Filter for water tank || Water tank filter installation || మీ వాటర్ ట్యాంక్ కి ఈ ఫిల్టర్ వేసుకోండి.
ฝัง
- เผยแพร่เมื่อ 25 ก.พ. 2021
- #filter #watertank #electricalwithomkar
Filter for water tank || Water tank filter installation || మీ వాటర్ ట్యాంక్ కి ఈ ఫిల్టర్ వేసుకోండి.
ఈ వీడియో లో water tank లోకి మట్టి, ఇసుక చేరకుండా ఒక ఫిల్టర్ ను కొని Unbox చేసి ఎలా installation చేయాలో చూపించి దాని గురించి వివరించడం జరిగింది
వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అలాగే subscribe చేయండి
ఈ ఫిల్టర్ మీరు కొనాలనుకుంటె ఈ క్రింది లింక్ పై ప్రెస్ చేసి కొనండి 👇
www.amazon.in/dp/B083GTP8KC/r...
ఈ చానల్ లో ఉన్న మిగతా వీడియోలు చూడాలంటే చానల్ icon లేదా చానల్ టైటిల్ పై క్లిక్ చేసి అక్కడ వచ్చే వీడియో ఆప్షన్ పై క్లిక్ చేసి నట్లైతే మీకు వీడియోలు అన్ని కనిపిస్తాయి అక్కడ నుంచి మిగతా వీడియోలను చూడొచ్చు. - วิทยาศาสตร์และเทคโนโลยี
మీ వీడియో చూసి ఫిల్టర్ బిగించాను ఫిల్టర్ బాగా పని చేస్తుంది వేరీ గుడ్ థాంక్స్
3 years experience elaa undi ee filter tho cheppandi bro.
చాలా చాలా అన్ని బాగా చెప్తూన్నారు అల్ the బెస్ట్ సార్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
మేము మా ట్యాంక్ కు వేయించాలి , మంచి విషయం చెప్పారు సార్
Hiiii vimala garu how r u
నిజమే, మోటార్ దగ్గర అయితే డ్రైన్ సదుపాయం దగ్గర్లో ఉంటుంది, maintenance కూడా easy.. ట్యాంక్ కి బిగిస్తే, maintenance పనికోసం ప్రతిసారీ ఇంటి మీదకి వెళ్ళాలి.. మీ ఆలోచన కరెక్ట్..
మీ చానల్ ఈ మధ్యే చూసాను చాలా ఉపయోగకరంగా ఉంది ఇన్నాల్లు మీ చానల్ ని చూడలేనందుకు చాలా భాదగా ఉంది
Good information bro.
చాలా మందికి వుపుయోగం అవుతుంది
చాల మంచి విషయం చెప్పేరు.ధన్యవాదాలు.మాకు నల్లని మట్టి వస్తుంది. Amazan లో try చెస్తాను.మీ next vedio లో cleaning ఆధి చెప్టరని ఆశీశ్తునాను
మామ అద్భుతం. చాలా బాగున్నాయి వీడియోస్. Really such a great content. Loved it. And subscribed.
మోటర్ దగ్గర బిగించడమే మంచిది..👍👍👍
చాలా మంచి విషయాలు చెప్పారు
మీ ప్రతి video miss avvakunda chustamu బ్రో లవ్ ఇట్ ❤❤
Purchased this immediately after watching this video as I feel this is very useful.
మీరు చాలాచాలా వినూత్నంగా చేస్తున్నారు.
Anna meeru keka :)We are expecting more videos from you :)
Very good information 👍
Anni vivaranga manchiga cheppinaru
Excellent information bro thank you bro
Good information.usefull video. Thanks brother.
Good information Annayya
Very useful information.
Idea good must replace / clear inners frequently
Nice useful information.
Super brother
నమస్తే! చాలా బాగుంది Bro.
Your correctga cheppavu sir
Tq..so much for giving valuable information
బాగుంది బ్రదర్
Sir chala baga chepparu
Very good👍 information tq bro
Nice and useful vedios 🙏🏼
అన్న మంచి మాటలు చెప్పారు
Supar
Salt Water kosam Filter Unte Cheppandi
Excellent information brother, thank you so much
బాగా చెప్పావు బాబు
Nice information thankyou 🙏
Good information Anna
Thankyou అన్న చాలా మంచి విశాయం చెప్పరు
మాకు కావాలి brother
అపార్ట్మెంట్ కి సూటబుల్ గా ఇలాంటి ఫిల్టర్స్ దొరుకుతాయా...
Verygoodinstrument
Good information and useful presentation. Shubham
Great, Doctor garu. Namasthe.
చాలా వివరంగా చెప్పారు. ఐతే ఈ ఫిల్టర్ యూనిట్ డ్రైన్ క్యాప్ తీస్తే లోపల సీల్ వుంది, మరప్పుడు మురికి/ ఇసుకా ఎలా బయటకొస్తాయి. మనమేమన్నా ఆ సీల్ నితొలగించాలా? తెలుప గలరు
అలాగే ఆ స్క్రీన్ఫ్ ఫిల్టర్స్ విడిగా దిరుకుతాయా?
చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు.
Drain valve బిగించాలి అనుకుంటె అక్కడ hole చెయ్యాలి సార్
Nice explanation andi
Nice sir... useful video
చాలా బాగా చెప్పారు.
Good information thank you
మాట మాటకు మధ్య లో అయితే అనే మాట ఉపయోగించకుండా ఉంటే చాలా బాగుండేది. సరి దిద్దుకోగలరు.
Nice information 👍🏻
Useful video
Good solutions sir
Very good information
ఈ వీడియో దేనికి చేసినట్లు. మీ experiment పూర్తి ఐన తరువాత అది ఎలా పని చేసిందో చూపించాల్సింది
Sorry bro అది సరిగా పనిచేయడం లేదు
వేరే ఫిల్టర్ ఆర్డర్ పెట్టాను వస్తె వీడియో చేస్తాను
Good Information bro tq
Good information
Thank you bro..
Very good nice video sir
I'm waiting sir nxt video 👍
చక్కగా వివరించారు
Omkar super electrician
We are used this type filter one than one year, we are happy ! 0
I am waiting next video sir
Good info
NICE INFORMATION..FRIEND.
Good advice
Good thoughts 👍
Good message
Very Nice, make more videos🎥
Very nice brother
Excellent
Sir, water filter observation video upload cheyandi
Super bro
Nice
1. Power consumption will increase if filtration happens since you fixed in inlet
2. From the visuals from video, the we can see the holes in the filter, seems like sand particles can pass through, hence no drop in pressure, then filtration is not going to happen.
3. This is why I suggest people to study mechanical engineering.
This is good for Bore water to avoid sediments in water. For purification, extra layer of another mesh filter to be applied. That will stop dust and mud.
Pressure decreases but the durability of Tank, Pipes, Bath fittings increases and gives clear water.
Yelanti upayogamu ledu,alredy memu pettinchamu
Elanti upyogamu ledu already memu pettinchamu
ఏ. ఫిల్టర్ పిట్ చేసుకోవాలి. 2 ఉన్నాయి కదా... మేము washing machine.. greser. Water furifid వడుతము
ఏ. ఫిల్టర్ పిట్ చేసుకోవాలి. 2 ఉన్నాయి కదా... మేము washing machine.. greser. Water furifid వడుతము
O k good video thank s sir
thank you bro
Helpfulness
Very good
Pump midha pressure padutundi idhi tank nunchi vachey water ki taps jam avvakundaa panicheyadaaniki use avuthundhi
Excelent
Very useful information
Good
Super Anna
Very nice
Super video Anna
Waiting for your second video sir
Good review.
మీరు వాటర్ ఫిల‌్టర్ క‌్లీన్ చేసుకుని యుంటె బాగుండేది
Bro dheenini motor pipe or sump daggare set cheyyochu kadaa
👌👌
Disc filter availability vunte humus kuda filter avutundi .ad lo chupina filter only sand filter avutundi
Good, what about black sand particles
Super sir
Thanks anna
👌👌😊
Good. Soeach
మాకు కూడా ఈ సమస్య ఉంది
Please next vedio chesi pettandi adi elaga panichestundo.....
Do not fix tank inlet. If filter is choked , the back pressure will damage ur pump. Even partially chocked low continuos back pressure also not safe for your pump. These kind of filters are good only for tank outlet. Or else u have no other alternative , decided to fix tank inlet only then frequently clean ur filter with out fail to save motor pump.
Yes sir only outlet using
@@satyam8642 outlet is due to virtue of gravity, so filtration won't work if the mesh size is less than 20 micron
Flow will restrict after mud accumulation
Hi anaya ma water bor lo salt water vasthunay edaina motar Kani edaina parishkar unte chepandi annaya
Gud
Super 💯
Both disc and screen filters undava?
Tanq sir