Ambedkara Andhuko Vandanam Full Song||Madhupriya||Manukotaprasad||Kalyankey's||AjayKodam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 เม.ย. 2023
  • Ambedkara Andhuko Vandanam Full Song #Madhupriya#Manukotaprasad#Kalyankey's#AjayKodam
    Lyrics&tune;Manukotaprasad
    Singer;Madhupriya
    Music:Kalyan key's
    Camara&Editing:Ajay Kodam
    Our special thanks to:Sri.Rsamayi Balkishan
    Producer:NaveenaMaduri
    POster:Sagar:Mudhiraj
    సామిజిక సమూహం
    బహుజన బందు బలగం
    విప్లవ స్మృతి చిహ్నం
    మన వేకువ వెలిగే పొద్దు తాన పాటతో ప్రజలను మేలుకొలిపే ఉద్యమ గొంతుక ఈ వేకువ
    ఈ పాట చూస్తున్న ఆదరిస్తున్న మీ అందరికి ఉద్యమ వందనాలు
    -----------------------------------------------------------------------------
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    ________________________________________________
    Our TH-cam Channel► • Ennishirasulu Nelarala...
    Ediradu Radu Nitho Patu► • YediraduNithopatu Fema...
    Edunna Nidaithe Kadu:https►// • Edunna Nedaithe Kadu||...
    Nuv Gonthetthithe:https►// • Nuv Gonthethithe||Arun...
    Cell Phone Song:https►// • Cell Phone Song | Best...
    Klam Nitho Ndavadu Out Dore:https►// • Kalam Nitho Nadavadhu ...
    Kummarolla Song:https►// • Cheruvu Thalli song||K...
    Unnadi Okkate Jindagi:https►// • Uunnadi Okate Jindagi ...
    Raithu Song:https►// • RaithuSong||indian For...
    KalamNithoRaduStudio:https►// • KaALAM NITHO NADAVDU M...
    KalamNithoNadvadu Studio Verstio:https►// • Kalam Nitho Naduvadu |...
    Chenetha Song:https►// • Nethanna Song | Chenet...
    #ambedkarsongs
    #madhupriya
    #manukotaprasad
    #jaibheemsong
    #newambedkarsongs
    #letstambedkarsongs
    #newtelugufolksongs
    #new
    #ambedkr
    #madhupriyasongs
    #gaddarnarsannaambedkarsongs
    #manukotaprasadambedkarsongs
    #vekuvaproduction
    #vekuvaproductionsambedkarsongs
  • เพลง

ความคิดเห็น • 750

  • @manoharthangirala326
    @manoharthangirala326 ปีที่แล้ว +81

    ఒక మనిషిని...
    "గుర్తు పెట్టుకోవడం" అంటే, వారి "జయంతి , వర్ధంతి" లను గుర్తు పెట్టుకోవడం కాదు...
    వారి భావాలను,
    వారి సిద్ధాంతాలను,
    జీవితాంతం...
    "గుర్తు పెట్టుకొని, ఆచరించడం"
    అదే నిజంగా... మనం వారికి ఇచ్చే...
    నిజమైన గౌరవం,
    నిజమైన గుర్తింపు..!!

    • @ANJIVisionHUMANITY
      @ANJIVisionHUMANITY ปีที่แล้ว +2

      100% correct. మన వారసులు జయంతి వర్ధంతులకు మాత్రమే కనిపిస్తారు. అయన ఆశయాలనుస్వార్థం కోసం తుంగలో తొక్కేస్తున్నారు v. Bad 😒

    • @naiduanuradha2609
      @naiduanuradha2609 ปีที่แล้ว

      అవును అన్న

    • @Killoprahladh
      @Killoprahladh 5 หลายเดือนก่อน

      Hi Telugu 💋

    • @ramanarao1636
      @ramanarao1636 4 หลายเดือนก่อน +1

      నిజం చెప్పారు బయ్యా ❤

  • @prasadyedla6492
    @prasadyedla6492 ปีที่แล้ว +55

    ఫుల్ సాంగ్ రిలీజ్ చేసినప్పటినుండి ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది,, రచన,స్వరకల్పన చేసిన వారికి,గానం చేసిన మదు ప్రియకు,మ్యూజిక్ చేసిన వారందరికి నా హృదపూర్వక ధన్యవాదాలు 🙏జై భీమ్

  • @bangaribandameedi9560
    @bangaribandameedi9560 ปีที่แล้ว +77

    ప్రపంచ మానవత మూర్తికి జన్మ దిన శుభాకాంక్షలు జై భీమ్ జై పూలే 🎉

    • @vinodsudha5852
      @vinodsudha5852 5 หลายเดือนก่อน +2

      Love u super swinging na thalleei

  • @DSCreation14
    @DSCreation14 ปีที่แล้ว +33

    I don't understand Tamil / Telugu but.. We love this song From mumbai Maharashtra ❤️‍🔥🔥💙

    • @akshaymorey4773
      @akshaymorey4773 ปีที่แล้ว +2

      its telugu

    • @mrkty2453
      @mrkty2453 11 หลายเดือนก่อน +1

      This is not Tamil it's telugu😅

  • @yparattin9461
    @yparattin9461 ปีที่แล้ว +30

    ಈ ಹಾಡು ಕೇಳಿ ತುಂಬಾ ಖುಷಿ ಆಯಿತು
    ಜೈ ಭೀಮ್
    ಈ ಹಾಡು ಹಾಡಿದ ಅಕ್ಕನಿಗೆ ತುಂಬು ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು

  • @nettempadnareshmaharaj621
    @nettempadnareshmaharaj621 ปีที่แล้ว +69

    జై భీమ్..మధుప్రియ గారు..
    మహనీయుని స్మరణ మీ గొంతులో చాలా గొప్పగా ఉంది..
    కొన్ని కోట్ల singers కన్నా మీరు చాలా గొప్పవారు..
    మహనీయుని పాట పాడటం కొన్ని కోట్ల ఆస్కార్లతో సమానం..
    మా అందరి హృదయాలు గెలిచావు..
    ❤❤❤❤❤❤

  • @kavindar_j
    @kavindar_j ปีที่แล้ว +35

    మహనీయుని జన్మదిన శుభకాంక్షలు
    మహనీయుని పాట పాడినంకు నీకు 🙏🙏🙏 మద్దు ప్రియ గారు
    మహనీయుని థ్యాగాని ఎవరు సాటి లేరయ్య మా దేవుడీవయా

  • @srikanthgone3679
    @srikanthgone3679 4 วันที่ผ่านมา +1

    మధుప్రియ - వాయిస్ సూపర్, లిరిక్స్ ఎక్సలెంట్ - జై భీమ్ 🙏🌹🙏

  • @Ashish-dc9by
    @Ashish-dc9by ปีที่แล้ว +25

    I'm from maharashtra i don't undersatand the meaning the song
    Song & voice😍😍😍
    Heartly Jay bhim🙏🙏🙏🙏

  • @user-tl5fi4qo8w
    @user-tl5fi4qo8w ปีที่แล้ว +37

    మంచి పాట మంచి సందేశం ఇస్తున్నా మీ పాటకు మీకు మా వందనాలు ❤❤❤

  • @gauravjadhav7818
    @gauravjadhav7818 ปีที่แล้ว +23

    Jai bhim 💙from Maharashtra 😍😍

  • @vijaybayya509
    @vijaybayya509 ปีที่แล้ว +12

    మధుప్రియ మీ జన్మ ధన్యం.

  • @madhuailapogu4416
    @madhuailapogu4416 หลายเดือนก่อน +3

    మంచి పాట పాడినా మధు ప్రియా గారు కి చాలా tq

  • @hukamjajoriya992
    @hukamjajoriya992 ปีที่แล้ว +17

    Jai bheem jai samvidhan jai bharat 🙏💐 great song and singing 💐💐
    Jai babasaheb 🙏🙏

  • @SanjeevKumar-ry3qi
    @SanjeevKumar-ry3qi 11 หลายเดือนก่อน +12

    Very nice song ❤️ Jay bhim BSP jindabad 🙏

  • @demmogaming
    @demmogaming ปีที่แล้ว +153

    I am muslim but i proud to bheem❤. Jai bheem❤. Nice voice 👌sister😊

    • @bittuvlogs7307
      @bittuvlogs7307 ปีที่แล้ว +1

      Muslim aithe enti ippudu nuv undi indial lo ne kada bro iam Muslim ani enduku annav

    • @dhammaprakashthamke9708
      @dhammaprakashthamke9708 ปีที่แล้ว

      Jaybheem

    • @naiduanuradha2609
      @naiduanuradha2609 ปีที่แล้ว

      మనమందరం ఒక్కటే సార్ ,అంబేడ్కర్ భుమిందున్న ప్రతి ప్రాణి అందరూ సమానమే జై భీమ్ సార్

    • @pangibalaraju1917
      @pangibalaraju1917 ปีที่แล้ว

      We are indians bro

    • @user-bo2uh7sl8m
      @user-bo2uh7sl8m ปีที่แล้ว

      Wa super dubber song .thanks to singer. I am from Karnataka. Darmasthala. D.k district. .... 💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yashpalb6284
    @yashpalb6284 ปีที่แล้ว +19

    Jai bhim jai samvidhan ❣️🙏🙏❣️💐

  • @ravishravikumar
    @ravishravikumar ปีที่แล้ว +14

    మధుప్రియ excellent voice 👏👏👏, jai bheem 💪🇮🇳

  • @marampudiparimala131
    @marampudiparimala131 ปีที่แล้ว +14

    Nice voice sister 👍👌 song Jai bhim, ✊

  • @sakyamohan
    @sakyamohan ปีที่แล้ว +11

    What a song!
    Jai Bhim to the singer, lyricist, composer and the producer!

  • @Shalini-Official
    @Shalini-Official ปีที่แล้ว +13

    అంబేద్కర అందుకో
    అంబేద్కర అందుకో వందనమయ్య
    ఈ భారతన ఉదయించే సూర్యుడావయ్య/2
    నువ్ ఎగిసే పోరుకెరటం కోరావు కొత్తసమాజం
    రాజ్యాంగ నిర్మాత భారతదేశపు ఘనత
    @@@@@@@@@@@@@
    వేల ఏండ్లు జాతికి వెలుగు నువయ
    వేలి వాడల తల రాతలు మార్చినవాయ
    నీ జీవితాన్ని మా కొరకే దారపోస్తివి
    నిత్యం నువ్ కరిగి పోతు వెలిగునిస్థివి
    బిగి పిడికిలి ఎత్తినే అంబేవాడాలోన
    అవమానపు రక్కసిపై అడుగువేసిన
    అణిచివేత నేదిరించి గిలిచి నిలిచిన
    @@@@@@@@@@@@
    అడుగడుగునా అవమానం వెంటాడేన
    వెలివేతకు భలి కానీ మనుషులండేనా
    ఆ భావన నీ మనసును కదిలించేనా
    ఈ వాత్యాసం ఎందుకని ఎదురించేనా
    నాడు మానవత్వమన్నది ఎవరికైన్నది
    మనువాదం మనిషిని ఏలూతిన్నది
    ఈ అజ్ఞాననం తొలిగించి నడిపించిగ కదిలినావు
    @@@@@@@@@@@@
    నడివీధిలో నిలబెట్టిన బొమ్మ కాదురా
    నీకు నాకు స్ఫూర్తి నింపే మార్గం కదరా
    చదువే మన తలరాతను మార్చును కదరా
    అని ఎలిగేత్తి ఈ దేశాన నిలిచినాడురా
    నడవాలి మనం ఆ మహనీయూడి మార్గం
    నెరవేర్చాలి మనం అంబేద్కరుడి ఆశయం
    వర్ధిల్లాలి బాబా సాహెబ్ ఆలోచన విదానం.
    @రచన @
    మానుకోట ప్రసాద్......అన్న.

  • @ashwinijondhlejondhle8406
    @ashwinijondhlejondhle8406 ปีที่แล้ว +11

    Superb song jai bheem 💙

  • @opescet4297
    @opescet4297 ปีที่แล้ว +15

    A great tribute to Dr. B R Ambedkar by an excellent singing. Hats off to the whole team

  • @SKkamlakarKelkera-en3lg
    @SKkamlakarKelkera-en3lg ปีที่แล้ว +7

    Super fantastic voice and Super song Jay Bheem

  • @siva_ezhil69.
    @siva_ezhil69. 11 หลายเดือนก่อน +9

    சகோதரி...எனக்கு மொழி புரியவில்லை ஆனாலும் அண்ணல் அம்பேட்கர் பெருமையை உணர்கிறேன்..வாழ்த்துக்கள்.🙌🙌🙏💐.JAI BHIM.

  • @klovarajulovaraju6423
    @klovarajulovaraju6423 ปีที่แล้ว +9

    Jai bheem" jai Ambedkar" greatest person in the world
    చాలా చక్కగా పాడావు చెల్లెమ్మ.

  • @bablushinde4365
    @bablushinde4365 ปีที่แล้ว +7

    Nice song ..jay bhim
    .. jay maharashtra
    ... jay bharat

  • @PrakashSKale
    @PrakashSKale 2 วันที่ผ่านมา

    Super jaibhim jaibuddha jaijagat prakash kale 💙💙💙💙💙

  • @prashantkadam4727
    @prashantkadam4727 11 หลายเดือนก่อน +5

    He was a multidimensional personality in the world🌎 🙏🏻

  • @evvignesh3005
    @evvignesh3005 20 วันที่ผ่านมา +1

    #ambedkar ❤

  • @manishedevudumanisgod
    @manishedevudumanisgod ปีที่แล้ว +9

    ప్రోమో సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఫుల్ సాంగ్ కోసం ఐ యాం వెయిటింగ్❤❤

  • @suriyatk1992
    @suriyatk1992 ปีที่แล้ว +14

    This songs short also famous in our state Odisha... Now full song 👌👌👌... Happy Ambedkar Jayanti to all 👍🏻🙏...Jai bhim🙏🙏

  • @madhuailapogu4416
    @madhuailapogu4416 หลายเดือนก่อน +1

    జై భీమ్ 🙏🙏🙏🙏

  • @krishnamaisagalla2432
    @krishnamaisagalla2432 ปีที่แล้ว +12

    Super and Mind-blowing Song....The Voice making me So, impressive... Thanks to Whole Team for this Song on world supreme Hero.... Jai Bheem ✊🏻✊🏻

  • @rajupolumuru322
    @rajupolumuru322 ปีที่แล้ว +4

    మధుప్రియ నువ్వంటే నాకు నచ్చదు కానీ పాట బాగుంది జై భీమ్ జై భారత రాజ్యాంగం

  • @podilivenkateswarao6936
    @podilivenkateswarao6936 ปีที่แล้ว +2

    Super voice

  • @agastyakabir9799
    @agastyakabir9799 3 หลายเดือนก่อน +1

    I don't get Telgu laguagae but the song & language sounds euphonious/very pleasing to ears..Salute to Dr.Ambedkar for his great deeds❤

  • @hanuruchennappa5431
    @hanuruchennappa5431 2 หลายเดือนก่อน

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಮತ್ತೆ ಮತ್ತೆ ಕೇಳಬೇಕು ಅನಿಸುತ್ತೆ
    ಅಭಿನಂದನೆಗಳು 🌹🌹

  • @niranjanmishal6140
    @niranjanmishal6140 ปีที่แล้ว +9

    Jay bhim congratulations to you sister for this fantastic song that also I'm so proud of Hyderabad CM KCR Sir who installed the 125 feet status of Baba Saheb in Hyderabad I have no words to thank them. Jay bhim.....

  • @ravideshmukh6553
    @ravideshmukh6553 ปีที่แล้ว +9

    ❤❤❤jay bhim Jai Bharat ❤❤❤❤

  • @RitikS_007
    @RitikS_007 ปีที่แล้ว +5

    Jai bhim 🙏💙☸️☮️🇮🇳🙏🌹

  • @VijayKumar-dw5yh
    @VijayKumar-dw5yh ปีที่แล้ว +4

    Very super song sister good job jai bheem🙏🌷💯💐🌷

  • @maheshbollaram5409
    @maheshbollaram5409 ปีที่แล้ว +2

    Jaiii Bheem💥 Jayaho Baba Saheb Ambedkar🔥

  • @MSraiderworld
    @MSraiderworld 10 หลายเดือนก่อน +2

    జై భీమ్ ✊️✊️✊️ st, sc, bc లతో పాటు యావత్ భారత మహిళలకు హక్కులు కలిపించిన అంబేద్కర్ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం 🙏🙏🙏బానిసత్వంకి అంకితం అయినా sc లకి సమాజానికి దూరంగా వెలివేయబడ్డ st లకి కులవృత్తులకే పరిమితం అయినా bc లకి వంటింటికే అంకితం అయినా ఆడజాతికి విముక్తి కలిపించిన మా దేవుడు డాక్టర్ Br అంబేద్కర్ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం🙏🙏🙏 జై భీమ్ ✊️✊️✊️

  • @user-jr2ie8qv9f
    @user-jr2ie8qv9f ปีที่แล้ว +1

    కలియుగ దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఖ్యాతిని ఎలుగెత్తి చాటుతూ ఆ మహనీయుని ఘనంగా స్మరిస్తూ మధురమైన పాట అందించినందుకు ప్రత్యేక ధన్యవాదములు.

  • @ramamohan652
    @ramamohan652 ปีที่แล้ว +2

    జై భీమ్..మధుప్రియ గారు

  • @naveenanaveena6964
    @naveenanaveena6964 ปีที่แล้ว +3

    ಭಾರತದ ಎರಡನೇ ಸೂರ್ಯನಿಗೆ ಜನ್ಮದಿನದ ಶುಭಾಶಯಗಳು 🌅

  • @ramuluboddu9487
    @ramuluboddu9487 2 หลายเดือนก่อน

    Manukota maa andari kota🎉🎉🎉 super song 🙏

  • @dineshkumar-zj8wb
    @dineshkumar-zj8wb 10 หลายเดือนก่อน +2

    Super song jay bhim Namo buddhay jay samvidhan jay kanshiram jay guru dev jay mulnivasi

  • @CivilServices4
    @CivilServices4 ปีที่แล้ว +9

    The great anbedkar sahab 💙
    Heart touching song 💙
    Jai bhim

  • @yashwanth193malishetty9
    @yashwanth193malishetty9 ปีที่แล้ว +2

    పాట వింటుంటే గూజ్ భమ్స్ వచ్చాయి సూపర్ సాంగ్

  • @thanabalantamilosai4880
    @thanabalantamilosai4880 8 หลายเดือนก่อน +1

    வணக்கம், மிக மிக இனிமையாக நல் இசையில் பாடி எம் உணர்வுகளை மேலும் உற்சாகமாக்கியுள்ளீர்கள். கருத்தும் மென்மை இசையும் இணைந்து எம் அம்பேத்காரை அவர் புகளை ஒவ்வொருவன் மனதிலும் மேலும் இருப்பாக்கி கொண்டு செல்கின்றது. தெலுங்கு மொழி இசை மென்மையான உள்ளங்களை மேலும் உருவாக்கும் வல்லமை கொண்டது. Nice song . Thanabalan Berlin Germany. (Sri Lanka , Tamil. )

  • @laxmangaikwad5350
    @laxmangaikwad5350 2 หลายเดือนก่อน

    ताई तुझ्या आवाजाला सलाम
    ज्या आत्मीयतेने तू गीत गातेस ऐकून मन तृप्त झालं....
    प्रत्येक शब्दाचा अर्थ कळत नाही.
    पण विश्वरत्न आंबेडकराविषयी असलेला आदरभाव गाण्यातून व्यक्त होतो हे कोणालाही कळल्याशिवाय राहणार नाही..❤❤🎉🎉

  • @gowthamgp3404
    @gowthamgp3404 2 หลายเดือนก่อน +1

    Super ❤🙏

  • @bharathikondepudi3921
    @bharathikondepudi3921 7 หลายเดือนก่อน +2

    Super song jai bheem ❤❤🙏🙏

  • @santhoshkumar419
    @santhoshkumar419 ปีที่แล้ว +4

    Jai Bheem ✊✊✊
    Congratulations to song team🎉🎉🎉

  • @gautamrandhir7041
    @gautamrandhir7041 11 หลายเดือนก่อน +4

    Excellent Voice, Don't understand the meaning, but feel proud 💙 Jay Bhim

  • @yashwanth193malishetty9
    @yashwanth193malishetty9 ปีที่แล้ว +1

    ప్రసాద్ అన్న సూపర్ ur లిరిక్స్ 👍మానుకోట బిడ్డ మజాకా

  • @puttaraju5523
    @puttaraju5523 4 หลายเดือนก่อน +1

    Super singing sister... May Gautama Buddha bless you and your family....

  • @PraveenParsa-mh3pv
    @PraveenParsa-mh3pv ปีที่แล้ว +2

    అక్క మీరు ఇలాంటి పాటలు ఇంకా చాలా చాలా పాడాలని కోరుతున్నం....
    Super jai bhim..

  • @hukamjajoriya992
    @hukamjajoriya992 8 หลายเดือนก่อน +1

    Jai bheem 🙏jai samvidhan 🙏jai bharat🙏amazing song on babasaheb👍👌👌

  • @sakyamohan
    @sakyamohan ปีที่แล้ว +3

    I understand little but the song goes into me and spreads everywhere in me. Thank you 🙏

  • @Humanity-dd9uw
    @Humanity-dd9uw 2 หลายเดือนก่อน

    Bhut bdiya song=JAI BHIM......🙏💙💐🖋

  • @sadholluakash1754
    @sadholluakash1754 ปีที่แล้ว +1

    J@i Bheem...❤🎉🎉🎉🎊🎊👌

  • @ranjandalae4618
    @ranjandalae4618 2 หลายเดือนก่อน

    Nice song nice singar jayavim

  • @jagadeeshmidasala
    @jagadeeshmidasala ปีที่แล้ว +10

    ❤❤ Song super❤❤ jai bheem❤

  • @Mrakash430
    @Mrakash430 3 หลายเดือนก่อน +1

    Jay bheem 💙💙💙💙💙

  • @Kousalyaram3787
    @Kousalyaram3787 ปีที่แล้ว +14

    చాలా బాగా పాడావు మధుప్రియ. లిరిక్స్ రాసిన వారికి ధన్యవాదాలు..🙏🙏🙏🙏

  • @pulugusrinuvasu8328
    @pulugusrinuvasu8328 8 หลายเดือนก่อน

    జైభీమ్ అమ్మ

  • @satyanarayanayerilli495
    @satyanarayanayerilli495 9 หลายเดือนก่อน

    జై భీమ్ తల్లీ

  • @user-lt2nv9nl1m
    @user-lt2nv9nl1m 9 หลายเดือนก่อน +1

    ಜೈ.ಭೀಮಾ❤

  • @Nareshkumarcreations
    @Nareshkumarcreations ปีที่แล้ว +3

    Song chala bagundhi..
    Andhariki jaii bheem

  • @malatchialugolu5606
    @malatchialugolu5606 4 หลายเดือนก่อน

    జై భీమ్

  • @JadeCharan-gb7ex
    @JadeCharan-gb7ex ปีที่แล้ว

    Super👌 voice sister jaibhim ambedhkar patalu padite mi range inka perguthundi sister

  • @rockcomedy4489
    @rockcomedy4489 ปีที่แล้ว +3

    Superb song Jay bhim god bless you Jay bhim

  • @vilasm9765
    @vilasm9765 3 หลายเดือนก่อน

    I do not understand this language... But heart is melting while listening this song.. jay bhim from Maharashtra...!

  • @reddepoguravi2316
    @reddepoguravi2316 5 หลายเดือนก่อน

    సూపర్ అక్క జైభీమ్ ✊✊✊

  • @srinukambham428
    @srinukambham428 10 หลายเดือนก่อน +1

    My god is Dr br Ambedkar Garu ❤❤❤❤,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @baburaobirudugadda-nu6mk
    @baburaobirudugadda-nu6mk 4 หลายเดือนก่อน

    Thanks Amma meeru Inka chala patalu padali

  • @ramanarao1636
    @ramanarao1636 4 หลายเดือนก่อน

    బిడ్డా మధు ప్రియా మీకు ప్రజా ఉద్యమ అభినందనలు🎉

  • @sathishbattina-iz2mm
    @sathishbattina-iz2mm 6 หลายเดือนก่อน

    Super super super 🙏🙏🙏🙏🙏🙏💜💓💛💚💙

  • @user-ip4sp7wl8t
    @user-ip4sp7wl8t 3 หลายเดือนก่อน

    Super super super super super super super super

  • @mahendramangale5870
    @mahendramangale5870 ปีที่แล้ว +5

    जय भीम नमो बुद्धाय 🙏 ...दीदी

  • @deepam315
    @deepam315 9 หลายเดือนก่อน +2

    Wow very beautiful ❤ jai bhim ✊

  • @roopaucr84
    @roopaucr84 ปีที่แล้ว +2

    Dynamic song all Indians should energy us hidden in this song...great full great singers

  • @chithrachithra2899
    @chithrachithra2899 ปีที่แล้ว +3

    Jai bhim🙏🙏🙏

  • @naveenraj5418
    @naveenraj5418 5 หลายเดือนก่อน

    Babasaheb Ambedkar 💙💙💙

  • @Sunny-wk1qr
    @Sunny-wk1qr 5 หลายเดือนก่อน

    E pata vinnapudu kantilo kadau kanniru..Gundelo karindhi kanniru..😢🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏jai bheema..

  • @manjunathmusturi3368
    @manjunathmusturi3368 ปีที่แล้ว +3

    Jai bheem 🙏🙏 super song 🎵

  • @nareshkingnareshking5790
    @nareshkingnareshking5790 7 หลายเดือนก่อน +1

    Jai ambedkar sir Jai bheem ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pallulapadmavathi7983
    @pallulapadmavathi7983 ปีที่แล้ว +1

    Madhupriya garu miru chala chakkagaa pata paderu miku maa dhayavadalu.

  • @dumbarisubbarao6672
    @dumbarisubbarao6672 ปีที่แล้ว

    జై భీమ్,, జై పూలే

  • @guntimallesh155
    @guntimallesh155 ปีที่แล้ว +1

    Madhupriya supar

  • @shivuranchesugur6777
    @shivuranchesugur6777 11 หลายเดือนก่อน +1

    Jai Bheem🙏🏻

  • @superstararnabkimasti89
    @superstararnabkimasti89 3 หลายเดือนก่อน

    we are Love Dr B R अम्बेडकर ❤❤

  • @vanajaramaswami372
    @vanajaramaswami372 ปีที่แล้ว +2

    Super songs super lyrics 😍 Jai Bheem

  • @vikramendkumarmerugu2077
    @vikramendkumarmerugu2077 ปีที่แล้ว +8

    For after long time Madhu❤ lovely voice... Super...

  • @INNOCENTBOY_665
    @INNOCENTBOY_665 2 หลายเดือนก่อน

    మనకు నిజమైన దేవుడు మన అంబేత్కర్ గారు మాన ఇలా ఉన్నాం అంటే మనకు ఇచ్చిన ఒక్కా పెద్ద వరం మీలాంటి వాళ్ళు ఇలా పాటలు రాసి పడితే మనలో ఇంకా చైత్ణ్యం కనిపిస్తుంది జై భీమ్ జై జై భీమ్

  • @user-th3uv9pj6b
    @user-th3uv9pj6b 11 หลายเดือนก่อน +1

    Super Jay Bheem ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏

  • @pulugusrinuvasu8328
    @pulugusrinuvasu8328 9 หลายเดือนก่อน

    తల్లి జైభీమ్