Mahendhar Songs
Mahendhar Songs
  • 18
  • 100 319
నడి వీధిలో నిలబడితే Ambedkar Song 2024 | maccha devender song | Mahendhar Songs
నడి వీధిలో నిలబడితే Ambedkar Song 2024 | maccha devender song | Mahendhar Songs
PRODUCER & SINGER : MAHENDHAR NIZAMABAD
LYRICS : MACCHA DHEVENDHAR
MUSIC : G L NAMDHEV
DIRECTION : NALAPURAM SURESH
DOP-EDTING : VINOD THOTLA
SPECIAL THANKS :
GANGADHAR.
PAATALA MALLANNA (RTC)
GAJJELA ASHOK
V. SHANKAR
ప: నడివీధిలో నిలబడితే బొమ్మనుకోకూర
మన దేశపు స్థిగతిని మార్చిందతడెనురా
కదలకుండా ఉండని కలనైన అనుకోకురా
కంటికిరెప్పల నిత్యం కాపాడేదతడురా
--) తెలుసుకుంటూ తెలపాలి అంబేడ్కర్ చరితను
తన త్యాగమే మన తరముకు, ఊపిరన్న నిజమును..
""ఊపిరన్న నిజమును..""
"" నడివీధిలో"" చ:1: విషాదాన్ని యదలనిండ దాచుకున్న, బాల్యం
విజ్ఞానం పెంచుకొనుగా పరుగెత్తును పాదం
అడుగడుగునా ఆంక్షలనే కంచెలెన్నో దాటుకొని
పుస్తకాలనే నిత్యం తన చెలిమిగా మలుచుకొని
---)మనువాదుల కోటలనే కూల్చినాడురా
"మనకోసమే బతుకంత నడిచినాడురా"...2.. ఆ.. ఆ..
"" నడివీధిలో""
చ:2యుగయుగాలుతలవంచుతూ,బతుకుతున్నబహుజనం
నెత్తుటి మరకలతోటి, నిండుకుంది మన గతం
ప్రతి గుండెలో తొంగి చూడు, గాయమనే సంతకం
కన్నీటి వరుదలోన, తడిసి నిండు జీవితం
---)ఆ చరిత్ర తిరగేసి చదివినాడురా....
"మన చరిత్ర మార్చుటకే కదిలినాడురా".....2...
"" నడివీధిలో""
చ3: అంటారని శూద్రజనుల అభ్యున్నతి కోసం
తన పిల్లలనే బలిగా చేసినట్టి త్యాగము
అగ్రకులం తీరును ప్రశ్నించిన ధీరత్వము
హక్కులను అందించగా సంధించెను బాణం
--) అలుముకున్న చీకటి తెర చీల్చినాడురా.....
సిరివెన్నెల వెలుగులు కురిపించినాడురా....2...
"" నడివీధిలో""
చ4: స్వాతంత్ర్యపు ముసుగులోన నడిచే అగ్రకులాలు
మన బతుకులు మారకుండా, కుట్ర జేస్తే నీచులు,
అనువణువును పసిగడితు, ప్రశ్నలతో నిలబెడుతూ
మనువాదుల మెడలు వంచ,మనజాతుల మేల్కోల్పుతూ
--)బహుజనుల భవిష్యత్తు కు దారులు నిర్మించేర..
బావితరాలకు తరగని, బతుకును చూపించేర....
"" నడివీధిలో""
చ5: మన యదలో తన రూపం పదిల పరుచుకోవాలి
మానవ జన్మేత్తిన, మహనీయుడని చాటలి తన ,ఆశాయల్ని భుజాలపై మోస్తూ మనం నడవాలి
సమత మమతల ధర్మం, ఇలలో వెద జల్లాలి.
--) శాంతిని స్థాపించ మనం కదులుదాముర...
అంబేడ్కర్ కలలను నెరవేర్చుదాముర....2...
#MahendharSongs,#machadevender song,#BRAmbedkarSong 2024,నడి వీధిలో నిలబడితే,#ambedkarsong,ambedkar songs,ambedkar songs 2024 #folksong,#machadevendersongs telugu,macha devender ambedkar songs,macha devender new songs,macha devender ambedkar song,macha devender patalu,MAHENDHAR NIZAMABAD,SINGER MAHENDHAR NIZAMABAD,MACCHA DHEVENDHAR,latest ambedkar songs,latest ambedkar song,mahendhar folk songs,ambedkar new songs 2024,macha devender new ambedkar song
Mahendhar Songs,macha devender song,BR Ambedkar Song 2024,నడి వీధిలో నిలబడితే,ambedkar song,ambedkar songs,ambedkar songs 2024 folk song,macha devender songs telugu,macha devender ambedkar songs,macha devender new songs,macha devender ambedkar song,macha devender patalu,MAHENDHAR NIZAMABAD,SINGER MAHENDHAR NIZAMABAD,MACCHA DHEVENDHAR,latest ambedkar songs,latest ambedkar song,mahendhar folk songs,ambedkar new songs 2024,macha devender new ambedkar song
nadi veedhilo nilabettina bomma kadura song
มุมมอง: 15 770

วีดีโอ

VANDHANALAYYA KANSHIRAMAYYA JAYANTHI SONG NEW FOLK SONG 2024 KUNTA SINU #KUNTASRINIVAS#MAHENDHARSONG
มุมมอง 2.6K4 หลายเดือนก่อน
MANYAVAR KANSHIRAM JAYANTHI NEW FOLK SONG 2024 #KUNTASRINIVASSONGS #MANYAVARKANSHIRAM #MAHENDHARSONG PRODUCER: MAHENDHAR WRITER @ SINGER : KUNTA SRINIVAAS (ADVOCATE) MUSIC: NAMDHEV DOP : VINOD THOTLA POSTER : KING KAPILLA CHORES: GAJJELA ASHOK, MAHENDHAR (NZB) SURESH NALAPURAM
SIRIKONDA LONKA JATHARA SONG | MAHA SHIVARATHRI SONG 2024 #NAKKASRIKANTHFOLKSONGS #MAHENDHARSONGS
มุมมอง 7K4 หลายเดือนก่อน
SIRIKONDA LONKA JATHARA SONG | MAHA SHIVARATHRI SONG 2024 #NAKKASRIKANTHFOLKSONGS #MAHENDHARSONGS PRODUCER - LYRICS - MAHENDHAR KONDAPOOR SINGER : NAKKA SRIKANTH - MAHENDHAR KONDAPOOR MUSIC : MAHENDHAR SRIRAMULA CAMERA EDITING : VENKY DASARI POSTER : KING KAPILLA SPECIAL THANKS : NALAPURAM SURESH AND SIRIKONDA FRIENDS TELANGANA TALENT DINESH REDDY
JAI BHEEM NEW SONG MAHENDHAR SONG 2023 #AMBEDKARSONGS #JAIBHIMSONGS #SINGERMAHENDHAR #MAHENDHARSONGS
มุมมอง 3.6Kปีที่แล้ว
MANASULO MATANU NEW FOLK SONG 2023 #JAIBHIMSONGS #SINGERMAHENDHAR #MAHENDHARSONGS PRODUCER - NALAPURAM SURESH LYRICS - AMMA PATA THIRUPATHI SINGER : MAHENDHAR NIZAMABAD MUSIC : NAVEEN SAMBARI CAMERA EDITING : VINOD THOTLA TELANGANA TALENT DINESH REDDY
MANASULO MATANU NEW FOLK SONG 2023 #SINGERMAHENDHAR #MAHENDHARSONGS
มุมมอง 7Kปีที่แล้ว
MANASULO MATANU NEW FOLK SONG 2023 #SINGERMAHENDHAR #MAHENDHARSONGS PRODUCER - NALAPURAM SURESH LYRICS - AMMA PATA THIRUPATHI SINGER : MAHENDHAR NIZAMABAD MUSIC : NAVEEN SAMBARI CAMERA EDITING : BUNNY VARMA TELANGANA TALENT DINESH REDDY
MANASULO MATANU NEW FOLK SONG PROMO 2023 #SINGERMAHENDHAR #MAHENDHARSONGS
มุมมอง 2.2Kปีที่แล้ว
MANASULO MATA NEW FOLK SONG PROMO 2023 #SINGERMAHEDHAR #MAHENDHARSONGS COMING SOON...... TELANGANA TALENT DINESH REDDY
చెలి ని కన్నులలో వెన్నెల కురియాలి,Cheli ni Kannulalo Vennela kuriyaali. Mahendhar Songs
มุมมอง 1.4K2 ปีที่แล้ว
పాట రచన: జయరాజు (అన్నగారు) సింగర్ : మహేంధర్ & రాజేష్ కీబోర్డ్ : అంజన్న గారు. ప్యాడ్ : రాజు గారు. కొరస్ : శోభన్ భాయ్. కెమేరా : వెంకటేష్. మా తమ్ముడు.
నడి వీధిలో నిలబడితే బొమ్మనుకోకురా అంబేడ్కర్ పాట, Nadi veedhilo Nilabadithe Mahendhar Song..
มุมมอง 1.6K2 ปีที่แล้ว
రచన : మచ్చ దేవేందర్ అన్నా. సింగర్ : మహేందర్ నిజామాబాద్. కెమేరా ఎడిటింగ్: పోలీసు ప్రశాంత్..
ఎదుగుతున్న ఓ యువతరమ ఓసారి ఆలోచించు Edhuguthunna o yuvatharama osaari alochinchu
มุมมอง 27K2 ปีที่แล้ว
అన్ని పార్టీల రంగు తెలుసుకోవాలి, ఏ పార్టీ సరైందో ఎన్నుకోవాలి..
మాల్యాల రమేష్ గారి అంతిమయాత్రలో , మంచి మంచి మల్లె..లేరి మహేందర్ సింగర్ వీడ్కోలు పాట,,
มุมมอง 9433 ปีที่แล้ว
మాల్యాల రమేష్ గారి అంతిమయాత్రలో , మంచి మంచి మల్లె..లేరి మహేందర్ సింగర్ వీడ్కోలు పాట,,
ఏమైపోయే వాల్లమో అంబేడ్కర్ లేకుంటే సాంగ్,, Emai Poye Vallamo Ambedkar Lekunte, Mahendhar Singer songs
มุมมอง 14K4 ปีที่แล้ว
ఏమైపోయే వాల్లమో అంబేడ్కర్ లేకుంటే సాంగ్,, Emai Poye Vallamo Ambedkar Lekunte, Mahendhar Singer songs
Father's Day Special 2018... Nanna Song... Mahender Singer
มุมมอง 4.5K6 ปีที่แล้ว
Father's Day Special 2018... Nanna Song... Mahender Singer