నీవు చెప్పిన విషయం కంటే కూడా" నేను చెప్పింది మీకు అర్థం అవుతుందో లేదో" అని మళ్ళీ వివరంగా చెప్తున్నారు చూడండి, అది నచ్చింది నాకు. విషయం చెప్పడం గొప్ప కాదు,చెప్పింది ఎదుటి వారికి అర్థం అయ్యేలా చెప్పడం గొప్ప. Good job. Keep it up.
nenu kuda same problem face chesan , 10 years nunchi, chala mandi plimbers vacharu top floor bathroom problem ani cheppi chala sarlu bathromm tiles marcharu.. kani problem poledu.. final ga problem identified.... problem enti ante top floor balcony lo washing machine ku water supply pipe ku randram vunadhi .. adi pagilinadhi kadhu cinstrutction chesinappde damaged pipe pettar ... andhuke daily water leak ayyee anni floor lo ki velthindi. problem gurthinche skills kavali. plumber chepinattuga blind ga bathroo and balcony repair cheyakandi ,, maky 1 lack waster karchu ayeendi. probelom identifi ayyaka 150 Rs mathreme ayyedni . eepudu 3 months nunchi no leakage
Tiles joints ను కూడా చూసుకోవాలి, జాయింట్లు అన్నీబాగా clean చేసి, రిఫిల్ చేసి చూచిన తరువాత, అప్పుడు కూడా లీకేజీ ఆగకపోతే,tiles పగల కొట్టే దాని గురించి నిర్ణయం తీసుకోవాలి.
Inta Wark avasaram ledu anna Wate tank pulluga ninppandi Water leval mark cheyandi 12 gantalu tap lu vadakandi 12gantala taruvatha tanklo Water tagginda leda chudandi Tanklo water taggite plumbing Proñblam taggakapote batrum Tails jaints problam
స్లాబ్ చుట్టూ వాటర్ పట్టి వేయండి సార్ లేకపోతే స్లాబ్ పైన సిమెంట్ పొర తీసేసి వాటర్ ప్రూఫ్ కెమికల్ వేసి స్లాబ్ తోమి ఒండ్రు నీళ్లు వేసి తప్పి నొక్కండి స్లాబ్ లికేజ్ ఆగుతుంది
Once repair your slab in chain mozaic process.....for 10 years minimum gaurantee in 10 any leakage we work free of cost.....we gauranted life long no worries
అన్న గారు,నమస్కారం ,వర్షం వచ్చినప్పుడు ప్రతి సారీ, మెట్ల నుండి ,అంటే మెట్ల కింద,బథ్రూమ్ లో,మెట్ల ములమలుపు,వద్ద నుండి వర్షపు నీరు చుక్క, చుక్క లుగా నీళ్లు, వస్తున్నాయి, మరియు,పైనా పడ్డ వర్షపు నీరు క్రింద కు వచ్చె పైప్ దగ్గర స్లాబ్ నుండి నీరు కారుతుంది. మీద పైప్ దగ్గర చుస్తే, సిమెంట్ kankritu, కరెక్ట్ ఉంది మరి నీరెమొ ఖరుతుంధి.దీనికి ఎలాగో దయచేసి చెప్పగలరు.
Dear GMR garu, it is better to make holes in the borders of toilets and filling with chemicals by grouting. I have done in my house having 4 floors and 12 toilets. Now there is no problem since last 5 years Please try this one also.
మా apartments lo నీళ్లు లీక్ అయితే అన్ని check చేసాము...చివరకు తేలింది ఏమిటంటే పైన వాళ్ళు ఇండియన్ కమోడ్ ను western గా మార్చేరు...కానీ లింక్ సరిగా కలప లేదు అని తేలింది...కాబట్టి ఇది కూడా check చేసుకోండి.....
BAYYA THIS IS NOT PLUMBING ISSUE THIS IS TILES JOINTING ND NONYDROP REPAIRING ISSU IM PLUMBER ND WATERPROOFING WORKS CHESTANU BUT E ISSUE WATERPROOFING WORK DI.
Hi sir, మా అపార్ట్మెంట్ lo 40 ప్లాట్స్ ఉంటాయి. అన్ని బాత్ రూమ్స్ ki కెమికల్ వర్క్ చేసము. ఐనా కుడా సెల్లార్ lo ఇంకా కొన్ని పాయింట్స్ lo లోకేజీ వస్తోంది. ప్రాబ్లెమ్ ఎక్కడ ఉందొ తెలుసు కోవడం ఎలా
Sir Namakaram Maadhi Siddipeta Telangana MaaBuilding Ground-floor And 2Floors vunnadhi House Total Lekage Vunnadhi Slab pechhulu Padipotunnadhi Memu Work Chepinchaghalam Please MeecellNo Telupaghalaru MeeName Telapaali
Ma first floor lo wall nundi water lopaliki vostundi ...ah wall ki nd self ki crack vochi water vostunai bro rain vochinappud ...ippud ah water rakunda undalante m cheyale goda mothm teesesi pettala leka alternate m anna untada ...DR fixit kuda use chesam ayina vostunai water
Water detector use cheyyavachhu kada and construction time lo water using or bath rooms old style lo konchem distance to main house ki undetatlu planning change chesthe apartments quick ga sale avutayi kada
Sir Mee videos Anni chala usefull unnai. Sir maa building leakage undhi mimmallani Ela contact cheyali. Please reply evvandi. Mee contact number share cheyyandi please
Hlo sir I am from pulivendula in our house water leakage problem where it is leaking we r not getting and it is not appearing us how can we solve it sir
My home mangala...lanti construction loo vedhavalu ...kakurthi...padi..mottam lekeage...Chee..Chee..savala ..medha pennalu eruka tintuntlu...untunai.. builder panulu....
చాలా బాగా చెప్పారు వెరీ గుడ్
అలగె పిల్లర్స్ బీములు పగుళ్ళు
గురించి వీడీయో చేయండి
లీకేజీ ల గురించి మంచి అవగాహన కల్పించారు GMR గారు
నీవు చెప్పిన విషయం కంటే కూడా" నేను చెప్పింది మీకు అర్థం అవుతుందో లేదో" అని మళ్ళీ వివరంగా చెప్తున్నారు చూడండి, అది నచ్చింది నాకు.
విషయం చెప్పడం గొప్ప కాదు,చెప్పింది ఎదుటి వారికి అర్థం అయ్యేలా చెప్పడం గొప్ప.
Good job. Keep it up.
C vinnada vini thalanoppi vasthundi mmeeku nachindaa. .......
ఓపికగా చెప్పారు
nenu kuda same problem face chesan , 10 years nunchi, chala mandi plimbers vacharu top floor bathroom problem ani cheppi chala sarlu bathromm tiles marcharu.. kani problem poledu.. final ga problem identified.... problem enti ante top floor balcony lo washing machine ku water supply pipe ku randram vunadhi .. adi pagilinadhi kadhu cinstrutction chesinappde damaged pipe pettar ... andhuke daily water leak ayyee anni floor lo ki velthindi. problem gurthinche skills kavali. plumber chepinattuga blind ga bathroo and balcony repair cheyakandi ,, maky 1 lack waster karchu ayeendi. probelom identifi ayyaka 150 Rs mathreme ayyedni . eepudu 3 months nunchi no leakage
Tq
Good feedback/ experience. Thanks for sharing
Yavaru identify chesaru me prblm ni??
You are a skilled teacher. Good job
Tiles joints ను కూడా చూసుకోవాలి, జాయింట్లు అన్నీబాగా clean చేసి, రిఫిల్ చేసి చూచిన తరువాత, అప్పుడు కూడా లీకేజీ ఆగకపోతే,tiles పగల కొట్టే దాని గురించి నిర్ణయం తీసుకోవాలి.
Nomber plss Anna
నేను మేస్త్రి పని చేశాను బ్రదర్ మీరు ఎక్కడ ఎక్కడ ఏ సమస్య ఉందో వివరంగా తెలియజేస్తూ ఉన్నారు మీరు సూపర్ బ్రదర్ మీరు మంచి వర్కర్
THAMMUDU, U HAVE EXPLAINED VERY CLEARLY. THANKU BROTHER
బాగా చెప్పావు సాగదీయుడు తప్ప.
Hai sir. Super explanation. We Do Waterproofing with out removing tiles.
వీడియోలో నీతి... పైపులు ఓపెన్ గా ఉంచుకోవడం బెస్ట్... కన్‌సీల్డ్ బొక్క...
చాలా బాగా చెప్పారు ...మొత్తం వీడియో ఒక ఎత్తు మీ ఒక కామెంట్ ఒక ఎత్తు
Quality vunna manchi company vasthuvulu koni manchi workers tho chepinchali main.
Very very very good information to all House owners
Inta Wark avasaram ledu anna
Wate tank pulluga ninppandi
Water leval mark cheyandi
12 gantalu tap lu vadakandi
12gantala taruvatha tanklo
Water tagginda leda chudandi
Tanklo water taggite plumbing
Proñblam taggakapote batrum
Tails jaints problam
Nice but 12hrs water aapatam jarige pani kaadhemo
In appartment culture it's not possible
Good idea, wherever practical& can be implemented
ఇంత సాగదీయకండి బ్రదర్..!! చెంపేస్తుండ్రు.
Yes
Yes
Yes
స్లాబ్ చుట్టూ వాటర్ పట్టి వేయండి సార్ లేకపోతే స్లాబ్ పైన సిమెంట్ పొర తీసేసి వాటర్ ప్రూఫ్ కెమికల్ వేసి స్లాబ్ తోమి ఒండ్రు నీళ్లు వేసి తప్పి నొక్కండి స్లాబ్ లికేజ్ ఆగుతుంది
Chala useful video, ma elliu kothaga kattiinchindi kani godalaki akadakada krack lu vathae em cheyamantaru plz replay evvandi
We appreciate your hard work and intelligence for making this video. Thanks for sharing.
Excellent explained brother Er.DAS
Once repair your slab in chain mozaic process.....for 10 years minimum gaurantee in 10 any leakage we work free of cost.....we gauranted life long no worries
Share your number
What is chain mozaic process bro
Sir చాలా అవసరం మైన. పాయింట్ బాగా
చెప్పారు అలాగే 1000sq feet 3rd floor
Hose construction price చెప్పండి
అతను ఎలక్ట్రీషన్.. తాపీ మేస్త్రి కాదు
Bro. Mee phone number pampandi.or phone cheyandi
అన్న గారు,నమస్కారం ,వర్షం వచ్చినప్పుడు ప్రతి సారీ, మెట్ల నుండి ,అంటే మెట్ల కింద,బథ్రూమ్ లో,మెట్ల ములమలుపు,వద్ద నుండి వర్షపు నీరు చుక్క, చుక్క లుగా నీళ్లు, వస్తున్నాయి, మరియు,పైనా పడ్డ వర్షపు నీరు క్రింద కు వచ్చె పైప్ దగ్గర స్లాబ్ నుండి నీరు కారుతుంది. మీద పైప్ దగ్గర చుస్తే, సిమెంట్ kankritu, కరెక్ట్ ఉంది మరి నీరెమొ ఖరుతుంధి.దీనికి ఎలాగో దయచేసి చెప్పగలరు.
నాకు కూడా సేమ్ ప్రాబ్లమ్.
Dear GMR garu, it is better to make holes in the borders of toilets and filling with chemicals by grouting. I have done in my house having 4 floors and 12 toilets. Now there is no problem since last 5 years Please try this one also.
U from
near Non drop?
Well explained. Thank you.
Your explanation is very good and datailed
Rekula illu ekkada problam kanipinchadamledu varsham vaste neelu kurusthunddi. Okaroomlo godalo chemmagaavuthunnai. Kothaille.7 years avuthundi parishkaram cheppandi. Meetu vachi choodagalara.
ఇంత అవసరం వుండదు.చూడగానే leakage .ఎక్కడనుండి వస్తుందో find out చెయ్యాలి.
మా apartments lo నీళ్లు లీక్ అయితే అన్ని check చేసాము...చివరకు తేలింది ఏమిటంటే పైన వాళ్ళు ఇండియన్ కమోడ్ ను western గా మార్చేరు...కానీ లింక్ సరిగా కలప లేదు అని తేలింది...కాబట్టి ఇది కూడా check చేసుకోండి.....
హైదరాబాద్ లో మంచి మేస్త్రీ లు దొరకట్లేదు సర్..ఒకవేళ దొరికినా డబ్బలు ఎక్కువ వర్క్ తక్కువ..మంచి మేస్త్రీ లు ఎక్కడ ఉంటారో చెప్పండి .
Kolkata
కొళాయిలు లేవు. మెట్ల ప్రక్కన గోడ లోపల చెమ్మ వస్తోంది. ఏం చేయాలి.
Very good brother. Well done
BAYYA THIS IS NOT PLUMBING ISSUE THIS IS TILES JOINTING ND NONYDROP REPAIRING ISSU IM PLUMBER ND WATERPROOFING WORKS CHESTANU BUT E ISSUE WATERPROOFING WORK DI.
Sir ma intlo first floor bathroom westran comdo nundi ground floor lu leek avutuinde water flush chate denki solution chapara
Ravi mokkalu godala lopala nunchi vastuntai avi ela pothai cheppandi plg
Maadi double step upstairs pina elanti water flowing ledu rain vachinapudu chemmaristundi okasari slab krindi nundi plaser cheyinchanu malli varsham vachinapudu malli chemma vastundi ela pariskaram cheppagalaru
అన్నా పని ఉంటే తీసుకెళ్ళు నన్ను కూడా...
బాగా చెప్పారు👌👌👌
Hi sir, మా అపార్ట్మెంట్ lo 40 ప్లాట్స్ ఉంటాయి. అన్ని బాత్ రూమ్స్ ki కెమికల్ వర్క్ చేసము. ఐనా కుడా సెల్లార్ lo ఇంకా కొన్ని పాయింట్స్ lo లోకేజీ వస్తోంది. ప్రాబ్లెమ్ ఎక్కడ ఉందొ తెలుసు కోవడం ఎలా
Super idea GMR 👏👌👍
Sir Namakaram Maadhi Siddipeta Telangana MaaBuilding Ground-floor And 2Floors vunnadhi House Total Lekage Vunnadhi Slab pechhulu Padipotunnadhi Memu Work Chepinchaghalam Please MeecellNo Telupaghalaru MeeName Telapaali
Very nice sir thank you
Superb information cheparu sir
.tq
Super bro.. good massage & very useful video keep it up. I like your videos bro
Ee విషయాలు అందరూ చెబుతారు. problem find out చెయ్యాలి
చాలా ఎక్కువగా సోది ఉన్నదీ అన్ని డౌట్స్ గానే చెపుతున్నారు నేను కూడా ఒక plumber నీ
water line bayatiki pettadame best ilanti problems vundavu
Good video open tank (hamus)ku pakuru ku pareshkaram chappinde plez
Sir plumbing ki Antha cost avuthadhi only labour ki for new house
Anna slab leak ki slab Pina flooring chesina months lone leak avuthund i
Adi bath room lo unna tiles joints nundi veltundi water 👍
Ma first floor lo wall nundi water lopaliki vostundi ...ah wall ki nd self ki crack vochi water vostunai bro rain vochinappud ...ippud ah water rakunda undalante m cheyale goda mothm teesesi pettala leka alternate m anna untada ...DR fixit kuda use chesam ayina vostunai water
Medam a crack's ki cutting machine tho cut chepinchi Dr,fixit & cement culip nimpandi a crack lo
U from
@@Rajesh-ii9dy Warangal
Already Dr fixit tho plasting chryincham frst ayina cracks vochi water vostunai
Screen pic my mobile number call me
Bayataku emi kanapadakunda andam kosam anni lopala pudisthe damage kuda lopala munde start ayyi illu asahyam ga maaruthndi
Very nice. Thank you
Water tank leakage avuthundi. Best method adaina unte cheppandi .
Brother గోడలలో, ఫ్లోరింగ్ లో ఉన్న లీకేజిని కనుగొనడానికి ఏమైనా పరికరాలు కాని పద్దతులు కాని ఉన్నాయా ? తెలుపగలరు.
Saranya waterproofing
Terrace waterproofing
Bathroom waterproofing
Walls leakages waterproofing
Sump water proofing
Water tank waterproofing
Sealing leakages waterproofing grouting
Anna meru bagundali
Ma apartmentlo problem vachhindi plumber kavalenu Hyderabad Hastinapuram
Bathroom lo water line 35 inchess kolata petti T vesukuni 22 inches ki drop dimpukuni wash besin and healwaset ki pettoccha
Bagaaa chepparu
Voice bavundi.
Sir texmo jet pump praser gase level yentaa pettaly
Please
Gmr garu, slap waste waste pipe leak aithe yamcheyali
Sodi ekkuva, matter thakkuva. బాగానే చెబుతున్నావ్. చెప్పిందే చెబుతూ విసిగిస్తున్నావు.
చిన్న పిల్లలకి కూడ అర్థం అవ్వాలని...
సార్.. Maa room antha chala చెమ్మ ఉంటుంది... బట్టలు పడిపోతున్నాయి.. Plzz solution cheppandi🙏🙏
Super Steps 👌
అమరావతి సెక్రెటేరియేట్ , అసెంబ్లీ కి వెడితే మీకు మంచి బిజినెస్ ఉంటుంది.
Siggu charam leni brathukulu oka fraud kosam abhadhala prasaram chi chi meru madusulenara?
Gud information gmr garu🙏🙏🙏👍
Thank you brother good information
@@siraj0782 Mee ph no
Good sr
Memu upstairs lo rooms kadutunnam. Oneside outsidelo plastaring cheyadaniki veeluledu. Deeniki solution enti
Good information
Super solution..
Can you please visit our under construction site and suggest civil work's
Good chalamanchi vishayalu chepparu meeru mee cell no padite localplumber video call chesi cheppagalaru
Sir thanks for awareness.i am from Bangalore we are facing same problem.please give number
Ma inti ki e problem umdhi ela cheyyali plese content nub evvamdi
Excellent sir
Good infor mention bro
Sir wash room wall bedroom ke leak avrundi
Sodi avasaramaa..!?
Anna building wall middle lo water pipe line leak aindi wall pagala kotakunda ala chayali
Very good Analysis
Water detector use cheyyavachhu kada and construction time lo water using or bath rooms old style lo konchem distance to main house ki undetatlu planning change chesthe apartments quick ga sale avutayi kada
What is water detector?
@@srinivasuguntamukkula6685 it is available water leakage repairing persons
@@lakshminarayanamamidi1172 Do you know anyone near kakinada?
Nice Explation Brother
Sir,in toilet flashouut always down liking is there.what is the problem?
సిర్ మనం ఇలా వర్క్ చేస్తే నెక్స్ట్ ఇస్తారా సిర్
1st ఫ్లోర్ 2nd ఫ్లోర్స్ వరండాలలో చుట్టూ వేసిన టైల్స్ లో నుంచి కారుతున్న లీక్స్ అరికట్టడం ఎలాగో చెప్పగలరు
Profile pic in my number for me
Xcellent
Ma cellor rains Apudu baga water flow avuthundi seepage then bore water also porluthunayi water any suggestion plzz
Apartment cellor undi
U from
How to identify water leak in under ground water pipe line
Thank you. Video is lengthy. It can be cut short by avoiding too much repetition.
Sir Mee videos Anni chala usefull
unnai. Sir maa building leakage undhi mimmallani Ela contact cheyali. Please reply evvandi. Mee contact number share cheyyandi please
Tails prablam valla kavachu kadha tyap lu valla kavachu kadha chudandi
Sir maa building leakage undhi, mimmallani Ela contact cheyali
Hlo sir I am from pulivendula in our house water leakage problem where it is leaking we r not getting and it is not appearing us how can we solve it sir
How much floors
Good thanku.
Nice
Wow your graet bro
My home mangala...lanti construction loo vedhavalu ...kakurthi...padi..mottam lekeage...Chee..Chee..savala ..medha pennalu eruka tintuntlu...untunai.. builder panulu....
Sir చాల బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీ ఎక్స్పీరియన్స్ ఎంతకాలం ఉంటుంది
This fellow is good for govt ...break and make bills...and get contracts
Anna meru WhatsApp grp creat chesi andhu lo me wrk video links send cheyadi