Dr Mrunalini is awesome, her questions are well researched and it is a pleasure to watch the scholarly interview with a proud Telugu writer and artist genius Gollapudi garu. thanks iDream!!!
Sir I rarely comment on TH-cam videos but the powerful and thoughtful words you speak in the videos make me write hats off to you. We and time will never forget you and great wisdom to pass on to next generations.
Dayachesi ituvanti valla interviews 5 to 7 hrs aina parledu.. mee prayatnaniki joharlu mrunalini garu. Evarevaro interviews untay 3hrs or 4hrs sodi godavalu tappa..
ఇలాంటి అద్భుతమైన interview వినే అవకాశం kalpinchinanduku ఇలాంటి ఒక ప్రోగ్రాం డిజైన్ చేసినందుకు idream వారికి ధన్యవాదాలు. Mrunalinigaru sayamkalamaindi గుర్తు చేసినందుకు ధన్యవాదాలు... Expecting more like this from u madam...
Glad to see your interview sir. I like your gollapudi column audio podcasts. Hope you present more such audio columns. Hope your books are available in digital format.
Mekunna samay abhavam valla sidetracki vellakunda jagratta ga mannage cheseru.gani ayana atu itu. Vellina yenni gantalina vinadaniki mem sidham Mrinalini Garu.ilanti Manchi karyakramalu andistunnandu ku meku dhanyavadalu telupukuntunanu
బహుముఖాల గొల్లపూడి గారు నిజాన్ని నిర్భయంగా చెప్పే ఒక్కరిలో ఒకరు.వయసు మీదపడ్డా అనేక విషయాలపై ఎంతో గుర్తు పెట్టుకొని చెప్పడం నిజంగా గొప్ప విషయం.ఎప్పటికప్పుడు సామాజిక విషయాలపై స్పందిస్తూ నాటకాలు,నవలలు వ్రాస్తూ రచనను కూడా సమాజ చైతన్యానికి ఉపయోగించారు.వీరు వ్రాసిన అమ్మకడుపు చల్లగా ఆత్మకథ ఆద్యంతం చదివిస్తుంది.వీరి రేడియో అనుభవాలు అయితే తప్పకుండా చదివి తీరాలి.
అపుడే అయిపోయిందా..... ఆయన ప్రవాహానికి అడ్డుకట్టలా (క్లుప్తంగా) కాకుండా...మాలాంటి వారి కోసం మరో సుదీర్ఘ ప్రయత్నం (TNRలా) చేస్తారని ఆశిస్తూ... ఈ ప్రయత్నమూ అభినందనీయమే.
Chala goppa interview madam
Rojukoka kadha rasina cheyi thirigina na manasuki chala nachina gollapoodi gari interview maha adbhutham. Meeru chala goppa vyakthini maku chpinchi vinipincharu. Chala chala dhanyavadhalu
మేడం🙏 మీరు చాలా గ్రేట్. అంత పెద్దాయన తో ఓపికగా ఇంటర్వ్యూ చేయటం 🙏
50:00
మీరు మారుతీరావు గారితో చేసే ముఖాముఖి చాలా బాగుంది
About sayankalamaindi novel starts at 1:08:26
I was watching for this, it helped 🙏
మీరు గొల్లపూడి గొప్ప వారే
You are great novel writter sir
Ippude interview chese vallu ilanti interviews cheyyali
Thanks for presenting the greatest personality of not only a writer but also a versatile creator of worldly literature. Really precious interview.
కమ్మనైన తెలుగు మాటల ముఖాముఖి (ఇంటర్వ్యూ) చూసి ఎన్ని రోజులు అయిందో....
డా. సి. మృణాళిని, మారుతీ రావు గార్ల ముఖాముఖి 👌👌👌👌👌
ఇంకా మరికొన్ని మహనీయుల ముఖాముఖి కార్యక్రమాలు చేసారు డా. సి. మృణాళిని గారు అవి కూడా చూడండి
తెలుగు లో బహుముఖ ప్రగ్యశాలి అనదగ్గ అతి కొద్ది మంది లో గొల్లపూడి గారు ఒకరు. వారికి ఇవే నా శతకోటి నమస్కారములు 🙏🙏🙏
Dr Mrunalini is awesome, her questions are well researched and it is a pleasure to watch the scholarly interview with a proud Telugu writer and artist genius Gollapudi garu. thanks iDream!!!
Neejam gaa very happy to c a great discipline legend
గొల్లపూడి మారుతిరావు గారికి మా నమష్కారాలు.
Great man...
Such personalities are very rarely seen in the present generation
మీ లాంటి వారు మాట్లాడితే మాలాంటి వాళ్ళం ఎంతో తెలుసుకోవచ్చు సార్
AA radio natakala book name yentandi.
One of my favourite person in telugu industry as a bhahumuka pragnasaliiii
Sir I rarely comment on TH-cam videos but the powerful and thoughtful words you speak in the videos make me write hats off to you. We and time will never forget you and great wisdom to pass on to next generations.
What a title "Akshara Yatra"
Chala rojulaindi Marutherao gari ni chusi good interview
Bahula panchami jyoshna, vennela katesindi novels 👌
A very nice exposition of literary gem
samsaram oka chadarangam movie taruvata nenu miku great fan sir
మీ గొంతు ముగబోదు. మాకు ఎప్పటికి మీరు గుర్తుండి పోతారు. చిరస్మరనీయులై ఉంటారు. మీ ఆత్మకు శాంతి చేకూరుగాక
Dayachesi ituvanti valla interviews 5 to 7 hrs aina parledu.. mee prayatnaniki joharlu mrunalini garu. Evarevaro interviews untay 3hrs or 4hrs sodi godavalu tappa..
You're the living Legend Sir..
One of d excellent overview of one of great man with different arts
Chala rojula nunchi waiting sir mee interview kosam
Why the mute in the talk in between ,that makes speach meenig less and incompleateness .
Legend 👏👏👏
Very good interview...
నమస్తే గురువుగారు
ఇలాంటి అద్భుతమైన interview వినే అవకాశం kalpinchinanduku ఇలాంటి ఒక ప్రోగ్రాం డిజైన్ చేసినందుకు idream వారికి ధన్యవాదాలు. Mrunalinigaru sayamkalamaindi గుర్తు చేసినందుకు ధన్యవాదాలు... Expecting more like this from u madam...
Very good words
Tq
Interview starts at 5:30 onwards
Sorry sir.. Memmalani sariga telusukolekapoyam... Mana Telugu vallu chesthunna gora tappidham 👣👣💐🙏
Thanks 🙏🙏🙏🙏
devulapalli Krishnasastry garu,munimanikyam narasimha rao garu,nayini subbarao garu,sthanam narasimha rao garu,bandha kanakalingeswara rao garu,jalasu rukminathasastry garu,Dr gv krishnarao garu,kandukuri ramabhadra rao garu,amancharla gopal rao garu,balantapu rajinikanta rao garu,buchhibabu garu,dasarathi garu,sankaramanchi satyam garu,ushasri garu,vinjamuru varadaraja iyengar garu,manchala jagannadha rao garu,emani sankara sastry garu,nallani chakravartula krishnamacharyulu garu and GOLLAPUDI MARUTIRAO GARU
I am delighted
*_sir, happy to hear your voice_*
ఎంత గొప్ప నాటక, సినిమా రచయిత, నటుడు ! గొల్లపూడి గారు
అనుభవాల తేనే తుట్ట ..కదిపితే ప్రవాహంలా వచ్చాయి .. నమస్తే గురువుగారు
ధన్యవాదాలు మృణాలిని గారు
Sir meeru rachinchina "kallu " movie ni chudalani vundi konchem youtube lo upload cheyandi sir
Good interview
Glad to see your interview sir. I like your gollapudi column audio podcasts. Hope you present more such audio columns. Hope your books are available in digital format.
Thanks
Radio plays Anni kalipi book annaru Kada adhi appudu vasthundhi sir
Mekunna samay abhavam valla sidetracki vellakunda jagratta ga mannage cheseru.gani ayana atu itu. Vellina yenni gantalina vinadaniki mem sidham Mrinalini Garu.ilanti Manchi karyakramalu andistunnandu ku meku dhanyavadalu telupukuntunanu
Good sir
Sir meeru Indraganti Mohankrishna gari movie lo cheyali chala rojula tharuvatha manchi interview choosanu
మహా మనిషి మారుతీరావు గారు
తియ్యని తెలుగులో మీ మాట ఎం చెప్పాలో తెలియదు
బహుముఖాల గొల్లపూడి గారు నిజాన్ని నిర్భయంగా చెప్పే ఒక్కరిలో ఒకరు.వయసు మీదపడ్డా అనేక విషయాలపై ఎంతో గుర్తు పెట్టుకొని చెప్పడం నిజంగా గొప్ప విషయం.ఎప్పటికప్పుడు సామాజిక విషయాలపై స్పందిస్తూ నాటకాలు,నవలలు వ్రాస్తూ రచనను కూడా సమాజ చైతన్యానికి ఉపయోగించారు.వీరు వ్రాసిన అమ్మకడుపు చల్లగా ఆత్మకథ ఆద్యంతం చదివిస్తుంది.వీరి రేడియో అనుభవాలు అయితే తప్పకుండా చదివి తీరాలి.
ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేయండి...
ఇలాంటి వారితో ఇంటర్వ్యూస్ చేయించండి ... ఆ నాగరాజు, అలాంటి వాళ్ళతో అవసరం లేదు...
అపుడే అయిపోయిందా..... ఆయన ప్రవాహానికి అడ్డుకట్టలా (క్లుప్తంగా) కాకుండా...మాలాంటి వారి కోసం మరో సుదీర్ఘ ప్రయత్నం (TNRలా) చేస్తారని ఆశిస్తూ... ఈ ప్రయత్నమూ అభినందనీయమే.
nijamandi
Please interview the writer Vadrevu Chinnaveerabhadrudu
Madam, please ask the most inspiring novels which influenced on writer's life.
Rip sir
Excellent
Yes
Jabbardasthi
Xxxnsexvedos
Kammani telugu
మేడమ్ రంగనాయకమ్మ గారిని interview చేయండి
idream movies, I suggest you start a podcast on podacast app like Google podcast with popular episodes like Ramuism
Unfortunately the plasticity degenerates into pseudo-creativity resulting in defaming the classics.
మధ్య లో ఆ మ్యూజిక్ ఏంటి ?చండాలం
Very nice
vasa jagannadh
am
Dislikes endukra
మృణాళిని గారిintrew చాలా బావుంది
Self dabba
Good interview