ఇమ్మానుయేలు దేవుడు | Harini | New Latest Telugu Christmas Song 2024-25

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ธ.ค. 2024

ความคิดเห็น • 47

  • @Renu-kammapati
    @Renu-kammapati หลายเดือนก่อน +75

    ఇమ్మానుయేలు దేవుడు-
    ఆరాధనకు పాత్రుడు "2"
    మానవులను రక్షింపను-
    మహిమను వీడిన యేసుడు "2"
    హ్యాపీ హ్యాపీ క్రిస్మస్-మేరీ మేరీ క్రిస్మస్ "2"
    "ఇమ్మానుయేలు దేవుడు"
    రాజుల రాజు ప్రభువుల ప్రభువు-
    దీనుడై భూవికి అరుదెంచే "2"
    మరణచ్చాయలో నున్నవారికి-
    అరుణోదయ దర్శనమిచ్చే "2"
    హ్యాపీ హ్యాపీ క్రిస్మస్-మేరీ మేరీ క్రిస్మస్ "2"
    "ఇమ్మానుయేలు దేవుడు"
    శోధన బాధలు వేదన కలిగిన-
    విడిపించుటకు దిగివచ్చే "2"
    శాంతి సమాధానము నొసగ-
    శాంతి ప్రదాతగా ప్రభు వచ్చే "2"
    హ్యాపీ హ్యాపీ క్రిస్మస్- మేరీ మేరీ క్రిస్మస్ "2"
    "ఇమ్మానుయేలు దేవుడు"
    పాపము నుండి రక్షించుటకు-
    యేసు నామము ధరించె "2"
    విశ్వసించు వారాలకు-
    మహా రక్షణ కలిగించే "2"
    హ్యాపీ హ్యాపీ క్రిస్మస్-మేరీ మేరీ క్రిస్మస్ "2"
    "ఇమ్మానుయేలు దేవుడు"

    • @DEMRUDAS
      @DEMRUDAS 27 วันที่ผ่านมา +1

      Amen 🙏🙏🙏🙏

    • @SpecialMarap
      @SpecialMarap 26 วันที่ผ่านมา +1

      😊

    • @pemaramallesha2173
      @pemaramallesha2173 23 วันที่ผ่านมา

      🙏🪴🌳💐🍇👍🎉🍇🤝

    • @ShruthiNallipogu
      @ShruthiNallipogu 23 วันที่ผ่านมา +1

      ❤❤❤❤❤❤❤

    • @YeduKondaluMalladi-u6p
      @YeduKondaluMalladi-u6p 22 วันที่ผ่านมา +1

      🙏🙏🙏🎉🎉🎉nice song సిస్టర్ god bless you iam timothy from కాకినాడ

  • @Choppalakumar
    @Choppalakumar 29 วันที่ผ่านมา +2

    Praise the Lord.. nice song

  • @lighthome2205
    @lighthome2205 หลายเดือนก่อน +2

    Very nice song God bless you 🙏💐

  • @kamathammamatha667
    @kamathammamatha667 26 วันที่ผ่านมา +2

    Glory to God 🙏 sthothram thandri 🙏 Amen 🙏👍🔥✝️✝️🔥✝️🔥🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🎇🎆🎆🎇🎆🧨🎆🎆🎆🎇🎆🎆🧨🎆🎆🎇

  • @NakkaRamani-x9e
    @NakkaRamani-x9e 14 วันที่ผ่านมา +1

    Super singer and song
    ❤🙏👍

  • @Galaxy05Kwt-f5o
    @Galaxy05Kwt-f5o หลายเดือนก่อน +4

    Vandanalu thallium Enthabaga padavu amma devunike mahima kalugunugaka amen

  • @kavaliashok9749
    @kavaliashok9749 หลายเดือนก่อน +2

    Very nice song

  • @prasadbethapudi8624
    @prasadbethapudi8624 หลายเดือนก่อน +4

    Very meaningful song
    Praise the lord 🎉

  • @Joshivizag
    @Joshivizag หลายเดือนก่อน +2

    Praise the Lord 🙏

  • @merinapaul6365
    @merinapaul6365 หลายเดือนก่อน +1

    Praise the lord

  • @ezekieljohn9899
    @ezekieljohn9899 หลายเดือนก่อน +2

    Good song praise God

  • @JCKuchipudi
    @JCKuchipudi หลายเดือนก่อน +2

    Wow, Really it is a happiest CHRISTMAS SONG. SINGING NICE. Lyrics so beautiful. Music very Hushar. God bless you ❤❤❤❤❤❤❤

  • @RambabuGade-z5z
    @RambabuGade-z5z หลายเดือนก่อน +2

    వెరీ నైస్ సాంగ్ అన్న గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏🙏🙏

  • @sujijo2423
    @sujijo2423 29 วันที่ผ่านมา +1

    Very nice song, praise the lord 🙌

  • @OmmiJohnPhillip..
    @OmmiJohnPhillip.. 29 วันที่ผ่านมา +1

    Nice song brother

  • @Muthyalareddy413
    @Muthyalareddy413 7 วันที่ผ่านมา

    Praise the lord brother సూపర్ సాంగ్

  • @GODISGOOD-m4q
    @GODISGOOD-m4q หลายเดือนก่อน +2

    Nice song sister

  • @PrakasamNamburi
    @PrakasamNamburi 11 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤ వావ్

  • @nageswararaobhukya3902
    @nageswararaobhukya3902 28 วันที่ผ่านมา +1

    గాడ్ బ్లెస్స్ యు

  • @petetimaheshbabu3645
    @petetimaheshbabu3645 28 วันที่ผ่านมา +2

    🙏బ్రదర్ పాట చాలా బాగుంది

  • @johnpeterforjesussrikakula2299
    @johnpeterforjesussrikakula2299 29 วันที่ผ่านมา +8

    పల‌్లవి:ఇమ్మానుయేలు దేవుడు- ఆరాధనకు పాత్రుడు "2" మానవులను రక్షింపను- మహిమను వీడిన యేసుడు "2" హ్యాపీ హ్యాపీ క్రిస్మస్-మేరీ మేరీ క్రిస్మస్ "2" "ఇమ్మానుయేలు దేవుడు"
    1)రాజుల రాజు ప్రభువుల ప్రభువు- దీనుడై భూవికి అరుదెంచే "2" మరణచ్ఛాయలో నున్నవారికి- అరుణోదయ దర్శనమిచ్చే "2" హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ "2" "ఇమ్మానుయేలు దేవుడు"
    2)శోధన బాధలు వేదన కలిగిన- విడిపించుటకు దిగివచ్చే "2" శాంతి సమాధానము నొసగ- శాంతి ప్రదాతగా ప్రభు వచ్చే "2" హ్యాపీ హ్యాపీ క్రిస్మస్- మేరీ మేరీ క్రిస్మస్ "2" "ఇమ్మానుయేలు దేవుడు"
    3)పాపము నుండి రక్షించుటకు- యేసు నామము ధరించే "2" విశ్వసించు వారాలకు- మహా రక్షణ కలిగించే "2" హ్యాపీ హ్యాపీ క్రిస్మస్-మేరీ మేరీ క్రిస్మస్ "2" "ఇమ్మానుయేలు దేవుడు"

  • @posiyyagugulothu
    @posiyyagugulothu 29 วันที่ผ่านมา +3

    ❤god blass యు ❤️ఈ పాట కు మ్యూజిక్ ట్రాక్ ఇవండీ ❤

  • @stanlyweslys9383
    @stanlyweslys9383 หลายเดือนก่อน +3

    Song చాలా బాగుంది Sir
    సంగీతం కూడా చాలా బాగుంది
    ఈ Style song పాడుకోవడానికి బాగుంటాది
    Thank You so Much Sir

  • @leelad1130
    @leelad1130 19 วันที่ผ่านมา +1

    Please keep track to this song

  • @Umakeerthana-b6y
    @Umakeerthana-b6y 24 วันที่ผ่านมา +1

    Track pettandi plzz🙏

  • @ManiMaturi
    @ManiMaturi 10 วันที่ผ่านมา +2

    Praise the Lord 🙏,
    Sir, can we use this song Or is there any copyright on this song? Please clarify

  • @awcbestarapalli2988
    @awcbestarapalli2988 หลายเดือนก่อน +11

    Lyrics పెట్టండి

    • @johnpeterforjesussrikakula2299
      @johnpeterforjesussrikakula2299 29 วันที่ผ่านมา +2

      ఇమ్మానుయేలు దేవుడు- ఆరాధనకు పాత్రుడు "2" మానవులను రక్షింపను- మహిమను వీడిన యేసుడు "2" హ్యాపీ హ్యాపీ క్రిస్మస్-మేరీ మేరీ క్రిస్మస్ "2" "ఇమ్మానుయేలు దేవుడు"
      రాజుల రాజు ప్రభువుల ప్రభువు- దీనుడై భూవికి అరుదెంచే "2" మరణచ్ఛాయలో నున్నవారికి- అరుణోదయ దర్శనమిచ్చే "2" హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ "2" "ఇమ్మానుయేలు దేవుడు"
      శోధన బాధలు వేదన కలిగిన- విడిపించుటకు దిగివచ్చే "2" శాంతి సమాధానము నొసగ- శాంతి ప్రదాతగా ప్రభు వచ్చే "2" హ్యాపీ హ్యాపీ క్రిస్మస్- మేరీ మేరీ క్రిస్మస్ "2" "ఇమ్మానుయేలు దేవుడు"
      పాపము నుండి రక్షించుటకు- యేసు నామము ధరించే "2" విశ్వసించు వారాలకు- మహా రక్షణ కలిగించే "2" హ్యాపీ హ్యాపీ క్రిస్మస్-మేరీ మేరీ క్రిస్మస్ "2" "ఇమ్మానుయేలు దేవుడు"

    • @ramagirisagar2816
      @ramagirisagar2816 26 วันที่ผ่านมา

      Thank u so much to giving lyrics❤

  • @blessymunagapati-o1n
    @blessymunagapati-o1n หลายเดือนก่อน +4

    పల్లవి : ఇమ్మానుయేలు దేవుడు ఆరాధనకు పాత్రుడు "2"
    మానవులను రక్షింపను మహిమను వీడిన యేసుడు "2"
    హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ "2"
    "ఇమ్మానుయేలు దేవుడు"
    1. రాజులరాజు ప్రభువుల ప్రభువు దీనుడై భువికి అరుదెంచె "2"
    మరణచ్ఛాయలో నున్నవారికి అరుణోదయ దర్శనమిచ్చె "2"
    " హ్యాపీ హ్యాపీ క్రీస్మస్"
    2. శోధన బాధలు వేదన కలిగిన విడిపించుటకు దిగివచ్చె "2"
    శాంతి సమాధానమునొసగ శాంతి ప్రదాతగ ప్రభువొచ్చె "2"
    " హ్యాపీ హ్యాపీ క్రీస్మస్"
    3. పాపము నుండి రక్షించుటకు యేసు నామము ధరియించె "2"
    విశ్వసించు వారలకు మహా రక్షణ కలిగించె "2"
    "హ్యాపీ హ్యాపీ క్రిస్మస్"

  • @R.freefire-c5b
    @R.freefire-c5b 29 วันที่ผ่านมา +1

    Nice 👍 song

  • @vemulanareshblessy1950
    @vemulanareshblessy1950 29 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏🙏🙏