బెత్లెహేము ఊరిలోన | Dhanunjay | New Latest Telugu Christmas Song 2024-25

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 289

  • @kulumalahanumanthu5254
    @kulumalahanumanthu5254 หลายเดือนก่อน +205

    బెత్లహేము ఊరిలోన - పశువుల శాలలోన
    శ్రీ యేసు జన్మించాడు - రక్షణ భాగ్యం తెచ్చాడు (2)
    మనసారా ఆరాధిస్తూ - పాటలు పాడేదం
    రారాజు పుట్టాడని - సందడి చేసేదం (2)
    దివినేలే రారాజు - భువిలోన పుట్టాడు
    లోకానికే సంభరం - గతిలేని మన కొరకు
    స్థితి విడిచి పెట్టాడు - ఆహా ఎంతటి భాగ్యము (2)
    చరణం :-
    చింతలేదు - బెంగలేదు యేసయ్య తోడుగా
    ఇమ్మానుయేలుగా - ఇశ్రాయేలు దేవునిగా (2)
    అనుదినము బలపరిచి నడిపిస్తాడు
    చింతలన్నీ తొలగించి ఆదరిస్తాడు(2) దివినేలే
    చరణం :-
    వ్యాధిఅయిన బాధఅయినా - శోధన మరి
    ఏదైనా
    కన్నీటి లోయలో - కృంగిన వేళలో (2)
    స్వస్థ పరిచి నిన్ను విడిపిస్తాడు
    సమాధాన కర్తగా శాంతినిస్తాడు (2) "దివినేలే
    చరణం :-
    పాపులను రక్షింప -ప్రభు యేసు జన్మించే
    శాపమును తొలగింప - నరునిగ అరుదించే(2
    యేసయ్యకు నీ హృదయం అర్పించితే
    నిజమైన శాంతి సమాధానమే (2) "దివినేలే"

  • @GodsEternityjjjj
    @GodsEternityjjjj หลายเดือนก่อน +80

    నేను పుట్టుకతో హిందువుగా ప్రభువు జన్మ ఇచ్చినందున Nenu oka Baby kosam christian friend prayer ni వినయంతో తీసుకున్న తర్వాత ప్రభువు ఇద్దరు పిల్లల్ని ఇచ్చి దీవించారు
    ఇప్పుడు ఇద్దరూ పెద్ద చదువులు చదివి అమెరికా లో ఉద్యోగం చేస్తూ ప్రభువు సేవా సమాజం లో కూడా ఉండే విధంగా ప్రభువు వారిని జ్ఞానము తో నింపి దీవించారు
    ❤📖⛪✝️🛐

    • @Prassu-x3i
      @Prassu-x3i หลายเดือนก่อน +3

      Wow All Glory To Our Lord Jesus🙏🙌

    • @subbaraochikkala313
      @subbaraochikkala313 12 วันที่ผ่านมา +1

      దేవునికి స్తోత్రములు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక

  • @pranithpaleti8623
    @pranithpaleti8623 หลายเดือนก่อน +8

    E paata vintunte e roje Christmas panduga anatlu undi 🕺🕺🕺🕺🕺

  • @GopiKodi-d5v
    @GopiKodi-d5v วันที่ผ่านมา +2

    Super Bro

  • @godslove4219
    @godslove4219 หลายเดือนก่อน +35

    ఈ year కచ్చితంగా ట్రెండ్ అవుతుంది ఈ పాట
    May God bless you all the team members.

    • @Pa1Jeremy
      @Pa1Jeremy 21 วันที่ผ่านมา

      th-cam.com/video/ENdpS1MOOXg/w-d-xo.htmlsi=wwUGi8w-yNyFTAsZ ee song kuda oka sari vinandi..

  • @kurangiprasad8639
    @kurangiprasad8639 หลายเดือนก่อน +18

    చాలా బాగా పాడారు అన్న .దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక

  • @DavidPrasanth
    @DavidPrasanth หลายเดือนก่อน +7

    Superb superb epude padalannundi naku- singer David

  • @sureshbabudadala9580
    @sureshbabudadala9580 หลายเดือนก่อน +7

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా బాగా పాడారు చాలా బాగుంది సాంగ్

  • @AVANTHIKA7999
    @AVANTHIKA7999 หลายเดือนก่อน +12

    చాలా చాలా బాగుంది బ్రదర్ మంచిగా కంపోజ్ చేశారు🛐♥️🙇‍♀️🙏

  • @narayanaraonarayana6857
    @narayanaraonarayana6857 หลายเดือนก่อน +8

    Move songs kakunda Jesus songs kuda Baga paduthunnaru God bless you dhanujayagaru

  • @c.v.fthirumalagiri5231
    @c.v.fthirumalagiri5231 หลายเดือนก่อน +15

    పాట చాలా బాగా పాడారు బ్రదర్. గాడ్ బ్లెస్ యూ

  • @suryabhimadolelocal8036
    @suryabhimadolelocal8036 หลายเดือนก่อน +10

    God bless you anna chala బాగున్నది అన్న

  • @praiseandworship2024
    @praiseandworship2024 15 วันที่ผ่านมา +7

    గతి లేని మనకొరకు స్థితి విడిచిపెట్టాడు wonderful line

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 6 วันที่ผ่านมา +2

    Excellent Song and Chala Bafa Padaru 👌🏻👌🏻

  • @yesopuyesopu2050
    @yesopuyesopu2050 หลายเดือนก่อน +8

    చాలా బాగా పాడినారు బ్రదర్ 🙏మ్యూజిక్ సూపర్ 🙏ఇంకా ఎన్నో పాడాలని దేవున్ని ప్రార్ధిస్తున్నాను 🙏ఈ సంవత్సరం బాగా ట్రెండ్ అవుతుంది 🙏గాడ్ బ్లేస్ యు అల్ 🙏

  • @ASVAVlogger249
    @ASVAVlogger249 หลายเดือนก่อน +13

    మీ స్వరము చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ . మీరు ఇంకా దేవుడు సేవలో అత్యధికంగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏

  • @KamalaDayyala
    @KamalaDayyala หลายเดือนก่อน +18

    ధనూజయ్ బ్రదర్ గొడబ్లెస్స్యూ

  • @gugulothunagaraju264
    @gugulothunagaraju264 หลายเดือนก่อน +8

    🌹🌹అన్నగారు ప్రేమతో ట్రాక్ పెట్టినందుకు వందనములు దేవుడు నిన్ను దీవించును గాక

  • @hrudayaranjan3738
    @hrudayaranjan3738 หลายเดือนก่อน +33

    గతిలేని మనకొరకు స్థితి విడిచి పెట్టాడు..... అనే వరుస అద్భుత
    అందరికీ ప్రైస్ ది లార్డ్

  • @Tejoagniminstry.
    @Tejoagniminstry. หลายเดือนก่อน +8

    సాంగ్స్ సూపర్ సార్ 🌹👍🙏

  • @davidindira
    @davidindira หลายเดือนก่อน +19

    దేవునికి మహిమ కలుగును గాక - రాబోయే క్రిస్మస్ వేడుకలలో మన రాష్ట్రంలో మరియు మన దేశంలో అనేక వందల ప్రదేశాల్లో ఈ పాటను ప్రభువు తన సువార్త నిమిత్తం వాడుకొనును గాక , ఆమేన్.
    జాన్ కెనడీ గారిని మరింత విరివిగా ప్రభువు తన పరిశుద్ధాత్మతో నింపి ఆయన మహిమ కొరకు ఉపయోగించుకొనును గాక

  • @YallamellibhimayyaYellamelli
    @YallamellibhimayyaYellamelli หลายเดือนก่อน +10

    Super Song and beautiful voice ❤god bless you entire team

  • @sirdharmavarapugowrisankar6799
    @sirdharmavarapugowrisankar6799 หลายเดือนก่อน +7

    God bless you dhanunjay anna

  • @thathapudigovindaraju490
    @thathapudigovindaraju490 หลายเดือนก่อน +22

    యేసయ్య పుట్టిక మనకు రక్షణ కలిగింది ఎంతో ఆనందం సంతోషం సమాధానం పాట పాడిన బ్రదర్ కు వందనాలు

  • @rebbavarapumounika245
    @rebbavarapumounika245 หลายเดือนก่อน +6

    Prise the lord brother it's wonderful and very meaningful song

  • @btsjoel6741
    @btsjoel6741 หลายเดือนก่อน +10

    ❤praise the Lord brother. Very nice song. God bless you and your team ❤

  • @RuthuJanumalaJanumala
    @RuthuJanumalaJanumala หลายเดือนก่อน +8

    Fantastic song of Christmas picture of 2024🎉

  • @SudhakarPodili-q7g
    @SudhakarPodili-q7g หลายเดือนก่อน +5

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా అద్భుతంగా పాడారు

  • @gugulothunagaraju264
    @gugulothunagaraju264 หลายเดือนก่อน +16

    🎉🎉🎉 అన్నగారు ప్రైస్ ది లార్డ్
    ప్రేమతో ఇప్పుడే చెబుతున్నాను
    వచ్చే నెల మొదటి కళ్ళ ట్రాక్
    పెట్టగలరని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను పాట చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక

  • @nissyyattelly8427
    @nissyyattelly8427 หลายเดือนก่อน +11

    Glory to Jesus nice song and God bless you all

  • @parameshd8188
    @parameshd8188 หลายเดือนก่อน +7

    Chalaaa bagundhi song
    Lyrics chala baga rasaru
    Devudu mimalni goppaga dhivinchi ashirvadhinchunu gaaka
    Happy christmas in advance 🎊

  • @lakshmant1178
    @lakshmant1178 หลายเดือนก่อน +5

    👌, వుంది,, song

  • @nagarajuchigurthi8892
    @nagarajuchigurthi8892 2 วันที่ผ่านมา +2

    Super 🎉

  • @s.sravanthkumar8086
    @s.sravanthkumar8086 หลายเดือนก่อน +3

    Waiting brother mii song kosam. Dhanujay garu voice ki fans unnaru andi . Great meaningful song nijqnga ippude christamas vachesinatlu undi

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 หลายเดือนก่อน +7

    Praise the Lord, super singing.

  • @anilpilli4996
    @anilpilli4996 หลายเดือนก่อน +40

    ప్రైస్ ది లార్డ్ 🙏బ్రదర్స్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం దేవుని మహా కృప మీ అందరికి తోడైయుండును గాక ఆమెన్

  • @YehoshuvaJesusmygod
    @YehoshuvaJesusmygod หลายเดือนก่อน +2

    2024 లో మాకు ఆదరణ కలిగిన పాట దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙌🙌🙌చాలా బాగా పాడారు అన్న 🙏🙏🙏అన్ని విధంగా సూపర్ పాట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    జీసస్ బ్లెస్సింగ్స్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @MarryKolapalli-rf5wy
    @MarryKolapalli-rf5wy หลายเดือนก่อน +8

    Super song Anna

  • @yohanch4506
    @yohanch4506 หลายเดือนก่อน +5

    గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🙏🙏🙏

  • @DurgavaraprasadGudala-sh8sg
    @DurgavaraprasadGudala-sh8sg หลายเดือนก่อน +7

    Nice song toched me

  • @HarijanaAnjinaiah-zc2og
    @HarijanaAnjinaiah-zc2og หลายเดือนก่อน +3

    Super song annayya and god bless you elage konasaginchandi yesayya songsni

  • @Jyothijoy-l1n
    @Jyothijoy-l1n หลายเดือนก่อน +7

    Beautiful song anna

  • @bethapudijohnramesh2258
    @bethapudijohnramesh2258 หลายเดือนก่อน +8

    Praise the Lord Amen

  • @buntych296
    @buntych296 หลายเดือนก่อน +6

    That Tappeta continuous beat is extremely Awesome 😍 gives some other vibe..nice song❤

  • @PrasannaKumari-n2l
    @PrasannaKumari-n2l หลายเดือนก่อน +8

    🙏 praise the Lord 🙏

  • @sagilivinayababu4284
    @sagilivinayababu4284 หลายเดือนก่อน +3

    Anna song super 👌 track release cheyyandi thappakunda 🙏🙏

  • @salomonrajubollipo
    @salomonrajubollipo หลายเดือนก่อน +9

    God bless you👍👍

  • @kottepellyphilip3520
    @kottepellyphilip3520 หลายเดือนก่อน +6

    Super sung brother

  • @vijaysalver8051
    @vijaysalver8051 หลายเดือนก่อน +7

    PRAISE THE LORD JESUS CHRIST
    thank you dhanunjay anna

  • @nuthalapatiphani4377
    @nuthalapatiphani4377 หลายเดือนก่อน +7

    Amen
    Praise and Glory to our God❤

  • @Sudheer2244
    @Sudheer2244 หลายเดือนก่อน +13

    Your Voice Is So Amazing💝_God Bless U Brother😊

  • @tuttakishor5236
    @tuttakishor5236 หลายเดือนก่อน +5

    Super song

  • @rameshramesh-vq5zy
    @rameshramesh-vq5zy หลายเดือนก่อน +5

    Very good song thank you Jesus

  • @m.demudu1503
    @m.demudu1503 หลายเดือนก่อน +2

    Elati songs challa meaningful and mevalla devuni gurinchi enka baga tellusu kuntunnam🙏🙏👌

  • @thatiparthivinod
    @thatiparthivinod หลายเดือนก่อน +5

    Super.song.anna

  • @balarajukodavatikanti5007
    @balarajukodavatikanti5007 5 วันที่ผ่านมา +2

    వందనాలు అయ్యగారు..

  • @gandamswapna
    @gandamswapna หลายเดือนก่อน +3

    Praise the lord brother me song Chala bagundi

  • @shobhacornelius965
    @shobhacornelius965 หลายเดือนก่อน +2

    Powerful voices and powerful words... powerful Praise to powerful God.... all glory to God alone

  • @anushapolumuri1172
    @anushapolumuri1172 หลายเดือนก่อน +5

    Anna super ga padaru anna .
    Inka cinema songs lo kakunda elaga jesus songs padandi anna
    .inka bless chestaru Jesus mimalani
    Jesus mimalani me voice tho inka devuni lo baga vadu kovali ani prayer chestamu anna
    God bless you anna
    Lyrics awesome anna ❤.

  • @snehaverpula1844
    @snehaverpula1844 หลายเดือนก่อน +6

    "Your lyrics beautifully capture the Christmas spirit! The music and singing are amazing. Best wishes to the entire team. May your song bring joy and cheer to all who listen."🎉🎉

  • @HarikaAbijah
    @HarikaAbijah หลายเดือนก่อน +4

    Super song ,amazing music ,powerful lyrics,just loved it ❤❤

  • @MambojipetaSudharshan
    @MambojipetaSudharshan 3 วันที่ผ่านมา +1

    Please the lord 🎉

  • @RameshShanthi-d9n
    @RameshShanthi-d9n หลายเดือนก่อน +5

    God bless you anna

  • @nemalipraneel1129
    @nemalipraneel1129 12 วันที่ผ่านมา +5

    Super song 🙏🙏🙏🙏🙏🙏

  • @Sunnykowluri
    @Sunnykowluri หลายเดือนก่อน +2

    సూపర్ అన్నా సాంగ్ చాలా బాగా పాడారు థాంక్స్

  • @prabhakar3294
    @prabhakar3294 4 วันที่ผ่านมา +2

    E year nenu select chesukunna paata

  • @Mounibanoth
    @Mounibanoth หลายเดือนก่อน +5

    Amen praise the lord 🙏🙏🙏✝️✝️✝️

  • @jairajbethapudi6925
    @jairajbethapudi6925 หลายเดือนก่อน +5

    Song super sir

  • @chennaiahboom4310
    @chennaiahboom4310 25 วันที่ผ่านมา +4

    ✝️ Annayya ✝️ garu ✝️ vandanalu ✝️ halleluya ✝️ annaya ✝️✝️✝️✝️✝️ super song lyrics annaya garu 🌹

  • @sam-op3fl
    @sam-op3fl หลายเดือนก่อน +4

    Wonderful song brother thank you so much 🙏 all glory to Jesus 🙏

  • @SSankararao-r6r
    @SSankararao-r6r หลายเดือนก่อน +2

    Chala chala bagundhi anna song

  • @MudhavatuBabuNaik
    @MudhavatuBabuNaik หลายเดือนก่อน +5

    Chaala bagundi prise the lord

  • @MunniSupliganj
    @MunniSupliganj หลายเดือนก่อน +3

    Praise the Lord definition mahaimaakallugunugakaa

  • @mariahchigurupati4529
    @mariahchigurupati4529 หลายเดือนก่อน +3

    Praise the Lord Amen. Nice composition.

  • @SohailSohail-o2w
    @SohailSohail-o2w 23 วันที่ผ่านมา +2

    Super bradar chalabaga padaru god bless you

  • @sampathraovadlapati1267
    @sampathraovadlapati1267 หลายเดือนก่อน +5

    Praise the lord 🙏

  • @user-lk9sq1lw5y
    @user-lk9sq1lw5y หลายเดือนก่อน +5

    Superb song🎉🎉🎉🎉

  • @tonyguntru14
    @tonyguntru14 21 วันที่ผ่านมา +1

    సాంగ్ సూపర్ ga ఉంది ధనుజయ అన్నయ్య గాడ్ బెల్సు యు మాకు కూడా పాట వచ్చింది

  • @SuvarnarajuGunadala
    @SuvarnarajuGunadala หลายเดือนก่อน +6

    Special thanks to Dhananjay brother .happy dancers rocked .enjoyed watching.god bless you all esp. song writer.

  • @tonyguntru14
    @tonyguntru14 28 วันที่ผ่านมา +2

    సాంగ్ సూపర్ గ ఉంది అన్నయ్య ❤❤❤❤❤❤

  • @psarada4016
    @psarada4016 หลายเดือนก่อน +5

    nice

  • @sithamahalakshmidovari
    @sithamahalakshmidovari หลายเดือนก่อน +5

    Prizethelord godbless u

  • @srideviv4135
    @srideviv4135 22 วันที่ผ่านมา +1

    Praise the lord Vandanallu yesayya mahima devuniki 🧎🌟🎉🎉💐🌹 meaningful song God bless u to all

  • @ArjunKumar-h2t8u
    @ArjunKumar-h2t8u หลายเดือนก่อน +5

    Advance Happy Christmas 🌲🎁 praise the Lord 🙏 God bless you all hallelujah amen 🙏

  • @srideviv4135
    @srideviv4135 22 วันที่ผ่านมา +1

    Praise the lord Vandanallu yesayya mahima devuniki 🧎🌟🌟🎉🌲🌲🌲🌲🪴

  • @premlallakshmi8864
    @premlallakshmi8864 หลายเดือนก่อน +3

    చాలా చాలా బాగా పాడారు బాబూ❤❤❤

  • @Benarji-sv6ps
    @Benarji-sv6ps หลายเดือนก่อน +1

    Praise The Lord 🙏 Sir
    Jesus Christ ki Vandanalu Stotramulu 🙏🙏🙏

  • @prameela5099
    @prameela5099 หลายเดือนก่อน +2

    Supar.god.bless.you.anna

  • @prabhakar3294
    @prabhakar3294 29 วันที่ผ่านมา +2

    Nice song
    Advance happy christmas to all

  • @issacchintala4591
    @issacchintala4591 29 วันที่ผ่านมา +2

    This year best Christmas song

  • @Kothurubhaskar-l6v
    @Kothurubhaskar-l6v หลายเดือนก่อน +2

    సూపర్ బ్రో గాడ్ బ్లెస్స్ యు

  • @praneethpaul99
    @praneethpaul99 หลายเดือนก่อน +12

    Wow❤ Best song of the Season… i really appreciate if u can upload minus track

  • @leelarani6703
    @leelarani6703 หลายเดือนก่อน +2

    God bless you dhanjaygaru baga padaru 👏👏🙏🎉

  • @dyvakrupa7463
    @dyvakrupa7463 หลายเดือนก่อน +3

    Both the girls sung very nicely with good and active action

  • @sam-op3fl
    @sam-op3fl หลายเดือนก่อน +3

    Nice song brother praise god🎉🙏🙏

  • @bupathimohanarao8852
    @bupathimohanarao8852 หลายเดือนก่อน +3

    God bless you brother

  • @pjcmchurchbmdl7708
    @pjcmchurchbmdl7708 หลายเดือนก่อน +4

    Super song

  • @gorregatturavitelangansong4592
    @gorregatturavitelangansong4592 หลายเดือนก่อน +3

    Nice song

  • @Seekingthegodsword
    @Seekingthegodsword 23 วันที่ผ่านมา +1

    అద్భుతంగా రాసి పాడిన అన్నకు వందనాలు... 🙏🏻