శ్రీ రంగాచార్యుల సాహితీ సౌరభం-మార్గనిర్దేశికం | Exclusive With Rangacharyulu | navasahithi |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 22

  • @lakshmanacharyasowmithri2207
    @lakshmanacharyasowmithri2207 2 วันที่ผ่านมา

    పండిత ప్రకాండుల లో ఉద్దండ పండితుడు,కవి మరియు పరిశోధకుడు మన ఆచార్యుల వారు 🙏👏💐

  • @asireddylaxmi
    @asireddylaxmi วันที่ผ่านมา

    గురువు గారి పాదపద్మములకు నమస్కారం
    మహోన్నతమైన సాహితీ సంద్రాన్ని రికార్డు చేసే ప్రయత్నం చేసిన india next వారికి అభినందనలు 🎉

  • @raghavendarrao4498
    @raghavendarrao4498 2 วันที่ผ่านมา

    నాకు ఇంతటి ప్రతిభా వంతుడిన శ్రీరంగాచార్య సర్ పై PhD చేసే అదృష్టం లభించింది..🙏🏻

  • @lakshmanacharyasowmithri2207
    @lakshmanacharyasowmithri2207 2 วันที่ผ่านมา

    సాహిత్య జగతి లో towering personality 🙏👏💐

  • @sriram2791
    @sriram2791 2 วันที่ผ่านมา

    Amazing interview 😊
    Really like the passion of both Dr. Bharathi garu and Dr. Rangacharyulu garu.

  • @snigdharavulapati3773
    @snigdharavulapati3773 19 ชั่วโมงที่ผ่านมา

    Wonderful interview! thank you for introducing such a legendary telugu literator to us. 🙏🏼🙏🏼

  • @Aggu2016
    @Aggu2016 2 วันที่ผ่านมา

    ఆచార్యుల వారు మా మేనమామ గారు. మాకు విద్వద్వరేణ్యులైన ,పుంభావ సాహిత్య సరస్వతీ మూర్తులు మా మామయ్య గారు. వినమ్ర పూర్వక నమస్సులు.

  • @suryavamsi3593
    @suryavamsi3593 วันที่ผ่านมา

    గొప్పవారిని మరొక ఆణిముత్యం కలిశారు

  • @lakshmanacharyasowmithri2207
    @lakshmanacharyasowmithri2207 2 วันที่ผ่านมา +1

    ఎన్నో ఎన్నెన్నో క్లిష్టమైన మరియు సంక్లిష్టమైన సాహితీ చిక్కుముడులను అవలీలగా పరిష్కరించిన పరిష్కర్త మన ఆచార్యుల వారు 🙏👏💐

  • @lakshmanacharyasowmithri2207
    @lakshmanacharyasowmithri2207 2 วันที่ผ่านมา +1

    ఆచార్య కసిరెడ్డి, గిరిజా మనోహర్ బాబు గారు, ఆచార్య నిత్యానంద రావు గారు మరియు కీర్తిశేషులు ఆచార్య రుక్నుద్దీన్ గారి లాంటి ప్రముఖ ఆచార్యులను తీర్చి దిద్ది మెరుగు పెట్టిన ఘనత ఆచార్యుల వారిదే 🙏👏💐

  • @madhavachary2143
    @madhavachary2143 2 วันที่ผ่านมา

    dasoham,adiyen
    adhbutham.

  • @lakshmanacharyasowmithri2207
    @lakshmanacharyasowmithri2207 2 วันที่ผ่านมา +1

    సాహిత్య జగతి లో మేరు నగ ధీరుడు ఆచార్యుల వారు 🙏👏💐

  • @srijamerugu-n7w
    @srijamerugu-n7w วันที่ผ่านมา

    👌👍

  • @lakshmanacharyasowmithri2207
    @lakshmanacharyasowmithri2207 2 วันที่ผ่านมา +1

    ఆచార్యుల వారి పాద పద్మములకు హృదయ పూర్వక నమస్సుమాంజలి 🙏👏💐

  • @lakshmanacharyasowmithri2207
    @lakshmanacharyasowmithri2207 2 วันที่ผ่านมา

    మంచి సాహితీ విమర్శకులు సైతం మన ఆచార్యుల వారు 👍👏💐

  • @madhavachary2143
    @madhavachary2143 2 วันที่ผ่านมา

    🙏🏽💐

  • @khammampatisahithiprajna
    @khammampatisahithiprajna วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @lakshmanacharyasowmithri2207
    @lakshmanacharyasowmithri2207 2 วันที่ผ่านมา +1

    ఆచార్యుల కే ఆచార్యులు ఆచార్యుల వారు 🙏👏💐

  • @suprasannacharyasamudrala4390
    @suprasannacharyasamudrala4390 2 วันที่ผ่านมา

    చక్కని విశ్లేషణ సమాజానికి మంచి సందేశం 🙏🙏

  • @NarmadhaM-r8j
    @NarmadhaM-r8j 2 วันที่ผ่านมา

    ,🙏🙏🙏

  • @gudemanjaneyulu
    @gudemanjaneyulu 3 วันที่ผ่านมา

    ❤❤

  • @Aggu2016
    @Aggu2016 2 วันที่ผ่านมา

    12:54