దేవుడ నీలో మహిమలు ఉంటె కాపాడలేవు ఎందుకు..? Macha Devender Songs | Patala Bandi | T10

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2024

ความคิดเห็น • 71

  • @abhirampemula3175
    @abhirampemula3175 4 ปีที่แล้ว +29

    అన్న మచ్చ దేవేందర్ అన్న మిమ్మల్ని కలవాలి మీకు పాదాభి వందనాలు తెలపాలి మనకంటూ దేవుడు ఉంటే ఆయనే మన దేవం అంబేద్కర్ రుడే జై భీమ్ జై జై భీమ్ జయ జయ అంబేత్కారుడా జనని అంబేత్కారుడా జగత్తుమిరే అంబేత్కారుడా మాజీవము మీరే అంబేత్కారుడా

  • @Rajagallaveerender
    @Rajagallaveerender 3 ปีที่แล้ว +8

    మచ్చ దేవేందర్ అన్నకు నా పాదాబి వందనం, నేను మీరు పాడిన అన్ని పాటలు విని వాటి ద్వారా నిజం తెలుసుకొని బహుజనోద్యమంలో కొనసాగుతున్నాను అయితే దేవుడు రూపం లేని అత్మ, రూపంలో ఉన్నాడనుకోవడం మన బ్రమ, గుడిలో ఉండేవాడు దేవుడే కాదు ఒట్టి బొమ్మ , మానవ హృదయమే నా ఆలయం అని అనే వాడే నిజమైన దేవుడు

  • @rajinbest4637
    @rajinbest4637 4 ปีที่แล้ว +27

    చానా మంది దేవుడు చేసిన మనుషులంటరు..
    కాని మనుషులు చేసిన దేవుడు..

  • @Rajanna-eg6rb
    @Rajanna-eg6rb 4 ปีที่แล้ว +10

    Macha dhevendhar anna gari alochana chala goppadhi..Athani la alochisthe bharathadhesham eppudo bagupadedhi

  • @sandeeporaganti3455
    @sandeeporaganti3455 3 ปีที่แล้ว +7

    జై భీమ్

  • @chennimandari1223
    @chennimandari1223 4 ปีที่แล้ว +17

    200%నిజం అన్న... జై భీమ్

  • @pavankola4510
    @pavankola4510 3 ปีที่แล้ว +3

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @pavankola4510
    @pavankola4510 3 ปีที่แล้ว +4

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

    • @purnachanderpegadapelli
      @purnachanderpegadapelli 2 ปีที่แล้ว

      ముందు నువూ చక్క బేట్టుకొ

  • @bunnymsrinathm2608
    @bunnymsrinathm2608 3 ปีที่แล้ว +3

    Wow Super Message 👌 SIR 👌 Jai bheem 👑 Jai Swaero 🤝👑✊🤝🤝🤝🤝🤝

  • @reserehmanreserehman5770
    @reserehmanreserehman5770 3 ปีที่แล้ว +3

    True Anna 💯💯💯 correct

  • @sudhakargangarapu3536
    @sudhakargangarapu3536 4 ปีที่แล้ว +5

    Jai bheem anna
    super song 👏✊👌👍

  • @premchandu6842
    @premchandu6842 4 ปีที่แล้ว +4

    Super song bro

  • @bollepellymahendar4631
    @bollepellymahendar4631 3 ปีที่แล้ว +2

    Super Anna jhaibheem

  • @mitta.shivakumarmitta985
    @mitta.shivakumarmitta985 5 ปีที่แล้ว +13

    10000%true

  • @raikuntamaheshraikuntamahe7482
    @raikuntamaheshraikuntamahe7482 3 ปีที่แล้ว +2

    Jai beem Anna

  • @kimudumohanbabu8413
    @kimudumohanbabu8413 3 ปีที่แล้ว +3

    జైభీమ్ జైఆదివాసీ

  • @PavanPavan-tx8lz
    @PavanPavan-tx8lz 3 ปีที่แล้ว +3

    Wounderful song, fantastic poetry , and beautiful voice sir.

  • @shanmukamshanmukam1005
    @shanmukamshanmukam1005 4 ปีที่แล้ว +5

    Very good

  • @nemmadisatheesh4478
    @nemmadisatheesh4478 4 ปีที่แล้ว +3

    Super sir it's true comred

  • @prasad-6030
    @prasad-6030 4 ปีที่แล้ว +3

    Excellent

  • @srinuvasu5698
    @srinuvasu5698 4 ปีที่แล้ว +6

    Excellent brother it is true

  • @kshanmukam1894
    @kshanmukam1894 5 ปีที่แล้ว +4

    Super good

  • @ChandraNaga-z9x
    @ChandraNaga-z9x 3 หลายเดือนก่อน

    తెలంగాణ. ప్రజా కవులు. అసువుగా పాట లు అల్లతం. అద్భుతం

  • @Healthtips8790
    @Healthtips8790 15 วันที่ผ่านมา

    Wow great sir super

  • @upendraaakarapu4566
    @upendraaakarapu4566 8 หลายเดือนก่อน

    Super annaya

  • @mitta.shivakumarmitta985
    @mitta.shivakumarmitta985 5 ปีที่แล้ว +5

    Super Anna jai bheem

  • @sunilmahi829
    @sunilmahi829 ปีที่แล้ว

    Super rachan anna

  • @dr.rangareddy8841
    @dr.rangareddy8841 2 ปีที่แล้ว

    Meru grate annna

  • @dubbamahi822
    @dubbamahi822 ปีที่แล้ว

    Super...!

  • @rkswaroes1013
    @rkswaroes1013 4 ปีที่แล้ว +4

    Sing more songs bhayya jai bheem

  • @advocacyismyfavorite3198
    @advocacyismyfavorite3198 4 ปีที่แล้ว +3

    Jai bheem anna super

  • @goguthirupathirao5250
    @goguthirupathirao5250 4 ปีที่แล้ว +2

    Superrr

  • @rajendarpole123
    @rajendarpole123 4 ปีที่แล้ว +3

    Jai bheem annagaru 🙏🙏🙏✊✊✊

  • @shankarthunga8021
    @shankarthunga8021 4 ปีที่แล้ว +2

    Jaibheem anna

  • @swamimaredi2136
    @swamimaredi2136 3 ปีที่แล้ว +1

    Jay beem

  • @jillellanaresh2274
    @jillellanaresh2274 3 ปีที่แล้ว

    very good anna

  • @tanetitaneti6340
    @tanetitaneti6340 3 ปีที่แล้ว +1

    Chaala agnanivi ee pata rachana vishayamlo

  • @dabbetanarayana2273
    @dabbetanarayana2273 2 ปีที่แล้ว

    Anna super song jai bheem✊ brahmanavarganiki buddhi unnada ledha eppatikaina poojalu manukondy polambata, palugu, para pattanddy jai jai bheem jai barath

  • @mudanammakalu
    @mudanammakalu 3 ปีที่แล้ว +1

    Nijam anna God is not ther

  • @ChittibabuKaparupu
    @ChittibabuKaparupu 9 หลายเดือนก่อน

  • @munigetiravi927
    @munigetiravi927 3 ปีที่แล้ว +1

    Jai bheem super anna

  • @srinusrinivas1582
    @srinusrinivas1582 4 ปีที่แล้ว +2

    Super bro

  • @davidchristian7595
    @davidchristian7595 3 ปีที่แล้ว +2

    Psalms(కీర్తనల గ్రంథము) 10:3,4,5
    3.దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు లోభులు యెహోవాను తిరస్కరింతురు
    4.దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు
    5.వారెల్లప్పడు భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును.

  • @syambabutummala6534
    @syambabutummala6534 4 ปีที่แล้ว +3

    Jai bheem

  • @venkateswaraothalla4903
    @venkateswaraothalla4903 2 ปีที่แล้ว

    🌹🌹🙏🙏🙏🌹🌹

  • @dharamsingh4074
    @dharamsingh4074 5 ปีที่แล้ว +12

    200℅ dhevudu ledu

  • @kambalapallyshantha5438
    @kambalapallyshantha5438 2 ปีที่แล้ว +1

    Anna jai bheem

  • @subbaraoneethipudi1982
    @subbaraoneethipudi1982 ปีที่แล้ว

    Jaibheem jaiinsaan thammudu✊✊✊✊✊✊✊✊✊

  • @sureshkodur7618
    @sureshkodur7618 3 ปีที่แล้ว

    Jai bheem jai bsp. Sp song

  • @davidchristian7595
    @davidchristian7595 3 ปีที่แล้ว +1

    Psalms(కీర్తనల గ్రంథము) 14:1,2,3
    1.దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయ ములో అనుకొందురు. వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు.
    2.వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను
    3.వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు

  • @tanetitaneti6340
    @tanetitaneti6340 2 ปีที่แล้ว +1

    Anna topic chaala tappudu aalochana

  • @Rajagallaveerender
    @Rajagallaveerender 3 ปีที่แล้ว +1

    Jai bheem mithrulara

  • @shankarreddy7265
    @shankarreddy7265 ปีที่แล้ว

    Mi nana Leda ahdugu nijam cheputhadu nikosam ahndhari devulanu mokado

  • @maddiletyswamy.m453
    @maddiletyswamy.m453 4 ปีที่แล้ว +1

    Neegurinchi neeke theliyadu,Devulla gurinchi matlade yogyatha neekunda ?

    • @NaniTime
      @NaniTime 4 ปีที่แล้ว

      Devudu ante evaru..

    • @methrisuresh4828
      @methrisuresh4828 4 ปีที่แล้ว

      Nevventra devuni duthava thega feel avuthunnavu
      నీ గురించి నీకు తెలుసా?

    • @praveenkommagalla1496
      @praveenkommagalla1496 4 ปีที่แล้ว +1

      Ok done neeku devuni gurinchi am telusu cheppu....?
      Nuvvu quetion chese antha undha neeku.....?

    • @anjangoudanjangoud960
      @anjangoudanjangoud960 4 ปีที่แล้ว +2

      Niloni aatmma me devudu

    • @chevvasainath2188
      @chevvasainath2188 3 ปีที่แล้ว

      @@anjangoudanjangoud960 yes it's true brother

  • @dattugorancha6410
    @dattugorancha6410 4 ปีที่แล้ว +5

    Super

  • @darakumar8528
    @darakumar8528 3 ปีที่แล้ว +1

    Super anna

  • @KISHORE.Y579
    @KISHORE.Y579 3 ปีที่แล้ว +1

    Jai bheem

  • @sirijaya2863
    @sirijaya2863 3 ปีที่แล้ว

    Super

  • @hussainbathike2023
    @hussainbathike2023 3 ปีที่แล้ว

    Super anna