడాలి అనుకుంటారు కానీ ఎంత మంది వారి పిల్లలని ఒక మంచి టీచర్ లాగా చూడాలని అనుకుంటారు..? ఒక టీచర్ చాలా మంది పిల్లలని కంప్యూటర్ ఇంజనీర్ లాగో, డాక్టర్ లాగో, బిజినెస్ మాన్ అయ్యో లాగో తయారు చేస్తున్నారు కానీ, ఒక డాక్టర్ యొక్క పిల్లవాడు కానీ, ఇంజినీర్ యొక్క పిల్లవాడు కానీ టీచర్ అవ్వాలని కోరుకోవడం లేదు...అంతెందుకు టీచర్ కొడుకు టీచర్ అవ్వాలని ఎంతమంది టీచర్లు కోరుకుంటున్నారు????
    టీచర్లు, రైతులు, పూజారి లు, ఆధ్యాత్మిక గురువుల స్థానం ఎందుకు బలహీన పడుతోంది అంటే దానికి కారణం గ్లోబలైజేషన్ మరియు digitalization...దీనికి సొల్యూషన్... "ప్లాట్ఫారం మరియు మార్కెటింగ్..." అద్భుతమైన స్వదేశీ పద్ధతులు(వేదిక్ మాథ్స్,మన తర్క శాస్త్రం, కళలు, శిల్ప కళా నైపుణ్యం, పాక శాస్త్రం, నాట్యం, ఆర్యభట్టా, రామానుజన్ ఎందరెందరో.. కంప్యూటర్ విజ్ఞానం కూడా ఇవన్నీ మన భారతీయుల డిఎన్ఏ లో నే ఉన్నాయి.... మన విజ్ఞాన సంపద ఎవ్వరి దగ్గర లేదు.. కానీ హీరో స్థాయి నుండి జీరో స్థాయు కి దిగజారడం ఎందుకంటే మన దేశం మీద జరిగిన దాడులు...ప్లాట్ఫారం లేక మార్కెటింగ్ లేకపోవడమే.
    . రాజకీయాలు లో గొప్ప నాయకులు గెలవలేక పోవడానికి కారణం కూడా ప్లాట్ఫారం లేక.. మార్కెటింగ్ లేక.....సినిమాలో ఎంత మంచి కంటెంట్ వున్నా మార్కెటింగ్ లేకపోతే ఆడదు. అలాగే కంటెంట్ లేని సినిమాకి మార్కెటింగ్ వున్నా కూడా ఆడదు. మన భారతీయ సంస్కృతిలో అద్భుతమైన కంటెంట్ ఉంది... సముద్ర మంత జ్ఞానం....కానీ మార్కెటింగ్ లేదు. th-cam.com/video/ULFfP_vnlts/w-d-xo.html

  • @vijaychandra91
    @vijaychandra91 2 ปีที่แล้ว +1

    Inko important vishyam entante manam Epudu nerchukuntunna 70%syllabus manaku avsram lenidhi (outdated) baita survive ka galige skills childhood nunche nerpinchali communication skills,sports nerpinchali childhoodnunche

  • @sv2200
    @sv2200 2 ปีที่แล้ว

    ఆత్మస్థైర్యం మానసికధైర్యం లేని చదువులు ,,రెండు రెళ్లు ఎంత అంటే టక్కున కాలిక్లేటర్ తీసి చూసి గానీ చెప్పలేని చదువులు ఎన్నో ఎన్నెన్నో ఈ రోజు,, మీరన్నట్లుగా ఈగో స్ కి పోకుండా పిల్లల్ని ఎవరి టాలెంట్ ని బట్టి వారిని తీర్చిదిద్దితే మన దేశ భవిష్యత్తు లో బ్రహ్మాండంగా అద్భుతాలు జరుగుతాయి అని అందరూ నమ్ముతూ ఉన్నారు ,, మొదటి నుండి కూడా మనిషికి ఎంతో అవసరము ఆయిన విద్య వైద్య ఉద్యోగాల గురించి మీరు ఎంతో అవగాహన గా చెప్పటం అనేది విజ్ఞులైన వారికందరికీ ఎంతగానో నచ్చుతుంది ,, కనీసం ఇలా ఆలోచనగల మేధావులు ఈ రోజుల్లో ఉండటం అనేది కూడా ఒక అదృష్టమే మాకు అని భావిస్తూ ఉంటాము ,, మీ వెంట ఎంతో మంది నడవటానికి సిద్ధంగానే ఉన్నారు కానీ రాజకీయ ఉచ్చుల లో చిక్కుకుపోయి ఉన్నారు అనిపిస్తూ ఉంది పరిస్థితి ,, అప్రాచ్యులు అంతా అందలం ఎక్కి అర చేతిలోని అమృతం అందనీయకుండ చేస్తూ ఉన్నారు కదా సార్ చివరికి,, బాగా చెప్పారు సార్,, రాజ్యాంగం ఆచరణలో చేయగలిగితే అద్భుతాలే చూడగలం సార్ ,, ధన్య వాదములు 🙏🙏🙏🙏💐💐

  • @Abcd-n7y
    @Abcd-n7y 2 ปีที่แล้ว

    Meeku Salute sir greate analysis

  • @tsekhar2012
    @tsekhar2012 2 ปีที่แล้ว

    నేను కామెంట్ పెట్టిన నాటికి సుమారు 210 మంది వరకు కామెంట్స్ పెట్టారు.
    , 25000 మంది వీడియో చూశారు. జెపి గారి లాంటి వారు పార్టీ పెట్టి ప్రజలకి మంచి చెద్దాం. అని వస్తే ఒక్కరు ముందికి రారు.

  • @tulahk1
    @tulahk1 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏 all parties, public representative & analysists want only political debtes or news to timepass, but not analysis of education

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 2 ปีที่แล้ว

    Adbutamaina Vishleshana Hatsup and Salute JP sir.

  • @vijayasaradhi4373
    @vijayasaradhi4373 2 ปีที่แล้ว

    True sir,If we don't wake up even now,we are spoiling the race of mankind forever .

  • @venkannabattipelli6366
    @venkannabattipelli6366 2 ปีที่แล้ว +1

    Please add subtitles in English it’s worth sharing people beyond telugu people

  • @rphanidattu1515
    @rphanidattu1515 2 ปีที่แล้ว

    Namaskarm sir

  • @battinabhaskararao4804
    @battinabhaskararao4804 2 ปีที่แล้ว

    I like you very much sir
    I am a maths teacher
    Kakinada

  • @Premstar_Bhanuprasad97
    @Premstar_Bhanuprasad97 2 ปีที่แล้ว

    Competitive exams govt jobs medha oka session conduct cheyandi sir ...plz. .

  • @h.v.s.s.ramamohan5656
    @h.v.s.s.ramamohan5656 2 ปีที่แล้ว

    విద్యార్థులతో, టీచర్లతో, ప్రధానోపాధ్యాయులతో, తల్లిదండ్రులతో, అధికారంలో ఉన్న నాయకులతో "విడివిడిగా" సమావేశాలను నిర్వహించి counselling sessions మాదిరి ఏర్పాటు చేయండి. వారి నుంచి questionnaires ద్వారా feedback ను స్వీకరించి, అలాగే వారందరూ చెప్పే విషయాలను కూడ పరిగణనలోకి తీసికొని ఒక draft ను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించి దిశానిర్దేశం చేయడమే కాకుండా దానిని public domain లో ఉంచండి. పిల్లల విద్య విషయంలో పూర్తి గందరగోళంలో ఉన్న మన మొత్తం సమాజానికి ఈ విషయంలో ఒక స్పష్టత వచ్చి అందరిలో చర్చకు(మేథోమథనం) దారితీసి ఒక సరియైన దిశలో విద్యావిధానాన్ని సంస్కరించడానికి అవసరమైన విధి విధానాలు రూపొందించడానికి, తగిన చర్యలు చేపట్టడానికి ప్రభుత్వంపై వత్తిడి తేగలుగుతారు. అప్పుడే మీరు ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. మన సమాజం కూడ లాభ పడుతుంది.

  • @user-fx3mm8bm7f
    @user-fx3mm8bm7f 2 ปีที่แล้ว +1

    పేరెంట్స్ పిల్లలకు మొబైల్ ఫోన్ ఇచి గేమ్స్ అదిపిస్తున్నరు. డైలీ ..one hour చదివించాలి...teachers nu consult అవ్వాలి

  • @padma9025
    @padma9025 2 ปีที่แล้ว

    Well said.

  • @ttrayudu4715
    @ttrayudu4715 2 ปีที่แล้ว

    మీరు చెప్పింది 100,% నిజం సార్

  • @haimurli
    @haimurli 2 ปีที่แล้ว +3

    Good evening Sir🙏
    If your message is in English, then it is very much useful to all Indians and easy to share to our friends
    Thank you very much 🙏

  • @skilleduvarsity5741
    @skilleduvarsity5741 2 ปีที่แล้ว +4

    Perfect analysis and reformative inputs by Shri.JPGaru on the critical sector of nation building ie Education.
    ANY EDUCATIONAL SYSTEM IS ONLY AS GOOD AS ITS TEACHERS and Education is not about the teacher and his/her teaching but the learner and his/her learning.

  • @bharadwajag8947
    @bharadwajag8947 2 ปีที่แล้ว

    వరదలకు కారణంగా సముద్రముఖద్వారానికి ఎగువన లంకమేటలను తొలగించాలి.జె పి గారు ఈ విషయం పై మాట్లాడండి

  • @mangalapallikameswararao1247
    @mangalapallikameswararao1247 2 ปีที่แล้ว +4

    Well said sir, we common people are also responsible for this. We always think & plan our children,s academic future based on our ambitions without taking into consideration the ability of our children. An automobile mechanic is more confident in his future than an M.Tech., student. The difference is a skill. Acquiring qualifications without skill is a mere waste not only for the student & parents but also for society.

  • @sowjaqnyagoteti
    @sowjaqnyagoteti 8 หลายเดือนก่อน

    Understanding is different from mere mugging up

  • @publicvoicenewstv
    @publicvoicenewstv 2 ปีที่แล้ว

    good information sir

  • @ravikishore6053
    @ravikishore6053 2 ปีที่แล้ว

    ప్రభుత్వ సంస్థలు అన్నిట్లో అర్హత, యోగ్యత లేనివారు నూటికి 50% మంది ఒకే ప్రధాన కారణం చేత నియమించబడుచున్నారు,.. అర్హత యోగ్యత లేనివారు క్వాలిటీ విద్యాబోధన & వైద్యం & ఇంజనీరింగ్ డిజైన్స్ ఎలా చెయ్యగలరు సార్...,[ ఏ వర్గానికి కేటాయించిన ఉద్యోగ అవకాశాలు ఆ వర్గానికే ఇవ్వాలి కానీ అర్హత లో కాంప్రమైజ్ కాకుండా నియామకాల్లో సవరణ ఉండాలి ]

  • @haricharan5265
    @haricharan5265 2 ปีที่แล้ว +1

    Bharat Ratna 🙏JP

  • @harikumar3752
    @harikumar3752 2 ปีที่แล้ว +1

    Please sir join Janasena party we will do for better society Mee lanti rajaneethi gala vaaru Janasena party lo unte samajaniki better future vasthundhi

  • @sivasankar848
    @sivasankar848 2 ปีที่แล้ว

    ఒక విద్యార్టీకి 90 000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చూపెడుతుంది.
    రాబోవు కాలంలో అమ్మ ఒడి పథకం రద్దు చేసి అమ్మమ్మ నానమ్మ ఒడి అన్న పతకం ప్రవేశ పెట్టి విద్యార్టీకి 75 000 రూపాయలు వారి ఖాతా లో ప్రభుత్వం జమ చేసి చేతులు దులుపుకొంటే వర్క్ ఫార్ హోమ్ అన్నట్లు ఎడ్యుకేషన్ ఫార్ హోమ్ అన్న దిగ అందరికి ఒక చిన్న లాబ్ ట్యాప్ ఉచితంగా అందించి 1000 మందికి ఒక ఉపాధ్యాయుడు ఆన్ లైన్ క్లాస్ లు ప్రవేశ పెడితే ఓట్లు వర్షం కురిపిస్తారు.
    అలాగే చేతి వృత్తుల వారికి ఏడాదికి 50000 వారి అకౌంట్లో జమ చేస్తే సరిపోతుంది ఉపాధి అవకాశాలు కల్పనలో ప్రభుత్వ భాగస్వామ్యం తగ్గించుకోవచ్చు. ఇలాంటి జనాకర్షక పతకాలు
    పౌరులను చైతన్య రహితులను చేస్తే పాలకులను అధికారులను ప్రశ్నించే వారే వుండరు. అన్న ధోరణిలో ప్రభుత్వాలు ముందుకెళుతున్నాయి.

  • @sirishp4156
    @sirishp4156 2 ปีที่แล้ว

    Politics Loki enter avvalante manchi cheyyali ani anukunte saripodhu..padhavi loki ravadaniki kuthanthralu ravali..adhi manchi cheddham anukunna vallaki undav andhuke manchi cheddham anukune vallu power loki raleru..janalu raanivvaru kuda

  • @abhilashgarlapati7561
    @abhilashgarlapati7561 2 ปีที่แล้ว

    Good content and presentation but need JP face to occupy more screen space much like the last 30 seconds, check the highest TH-cam stars in this space. All that matters for reaching more viewers.

  • @raghunathbulusu2609
    @raghunathbulusu2609 2 ปีที่แล้ว

    I bow to you ,JP SIR. I wish you were the education minister of our country.

  • @krishnarao7329
    @krishnarao7329 2 ปีที่แล้ว

    JP garu, that's true. 🙏🏽

  • @sreenivaspotti7836
    @sreenivaspotti7836 ปีที่แล้ว +1

    If we recruit teachers based on reservations then this is what expected... no surprise

  • @hearttouchingntrindia8742
    @hearttouchingntrindia8742 2 ปีที่แล้ว +1

    Baga chepaaru sir meeru andukante dabbu vunna pillalanu pravet schoollalo chadivistunnaru Leni pilllu Government school lalo chadivistunnaru ikkade ilanti bedalu unte samajamlo vibedalu vastay

  • @polareddy3695
    @polareddy3695 2 ปีที่แล้ว +1

    Super sir good message

  • @alfa-lh5om
    @alfa-lh5om 2 ปีที่แล้ว

    #jplokaatta మీరు కూర్చున్న కుర్చీ.....colour overall interview frame ni daminat" chestundi - sir....

  • @Anji_2407
    @Anji_2407 2 ปีที่แล้ว +3

    JP Sir is Rajaji (C Rajagopalachari)of this time.If India was lissten Rajaji Economic Philosophy now India is a number 1 country in the world in multidimensional.Now The people of India ask yourself?

  • @muraligopi6038
    @muraligopi6038 2 ปีที่แล้ว

    Sir chala chakkaga vivarincharu.
    Andariki chakkaga ardhamavutundi.

  • @manchalarajesh7853
    @manchalarajesh7853 2 ปีที่แล้ว

    👍

  • @srishailampspk6101
    @srishailampspk6101 2 ปีที่แล้ว +2

    Any one #pawankalyan anna retweet 😀

  • @TCRVLOGS1356
    @TCRVLOGS1356 2 ปีที่แล้ว +9

    India lo teachers okappudu marks kosam train cheyabaddaru... Ippudu pillalu kuda marks kosam train cheyabaduthunnaru.

    • @saideepreddy9922
      @saideepreddy9922 2 ปีที่แล้ว

      Nijangaa marks vaste manchide bro kani marks kosam ani mass copying cheyadam
      Paper easy ga ivvadam
      Correction liberal ga cheydam
      Munde important questions ani syllabus ni saganiki taggichadam ala chestunnaru
      Concept clarity lekundaa half knowledge ni pillala mind lo ki inject chestunnaru
      Paper nijangaa baga ichi exam strict ga conduct chesi correction ni liberal ga kakunda nikkachigaa cheste vache marks nijamaina marks
      Ala vaste apudu aa marks ki reality lo value untundi ledu ante enni marks vachina last ki enduku paniki rani sannaasulu avtaru
      Ipudu lakshala mandi engineering students alage unnaru
      Vallaki em radu kani chetilo engineering graduation certificate undi
      Engineering lo basics kuda sarigga telidu vallaki vallu Engineers ayyaru
      Alanti vallaki evaru jobs istaru
      Icchina anni 20k salary jobs ee
      Normal ga avi diploma and vocational training complete chese jobs ipudu engineering complete chesina vallu chestunnaaru
      Inka degree antava vallu munde scrap batch science asalake rani vallu degree chestunnaru
      Ikada nenu iit gurinchi iim gurinchi cheppatledu enduku ante vallu chala takkuva percentage kabatti, vallalo chala mandi desam vadili potaaru jobs kosam

    • @krishnarao7329
      @krishnarao7329 2 ปีที่แล้ว

      @@saideepreddy9922 👍

    • @ganeshbudi9326
      @ganeshbudi9326 2 ปีที่แล้ว

      @@saideepreddy9922 epppudu knowledge ni panchudham ani vunna teachers yekkada vunnaru bro! Very rare
      Vunna teachers ke , subject leka chadhuvuku pothunnadu!
      Assalu vadu teacher yelaaa iyyado kuda theliyatam ledhu!

    • @TCRVLOGS1356
      @TCRVLOGS1356 2 ปีที่แล้ว

      @@saideepreddy9922 Yes bro... What u said that is right. Teachers kuda manalaga important questions a chaduvukunnaru okappudu... Vallaki nerchukone scope and training ippudu schools lo chala thakkuvuga unnay ani na opinion.

    • @saideepreddy9922
      @saideepreddy9922 2 ปีที่แล้ว

      @@TCRVLOGS1356 avunu
      Main ga vallaki accountability ledu

  • @laksmanswamy2485
    @laksmanswamy2485 2 ปีที่แล้ว

    👌💞💐🙏🙋‍♂️

  • @maheshnaidu1894
    @maheshnaidu1894 2 ปีที่แล้ว

    Exlent sir

  • @m-216sairamchowdary9
    @m-216sairamchowdary9 2 ปีที่แล้ว

    Good morning sir, this information is upsolutely correct sir. I agree with you .

  • @srinivasdixitmallela607
    @srinivasdixitmallela607 2 ปีที่แล้ว +6

    I think JP also Neglected his duties as long as he was serving as IAS office. ( No case studies - IAS officer JOB Descriptions ) he always talks about his experience with NTR and Lakshmi Parvati ( they have misused the Government Machinery - ...)

    • @abhilashaabhilasha1918
      @abhilashaabhilasha1918 2 ปีที่แล้ว +1

      Sharing experience is not wrong thing right

    • @srinivasdixitmallela607
      @srinivasdixitmallela607 2 ปีที่แล้ว

      @@abhilashaabhilasha1918 we must share good and things. Many IAS officers are good for nothing.

    • @demorvie
      @demorvie 2 ปีที่แล้ว +1

      @@srinivasdixitmallela607 Not as simple as talking when you working with a system as large as a state govt. He did his job within his capacity and now he is helping people understand what they need. More than what I can ask from an individual.

    • @srinivasdixitmallela607
      @srinivasdixitmallela607 2 ปีที่แล้ว

      Many IAS officers are not working at all. Only Police salute every time they enter into their office.

    • @kishorenagasivakishore4265
      @kishorenagasivakishore4265 2 ปีที่แล้ว

      You are right bro what did he did when won as MLA

  • @justlike-zg5qr
    @justlike-zg5qr 2 ปีที่แล้ว

    👍👍

  • @gujjaladharmaraju7244
    @gujjaladharmaraju7244 2 ปีที่แล้ว

    Excellent topic sir

  • @kommidiramadevi3686
    @kommidiramadevi3686 2 ปีที่แล้ว

    Only solution is no private schools.. other wise..... common syllabus in India except languages, brings ecosystem, same books decrease cost on parents not only that it helps to learn through digital platform by best teachers to any student in India.

  • @maruthiprasad3610
    @maruthiprasad3610 2 ปีที่แล้ว

    Thank you sir, manam andharam aalochinchaalsina vishayam sir well explaind sir

  • @srilakshmi7634
    @srilakshmi7634 2 ปีที่แล้ว

    Jp garu namaste

  • @TeluguXplorer
    @TeluguXplorer 2 ปีที่แล้ว

    jp sir... 👏👏❤️

  • @nagendra1994
    @nagendra1994 2 ปีที่แล้ว +1

    Well said JP Sir, please let Modiji know this... He may take the necessary action.

    • @raviii231
      @raviii231 ปีที่แล้ว

      It is actually in states hands , he had tried his level best in national education policy 2020 , but so many states are not implementing except a.p and bjp ruling states

  • @sayisivaramaprasadmukkamal129
    @sayisivaramaprasadmukkamal129 2 ปีที่แล้ว

    Sir ,I request you to start a model school to show how to teach ,what syllabus is required,what standerds are required ,from what age the teaching is required ,how the teachers are to be se!ected and trained to new ways of teaching ,eyery thing in an ideal model to bring out the best in students make them best citizens of India and let them learn to stand on their own feet and vote for right persons. Thanking you regards.

  • @sureshkumarvalle5319
    @sureshkumarvalle5319 2 ปีที่แล้ว

    Sir ideas ne society lo kee tesekone vellale.

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 2 ปีที่แล้ว

    Good job sir...

  • @girivenkataramana2881
    @girivenkataramana2881 2 ปีที่แล้ว

    బాగా chepparu

  • @pruthviraj4534
    @pruthviraj4534 2 ปีที่แล้ว +1

    prathi okkariki chadhuvu abbadhu..
    yevariki a talent vuntey atuvaipu vellali..

  • @pallavasu4393
    @pallavasu4393 2 ปีที่แล้ว +1

    After Pawan Kalyan Retweet 👍✊

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 2 ปีที่แล้ว

    ఎంతసేపు చదువు చదువు అని చెప్పకూడదు

  • @rphanidattu1515
    @rphanidattu1515 2 ปีที่แล้ว

    🙏

  • @manjulampgmanjulampg6153
    @manjulampgmanjulampg6153 2 ปีที่แล้ว

    What you said is true sire

  • @r.r.raagavendhrra2462
    @r.r.raagavendhrra2462 ปีที่แล้ว

    Syllabus is changed so maths science social is given low preference in current curriculum in primary level. English language is given more preference.this is the reason for low result in maths

  • @sanjeevagallavenkataramana2876
    @sanjeevagallavenkataramana2876 2 ปีที่แล้ว

    More productive information sir thank you sir

  • @bharadwajag8947
    @bharadwajag8947 2 ปีที่แล้ว

    తెలుగు లో వందకి వంద అదే పేపరు రీవ్యాల్యూషన్ చేయించండి.90కూడా రావు కొన్ని పేపర్ల విషయం లో.

  • @rawicumarmallelaa3026
    @rawicumarmallelaa3026 2 ปีที่แล้ว

    మేధస్సు వికసించాలి అంటే కరికులం లో మార్పులు తేవాలా, ఇంకేమి మార్పో తెలపండి.

  • @alluramunaidu2387
    @alluramunaidu2387 2 ปีที่แล้ว

    Baga chipper sar

  • @Misterajender
    @Misterajender 2 ปีที่แล้ว

    Chaala baaga vivarincharu sir....u r absolutely right sir🙏🙏👌👌👏👏

  • @lantherpagdi
    @lantherpagdi 2 ปีที่แล้ว

    ఏదో ఒక రోజు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలి. బీజేపీతోనే అది సాధ్యం.

  • @Motivationforourlife
    @Motivationforourlife 2 ปีที่แล้ว +3

    Sir మీ వివరణ చాలా బాగుంది కానీ మీరు గణాంకాల ఆధారంగా ఈ వివరణ ఇచ్చారు ఒకసారి గ్రౌండ్ level lo survey చేసి అప్పుడు వివరణ ఇచ్చుంటే బాగుండేది నిజంగానే అన్ని స్కూల్ buildings నీ బాగు చేస్తున్నారా?నిజంగానే అందరూ పిల్లలకి ప్రయాణ సదుపాయాలు అందిస్తున్నారు?అన్ని సౌకర్యాలు అన్ని స్కూల్స్ లో అందుతున్నాయా?teachers ni కేవలం చదువు చెప్పడానికే ప్రాధాన్యత ఇచ్చి మరే ఇతర పనుల భారం వారిపై మోపడం లేదా? ఇవన్నీ వివరాలు సేకరించి తరువాత మీ వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది sir. Ma తల పై app ల భారాన్ని తీసేయండి అని ప్రతి teacher అడుగుతూనే ఉన్నారు నాడు నేడు పనులను కాంట్రాక్టర్స్ కి ఇచ్చి మా పనులు మమ్మల్ని చేసుకొనివ్వంది అని అడుగుతూనే ఉన్నారు ఏ నాయకులు వీటిని పట్టించుకోరు కానీ ప్రభుత్వ బడుల్లో paatalu చెప్పరు అని సింపుల్ గా నిండా వేసేస్తారు

  • @Premstar_Bhanuprasad97
    @Premstar_Bhanuprasad97 2 ปีที่แล้ว

    Finland country education system India lo ..start cheyali.... Indian education system totaly failed .. present situation

  • @sekharmedicharla6526
    @sekharmedicharla6526 2 ปีที่แล้ว

    After Pawan Kalyan Sir Retweet 😊

  • @trainyourbrain6718
    @trainyourbrain6718 2 ปีที่แล้ว

    Jp sir meelanty vidyavanthulu valle ee desaniki kavvali sir.appudaina bagupadthundemo .

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 2 ปีที่แล้ว

    Good Analysis Sir, 👍
    Govt.must look into this.

  • @prakashkalwa8660
    @prakashkalwa8660 2 ปีที่แล้ว +1

    💥 విద్యా ‘ లక్ష్యం ‘ ఏమిటి ? విద్యా ‘ మార్గం ‘ ఏమిటి ?
    🟡 విషయ పరిజ్ఞానం కోసమా ? వివేకం కోసమా ? ఉపాధి కోసమా ? ఆద్యాత్మిక వెలుగు కోసమా ? వ్యక్తిగత లబ్ది కోసమా ? ఆధిపత్యం చెలాయించటం కోసమా ? తోటి జీవ జాలం సంక్షేమం కోసమా? విజ్ఞాన శాస్త్ర సాంకేతికతలతో అభివృద్ధి పేరున ప్రకృతి విధ్వంసం కోసమా ?
    🟢 అది సరేకానీ వీటి సాధన లో తొలుత భాషా ప్రాముఖ్యతా , భాషా పరిజ్ఞానాల , భాషా పాటవాల పాత్ర ఎంత వరకు ఉంటుంది ? ఏ భాషా మీడియం లో అభ్యసించాలి ? మానవ మేధస్సు తేలికపాటి ఒకానొక విశ్వ భాష ను రూపొందించు కోలేదా ?

    • @chakradhar999
      @chakradhar999 2 ปีที่แล้ว

      Ur idea and thought absolutely right that language topic yes universal language vunte bagundedhi

  • @VIDHU_MIND
    @VIDHU_MIND 2 ปีที่แล้ว +1

    అసలు ఇన్ని ప్రోబ్లేమ్స్ ఎందుకు వస్తున్నాయో ఒకసారి అర్ధం చేసుకుంటే, దానిని ఎలా పరిష్కరించాలి అనే విషయం మీద దృష్టి పెట్టొచ్చు. ఈ వీడియో లో క్లియర్ గా చెప్పారు..
    th-cam.com/video/ULFfP_vnlts/w-d-xo.html💐👌

  • @JUBILEEHILLSREALTOR
    @JUBILEEHILLSREALTOR 2 ปีที่แล้ว

    Thank you 🙏 Sir