Amen❤️💫✝️🙇♀️ గతకాలము నీ కృపలో నను రక్షించి దినదినమున నీ దయలో నను బ్రతికించి నీ కనికరమే నాపై చూపించి నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయా! నా స్థితిగతులే ముందే నీవెరిగి ఏ కొదువే లేకుండా ఆశీర్వాదించావయా! "2" నా దేవా..నీకే వందనం నా ప్రభువా..నీకే స్తోత్రము.. నా దేవా..నీకే వందనం నా ప్రభువా..నీకే స్తోత్రము.. నా ప్రభువా..నీకే స్తోత్రము.. కష్టాలు తీరక..కన్నీళ్లు ఆగక దినమంతా వేదనలో నేనుండగా.. నష్టాల బాటలో..నా బ్రతుకు సాగక గతమంతా శోధనలో పడియుండగా.. ఏ భయము నను అవరించక.. ఏ దిగులు నను క్రుంగదీయక నాతోడునీడవై నిలిచావు నా చేయి పట్టి నడిపించావు కాలాలు మారగా..బంధాలు వీడగా లోకాన ఒంటరినై నేనుండగా నా వ్యాధి బాధలో..నా దుఃఖదినములో జీవితమే భారముతో బ్రతికుండగా అరచేతిలో నన్ను దాచిన కనుపాపల నన్ను కాచిన నీ చెలిమితోనే నను పిలిచావు నా చెంత చేరి ప్రేమించావు.. ఊహించలేదుగా ఈ స్థితిని పొందగా నా మనసు పరవశమై స్తుతి పాడగా ఇన్నాళ్ల నా కల నెరవేరుచుండగా నా స్వరము నీ వరమై కొనియాడగా నీవిచ్చినదే ఈ జీవితం నీ కోసమే ఇది అంకితం నీ ఆత్మతోనే నను నింపుమయా.. నీ సేవలోనే బ్రతికించుమయా
Respected Sir/ Madem/ Brother, ఇప్పటి వరకు కేవలం కొందరుమాత్రమే మరియు చాలామంది(నేటి క్రైస్తవ బోధకుడు(లు),యువజన పురుషులు & స్త్రిలు, విశ్వాసులు,చర్చి(లు),మహిళలు,సంఘపెద్దలు,మొదలైనవారు) కేవలం క్రిస్మస్ & ఇతర కార్యక్రమాల పేరుతో songs telecast చేసి, క్రిస్టియనిటి ని భ్రష్టుపట్టిస్తూన్నారు. ఈ జనరేషన్ లో మీరు మాత్రమే మొదటిసారిగా (present/past/future)రాబోయే/గడిచిన/ప్రస్తుత సంవత్సరం గురించి హెచ్చరికలుచేస్తూ,దేవునిప్రేమను వివరంగా తెలిపినారు. దేవునియొక్క సంకల్పని,ప్రేమను,ఉద్దేశంను పాటద్వారా భావాన్ని పాఠంగా చూపించి,ప్రపంచప్రజలకు యూనివర్సల్ గా తెలియచేస్తున్న మీకు సెల్యూట్.🙋2025 సం!!లో ఈ పాఠం(పాట)అన్ని వర్గాల ప్రజలకు చేరువై,అందరికీ చెందుతుంది. హాట్స్ఆఫ్ సార్...
PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS WITH U ALWAYS YOUR FAMILY 🙏🧎🙇🛐✝️⛪👍❤️🕎🤝👏🤲👌🙌👋💅💯🎷🎻🥁🎸🎺🪘🤗🎤🪗🪕🎶🎼🎹🎵
Amen❤️💫✝️🙇♀️
గతకాలము నీ కృపలో నను రక్షించి
దినదినమున నీ దయలో నను బ్రతికించి
నీ కనికరమే నాపై చూపించి
నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయా!
నా స్థితిగతులే ముందే నీవెరిగి
ఏ కొదువే లేకుండా ఆశీర్వాదించావయా! "2"
నా దేవా..నీకే వందనం
నా ప్రభువా..నీకే స్తోత్రము..
నా దేవా..నీకే వందనం
నా ప్రభువా..నీకే స్తోత్రము..
నా ప్రభువా..నీకే స్తోత్రము..
కష్టాలు తీరక..కన్నీళ్లు ఆగక
దినమంతా వేదనలో నేనుండగా..
నష్టాల బాటలో..నా బ్రతుకు సాగక
గతమంతా శోధనలో పడియుండగా..
ఏ భయము నను అవరించక..
ఏ దిగులు నను క్రుంగదీయక
నాతోడునీడవై నిలిచావు
నా చేయి పట్టి నడిపించావు
కాలాలు మారగా..బంధాలు వీడగా
లోకాన ఒంటరినై నేనుండగా
నా వ్యాధి బాధలో..నా దుఃఖదినములో
జీవితమే భారముతో బ్రతికుండగా
అరచేతిలో నన్ను దాచిన
కనుపాపల నన్ను కాచిన
నీ చెలిమితోనే నను పిలిచావు
నా చెంత చేరి ప్రేమించావు..
ఊహించలేదుగా ఈ స్థితిని పొందగా
నా మనసు పరవశమై స్తుతి పాడగా
ఇన్నాళ్ల నా కల నెరవేరుచుండగా
నా స్వరము నీ వరమై కొనియాడగా
నీవిచ్చినదే ఈ జీవితం
నీ కోసమే ఇది అంకితం
నీ ఆత్మతోనే నను నింపుమయా..
నీ సేవలోనే బ్రతికించుమయా
God.blesu..you..super.song
Mee songs ante naaku chala estam sister ❤❤
Respected Sir/ Madem/ Brother, ఇప్పటి వరకు కేవలం కొందరుమాత్రమే మరియు చాలామంది(నేటి క్రైస్తవ బోధకుడు(లు),యువజన పురుషులు & స్త్రిలు, విశ్వాసులు,చర్చి(లు),మహిళలు,సంఘపెద్దలు,మొదలైనవారు) కేవలం క్రిస్మస్ & ఇతర కార్యక్రమాల పేరుతో songs telecast చేసి, క్రిస్టియనిటి ని భ్రష్టుపట్టిస్తూన్నారు. ఈ జనరేషన్ లో మీరు మాత్రమే మొదటిసారిగా (present/past/future)రాబోయే/గడిచిన/ప్రస్తుత సంవత్సరం గురించి హెచ్చరికలుచేస్తూ,దేవునిప్రేమను వివరంగా తెలిపినారు. దేవునియొక్క సంకల్పని,ప్రేమను,ఉద్దేశంను పాటద్వారా భావాన్ని పాఠంగా చూపించి,ప్రపంచప్రజలకు యూనివర్సల్ గా తెలియచేస్తున్న మీకు సెల్యూట్.🙋2025 సం!!లో ఈ పాఠం(పాట)అన్ని వర్గాల ప్రజలకు చేరువై,అందరికీ చెందుతుంది. హాట్స్ఆఫ్ సార్...
Wonder full song praise the Lord ఆమేన్ ఆమేన్
Super.❤❤.🙏🙏🙏🙏🙏
Praise.the.lord🙌🙌
చాలా చాలా మంచిగా ఉంది సాంగ్
Praise the lord amen 🙏 🙌
❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉amen
I love ur voice
Really siso I want to sing a song with u
If 8 get a chance I will definitely meet u
Praise God
Amen❤❤🎉🎉🎉🎉🎉🎉
Very very nice song and voice still god bless you సిస్టర్...
God bless you సిస్టర్, Nice one.
God bless you all 🙌🙌🙌🙌 team 🙏
దేవా ఈ పాట చాలా బాగుంది చాలా బాగుంది నేను విన్నాను పాటకు మంచి ఆదరణ కలుగుతుంది మంచిది లిరిక్ ఇచ్చారు
wao thank you so much for this wonderful song. big fan of sireesha.
Song chala bagundi❤❤❤
Lyrics👌voice 👌music glory to god
Last stanza lyrics suuper 👌👌
sonicesong.sis
Praise the lord
Glory to God ❤❤❤ super song.. praise the lord sister garu 🙏🙏🙏❤❤❤❤
Praise the lord akka chalabaga padaru ❤️❤️
❤❤❤
Wonderful lyrics and composition and nice singing❤#great work by team❤
Praisethelord....
PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS WITH U ALWAYS YOUR FAMILY 🙏🧎🙇🛐✝️⛪👍❤️🕎🤝👏🤲👌🙌👋💅💯🎷🎻🥁🎸🎺🪘🤗🎤🪗🪕🎶🎼🎹🎵
Thanks a lot for giving wonderful song, God bless you all with good singer. Glory to God😇🙏👼.
Madam,
మీరు పాడిన ప్రతి పాట చాలా బాగుంటాయి, ఆ పాటలు విన్నప్పుడు మేము దేవుని సన్నిధిలో ఉన్నాము అనుకుంటాము, వందనములు 🧚♂️🙏🧚♂️🙏🧚♂️
ప్రైస్ ది లార్డ్ 🙏బ్రదర్స్ అండ్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం దేవుని మహా కృప మీ అందరికి తోడై ఉండును గాక ఆమెన్
Good 👏👏👏👏👏👏
Lyric super voice super. 🎶.super.👌❤️
Praise the lord brother 🙏🙏🙏
Praise the lord 🙏🏻
Track kuda pettandi anna
❤❤❤ 🥰🙏 amen🎉🎉🎉
Praise the Lord to All 🙏🙏🙏🙏
❤❤❤ WONDERFUL TUNE , LYRICS & VOCALS,,, TOTALLY WONDERFUL MUSIC COMPOSING ❤❤❤
ఈ పాట చాలా బాగుంది
Super🎉🎉🎉
Nice song praise God 🙏
Chala bagundhi song
Praise that lord akka chabaga padaru ❤
Praise the LORD 🙏🙏🙏👌👌
Nice song ❤❤
👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ప్రైస్ ది లార్డ్ 🙏
Glory to God 🙏
Awesome lyrics..✍️All Glory To Lord🙌
🙏🙏🙏🙏
Great song...🎉
PRAISE GOD 🙏
NICE SONG NANDU 💐💐
Song super undhi anna
Recording session song upload cheaygalaru
Amen
ప్రైజ్ ది లార్డ్ 🎉🎉🎉❤❤
ట్రాక్ with lyrics upload చేయండి please please
సూపర్ 🎉🎉🎉
🎉supar song 🎵
ᴊᴇꜱᴜꜱ
పాట ట్రాక్ పెట్టండి
😂🎉😮❤😮😅😊
Please please brother track ivvandi please
Please music tricks sir
Praise the lord 🙏 amen 🙏 amen 🙏
Amen